ఇరాన్ ఏజెంట్ చేసిన న*మ్మకద్రో*హం! Iran age*nt informed IDF on naza*rullah! |

  Рет қаралды 78,409

Prem Talks

Prem Talks

Күн бұрын

Iran agent informed IDF on naza*rullah! : Must Watch This Video To Know Latest Trending Live News Updates And Analysis, Subscribe Our Channel. #trendingnewstelugu #trendingvideo #telugunews #latestnewstelugutoday #todaynewstelugu #latestnewsupdate

Пікірлер: 398
@madhuprathighantam9534
@madhuprathighantam9534 Ай бұрын
అతను ఏవరో గాని మహను బావుడు దుర్మార్గులగు అదే కరెక్టు
@vasanthkumar4958
@vasanthkumar4958 Ай бұрын
Thanks for valuable information 🙏🙏🙏🙏🙏🙏
@psvprasad7399
@psvprasad7399 Ай бұрын
లోక కల్యాణ నిమిత్తం మోసం చేసినా తప్పు కాదు. Hats off to that Iran Agent helped Mossad.
@krishnaprasad631
@krishnaprasad631 Ай бұрын
@@psvprasad7399 perfectly said
@gandrakotaannapurna9639
@gandrakotaannapurna9639 Ай бұрын
Va va va u r cent percent correct... 👏👏👏👌
@Ramakish
@Ramakish Ай бұрын
Pichi tuglak
@devd1905
@devd1905 Ай бұрын
💯💯
@raghavendratalampally1425
@raghavendratalampally1425 Ай бұрын
సమాచారం ఎలా దొరికిన ఏమిటి ప్రాబ్లమ్ ప్రేమ్ గారు రాక్షస నిర్ములన జరుగుతుంది ఎలాగో మనం అలా చేయలేము మళ్ళీ ఇలాంటి డిస్కస్ అవసరం లేదు అనుకుంటా
@gopaldvr4623
@gopaldvr4623 Ай бұрын
ప్రేమ్ గారు మీరు ఇశ్రాయేల్ కి వెతిరేకంగా వీడియోలు చేస్తే మీ ఫ్యాన్స్ అయిన మాకే మీ మీద హాసహ్యం వేస్తుంది దయచేసి ఈరన్ కి సపోర్ట్ చేసే వీడియోలు ఇజ్రాయెల్ కి వెతిరేక వీడియోలు ఆపండి ప్లీజ్ ఈరన్ ఇశ్రాయేలు రష్యా ముడు మనకి మిత్రదేశాలే
@anilpuli7033
@anilpuli7033 Ай бұрын
👍
@arivu2533
@arivu2533 Ай бұрын
Well said brother
@battuvenkatarao5731
@battuvenkatarao5731 Ай бұрын
ప్రేమ్ గారికి క్రిస్టియన్ దేశాలు అంటే ఇష్టం ఉండదు . ఎప్పుడు అమెరికా,ఇస్రాయిల్ . గురించి తప్పుగా మాట్లాడతారు
@ankalaraomasimukku
@ankalaraomasimukku Ай бұрын
ఈయన శ్రీ వారి లడ్డూ వివాదంలో pk నీ రియల్ హీరో అని పొగిడాడు.వాడు రీల్ హీరో మాత్రమే
@saariikamoto
@saariikamoto Ай бұрын
Awesome 👍 video excellent 👌 sir.
@NaithiknaniN
@NaithiknaniN Ай бұрын
గ్రేట్ ఇజ్రాయెల్
@chandrasekharareddy4774
@chandrasekharareddy4774 Ай бұрын
ధర్మాన్ని... ఎవరు ఓడించలేరు....
