కానీ నేను అందరూ బాగుండాలని కోరుకునే నా కు ఈశ్వరుడు మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడు ఎందుకని
@sricharan-vlogs3 жыл бұрын
చాలా మంచి మాటలు చెప్పారు సార్. అని తెలిసి కూడా తప్పులు చేస్తున్న రోజులు ఇవి. ఏవరు ఎవరిని మార్చలేరు. కానీ ఇది విని ఒక్కరు మారిన కూడా సంతోషమే 🙏. చిరునవ్వుతో సమాధానం చేపుతూ సగం ప్రపంచాన్ని గెలవొచ్చు 👍
@vijayabhaskarreddy92433 жыл бұрын
ఈ కలియుగం లో మన వ్యక్తి గత విషయాలకంటే ఎదుటి వాళ్ళ గురించి ఎక్కువ గా ఆలోచన చేస్తాం. ఇది కలియుగం గురువు గారు. ఓం శాంతి.
@PolavarapuDurgarao3 ай бұрын
super garuvu garu
@kondaparthimanjula4513 жыл бұрын
గురూజీ గారు మీ వీడియో చూడటమే మొదటి సారి చాలా మంచి సందేశము చెప్పారు మీ పాదాల ఇవే నా శతకోటి నమస్కారాలు 🙏🙏🙏🙏
@sitara44023 жыл бұрын
మంచి గా ఉంటె అన్ని కష్టాలు
@sskmediabysri3 жыл бұрын
మంచిగా బ్రతికే వాళ్లే తొందరగా పోతున్నారు.. మీ కధ వాస్తవం కాదు తప్పు...పాపి చిరాయువు అన్నారు పెద్దలు...
@vasantharani51492 жыл бұрын
పాపత్తుములు. అనబావిచి. chsthharu. అందుకే. ఆయుసు
@nagajyothi41293 жыл бұрын
థాంక్యూ సార్ మంచి విషయాలు చెప్పినందుకు ధన్యవాదాలు
@chowtachiranjeevulu96623 жыл бұрын
గురుదేవ దత్త పదుగురి క్షేమం కోరే వాడు ప్రస్తుతం గత జన్మ కర్మలు అనుభవిస్తూ అందరి దృష్టిలో వాడు చెడ్డ వాడు. మనస్సాక్షిగా ఉత్తముడు🙏
@RaviKumar-kg6re3 жыл бұрын
చాలా ఉపయోగకరమైన సందేశము
@modemramachandraiah80383 жыл бұрын
చాలా బాగుంది. ఇలాంటి వారిని రోజూ చూస్తున్నాను. ఈ ఫోరమ్ లో message పెట్టిన వారిలో కూడా ఉన్నారు.
చాలాబాగా చెప్పారు. అఃదరి క్షేమం కోరే వారు ఎక్కువ కాలం బ్రతకాలు.
@balaswamy38393 жыл бұрын
మీరు చెప్పినట్లు కొంతమంది వుంటారు.anyhow good message sir ,Tq
@katkojulaanilkumarpower45463 жыл бұрын
Good massage sir
@gnanadev68933 жыл бұрын
చావు దగ్గర పడిన వాడెవ్వడూ తానెలా బ్రతకాలో చూస్తాడు కానీ పక్కోడెలా చెడిపోతాడో ఎవ్వడూ ఆ సమయంలో ఆలోచించడు.
