Ramu లేక పోవడం బాగోలేదు, చాల incomplete గా/ అసంపూర్తిగ ఉంది, video చేస్తే అందరు ఉండేటట్లు చూసుకొండి, లేకుంటే బోరింగ్/డల్ గ ఉంటుంది. మీ ATC చానల్కీ concept తో పాటు మీ టిం బలం ఎక్కువ, అది miss చేసుకోవద్దు. Individual గా నడపాలన్న కూడ fail అవుతారు, dividing policy వద్దు. కొందరు కవాలనే కామెంట్ చేస్తున్నారు. అది own చేసుకోవద్దు. మీ well wisher
@RAJIREDDYMOREPALLY3 ай бұрын
రాము ఫ్యాన్స్ ఎంతమంది ఒక్క ఊఓ వేసుకోండి రెడ్డి వ్లాగ్స్ నుండి
@PraveenG72803 ай бұрын
మా పొలం కంచ్చలల్లో చాలా ఉన్నవి... వాటి రుచి మాత్రం అద్భుతo...... జై ఆదివాసీ🙏🙏🙏
@m.bhargavbalu68523 ай бұрын
ఫస్ట్ లైక్ చేసి తర్వాత వీడియో చూసే వాళ్లు లైక్ వేసుకొంది
@aslambasha12773 ай бұрын
తమ్ముడు ఇది దీన్ని మా సైడు నాటి కాకరకాయ అంటారు
@srikanthkuntavlogs3 ай бұрын
రాము బ్రో వారానికి ముడు నాలుగు వీడియోలు పెట్టు బ్రో. మి వీడియో కోసం ఏదిరిచుస్తునాం. ఈ వీడియో చాల బాగుంది.
@somelinagendra1163 ай бұрын
కాకర 🥒🥒కాయ వంటకం అద్భుతం👌 సూపర్ కాకర కాయ చేదుగా ఉంటుంది చిన్న రావు గారి వంటకం అద్భుతంగా ఉంటుంది సూపర్ రాజు గారు మన రాము గారు ఈ వీడియో లో లేరు ఎక్కడకి వెళ్ళారు ఇంత మంచి వీడియో తీసినందుకు అరకు ట్రైబల్ కల్చర్ యూనిట్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ❤❤❤❤❤❤❤🙏🙏🙏👌👌🙏🙏🙏🙏🌹🌹🌹🌹
@Twinsisters0727vijaya3 ай бұрын
Raju garu like today one man army ❤❤
@kanakadurga17853 ай бұрын
రాము రాలేదు ఎందుకు కాకరకాయలు చాలా బాగా వున్నాయి
@motivationfacts-bl4mi3 ай бұрын
చాలా బాగుంది కాకరకాయలు కర్రీ సూపర్ చూస్తుంటే అవి ఒక్కసారి ఐన టెస్ట్ చెయ్యాలి అనిపిస్తుంది మీరు ఏది చేసిన నేచరల్ గా సూపర్ అంతే మాటలు లేవు మాట్లాడుకోవటలు లేవు
@PuchalaVineesha3 ай бұрын
Hi
@PuchalaVineesha3 ай бұрын
Nv phn epudu mobile chetilo pettukini untava sis frst untav epudu.leka automatic ga edaina msg vasthada video anii😊😊
@motivationfacts-bl4mi3 ай бұрын
@@PuchalaVineesha 😊🤭🥰
@motivationfacts-bl4mi3 ай бұрын
@@PuchalaVineesha హాయ్ సిస్టర్
@PuchalaVineesha3 ай бұрын
Good ma nice name janu
@laxmandeesari26623 ай бұрын
కాకరకాయ కూర చాలా బాగుంటాది కానీ కొద్దిగా చేదు ఉంటాది కానీ కూర మాత్రం సూపర్ 👌👌👌
@chandu.8023 ай бұрын
కాకర కాయ కూర ఆరోగ్యానికి చాలా మంచిది కాకర కాయ కూర అంటే నాకు చాలా ఇష్టం ఈ కూరలో చాలా విటమిన్లు ఉంటాయి ❤ atc team
@neerajareddy59623 ай бұрын
Super
@bosu99953 ай бұрын
One of the favourite curry కాకరకాయ మీరు సూపర్ చేశారు కర్రీ, రాము గారిని miss ayyamu video lo, next video miss avvakandi bro❤
Natu kakarakayalutho chese Kura adbutam ga untundi,Naku chala istam kakarakaya
@charancttn23903 ай бұрын
రాజు & చిన్నరో గారూ. కి ఓకా ❤️
@Anu143..163 ай бұрын
Bava gari vantana majaka....ee vanta ayina simple ga ala ela chesestharu andi miru😅...... nice video Raju annayya. simply Superb ga explain chesaru...🤍🎐 come back ramu babu 💙
