జీన్స్ పాంట్ టీ షర్ట్ వేసుకున్న మోడర్న్ మహర్షి ఈ త్రివిక్రమ్....... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@chinnatadela50272 жыл бұрын
💯 corrct
@sreedhar674 Жыл бұрын
Absolutely 100 percent correct
@NaveenKumar-gg8jkАй бұрын
బలే చెప్పారు
@srinuksr36805 жыл бұрын
త్రివిక్రమ్ సార్....మీకు శతకోటి వందనాలు
@maheshdomakonda50695 жыл бұрын
భీముడి చేతిలో గద కి ఎంత పవర్ ఉందో.. త్రివిక్రమ్ చేతిలో పెన్ కి అంత పవర్ ఉంటది....🤗
@motivationallibrary25074 жыл бұрын
Watch My Video on Trivikram Srinivas Speech kzbin.info/www/bejne/g6ecgoaEgdl_mqM
@DANGERTELUGU-s9n4 жыл бұрын
Say one example
@prabhakarpallerla55094 жыл бұрын
Vaste of time
@bhaskarjadapalli41375 жыл бұрын
7:00 to 8:30ప్రతి రోజూ మనకి, జీవితానికి మధ్య యుద్ధం జరుగుతూనే ఉంటుంది. మన అనుకున్న దగ్గర మనుషులు మనల్ని తీవ్రంగా బాధకి గురి చేసినా వారిని క్షమించడానికి మనం చేసిన ప్రయత్నమే అత్యంత కష్టమైన క్షణం. వీళ్లందరినీ క్షమించడానికి మనం చేసిన ప్రయత్నమే మనకు ఓ సవాలు. క్షమించకపోతే మనం జీవితంలో ముందుకు సాగలేము
@PrasannaKumar-dn8jr4 жыл бұрын
Well said
@madhusudhanar11375 жыл бұрын
I felt to have a friend like you every time when i listen your speech, Greatest battle with closest people.
@mekalaprasadmekalaprasad81635 жыл бұрын
నిజం సార్.. బంధాలతో బంధువులతో, భర్త భార్యతో మనస్పర్థలతో చిన్న గొడవలే, అతి పెద్ద యుద్ధాలతో సమానం.
@mahendharrodda68785 жыл бұрын
He is good philosopher I like his knowledge
@motivationallibrary25074 жыл бұрын
Watch My Video on Trivikram Srinivas Speech kzbin.info/www/bejne/g6ecgoaEgdl_mqM
@varunreddy95785 жыл бұрын
Movie chala bagundi. Trivikram gari movies society lo andaru chudali. He makes good thought provoking & values oriented movies.
@Aptitutors20 күн бұрын
Trivikram garu... excellent
@saikkandukuri19955 жыл бұрын
Trivikram garu navvithe chalu ..me navvulo antha matter undi ... Sooo great words from u. I will always remember those words..
@sureshraju.s95364 жыл бұрын
Guruvugaariki paadhabivandhanaalu mee .....
@saitej23085 жыл бұрын
That smile Trivikram got is the best respect ✊
@lharikrishna20115 жыл бұрын
3viక్రమ్ talent . Should be visit to educational institutions and offices for motivational speeches
First time in the you tube history thumbnails is perfectly correct to the video 👌 Trivikram sir is the only person I know such a powerful and motivational words Hatsoff sir... 👏👏
@sekhar05915 жыл бұрын
చాలా బాగా చెప్పారు
@Srinidhi90024 жыл бұрын
Uncrowned King Of Tollywood
@ramadevi91145 жыл бұрын
He is encyclopedia and I am lucky to have in I listen and I saw him
@sathvikchada64115 жыл бұрын
Rgv and trivikram villa movies kanna philosophies challa super untai
@@sharathkodali9377 RGV Satya chudu oka 100 movies ichhina experience istundi
@Imro45venkat7 ай бұрын
జీవిత దుఃఖాలకి సంభందించిన ఒక బుక్ రాయండి గురువా
@vickysidhu35074 жыл бұрын
Morning lechi if we see Trivikram speeches it is so refreshing you will get confidence.
@Raghupavankumar5 жыл бұрын
Great respect to Trivikram garu
@ashwinjohn58733 жыл бұрын
సినిమా అనేది అబద్దం కాదు, సినిమా అనేది అందమైన అద్దం 👌👌
@Maruthi5433 жыл бұрын
Correct
@shishupalreddykunta3 жыл бұрын
త్రివిక్రమ్ పూర్వం జన్మలో ఒక మంచి తత్వవేత్త ఐ ఉండే అవకాశం ఉంది అందుకే నేమో మనం ఎలాంటి ప్రశ్నలు అడిగినా ఠక్కున సమాధానం చెప్తారు మానవుడు అనే వాడు ఎలా బతికాలని ఎలా బతకొద్దు అని ఖచ్చితంగా చెప్పిన ఒకే ఒక్క గీతోపదేశం చేసిన గురువు లాంటి వారు
@sankararaosunna48332 жыл бұрын
Happy birthday word's warrior trivikram gaaru...
@kiranghajini74955 жыл бұрын
Waiting Trivikram Sir to write a book📚 about life.
