మా దేశ సంపదను దోచుకెళ్ళిన ధనంతో మీ దేశం అభివృద్ధి చెందింది.
@saduuuuuuuuuuu2 жыл бұрын
సిగగులేకుండా మన రాజులు అందుకు సహకరించారు....అది మర్చిపోకండి
@dabberusivasramani75872 жыл бұрын
@@saduuuuuuuuuuu మరాఠా హెల్ప్ చేశారు అంటున్నావు, సిగ్గు లేదు నీకు,e deysam కోసం మరాఠా నీ yekhuva fight చేశారు, nizams vallh e deysha sampadha British hands lokhi veyllindi
@dabberusivasramani75872 жыл бұрын
@@saduuuuuuuuuuu anit national yedavalu yekhuva ayipoyaru now a days
@@dabberusivasramani7587 correct , from chatrapati shivaji maharaj to yashwant Rao holkar maratha's are protected our India. Jai bhavani Jai shivaji
@sparrowkids94644 жыл бұрын
ఈ విషయాన్ని ఐక్యరాజ్య సమితిలో పెట్టి , బ్రిటీష్ వాళ్ళు మిగతా ఇతర దేశాల వాళ్ళు మన దగ్గర కొట్టేసిన అన్నిటినీ తిరిగి ఇచ్చేయమని కోరాలి.
@Aham.Shivaasmi.Shivaathma-Om094 жыл бұрын
అవును మంచి ఐడియా బట్ మన దేశస్థులు రాజకీయస్తులు ధైర్యంగా ముందుకు అడుగువేయలేరు ఈ బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన మేత్తుకుని తినేసి మన మీదనే తిరిగి కత్తితో పొడుస్తారు
@THERIGHTOBSERVATION4 жыл бұрын
*బ్రిటీష్ గజ దొంగల గురించి గుర్తు చేసినందుకు-మన భారత సంపద ఎక్కడ దాక్కుందో తెలిపినందుకు థాంక్స్!!!*
@vasudewarakonda22003 жыл бұрын
His this Indian Tipu not indian show only Indian kings so many as kings history in Indian king's
@Cnu6843 жыл бұрын
Wrong observation : tippu dochokoleda,,, ookkadu dochukonna sommu marookadu dochukonnadu
@lakshmikn74433 жыл бұрын
Good
@ashusenbasha92263 жыл бұрын
అప్పుడు బ్రిటిష్ వారు ఎంత దోచుకున్నారో తెలీదు కానీ ఇప్పుడు మాత్రం దేశాన్ని కార్పొరేట్ చేతుల్లో పెట్టీ సర్వ నాశనం చేస్తున్నారు , పెట్రోల్ , డీజిల్ ధరలు , నిత్యావసర ధరలు , హాస్పిటల్ ఖర్చులు , చెత్త పన్నులు అని పేద , మధ్య తరగతి కుటుంబాల నడ్డి విరుస్తున్నారు ,,
@SantoshYadav-su6oe3 жыл бұрын
@@ashusenbasha9226 తమరు గవర్నమెంట్ స్కూల్లో మీ పిల్లలను చదివిస్తున్నారా.. మీరు సభ్యులు గవర్నమెంట్ హాస్పిటల్ కి వెళ్తున్నారా.. మనకి అవేవీ వద్దు మోడీ చేస్తున్నాడు కాబట్టి తప్పు.. మన గవర్నమెంట్ స్కూల్ ముద్దు గవర్నమెంట్ హాస్పిటల్ వద్దు.. తప్పు మీది కాదు హిందువులు వాళ్లు మీలా ఆలోచించరు ఇప్పుడు పప్పు రేట్లు పెరిగాయి ఉప్పు రేట్లు పెరిగాయి,. అని చూస్తుంటారు తప్ప మీలా ఆలోచించలేరు వాళ్ళు
@rameshkancharla11214 жыл бұрын
అది భారతీయుల సంపద
@aranyaDandaka4 жыл бұрын
దోచుకున్న సంపదను ఎంత గొప్ప గా చెప్పుకుంటున్నారో!!!
@savisavitha42044 жыл бұрын
🤣🤣🤣🤣mari yem cheyali eppudu anthega
@raajajagan4 жыл бұрын
That is how Indian kings do in other kingdoms /andharu dongale ! Even king ram attacked other kingdoms and ruled
@ncvsnravivarma3 жыл бұрын
@@raajajagan don't speak about gods,Ram is God ,avatar of Narayana
@raajajagan3 жыл бұрын
@@ncvsnravivarma so what still he occupied other kingdoms by killing them during ashwamedha yagam
@raajajagan3 жыл бұрын
@@ncvsnravivarma he is human only but people made him god , like how Jesus became God to Christians
@ThirumalPrasadPatil4 жыл бұрын
దోపిడీ కూడా ఒక గొప్ప విద్య మరి. దాన్ని గొప్పగా చెప్పుకోవడం మీకే చెల్లుతుంది మరి. దోచుకొన్నవి అన్నీ వెనక్కివ్వండి.
