Tap to unmute

Signs of Depression | Causes, Symptoms, and Treatment | Gas Trouble | Career | Dr. Ravikanth Kongara

  Рет қаралды 244,310

Dr. Ravikanth Kongara

Dr. Ravikanth Kongara

Күн бұрын

Пікірлер: 735
@siyonulalitha8298
@siyonulalitha8298 2 жыл бұрын
మీరు చెప్పింది చాలా కరెక్ట్ డాక్టర్ గారు చిన్నప్పుడు మా అమ్మ నాన్న చనిపోయారు మా అమ్మ నాన్న ఎందుకు చనిపోవాలని బాధపడ్డాను చిన్నప్పటి నుంచి అమ్మ కోసం ఏడుస్తూనే ఉన్నాను పెద్దదైన నాకు ఉన్నటువంటి మనస్తత్వాన్ని బట్టి అత్త మామ ఉన్న కుటుంబానికి ఇవ్వాలని చెప్పి మాకు సంబంధించిన వాళ్ళు అత్త మామ ఉన్న కుటుంబం కి కోడలుగా పంపారు అమ్మ లాంటి అత్త ఉంటుందని ఎంతో ఆశ పడ్డాను కానీ అక్కడ అమ్మ దొరకలేదు నాన్న దొరకలేదు భర్త ప్రేమ కూడా దొరకలేదు అతి భయంకరమైనటువంటి శాడిస్టు ఎంత ఏడ్చాను అంటే మానసికంగా ఎంతో ఎంతో బాధపడుతూ ఒంటరిగా కూర్చుని ఏడ్చారని ఇలా బ్రతకడం అయితే చనిపోవడమే బెటర్ అనిపించింది చచ్చిపోవడానికి చాలా రకాలు అయినటువంటి మార్గాలను ఎంచుకున్నాను అవును నేనేం తప్పు చేయలేదు కదా నేను ఎందుకు చనిపోవాలి అని మళ్ళా నాకు నేనే అనుకొని అక్కడనుండి తిరిగి వచ్చేదాన్ని అలా బాధపడుతున్నప్పుడు మొత్తం మీద విరక్తి మనిషి అంటే ఏంటో అర్థం కాకపోయేది ఎందుకు పుట్టాలో అర్థం కాకపోయేది మళ్లీ ఎందుకు చనిపోవాలో అర్థం కాకపోయేది అలా ఆలోచించి ఆలోచించి ఒక పిచ్చి దానిలా అసలు ఏడుస్తూ కూర్చున్న దాన్ని అలాంటి సమయంలోనే ఒక బాబు నాకు జన్మించారు అంటే భయంకరమైనటువంటి ఇబ్బందులు భయంకరంగా హింసించేవాడు ఒక సైకాల ప్రవర్తించేవాడు ఎంత ప్రశాంతంగా ఉందన్న ప్రయత్నించినా కూడా అల్లకల్లోలం చేసే ఇబ్బంది పెట్టేవాడు అలాంటి సమయంలో క్రిస్టియన్ లోకి నేను కన్వర్ట్ అయ్యాను అక్కడ వాళ్ళు చెప్పినటువంటి ఆ బైబిల్ లో ఉన్నటువంటి వాక్యాల ద్వారా ఎవరూ లేకున్నా నాకు నేనే బ్రతకాలని తెలుసుకున్నాను మీరు చెప్పినట్టుగా నన్ను దేవుడు పుట్టించాడు కాబట్టి దేవుడు సేవ చేసుకుంటూ బ్రతుకుతాను నాకు ఎవరూ లేకున్నా నన్ను ప్రేమించే వాళ్ళు ఎవరూ లేకున్నా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అంటున్నారు కదా కాబట్టి నేను దేవుడి కొరకు జీవిస్తాను నాలాగా మానసికంగా బాధపడే వారికి వస్తువు నేను దేవుడి పరిచర్య చేస్తాను అని నిర్ణయించుకున్నాను అప్పటినుండే నాలో ఒక ధైర్యం నాకు దేవుడున్నాడు ఎవరు లేకపోయినా ఏం లేదు ఏం లేకపోయినా ఏం లేదు అని ధైర్యం తెచ్చుకున్నాను అప్పటినుంచి నా మానేసి పరిస్థితి బాగుపడింది అనేకులకు నేనే ధైర్యం చెబుతున్నాను
@shekarntr1985
@shekarntr1985 2 жыл бұрын
Nice andi...meeru em baada padakandi...neeku memu vunnam🙂
@srinivas506
@srinivas506 2 жыл бұрын
I support you sister
@santhinokku5029
@santhinokku5029 2 жыл бұрын
God will comfort you.God bless you ma.
@sreetm5359
@sreetm5359 2 жыл бұрын
మరి కొంత మంది దేవుడు పేరుతో.... దోపిడీ, అవినీతి చేస్తున్నారు..!!దేముడు పని రుణ మాఫ్ లాగా పాపాలు మాఫ్ చేయడమేనా!? కర్మ సిద్ధాంతం తప్పు అట పాపాలు మాఫ్ సిద్ధాంతం కరక్ట్ అట...!!మీ విషయం లో దేవుడు ఎవరు అయినా.... ఆశభావం ఇచ్చినందుకు /వచ్చినందు కి సంతోషం. వాస్తవానికి మత గ్రంధాలు లో ఉండేది వేరు.... మత వాదులు గా ఉన్నవారు చెప్పేది వేరు. నాస్తికులు కూడా... ఆశభావం తో ఉండొచ్చు..!!