@anilmudigonda4406
@anilmudigonda4406 Ай бұрын
Good Analysis Sir... Thank You.... 🙏🙏
@ravindrapalleti578
@ravindrapalleti578 Ай бұрын
ప్రేమ్ గారు మీరు ఇంకా వరల్డ్ జియో పాలిటిక్స్ లో రష్యా సూపర్ పవర్ కంట్రీ అనీ, ఇరాన్ మిడిల్ ఈస్ట్ లో సూపర్ పవర్ అనీ ఊహలో ఉన్నారు, అమెరికా Gdp 25.44 లక్షల కోట్లు, చైనా GDP 17.96 లక్షల కోట్లు , రష్యా GDP 2.24 లక్షల కోట్లు , ఇండియా GDP 3.42 లక్షల కోట్లు, మీరూ ఇంకా రష్యా గొప్పలు చెప్పడాము అపండి , వాస్తవం లోనికి రండి ఇరాన్ అనేది షియా ముస్లిం ఆధిక్యం వున్న దేశం, దాని ప్రాక్సీ లు గజాలో హమాస్, లెబనాన్ లో హెజ్బుల్ల, యెమెన్ లో హుతి, ఇరాక్ లో బాదర్ ఆర్గనైజేషన్, హర్కట్ అల్ నుజబ్ , బహ్రెయిన్లో అల్ అష్టార్ బ్రిగేడ్, సిరియా లో లివా ఫ్యాతేమయియన్ తో కలిపి 11 ఉగ్రవాద గ్రూపులు నడుపుతున్నారు, కావలసిన ఆయుధాలు రష్యా ఇస్తుంది ఇరాన్ కి, ఇరాన్ మిడిల్ ఈస్ట్ లో సున్ని ముస్లిం ఆధిపత్యం తగ్గించి ఇరాన్ లాంటి షియా ముస్లిం ఆధిపత్యం నీ ఎందుకు అంగీకరిస్తారు, యెవరు సుద్దపుసలు కాదు ఇక్కడ, నమ్మక ద్రోహం అన్నారు యెవరు ఎవరికి నమ్మక ద్రోహం చేయరు. ఇంకా హసన్ నసరుల్లా లెబనాన్ నీ సౌదీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కువైట్, కత్తార్ ల చేశాడా అంటే లెబనాన్ దేశం మొత్తంలో సర్వనాశనం చేశాడు మిడిల్ ఈస్ట్ ఆఫ్ పారిస్ గా ఉన్న లెబనాన్ నీ ఉగ్రవాదం వైపు నడిపి నాశనం చేసి వదిలాడు.
@rameshepuri3231
@rameshepuri3231 Ай бұрын
Russia super power know brics currency come and usa domainance gone Russia become 1to 3 economy and technology etc and they bring back Soviet union of Russia and usa loss dominance and become 3 rd country
@BarinelaMadhanmohan
@BarinelaMadhanmohan Ай бұрын
హౌతి స్ కీ చుక్కలు చూపిస్తుంది ఇజ్రాయెల్ చూసావా ప్రేమ్ గారు
@venkaiahpandiri3084
@venkaiahpandiri3084 Ай бұрын
మనలాగా పాకిస్తాన్ నీ భరించే కంటె, వాడు మన శత్రువు అని తెలిసినప్పుడు వాడిని మొత్తానికి తుడముట్టించటం అనేది నిజమైన దేశ భక్తి. అతను మోసాద్ గూఢచారి కనుక తన వృత్తికి న్యాయం చేశాడు.