@దృతరాష్ట్రుడుదుర్యోధనుడు4 жыл бұрын
ఈ రోజు ఇంగ్లీష్ ఎవరి పుణ్యం
@middleClassLife434 жыл бұрын
భారత ప్రజలు కష్టపడి నేర్చుకుంటున్నారు పాపం
@Alphamale110074 жыл бұрын
వీళ్లు సిగ్గులేకుండా చెప్పుకుంటున్నారు..ఎప్పటికైనా వెనక్కు తెచ్చుకోవాల్సినవే
@sandeepjai22583 жыл бұрын
@@దృతరాష్ట్రుడుదుర్యోధనుడు English పుణ్యం కాదు బలవంతంగా పులిమారు ఇంగ్లీష్ లేకపోతే అవ్విష్కర్ణలు లేవా , సపోర్ట్ చేసింది చాలు English is just a language not knowledge
@idduboyinaramu24143 жыл бұрын
@@దృతరాష్ట్రుడుదుర్యోధనుడు ఇంగ్లీషు భాషను ఒక పుణ్యంగా భావిస్తున్నావా సిగ్గుండాలి ప్రపంచంలో ఇంగ్లీషు భాష లేకుండానే చాలా దేశాలు అభివృద్ధిలో ముందంజలో ఉన్నాయి ఉదాహరణగా చైనా, జపాన్, దక్షిణ కొరియా దేశాలే అర్థమౌతుందా
@srinuakula86453 жыл бұрын
అది టిప్పు సుల్తాన్ సంపద కాదు మా భారతదేశం సంపద జై హింద్ 🚩🚩🚩
@rakeshjanu44424 жыл бұрын
His father joined as a solider under the army of Mysore Kingdom and back stabbed the Mysore king killed so many innocent people . Today Tippu's family no more but the True kings of Mysore The Wadiyars are living in the Mysore palace and also got people's respect. Even Bangalore palace also constructed by Mysore king Wadiyars and KRS Dam on keveri river also constructed by Mysore kings The Wadiyar's . So many good things has been done to Karnataka people by Wadiyar's of Mysore Kingdom
@sreenumovies4526 Жыл бұрын
Correct
@myreflections33584 жыл бұрын
అయ్యబాబోయ్ మీ బ్రిటిష్ వాళ్ళ గురించి వీడియో చేసిందా bbc
@vr77134 жыл бұрын
ఇది ముస్లిం ఛానెల్
@riyazuddinmohammed72954 жыл бұрын
Ayya India nunchi dongalincharu jaraa vinandi Jai Hind
@ashusenbasha92263 жыл бұрын
అప్పుడు బ్రిటిష్ వారు ఎంత దోచుకున్నారో తెలీదు కానీ ఇప్పుడు మాత్రం దేశాన్ని కార్పొరేట్ చేతుల్లో పెట్టీ సర్వ నాశనం చేస్తున్నారు , పెట్రోల్ , డీజిల్ ధరలు , నిత్యావసర ధరలు , హాస్పిటల్ ఖర్చులు , చెత్త పన్నులు అని పేద , మధ్య తరగతి కుటుంబాల నడ్డి విరుస్తున్నారు ,,
@sridharthipparthi11 күн бұрын
బ్రిటిష్ వారి బూట్లు నాకిన వారి వారసులకి టిప్పు సుల్తాన్ నచ్చకపోవచ్చు ఏది ఏమైనా బ్రిటిష్ వారిని ఉచ్చ పోయించిన విరుడు టిప్పు సుల్తాన్❤
@syedmoon95384 жыл бұрын
The word's is true... Just open your eyes Be a Indian...🇮🇳
@ramakrishnabali33644 жыл бұрын
మంచి ది మీ దోపిడీ గురించి చెప్పినందుకు మిగిలిన అన్యాయలు అక్రమాలు గురించి మరో వీడియో చేయండి మా సంపద కు తిరిగి వచ్చేలా అక్కడ ప్రభుత్వ వత్తిడి తిసుకురాండి అప్పుడు మిది నిజంమైన జర్నలిజం ఉత్తి విడియో వల్ల ఉపయోగం ఏమీ ఉంది.🇮🇳🇮🇳🇮🇳
@Maheshpilot19844 жыл бұрын
ఆది టిప్పు సుల్తాన్ సొమ్ము కాదు... భారతదశంలోకి టిప్పు కోసం వచ్చి దోచుకొన్న సొమ్ము...
