ఇటువంటి సమావేశాలు వైసీపీ ప్రభుత్వం ఒకరోజు కూడా నిర్వహించిన పాపానికి పోలేదు. సమర్తవంతమైన నాయకుడు, నాయకత్వం ఉంటేనే రాష్ట్రము బాగుపడుతుంది. జై చంద్రబాబు, జై కూటమి ప్రభుత్వం.
@ruttalavenkateswararao5141Ай бұрын
Correct
@Splashdevarakondarksarma4482Ай бұрын
ఇలాంటి ప్రభుత్వ వ్యతిరేక సర్వేలతో కూటమి ప్రభుత్వం పై తప్పుడు ప్రచారాలు చేసే మీడియా ఛానెల్ వాళ్ళను ప్రాసిక్యూట్ చేయాలి.
@PT-iy7epАй бұрын
Idhi nijam
@ATW543Ай бұрын
Yes correct, ilane plan chesi 2015 lo 30 people ni lepesaru....eesari count improve chestharemo
@greennature143Ай бұрын
Niku meetings kavala on ground work avvadam kavala?
@RamaKrishna-js2hgАй бұрын
జై కూటమి ప్రభుత్వం, ప్రజా ప్రయోజన కార్యక్రమాలు నిర్వహించుచున్న తీరును ప్రజలు హర్షి౦చుచున్నారు. అభివృద్ధి సంక్షేమ ప్రధాత జయయిా భవ.
@tumulurrajyalakshmi5914Ай бұрын
😊😊
@pmnaidupilla7091Ай бұрын
రాజకీయం అంటే ఇదే సార్ నలుగురిని దగ్గర కూర్చోబెట్టి ఎవరి మనసులో ఏ ఆలోచన ఉందో తెలుసుకోవడం ఆలోచన తగ్గట్టు మనం సరి చేసుకోవడం తెలియని మీది మీరు చెప్పడం చాలా సూపర్ సార్ ఇది
@puttajrlswamy1074Ай бұрын
ఒక రాజమండ్రి, కొవ్వూరు కాదు సర్. గోదావరి తీరంలో చాలా రేవులున్నాయి. వాటిని పుష్కరాలకు అనుగుణంగా తయారు చేయాలి. రాజమండ్రి కి, విమాన, రైల్వే సదుపాయలున్నాయి, కాబట్టి రద్దీ ఎక్కువుగా ఉంటుంది. కాకినాడ నుండి కూళ్ళకి, కోటిపల్లి కి రైల్వే స్టేషన్ నుండి బస్ లు నడపాలి. పాలకొల్లు రైల్వే స్టేషన్ నుండి దొడ్డిపట్ల కు బస్ లు నడపాలి. డింది రిసార్ట్స్ కూడా ఉన్నాయి. యాత్రికులు ఉండటానికి వసతి కావాలి..ప్రచారం బాగా చేయాలి.
@swamyyn1892Ай бұрын
నిజం , మాట్లాడిన మీకు ధన్యవాదములు అమ్మా.భవిష్యత్తు గురించి ఆలోచించిన మీకు పాదాభివందనం అమ్మ.
