మొన్నే కదా చికెన్ బిర్యాని తిన్నారు మళ్ళీ చికెన్ ఫ్రైడ్ రైస్ చేసేసు కొంటున్నారు జ్వరాలు వచ్చినప్పుడు చికెన్ అంతలా తినకూడదు
@sometimeingod70682 күн бұрын
మీరు సింపుల్ అన్నంత సింపుల్ కాదు అండి మీరు చేసింది...చూడ్డానికి బాగుంది...కానీ...ఆయిల్ విపరీతం గా వాడుతున్నారు...మంచిది కాదు పెద్ద పెద్ద డబ్బాలలో తెచ్చుకొని కొలత లేకుండా వాడుతున్నారు ..మీరు ఒక పూట వాడే నూనె మా లాంటి వాళ్ళు వారం రోజులు వాడతాం .. ఇది ఒక పాజిటివ్ కామెంట్ లా తీసుకోండి...
@రాజురాజురాజురాజు2 күн бұрын
ఎన్నిసార్లు చేస్తావ్ అమ్మ ఇదే అన్నము చూడలేక చస్తున్నాం
@harikak58592 күн бұрын
School nunchi raagane atleast water thagandi or emyna snacks tintara ani kuda adagara? Papam alane velli raasuko antaru... school lo ade ga chesintaaru malli raagane enduku konchm relax avvadaniki vadalandi papam, first vallaku dress change chepinyandi raagane school nunchi
@Lakshmi.Nimmagadda2 күн бұрын
ఏం తింటారు అమ్మ చికెన్ హెల్త్ కు మంచిది కాదు
@gayatrikanna7598Күн бұрын
Superb
@reenaraj69212 күн бұрын
Fish manchidi
@RadhaKottu2 күн бұрын
Asalu veedi videos valla em upayogam ledhu manaki but endhu choostunnano naake teliyadam ledhu
@MahiNaidu-zx1ny2 күн бұрын
చూడకుండా వుండండి మీరు వాళ్ళే ఏదో డైలీ రొటీన్ వీడియోస్ పెడుతున్నాం మా సంసారం మా సంపద మా పిల్లలు చదువులు రాబోయే రోజుల్లో మా పరిస్థితి ఏంటి అని ఏదో వీడియోస్ పెడుతున్నారు మీకు ఎందుకు అండి
@@MahiNaidu-zx1ny asalu meeru endhuku react avvuthunaru meeru valla relative va antha react avvuthunaru atuvanti daily routines mee intlo leva wife and husband kids vunna intlo anthaku minchi panulu maa intlo chesukuntunam...... Don't react for other abjection...... Roju.. Vandukovadam tinnadam pillani school ki pampadam andhulo em vundi content......... Cheppandi Guys... Nenu right or wrong....
@Mahalakshmi-ul1yq2 күн бұрын
Konni konni videos ala vachesthunnaayi recommandations lo youtube open cheyagaane ye content vunna videos sardaaga comdey alaantivi em kaakunda akkadiki vellaam adi thinnaam ikkadiki vellam idi thinnaamu adi chusaam idi chusaam 😐@@RadhaKottu
@bolledduniranjan12622 күн бұрын
Ary abbulu phone tesukoni oil lo vaira
@Kalyani_queen2 күн бұрын
😅
@Hellohi-rp6gu2 күн бұрын
Frustration
@user-pk8yh9tl2s2 күн бұрын
Chicken salt and haldi vesi 2-3 times kadagali smell raadu.....
@sharavanissimpleandhelthyc20702 күн бұрын
Same
@Yuvarani1482 күн бұрын
కారేపాకు వేయండి
@LaxmiPrasanna-h3x2 күн бұрын
Chiken kummuthunnaruga chiken month edi
@SharonRoja-pv9cz2 күн бұрын
Neetga kadagali
@Satyavani_village_vlogs2 күн бұрын
👌👌👌
@arunapalle7220Күн бұрын
Sathyavathi garu ginnelu koncham melliga kinda pettandi .
@rajidone98092 күн бұрын
Vandukuntam tintam idi tappa veredi vundadu aina chustaru vedio 😏
@SUMILATHA-t5v2 күн бұрын
Chicken chinna peace lu ga cutcheyali
@suvarnareddy45852 күн бұрын
సత్యవతి సిస్టర్ మీరు వంటలు చాలా బాగా చేస్తున్నారు నేర్చుకున్నారు కూడా 😋🎉
@keerthipamula88862 күн бұрын
Yaaaaaaku thu nuvvu enta karuvulo unnnavo ame cooking ok annav