@mrhulululululul40544 жыл бұрын
ELA DOCHUKUNADU CHEPPU 👍
@nagarajus42904 жыл бұрын
@@mrhulululululul4054 అరే మీరు కనీసం 5వ తరగతి అయినా చదివారా ? ఆలంజ కొడుకు ఈ దేశంలో అనేకమందిని చంపి సంపదను దోచుకున్నాడు.ఇక్కడ ఇప్పుడు ఇంకొంత మంది లంకూలు దుబాయ్ చైనా డబ్బులతో తిప్పు సుల్తాన్ హీరో గా సినిమా లు తీస్తారు. బ్రిటిష్ లన్కోలు పోయాక నెహ్రు ఖాన్ వాడి బాచ్ ,50 ఏళ్లకు పైగా పాలించి దేశద్రోహులను హీరోలను చేశారు. ఒక్కటే ప్రశ్న టిప్పు సుల్తాన్ ఏ దేశం నుంచి వచ్చాడు ఏ దేశ సంపద ఇక్కడకు పట్టుకు వచ్చాడు ఆ దేశం పేరు ఒక్క లంజా కొడుకు అయినా చెబుతాడా?
@mrhulululululul40544 жыл бұрын
@@nagarajus4290 ME RU EPPUDU MUSLIMS PAINA EDAVADAM TAPPA INKA EMI CHEYARU BRITISH VALATHO FIRST FIGHT CHESINDI EVARU👍
@ramakrishnaraomedim88273 жыл бұрын
Conquerer ante enti ra half su.... Ga
@durgaprasaddgp68233 жыл бұрын
ఎప్పటికైనా ఈ దేశం నాది అని మనస్ఫూర్తిగా చెప్పేది హిందువులు మాత్రమే...
@madapathiumakanth82403 жыл бұрын
మైసూరు పాలించిన మహారాజులు యదువిర్ వడియర్ వంశస్థులు.... బ్రిటిష్ వాళ్ళు సృష్టించిన ఒక్క తోలు భోమ్మ టిప్పుసుల్తాన్ వాడి రియల్ ఫోటోలో ఫాకిర్ ఉన్నాడు... పెయింటింగ్ వేసిన ఫోటోలు రాజుల ఉన్నాడు చాలా తేడా ఉంది వాడు ఎప్పటికీ దేశ ద్రోహి.... బ్రిటిష్ వాళ్ళు కుడా ఈ చానల్ కూడా వాళ్ళదే...
@rajanish182 жыл бұрын
టిప్పు సుల్తాన్ ఈ దేశానికి వచ్చిన దోపిడి దొంగ
@ROYAL86102 жыл бұрын
ni bonda ra
@taajuabida27772 жыл бұрын
Ni lanti Sangh Galla ku Tipu Goppayanam artham kadu, endu kante miku Muslims and Islam patla Dwesham untadi.
@vijayadhanaraju2219 Жыл бұрын
మీరు చూశారా దేశ ద్రోహి అని, దేశం కోసం తన ఇద్దరు కొడుకుల్ని బ్రిటిష్ వారికి బంధీలుగా ఇచ్చిన గొప్ప వ్యక్తి, చరిత్ర చదివి మాట్లాడితే బావుంటుంది
@afrozkhan5083 Жыл бұрын
Mari shivaji a painting laa unnado???
@srinivasm42434 жыл бұрын
Thank you BBC , you are excellent....
@durgamvenkat73143 жыл бұрын
ఇండియా ప్రభుత్వానికి ఇస్తే ఇలా చూసే భాగ్యం కూడా ఉండకపోయేది....మాయం చేసేవాల్లు....అక్కడ ఉండటమే సురక్షితం.....
@rajunanda79264 жыл бұрын
మీ ఇంటి దొంగలే గురించి బాగానే చెప్పావ్ 😂
@venkataraviteja67184 жыл бұрын
Why they won't return to India? It's India property right
@srikanthjukuri94984 жыл бұрын
Lol what’s the point bro even if they return that’s not gonna benefit India but only to politicians
@sreenivas20504 жыл бұрын
@@srikanthjukuri9498 exactly😂😂
@దృతరాష్ట్రుడుదుర్యోధనుడు4 жыл бұрын
ఈ రోజు రాత్రి కి తెస్తారు లే
@kalireddyvinaykumar4 жыл бұрын
@@srikanthjukuri9498 😂😂😂 perfect
@vr77134 жыл бұрын
ఎరా bbc మేల్కొటి గురించి కూడా చెప్పు అక్కడి ప్రజలు ఇప్పటికి దీపావళి ఎందుకు జరుపుకోరో కూడా చెప్పు అప్పుడు తెలుస్తుంది టిప్పు గురించి అసలు నిజం
@saianu80904 жыл бұрын
B.B.C Never ask like those things.
@Johnson-tr8yz4 жыл бұрын
Kerala also not celebrate diwali why they don't like so what
@Johnson-tr8yz4 жыл бұрын
Ramayan is myth not real story why we believe
@vcsridurgavijayabhavani85813 жыл бұрын
@@Johnson-tr8yz ramayan is not a myth it's our history in Kerala there r more rice bag converts like u n communists also galileo was beaten by people based on Bible for telling earth is like sphere
@asifhbk44433 жыл бұрын
Mi Hindu brothers Vijay Mallaya, Nirav Modi, Lalit Modi British Valla daggara kukkal laa unnaru. Enduku Ra mi Hindus Malli British Valla daggara potunariu😂
@satyanarayananarahari29463 жыл бұрын
టిప్పును గొప్ప గా చెపచపడానికా ఈ వీడియో,ఆయన భారతీయుడే కాదన్నదెవరు ,కానీ హిందూ ఆలయాలను, బ్రాహ్మణులు ను చంపించాడు
@being27944 жыл бұрын
The brave and only king in history who died by fighting with sword in his hand.