@raghavareddythogaru4432Ай бұрын
మేధావులను గుర్తించిన మీకు ధన్యవాదములు మేధావుల తో చర్చలు జరిపి అంతిమంగా ఎక్కభిప్రాయం తో 💐💐💐
@praja4149Ай бұрын
ఇలాంటి మీటింగ్స్, డిస్కషన్స్ ఇంతకుముందు ప్రభుత్వాల్లో కూడా ఏమైనా జరిగి ఉంటే వాటిని కూడా చూపిస్తే ప్రజలు గుర్తిస్తారు ప్రజా ప్రతినిధులు ఎలా పని చేస్తారో, ఎలా పనిచేయాలి తెలుస్తుంది...అలాగే పనిచేసే వారి పట్ల గౌరవం పెరుగుతుంది..కొత్త వారికి రాజకీయాలలోకి ఎందుకు రావాలో, వస్తే ఎలా పనిచేయాలి అనేది తెలుస్తుంది అని నా అభిప్రాయం
@BandaruVenkatakondiahАй бұрын
🙏🙏🙏🙏
@sankar44444Ай бұрын
ఇటువంటి కార్యక్రమానికి ఫండ్స్ ముందే రిలీజ్ చేసి.. నిర్మాణాలు, రోడ్స్, ఇతర ఇన్ఫ్రా గట్టిగా దృఢంగా ఉండేలా చేపడితే.. ఎంతో ఉపయోగకరంగా ఉంటది.. ఇటువంటి వాటికి పనులు చేపట్టి కరెక్ట్ గా పుష్కరాలకు ముందు రోజు కంప్లీట్ చేస్తారు... పుష్కరాల అయ్యే లోపల పాడైపోతాయి.. కానీ వాటిని లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నిర్మించి పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేయాలి 🙏🙏.. పెట్టిన ఖర్చుకి తగిన జవాబుదారితనం ఉండేలా చూడాలి. 🙏✨
@kittukittu1995Ай бұрын
అబ్బబ్బ ఎంత చూడ ముచ్చట గా వుందో, మా తెలంగాణ లో కూడా ఇలా బాగా చదువుకున్న మంత్రులు వుంటే బాగుండు.. all the best ఆంధ్ర తమ్ముళ్లు, ఎంతైనా లక్కీ ఫెలోస్ మీరు after alliance government.
@ReactionbyramАй бұрын
Thanks Anna
@sri8609Ай бұрын
Thank you bro❤
@SrinivasGoriparthiАй бұрын
🎉that is power of great administrator, Jai cbn garu
@madanmohansettynayakanti7563Ай бұрын
ప్రశాంతి మామ్ యు r గ్రేట్ ధైర్యం గా ప్రాబ్లెమ్..CM దృష్టికి తీసుకొని వచ్చి.. ప్రాబ్లెమ్.. సాల్వ్ చేసారు
@sirasanisingararaoi7232Ай бұрын
An exllent governence. proud.
@veerayyakadimcherla3689Ай бұрын
భాధ్యతనెరిగిన వారు నిర్వహించే కార్యక్రమాలన్నీ సఫలీకృతం అవుతాయి దృష్టి మంచిది అయితే సృష్టి కూడా మంచిది అవుతుంది
@thodindulamallikarjuna9192Ай бұрын
Super. Super. Super... Sir.. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@rameshshankarhota4287Ай бұрын
గత ప్రభుత్వం లో ఒక్కసారి కూడ ఇలాంటి మీటింగ్ జరిగిందా?
@RangahindustaniАй бұрын
పుష్కరాల సమయంలో మీటింగ్ పెడతారు అంతే కానీ ఎప్పుడు పడితే అప్పుడు పెట్టరు కదా చూద్దాం ఈసారి ఎంత మంది చచ్చిపోతారో
@pratavssrmurthyАй бұрын
మంచి కోరుంకుంటే అందరికీ మంచి జరుగుతుంది. చెడు కోరుకుంటే అది మనకే ఎఫెక్ట్ కావొచ్చు . సర్వే జనా సుఖినోభవంతు. @@Rangahindustani
@naveendwarampudiАй бұрын
@@RangahindustaniGovernance meetings regular ga petti collectors ki targets pedithe ground level lo panulu correct ga jaruguthayi. Eppudo pushkarallo janalu chanopovadanni ee meetings tho link cheyyadam comedy ga undi. Bureaucrats ni CM regular ga kalisi direction ivvali. Appude state bagupadutundi.
@sazidabdul7471Ай бұрын
Jarigindi Ila live ivvaledu😊
@YTtimesnowАй бұрын
జరగకుండానే అన్ని schemes implement అయ్యాయా.. ఎం తలకాయలో ఏంటో జనాలవి.. Regular గా జరిగేవి but public కి ఇలా release చేయలేదు..