@mounicagaddam929
@mounicagaddam929 2 жыл бұрын
ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగ జేతును మత్తయి 11:28.
@ambatisrimannarayana8789
@ambatisrimannarayana8789 2 жыл бұрын
ప్రతి మనిషి పడుతున్నాను మానసిక వేదన గుర్చి చెప్పారు చాల క్లుప్తంగా సాధ్యమైనంత వరకు ఇంకా చెప్పండి డాక్టర్ గారు ధన్యవాదాలు 🙏🙏🙏🙏
@varalakshmivelisetty7649
@varalakshmivelisetty7649 2 жыл бұрын
Depression కి మొదట కారణం ఏమిటి అన్న ది తెలుసు కోవాలి. 1) అతిగాexpectatuons 2) దగ్గర వాళ్ళు దూరం అవడం. 3) ఆత్మ న్యూనత భావం ఇలా చాలా కారణాలు ఉన్నాయి ప్రతి వ్యక్తి కి సమస్యలు ఉంటాయి ‌ సమస్యలు కారణం తెలుసు కుని how to come over అనేది ఆలోచించాలి దానికి , spiritual books ఉపయోగ పడుతాయి మా అమ్మ నాన్న గారు చని పోయినపుడు నాకు చాలా depression గా వుండేది. నాకు ఆtime లో ఉపయోగపడింది భగవద్గీత.🙏🙏🌹🌹
@bhanusrisridhara1673
@bhanusrisridhara1673 2 жыл бұрын
Yes. దగ్గర వాళ్ళు దూరం అవ్వడం. భరించలేము. మా చిన్నతమ్ముడు కరోనా తో 1yr. అయ్యింది. పగలు ఏదోక పని కల్పించుకుంటూ కాలక్షేపం చేస్తాను. రాత్రిళ్ళు నిద్ర పట్టదు. కళ్ళు మూస్తే అవే జ్ఞాపకాలు. Hospital, గొంతులో గొట్టం. వాడు పడిన బాధ మేము పడిన బాధ. చివరికి దక్కలేదు. Multi organ failure. వాడికి one and half yr. Baby ఉంది. అన్నీ తలుచుకుని రాత్రిళ్ళు ఏడుస్తాను. Control చేసుకోలేకపోతున్నా. ఇలాంటి సంఘటనలు చాలా families లో జరిగాయి కరోనా వలన. వారందరి పరిస్థితి ఎలా వుందో పాపం.
@hannurehaan4649
@hannurehaan4649 2 жыл бұрын
Deprestion aathi bayam karam andi .ma nanna garu suden ga chani poyaru aa badha ni tattukoleka deprestion Loki vellanu .deprestion anedi avaru kori tecchukoru .alanti vallaki family support undali .deprestion nundi bayata padali ante 1st manalni manam busy chesukovali .nenu iroju bratiki unnanu ante* namaz * .
@viruviru3219
@viruviru3219 2 жыл бұрын
Doctor గారు కరొన స్టార్టింగ్ దగ్గర నుండి చాలా మంది భయానికి గురై ఒక రకమైన డిప్రెషన్ లో ఉన్నవారు చాలామంది ఇప్పటికీ ఉన్నారు. ఏ సర్ఫేస్స్ ని ముట్టుకోకుండా మాస్క్ తీయకుండా ఉండేవాళ్ళు ఉన్నారు. దానివల్ల డిప్రెషన్ కి గురై నిద్ర లేని రాత్రులు ఇంకా గడుపుతున్నారు అయితే దీని గురించి మర్చిపోయి మంచి నిద్ర పోయాలగ మంచి సలహాలు, పరిష్కారాలు ఇస్తే ఎంతోమందికి మంచి మేలు చేసినవారు అవుతారు,Thankyou
@vangaveetisuresh2555
@vangaveetisuresh2555 Жыл бұрын
మా మంచి డాక్టర్ గారు మాకు చాలా మంచి విషయాలు చెప్పుచున్నారు GOD BLESH YOU 🙌
@srinurathnala2640
@srinurathnala2640 2 жыл бұрын
ప్రపంచం లో అమృత పాల వెల్లిగా ప్రకాశిస్తున్న మీ చంద్ర బింబం లాంటి మాటలు, సూర్యుడి లాంటి తేజస్సు గల మీ మంచి మాటలు, చనిపోయిన వారిని బ్రతికిచెల ఉన్నాయి మీ మాటలు🙏 ప్రపంచం పర్వసించెల ప్రతి మనిషి సంతృప్తి పడేలా, మీ అందమైన మాటలు అమ్మ నాన్న కంటే గొప్పగా ఉన్నాయి సార్,
@lakshmin4230
@lakshmin4230 2 жыл бұрын
Chala baga chepparu sir
@krishna2336
@krishna2336 2 жыл бұрын
మా వారు 1987 IIT లో టాప్ ర్యాంక్, వచ్చి ఆస్ట్రేలియా లో మంచి జాబ్ సంపాదించి వన్ ఇయర్ చేసిన తరువాత జాబ్ వదిలేసి సంపాదించిన డబ్బు ని రామకృష్ణ మిషన్ కి డొనేట్ చేసి రామకృష్ణ మిషన్ లో కొంత కాలం టీచ్ చేశారు తరువాత మ్యారేజ్ చేసుకొని టీచింగ్ లో సెటిల్ అయ్యారు. చాలా క్రమశిక్షణ గా ఉంటారు. డిప్రెషన్ ని ఆయనే తగ్గించుకొన్నారు అని నేను అనుకొంటాను. సార్ ఇప్పుడు ఈ వీడియో లో మీరు చెప్పే విషయాలు మా పిల్లల్లో ఒక పిల్లకి వర్తిస్తాయి, తన చదువు ని చదువుకొంటూ వెళ్ళమని పదే పదే చెప్పాలిసి వస్తుంది. ఎంత సేపు కాలేజీ లో సరిగా చెప్పడం లేదు అంటుంది. నిజమే ప్రస్తుతం సరైన గురువులు లేరు,. నీకు నువ్వు చదువుకో అని చెపుతూ ఉన్నాము.