@santhoshk.s35183 жыл бұрын
టిప్పు సుల్తాన్ కాలంలో వెయ్యి ఎనిమిది వందల మంది ఉన్నటువంటి ముస్లింలు ఈరోజు ఎన్ని లక్షల మంది ఇదే ప్రాంతంలోఉన్నారో గమనించవచ్చు!!!హైవే మీద ప్రయాణం చేస్తుండగా మనము ఒక మసీదు యొక్క గుమ్మటాలు చూడవచ్చు అది యాక్చువల్గా మన హిందువులు వీరాంజనేయ స్వామివారి దేవాలయం మీద మసీదును కట్టాడు దరిద్రుడు వెధవ.
@afrozkhan5083 Жыл бұрын
Bachem kaadu
@cvragrochemicals5 ай бұрын
@@afrozkhan5083 hello mister nuvu chadhuvukunayvadivi aythay islam matham barath desam ki elea vachindhi cheppu inthaki barath desam lo chala mandhi muslims hindhuvulay konni karnalu valla yudhalalo balavanthumuga mathalu marchi oka virus laga vyapinchindhi kani miru happy ga brathukuthunadhi barath desam lo nay endhuku antay india is freely living country islam desalalo freeness ledhu banisa brathukulu yudhalatho barthukuthunaru
@mdkhaja76003 жыл бұрын
చాలా మంచి విషయాలను చూపించారు మరి వారు పట్ల వాడిన వాయిదాలను చూపించగలిగారు ధన్యవాదములు
@santhoshk.s35183 жыл бұрын
మైసూరు ప్రాంతం లో అన్ని హిందువుల రాజ మాన్యాలను దోచేశాడు టిప్పుసుల్తాన్.కర్ణాటక లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు అయినటువంటి కాంగ్రెస్ వాళ్లకు ఈ టిప్పుసుల్తాన్ అవినాభావ సంబంధం ఉంది.కాంగ్రెస్పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో హత్యలు జరిగాయి ఈ టిప్పుసుల్తాన్ కోసం.ఈ టిప్పుసుల్తాన్ కోసం కర్ణాటక తీరంలో అనగా మంగళూరు ప్రాంతంలో దేశద్రోహులు పుట్టుకొచ్చారు.మన శత్రువు దేశాలకూ పోషిస్తారు మరియు ఆరాధిస్తారు ఈ ప్రాంతంలో ఇప్పుడు కూడా!!!!
@dheerajpatwari95314 жыл бұрын
Please read Tippus letters wrote to afghan kings. Then you'll broadcast his legacy
@cherrylover29984 жыл бұрын
Can u please show those letters
@kalireddyvinaykumar4 жыл бұрын
Pls share the link bro
@historyeditz83263 жыл бұрын
Lol Tipo Sultan does not have so much relations with Afghans instead he approached Ottomans and French to drive Brits out of India.
@asifhbk44433 жыл бұрын
Read Shivaji letters😂😂😂
@krishnaswamysumathi7064 жыл бұрын
Manchi vishayaalu cheppinaaru madam Gowthamikhan garu Mee voice very very good 🙏🏻🙏🏻🙏🏻
@rajeshbabu7154 жыл бұрын
అలాగే టిప్పుసుల్తాన్ కి ఆ సొమ్ము ఎలా వచ్చిందో చెప్తారా
@avkrishnarao55723 жыл бұрын
మంచి గా అడిగరు బ్రదర్
@namansaptapati23463 жыл бұрын
😎nee amma devadasi Ra pulka.. amay ❤️ ichchidilay
@syedsajid42183 жыл бұрын
Prathi kingdoms daggara sampadana untai varu hindhuvulu aina muslims aina
@chandu_5462 жыл бұрын
@@syedsajid4218 arey yedari lo puttina meeku sampada yekkadi nunchi vastundhi ra....aa sampada ma hinduvuladi....35000 mandhi hinduvulani champadu Tippi sulthan gadu ladies ni battalu lekunda chesi road meeda nadipinchadu adi cheppavu nuvvu marakavi kabatti
@theartgariga3 жыл бұрын
Icheyrii rabai maa vastuvulu maku icheyandi 😊😊😊😄 nice coverage by BBC telugu tnq
@narendrachary3964 жыл бұрын
First time projected truth about britishers (english rulers) in a famous british channel....😆
@sayedmohammad42173 жыл бұрын
చాలా మంది కి అన్నీ విషయాలు పూర్తిగా తెలియవు అలాంటి దే ఓకటి టిప్పుసుల్తాన్ మసీదుల కంటే గుళ్ళ నే ఎక్కువ గా కట్టించాడు అందులో నాకు తెలిసిన ఒక గుడి మదనపల్లె (517325) లొ ' మడికాయల శివాలయం ' దీనినే యోగ భోగేశ్వర ఆలయం అని కూడ అంటారు...దీనికి దగ్గర లోనే రవీంద్ర నాథ్ ఠాగూర్ మొట్టమొదటి సారిగా జనగణమన రచించిన ప్రదేశం కలదు
@chandu_5462 жыл бұрын
35000 mandi hinduvulani champadu ra vadu maku satruvu
@user-ds5tk3jm8n3 жыл бұрын
తెల్లవాళ్ళు తీసికెళ్ళి మ్యూజియం లో పెట్టుకున్నారు.అదే మన నల్లవాళ్ళ వాళ్ళ బెడ్రూంలలోను,బాత్రూంలలో పెట్టుకుంటారు
@bhimavarapukoteswararao23893 жыл бұрын
టిప్పు సుల్తాన్ కొల్ల గొట్టిన భారతీయ సంపద గురించి కూడా చెప్తే బావుంటుంది..... వాడు చేసిన అరాచకాలు, భారతీయారాజులపై చేసిన దండయాత్రలు anni చెప్తే ఇంకా బావుంటుంది...... టిప్పు సుల్తాన్ సంపద కాదు భారతీయ సంపద అది....
