హ్యాట్సఫ్ మై లీడర్ నారా చంద్రబాబు నాయుడు గారు.. ✌️✌️
@kondalrao571412 күн бұрын
మీరు చెప్తుంటే గూస్ బాంబ్స్ వస్తున్నాయి సార్ 🔥
@RajkumarYalla-f9n11 күн бұрын
చంద్రన్న, పవనన్న ఇలాగే కలిసుండి, మన ఆంధ్రప్రదేశ్ ను, దేశంలోనే అభివృద్ధి చెందిన రాష్ట్రంగా, ముందుకు తీసుకుని వెళ్తారని ఆశిస్తున్నాము.
@sivagali706312 күн бұрын
Baga chepparu sir first time I respect you
@Prambabu98912 күн бұрын
ఒక వంద సంవత్సరాల పెద్ద చింత చెట్టు ఉంటుంది. వేసవికాలంలో ఆకులు రాలితే చెట్టు పని అయిపోయింది అనుకోవడం తప్పు. తిరిగి నెల రోజుల్లోనే మళ్లీ చిగురు ఆకులు వేస్తుంది. చంద్రబాబు ఓడిపోవడంతో పని అయిపోయింది అనుకోవడం మీరు పప్పులో కాలు పెట్టినట్టే. భారతదేశం మొత్తానికి ఎప్పుడు చంద్రబాబు రోలు ఉంటుందో అప్పుడు దేశం మొత్తం అభివృద్ధి వేగంగా జరుగుతూ ఉంటుంది.
@annangiramakrishna210112 күн бұрын
CBN A Supersonic Machine, Forever and a Legend of Indian Political Arena..... Live Life King Size Sir
@hemalathadevimopidevi463112 күн бұрын
చీకటి గడిచాక వెలుగు ఆహ్లాదకరమని అని పిస్తుంది.అది సహజం.నిష్క్రియాపరత్వాన్ని చూశాక కార్య దక్షత లోని విలువలకు మరింత గుర్తింపు వస్తుంది.
@kotesrwarrao574012 күн бұрын
CBN IS LEGENDARY LEADER REAL STATESMAN TOWERING POLITICIAN.
@leoramesh686112 күн бұрын
Absolutely true analysis....CBN is legend
@Rakash27312 күн бұрын
Okasari kuda single ga poti chesi gelava ledu ga mee legend. Vaado goppa siddanti nuvvo goppa vedanti
@almighty799811 күн бұрын
Pawan Kalyan is legand CBN worst fellow Only Pawan Kalyan
@sudhakararaoalapati261212 күн бұрын
సార్, 👍 మీరు జీనియస్ సార్...💫 ఇంత కన్నా ఎవరు బాగా చెప్పగలరు! హ్యాట్సాఫ్ to you
@Pinakinireddy256511 күн бұрын
చంద్రబాబు గారు దేశంలో ఎందరో రాజకీయ నాయకులకు ఆదర్శం 🙏🏽🙏🏽
@RajkumarYalla-f9n11 күн бұрын
చాలా రోజులకు,చంద్రబాబు గారి గురించి చాలా చాలా పాజిటివ్ గా మాట్లాడారు.
@pragallapativ.v.rajendraku489912 күн бұрын
వినడానికి ఆనందం గా ఉంది. అయితే పొగరు, అహంకారం, అధికార మదం తో విర్ర వీగలేదు. అది మిగిలిన నాయకులు, మూర్ఖులు గమనించాలి.
@raghuinturi974110 күн бұрын
చంద్రబాబు విర్రవీగటం, సొంత డబ్బాకూడా ఎక్కువ. కూటమి వలన గెట్టెక్కాడు
@raghuinturi974110 күн бұрын
అహం, గుంటనక్కతెలివి ఎక్కువ. కుట్రలు, కుతంత్రాలు ఎక్కువ. రామారావుగారిపుణ్యం, అదృష్టం.