@bethapudiyehoshuva1914
@bethapudiyehoshuva1914 2 жыл бұрын
It's true 💯 sir. ఇలాంటి సంఘటన 1980 లో జరిగింది. చాలా చక్కని సలహా యువతకు యిచ్చారు. అర్ధం చేసుకొన్న వారు వారి జీవితాంతం సుఖ సంతోషాలతో వుంటారు. లేకపోతే యిలాంటి సలహాలు వినని వారి జీవితం చూస్తే యిప్పుడు వారెంత బాధల్లో వున్నారో తెలుస్తుంది.
@1988srirama
@1988srirama 2 жыл бұрын
బాగా చెప్పారు రవి గారు,ఈ రకమైన అనేక మంచి ప్రేరణాత్మక వీడియోలను ఆశిస్తున్నాను,ధన్యవాదాలు🙏
@yamunarani6190
@yamunarani6190 2 жыл бұрын
కాదేదీ కవితకు అనర్హం అన్నట్టు మా కోసం ప్రతి విషయాన్ని వీడియో చేసి చెప్తున్నారు థాంక్యూ వెరీ మచ్ సర్.
@ramaravindra402
@ramaravindra402 2 жыл бұрын
No words to appreciate your service to all of us, stay blessed . Society needs people like you doctor .
@rajyalakshmi825
@rajyalakshmi825 2 жыл бұрын
Eh devudini nammemu ane dani kanna oka balamaina nammakam vundatame dhairyanni istundi munduku nadipistundi
@vijayavardhanpothuraju6037
@vijayavardhanpothuraju6037 2 жыл бұрын
ప్రతి మనిషి పడుతున్నాడు ానసిక వేదన గుర్చి చెప్పారు చాల క్లుప్తంగా సాధ్యమైనంత వరకు ఇంకా చెప్పండి డాక్టర్ గారు ధన్యవాదాలు 💐🙏
@poleesugorle1682
@poleesugorle1682 2 жыл бұрын
"How to stop worrying and start living ". This is a good book. It is also available in Telugu . This book totally changed my mindset when I was in very critical condition. Thank you
@madhuveeramachaneni7051
@madhuveeramachaneni7051 2 жыл бұрын
మీరు చెప్పిన పుస్తకం పేరు...ఆందోళన చెందకు అనందాంగా జీవించు...అనుకుంటా
@GeminiTS51
@GeminiTS51 2 жыл бұрын
Chaalaa manchi, popular pustakam
@krishna2336
@krishna2336 2 жыл бұрын
మంచి గా బుక్ పేరు చెప్పారు. కొని చదువుతాము. 🙏
@srinivasmachha20
@srinivasmachha20 2 жыл бұрын
Really great sir.... As a doctor you are always busy but your doing good videos for people without expecting anything.
@SupriyaSrickanth304
@SupriyaSrickanth304 2 жыл бұрын
Mee lanti friend or mentor unte ....nobody will go into depression...!! We are all blessed to listen to ur videos..... thank you sir
@rudrashettygiridharrao7015
@rudrashettygiridharrao7015 2 жыл бұрын
True
@sailajaukkadapu6141
@sailajaukkadapu6141 2 жыл бұрын
హలో .. డాక్టర్ గారు.. heavy topic ని కూడా అలా ఉల్లాసంగా ఉత్సాహంగా నవ్వుకుంటూ చెప్పేసారు.. Don't expect.. instead accept life as it is.. అని తెలుసుకున్నాను.. ఈ టాపిక్ గురించి నాకూ అనుభవం ఉంది.. నేను కూడా ఆ marathon లో చాలా కాలం పరిగెత్తాను మరి.. thankyou..
