భానుమతి అహంకారానికి పరాకాష్ట, ఘంటసాల చేత పాదించకపోవటం. ఆమె చేసింది ఘోరమైన చారిత్రక తప్పిదం. పాండురంగ మహాత్యం, కాళహస్తి మహాత్యం లాంటి భక్తుల చిత్రాలు మాస్టారి పాటల వలన ఎంత హిట్ ఐనయ్యో అందరికీ తెలిసిందే. రామకృష్ణ గారి దర్శకత్వ ప్రతిభ, సాలూరి వారి సంగీత ప్రతిభ బూడిద లో పోసిన పన్నీరు ఐనయ్యి. ఈ సినిమా అనుభవం తో చితమణి లోని పద్యాలు ఘంటసాల చేత,రామకృష్ణ గారు పట్టుబట్టి పాడించారు.
@raghuvignesh27222 күн бұрын
చాలా మంచి సమాచారం ఇచ్చారు 👌 ANR గారు ఈ మూవీ తర్వాత బుద్ధి మంతుడు , భక్త తుకారాం , చక్రధారి, భక్త రామదాసు చిత్రాల్లో కూడా భక్తుడు గా నటించారు. . భానుమతి గారి పాటలు చాలా బాగున్నాయి 👌
@swaminathakrishnapingale2695Күн бұрын
భక్త రామదాసు లో కాదు. కొత్త రామదాసు లో కబీరు దాసు గా వేశారు. కానీ అది ఏదో విప్లవాత్మక పాత్ర లాగా ఉంది కానీ భక్తుడిలాగా లేదు. జయదేవుడి పాత్ర కూడా వేశారు.
@sainathpulipaka11652 күн бұрын
This difference between ANR and his counter parts. No one is having such classics. One of best n legendary movies OS telugu.
@annekishore26872 күн бұрын
ANR Lives On
@NaniBalla-z5s2 күн бұрын
Gratemovie
@rajashekhar2212Күн бұрын
Good analysis sir
@venkatasatyanarayana2361Күн бұрын
A patralonaina avaleelaga odigipoyi natinchi okke okka romantic king meeru matrame sir, Johar padma bhusan anr garu
@bvrrao88764 сағат бұрын
ANR gari atyuttama natana ku paraakaashtha ee movie... Naasthikudu ayina ANR, oka bhaktunigaa anithara sadyamyna natananu kanabarichaaru.... ANR lives on.
@swaminathakrishnapingale2695Күн бұрын
ఏదో ఈగో పెట్టుకొని ఘంటసాలని పక్కకు నెట్టారు భానుమతి. ఫలితం ఆర్థికంగా దెబ్బ.
@venkatareddyjanga79332 сағат бұрын
Anr lives on anr gariki Bharata Ratna evvali
@arunabhavaraju703Күн бұрын
Avunu, AM Raja bagaa paadinaa, ghantasala padaka povadam pedda lotu
@swaminathakrishnapingale2695Күн бұрын
By false ego Bhanumati kept Ghantasala aside.Suffered financial blow.
@ramanarao182 күн бұрын
ఇందులో... ఎందుకోయి తోటమాలి అంతు లేని ఈ యాతన అనే పాటని కీరవాణి రాగంలో ట్యూన్ చేశారు రాజేశ్వరరావు గారు, అది నచ్చి ఆ తరవాత ఏడేళ్ళకు పుట్టిన తన కొడుక్కి కీరవాణి అని నామకరణం చేశారు కీరవాణి తండ్రి....ఆ కీరవాణి ఇప్పుడు ప్రసిద్ధ సంగీత దర్శకుడు 😅😅
@ladiprasadrao5807Күн бұрын
అద్భుతం!కమెంట్స్లో కూడా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు.
@nageswararaokommuri28153 сағат бұрын
నిజమేనేమో గానీ, ఘంటసాల గారి చేత పాడిస్తే ఎంత హిట్టయినా ఎ.ఎం. రాజా గారి గాత్రాన్ని ఈ చిత్రంలో మిస్సయ్యేవాళ్ళం ఆ మృదుత్వం, మార్దవం, లాలిత్యం, సౌకుమార్యం, సున్నితత్వం, తోటలోని పూలపై నుండి వచ్చే గాలితెమ్మెర లాంటి హాయి .... ఎంత చెప్పినా తక్కువే శ్రోతల అదృష్టమే
@vmr362413 сағат бұрын
As it is a low budget movie, it was profitable. Bhanumathi herself written in her autobiography. But this channel is giving wrong message.