ఇప్పటికి భూమి మీద ఉన్న పరశరాముడిని నిజమైన గండ్ర గొడ్డలి.! Real Proof Of mahabharat Parasuram Axe.!
Пікірлер: 385
@velurisailaja48563 жыл бұрын
చక్కటి వివరణ.మనసుకు హత్తుకునేలా చెప్తున్నారు. అన్నీ చక్కగా చూపిస్తున్నారు చాలా బాగుంది
@padmavathigottivedu39273 жыл бұрын
🙏🙏 కృతజ్ఞతలు, బాబు, మేము వెళ్ళి చూడలేం, మీరు అన్ని చూపిస్తారు
@virivadamaheswaribhavani32783 жыл бұрын
Tammudu verygood
@vakulabharanamkrishnamurth94573 жыл бұрын
కృతజ్ఞతలు బాబూ మేము వెళ్లి మేము వెళ్లి చూడలేం మీరు అన్ని చూపియండి
@madhalasa3 жыл бұрын
టంగ్ నాథ్ టెంపుల్ 🙏 మీరు చూపించిన ప్రదేశమంతా చాలా బాగుంది చాలా వివరంగా అర్థం అయ్యేలా స్థల పురాణం కూడా చాలా బాగా చెప్పారు. మంచి వీడియో చూపించారు. రాజుగారు. 🙏
నీకు తెలిసినంత వరకు ఉన్నది ఉన్నటు గా చెప్పడం చాలా బాగుంటుంది మిత్రమా
@dhanarajukatari84943 жыл бұрын
చాలా బాగుంది..... మేమంతా మీ వీడియోలు అన్ని నమ్ముతున్నాం Raazu garu.
@shishupalreddykunta3 жыл бұрын
ఎవడో రాసి న గూగుల్ అనువాద వ్యాసాలు కూడా తప్పు దోవ పట్టింది అలాంటప్పుడు వారి పై నమ్మకం లేదు రాజు ఆల్లగడ్డ మీ యొక్క విశ్లేషణ చేయండి మిమ్మల్ని నేను ఖచ్చితంగా నమ్ముతున్నారు మీ కృషి విశ్లేషణ చాలా బాగున్నాయి ఇంకా చెప్పాలంటే చాలా అద్భుతంగా ఉన్నాయి
@bantinaragoni66663 жыл бұрын
Allagadd rajugaru swatigaru leadu yeo tanku
@satyadevinimmana44722 жыл бұрын
నిజంగా చాలా అద్బుతంగా వుంది మీకు చాలా ధన్యవాదములు
@padmavathiknaidu44663 жыл бұрын
Nice videos. Congrats Raju & Vijaya
@Krishna-mn5nf3 жыл бұрын
మీ Hard Work కి మాత్రం Hats-off బ్రదర్ ... చరిత్ర ని అందరికి చెప్తున్నమీకు ధన్యవాదాలు .....
@srinumasabathula93293 жыл бұрын
మహాభారతం జరిగింది అనడానికి ఇప్పటికీ ఎన్నో సజీవ సాక్ష్యాదారాలు ఉన్నాయి సోదర
@psaishremanogna23773 жыл бұрын
90
@papareddy80673 жыл бұрын
@@psaishremanogna2377 a tungnadh temple
@vakulabharanamkrishnamurth94573 жыл бұрын
Very good
@vakulabharanamkrishnamurth94573 жыл бұрын
Show the place of mahabharat yuddam.
@pavankumar-nd5mj3 жыл бұрын
Mahabharat yuddam jarigina place chupinchandi bro
@rajammaraji43843 жыл бұрын
Chala bagundi video
@RaviTeja-jm2fn3 жыл бұрын
Super video anna 👍👍
@sardasingh96803 жыл бұрын
👌👌👌మంచి ఇన్ఫర్మేషన్
@gopalakrishnapalla3 жыл бұрын
ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర 🙏🙏🙏
@adimondi6972 жыл бұрын
మంచి వీడియో తీశారు మిత్రమా ప్రతి వీడియో తీస్తున్నానండి మీరు చూస్తూనే ఉంటాం
@rajeshdairymilk35903 жыл бұрын
Meeru Great brother chalamanchi vishayam panchukuntunanduku
@suryaraobudatha64673 жыл бұрын
Very good effort Keep it up. Jai Bharat.
@rajuumakaratemaster29103 жыл бұрын
అవును రాజు గారు ఇది రియల్ స్టోరీనాకు తెలుసు ప్లేసు బాగుంది మీరు చెప్పే విధానం కూడా చాలా బాగుంది,,అడ్వాన్స్ హ్యాపీ శివరాత్రి:-(మీ ఫ్యామిలీ కి
@RamRaj-nm4ks3 жыл бұрын
CHALA SUPER GAA CHEPPARU ANNA ❣️🙏
@ravikumarkaki56473 жыл бұрын
అన్న ఎప్పుడూ విననిపరుశురామ క్షేత్రం థాంక్స్ అన్న ప్లేస్ గురించి చూపించావు చాలా చాలా
@Raju-lh2ny Жыл бұрын
బాగుంది super 👌 👍
@vskyoutubechanale1523 жыл бұрын
కథ eanka కొంచం ఉంది తెలుసుకొండి బాస్, బాగా చెప్పారు.