@sarmayadavalli3Ай бұрын
గోదావరి పుష్కరాల నాటికి హ్యావ్ లాక్ బ్రిడ్జిని (పాత రైల్వే బ్రిడ్జి) నడక మార్గముగా పర్యాటక శాఖ వారు, కేంద్రం అనుమతి తీసుకుని అభివృద్ధి చేస్తే బాగుంటుంది.🎉🎉😊😊🎉🎉
@Traveling_India28Ай бұрын
ఛాలా కష్టం
@krishnasir178Ай бұрын
పవన్ కళ్యాణ్ గారి చొరవ తో పేరెంట్స్ లేని పిల్లలు కు పెన్షన్ ఇవ్వడం......పేరెంట్స్ లేని వాళ్ళకోసం think చేసే" "GOD" ఫాదర్ రా మా పవన్ కళ్యాణ్ అంటే 👍👌 👍🤗we teach how to rule 👍
@StoryCapsuletinytalesАй бұрын
First time, veysina vote ki value vachindi anepistondi.🎉 Ela anni states open ga anne govt schemes discuss cheysukunte janalu anduriki chala useful.😊 Very good.
@velpularajakumar2100Ай бұрын
ఇది కదా ప్రజలు కోరుకునేది ❤️❤️❤️❤️
@KrishnaraoJanni13 күн бұрын
గత ప్రభుత్వం పాపాల ప్రభుత్వం కనుకనే ఇట్లాంటి సమావేశాలు ఏర్పాటు చేయలేదు
@venkaiahpandiri3084Ай бұрын
ఇటువంటి కలెక్టర్ కాన్ఫరెన్స్ జగన్ ప్రభుత్వంలో ఎప్పుడు చూడలేదు. ఒకవేళ జగనే ఇటువంటి మీటింగ్ జగన్ ఆధ్వర్యంలో చేస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి.
@saiprakash8324Ай бұрын
😂😂😂 full content untadi trollers ki
@PrabhakarBalusuАй бұрын
Techonelgy intha develop ayyina taravata kuda vusinory cm gariki intha karchu petti e meeting amaravati ki andarini rappinchi pettakaraledu prathi collectorate lo video conferencing equipment undi meeting ala kuda pettochu last 5 yrs jagan chesindi ade carona lanti darunamaina situation lo kuda rastram lo bagane jarigindi paripalana konchem TDP batch bajana aapite manchidi
@saiprakash8324Ай бұрын
@@PrabhakarBalusu governance prajalaki ardam kavali ante elanti meeting jaragali.. intlo set veskoni kurchoni pandagalu chesaru jagan sir. .. Covid 19 ki vaccine mana vizag ra manufacturing ayindi AMTZ lo CBN start chesina medical hub lo.. Jagan inka chala nerchukovali balance cheyatam ratledu vadiki dabbulu panchite chalu ankunnadu, easy ga CM ayadu dani value teliyaledu.
@Aniashu1745Ай бұрын
Mee comment ki Likes kuda 11 vachai enta Abba..😂
@vamsisduos29 күн бұрын
@@PrabhakarBalusubochu jarigindi
@ramanammaankamreddy6270Ай бұрын
సూపర్ sir మీటింగ్
@madhavareddykolli2938Ай бұрын
Sir ఆచార్య N. G. యూనివర్సిటీ, పెన్షనర్ కి ఇంత వరకు పెన్షన్స్ రాలేదు, దయచేసి పెన్షన్స్ ఇవ్వండి, గత ప్రభుత్వం మాదిరిగా, late చేయవద్దు,
@sowjivarma5639Ай бұрын
Excellent...Jai CBN❤...ilanti meetings dawara ennoo visyalu telustayi....asalu yemi jarugutundhi ap lo ...super sir
@sreeramulajayaram5878Ай бұрын
ఒకసారి సూపర్ సిక్స్ గురించి సార్ గార్కి చెప్పండి మేడం రైతులు విద్యార్థులు మహిళలు సంతోసపడతారు మేడం
@జైశ్రీరామ్saveAPАй бұрын
అగుర అయ్యా తొందర ఎందుకు
@nimmakayalav.v.satyaprasad9637Ай бұрын
Ippudu Super Six lekapothe State Development Agipothude Ela mundu education,Heath,Roads,Water, Drainages,Power,Nityavasara Vastuvulu rates thagginpu ,IT Development, Unemployment Veetipi Adagali kani Free Padakala Karma ra Babu😮
