900 సంవత్సరాల ముందు వరకు అమెరికా లేదు .. కొలంబస్ తెలిపాడు ప్రపంచానికి ! 2000 సంవత్సరాల ముందు వరకు ఇజ్రాయిల్ లేదు .. ఏసు అనే వ్వక్తి తెలిపాడు ప్రపంచానికి ! 5000 సంవత్సరాల ముందు వరకు చైనా లేదు .. మన బోధి ధర్ముడు తెలిపాడు ప్రపంచానికి ! 1400 సంవత్సరాల ముందు వరకు అసలు ఇస్లాం దేశాలే లేవు ... కొత్తగా ఏర్పడినవి ! మరీ భారత దేశం వయసు ఎంత..?? ప్రపంచంలో ప్రపంచ చరిత్ర కారుల, పరిశోధకుల కొలమానాలకు అందనంత వయసు నా దేశం వయసు ఇదీ నా భారత్ గొప్పతనం.. ప్రపంచ తత్వవేత్త, పురావస్తు శాస్త్రవేత్త, జర్మన్ సైంటిస్ట్ అయిన "ఆర్నాల్ టాన్బీ" పరిశోధన ప్రకారం.... ప్రపంచంలోని 28 ప్రాచీన సంస్కృతులు గల దేశాలలో నేటికీ సజీవంగా ఉన్న సంస్కృతి గల దేశం భారతదేశం మాత్రమే.. వైదిక సంస్కృతికి మరో రూపాంతరమైన "ఈజీప్ట్ సంస్కృతి" కూడా నేడు లేదు. కేవలం " పైన పిరమిడ్-కింద మమ్మీలు " మిగిలాయి.. విశ్వవిజేత అలెగ్జాండర్ భారత్ లోనే ఓడించబడ్డాడు పురుషోత్తమునిచే. అతని "గ్రీకు దేశం" నేడు లేదు.. ఎగుమతుల ద్వార ప్రపంచ వర్తక సామ్రాజ్య దేశంగా మారిన "రోమ్" నేడు లేదు.. ఇలా అస్తేరియా, సుమేరియా, బాబిలోనా, మెసపటోనియా ఇలా 27 దేశాలు నేడు లేవు.. ఎన్ని సంస్కృతులు నాశనమైనా తన సంస్కృతి ఉనికిని కాపాడే యోధులకు జన్మనిచ్చినదే.. "నా దేశం-భారత దేశం" ప్రపంచంలో ఆక్రమణకి గురికాని దేశం ఏమైనా ఉందా...? లేదనే అనాలి. మరీ ఒక్క ఆక్రమణ చేయని దేశం ఏమైనా ఉందా ఇంకా...? ఉంది. చరిత్ర పుటల్లో నాటికి...నేటికి... "శాంతికి నిలయ దేశం-నా భారత దేశం" ఈజీప్ట్ మీద పాలస్తీనా, అరేబియా దేశాల దండయాత్రలతో 1500 సం.ల్లో మొత్త సంస్కృతి నాశనమయింది. నేడు ఇస్లాం దేశంగా మారింది.. రోమ్ మీద కేవలం 7, 8సం..ల దాడులతో దాని సంస్కృతి నాశనం చేసారు. ఇప్పుడు ఇస్లాం దేశం అయిపోయింది మరి మన భారతీయ సంస్కృతిపై జరిగిన దాడులెన్ని..?? శకులు, తుష్కరులు, మొఘలులు, సుల్తానులు, నవాబులు, షేక్ లు, పఠాన్ లు, పోర్చుగీస్ వారు, ఫ్రెంచ్ వారు, డచ్ వారు, బ్రిటీష్ వారు...ఇలా ఒకరి తర్వాత ఒకరు దాడులు చేసారు. కానీ ఏంటి లాభం ? ప్రపంచానికి మన సంస్కృతి గొప్పతనం తెలియజేయటం. ఇంకా ఇన్ని దండయాత్రల తర్వాత కూడా నేటికి నిరంతరాయంగా ప్రపంచ ప్రాచీన సంస్కృతికి నిలయమే... "హైందవ దేశం-నా భారత దేశం" ప్రపంచానికి విజ్ఞానం నేర్పించిన దేశం నా దేశం మరీ దేశభక్తుల విషయం... 1857 మే 10 సిపాయిల తిరుగుబాటు మొదలుకుని 1947 ఆగస్ట్ 15 వరకు 90సం వ్యవధిలో నా దేశం లో ఇతర దేశస్తుల చేత ఉరితీయబడి బలిదానం ఇచ్చిన వారు ఎందరో తెలుసా..?? 