అన్నా మీకు ఆ షీర్డీ సాయినాథుని ఆశీస్సులు ఎళ్ళవేళలా ఉండాలని కోరుకుంటున్నాను 🙏
@venupulgala68642 жыл бұрын
ఇంత చక్కని వీడియోలు మా కొరకు అందిస్తున్నందుకు ప్రవీణ్ ట్రావెల్స్ కో బాబా గారి ఆశీస్సులు ఎప్పుడూ మీకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా బాగా తీశారు చాలా బాగా చెప్పారుథాంక్యూ బ్రదర్ థాంక్యూ థాంక్యూ థాంక్యూ సాయిరాం సాయిరాం సాయిరాం
@chgupta4282 жыл бұрын
బాగుందండి మేము అక్కడకు వెళ్ళకపోయినా మీ వల్ల ఆ సాయిబాబా గుడి దర్శించుకున్నాము 🙏🙏🙏 ఓం సాయిరాం 🙏🙏🙏
@tallurisankararao46922 жыл бұрын
Very good video thanks bro
@addaguttacharan1321 Жыл бұрын
Nice
@rajyalakshmidontham46732 жыл бұрын
ఈ వీడియో చూపించినందుకు దన్యవాదాలు. మీరు చూపించే విషియాలు మనసుకు చాలా సంతోషాన్ని కలిగిస్తున్నాయి బాధ ను పోకొడుతున్నాయి
@rajanipulaparthi1300 Жыл бұрын
గోపురం చాలా చాలా బాగా చూపించారు ఇంత దగ్గరగా మేము ఎప్పుడూ ఏ వీడియో లోనూ చూడలేదు చాలా చాలా థ్యాంక్స్
@seshammavenkata59552 жыл бұрын
Chala bagundi .omsairam
@mutyamsavitri7080 Жыл бұрын
Om Sai Sree Sai Jai Jai Sai Om Sai Ram 🌹🌺🌹🌷🌹🌺🌹🌷🌹🌷🌺🌷🌹🌷🌺🌷🌹🌷🌺🌷🌹🌷🌺🌷🌹🌺🌹🌷🌹🌺🌹🌷🌹🌺🌹🌷🙏
@venkateswararaodiru77312 жыл бұрын
very good sir, ome sairam
@krishnaganeshbaley9712 жыл бұрын
Praveen garu Tankyou so much andi
@rameshwarraod80262 жыл бұрын
Dhanyavadalu. Praveenu. Garu. We. Are. Lucky. To. See. Baba. Gari. Gopuram. Tyu. Sir
@t.meeramurty5685 Жыл бұрын
Thank you very much so beautiful Mandir
@ramunellutla75842 жыл бұрын
Super excellent wonderful annaiah baba baktlu yeppatiki santoshaga vundali baba nu nenu korukunedi idhe annaiah
@pratyushaakella80482 жыл бұрын
Meeru ee video challa Baga thisaru thanks Anna
@sujathasrinivas5494 Жыл бұрын
Om sai ram🙏🙏🌹🌹💐💐
@srisai40082 жыл бұрын
You have done good work for saying Sri Shirdi Sai temple thanks forever hard work.
@narendrachary28982 жыл бұрын
Good information go ahead god bless you my dear friend keep it up
షిరిడీ చూసినంత వేయి జన్మల పుణ్యఫలం దంకింది..... Thankyou so much Sir.....
@jakkampudisnmurty270611 ай бұрын
Om Sri shrdi sai Baba namo namaha 🙏❤💙🙏🧡🙏
@bharatiponnada54472 жыл бұрын
Sar chala bagundi om Sri sai ram
@tanguturisrinivas85252 жыл бұрын
Good vedio, Wonder full climate 👍
@ramunellutla75843 ай бұрын
Sai baba ashisulu అందరికీ వుండాలని అంటున్న మీరు సూపర్ సూపర్ సూపర్ అన్న
@padmasakamuri62422 жыл бұрын
Felt happy for your vedio
@narsimhaiahk59852 жыл бұрын
Super guru, Sairam🙏🙏🙏
@chandukallu60922 жыл бұрын
Chalaabagundi andi
@raghavammab9735 Жыл бұрын
I am impressed and also interested to visit all the places by God Grace. Thank you
@stockmarketpower78322 жыл бұрын
Thanks andi
@ravik3058 Жыл бұрын
I love shiradi, Shiradi is my guru stanam, Baba is my Guru❤️❤❤🙏🙏🙏
@vsuresh34522 жыл бұрын
Thank you so much
@venupulgala68642 жыл бұрын
akhilanda Koti Brahmand Nayak rajadhiraj Yogiraj Maharaj ki Jayఅఖిలాండకోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజ సాయినాథ్ మహారాజ్ కీ జై అద్భుతం మహాద్భుతం శిఖరంభక్తుల కొరకు ఇంత కష్టపడి మీద చేసే అందించిన ఈ వీడియోశ్రీ సాయినాకు తెలియదు ప్రదేశాలు మాకు మొబైల్ ద్వారా అందిస్తున్నందుకు మీకు ఆ బాబా గారి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఆయుష్షు ఆరోగ్యం ఇవ్వాలని కోరుకుంటున్నాను
@mnagavalli2 жыл бұрын
Sai baba temple gopuram chala baga chupinchar thank you sir
@kpadma92162 жыл бұрын
Om sai Ram 🙏🙏🙏
@krishnareddy-tk7zt2 жыл бұрын
Jai Sri Ram! Jai Sri Krishna!!