@J2_09yyyy
@J2_09yyyy Ай бұрын
ప్రేమ్ గారూ, ఏంటో సీక్రెట్ గా బ్రతికాడు, అంతే సీక్రెట్ గా లేచిపోయాడు?😅
@alibaqari691
@alibaqari691 Ай бұрын
Meru prem gari matalu nammite anthe ika kzbin.info/www/bejne/r3y1qmCObrKUe5Isi=HG-4t-Z2kuX_ltyt
@rajasekhartinnaluri5391
@rajasekhartinnaluri5391 Ай бұрын
మీ ఫేస్ ఏంటి సర్ అంత దిగులుగా ఉంది, నస్రుల్లా సచ్చినందుకా,దుర్మార్గులును చంపడానికి సామ, భేద దండోపాయల్ని ఉపయోగించాలి తప్పదు,కార్గిల్ యుద్ధం లో GPS సిస్టం ను అమెరికా ఆపేస్తే ఇజ్రాయిల్ మనకు ఇచ్చి దారి చూపించింది ప్రపంచంలో ఎక్కడ టెర్రరిజం జరిపినా వారిని చంపేస్తే దరిద్రం పోయిద్ధి,మీరు దిగులు పడకండి,మీమీద మంచి అభిప్రాయం ఉంది మాకు పోగొట్టుకోకండి
@kKasi-pt5lt
@kKasi-pt5lt Ай бұрын
లెబనాన్ లో సైన్యం వుందిగా ఇన్ని బాంబులు వేస్తుంటే ఎవడి సంక నాకుతుంది
@praveenpenki4550
@praveenpenki4550 Ай бұрын
ప్రేమ్ గారు అయినా నాకు తెలియక అడుగుతున్నాను ఒక ఉగ్రవాదిni చంపితే మీరు ఎందుకు అంత బాధ పడిపోతున్నారు
@bond007135
@bond007135 Ай бұрын
Subject Clear Ga Vundhi Kadha Bro, Veeparithamaina Saanuboothi TERRORIST la Midha Chupisthunnadu Kadha Bro
@Kiran12906
@Kiran12906 Ай бұрын
ఈ ప్రేమ్ గానికి అపుడపుడు పిచ్చి లేస్తది.... ఒకసారి ఇరాన్ సూపర్ పవర్ అంటాడు ఇంకోసారి ఇస్రేల్ గ్రేట్ అంటాడు వీడు ఒక్క మాట మీద నిలబడే వాడు కాదు
@mst888
@mst888 Ай бұрын
​@@Kiran12906😅😅😅
@Telugubidda-qk4xv
@Telugubidda-qk4xv Ай бұрын
అతడు చేసిన పని చాలా మంచి పని దాన్ని నేను నమ్మక ద్రోహం అనను చాలా మంచి పని చేశాడు అంటాను
@J2_09yyyy
@J2_09yyyy Ай бұрын
ప్రేమ్ గారూ, వీడి మీటింగ్స్ ఎవరికీ తెలియలేదు, చివరికీ వీడి చావుకుడా ఎవరికీ తెలియలేదు, చాలా ఫన్నీ కదా ప్రేమ్ గారు
@bsairamgoud8537
@bsairamgoud8537 Ай бұрын
పర్లేదు సార్... అలాంటి వాడు పోయినా ఏ నష్టం లేదు
@dandaravindrababu9995
@dandaravindrababu9995 Ай бұрын
మోసాద్ అంటే అందరికి దడ పుటిస్తున్నారు. ప్రతి దేశం లో ఇలాగా ఏజెంట్ లు ఉంటే తీవ్ర వాదులు లేకుండా చేయవచ్చు. 🎉
@rammohang9338
@rammohang9338 Ай бұрын
ఆ ఇరాన్ ఏజెంట్ కు బ్రతికి వున్నపుడే 72మంది దొరుకుతుంద oటే,చచ్చిన వాడికి చచ్చాక 72మంది దొరుకుతుంటే వాళ్లకు ఇంకా ఏమి కావాలి
@neerajakshanaidumuppuri1352
@neerajakshanaidumuppuri1352 Ай бұрын
ప్రపంచ శాంతి కోసం తీవ్రవాదులు ఉగ్రవాదులు ఉండరాదు
@kasambalaji
@kasambalaji Ай бұрын