4 లక్షల 50 వేలకు పైగా కేవలం ఉరితీయబడినవారు మాత్రమే ! మరి ఇది మన లైబ్రరీలలో ఉంటుందా ఉండదు ఎక్కడ ఉంటుంది అంటే "Oxford library" లో ఉంటుంది ఎందుకంటే దెబ్బలు తిన్నాక కూడా మళ్ళీ భారత్ మీద దాడి చేయకూడదని గుర్తు పెట్టుకోవటానికి.. ఇది నా దేశంలో పుట్టిన సగటు భారతీయుని దేశ భక్తి. ఈ కనీస ఙ్ఞానం లేని మూర్ఖులే నా ధర్మాన్ని, నా దేశాన్ని విమర్శిస్తారు.. జై భారత్ మాత😍😍🙏🙏🙏
మన దగ్గర కుటుంబ వ్యవస్థ శాంతిగా ఉన్నాయా..? ఇటీవల వార్తల్లో ..తండ్రిని చంపిన కొడుకులు, భార్య భర్తల మధ్యహత్యలు ..అన్నదమ్ముల మధ్య హత్యలు, అన్నాచెల్లెళ్ల మధ్య హత్యలు ,అత్తా కోడళ్ళ మధ్య హత్యలు... ఇదంతా సీరియల్స్ ప్రభావమా !సినిమాల ప్రభావమా...! ఈ దేశంలో ఒక పదేళ్లలో కోట్ల మంది యువకులు ఏ దేశాల్లో లేనంతగా పెరిగిపోతారు. వాళ్ల మీద ఎవరి ప్రభావం ఉంటుంది..? రాణా ప్రతాప్, శివాజీ, భగత్ సింగ్, రామ్ ప్రసాద్ బిస్మిల్ ,ఉద్యమ సింగ్ , వివేకానంద వంటి వాళ్ళ ప్రభావం ఉందా.. లేక జూనియర్ ఎన్టీఆర్ ..మహేష్ బాబు , పవన్ కళ్యాణ్ ..విరాట్ కోహ్లీ, ఏ ఆర్ రెహమాన్... వీళ్ళ ప్రభావం ఉందా? మన యువత పొద్దున లేచినప్పటి నుంచి బూతులు ..రోతలు ..వెగటు పుట్టించే వెకిలి కార్యక్రమాలు..వంటి వినోద కార్యక్రమాలు చూడడం ఎవరు ఆపగలరు.!? అతి చౌకగా దొరికే ఇంటర్నెట్ రకరకాల సైట్లు దుర్మార్గపు కార్యక్రమాలు చేసి యువతను ధ్వంసం చేసే వారిపట్ల నియంత్రణ లేనటువంటి వ్యవస్థ... మన యువతను ఎటు వైపు తీసుకెళ్తున్నాయి. ఇది మనం తక్షణం ఆలోచించాల్సిన విషయం. చిన్న పిల్లలు కూడా రోజుకు గంటల తరబడి ఇలాంటి దృశ్యాలుచూడడం వల్ల మానసిక మైనటువంటి నేరస్తులుగా మారుతున్నారు. నాలుగేళ్ళ పిల్లవాడు రోజూ అనేకసార్లు టీవీలలో వేల సార్లు హత్యలు ... అత్యాచారాలు చూస్తున్నాడు.. ఇటీవలకాలంలో అత్యాచారాలు చేసిన వాళ్లలో మైనర్లు ఉండడం మనం చూశాం. 1914 నుంచి 19 17 మధ్యలో జరిగిన మొదటి ప్రపంచ యుద్ధంలో ఫ్రాన్స్ విజేతగా నిలిచింది. ఫ్రాన్స్ 1945 రెండో ప్రపంచ యుద్ధంలో ఘోరంగా ఓడిపోయింది. మొదటి ప్రపంచ యుద్ధంలో విజయగర్వంతో ఉన్న ఫ్రాన్స్ లో 19 26 లో టెలివిజన్ వచ్చింది. దానితోపాటు జూద గృహాలు, క్యాషి నోస్... క్లబ్బులు ,పబ్బులు విపరీతంగా తెరుచుకున్నాయి. దాంతో ప్రజలు అన్ని రకాల దురలవాట్లకు బానిసలు అయిపోయారు. వాళ్లలో దేశం పట్ల అభిమానం నశించింది. ఆ తర్వాత జాతీయత కోల్పోయి దేశం పతనం వైపు అడుగులు వేసింది. 