@rajendarreddy202012 күн бұрын
*_ఒక మంచి పనికి లభించిన గుర్తింపు, ప్రశంసలు_* *_అహంకారానికి మూలం కాకుండా జాగ్రత్త పడాలి._* RR
@prrasadrao780212 күн бұрын
రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయి
@kilambisrinivas774611 күн бұрын
ప్రొఫెసర్ గారు ఎట్టకేలకు వాస్తవాలు గుర్తించినట్టున్నారు
@lakshminarayana425912 күн бұрын
Sooper ga chepparu sir🎉🎉🎉
@naraboyinayelleswara530311 күн бұрын
Abba cbn gurinchi meeru chebutunte very happy ga undi goosebumps vastunnay sir anduke he is a towering personality and visionary leader 🎉🎉🎉🎉🎉❤❤❤❤him
@DevaRaj-dw6xd12 күн бұрын
జీరో నుండి పవన్ ఇలా గెలవడానికి సీబీన్ హెల్ప్ ఎవరూ చెప్పట్లేదు, పవన్ నుండి సీబీన్ కూ హెల్ప్ అని అందరూ చెపుతున్నారు
@narsireddy958211 күн бұрын
Tdp lekunte Pawan Kalyan ki 21 seats ravu nijam iddaru kalavadame ee wining
@Nani-Ambati11 күн бұрын
Mutual benefit - Pk is foster son to CBN. Loki is younger son . Shit will happens when CBN dies . Foster son vs biological son . Until the AP is in safe hands
@LavanyaN-ik5yt6 күн бұрын
Yes 💯 CBN nunchi pavan ki 0 to 21 vachaye
@syedirshaan300512 күн бұрын
You speak with clarity and quality sir
@ramachandrasarma696712 күн бұрын
Best heartly analysis
@dr-dr70511 күн бұрын
Thanks for sharing the truth and correct words about CBN
@bharadwajpatibanda303712 күн бұрын
Regarding CBN and Pawan kalyan your have made correct comments. This time Pawan kalyan contribution no one denied. But CBN arrest was turning point. Really CBN is like Phiniex bird 🐦
@SHLOKACINESTUDIO-ry1mk11 күн бұрын
Goos bumbs words about సీబీన్ well said Sir
@GopinadhAllada12 күн бұрын
Yes ప్రజలు చేసారు అదీ మర్చిపోకూడదు
@littlegamers297112 күн бұрын
ఎవరిని అయినా ప్రజలే చెయ్యాలి. ఎందుకు అయిన్నే చేసారు అనేది chudalin
@coolkidfuntime740311 күн бұрын
No comparison with Chandra babu any leader in India, great leader
@prathappalavelli469512 күн бұрын
He is the top 3 visionary leaders in India no doubt in that and well said he is the towering personality and greatest political leaders indian have given till today......🎉🎉🎉🎉
@Ashokkumar-pj7wn12 күн бұрын
Correct
@brahmaiahdondapati12 күн бұрын
Okariki okaru help chesukoni victory sadincharu JSP valla TDP ela victory sadinchindo TDP valla JSP alage victory sadinchindi
@prasadyallapu49958 күн бұрын
Excellent analysis Sir..... especially Man of the series and Man of the match comment
@coolkidfuntime740311 күн бұрын
Babu is most desirable position in the world
@rkch19865 күн бұрын
CBN is a Master Piece. I proud he is representing from Andhrapradesh.
@KMANIMANI-r4i12 күн бұрын
Thankyou sir
@ramaraodindu62598 күн бұрын
Good analysis’s Dr
@ashokhr99911 күн бұрын
9.40 Punch అదిరింది Anchor ki...👌👌
@-bn9ko10 күн бұрын
CBN ని నువ్వు పొగడటం విచిత్రంగా వుంది... CBN IS ALWAYS GREAT... ❤
@vidyasagar98427 күн бұрын
yes, innallaku meeru correct ga matladaru
@narendarvarma781711 күн бұрын
ప్రపంచ మొదావుల్లో చంద్ర బాబు గారు ఒకరు
@srinimba765611 күн бұрын
Well said sir .
@srikanthveerepalli55748 күн бұрын
True
@sureshkuntamukkala378611 күн бұрын
Great leader CBN sir
@arun932210 күн бұрын
2014 and 2024 there is one power behind tdp win , that is pawankalyan
@LavanyaN-ik5yt6 күн бұрын
without CBN pavan ki 21 ravu .independent ga pavan ki ravu
@krishnamrajumudunuri90047 күн бұрын
CBN is legend...he changed our generation life ..
@ursij_trulyatoz778911 күн бұрын
Excellent sir 👌👍
@SRINIVASARAOYALAMARTI12 күн бұрын
Professor Jee, I have so much respect for your knowledge across all areas. I'm truly grateful to have someone like you. I always watch your KZbin videos, and I appreciate that you never take sides. Your analysis is always balanced and unbiased, without any personal agenda. I wish you a long and healthy life.
@krishna4u806 күн бұрын
పాపం చాలా బాధ గా వుంది ఇతనికి ఇలా పోగడాలంటే.... వైసీపీ పే టీం 5 rupees fellow
@dileepkumar-xp8zt10 күн бұрын
True pk is game changer babu garu is very good hope this has to change the ap fate to next level work good
@prasadtm2 күн бұрын
ఆలోచన తీరు......... మాట తీరు ....... మారినట్లు ఉన్నది............
@udayabhaskarraju242912 күн бұрын
ఈయన జగన్ పక్ష పాతే. కాని తప్పనిసరి. అయి వాస్తవాలు కొన్ని మాట్లాడుతారు.