సర్ మీరు చెప్పిన పైసమే పరమాత్మ అన్నారు చూడండి అది ముమ్మాటికీ 100 శాతం నిజం మనదేశంలో ప్రజలు ఏ పని చేసుకోవాలన్న అధికారులకు లంచం ఇవ్వందే పని చెయ్యరు పుట్టిన పత్రం కావాలి నుండి చనిపోయిన వారి పత్రం వరకు లంచం ఇవ్వందే పని చెయ్యరు అధికారులు దేశంలో ఎన్నో చట్టాలు తెస్తున్నారు అవి కేవలం రాజకీయ నాయకుల కోసమే లంచం తీసుకొన్న అధికారులను ఏసీబీ పట్టుకొంటే ఏమి కాదనే వాళ్లకు బాగతెలుసు మహా అయితే కొన్ని రోజులు సస్పెన్షన్ అంతే కదా మళ్ళీ ఇంకోచోట ఉద్యోగం వస్తుంది అని వీళ్ళ నమ్మకం ఒక్కసారి లంచం తీసుకొనే వాళ్ళని పట్టిస్తే అధికారికి వచ్చే జీతం పట్టించిన వాళ్లకు ఇచ్చేవిధంగా చెయ్యమనండి కొంత తగ్గుతుంది లంచం తీసుకొన్నట్టు రుజువు అయితే వాళ్ళ కుటుంబం కు ప్రభుత్వ నుండి ఎలాంటి సహాయం ఉండకుండా చెయ్యండి ఇంట్లో ఉన్న కుటుంబం సబ్యుల ఆధార్ కార్డులలో రెడ్ మార్క్ ముద్రాంచాలి అంటే వీళ్లకు ఎవరు ఉద్యోగం ఇవ్వలేరు ఇలాంటి చట్టాలు తెస్తేనే భవిష్యత్ దేశంలో అవినీతి ని చాలా వరకు అరికట్టచ్చు
@mahipalanageswararao4865
@mahipalanageswararao4865 Ай бұрын
Sir super
@PvenkatSubbarao
@PvenkatSubbarao Ай бұрын
ఆఏజంటుచేసింది.మంచిపని.నీకేఅరదంకావటంలేదనా.ఎపుడైనమోసాద్గురించితకువగామాటలాడవదుఅనా.పీలీజ్
@bethireddydurgaprasad1604
@bethireddydurgaprasad1604 Ай бұрын
ఇంటి దొంగను ఈశ్వడేనా పట్టలేదు అంటే ఇదే ప్రేమ్ గారు
@krishnaprasad631
@krishnaprasad631 Ай бұрын
తిండి పెడితే వారి దుర్మాగ్గాన్ని కూడా ,, వారి క్రూరత్వాన్ని కి,,,,,వారి కి విధేయులుగా ఉండాలా,,,?
@vijayendarreddyn1997
@vijayendarreddyn1997 Ай бұрын
ప్రేమ అన్నగారు నమస్తే మీరు పెట్టిన ఈ వీడియోలు టెక్నాలజీకి సంబంధించి అత్యద్భుతం ఇలాంటి టెక్నాలజీని మంచి పనుల కోసం ఉపయోగిస్తే బాగుండేది. విచారించదగ్గ విషయం ఏమిటంటే ఇజ్రాయిల్ వాడినంత టెక్నాలజీ శత్రువులపై ప్రపంచంలో ఏ దేశము కోవడం లేదు. వాళ్ళ టార్గెట్ మొత్తం హిస్బుల్లా నాయకుల పైననే ఈ మారణ హోమానికి అంతం ఎప్పుడో? వేచి చూడాలి జైహింద్
@MadhavJK
@MadhavJK Ай бұрын
ఇతనెవరో అంతా చూసి వచ్చినట్టు కథలు బాగ చెబుతున్నాడు.
@shivasiridarling
@shivasiridarling Ай бұрын
అక్కడనే కాదు సార్ మానా దగ్గర కూడా ఉన్నారు ఇప్పుడు తెలువదు యుద్ధం వచ్చినప్పుడు తెలుస్తుంది వెన్ను పోటు రక్తం లాగా పరుతుంది సార్ నా అంచనా
@J2_09yyyy
@J2_09yyyy Ай бұрын
ప్రేమ్ గారూ, వీడి తలరాత వీడికే తెలియలేదు, వీడు ప్రజలకు ఏమి మంచిమాటలు చెప్తాడు?కానీ, వీడి తలతాను మాత్రమే క్లియర్ గా ఇస్రాయిల్ రాసింది🤠
@HaansaAinaparthi
@HaansaAinaparthi Ай бұрын
తన కర్తవ్యం నెరవేర్చాడు, అంతేతప్ప తొక్క తోలు ఎందుకు
@pallesai3739
@pallesai3739 Ай бұрын
Good speech
@gopalp548
@gopalp548 Ай бұрын
తిన్నిoటి వాసాలు లెక్క పెట్టే వాళ్లు మన దేశంలో కూడా ఉన్నారు. ఇది కూడా ఒక వర్గం వారు చాలా ఎక్కువ. ఒక వర్గం లో తక్కువ..