@JayaRamudu-t9tАй бұрын
సూపర్ సిక్స్ నీకు ఇంకా గుర్తుందా
@srinivasannarapu523313 күн бұрын
Super bro @@nimmakayalav.v.satyaprasad9637
@srinivasannarapu523313 күн бұрын
Super 6 kadhu bro ap ni develop chasukundi
@pydinaidukartu662Ай бұрын
The great ias officer p. Prasanthi garu🎉🎉🎉🎉
@siyadalalovaraju75118 күн бұрын
Excellent CM garu
@devarakondaudayabhaskar547413 күн бұрын
ఈరోజు 5-1-25 వ తేదీ హైందవ శంఖారావం సభకు పోటెత్తిన జనం ఎవ్వరూ కూడా ఇబ్బంది పడ్డా సంఘటన కానీ భోజనానికి త్రాగునీరు కి ఇబ్బంది పడ్డ దాఖలాలు లేవు 27,28 పుష్కరాలకు విశ్వహిందూ పరిషత్ వారి సలహాలు సూచనలు తీసుకుని వారి సహాయం కూడా తీసుకుంటే చాలామంచిదో😊
@lakshmanaraosurisetti2902Ай бұрын
జై బాబు గారు👌👌✌️✌️✌️
@raveendrababumunagavalsa6679Ай бұрын
డ్రింకింగ్ వాటర్ కి సపరేటు అకౌంట్స్ గ్రామపంచాయతీలో కమిటీల ద్వారా ఉంది
@venkateswararaoyarlagadda9736Ай бұрын
Inspretion to in future administrations
@SantoshKumar-mo9qe9 күн бұрын
Good leader
@ksubrahmanyam7747Ай бұрын
Government ante ila discussion cheyyali problems pyna
@RamaKrishna-u5iАй бұрын
🙏🙏🙏🙏🙏🙏 Namasthe all of you... Ji... 🇳🇪🇳🇪🇳🇪🇳🇪🇳🇪🇳🇪🇳🇪🇳🇪🇳🇪🇳🇪🇳🇪......
@rameshmallam7719Ай бұрын
Good meeting. Good review.
@SatyanarayanaGadde-o1sАй бұрын
ఇలా 0 టి సభలు చాల మంచి వి, ప్రజ ల కు ఉపయోగపడతాయి
@barvuvurosireddy2367Ай бұрын
రెవెన్యూ భూములపై కోర్టులో వేసిన కేసులు పై కూడా ఒకసారి గురి పెట్టండి సార్
@ManigandanKaviАй бұрын
👍💐
@mallirao3667Ай бұрын
Yes, this is the real government 🙏👏
@satishkumarreddyy164Ай бұрын
Great administrator # CBN Sir
@sreematrenamaha6211Ай бұрын
namasthe . at PUSHKAR ghats we need wash rooms and dress changing facilities also madam.and sir
@venugopalnagumalla8835Ай бұрын
Good idea
@ravikumarallampalli9012Ай бұрын
Good madam Garu . P . Prashanthi IAS madam E G Dt collector garu Thank you so much .
@marrapumurlaikrishna8025Ай бұрын
సిక్కోలు సివంగి మరి.
@solotraveller4892Ай бұрын
super
@ramachandraraotanukula6559Ай бұрын
Anni discussions sesaru,bagundi,agriculchar visyamulo muruku kalavulu,pantta kuluvulu, tta utamu,klining,cencali sar,.raitulu,panta veyyalekapotunnaru,WG,dist,Narasapuram,mandalam,mallavaram china Lanka nundi riqvast,AP gvmt ki thanks sar.
@rambabukorlepara8875Ай бұрын
CBN 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@MANHOHARRАй бұрын
Jai CBN sir your MANHOHARR
@shailendraakshinthala9 күн бұрын
Now that’s called governance…
@sanjeevinin-n2jАй бұрын
Excellent governance and administration 🎉
@mdjaffarmdjaffar7901Ай бұрын
Super
@saifpb1507Ай бұрын
Look at the meetings, how professionally managing it? I am also working in MNC at senior position. These meetings are as good as MNCs levels. Till date, i was thinking that, Government meetings will be generic with no seriousness. Now, after seeing these videos, i wanted to take my decisions back. I really appreciate CBN & Team for his Administration work.