@nageswararaojavvadiii10 күн бұрын
చంద్రబాబు నాయుడు గారు గొప్ప సీనియర్ నాయకుడు మహోన్నతమైన శక్తి సామర్థ్యాలు కలిగిన నాయకుడు దేశంలోనే నెంబర్ వన్ నాయకుడు నిజమే అలాంటి నాయకుడికి 2024లో నీతి నిజాయితీ మంచి మానవత్వం కలిగిన పవన్ కళ్యాణ్ గారి లాంటి గొప్ప మానవతావాది తోడుగా నిలబడి ఆయన నాయకత్వాన్ని బలపరిచే ఆయనకు అండగా నిలబడి చాలా చాలా మెయిల్ చేశారు అనడంలో ఎటువంటి సందేహం లేదు దానికి తోడు మోడీ గారి అండ ఈ ముగ్గురి కలియక రాష్ట్రానికి దేశానికి చాలా మేలు జరుగుతుంది సమాజంలో మార్పు వస్తుంది బాగుపడుతుంది జై జనసేన
@ChiraswiandYeshwanth12 күн бұрын
Super ga cheparu sir first time chestuna meeru perfect ga cheparu
@unitedconstructions818310 күн бұрын
During Jagan's time .Pro.Nageswar never spoke like this. this is really truth
@papparaorao46874 күн бұрын
Nageshrao is true telugu bidda
@nicevenki20056 күн бұрын
నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ లో ఉంటేనే చంద్రబాబు గారికి మంచిది nda తో కలిపి ఎప్పుడు పోటీ చేసినా కూడా గెలుస్తున్నారు అది తెలుగుదేశం కార్యకర్తలు గమనించాలి
@peddisivaramakrishna456012 күн бұрын
Baga cheparu sir🙏
@Pinakinireddy256511 күн бұрын
ఈ వీడియో వైసీపీ నాయకులు, జగన్ చూస్తే గుండె పగిలి రోడ్డుపై పడి ఏడుస్తారు
@raghuinturi974110 күн бұрын
ఇండియా టుడే చెప్తే అది వేదమేంకాదు.
@rachagiritirumalarao414510 күн бұрын
పవన్కళ్యాణ్ లేక పొతే సీబీన్ గెలిచేవాడుకాదా. ఇంతకుముందు ఎప్పుడు గెల్వలేదా.
@MyFavourite279 күн бұрын
Great Leader CBN
@kandlaguntasrinivasarao12 күн бұрын
Great analysis sir
@lagadapatijanakiprasad234612 күн бұрын
Sir excellent ga chepparu🎉
@jaganmohankanala279911 күн бұрын
Nageshwar garu, I watch regularly and like your analysis. One thing I'm observing these days is while answering to your assistant in this Raju garu (What's that question etc) that shows impolite and it's an heartening situation, with this I understand a kind of change in your style of discussion. Please observe your self and consider not question back to the question. Take it easy on uncomfortable questions and try to explain him also. Thank you
@sureshmandava369712 күн бұрын
GOOD ANALYSIS SIR...THAT IS C.B.N.
@lavurk6712 күн бұрын
Excellent explanation dr. Nageswar garu
@Ryrssrada9 күн бұрын
Present position ki Karanam pawan kalyan garu....nageshrao garu
@ganneabhiram72483 күн бұрын
🙏
@naga63859 күн бұрын
25 ఏళ్ళు నిరంతరం అభివృద్ధి చేస్తేనే ఆంధ్ర..లేకపోతే బీహార్
@naidupaidi354412 күн бұрын
Thank you sir
@RaviKumar-rj5md12 күн бұрын
Sir, meeru pro babu and ఆంటీ జగన్ అనాలసిస్ చాలా బాగా చేస్తారు. అండర్ త మాస్క్ ఆఫ్ న్యూట్రాలిటీ
@kumar_ksvs9 күн бұрын
good sir cbn great ,,jai pawan ,
@butrabhaskara306512 күн бұрын
Jai cbn
@సూర్యసేన్12 күн бұрын
Yes... The great cm cbn
@eswararaopentakota22208 күн бұрын
Prof going with truth not like paytm sai
@saiprasadkotha38898 күн бұрын
నిజం pk గారి గురించి
@arasanapalaivenugopalsrika108210 күн бұрын
Had CBN like a leader was from any national party like BJP or Congress and also from North, he would have been the best and longest serving PM.
@TheUnique200611 күн бұрын
Nijamga change ayyaara prof garu?
@Chowreddy78611 күн бұрын
Great 👏👏👏👏👏
@kukkutasashatram516112 күн бұрын
సారు, మీరు జగన్ గారు ముఖ్యమంత్రి గా ఉన్నపుడు తీవ్రమైన నిర్బంధం, దౌర్జన్యం, అరాచకం, అవమానం లాంటివి ఉన్నట్లుగా మీరు ఆ రోజులలో చెప్పలేదు, పైగా మంచి ప్రభుత్వం అని అనిపించే స్వరంతో మాట్లాడేవారు, ఇప్పుడు బయం పోయిందా?