@sreenivasuluyelukuri279
@sreenivasuluyelukuri279 Ай бұрын
ఆ వర్గం ఎవరో నాకు తెలుసు నిజమే ఆ వర్గం అలాంటిదే
@User__9963sr
@User__9963sr Ай бұрын
ఇంతకీ మన ఏపీ లో ఎవరు వున్నారు బ్రో.
@variganjivanaja7725
@variganjivanaja7725 Ай бұрын
యెరూషలేము ను ఇజ్రాయేలు కు దేవుడు ఇచ్చిన దేశము sir.
@shivaramakrishnarao7226
@shivaramakrishnarao7226 Ай бұрын
Israel great country. Prapancham daridram vadilindi
@jayarajedunoori8337
@jayarajedunoori8337 Ай бұрын
ఉగ్రవాదులకు సపోర్ట్ చేయకుండా అతను మంచికే సపోర్ట్ చేసాడు, అతను మంచి చేసాడు, దరిద్రం పోయింది, రాను రాను మీ వీడియోస్ నచ్చడం లేదు,
@pobbatigovindappa729
@pobbatigovindappa729 Ай бұрын
వాడు ప్రపంచ భక్తుడు. మంచి పనికి వానికి అవకాశ మొచ్చింది. అచ్చాభయ్యా.
@OGGY444-z6j
@OGGY444-z6j Ай бұрын
ప్రేమ గారు నమ్మకద్రోహం గురించి మీరు మాట్లాడితే ఎలా ఇందులో మొదటి స్థానం మీరే కదా ఈ విషయం మీకు తప్ప భారతీయులు అందరికీ తెలుసు అది ముందు తెలుసుకోండి భారతదేశంలో మీకన్నా తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టే వాళ్ళు ఎవరూ లేరు సార్
@almightygodchurchmominpet3502
@almightygodchurchmominpet3502 Ай бұрын
Em chesaru sir , koncham cheppagalaraa
@GundlaKantharao-v3q
@GundlaKantharao-v3q Ай бұрын
Super sir ❤
@DevaRaju-ny3gu
@DevaRaju-ny3gu Ай бұрын
ఈ సామెత వాళ్లకు చక్కగా సరిపోతుంది ఈ నమ్మక ద్రోహులు చాలామంది ఉన్నారు మన దేశంలో
@sridharreddyGaddam-bt8ui
@sridharreddyGaddam-bt8ui Ай бұрын
Super explanation Prem sir jai hind
@lakshmanaraokatamareddy1350
@lakshmanaraokatamareddy1350 Ай бұрын
Premgaru ఎందుకు అంత భాధ పదుతున్నారు ఇజ్రాయెల్ చేసింది కరెక్ట్ అండీ ఇజ్రాయెల్ కి వ్యతిరేకంగా మాట్లాడి మీ గుడ్ విల్ పోగొట్టుకోకండి
@kowmudid6407
@kowmudid6407 Ай бұрын
Good to know this information sir. Thanks for providing this information to us.😊
@elishadidde1445
@elishadidde1445 Ай бұрын
ప్రేమ్ మళ్ళీ అదే పాత పాట ..నసరుల్లా చనిపోతే చాలా భాధ పడుతున్నావే ..నీకేమైనా చుట్టమా.ఇండియా లో వక సైనికుడు చనిపోయినా ఇంత భాధపడ వనుకుంటా ..ఇండియా అంతా ఇజ్రాయెల్ కి సపోర్ట్ చేస్తే..నువ్వేమో.ఉగ్రవాదులకు సపోర్ట్ చేస్తున్నావ్..