టిప్పు సుల్తాన్ అని చెపొక్కర్లేదు.. ఇంకా ఎంతో మంది రాజుల సంపద దోచుకున్నరు..
@santhoshk.s35183 жыл бұрын
మైసూరు ప్రాంతంలోని ఉన్నటువంటి నేనొక సామాన్య మనిషిని ఇవన్నీ నేను అక్కడ మసీదులో గమనించాను.మన హిందూ దేవాలయం లో ఉన్నటువంటి శిల్పకళలు గోడలమీద చెక్కి ఉండటం నేను చాలా స్పష్టంగా గమనించాను.హిందువుల ఆడపడుచులను బ్రాహ్మణులను దూషించాడు.హిందువులకు నరకాన్ని ఈ భూమి మీద చూపించిన ఇలాంటి దరిద్రపు వెధవ ఈ టిప్పుసుల్తాన్.చరిత్రను చదివి చూడండి వీడు ఒక సంక నాకే పరమ రాక్షసుడు. వీడు స్వతంత్ర యోధుడు అని చెప్పుకుంటే మన దేశానికే అవమానం.
@taajuabida27772 жыл бұрын
Ni Sangh ideology ki Tippu wrong person ga kanapadatadu
@santhoshk.s35182 жыл бұрын
@@taajuabida2777 Islam is the concer to the world , believe it or not this is true.
@taajuabida27772 жыл бұрын
@@santhoshk.s3518 Hinduism is Most and Worst Deadful Desease of World ever and forever.
@santhoshk.s35182 жыл бұрын
@@taajuabida2777 don't forget your ansisters are pure hindhus, you people are surrendered because of Islam Thalia on your ansisters head. This is true madam. Your God also knows very well of this!!!!
@santhoshk.s35182 жыл бұрын
@@taajuabida2777 where ever Islam is their in that counrty their is no peace of mind on earth. Islamic mind set it self is in wrong path. It's call bhakars on earth
@skcreation76204 жыл бұрын
మొత్తానికి మన భారత దేశంలో ఆక్రమణకు చొర బడుతున్న బ్రిటీష్ వారిని ఎదిరించి పోరాడిన మన దేశ తొలి పౌరుడు... మన" పులి టిప్పు సుల్తాన్" సెల్యూట్..
@abdulravoof67324 жыл бұрын
Mysore British war lo tippu British 2times odinchadu 3 Rd time odipoyadu
@justinsamuel43274 жыл бұрын
Nooo 3 times British ni oodinchaadu.... But last time Hyderabad Nizams Helped Britishers to war with Tippu Sultan, then he lost that war
@JobsInformation4 жыл бұрын
@@justinsamuel4327 No brother it's 3 wars,. First mysore war 1767-69 between tipu sultan vs britishers winner tipu sultan, 2nd war 1780 - 1784 tippu sultan vs Britishers and maratas winner is tipu, 3rd war 1798 - 1799 tipu sultan vs Britishers , maratas and nijam. Final war tippu was killed by 3 dhanyasty
@missionlbsnaa26053 жыл бұрын
@@JobsInformation aa 1st 2 wars chesindi valla father Haidar Ali ga bro🙃. Tipu sultan entered the battle against British after his father's death in the middle of 3rd Anglo-Mysore war
@p.lokesh63752 жыл бұрын
All The Wealth Belongs To India
@lakshmi901004 жыл бұрын
Jai hind
@shafimohammed25643 жыл бұрын
First Nationalist of India..