@chanduramganapavarapu
@chanduramganapavarapu 2 жыл бұрын
Aa marathon ala vundi bro
@johnswaroop
@johnswaroop 11 ай бұрын
Hello sir, I’m THABITHA came to your hospital from Vizag ,last week, broke my leg at hospital, no fracture luckily. you showed kindness, and good humanity thank you so much sir I’m very happy to see your face. I lost hopes, so I came to see you cos of multiple health issues struggling to live and survive causes depression. You are my hope in the name of Jesus 😓I too have thoughts for ending life before seeing your videos you said come to me that’s why I came. I play shuttle badminton to avoid it’s my passion, I’ll come back after recovery of my leg sir😊🙂
@maatalapallakilomeedevi7166
@maatalapallakilomeedevi7166 2 жыл бұрын
చాలా మంచి విషయాలు చెప్పారు డాక్టర్ బాబూ 🙏😊
@ramadevimovidi9962
@ramadevimovidi9962 2 жыл бұрын
డాక్టర్ రవి గారు. .....చాలా మంచి టాపిక్ తీసుకొని బాగ మాట్లాడారు. కొంతమంది చాలా సున్నితమైన మనుషులు ఉంటారు. ...ఇలాంటి వారికి ఏ చిన్న సమస్య వచ్చినా భరించలేరు .....ఇలాంటి వారు మానసికంగా చాలా కుంగుబాటు చెందుతారు. .....మరి కొంతమందికి చుట్టూ సమస్యలు ఉన్నా....వారు ఏమాత్రమూ పట్టించుకోకుండా ఎదో ఒక పని పెట్టుకొని చాలా బిజీగా ఉంటారు. సమస్యలు ఉంటాయి కానీ suside పరిష్కారం కాదు కదండీ. .....ఈ మధ్య కాలంలో ఈ విషయాలు ఎక్కువ అవుతున్నాఇ. చాలా మంచి వీడియో అందించారు. ....మీకు అభినందనలు.
@rasulbishaik1528
@rasulbishaik1528 2 жыл бұрын
Meeru great doctor
@ismartakshara4987
@ismartakshara4987 2 жыл бұрын
Yes
@kattapavani7786
@kattapavani7786 2 жыл бұрын
What a exciting topic doctor. Well explained...s love failure is a tremendous mental agony which is very hard to get over...but as u rightly said people should get over and move on and lead the life happily though u still feel bad with memories of past... when u know it's difficult to get it again
@cashok3997
@cashok3997 Жыл бұрын
100% కరక్ట గా చెప్పారు సార్ . నేను కూడా డిప్రి సేనలో వున్నాను. ఒకే మారిపోత. --
@malliswariyellambhotla3920
@malliswariyellambhotla3920 2 жыл бұрын
Mee valana naa health improve ayyindi 🙏🙏 ledante alage negligence ga undeddani thanks sir God mee u tube roopam lo nannu brathikincharu 🙏🙏
@vijaydharmaveer5838
@vijaydharmaveer5838 2 жыл бұрын
వెరీ సింపుల్... గతం గురించి బాధ, భవిష్యత్ గురించి భయం లేకుండా వర్తమానంలో మనం ఏం చేయాలి ఏం చేస్తున్నాం అని ఆలోచించి మనసా వాచా కర్మణా నిబద్ధతతో నిజాయితీగా పని చేసుకు పోవాలి... రిజల్ట్ ఏమయినా యాక్సెప్ట్ చేసిన వారు ఎప్పుడూ హ్యాపీగా ఉంటారు... మనకు ఏం జరిగినా OK ఇలా జరిగింది అని ఒప్పేసుకున్న రోజున మనకు కష్టానికి సుఖానికి, లాభానికి నష్టానికి పెద్ద తేడా తెలీదు ఆ స్థితికి మానసికంగా ఎదగాలి...అందరూ మర్చిపోయే అసలైన విషయం ఈసృష్టిలో ఏదైనా తాత్కాలికమే అన్న విషయం.. కష్టమైనా సుఖమైనా ఏదీ శాశ్వతంగా ఉండనే ఉండదు... కావాలంటే ప్రతీ ఒక్కరూ మీ మీ జీవితాలను పరిశీలించుకోండి... జీవితం అంటే కష్ట సుఖాల మిశ్రమం... మన చదువు మనకు విజ్ఞానాన్ని మన విజ్ఞానం మనకు జ్ఞానాన్ని ఇచ్చేదయి ఉండాలి.. జ్ఞానవంతులు తాము బ్రతుకుతూ ఇతరులను బ్రతికిస్తారు.. తాము సంతోషంగా ఉంటూ ఇతరులను సంతోషపెడతారు... అజ్ఞానులు తాము దిగజారిపోతూ చుట్టూ ఉన్నవారిని కూడా చెడగొడతారు... మనం ఏ కేటగిరీకి చెందినవారమో ఎవరికి వారు గుండెలపై చేయి వేసుకొని ప్రశ్నించుకోండి... Live and let Live... 👍🚩
@padmamaddineni546
@padmamaddineni546 Жыл бұрын
👌👌💐💐
@r.padmapaddu585
@r.padmapaddu585 2 жыл бұрын
హాయ్ సార్, మీరు చేసే వీడియోలు చాలా బాగుంటాయి. డిప్రెచ్షన్ గురించి బాగా చెప్పారు, కాని ఒక పామిలీ లో గొడవలు ఉంటూ డిప్రెషన్ తో ఉండే వాళ్ళకి ఏమైనా చెప్పండిసార్.
@rubinafaiz4149
@rubinafaiz4149 2 жыл бұрын
Mental health is very important. We need to understand this.... And come out. ...