@venkatlaxman862
@venkatlaxman862 Ай бұрын
తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టడం అంటే మనదేశం లో ఉంది మనదేశం మీద కుట్ర చేయడాన్ని అంటారు
@UmaMaheswari-jx2wt
@UmaMaheswari-jx2wt Ай бұрын
Israel is great
@gudiyathamramehshahparthas7505
@gudiyathamramehshahparthas7505 Ай бұрын
🇮🇳🕉🙏
@Sharadha1971
@Sharadha1971 24 күн бұрын
Prem Garu me topic clear ga me voice bhaga anipisthadhi.. realty ga anipisthadhi..great job sir🎉
@ramaprasadpallavalli8545
@ramaprasadpallavalli8545 Ай бұрын
Jaisreeram jaimodiji ❤
@kamaldowrla825
@kamaldowrla825 Ай бұрын
Very good sir
@CvenammaVenamma
@CvenammaVenamma Ай бұрын
Sir ఇజ్రాయెల్ back ground low చాలా నష్టపోయారు హిజ్యూబుల leader expaid కవడం God plan Sir ఇజ్రాయెల్ కు గుడ్ is helping Sir that is ఇశ్రాయేల్ ❤
@bvytelugu4888
@bvytelugu4888 Ай бұрын
తిన్నంటి వాసాలు లెక్కపెట్టడం అంటే ఎగ్జాంపుల్ గా మన ఇండియన్ ముస్లిమ్స్ వీళ్ళనే తిన్నింటి వాసాలు లెక్క పెట్టే వాళ్ళు అంటారు👍👍
@sravan967
@sravan967 Ай бұрын
🤣🤣🤣👍
@cssekar2082
@cssekar2082 Ай бұрын
SUPER SIR SIR ADVANCE WISHES. WISH YOU HAPPY DASARA
@murthy2459
@murthy2459 Ай бұрын
మనదేశం లో కూడా ఇలాంటి దేశద్రోహులు, తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టేవారు లక్షల్లో వున్నారు.
@RaviKumarTunuguntla
@RaviKumarTunuguntla Ай бұрын
This is not a new one. It is always there.
@Dargaswamy-g4u
@Dargaswamy-g4u Ай бұрын
Your rang ideia Prem garu
@shankeryadav1741
@shankeryadav1741 Ай бұрын
Good news ❤ Israel ❤ India 👑
@voorakkarasrikanth
@voorakkarasrikanth Ай бұрын
ఇదేశం లో వుంటూ దేశానికి ద్రోహం చేయటం
@RadhikaKanti
@RadhikaKanti Ай бұрын
Super bro🎉🎉
@rajeshwarreddy3589
@rajeshwarreddy3589 Ай бұрын
మన భారత దేశంలో చాలా మంది దేశద్రోహులు, నమ్మక ద్రోహనికి చాలా మంది ఉన్నారు
@basha-r3h
@basha-r3h Ай бұрын
తిన్న యింటి వాసాలు లెక్కపెట్టడం తప్పే. అయితే ఇజ్రాయిల్ ని లేకుండా చేయాలనుకోవడం ఇరాన్ తప్పు. Medilest లో ఇరాన్ కూడా కనుమరుగు అవుతుంది.
@karanamsunny2737
@karanamsunny2737 Ай бұрын
అందుకు నిదర్శనం, పాకిస్తాన్, బాంగ్లాదేశ్
@jaibhavani6850
@jaibhavani6850 Ай бұрын
Good afternoon sir
@dganga4824
@dganga4824 Ай бұрын
వంచన యొక్క ఆశయం ధర్మం అయితే ఆ వంచన కూడా ధర్మమే,,,
@gchandrasekharreddy1419
@gchandrasekharreddy1419 Ай бұрын
Laddu issu meda video cheyandi
@suryanarayananarunajatai6376
@suryanarayananarunajatai6376 Ай бұрын
Applaudble strategy. Similar strategies for Bangladesh and Pakistan to be planned.😊
@ChellaPradeepreddy
@ChellaPradeepreddy Ай бұрын
జై ఇజ్రాయెల్ ❤❤
@pittachiranjeevulu7245
@pittachiranjeevulu7245 Ай бұрын
వాళ్ళు చేసిన మరణకాండ వాళ్ళు కే నచ్చలేదు
@nagannayobu6694
@nagannayobu6694 Ай бұрын
నీకు ఇరాన్ నష్టపోతుంటే చాలా బాగా ఇస్తుంది కదా
@maddarajaraveendrakumar2096
@maddarajaraveendrakumar2096 Ай бұрын
Prapancha kalyaname vani viswasamga vundi sir.