@venkataramana6823 ай бұрын
అదే కాకర కాయ కూర తింటూ వీడియో చూస్తున్నాను 😍
@chchinni77263 ай бұрын
Ram garu kanipinchadam ledu video lo emyndi chinnarav bava garu voice cute nd sweet
@tgff-thaman37452 ай бұрын
Memu firsta instaalo choosi recentgaane mimmalni fallow avuthunnam two years avuthundi start chesi ani maaku theliydu paatha vedios anni ippudu choosthunnam bro meeru super visual treat isthunnaaru thanks 🎉🎉🎉🎉
@pallavikotamkadi11593 ай бұрын
Kakarakaya health ki chala manchidi miru curry super ga chesaru 🤤 mi video's kosam always waiting
@Ch_uma_comedy_video_s3 ай бұрын
రాము రాజు మీరందరు బాగున్నార కాకరకాయలు కుర మాకు చాలా ఇష్టం❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉💐💐💐
@ravaliogge24833 ай бұрын
ఒక ప్రశాంతమైన జీవితం చుట్టూ పచ్చదనం
@Swathizzz913 ай бұрын
కాకరకాయ కూర చాలా బాగుంటది, కానీ నెత్తలు చేపలు కలిపి కూర చేయటం మొదటిసారి చూస్తున్నాను, ఖచ్చితంగా ట్రై చేస్తాము. 👌
@GopalKrishna-d6r2 ай бұрын
Kakara Kaya mukkalu kosi biyyam kadigina neerulo vesi kasepu unchite chadu potundi
@sunithasunitha40303 ай бұрын
Kaakarakaaya koora elaa verity ga cheyatam first time choosthunnanu Memu kaayalugaa & Ginjalu theeyakundaa round ga tharigi chinthapandu .... Majjiga lo udakabetti vaatini aarabetti veyinchi kobbari kaaram challuthaamu SUPER ga untundi
@luckkyrox54003 ай бұрын
వీడియోస్ లో కనబడే ప్రతి ఒక్కరి అభిమాని ఎవరు లైక్ చేయండి ఫ్రెండ్స్❤❤❤ ప్రతి ఒక్కళ్ళు కష్టపడుతున్నారు. మీరు ఏమన్నా కూరగాయలు కట్ చేసేటప్పుడు ఒక చెక్క పైన పెట్టి కట్ చేయండి
@EerlaMadhavi3 ай бұрын
బ్రో మీ దగ్గర గణేష్ నవరాత్రులు జరఫరా
@sirivellagrace3 ай бұрын
Nice Raju Brother. Ram missing you in this video. Keep rocking all team my loving family members. Love you Ram and Raju Brother team
@sukurusanny433 ай бұрын
రాజు బ్రదర్ సూపర్ మీరు చేస్తున్న ప్రతి వీడియో కొత్తగా అనిపిస్తుంది మీకు మీ టీమ్ మెంబర్స్కు అందరికీ ధన్యవాదములు... అలాగే మరిన్ని కొత్త కొత్త వీడియో చేయాలని కోరుకుంటునం
@TribalMirror3 ай бұрын
రాము ఎక్కడ...?? ఇలాంటి చిట్టి కాకర మేమూ బాగా తింటాము ❤
@ARAKUADVENTURES3 ай бұрын
చిన్నారావు బావ లెక్కే వేరు 👌👌👌❤❤
@gantalabalu41133 ай бұрын
చిన్నారి బావ... నువ్వు గోర్లు కట్ చేస్కో.... ఎం అనుకోకు... నువ్వు హెల్తిగా ఉండాలని కోరుకునే నల్లమల్ల... సిపిఐ వీరులు
@kommushivaji69293 ай бұрын
Wow naku chala estam chitti kakarakaya super ga ఉంటుంది curry and గుత్తి కాకరకాయ,ఎక్సలెంట్ గా ఉంటుంది
@veesamsaiprakash23983 ай бұрын
Memu ithe kanche kakarakaya ani antam....ala vethiki memu kuda tiney valam.Nak thappa andhariki mastuu istam ee curry...🙂😋