@srisahasra5210
@srisahasra5210 2 жыл бұрын
డాక్టర్ గారు మీరు మనిషి రూపం లో ఉన్న దేవుడివి.. మీలాంటి మానవతా వాదులు దేశ భవిష్యత్తు ను కాపాడగలరు... మనుషుల ఆరోగ్యాలను కాపాడగలరు... మీరు ఇచ్చే సందేశాలను అనుసరిస్తూ ఆరోగ్యాలను కాపాడుకుంటున్న ప్రజలు చాలా మంది ఉన్నారు..
@bhimashankaramyeddanapudi6518
@bhimashankaramyeddanapudi6518 2 жыл бұрын
Dr.Ravigaru,this program is very hilated comparatively of your previous programs....ratig 5/5 from your viewers. I felt wonderful feelings even in my 63y old...మిమ్మల్ని కన్న parents ధన్యులు 🙏🙏🙏
@sheshiram
@sheshiram Жыл бұрын
Serious sir. u r so good to helping the society. i really happy to see doctor in socieity
@stupid2184
@stupid2184 2 жыл бұрын
డాక్టర్ గారు నమస్కారం🙏🏻🙏🏻 మీ వీడియోలు తరచుగా చూస్తూ ఉంటాము మీరు చాలా బాగా వివరంగా చెప్తారు బిగ్ ఉన్నాడు మా తమ్ముడు కొద్దిగా మంచిగా కావడానికి మనిషి మంచి బలంగా ఉండడానికి ఇలాంటి ట్రీట్మెంట్ తీసుకుంటే బాగుంటుందో చెప్పగలరా
@saidevi1026
@saidevi1026 2 жыл бұрын
చాలా బాగా చెప్పారు డాక్టర్ గారు నేను కూడా ఒక డిప్రెషన్ పేషెంట్ మూడు రకాల డ్రగ్స్ వాడుతున్నాను 200 13 ఇప్పటివరకు వాడుతూనే ఉన్నాను ప్రెసెంట్ ఆ మెడిసిన్ కూడా నాకు పని చేయట్లేదు అది ఒక పెద్ద నరకం అయినా బయట పడలేక పోతున్నాను
@narasimhauppada1097
@narasimhauppada1097 Жыл бұрын
Doctor sir 🙏🙏🙏 enth manchi information maa andhri kosam daily miru maa kosam enno video’s cheshi maa best motivator and maa andharuku meeru nijamaina devudu sir 🙏🙏🙏 Naku manashu baga lenppudu first mee video chesha sir
@ananthalakshmi5232
@ananthalakshmi5232 2 жыл бұрын
Hai sar మీరు మాట్లాడే ప్రతి మాట వాస్తవమే కానీ ఇప్పుడు కొంత మంది ఆడవాళ్లు eppatiki భర్తలు వల్ల నరకం అనుభవిస్తున్నారు వాళ్ళు కూడా మనుషులు అని మార్చి పోతన్న రూ వాళ్ళు గురించి కూడా videos pettandi sar miru please
@yegotitrivenitriveni1761
@yegotitrivenitriveni1761 Жыл бұрын
Nakosame cheppintu undhi. Thank you sir Thank you so much sir 💐💐💐
@ramabhaisamadhanameliezer6185
@ramabhaisamadhanameliezer6185 2 жыл бұрын
You are good teacher doctor I am 59 years old, iam aprivate teacher , India needs like you teachers, May God bless you
@buntyraj3537
@buntyraj3537 2 жыл бұрын
Super ga chepparu 👍👍 .. prathi daniki oka end anedhi vuntundhi alage Mana problem edhyna kavachu.. problem ki kuda end vuntundhi ani nammuthunnanu . Meru cheppinattlu Mana lo vunna positives choosukunte entho baguntundhi.. 🙏🙏
@jayalakshmimandavilli4316
@jayalakshmimandavilli4316 Жыл бұрын
Dr. You explain every topic in a beautiful way easy understanding. Any common man can understand in a easy way
@Husnabadnews
@Husnabadnews 2 жыл бұрын
🙏 samajaniki meelanti doctor chaala avasaram..
@ramkrishn4762
@ramkrishn4762 Жыл бұрын
Dr , vagus nerve from stomach to brain affect mind mood, breathing, stomach function. Mind healthy growth is before age 5. It is said physical Growth from male upto 25 and girls upto 18 years. Strengthening mind or physical brain is important with ayurvedic root or leaf based medicine is without side affects. I personally feel all in family should take for few weeks. Because of emotions, we get affected by other family members. 2) nourishing food for brain 3) jot down improvement. Since you are talking on topic sensitive, please give presentation on Vagus NERVE.
@techneelalohitintelugu6550
@techneelalohitintelugu6550 Жыл бұрын
Sir, telugu people are lucky to hear all health care in telugu by you....ssrao... Guntur.....