1945 లో చాలస్ డిగొల్.. ఫ్యాన్స్ అధ్యక్షుడు అయ్యాక చేసిన మొట్టమొదటి పని ఆ దేశంలో థియేటర్లు కూల గొట్టించాడు. బార్లు ,పబ్బులు ,క్లబ్బులు మూసివేయించాడు. ఫ్రాన్స్ పై యువతరంలో గొప్ప గౌరవభావాన్ని, జాతీయతను రగిలించాడు. ఆ తర్వాత దేశం బీ ఫ్రెంచ్.. అండ్ బై ఫ్రెంచ్... అనే స్థాయికి వెళ్లింది. ఇప్పుడు మన దేశం లో యువత కూడా అలాంటి ప్రమాదంలో పడింది. యువకులు ఒకరకంగా భ్రష్టమార్గంలో ప్రయాణిస్తుంటే మహిళలు వృద్ధులు అన్ని వయసుల వాళ్లు ఏదో రకమైన దురలవాట్లకు బానిసలవుతున్నారు. ఇవన్నీ దురలవాట్లు అని మనం అంటే వామపక్షవాదులు ఏది అలవాటు ..ఏది దురలవాటు ...అన్న దానిపై మొదట చర్చ జరగాలంటారు. ఇక యువతీ యువకులకు అనేక పోర్న్ సైట్స్... విశృంఖల సినిమాలు... అందు బాటులోకి వచ్చాయి. ఈ దుష్పరిణామాల ప్రభావం... కుటుంబాల పై పడింది. దీని ఫలితాలు పదేళ్లు పోతే గాని మనకు అర్థం కావు. మనం అనుకుంటున్న సంప్రదాయాలు, శాస్త్రాలు, గురువులు ఇతిహాసాలు ,ఆచారాలు ,కట్టుబాట్లు, నమ్మకాలు.. ఇవన్నీ రోజురోజుకు డొల్ల తనం గా మారుతున్నాయి. అందుకే హిందూ కుటుంబంలో శాంతి లేదు.. ప్రతివారూ ఆస్తులు, సంపాదన ,కెరీరిజం పేరుతో.. తమ సంతానాన్ని యంత్రాల్లా తయారు చేస్తున్నారు. తక్కువ సంతానం ఎక్కువ సంపాదన... ఇప్పుడు హిందూ జాతికి ప్రమాదం గా మారింది. ఉన్న ఇద్దరినీ విదేశాలకు పంపడం.. ఒక వర్గం చేస్తే... వారిని అనుకరిస్తూ డబ్బు లేని వారు కూడా లక్షలు లక్షలు పెట్టి చదివించాలనే తాపత్రయం వాళ్ళ కుటుంబ వ్యవస్థను ఆర్థికంగా ధ్వంసం చేస్తున్నది. ఈ క్రమంలో అజ్ఞానంతో విపరీతమైన వృధా ఖర్చు చేస్తూ తాగుబోతులుగా మారిపోతున్నారు. కుటుంబాలు ధ్వంసమై పోతున్నాయి. అసలు కథ ఇక్కడే మొదలవుతుంది... డ్రైవర్లుగా ,పనివాళ్లు గా ,వంటవాళ్ళు గా ,అటెండర్లు గా... ధనికుల ఇళ్ళల్లో పని చేయడానికి ఒక వర్గం ప్రజలు చేరుతున్నారు. తదనంతర కాలంలో ఏం జరుగుతుందో మన కళ్ళతో చూస్తున్నాం.
Daily I watch your videos and implementing few things like chanting om namah shivaya
@sweetyanu45803 жыл бұрын
🌺🌷🥀🙏🙏🙏 chaalabaga cheparu Guruvu garu 🙏🙏🙏🌺🌷🥀
@sneharudraraju92513 жыл бұрын
Excellent. .sir
@jagannadhampyla56333 жыл бұрын
Super sar
@kraanthi198413 жыл бұрын
Alage abbayalni yedipinchey ammalayani ela yedhurukovalo cheppandi guru ji.
@Telugufun4273 жыл бұрын
Super chepparu guruji
@Venkat7413 жыл бұрын
Super👌👌😍😍 గురువు గారు
@bsnrao013 жыл бұрын
చెప్ప మనవి*🙏🏻🙏🏻🙏🏻
@subbarao64163 жыл бұрын
🙏🙏🙏
@Cooper4073 жыл бұрын
Where can I get full videos
@bsnrao013 жыл бұрын
సార్ పిల్లలు పుట్టి నపుడు ఏడుస్తూ పుడతారు అంటారుగా అదే జీవితం అంతా ఎడిపించేలా చేస్తున్నాదా ,తమకు వీలై నప్పుడు చమత్కారం గా చెప్పా మనవి.మనిషి జీవితం గురించి.🙏🏻🙏🏻🙏🏻