@shailajamylaram22173 ай бұрын
Kura chuste ne noru vuruthundi super ramu raledu fever a andaru super 👌 👌 🎉
@dhanayannam53982 ай бұрын
Ramu leka potha bagaladu Raju
@tgff-thaman37452 ай бұрын
Thammudu ee koora Ela vandaalo nenu cheptha ee saari Ila try cheyandi super vuntundi ,first kaakara kaayalu antha chinnaga kaakunda kaayani roundga rendu mukkaluga kut chesi kaakarakaayalu half kg vunte vullipayalu paavu kg vundaali ilavesthe chedu vundadu first nunevesi daanilo kaakarakailu half vegina taruvaata vaatini platelo theeskoni ade baandilo popu vesi daanlo vulli pachimirchivesi avi veginaaka kakara mukkaluvesi vuppu pasupu vesi tharuvaatha jeera vellulli one spoon jeera vellulli naalugu remmalu noori adivesi laastlo kaaramvesi dincheste baaguntundi bro
@shaikchanti66393 ай бұрын
రాజు రామ్ యెక్కడా. చాలా మంచి కూర.
@SasiMahadasu-tp4ju3 ай бұрын
Memu thinnam maa family ki ha curry ante chala istam maa pillalu chala istam ga thintaru
@ramumtm12343 ай бұрын
ఈరోజు మన రాజు వన్ మ్యాన్ షో మీ అందరికీ ఎలా అనిపించింది ఫ్రెండ్స్ రాము ఒకసారి కూడా కనిపించలేదు రాజు అన్న నువ్వు చాలా బాగా మాట్లాడావు బాగుంది వీడియో ramu mtm
@peedakachandrakala78733 ай бұрын
అన్నయ్య కర్రీ చాలా బాగుంటుంది మరియు దానిని పులుపు వేసి వండుకుంటే చాలా బాగుంటుంది 👌👌హెల్త్ కి కూడా మంచిది
@wincy1433 ай бұрын
మేము ఎండు నెత్తలు అంటాము నేను కొత్తవలస లో గాని కాశిపట్నం లో గాని సంత లో తీసుకుంటాను...
@Varnikavantakal3 ай бұрын
హాయ్ అండి.ముందుగా మీ కల్మషం లేని మనసుకి 🙏🏻.వేరే వాళ్ళ ఛానల్ లో చూసి పని పూరీ చేశాం అన్నారు. మీ నిజాయితీ కి మెచ్చుకోవాలి.మా పిల్లలు మీ ఛానల్ కి ఫ్యాన్స్. మీ ఛానల్ లో వీడియోస్ అన్ని చూశాం.😊.డైలీ ఒక్కసారి అయినా ఛానల్ చూస్తూ ఉంటాం. మీ ఊరు పొలాలు చాలా అందంగా ఉన్నాయి.😊
@laxmanVanchurba3 ай бұрын
Raju Anna chinnarao anna, cooking supper kakara kura ante naaku chala estam,
@roopanagraj86673 ай бұрын
Oka story book la undhi mi kitchen mi life so nice
@srilakshmireddy57183 ай бұрын
Hello RAM ❤ Ekkadiki vellaru Sir video lo leru😢. Hii raju bro curry Super
@sourachithram3 ай бұрын
ఇదే నా మొదటి కామెంట్ మీ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉన్నాను మీ వీడియోలన్నీ బాగుంటాయి..❤❤ I love A T C..
@shaiksameena19273 ай бұрын
Kakarakaya curry ante naaku chala estam
@harisivanaidu3503 ай бұрын
చేదులో చింత పులుపు పోసి చేస్తే టేస్ట్ బాగుంటుంది
@manjulathathumuluri90563 ай бұрын
Excellent video asalu ...... beautiful....chala pleasant ga untai mi videos....chinnarav gari cooking very nice and Raju baga matladaru...... totally video is awesome.