@kalyanik5451
@kalyanik5451 2 жыл бұрын
చాలా బాగా చెప్పారు చాలామందికి మీరు చెప్పిన విషయాలు బాగా కనెక్ట్ అవుతాయి
@rachapallisatyakalyani6890
@rachapallisatyakalyani6890 2 жыл бұрын
Me lanti doctor nu maku echhinanduku memu chala lucky me parents ku padhabivandanalu intha manchi video pettaru na problem ku answer ga yevariena life lo doctor nu kalise avakasam rakunda healthy ga unchamani God nu adugutharu but nenu mimmalny okkasari iena kalavalani undi sir ma family member la untaru metho ye problem iena cheppu kovalali anenthaga manasuku daggara ayyaru nijamga me lanti kodukuni echhinanduku me parents chala lucky andi
@ushakona5088
@ushakona5088 2 ай бұрын
Great talk Sir
@premaranidasari8374
@premaranidasari8374 Жыл бұрын
My daughter is a psychiatrist.l keep watching your videos sir
@sanapalalavanya9781
@sanapalalavanya9781 2 жыл бұрын
Tq sir tomorrow night nuchi nenu Dall ga vunaa. Epudu mii video chusaka chala thelikaga vundhi manasu 🙏
@seshugintipalli78
@seshugintipalli78 2 жыл бұрын
No choice for me other than being in depression...got realization after long 19 years of married life that he married me just for the society sake(he needed a marriage) there is no intention of loving a partner..
@cooknology4808
@cooknology4808 2 жыл бұрын
Don't live in denial.. more power to u dear.
@shaikazaruddin3693
@shaikazaruddin3693 2 жыл бұрын
Thank you Ravi garu, i follow all your videos, 2 years before I lost my mother who sacrificed her entire life for me, Now I am well settled in life with good job and properties but I feel very bad about her sudden demise, in my every day dream i see her and with her thoughts like she is still alive, after waking up i realise that she is no more. Then lot of depression comes to me. How can I come out of this.
@sunk4624
@sunk4624 2 жыл бұрын
@@RavikanthKongaraOfficial society needs more people or doctors like you who can explain how, why, what, where with detailed analysis. You are torch for many, helping them make the change in their lives in positive way. I think the same way as you think. My parents are Kongara last named, I see very forward thinking and open mindedness in the Gene itself. We are from Kakumanu, kongara kodanda Ramaiah gari neighbors who shared properties with them. Proud lady from Kongara .
@kishoremvs916
@kishoremvs916 2 жыл бұрын
Charity to old age homes. What ever little charity you do imagine you are taking care of your mom and doing it for her.
@shaikazaruddin3693
@shaikazaruddin3693 2 жыл бұрын
@@RavikanthKongaraOfficial Sure doctor I will do that soon
@jeevanianumola3330
@jeevanianumola3330 Жыл бұрын
Correct sir ..Maa babu ni nenu alone cheppa degree tarvata chinna job vachindi..nenu force chesi join chesa now he was in good position.. iam very happy..thank you somuch..meeru cheppaka nenu entha manchi panic chesana ani
@jeevanianumola3330
@jeevanianumola3330 2 жыл бұрын
Sir mee way of talking chala bavundi🙏
@sumalathalosuri3829
@sumalathalosuri3829 Жыл бұрын
మీరు చాలా బాగా చెబుతున్నారు డాక్టర్ గారు ధన్యవాదములు
@rajpidugu1901
@rajpidugu1901 4 ай бұрын
Great words 🙏 thank you sir ji,, i read in bible, love god moch more than any others, when i read about Suside in paper, when i reading 6 th standard. I get answer in bible, please read
@mvsramakrishna8487
@mvsramakrishna8487 2 жыл бұрын
Bye polar Disarder మీద వీడియో చెయ్యండి ప్లీజ్
@venkataraobandi444
@venkataraobandi444 10 ай бұрын
సార్, నమస్తే నేను కూడా కొంచెం దిగులుగా ఏమైనా అవుధి ఏమో అనిపిస్తూ ఉంటుంది.ఏమి చేయాలి ప్లీజ్ చెప్పండి సార్. మాది నెల్లూరు . మీ వీడియోస్ చాలా దేర్యంగా ఉంటాయి. నెల్లూరు లో ఎవరైనా మంచి డాక్టర్ ఉంటే చెప్పండి ప్లీస్ సార్.