@supremeanil44673 жыл бұрын
Correct
@Manusanju76513 жыл бұрын
Kada
@rambabu-mm4id3 жыл бұрын
S
@muvvavenkataramarao416016 күн бұрын
జై శ్రీ రామ్ 🙏🙏🙌
@Keloth_ramana8 ай бұрын
అలా కూడా జరుగుతుందా నిజమేనా😮😮😮
@vakkalasyamkumar14573 жыл бұрын
సర్ మానాన్న ఒక టీచర్ స్కూల్ లో పిల్లలకి బుక్స్, పెన్స్, ప్యాడ్స్ లేని వాళ్ళకు తన సొంత డబ్బులతో కోనిచ్చి బడికి తీసుకెళ్లే వారు, ఎండలకు కాళ్ళు కాలుతున్న వారిని చూసి అలాంటివారికి కొత్తచెప్పులు కూడా కొనిచ్చారు. మా ఇంటిముందు అడుక్కునే వాళ్ళు వస్తె అన్నం,బియ్యం, డబ్బులు కానీ ఏదో ఒకటి మా అమ్మ గారి చేత ఇప్పించే వారు. భోజన టైమ్ కి ఎవరువచ్చినా అన్నం తినంది బయటకు వెళ్లనిచ్చేవారు కాదు. మానాన్న గారికి వచ్చిన జీతం నెలలోపు అయిపోయేది, కానీ మానాన్నగారు చేసిన పుణ్యం మాకు వస్తుందా,! తెలియచేయగరు ప్లీజ్. నా అనుభవంలో పెట్టినవారు,(మోసం చేయలేక పోతే ఏపని దొరకడం లేదు) అడుక్కు తినే స్టేజ్కి వెళ్తున్నారు, పిల్లికి కూడా బిచ్చ మెయ్యని వాళ్ళు, వాళ్ళ పిల్లలు కోటీశ్వరులు అవుతున్నారు. నా సందేహాన్ని తీర్చగలరు ప్లీజ్.
@padmavathibodepudi54313 жыл бұрын
Mee nanna garu chesina manchi meeku tappakunda phalitaanni istundi time ravaali ante swaami padalu vadalakundaa puja cheyandi anta manche jarugutundi 👍👍
@vakkalasyamkumar14573 жыл бұрын
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే మంత్రాన్ని ప్రతి రోజు నాకుటుంబం మొత్తం ప్రతిరోజు 3సార్లు (108 సార్లు×3). జపం, మూల మంత్రం కూడా జపం చేస్తాము. కానీ ప్రైవేట్ ఉద్యోగం కూడా రావడం లేదు. ఇళ్లు జరిగేదే కష్టం కానీ సమాజంలో నేను సంపన్నుడు అని అనుకుంటున్నారు. ఎవరు వచ్చి మాయింటిముందు నిలబడి దేహి అంటే మాకులేకపాయినా పెడతాము.కానీ కష్టాలు అన్నీ మాచుట్టే ఊపిరి ఆడనివ్వడం లేదు. ఎన్నోసార్లు చావడం మేలు అనిపించింది,కానీ ఏదో ఆశ ఎవరో ఒకరు జాబ్ కి హెల్ప్ చేయక పోతారా అని మేడం.
@nageswararaokalagarla55093 жыл бұрын
Sir very nicely explained our bad fellings.we should always in positive manner and try to help others
@neelambutchibabu60333 жыл бұрын
ముందుగా మీకు నమస్కారం! పరుల మంచికోసం మీరు పడే తాపత్రయం చూస్తే,నాకు మాఅమ్మ నాన్న గుర్తొచ్చారు,ఇప్పటి యువత ఇలాంటి విషయాలు గమనించి,మానవత్వం గురించి తెలుసుకోవాలి,అప్పుడే సమాజంలో శాంతి చేకూరగలదు.THANK YOU....
@burjukadianjimudhirajburju38873 жыл бұрын
సూపర్ సార్ చాలా ముఖ్యమైన సందేశం ట్యాంకు సార్
@rajumvv78113 жыл бұрын
Nice good Help to others MANAVA SEVAYA MADHAVASEVAAA
@sadaladinesh65063 жыл бұрын
Nijam sir meeru cheppindi
@padirachana26753 жыл бұрын
Sir chala bhagha cheparu mimallni nenu epataki guravisthanu meeru chepina ee Neeti gurtunchukunta Tq very much sir
@vijayakumarvedagiri57473 жыл бұрын
బాగుంది కానీ ముందుగా టైటిల్కు కంటెంట్ కు సంబంధం లేదు. ఇవాళ, రేపు ఎక్కువమంది ముందుగా ఎదుటివాడి జెడును కోరుకోరు. ఎవరైనా తనకు చెడు చేస్తేనే వారి నాశనాన్ని కోరుకుంటారు.