@bhuvanachiru4223 жыл бұрын
Great efforts 🙏🙏.., thankful to you 🙏🙏God bless you 👍👍
@kuppachisubrahmanyam3 жыл бұрын
Awosame. Information by you bro
@ManikantaPaluru3 жыл бұрын
టంగ్ నాథ్ టెంపుల్ 🙏 Nice Info , thanks a lot for good information
@padmaa99432 жыл бұрын
Very good and beautiful video, super super super 👏👌👍
@Rudraksha-dm6nv7 ай бұрын
Chala Baga chepav.enka Baga cheputhe baguntadhi
@rajendharkasturi25853 жыл бұрын
యు రియల్లీ గ్రేట్ బ్రదర్ పురాణాలన్ కళ్లకు కట్టి నట్టు చూపిస్తున్నారు
@deventertainmentchanel7113 жыл бұрын
Goddali inkasepu chupinchalsindi ...anna. Ekkuvasepu and danne focus cheyyaledu.... And story explain matram superb
@devi66363 жыл бұрын
Chala bagaa cheperandi Raju Garu 👍👌🙏
@indian9558 Жыл бұрын
Raju Anna Chala tnx chala manchi khshtram chupincharu kalluku kattinatuu antha correct ga chepparu 🙏🙏🙏🙏om. namaha Sivayaha 🙏🙏🙏🙏meeku aa Parama Sivudi Blessings epudu untayi 🙏🙏🙏🙏
@KrishnaKrishna-bp2pm3 жыл бұрын
Super raju garu excellent
@thatavarthijayaprakasarao37692 жыл бұрын
Awesome narration with regard to Kamadenu,Renuka,Bhargava,Jamadagni
@vijaydhora51733 жыл бұрын
Nice explanation bro
@vishnukumarpendayala71923 жыл бұрын
Raju garu challa bagundey Meru chepena challa vishayalu bagavatham maha bharatamu loo vunavey / salute for you
Super ga vundhi video... Goddali kuda.. Kani vinthaga vundhi goddali ami ardham kakunda alga pattukunadooo parushuramudu.
@anjaneyaprasad1787Ай бұрын
Chala bagunnadi bro🙏🙏
@hanumandlanavaneetha68283 жыл бұрын
Super video bro👌👌I like your videos bro
@balubalu52263 жыл бұрын
Super bro..
@kaladar53773 жыл бұрын
రాజ్ బ్రదర్ చాలా బాగా చెప్పారు 👌.
@ismart_lavanya_vizag2 жыл бұрын
Super video 👌
@nageshramarama88453 жыл бұрын
Super. Thamudu
@mettuumarani52943 жыл бұрын
Thank you raju
@madhavaraos48123 жыл бұрын
అధ్భుతం రాజూ, సూపర్
@lsrk-education34433 жыл бұрын
Super anna ❤️❤️
@sundarik27273 жыл бұрын
🙏శివోహం. మీరు చెప్పిన విషయాల పట్ల అపనమ్మకం లేదు. మేము అవన్నీ చూడలేము వెళ్ళి . మీరు చూపిస్తున్నారు. చాలా ధన్యవాదాలు. కానీ, కొంచం తెలుగుభాష అందంగా, స్పష్టంగా, ఒత్తులతో మాట్లాడితే ఇంకా బావుంటుంది. ఎవరికైనా పంపించాలనిపిస్తుంది. అది కాస్త జాగ్రత్త తీసుకుంటే ఇంకా బావుంటుంది. మీ ఈ ఛానల్ ఇంకా చాలామంది చూస్తారని నా అభిప్రాయం. నా మాట నచ్చితే తీసుకోండి. నచ్చకపోతే సారీ.
@riolhasaapso184123 жыл бұрын
Now you explaining very good 👍
@ashokpriyaashokpriya11543 жыл бұрын
Thanks annaya 👍👍👍👍👍👍
@kusumakumari25553 жыл бұрын
Bagundi raju garu manchi manchi video's chupistunnaru memu chudalani vi
@edukondaluchinta15683 жыл бұрын
Nice👍👍👍👏
@rameshpanchamukhi94083 жыл бұрын
Thank you Bayya.
@godaysan3 жыл бұрын
Super Bagundhi
@gaddamsuresh46563 жыл бұрын
Wow Excellent video 👍👍
@Savage-lite69k3 жыл бұрын
Thanks bhaiya
@rameshc39923 жыл бұрын
Wow what a great massage anna very very thanks.
@chiranjeevishodalakshmi85413 жыл бұрын
Chalasupar.anna
@umateluguvlogs4333 жыл бұрын
Manchi information unna video Superrr
@ANNANAIDU3 жыл бұрын
Wonderful video
@Tvlo93803 жыл бұрын
Super bro 🚩🚩🚩
@karlapatirajendraprasad17563 жыл бұрын
సూపర్ అబ్బా! నీవు చాలా బాగా చెప్తున్నావు. బాగా ఎదిగావ్. మరిన్ని కాన్సెప్ట్ లతో మా ముందుకు రా.