@venkateshadoni31754 жыл бұрын
British Dongalu
@దృతరాష్ట్రుడుదుర్యోధనుడు4 жыл бұрын
జై బ్రిటిష్ కంపెనీ
@ravip98914 жыл бұрын
Not Tippu's, it wasHindustany's treasure.
@mohammedmubeenpasha20343 жыл бұрын
Orey vedhava adi srirangapatam treasure ra sulliga
@aupender82833 жыл бұрын
@@mohammedmubeenpasha2034 niku anduku ra antha rosham vasthundhi adhi prajalu pannu kati na sommu
@durgakishorenamana86543 жыл бұрын
విడి నాటకాలు చూడండి . టీప్పు సంపద బ్రిటిష్ వారి దొచ్చరంట. హిందుస్థాన్ సంపద బ్రిటిష్ వాడు దోచాడు. వీడు టిప్పు ని గొప్ప గా చూపిస్తూ నారు. Appara నే నాటకాలు
@rekadikiranmayi21934 жыл бұрын
i dont feel great abt people who took our valuable things and run away... from not returning back to us, can understand nothing good with them except our things.
@shaikchand99864 жыл бұрын
Thanks bbc nijalanu nirbhayanga cheppenaduku tippu sampada gurinchi cheppinanduku choopinchinanduku
@everythinginit23224 жыл бұрын
Still I am wondering because explanation about British activities. Finally you concluded that India lossed by British.
@gajulavannappa40413 жыл бұрын
Mysur simham kadu mom mysur puli
@sekharreddy20254 жыл бұрын
Wow wt a news it'$ un believable🙏🏼🙏🏼🙏🏼🙏🏼 bbc
@annabalarangaiah9585 Жыл бұрын
TQ bbc news
@saduuuuuuuuuuu2 жыл бұрын
సిగులేకుండా మన రాజులు అందుకు సహకరించారు....నిజాం రాజు,మరాఠాలు బ్రిటిష్ కి సాయం చేశారు...అది మర్చిపోకండి
@dabberusivasramani75872 жыл бұрын
మరాఠా సాయం చేశారు అని నీకు ఎవురు చెప్పరు? తిప్ప సుల్తాన్ వారియర్స్, ఇయంగర్స్ నీ అతి దారుణం గా చంపేశాడు, Christians గా కవర్షన్ చేయించి లాస్ట్ కి ముస్లిం కన్వర్షన్ చేయించాడు, ఈ డేషం కోసం మరాఠా yekhuva fight cheysaru
@dabberusivasramani75872 жыл бұрын
Nijam kigs అసలైన క్రౌట్స్ మరాఠా నీ khalapakhu
@sathishroman93garuda962 жыл бұрын
That is the Grate indian citizen.
@vikramvvr4 жыл бұрын
Great king tippu
@chandu_5462 жыл бұрын
He is hindus enemy cruel king
@guruhiswamy41314 жыл бұрын
సూపర్
@mkrcorner13354 жыл бұрын
Tippu gudaranni kuda vadalledu kadara... Aayana gochi kuda dachukondi
@suryaphaneendra29854 жыл бұрын
😂😂😂
@shakshashaik66624 жыл бұрын
😂😂😂
@creatorsearch697 ай бұрын
Great info.
@SaiRam-36913 жыл бұрын
ಮೈಸೂರು ಹುಲಿ 🐯 ಜೈ ಟಿಪ್ಪುಸುಲ್ತಾನ್ 👍
@Ind4212 жыл бұрын
Lord Cornwallis defeated this terrorist and we must be grateful to him forever.
@chandu_5462 жыл бұрын
Rey pichhi nayala 35000 mandhi hinduvulani champadu ra aa luchha gadu adi kuda nammaka droham chesi champadu mana ladies battalu lekunda chesi road meeda nadipinchadu...
@nowshadshaik17703 жыл бұрын
Super information sir
@nareshk94474 жыл бұрын
వాడు గుళ్ళూ దొచాడు వాల్లు వాని దోచారూ
@msvvsnmsvvsn37373 жыл бұрын
టిప్పు గురించి గొప్పగా చెప్పు కోవడం,,,,,,,,, ఖర్మ.
@ManjuManju-ul7np2 жыл бұрын
బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని ఎంతగా దోచుకున్నారో మాకు ఎప్పుడు అర్థం అవుతుంది
@valmiki41794 жыл бұрын
Tippu sultan సంపడా ఎక్కడనుంచి వచ్చింది... వాడమ్మా మొగిడిద... అది భారతీయ సంపద.. పిచ్చి పిచ్చి కాప్షన్స్ పెట్టద్దు
@sivakumar-oh2if4 жыл бұрын
🇮🇳🇮🇳
@shaiksheikshavali98674 жыл бұрын
Mari Mysuru samadanam evaridi evadamma mogudidi....... Desham lo unde sampada desha prajaladi....... Evadidaina no Muslim no Hindu...... Me baatukulu eppudu Muslim Peru vastene yedupu
@shaiksheikshavali98674 жыл бұрын
Mysuru samstanam
@jayalakshmisingaraju76234 жыл бұрын
@@shaiksheikshavali9867 chese panulu alaa vunte anaraa mari.