@yannamrajasekhar5991
@yannamrajasekhar5991 Ай бұрын
దానిబ్బటి మీ అర్ధం చేసుకుండి మని కొసం ఏమియన చేస్తారు
@srikanthreddy5478
@srikanthreddy5478 Ай бұрын
చెప్పిన వారు భగవద్గీత ను అనుసరించాడు ధర్మం వైపు నిలబడ్డాడు 😍
@balajinamburi2728
@balajinamburi2728 Ай бұрын
God decision
@nageswararaobasiboina3456
@nageswararaobasiboina3456 Ай бұрын
ప్రేమ్ గారు ఒక విషయం నాకు తెలియక అడుగుతున్నాను ఒక ఉగ్రవాదిని చంపితే మీరు ఎందుకు అంతగా బాధ పడిపోతున్నారు నీతిగా నిజాయితీగా ఉంటే బంకర్ లలో ఎందుకు బతకాలి అంటే మీరు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నారా ప్రేమ్ గారు
@subbuk9716
@subbuk9716 Ай бұрын
విభీషణుడు లంక గుట్టు చెప్పి, ధర్మాన్ని కాపాడినట్లా? లేకపోతే రావణుడికి నమ్మక ద్రోహం చేసినట్లా?
@veerasekhar8707
@veerasekhar8707 Ай бұрын
నిజం సర్,పైసా మే పరమాత్మ....
@niginamswamy8218
@niginamswamy8218 Ай бұрын
అవును సార్ వాలా జీవతాము వాళ్ళు జీవిస్తే ఒకరు ఏమిపనిచేస్తారు వాళ్లను అనాశ్వరముగా గెలుకొని వాళ్ళ చావు కొని తెచ్చుకుంటారు అంతే సార్ అతను ఎదో ఒక ఏడవపని చేసువుంటే నే వాడి ఇంపరమేషన్ ఇచ్చారు
@sriramnivas5728
@sriramnivas5728 Ай бұрын
ప్రేమ్ గారూ! వాసాలు అంటే పూర్వం ఇంటి పై కప్పుకు వాడే పెంకులతో కప్పే దూలాలు. ఒకడు ఒక సంపాదగల గృహస్థు ఇంట్లో అతిధిగా ఆహ్వానించబడి , భోజనానంతరం పక్కమీద పడుకొని ఆయింటి దూలాలను లెక్కపెట్టి, ఎ దూలము మీద ఉన్న పెంకులను ఎన్ని , ఇంటిపైనుంచి తీస్తే ఇంట్లోకి దూరి దొంగతనం చెయ్యొచ్చో ఆలోచించాడట ఆ విశ్వాసహీనుడు - ఆ రకంగా వచ్చింది ఆ సామెత. But in this case the person who acted as double agent is, in fact, to be appreciated.
@Prasad-e2c
@Prasad-e2c Ай бұрын
Prem garu. Meeru. Matladam. Tappu. Yedduko telusa. Neste. Chebutanu
@mazumdarnarasimharao2930
@mazumdarnarasimharao2930 Ай бұрын
👍
@JayaanilJaya
@JayaanilJaya Ай бұрын
Prem garu Meru radical person ki support chesthunaru
@pantangisrinivas5224
@pantangisrinivas5224 Ай бұрын
ALL HINDHUS MUST SUPPORT ISRAEL THEY HAVE SUPPORTED US IN KARGIL WAR, SRINNIWAS HYDERABAD
@Varaprasad-e3t
@Varaprasad-e3t Ай бұрын
Israel people are blessed people. God gives visions or signals.
@ShyamMethari
@ShyamMethari Ай бұрын
అక్కడ జరిగిన దానికి ఈ సామెత వర్తించదు. తప్పు చేసిన. వారికి ఇదే సరియైన మార్గం.
@ailavenirajendhar6765
@ailavenirajendhar6765 Ай бұрын
అమెరికా అబంబులు ఇవ్వకపోతే ఎలవొండేదో
@indianbull3601
@indianbull3601 Ай бұрын
విభీషణుడు లాగానే చరిత్ర లో నిలిచిపోత డు ఆ ఏజెంట్, లోక కళ్యాణం కి,రాక్షస వధ కి ఇలాంటివి తప్పవు....