@raviv76932 жыл бұрын
Excellent 👍
@saisrichennamsetti4563 жыл бұрын
tnq anna super🥰
@1417-o6b3 жыл бұрын
Very good bro very useful and great vedio ,iam from alg meru nijjamga alg vqllena
@madavenisadanand59373 жыл бұрын
Super super great working your TV channel youtube channel
@revathithota88373 жыл бұрын
Super. Thammudu
@v.deepikareddy84685 ай бұрын
We went there it’s so beautiful and very very old temple I felt so happy thank you for good information
@Indur30483 жыл бұрын
Thnq so much bro memu yelago veli chudalemu... Miru ila chupinchatam chaala hapyga undhi
@vishnusirivlogs18413 жыл бұрын
అన్న మీరు ఏ తప్పు లేకుండా అన్ని కరెక్ట్ గా తెలుసుకుని చెప్తారని మాకు తెలుసు అన్నా
@rashmisatya40903 жыл бұрын
Chaala bagundi
@pmahesh42623 жыл бұрын
The best video 👌👌
@MandaGopal-nx6rx5 ай бұрын
Brughu maharsi akkadanundi vachadu sir
@kumarsaiveeturi86192 жыл бұрын
Thank you so much 🙏
@venkatmadem34273 жыл бұрын
Your narration is good & true
@AbdullahAbdullah-uw6xg Жыл бұрын
Super bro 💐
@sudheendrarao39072 жыл бұрын
Good commenting and real story of Bharrata and Bhagabata of Bhargava Ram
@Naveenvlogs........official3 жыл бұрын
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️ 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍 nuvvu cheapa vidhanm super exllent video anna
@vijayabrahmadevula96033 жыл бұрын
Riju ni wfie super
@sudhakarraobandaru5432 жыл бұрын
Good....tq
@kumarisista6623 жыл бұрын
Very very nice Raju bro 👌👌👌👌
@virajaradhya49003 жыл бұрын
Super 👌❤🙏
@srinivasareddytanubuddi29133 жыл бұрын
Verynicehistory. Thsnkyou
@vicky736263 жыл бұрын
Super information sir. Super
@bhushanch37022 жыл бұрын
Great achievement keep it up 👏
@rlreddynukala6672 жыл бұрын
Great review raju
@Ramesh-qf6oy3 жыл бұрын
Muru pette best video Lalo edi okati bro Super 👌 video bro
@rajyalakshmiduggirala73643 жыл бұрын
101times భూమి పై క్షత్రియ నిర్మూలనం చేశాడు పరశురామ్ ..ఆ ఆయుధం ఇది
@hussainvalli5053 жыл бұрын
సూపర్ అన్న🙏🙏🙏
@gudechakravarthi44003 жыл бұрын
Super effort anna
@madhavivlogs25993 жыл бұрын
me hard work super bayya
@kovvurijagasrinivasareddy35622 жыл бұрын
ఎప్పుడు వినని, చూడని టెంపుల్ చూపించారు 🙏🙏
@sivakumarroyalg21603 жыл бұрын
Good explanation
@balakrishna-xj2ek3 жыл бұрын
Super Raju alagadda
@ramaniramani41263 жыл бұрын
Baga chupincharu chepparu excellent 👌 👏 sir
@sinudmpt3 жыл бұрын
hai
@ViratKohli171893 жыл бұрын
మీ వీడియోస్ ద్వారా శివరాత్రి ముందే వచ్చినటుంది అన్న ఎన్ని లింగలు ఉన్నాయాన్ని చెప్పలేదు అన్నయ్య
@sundarikumaribondha64503 жыл бұрын
Meeru super brother
@lravilravi38113 жыл бұрын
Raju Garu MCU teliyani vishayam ichhapyaari Challa miku thank you
@NSR1963 жыл бұрын
I like always your video s bro
@mrumateluguyoutubechannel3 жыл бұрын
Not pk good video super
@satyanarayanalake11163 жыл бұрын
thank you sir.
@bhaskaramudhraj49633 жыл бұрын
రాజు అలా గడ్డ తమ్ముడు కామదేవుని కథ జమాదగ్నిది కాదు విశ్వామిత్ర మహర్షి వశిష్టులది కార్తికేయుడు రేణుక మాతకి భావ అవుతాడు మొదటినుంచి ఒక పగ పెంచుకున్న కార్తికేయుడు చాలా ఇబ్బందు కలిగిస్తాడు చివరికి గాఢ మైన ధ్యానం లో ఉన్న జమదగ్ని తల నరుకుతాడు అప్పటి నుండి క్షత్రియ వంశం పైన ద్వేషం పెంచుకొని కార్తికేయ రాజుల తో పాటు పూర్తి క్షత్రియ వంశాలనే అంతం చేస్తాడు