@ArakuTribalCulture3 ай бұрын
Thank you.!
@nvrkmvarma14113 ай бұрын
కాకరకాయ కూర బాగుంటుంది చిన్నారావు గారు ఏ వంటకం చేసిన సూపర్ గా ఉంటది. రాము గారు లేరు ఏమైనది. Vzm
@SayendherMaggidi98483 ай бұрын
కాకరకాయ తీగలు అంటాం అన్న మాది తెలంగాణ నిర్మల్ dist. నాకు చాలా ఇష్టంమైనా కర్రీ ఇది కాకుండా ఈ సీజన్లో దొరికే బోడకాకరకాయలు అంటే చాలా ఇష్టం tq అన్నలు మంచి వెజ్ కర్రీ చేసినందుకు tq 🙏🙏🙏🙏💝💞
@Assalamvalaikum3 ай бұрын
Raju Ganesh Chinnarav fans Entha mandi unaru frds like cheyandi
Chala bagundi Raju Anna video.Ram Anna miss iyadu emindi health issues aa. Hyderabad lo viral fever ekuva ga unayee. Camping video lo kattala poyee badulu mini gas stove untundi. Ade use avtundi. Next video kosam waiting..
@DivyachallaDivya3 ай бұрын
Hi Raju garu mi kakarakaya curry superb andi ramu garu kanipinchaladu video loo Naku oka small doubt miru vinyakachaviti celebration chadukoraa
@pammisasanka65192 ай бұрын
Super ga untavi chala estham maku
@preethihoney49693 ай бұрын
Super curry 🍛
@buridiprakash67253 ай бұрын
Video custhe noru uru thundhi endhukante Naku kakarakaya chala istamu maa Amma kuda elane vanta chethadhi ❤❤❤
@shanthismart17833 ай бұрын
Hi guys elaunaru ramu akkada ...first time chustunanu kakarakayalo neytalu veydam meeru super 😂ramu untey curry inkoncham tastey ga undeydi 😊
@ViaanVijay-t1u3 ай бұрын
E curry unthy nku chala istham,e curry thinadham valla,a disease raavu ,bp , sugar level control lo uthavii,machii vitamin uthadhii e curry lo
@drvvvsramanadham57093 ай бұрын
కాకరకాయ కూర అంటే మాకు చాలా ఇష్టం🎉 ఈ వీడియోలో రాము లేడు ఏంటి🎉 మీ టీమ్ అందరికీ గాడ్ బ్లెస్స్ యు కూర సూపర్ గా ఉంటుంది చెన్నారావు బాగా వండుతారు
@kadithampalliebhaskar57953 ай бұрын
I love you all types kakarakayalu potta lo purugulu maranisthayi chebutharu adhi nijama bro😮
Where is Ramu bro, nice video brothers chinna Rao bro is also nowadays talking in video, Raju bro also taking lead, our Ganesh is wonderful in job but With out Ramu really it is like incomplete wish to see you all together brothers, food challenge you can do it will be funny, good luck brothers 👍🏽👍🏽❤❤
@mydogs50843 ай бұрын
Kakara kayalu nunelo baga veyinchal kayalu gane. Andulo endikobbari endumirchi karam chinnavulli daniyalu jeelakarra vuppu vesi baganuri vegutunna kayallo ee podivesi cheyyandi sooper ga vuntundi yila kuda chesi chu pinchandi
@srilakshmi59723 ай бұрын
Very tasty curry bitter gourd.. Blessings
@arunam57933 ай бұрын
My favorite curry kaakarakaaya🥳🥳
@jettikirankumar1403 ай бұрын
I’m stay in Thailand I like this curry
@jathasreed48173 ай бұрын
Chekka paina cut chestae tondaraga neat ga vastundi
@chikrambhanuchander50903 ай бұрын
Love from Adilabad ❤️😍
@TribalVloggerAppu-1163 ай бұрын
Raju anna idem bagoledu meeri thintunte naku noruruthundi naku kakarikayalu ante chala istam super video
@jashuvabandrapalli3 ай бұрын
నోరు ఊరుతుంది🤤🤤😋😋
@jagdishwarivlogs14813 ай бұрын
Curry chala baga chesaru chinna ravu garu very nice video 😍