@anandreddygurram114912 күн бұрын
అవకాశ వాది చినేశ్వర్
@subramanyampv700212 күн бұрын
Good analysis
@lalithavinnakota917212 күн бұрын
Prof నాగుపాము గారు cbn గారు సీఎం గా మొదటి సారి గా ఉన్నప్పుడే powerful సీఎం గా గుర్తింపు తెచ్చుకున్నారు నేషనల్ మీడియా లో ఎన్నో వార్తలు వచ్చాయి వాజపేయి గారు సైతం cbn గారి పవర్ విజన్ ని గుర్తించారు పవన్ సైతం cbn గారి గొప్ప తనం ప్రతి రోజు చెబుతూనే ఉన్న మీకు మాత్రం పవన్ వల్లే cbn powerful అంటూ కూటమి లో కుంపట్లు పెట్టే పనిలో ఉన్నారు గత 5 ఏళ్ళు జగ్గు కెసిఆర్ భజన చేస్తూ cbn ని మాత్రమే తప్పుపట్టారు మీకు cbn తప్ప ప్రతి రాజకీయ నాయకుడు గొప్ప గానే కనిపిస్తారు అనుకుంటా 😄 మీరు మీ పెయిడ్ సోది లో విశ్లేషణ 😄
@raghuinturi974110 күн бұрын
చా రామారావుగారు అదే చెప్పారు కదా
@talasilarammohanrao15789 күн бұрын
Jagan maddattuto ma professor garu chala powerful
@123kirru10 күн бұрын
Great respect on CBN....
@LavanyaN-ik5yt6 күн бұрын
That is CBN great leader
@Srinivas-q1f9u11 күн бұрын
Please accept CBN achievements and give some respect
@rakeshreddyemmadi678510 күн бұрын
Adi mana cbn..❤
@RamaraoVandarapu-gv9ni10 күн бұрын
Yes
@narendrsadineni3610 күн бұрын
Jai Pawar ⭐ Pawan Kalyan. Now this is in AP due to you
@RajaSheikar12 күн бұрын
CBN 😎
@purnachandrarao717610 күн бұрын
ప్రజలు చేస్తే అయ్యాడు అని జనరలైజ్ చేసి పళ్లు ఇకిలించడమే లోనే ,ఆయన విశ్లేషణ లోని డొల్లతనం ,చులకనచేసే ప్రయత్నం వెల్లడవుతుంది . CBN రాష్ట్రంకు ,ప్రజలకు ,ప్రకృతికీకూడా మంచే చేస్తాడు . ఆయన శక్తి మంతుడు అవడం , ఈ AP కి “చంద్రోదయ కళ్యాణమే “. జగనాసురుడు ని శక్తిమంతుడిని చేస్తే రాటం రాటమే “ప్రజావేదికను కూలగొట్టి “ రాబోయే రోజులెలాఉంటాయో ,ముందుగానే ప్రజలకు తెలిపాడు .
@raghuinturi974110 күн бұрын
ప్రజలేగదా ఏదిచేసినా, ప్రజలను నమ్మించాడు, కూటమి వలన గెలిచాడు. మోడీని తిట్టాడు, కాంగ్రేస్ తో స్నేహం చేశాడు, మరలా మోడీని పొగిడాడు, కూటమి వలన గెలిచాడు. పదవి కోసం ఎదైనా చేస్తాడు. లాలూచీ రాజకీయం ఎక్కువ. 4నెలలోనే ఇండియాటుడేకి బాబు గొప్పగా కనపడటం ఆశ్చర్యంగా వుంది.ఎలా సర్వే చేశారో. అదే జగన్ గురించి చెప్తే అది కరెక్ట్ కాదు అనేవారు.
@raghuinturi974110 күн бұрын
అవునా చాలు వూరుకోండి
@purnachandrarao71769 күн бұрын
@@raghuinturi9741 paytm ల స్టైలే వేరు . వాళ్లు కాలకేయ సైన్యం ,జీతాలు తీసుకొని వాళ్ల రాజు కోసం పని చేస్తారు .సమాజం కోసం పనిచేయరు .
@GantiBRKSarma10 күн бұрын
There is lesson from History to all the politicians to learn and remember. But many have never learnt anything from History and Common Man. Common Man is a person with a most powerful arm in his pocket in the name of vote. Common Man silently but effectively analyses the actions of the political power powers which are ruling . Common Man sometimes may give long rope but when he decides the Leader in the seat of Power is not fit to sit there, he will remove him without hesitation. CBN knows it very well. He always waits for his opportunity. TDP's voter base is an intelligent, intellectual base. They know CBN's ability to create livelihood which is the only important ability of CBN and even Indira Gandhi.