@srinivastalluri95593 жыл бұрын
Good speech nice advises god bless you Om shanthi
@AndhraParisAkhi3 жыл бұрын
Sir meru 💯right
@anasuyammab50993 жыл бұрын
Nice message given sir perfectly said very good information applicable to one and all what ever we do we carry the same with us excellently explained this message should be sent to present political leaders hats off to you sir with regards
@girigiri64062 жыл бұрын
Mom M mm M
@pabbireddyarjun43703 жыл бұрын
సూపర్ 👌
@jsrinuvasrao57833 жыл бұрын
Meeru chala baga chaparu,
@gopivangala76753 жыл бұрын
నైస్ సార్
@mangalagirivanajakshi36913 жыл бұрын
ప్రయోగ కరమైన సందేశం
@ramadevimovidi99623 жыл бұрын
VERY GOOD SPEECH. ...YOU TELLS ABOUT SELFISH NATURE S.
@a.ysharma51582 жыл бұрын
Fools say that this video makes them fool. Wise, intelligent, saints, gentleman, good people, having faith in God, acknowledging himself and others around him would never say.
@tejakuna87752 жыл бұрын
Nice sir good message
@dsrinivas4103 жыл бұрын
Adbhutham Verygood message sir
@pabbireddyarjun43703 жыл бұрын
👌👌👌👌👌👌👌👌సూపర్
@mruthyunjayayengala54963 жыл бұрын
Good. Message
@VIV77993 жыл бұрын
Exactly unknown
@prataprasale53623 жыл бұрын
ఇది కథ నా నిజం అ
@krishnaiahchidathala80643 жыл бұрын
ఏమికల్పితం, ఏమికల్పితం! ఉదాహరణ చెత్తగా వుందయ్యా బాబూ!
@anilkanil50363 жыл бұрын
Super sir Manch Budhi mata
@nalinikumari72973 жыл бұрын
Chala chala baga chepparu sir
@demudud57793 жыл бұрын
Very good. Talk
@rambabuchippada87063 жыл бұрын
I love the protagonist character in the story👍
@samratsandeep13863 жыл бұрын
Wow manchi story sir super ga umdhi
@gopanapallinageswararao68153 жыл бұрын
100% కరెక్ట్
@ushakumar85883 жыл бұрын
Chaala manchi Natali chepparu Sir
@avvprasad6183 жыл бұрын
Thanks
@klnsastry50822 жыл бұрын
Every one must think about yourself and also good to others
@dharavathsrikanth8473 жыл бұрын
Super message sir thankyou🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@rajkumarkontham78103 жыл бұрын
Super sir manche messeage
@pavankumaraitha3 жыл бұрын
Baga chepparu🌻
@athavashanthi95043 жыл бұрын
Sir you are exactly correct 🙏🙏🙏
@kanithisaikitchen2 жыл бұрын
It's true uncle
@98665654653 жыл бұрын
Well said
@chikkalavenkatasainath63613 жыл бұрын
నిజమేనండి మనిషిలో స్వార్ధం తను, తనవాళ్ళు మాత్రం బాగుండాలి పక్కవాడు తనకుకంటే తక్కువగానే ఉండాలి అన్న ఆలోచన మాని, సొంతలాభం కొంతమాని పొరుగువాడికి సాయపడవోయి అని చెప్పేవాళ్ళే, దేముడు అడిగినా వాడి బుద్ది చూశారా అంతే కుక్క బుద్ది
@parvathiaddanki3193 жыл бұрын
Manchi sandesam echharu sir
@chiranjeeviikkurthi62783 жыл бұрын
Super
@pittasaraiah12163 жыл бұрын
Good message guruvugaru tq
@nvssubrahmanyamnerella40513 жыл бұрын
Satyam Sir
@greencore82453 жыл бұрын
Vinadaanike kamparanga undi. Cheppalanukunna neethi baagundi. But udaharanalu vinalekapoya.
