Interview With - Padmabhushan Dr. C. Narayana Reddy - Part 02

  Рет қаралды 18,623

TeluguOne

TeluguOne

Күн бұрын

Dr. Cingireddy Narayana Reddy (born 29 July 1931) is an Indian poet, writer. He is a winner of the Jnanpith Award in 1988 for his contribution to Telugu literature. He is considered a foremost authority on Telugu Literature. He is known as Cinare

Пікірлер: 7
@booradevanandamboora3545
@booradevanandamboora3545 5 жыл бұрын
❄ సినారె ❄ ✒✒✒✒✒ ఆతని మాట పాటగా మారుతుంది ఆతని పాట కావ్యమై నిలుస్తుంది ఆయన సినీ గీతాలు కురిపించును పగలే వెన్నెలలు ఆయన కావ్య సుమాలు వెదజల్లును మానవతా పరిమళాలు ఆతని కలం కదిలితే చాలు కమనీయ కవితాయేరు గలగల పారు ఆతని గళం పలికితే చాలు జుంటి తేనియ జలజల జాలువారు ఆయనే డా"సి.నారాయణ రెడ్డి గారు.... కవిత్వం నా మాతృభాష అన్నాడు తన మాతృభాషతో మకరందం పంచాడు నిత్యనూతన కవితామూర్తిగా నిలిచాడు తెలుగు కవితకు చిరునామా అయినాడు హనుమాజీ పేటలో పుట్టినాడు ఆలిండియాకే గర్వకారణమైనాడు " విశ్వంభరా " కావ్యం సృష్ఠించినాడు జ్ఞానపీఠం అధిష్ఠించినాడు __బూర దేవానందం. సిరిసిల్ల ..9494996143.
@englishbyjnr1968
@englishbyjnr1968 2 жыл бұрын
అక్షరాంజలి (కవిత) బీడువడిన తెలంగాణా సాహితీ క్షేత్రాన్ని మాగాణిగ మార్చిన ఓ సాహితీ కృషీవలా! సినీ గీతాలకు కావ్య సొబగులద్దిన ఓ నూత్న కావ్య కథానాయకుడా! విభిన్న సాహితీ ప్రక్రియలను అలవోకగ మధించిన ఓ అభినవ శ్రీనాథుడా! మాటలతోనె మాధుర్యాన్ని ఒలికించిన ఓ అమృత మూర్తి! ఎనుబదియారేండ్లు ఇల నిలిచి తెలుగు వారి సాహితీ తృష్ణను తీర్చిన ఓ కల్పవృక్షమా! ఏగినావ దివికి అమరులనలరించగ గైకొనుము నా కృతజ్ఞతా పూర్వక అక్షరాంజలి. (జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డాక్టర్ సి.నారాయణ రెడ్డి గారి స్మృత్యర్ధం) జొన్నలగడ్డ నాగేశ్వరరావు - 9550188193
@raghusura2414
@raghusura2414 4 жыл бұрын
Thanq sir ....
@anamikareddy9542
@anamikareddy9542 5 жыл бұрын
Great writer 🙏🙏🙏🙏
@raghusura2414
@raghusura2414 4 жыл бұрын
Your One of my favourite writer
@balabommaashok1232
@balabommaashok1232 5 жыл бұрын
Good
@rajeshwarakkunuru2277
@rajeshwarakkunuru2277 2 жыл бұрын
Sinare telangana ne kaadu desham garvinchathagga kavi
Пришёл к другу на ночёвку 😂
01:00
Cadrol&Fatich
Рет қаралды 10 МЛН
My daughter is creative when it comes to eating food #funny #comedy #cute #baby#smart girl
00:17
SPEECH BY SRI C.NARAYANAREDDY
8:42
vijay pulagam
Рет қаралды 58 М.
Suswarala Sina Ray C. Narayana Reddy | 12th June 2017
50:58
ETV Andhra Pradesh
Рет қаралды 44 М.