@mylavarapulingaiah20062 жыл бұрын
Omsairam🙏 baba blessings u
@simhadris55282 жыл бұрын
Chala bagunnadi thankyou sir memu chalasarlu vellamu kani sikaradarsanmu chudaledu🌹🙏🌹👋👋👋
@milkyshiny Жыл бұрын
Om Sai Ram shradha saburi 🙏🙏🙏
@venkydarsi21872 жыл бұрын
Suparbveedio
@raghavammab9735 Жыл бұрын
Oom Sai Ram.
@vangabhaskarreddy89302 жыл бұрын
Supper bayya TQ om sai ram
@rajeswaripottika353 Жыл бұрын
Super bro. Thank you bro
@talaribrahma8696 Жыл бұрын
Sai ram baba chala thank you sir siridi bhaga chupichncharu sir
@srikanthsunkaranam34752 жыл бұрын
Thank you very much praveen garu.
@boreddyshivareddy16822 жыл бұрын
చాలా చక్కగా చూపించారండి. ధన్యవాదాలు .
@bhargavivakkanti22932 жыл бұрын
Om Sai Ram
@talatumsuryamani5288 Жыл бұрын
Super sir
@mamathamurahari6605 Жыл бұрын
Tq sir
@vavilapalliramadevi53852 жыл бұрын
Ome sai ram manchi video sir 🙏
@padalahemavathi70312 жыл бұрын
Ome sai ram...God bless you....nice video
@saibhaktravi2359 Жыл бұрын
Om Sai Ram 🙏🏻🙏🏻💛💞💞
@ramanavable2 жыл бұрын
Om sai ram once only i went to temple but now iam seeing clearly thanks brother
@durganageswarrao26642 жыл бұрын
What a beautiful vedieo. Quality is on very high side. Sai Baba really bless you.
@RameshRamesh-fb5qk2 жыл бұрын
Anna baba Temple video super
@gpavani71172 жыл бұрын
Thank you so much for your vedio
@subramanyamgogula71682 жыл бұрын
Very good😄😄😄
@Motivationquotes-Entertainment2 жыл бұрын
చాలా బాగుందండి వీడియో.. 🙏 ఓం శ్రీ సాయిరాం 🙏 సద్గురు సాయినాథ మహరాజ్ కీ జై...
@anantharamarao63612 жыл бұрын
Super Brother
@kilaruvishnurao41982 жыл бұрын
GOOD
@kumapatnaik42212 жыл бұрын
Thank you so much Praveen your the great i have gon ,3 times but I have not seen top of samadhi mander,keep it like shridi history
@shindeladdu20112 жыл бұрын
Om Sai Ram ji
@chakravartulasubbalaxmi76112 жыл бұрын
షిర్డీ వెళ్ళినా ఇంత దగ్గరగా గోపురం చూడలేరు ఎవరూ.. మీరు అంతా అద్భుతంగా చూపించారు.చాలా ధన్యవాదాలు మీకు.🙏🙏 చాలా సంతోషంగా ఉంది నా మనసు కి,ఇలా షిర్డీ ను చూడడం........
సాయి బాబా పిలిచిన పలికే దైవం మీరు మనస్ఫూర్తిగా మనసా వాచా కర్మణా నమ్మి బాబాను ఏదైనా కోరుకోండి అది నెరవేరలేదు అని మీరు చెప్పారు మీరు మళ్ళీ బాబా పదాలు పట్టుకుని వదలరు ఆయన పాదాలు తాకిన పవిత్రులు అవుతారు ఎవరైనా నా పరిస్థితి బాలేదు అనుకుంటే అప్పుడు మీరు సాయి బాబా సచరిత్ర పుస్తకం ఒక్కసారి చదవండి బాబాను కోరుకోండి నా పరిస్థితి మెరుగుచేయమని ఎందుకు చేయరో చూడండి సచరిత్ర పుస్తకం పారాయణం చేసేటప్పుడు మీ మనస్సు మొత్తం బాబా వారిపై నిలిపి 7 రోజులు లేదా 11 రోజుకు లేదా రోజుకు ఒక 1 అధ్యాయం చప్పున మొత్తం పుస్తకం పారాయణం చేయండి బాబాను సర్వస్య శరణాగతి కోరండి మీ జీవితం ఎలా మెరుగు పడుతుందో మీరే చూస్తారు అలాగే ఆయన సన్నిధి షిరిడి తీసుకెళ్లామని ఒక సంకల్పం గా కోరుకోండి మాములుగా మీరు షిరిడి వెళ్ళాలి అనుకుంటే వెళ్లలేరు అయన మిమ్మల్ని తీసుకువెళ్లాలి అనుకుంటే మాత్రం పిచ్చుక కాలికి దారం కట్టి లాగి నట్టు లాగుతారు మీరు చేయాల్సింది ఒక్కటే బాబా వారిని మనస్ఫూర్తిగా నమ్మడం ❤ఓం సాయి రాం
@varalakhsmi20382 жыл бұрын
Omsairam
@balabalajirangaraju83652 жыл бұрын
Om sairam
@chinnabylaraju61522 жыл бұрын
Shirdi chala sarlu vellamu brother but gopuram Paina nundi chudam idhe first time … thanks for showing Annayya