@shaiksheikshavali98674 жыл бұрын
Jaya GARU history chusi Meru nenu discussion cheylemu...... Chadavali...... Charitra lo andaru manchivallu karu cheddavallu karu..... Situation batti..... Ashokudu simhasanam kosam tana own 99 brothers nu champadu dennemantaru....... History ante alane untadi
@sankar900034 жыл бұрын
Very good BBC
@being27944 жыл бұрын
When he died britishers said now we can rule india.
@narendarrao91392 жыл бұрын
మా సంపద మాకు ఇ వ్వడి
@suryaveeravalli82364 жыл бұрын
Great ruler....Tippu sultan...
@mohanpsyco0013 жыл бұрын
తెల్ల వాడు మరొకసారి భారత్ ను మతం ద్వారా ఆక్రమిద్దాం .. అని చూస్తున్నాడు .
@maqsoodalikhan7863 жыл бұрын
The GREAT Tippu sultan . INDIA Tiger
@mtvd95503 жыл бұрын
I love my India
@saipraveen61844 жыл бұрын
Karnataka lo ni oka village lo 700+ people ni religion name tho champina ee tippu goppavadani meeru chepte aipodu. He is a cruel killer.
@yjeevanjeevany98894 жыл бұрын
Avna....bhakthulu cheppara meeku...
@saipraveen61844 жыл бұрын
@@yjeevanjeevany9889 ledu google cheppindi, velli search cheyi.
@saipraveen61844 жыл бұрын
@@yjeevanjeevany9889 Bro nijam matladite bhaktulu anadam enti bro, I'm not fan or follower of anyone by the way.
@yjeevanjeevany98894 жыл бұрын
@@saipraveen6184 lekunte anti bro...Chala mandiki fassion Indi..freedom fighter ni compare cheyadam..okadu akkuva okaduv takkuva andam..matham adaranga. Freedom fighter s ni vidadiyadam. Chala darunam bro..world prathi Raju tanu gelichina prantham lo Tana samskruthika..kala..matha vusyalalo prabavam chupadam sadaranam..adi Hindu..Muslim..Cristian..Buddha..jaina...etc avaru atheethulu karu...Dani resion ga petti Aya persons chesina goppa visyalani..palanani takkuva chesi chidatam crct kadu ga..
@gangaprasad56714 жыл бұрын
@@yjeevanjeevany9889 vadu chesina chettha panulu neku nacchuthayemo.....maaku kadhu
@venivijaya75554 жыл бұрын
Why this British channel still required here.. ..even though Britishers went off years back..they have drained all Indias wealth ..
@moulaalishaik11924 жыл бұрын
Jai bharat and jai tippu
@munnashaik59824 жыл бұрын
King of Indian Muslim
@naveenreddy49653 жыл бұрын
Tippu sulthan dhi kud okkala deggara kollakottina sommu aa, india was a rich country before all these inavasions
@aslamsayyad10644 жыл бұрын
Nice explain bbc good job
@boppadapuganesh4104 жыл бұрын
Mr BBC 100 లో పది శాతం మంది ఎవరో వాగే వాగుడ్ని హైలైట్ చేస్తూ జనాల్ని రెచ్చగొట్టే దోరణి పక్కన పెట్టి .టిప్పు మీద మూడవ సారి యుద్ధం లో ఒకవైపు బ్రిటీషర్లస్ తో పాటు నిజాం నవాబులు మరాఠా సైన్యం కూడా సహయం చేసింది వారిని సహయపడేలా నయవంచన చేసుకొని ఒక నక్క🐺 బుద్ధితో టిప్పు పై విజయం సాధించగలిగారు. ఒక రాజ్యం పై ఇంకో రాజును ఉసిగొల్పి మద్యలో మీరు దూరి సొమ్ము చేసుకున్నారే గాని అంతకు మించి ఏం లేదు. వాస్తవాలు అన్ని తెలిసిన ఆచితూచి న్యూస్ చేయండి. మీ మీద ఇంతో కొంత నమ్మకం పోతుంది
@nabishaik-854 жыл бұрын
Good information
@jayasree8154 жыл бұрын
Haha
@doomno15314 жыл бұрын
Lawda information .
@invideya5674 жыл бұрын
Tippu sulthan Bharath desaniki is king for some time
@santhoshk.s35183 жыл бұрын
టిప్పుసుల్తాన్ ఒక కామాంధుడు ఒక మతోన్మాది. కర్ణాటక రాష్ట్రంలో ఎంతో మంది హిందువులను హిందువుల ఆడబిడ్డలను నరకాన్ని చూపించిన మతోన్మాది.ఇప్పుడు ఉన్నటువంటి కర్ణాటక మరియు కేరళ తీరం లో ఉన్నటువంటి మలబార్ తీరం లో ఉన్నటువంటి అంత ముస్లిం వాళ్లు కూడా ఒకానొక కాలంలో వందకు వంద శాతం హిందువులు.హిందువులను హిందువుల యొక్క ఆడపడుచులను సర్వనాశనం చేసినటువంటి వీడు మతోన్మాది తప్ప స్వతంత్ర యోధుడు కానే కాదు మదపిచ్చి వ్యక్తి ఒక దేశ ద్రోహి.
