ఇంత కోపంగా🤯😯 | Bramhanandam Never Before Serious Speech About LB Sriram | Always Filmy #bramhanandam #LBSriram
Пікірлер: 72
@adityasharma91767 ай бұрын
స్వచ్ఛమైన తెలుగు మాటలు ఎంత అందంగా ఉంటాయో అని చెప్పడానికి ఈ స్పీచ్ కూడా ఒక ఉదాహరణ అద్భుతమైన స్పీచ్ ఇచ్చారు బ్రహ్మానందం గారు అన్నిటికన్నా ఇష్టమైన భాష తెలుగు భాష నా జీవితంలో ఎప్పటికి ఇంతకన్నా గొప్ప భాష చూడలేను నా శ్వాస ఉన్నంతవరకు
@kingfarmers8 ай бұрын
ఎదురుగా కూర్చున్న వాళ్ళ కంటే పక్కన కూర్చున్న వాళ్లు ఎక్కువమంది ఉన్నారు నైస్
@sridharchiluka8 ай бұрын
In fact, Brahmanandam garante chala chala special in Telugu films. Oka Comedian ayna kuda, Chiranjeevi gari tho samsnanga untadi
@psnkumarreddy77818 ай бұрын
కళ కారుల గురించి చాలా చక్కగా చెప్పారు బ్రహ్మానందం గారు🎉
@NageswaraRaoPerivela8 ай бұрын
నిజంగా “రంగమార్తాండ” నాటకం బ్రహ్మానందం గారి నట జీవితంలో కలికి తురాయి 🙏🙏🙏
@Nmanuchinni8 ай бұрын
Nijam. Naakaithe kallallo neellotchaay
@Nmanuchinni8 ай бұрын
Sorry Ranga sthalam kaadhu.....Ranga Marthaanda
@NageswaraRaoPerivela8 ай бұрын
@@Nmanuchinni అవును నా తప్పు గమనించాను! Thank you! ఆ topic రంగస్థలం అవడం వల్ల ఈ confusion!!
@Nmanuchinni8 ай бұрын
@@NageswaraRaoPerivela Thamaasha entante Bramhanandham garu kuudaa confuse iyyaaru......Rangasthalam annaaru
@humanrights278 ай бұрын
వీడియోకి టైటిల్‌కి సింక్ అయ్యిందా బేవకూఫ్
@kumarisaidu9328 ай бұрын
His words are diamonds 💎 ❤
@prakashkalluri70058 ай бұрын
Indilo kopam ekkadundira? Meeru Mee titles. Mee mohammanda
@haripriyamadhavabhotla66618 ай бұрын
Avuna thanks 🙏 title chusi open chesa
@yarraveerabhadrarao8 ай бұрын
బ్రహ్మానందం మంచి నటుడే కాదు ...మాటకారి కూడా.
@ravulavenkateswarku68 ай бұрын
lokyam vadi
@acharyaworldnews81198 ай бұрын
హాట్సాఫ్ హస్య బ్రహ్మ గారికి ❤❤❤❤
@CHALANTIDAVIDRAJU-eq2ey8 ай бұрын
Hats off to you my Dear Brahmanandam one of our Cine actor and a Legends please.
@Bhairava-gr7dg8 ай бұрын
Eee cinema pedda hit avvalani korukundam ❤❤❤❤❤ Love u Brahmanandam garu
@arbphotography33808 ай бұрын
ఈ చిత్రం విడుదలైతే తప్పకుండా చూస్తా❤ 😍
@kiranmayeboppana96848 ай бұрын
OTT lo kooda vachesindandi
@arbphotography33808 ай бұрын
@@kiranmayeboppana9684 oh nice
@dvdv1838 ай бұрын
Brahmanandam on-screen and off-screen personality is totally different..
@kurmaraovanapalli2188 ай бұрын
Yes I admit with you.
@chilukurigiridhar48498 ай бұрын
మా తాతయ్య ఇంట్లో బియ్యం అమ్ముకోని వెళ్ళి నాటకాలు వేసే వాడు.
@ramasubrahmanyam14998 ай бұрын
Brahmanandamgaru, not only a best actor but also a great orator
@lochalaSmall8 ай бұрын
సార్ గురువు గారు మీ లాగా మాట్లాడే పదాలు ఓవ్వారి వాళ్ళ కాదు... గురుగారు 🙏🙏🙏
@Cutisani306542 ай бұрын
ఇసుక రేటు పెరిగింది ఏం చేయమంటావ్ పనులు లేవు మాకు
@anandakumarkasumshetty38158 ай бұрын
Kannadamlo 25 yella kritam Puttanna kangal RANGANAYAKI ide reethi ga saxasful cinima direct chesaru .one of the best movie
@mandapatigiri96778 ай бұрын
హ్యాట్సాఫ్ గురూజీ🙏🙏🙏🙏
@vadlanarendrachary39778 ай бұрын
Hat's up vishwakarma
@saineniraoalla8 ай бұрын
Supergaa chepparu sir.
@dubasikanthi33768 ай бұрын
Range marthanda movieli anni characters superb sir
@ArunPasula8 ай бұрын
Daiva anugraham undhi bramhanandam gariki
@ashokvishwakarma94208 ай бұрын
Poorthi batta talatho character cheyandi బ్రహ్మానందం గారు center hair lekunda side ఉండేటట్టు
@sagar-ntr-99998 ай бұрын
Lb sriram garu 72 yrs. Bramhanandam garu 67 yrs. But sri ram garini thammuduuu ani nduku annaruu......
@kishorech96768 ай бұрын
Lb Sriram gaari dob teliyaka😂😂😂
@sushireels64807 ай бұрын
Dabbulekkuvayyi
@deenanamballa748 ай бұрын
Hats off Brammanadam garu cultural artists learn more and more from you looking now are full matured personality in multiple human talents.❤️❤️❤️👍✌️
@lakshmanrajkvp27178 ай бұрын
పాతవాళ్ళు .అరిపోయే దీపాన్ని వెలిగేలా చేసారు.నిజమే.కానీ ఇప్పుడు వున్నవాళ్ళు ఆ దీపాన్ని ఇప్పుడూ వున్నవాళ్ళు కొందరు. టేబుల్ ఫ్యాన్ పెట్టి ఆర్పేస్తున్నారు సార్
@shivareddysunki11808 ай бұрын
August 15 independence confirm
@kishan521668 ай бұрын
Always loved Brahmi speech 😂
@AaBb-rn2dj8 ай бұрын
❤Kalaki kalakari laki vandanam❤
@kurmaraovanapalli2188 ай бұрын
Super speech brahamanandam garu You are long live 💕 pray to God.