@anandnalla49365 жыл бұрын
Nv devudu swami
@prabhakarayadav17175 жыл бұрын
Naa jeevithaniki spoorty pspk sir,alagae Trivikram Srinivasa garu Naa guruji,🙏🙏🙏
@ashokdekka1684 жыл бұрын
RGV .....thrivikram rajhamoholi త్రినేత్రం పవిత్రం ఇంకా ఉన్నారు కానీ నేను మాత్రం వీళ్ళ సినిమాలతో ప్రయాణిస్తున్న
@Akhil-zz3qg2 жыл бұрын
jaagrattaa....tappipoagalavu 🤗🤗
@karanamnarsingrao65374 жыл бұрын
Very good treatment of the question while putting across his views.
@ramsmlr40175 жыл бұрын
Trivikramgaru, all movie individuals no dought you did great job..god bless you
@skisak99595 жыл бұрын
Super guruji
@RajuRaju-i5w7nАй бұрын
Andamaina abhaddam kaadu andamaina addam wow..
@dasarinandukumar30984 жыл бұрын
Unique speech sir
@siddanathamjayakrishna27722 ай бұрын
Thanks
@saisandeepkumar76475 жыл бұрын
Guruji for a reason 👏👏👏
@Allthings23545 жыл бұрын
Guruji super sir
@guravaiahcheema60814 жыл бұрын
Super annaya masthu cheppinavu😌🙏
@anjalidevi.thontepuanjalid64315 жыл бұрын
Great word say si thank u, Any mis understandings will be remove to forward front good one thank u so much
@ashokreddy25095 жыл бұрын
Sir, Telugu industry is very lucky like u r words and u r movies
@rknu18565 жыл бұрын
Trivikram,ur one of the rare Telugu well talented Director. Please also do make movies in Hindi along with Telugu. 🙏
@Ak12345-g4 жыл бұрын
Guruji Ur great
@truthtruthful61755 жыл бұрын
20min video lo మొత్తం 3విక్రమ్ మాట్లాడితే బన్నీ drinking water
@koppularavi18545 жыл бұрын
Superb ideology✊... 3Vikram Cinemaaki sambhandhinchi small thing..Aayana cinemalo peak situations lo kuda aa punch, rhyme vadhalakapovadam.. nijanga funny turn... Anyway great talented director in our telugu industry,🙏🙏
What you are saying is exactly correct, If a good political party wants to implement any good decision in parliament, people will not support, change have to come from people.
@lingagoud74014 жыл бұрын
Your The Talent person
@dikkalavinodkumar47044 жыл бұрын
Director and writer only real hero all time
@srikanthroyalvlogs14735 жыл бұрын
Class
@tandraajaykumar78724 жыл бұрын
Meeru goppa varu sir...
@Ravindrakumar-hd3sm5 жыл бұрын
Good frnd is equal to library 💐💐
@maheshpeddykudi50095 жыл бұрын
awesome movie
@rameshlahari37315 жыл бұрын
3vikram very talented. 🙏🙏🙏
@thalarisreekanth5565 жыл бұрын
My guru TVSV super speech
@vikram45655 жыл бұрын
Y others laughing in Mike middle of the trivikram sir wonderful speech..
@gaddamsrinivasulu22925 жыл бұрын
Correct ga matladav T srinivas garu
@manirich56225 жыл бұрын
Manushulu Trivikram Cinimalo Heroes Laga Undam Unkuntaru,Kani Society Valani Puri Jagannath Cinamalo Hero Lo Marchestundy, Mari Manchi Manushulu Ity, RGV Cinimalo Hero La Maripotaruu.
@subbukanakaraju43125 жыл бұрын
కళలు సమాజానికి దర్పణం మాత్రమే కాదు-మార్గదర్శనం కూడా చేయిస్తాయని చాలా సార్లు రుజువు అయ్యింది కూడా-మీరు అలాంటి సినిమాలు యింతవరకు తీయలేదన్నది నిజం-ఒక్క సారైనా ప్రయత్నించండి-
సినిమా వాళ్లను అడిగితే ఎలా ఒప్పుకుంటారు ? .... సినిమా అందమైన అబద్దం అని ఎలా ఒప్పుకుంటారు.... ధృవ సినిమాలో ఒక సీన్ :- సివిల్స్ ఎంపికైన అమ్మాయిలు అందరూ ఒక బస్సులో బీరు కొడుతూ వెళ్తారు... కదనాయక కూడా....దానికి హీరో పాజిటివ్ స్పీచ్... నిజంగా అంత ఎక్కువ మంది మందు తాగుతూ, తుగుతూ ఉన్నారా ? హారట్ఎటాక్ సినిమాలో మరి దారుణం....ఇలా చాలా ఉదాహరణలు ఉన్నాయి.... వీటికి మీ దగ్గరా సమాధానం వుందా ?
@gowrinagaraju94844 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@narsingnetha95385 жыл бұрын
👏👏👏👏👏
@venkatasivalalam88205 жыл бұрын
Sound chala thakkuvu gaa vundhi.... 👎👎👎 Director speech superb.... 👍👌👍
@kalyangarre66245 жыл бұрын
Guru Zi telugu saahitayam lo ditta
@Prime777125 жыл бұрын
గురూజీ మీ అనుభవం ముందర మీము చిన్నవాళ్లం హీరోయిన్ గురించి చెప్తూ .. తెలుగు నేర్చుకుంది అన్నారు తెలుగు అమ్మాయిలు ఉంటే.. ఇంకా డేట్స్ కోసం కూడా అలోచించక్కర లేదు కదా! ఇది ఒక మంచి ఉదాహరణ మాత్రమే అంతే ఇది మీకు చేరుతుందో లేదో...!