@sitamurthy4193
@sitamurthy4193 12 күн бұрын
Chala manchi vishayalu chepparu sir 🙏🏻
@sagiseshu410
@sagiseshu410 2 жыл бұрын
Sir. Mee speech vinte chala inspiration ga vuntundi ilanti veideo lu chala cheyyali
@santhinokku5029
@santhinokku5029 2 жыл бұрын
Nice motivational video. You are very good doctor sir . 👍👍
@bujji1235
@bujji1235 2 жыл бұрын
Soooper sir Meeru Intha busy schedule lo kuda service n solutions isthunnaru
@jakkulamaheshyadav3101
@jakkulamaheshyadav3101 2 жыл бұрын
Kachithangaaa cheppagalanu sir ee vedeo valla chala mandi ki oka awareness vachi untadi entho mandiki life kuda migulsthadi🙏🙏🙏
@srivaniyerramsetty9938
@srivaniyerramsetty9938 2 жыл бұрын
Mee Smile chalu Sir memu Depression nunchi kolukovadaniki tq Sir Meeru Depression gurichi chala chala baga chepparu Sir tq Soo much Sir 🙏
@umamaheshwaridevich4842
@umamaheshwaridevich4842 2 жыл бұрын
భూమి భారాన్ని నేనే మూసేస్తూ నాను అన్నట్లు ఉంటారు కొందరు,కొందరు కష్టాన్ని ఆ కర్మ ఫలమో లే బరిధం అని ఉన్నదంట్లో ఆనదన్ని వెతికే ప్రయత్నంలో ఉంటారు.తమ్ముడూ మీరు చేపేవి నిన్నట్ నుండి వింటున్నాను,ఒక్కో టాపిక్ ఏం చెపుతున్నారని నేను మాటలలో varnichalenu అద్బుతం మీకు భగవంతుడి దయ ఎప్పటికీ ఉండాలి .మిలో ఆ దేవుడే ఉన్నాడు,అందుకే ఇంత బాగా అన్ని విశయల గురించి,మిక్షం ఆడవాల బాధలు బాధ్యతలు అసలు మీరే దేవుడు.తమ్ముడూ ఇలాగే ఇంకెంతో మున్ ముందుకు మీరు గొప్పగా ఉన్నత శిఖరాలు అధరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకునే మి అక్కా.నింజంగా మీరు మా తమ్ముడు ప్రసాద్ లాగానే ఉన్నారు
@hasinisisters2022
@hasinisisters2022 Жыл бұрын
Sir nako doubt.. sugar.. kidney problems unna oka junt tho engaged ayithe women ki yemaina health problems vasthaya .... Dheeni gurichi oka vedio cheyandi sir.
@sameermlakshmilalitha6717
@sameermlakshmilalitha6717 Жыл бұрын
చాలా బాగుంది sir కానీ తట్టుకోలేనంత మనసుకు కష్టం ఉంటే వేరే ఆప్షన్ లేక పోతే బ్రతకటం లో అర్ధం ఏముంది sir
@Bavanya222
@Bavanya222 2 жыл бұрын
May be its god gift... I am very happy women... I don't know I never gone through this depression... Because I won't expect anything from others and I accept the reality of life we are not permanent...
@GeminiTS51
@GeminiTS51 2 жыл бұрын
తాడి తన్నే వాడి తల తన్నే వాడుంటాడు - అనేది సామెత. అంటే ఒకరు తాటి చెట్టంత ఎత్తుకు ఎగరగలిగితే, ఇంకొకరు వాడి తల తన్నే ఎత్తుకు ఎగరగలరని.
@chandanaputta3020
@chandanaputta3020 2 жыл бұрын
simply superb explanation 🙏
@Husnabadnews
@Husnabadnews 2 жыл бұрын
Aa narayanudini adiga udayam...manasika prashanththa yelaga ani..ippude Mee roopam lo samadanam ichadu... Vydhyo narayano Hari. Meeru challaga undaali..
@happylife3378
@happylife3378 2 жыл бұрын
Right time lo mi video chusela chesina universe ki thank you thank you so much universe 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ushareddydondeti3402
@ushareddydondeti3402 Жыл бұрын
Also one more topic is why some people fall in to depression during their transition from childhood to adolescence. Will there be any reason other than hormonal changes? Also are there any ways to find out and resolve this issue as well as post pregnancy depression? Thanks in advance.
@nkaladhar8399
@nkaladhar8399 2 жыл бұрын
When see your beautiful smile,,, every pain will be gone 😁😁😁😁😁😁😁😁😍😍😍😍😍🥰🥰🥰🥰😁😁😁😁😁😁😁😁😁😁
@anithamerugu2597
@anithamerugu2597 2 жыл бұрын
Doctor Babu meru chepevanni maa athma banduvulaga cheputhunaru thankyou sir
@santoshraparthi7843
@santoshraparthi7843 2 жыл бұрын
Anxiety problem and symptoms tell one video 10minutes.
@GeminiTS51
@GeminiTS51 2 жыл бұрын
Lack of adequate exercise and body movements as per age, also triggers depression!
@ramanroy7910
@ramanroy7910 6 ай бұрын
Vinadaniki bagunnay sir aa situation face chese vallaki telusthundi anni problems ki okate solution anipisthundi
@ramasarmavssistla8861
@ramasarmavssistla8861 Жыл бұрын
What u said is correct ? In my case i am unable to open my feelings to the closest person. Really i used to feel i am a stepping stone others but i am in the same position like inert . Now and then I used to get to the edge of the death and recetly only i opened to my kith and kin for whom I sacrificed my entire life and now i am at verge of life means old age means nearing 70years.
@sreedevi8023
@sreedevi8023 2 жыл бұрын
Sir chala baga ardham ayyelaga chepparu mee video chala mandi jeevithalani marustundani marchalani korukuntunnanu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sarathbabu1173
@sarathbabu1173 Жыл бұрын
U r right mind and body should be treated equally. That’s how psychosomatic diseases are to be treated.
@lillykalyan2268
@lillykalyan2268 2 жыл бұрын
A good doctor is more powerful than medicine. That is exactly you sir tq. 🙏
@earlywings2039
@earlywings2039 2 жыл бұрын
Sir, it's very helpful for me. My son is 19yrs and he is losing hope in studies, on his body,and health. He weighs 140 . I am worried the most. n not going to clg. I want to bring him to you. Plz make a way for us to meet u.