@charansai103 жыл бұрын
👏🏻👏🏻👏🏻
@venkatasivareddybanala35663 жыл бұрын
Good megeage
@pr77403 жыл бұрын
Good
@srisaimahi3 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@dvrm135793 жыл бұрын
I my self met with such an incident,at Guntur station awaiting,to board my train to Coimbatore,,my just bought mineral water bottle was given to a person who requested to fulfill his thrust,but I was shocked to see the bottle with in a. Secon ,left witha cup of water at its bottom, was handed over to me ,for the fist time on Rly plot form a bitter experience I have faced,which I never forget.
@geethakrishnafilmschools79013 жыл бұрын
Moral of this story is do good karma everything good happens to you Never do bad karma.. It would come back
@madhusudhanrao20943 жыл бұрын
Very useful &clear simple message sir Thank you sir. 🙏🙏🙏🙏
@venkataramanammagurrala50502 жыл бұрын
Hi
@pasupuletipadma61963 жыл бұрын
Super Sir elativi eroju lochepevaru leru
@ramanikandula26273 жыл бұрын
Namaskaram guruvu garu 👌👍🙏🙏🙏🙌
@shishirganta67463 жыл бұрын
Very nice
@k.veeramalluveera8333 жыл бұрын
సార్ సార్ నమస్తే ఎప్పుడైనా మంచి చేసిన వాడిని ఎవరూ గుర్తుపెట్టుకో రు కానీ చెడు చేసిన వారు ఎల్లకాలం గుర్తు పెట్టుకుంటారు ఇస్తే మాత్రం ఎక్కువ కాలం గుర్తుండిపోతుంది
మరణ వాంగ్మూలం తీస్కునేదెందుకండీ , చనిపోయేముందు ఏ స్వార్థం లేకుండా అంతా నిజమే చెప్తారనే కదా ? మరి మీరేమో ఇలా కథ చెప్పారు?....... Not convinced. సందర్భం మార్చి ఈ కథ చెప్తే బావుండేదేమో
@nageshbabu40503 жыл бұрын
సూపర్ సార్
@prkzoomin69943 жыл бұрын
A Good Quote, Everything is easy if you are crazy, nothing is easy if you are lazy.
@VakralasridharraoVakralasridha3 жыл бұрын
Ji hanuman
@nagalakshmidevi22443 жыл бұрын
Excellent 👌👏👏👏👏
@ch.suryaprakash147ch.surya93 жыл бұрын
Sir excellent sir
@ramakrishnagude63903 жыл бұрын
Very Very Very good message
@allarabia21843 жыл бұрын
Adbutaha....🙏🙏🙏🙏🙏
@bhanumathiachanta67953 жыл бұрын
Very interesting Maanavanyzam
@ananthularavi5793 жыл бұрын
Super 🙏🙏🙏😁😁😁sar
@arunchandu59462 жыл бұрын
Andari neela alochinchanru
@sivanaga83263 жыл бұрын
Good message sir
@ALLINONE-mz1fq3 жыл бұрын
Manchi ga life lead chesina valle ardaishu tho vidichi vellipotunaru... Manchi ki kalam kadu
@AbisekhAbhi Жыл бұрын
😢😢😢
@suryaprakashb21543 жыл бұрын
Thanks sir
@venkatg5143 жыл бұрын
Good message Sir...🙏
@rajendrakumararyaenglishmo41103 жыл бұрын
very good meaningful educative matter nd message for universe,.