@saifdj3 жыл бұрын
great tipu sultan 👍
@SaddamSaddam-ru6iy4 жыл бұрын
Great India salute our India
@mirzaHatim4 жыл бұрын
Tipu Sultan zindabad
@jayasree8154 жыл бұрын
Cheee
@mirzaHatim4 жыл бұрын
@@jayasree815 😳
@jayasree8154 жыл бұрын
@@mirzaHatim avnu babu ni matham ani support cheyaku india ni dochukunnadu vadi daggara british vadu dochukunnadu anthee
ఈ ముస్లిం కామెంట్స్ చూడండి కాస్త దేశానికి మంచి జరుగుతుంది అంటే ఒక్కడు కూడా కామెంట్ పెట్టాడు... కానీ టిప్పుసుల్తాన్ గురించి మాత్రం తెగ పాటు పడిపోతున్నారు... టిప్పుసుల్తాన్ ఓ దొంగను మాత్రం ఒప్పుకోరు.. ఇజ్రాయిల్ సమాజ మీద దాడి చేస్తుందని గోల పెట్టారు కానీ ఒక్కడంటే ఒక్కడు ఆఫ్ఘనిస్తాన్ ఉన్న పరిస్థితి తెలిసినా, గమ్మున ఉన్నారు ఎందుకంటే తాలిబాన్ అలాంటి ముస్లింలే 50 శాతం మన భారత్ లో ఉన్నారు
@lokeshcharan17144 жыл бұрын
Recorect the london name into Chor bazaar
@sadathali86543 жыл бұрын
One of the freedom fighter of India
@ravikiransingarapu59124 жыл бұрын
Mysore simham kadhu islamic pandhi Tippu Sultan
@angarsrinivas3 жыл бұрын
బ్యాన్ కార్పొరేట్ బిబిసి ఛానల్
@shaikvahid2644 жыл бұрын
Tippu sultan the Hero
@jayasree8154 жыл бұрын
Vadu donga ra yadava
@chandu_5462 жыл бұрын
Meere maku nijamina satruvulu
@pattembramhareddy43642 жыл бұрын
Great
@sribabunamana72584 жыл бұрын
మా దేశాన్ని గుళ్ళ చేశారుగారా
@ajaychilumula52264 жыл бұрын
Great BBC
@freddiemercurybulsara38764 жыл бұрын
British langa channel, British evadu tippu evadu antha India sotthe.. Laudala BBC slowly distorting history, don't believe bbc
@shivkumar-tf6nu Жыл бұрын
My request to BBC broadcast, please launch Your channel in Karnataka.
@mohammadhussain94364 жыл бұрын
Tippu sulthan he was a great 👍 and Indian freedom fighter 💪...
@mahendarreddy40553 жыл бұрын
😂😂😂😂
@vennapusaamarnathareddy85533 жыл бұрын
మన దేశ సంపదను ఇతర దేశాల వారు దోచుకున్నారు అని అంటే తప్పు లేదు, కానీ మనదేశ సంపదను మన దేశంలోని నాయకులు, బడా బాబులు సంయుక్తంగా దోచుకోవడం చాలా తప్పు
@deeptotop4 жыл бұрын
Tiipu sultan kastapadi sampadinchadu
@mahendarreddy40553 жыл бұрын
😂😂😂😂
@rajanish182 жыл бұрын
BBC తెలుగు chanel కు ముస్లిం రాక్షస రాజులంటే మోజు ఎక్కువున్నటుంది
@yjeevanjeevany98894 жыл бұрын
Bhakthulu ..charithra theliyani vallu ... Leda WhatsApp lo chadukone vallu Tippu sulthan charithra ni tappuga pracharam chesina ..ayana goppatanam am taggadu..bcz he is great warrior against British...and great freedom fighter...salute Tippu sulthan
@Aham.Shivaasmi.Shivaathma-Om094 жыл бұрын
భారతీయ సాంప్రదాయ సనాతన ధర్మ మహర్షుల సంపదని ప్రతి దాన్ని మనకి దక్కనీయకుండా బ్రిటిష్ పరిపాలస్తులు దోచుకెళ్లిపోయారు ఈ దోపిడీకి మన భారతీయులు కూడా కొందరు రహస్యంగానే బ్రిటిష్ వారికి సలహా సహాయంతో సహకరించడం బట్టే దోచుకెళ్లారు లేదంటే అసాధ్యం మనదేశంలో ఇలాంటి వెన్నుపోటు వాళ్లందరినీ వెలికితీయాలి కఠినంగా శిక్షించాలి