@ravikiran902929 күн бұрын
Im happy that my vote justified
@Kirankumar-ze8ugАй бұрын
✌️
@VenkatKantamneniАй бұрын
This is the way Govt should run🎉🎉🎉
@srivatsasaadvertisings3679Ай бұрын
❤❤❤
@SrinivasM.H18 күн бұрын
వీళ్ళు మాట్లాడుకుంటున్న విషయాలు ఒక్కటైనా గత ప్రభుత్వంలోని వారికి కనీసం అర్థం అవుతాయా........
@HAREKRISHNAr9Ай бұрын
2027 పుష్కరాలకు ఇపుడు యందుకు తొందర
@RatnakmariYarlagaddaАй бұрын
Wow
@SudhakareddySudhakarАй бұрын
Sir super six sir
@BandaruVenkatakondiahАй бұрын
Sir అసెంబ్లీ సమావేశాలు లైవ్ telicost చేసినట్లే బ్యూరోకాస్ట్ & మంత్రి వర్గ సమావేశాలు కూడా లైవ్ telicost చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం సార్. దయచేసి అన్యధా భావించవద్దు. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@syamaribindi972219 күн бұрын
Please include drainage, roads, electricity, Internet services for every village in that plan sir,
@akiaradya727Ай бұрын
Chala dignity kanipistundi meet lo
@varaprasadrao8566Ай бұрын
ఎందుకు అన్ని కార్యక్రమం ఎలేవేషన్ ఎక్కువ.. ఆచరణలో తక్కువ ఫలితం 29 మంది మరణం గత పుష్కరాల్లో సంఘటనకు కారణం పూర్తిగా ఎవరిది ఆలోచించండి.. కేవలం ప్రచారం కోసం తాపత్రయం
@viswa_srustikartha28 күн бұрын
ఏమైనా చేయండి కానీ షూటింగ్ మాత్రం చేయవద్దు... గోదావరి పుష్కరాలు అప్పుడు షూటింగ్ చేసి చాలామంది ప్రాణాలు..... అయ్యా షూటింగ్ మాత్రం వద్దు...
@Esu-nn4vvАй бұрын
AP లో VRA లకు న్యాయం చెయ్యండి SIR. సచ్చిపోయేల ఉన్నారు...❤❤❤
@pavanivicharapu2748Ай бұрын
నిజం VRA లకీ న్యాయం చేయండి
@prashanthgourishetty9906Ай бұрын
బాబు గారు ap లో గోదావరి ప్రవహించే ప్రతి గ్రామం లో మండలంలో జిల్లాలో ఘాట్స్ నిర్మించండి అప్పుడు ఒక్క చోటకే ప్రజలు వచ్చి ఇబ్బంది పడే ఛాన్స్ ఉండడు అలాగే ఆయా గ్రామాలకు రోడ్స్ వేయండి మండల్ జిల్లాలను కలుపుతూ
@ramaraosatti4462Ай бұрын
Good government
@hemanthreddy549Ай бұрын
Pawan Sir
@Badcitizen579Ай бұрын
Idi administration antey Transparency antey ❤❤
@narasimhulu0041Ай бұрын
Verigood colatrs meting
@venkateswararaoyarlagadda9736Ай бұрын
To reduce administration expenses also
@karanamsagarmurthy6354Ай бұрын
Ammo. Pushkarala!
@kopuridurgarao7629Ай бұрын
అయ్యా ముఖ్యమంత్రి గారు ఒక్కసారి కోటిలింగాల రేవు కి వెళ్లి రండి సార్ ఎక్కడ చూసినా కంపు దరిద్రం అంతా అక్కడే ఉంది
@VijayaLakshmi-du9edАй бұрын
Because of ysrcp 😂😂
@Pandimoori_krishАй бұрын
@@VijayaLakshmi-du9ed ఏడిసావు లే
@nijamcheppaliАй бұрын
@@Pandimoori_krish hai gorre
@purnachandrarao8479Ай бұрын
Jai cbn
@raviwithuАй бұрын
గత 5 ఏళ్లుగా...బూతులు తప్ప ఏమి వినలేదు...ఇప్పుడు ఎంత ప్రొడక్టివ్ గా వున్నాయో చూడండి...