@venkichinni7893
@venkichinni7893 2 жыл бұрын
Sir, nenu present ehe situation lo ne unnanu, wife left me and not coming back to my home, from one month chala difficult situation lo unnau feels like someone twisting my heart every time.. thanks for advice
@ramakrishnau1
@ramakrishnau1 2 жыл бұрын
Dear sir, kindly make a video on Homeopathy. tq sir
@vandana7577
@vandana7577 Жыл бұрын
Good topic thank you so much sir
@RavikanthKongaraOfficial
@RavikanthKongaraOfficial Жыл бұрын
Thank you
@ushareddydondeti3402
@ushareddydondeti3402 Жыл бұрын
Hello Sir, I watch your videos and you are doing a great service for our sake. Thanks a lot. I request you to make a video on Post Pregnancy Depression which majority of people don't know and don't care in our country.
@rayadurgamnarayanaswamy4408
@rayadurgamnarayanaswamy4408 2 жыл бұрын
Ravikant sir, good morning. Very good message, your very good doctor.nice information. God bless you.
@murthylegal4082
@murthylegal4082 2 жыл бұрын
Panic attack గురించి ఒక వీడియో చేయండి సర్
@shanigarapuanusha8582
@shanigarapuanusha8582 2 жыл бұрын
Sir ninu deni gurinchi Badha baduthano meru haa veshaya gurichi cheputharu tq sir
@sagiseshu410
@sagiseshu410 2 жыл бұрын
Ilanti motivation speeches chuste chala mandi inspire avutaru sir
@parimalakiran4011
@parimalakiran4011 2 жыл бұрын
Good evening sir, Meru chepindi correct sir maa babu chinapati nundi hyper chala over confident dinike muru maku eche suggestion enti? Solution enti sir
@surya9161
@surya9161 Жыл бұрын
స్వామి వివేకానంద ప్రసంగాలు చదివితే ఆత్మహత్య చేసుకోవలనుకున్న వాళ్ళు చచ్చినా ఆ ఆత్మహత్య చేసుకోరు. అంత అద్భుతంగా ఆ స్వామి వివేకానంద ప్రసంగాలు ఉంటాయి. ఈ ప్రసంగాలతో ఉన్న పుస్తకాలు రామకృష్ణ మఠాలలో కూడా దొరుకెతాయి.
@ballanagaraju3444
@ballanagaraju3444 Жыл бұрын
Sir best psyciatric sugges pls in Ts and Andhra...s
@cgmchannel8776
@cgmchannel8776 Жыл бұрын
Mi videos chudatam ante naku chala ishtam
@dhanalakshmi-fb1gs
@dhanalakshmi-fb1gs 2 жыл бұрын
I'm happy to hear from u
@vasavia5398
@vasavia5398 2 жыл бұрын
Hi Andi ...Mee videos full of information and inspiring ga untayi...nenu present USA lo unnanu Naku umbilical hernia second baby born ayaka vachindi ...almost 11 months back surgery chesukovali ata surgeon advise chesaru ....but ekkada info valu entha ichina I'm not satisfied ....many questions arise avuthunavi ...plz meku time unte can I make online consultation about how can I go ahead with surgery without any confusion.....thankyou in advance try to help me ....
@kiranmai6873
@kiranmai6873 2 жыл бұрын
Exactly sir good talks it is also my mild depression
@shaikrahim1191
@shaikrahim1191 6 ай бұрын
Very good information sir 🎉🎉🎉
@vandana7577
@vandana7577 Жыл бұрын
Very useful massage sir
@BHUKYARAVINDAR-u4h
@BHUKYARAVINDAR-u4h 11 ай бұрын
Super explained 🎉🎉
@srinivasaraogaddam5545
@srinivasaraogaddam5545 2 жыл бұрын
Soriyasis gurinchi cheppamdi doctorgaru💥🔥🔥
@chowdaiahmangali8768
@chowdaiahmangali8768 2 жыл бұрын
మీరు మా పాలిట దేవుడు sir 🙏🙏🙏🌹🌹🌹
@jhansirani8160
@jhansirani8160 Жыл бұрын
@jhansirani8160
@jhansirani8160 Жыл бұрын
Sir mi speach chusthuntene
@jhansirani8160
@jhansirani8160 Жыл бұрын
Dipreshan nundi bayatiki vachesamu
@AmraUma
@AmraUma 2 жыл бұрын
Vullasam vuthsaham lakapothe mimalnikalavali aa dr garu avunu mimmalni chuste vulasam vuthsaham ventqne vachestayi naku iam big fan of you sir
@ndsagar2005
@ndsagar2005 2 жыл бұрын
Siatica and backpain valla vachhe Gas problems gurinchi vedieo cheyyandi meeru chepte dhiryamgavuntaamu Melligane cheyandi drgaru namasteandi N vijayalakshmi
@sitadevibodapati4484
@sitadevibodapati4484 Жыл бұрын
100/💯 me video laki thammudu.👌
Wednesday VS Enid: Who is The Best Mommy? #shorts
0:14
Troom Oki Toki
Рет қаралды 50 МЛН
Old Patient Story | 10th Class Fail | Student Life Saving | Dr. Ravikanth Kongara
26:35