@varalakshmi9454
@varalakshmi9454 Ай бұрын
మంచిపని 🎉🎉
@gajarlaramesh9118
@gajarlaramesh9118 Ай бұрын
👍 🚩జై శ్రీరామ్ 🚩🙏
@thatavarthijayaprakasarao3769
@thatavarthijayaprakasarao3769 Ай бұрын
Paise May Paramaatma Hai. Wah!
@chiruupendra7578
@chiruupendra7578 Ай бұрын
ప్రతి యుద్ధంలో కూడా శత్రువుల మనిషిని లొంగ దీసుకొని యుద్ధం లో గెలిచారు అంతెందుకు మనం బ్రిటీష్ కు బానిసలుగా మారింది కూడా ఇలాగే వందల సం .లు మన.దేశాన్ని క్రూరంగా పాలించారు ఇది యుద్ధ నీ తిలో ఒక భాగమే..ఇది ధర్మం అయితే తప్పు లేదు..😢
@rajeshwarishankar1641
@rajeshwarishankar1641 Ай бұрын
ಅನ್ಯಾಯಾಮ್ನಿ. ಅನ್ಯಂ ತೋ ಇದುರ್ಕೋವಲಿ
@andhracourierandhracourier1823
@andhracourierandhracourier1823 Ай бұрын
చంద్రబాబు చేసిన ద్రోహం 😂😂😂 ఎన్టీఆర్ గుర్తు వస్తుంది 😢😢😢😢
@janardhan696
@janardhan696 Ай бұрын
Sir talk about HYDRA
@venkatramanamurthy2214
@venkatramanamurthy2214 Ай бұрын
This Strategy to be followed by India, to face our Enemies. Great Israel and India.
@kodurusrinivasulu3189
@kodurusrinivasulu3189 Ай бұрын
Meru entha badapadavalasena avasaramuledu sar
@swamypanasa7727
@swamypanasa7727 Ай бұрын
అసలు మీరు ఎం చెప్పుతున్నారు ప్రేమ్ గారు వాడిని హీరో చేయడానికి బాగా కష్టపడుతున్నారు మీ వీడియో లో బాధ కనిపిస్తుంది మీ వీడియో ఎ😡😡😡😡😡
@mithunam
@mithunam Ай бұрын
చాలా పాత విషయం... వేల సంవత్సరాల నుంచి ఉంది.. జరిగింది... జరుగుతోంది జరుగుతూనే ఉంటుంది..."" యూ టూ బ్రూటస్"" కూడా అదేగా.... నమ్మకపోతే మోసమే లేదు...😂
@MorthaRajarao
@MorthaRajarao Ай бұрын
ఇంటికి వచ్చిన స్నేహితుడికి భోజనం పెట్టి నిద్రపోనని మంచ వేశారు అతను ఇంటికి ఉన్న వాసాలు లెక్కపెట్టకొని ఈ ఇల్లు నాది అన్నాడు అప్పుడు ఊరు పెద్దలు దగ్గరకు వెళ్ళారు ఈ ఇల్లు నాది నాది అని ఇద్దరూ అన్నారు. వచ్చిన స్నేహితుడు ఆ ఇంటికి ఎన్ని వాసాలు ఉన్నాయో చెప్పమనండి అన్నాడు ఇంటి ఓనరు చెప్పలేకపోయాడు ఇతను ఆ ఇంటి కున్న వాసాలు అన్ని కరెక్ట్ గా చెప్పాడు ఆ ఊరు పెద్దలు వాసాలు లెక్క పెట్టి ఆ ఇల్లు ఇతనిదే అని చెప్పారు. అందుచేత తిన్న ఇంటికి వాసాలు లెక్క పెట్టారని సామెత పుట్టింది
@OumNamo
@OumNamo Ай бұрын
Excellent sir, jai hind
Players vs Pitch 🤯
00:26
LE FOOT EN VIDÉO
Рет қаралды 124 МЛН
小路飞还不知道他把路飞给擦没有了 #路飞#海贼王
00:32
路飞与唐舞桐
Рет қаралды 78 МЛН
Motorbike Smashes Into Porsche! 😱
00:15
Caters Clips
Рет қаралды 23 МЛН
Players vs Pitch 🤯
00:26
LE FOOT EN VIDÉO
Рет қаралды 124 МЛН