@RadhaRani-v3dАй бұрын
Cm garu అగ్రిగోల్డ్ కూడా చూడండి
@padilamsrinu9493Ай бұрын
Anna nenu kuda 120000 agri gold😭😭😭😭😭
@satyavarapusantoshkumar5715Ай бұрын
This cbn sir administration need this type of meeting
@abhilashb12Ай бұрын
What a brilliant administration. CBN is truly determined to make things happen !!
@hemanthreddy549Ай бұрын
Sir cm garu we want spesal status
@lokeshwaraiahbatchu4669Ай бұрын
జగన్ గాడు ఐదు సంవత్సరాల పీరియడ్లో ఒక్కసారైనా మీటింగ్ పెట్టాడా??
@mpurushotham9492Ай бұрын
Now.. 2004..C.M..Cbn...garu...🎉🎉🎉
@hemanthreddy549Ай бұрын
Plz 😢 don't forget
@HAREKRISHNAr9Ай бұрын
మీకు ఒక నమస్కారం అయ్యా మీటింగ్ లకే అమ్మ మొగుడు మనోడు 🙏🙏🙏🙏🙏🙏😍😍😍😍😍😍 ప్రజలు ను వెర్రి వాళ్లను చేయటం తప్ప ఎంటెంటి జగన్ ఎపుడు అధికారులు తొ మీటింగ్ లు పెట్టలేదు అంట బుద్ధి ఉండాలి అమ్మ ఓడి వృద్ధ ఫెంక్షన్ ఎర్లీ పెంపు నాడు నేడు govt స్కూల్ రూపుఁ రేకలు మార్చేయటం గోరుముద్ద లొ మెనూ లొ సముల మార్పు రోజుకో వెరైటి మెనూ పిల్లలకి ఉద్ధన్నం పైపే లైన్ and శాశ్వత కిడ్నీ హోస్పాటల్ అక్కడ పోలవరం 80 శాతం పనులు పూర్తి ఆరోగ్యశ్రీ నీ అన్ని pvt హాస్పిటల్ లలో succces full గ అనుమతులు వారికీ bills ఇచ్చేయటం అని ఊర్లల్లో ph కేంద్రాలు హాస్పిటల్ లొ సిబంది లు tablets ఇవ్వటం ఎక్కడ లంచాలు లేకపోవటం వాలంటీర్ వ్యవస్థ పెట్టి నేరుగా పధకాలు లబ్బి దారులకు ఇవ్వటం అర్హుల కు నెల ఏంటి ఎప్పుడు ఆంటే అప్పడు తెలుపు రేషన్ card లు ఇవ్వటం బర్త్ సర్టిఫికెట్ లు ఇవటం అన్ని సర్టిఫికెట్ లు ఈజీ వారిచే ఇచ్చేయటం మధ్యలో ఏ జఫ govt రాస్కెల్స్ లంచాలు కు తావు లేకుండా వారి బిల్డుప్ లు లేయకుండా mla లు లేకుండా నేరుగా అర్హత. ఉంటే చాలు మీ టీడీపీ సానుభూతూ జనసేన సానుభూతూ పరులు అభిమానులకు కూడా ఏది కావాలంటే అది సర్టిఫికెట్స్ ఇచ్చేయటం ఆషామశి మాషి కాదు బ్రదర్స్ నేను చూసాను విన్నాను వున్నాను నేను ఇలా అంనందం పొందాను but నెను లబ్బి దారుని కాకున్నా మా మదర్ వృద్ధ ఫెంక్షన్ తప్ప ఒకటా రెండా ఇంకా పోర్టు లు మెడికల్ కాలేజ్ మా మచిలీపట్నం లోనే వచ్చేసిబది నేను కళ నిజామా అనుకున్న పోర్ట్ కూడా వచ్చేసిందో తయారు అవుద్దుంది 30 పెర్చెంట్ వుంది మొదలు అవ్వటానికి ఇది కళ నిజమం అనుకున్నాం మేము ఇవ్వని సింగిల్ హాండ్స్ జగన్ అన్నకే సాధ్యం కరోనా time సేవలు record లెవెల్ ప్రజా సేవలు పధకాలు ఇవ్వటం Oh my god ఇది కదా cm ఆంటే ఇలా ఉండాలి గంటలు గంటలు మీటింగ్ లు పెట్టి దొబ్బి తింటాం కాదు సుమీ పని అవ్వటం కవాలి... ఇంకా చాలా company ల ద్వారా విశాఖలొ ఆంధ్రప్రదేశ్ లొ యువతి యువకులు బాగా ఉద్యోగాలు పొందకున్న కొంతలో కొంత మనకి కాపిటల్ లేకున్నా వారు ఉద్యోగాలు పొందరు కావాలంటే సెంట్రల్ నివేదిక తెపించుకుని చుడండి భూములు పాస్ book పై జగన్ photo అని జగన్ నీ సైకో అని మనోడు కూటమి ప్లాన్స్ evm s బాగా సక్సెస్ అయ్యింది శబష్ బ్రదర్స్ ఇంకా ఇలాంటి మాయ మీటింగ్ లు యంత కాలం పెడతారు సోదరులురా
@pavank2073Ай бұрын
ముందు 27 మంది తొక్కిసలాట లో పోయారు అది గుర్తుపెట్టుకోండి అందరూ😢 .. సంధ్య థియటర్లో ఒక్క మహిళా కోసం అరెస్టు చేసిన మన సిస్టం 27 మంది కోసం ఏం చేసింది......😂
@dantalasubhash8019Ай бұрын
Excellent proficiency in English in addition to Telugu by the Hon'ble Ministers of Andhra Pradesh.It will definitely useful for better understanding of subjects and its solutions during the interaction with Civil Servants in the meetings.
@ruttalavenkateswararao5141Ай бұрын
ఒక్క రోజైన జగ్గు బాయ్ ఇలా కలెక్టర్ మీటింగ్ లో ఇంత వివరంగా పారదర్శకంగా (ట్రాన్సపేరెంట్ గా ) మీటింగ్ చేశాడా చూసాడా నేర్చుకో జగ్గన్న భవిష్యత్తాయినా దిద్దుకో
@korukondaanandababu6624Ай бұрын
సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశ పెట్టిన e-Annadata గురుంచి మాట్లాడితే బాగున్ను సార్ ఈ ప్రాజెక్ట్ రైతులకు ఎంతో మేలు చేస్తుంది సార్...
@hemanthreddy549Ай бұрын
We want spesal status for ap
@D.s.vali3Ай бұрын
పోయినసారి పుష్కరాల్లో 30 మంది దాకా చనిపోయారు పుష్కరాలు పండుగలు ఎవరికి కావలసింది వారు చేసుకుంటారు మీరు జనాలకు బతుకు తెరువు చూపండి చాలు.....
@muralinkrishna1108Ай бұрын
మరి నీ పని నువ్వు చూసుకోవచ్చుకదా లేకపోతె నాకు బకుతెరువు చేతకాద,,🐑🐑🐑🐑👈🤣😂🤣
@BalaKrishnaRoyalАй бұрын
పుష్కరాలు కూడా.. కొన్ని వేల మందికి బ్రతుకు తెరువు ను కల్పిస్తాయి ......... ఈ మాత్రం తెలియధా నీకు.. హిందువుల ప్రాణాలు పోతే పోనీలే అన్నట్లు మాట్లాడుతున్నావ్ నువ్వు ?.
@lakshmiraghuveerr534Ай бұрын
Thurak gaaru. Mi pani chesukondi
@ksunilksk2768Ай бұрын
20 yrs back pushkarallu ante...evariki kavalsinatu vallu chesukuntaru but now with the increase in the population, there should be administrative policies to control the crowds....ilanti vi thiliyanapudu better dont comment
@vratnajoshi130Ай бұрын
Jaggadu 5 years lo eppudina ilanti open meeting pettada
@srinivasarao7663Ай бұрын
Sir lastue time apa sureti jarakavundali
@ramaraocheepi7847Ай бұрын
Payyavula garu, touched upon relevant pt , need to be adressed. Too ambitious sheemes to be with held , only possible and feasible ones to be taken for frution.