Irkutsk City Tour | Why Russians 🇷🇺 Love Indians 🇮🇳 | Uma Telugu Traveller

  Рет қаралды 312,701

Uma Telugu Traveller

Uma Telugu Traveller

Күн бұрын

Encourage this channel with a coffee! ☕️
www.buymeacoff... (Thank you! 😃)
Anton Russian Friend : / @dichterwald91
/ dichterwald91
Brand collaboration
Umaprasadmalempati@gmail.com
follow me 👇 / umatelugutraveller
/ umatelugutraveller
Thanks for watching
Like share SUBSCRIBE mychannel
For more travel videos
#umatelugutraveller
/ umatelugutraveller
Sharanya : / @umasharanyavlogs4890
Thumbnail : ...

Пікірлер: 458
@b.naveen6105
@b.naveen6105 8 ай бұрын
ఈశ్వరుడు నీ వెంట ఉండి నడిపించాలి నీ ఆరోగ్యం బాగుండాలి అన్న ఓం నమశివాయ
@rameshpilli9408
@rameshpilli9408 8 ай бұрын
Russians are very friendly, people..... అందం లోను, ఆతిద్యం లోను వారు,,, చెప్పుకోదగ్గవారు
@purna.2.O
@purna.2.O 8 ай бұрын
నమస్తే ఉమా గారు 🙏💐 మంచి మనసున్న స్నేహితులను కలుసుకుంటున్నారు. లేడీ కండక్టర్ చాలా మంచిగా మీకు ఆతిథ్యం ఇచ్చారు. అక్కడ ఉన్న మంచుతో కప్పబడిన పార్కు రైల్వే స్టేషన్ మంచుతో కప్పబడి ఐస్ తో చెక్కిన శిల్పాలు లా ఉన్నమొక్కలు చాలా అందంగా ఉన్నాయి మీరు ఐస్ అంతా దులిపి చూపిస్తేనే కానీ అవి మొక్కలనితెలియలేదు. అందమైన ఐస్ తో తయారు చేసిన బొమ్మలు ప్రతిదీ కూడా చాలా అద్భుతంగా చూపించారు స్వర్గధామం లాంటి ప్రదేశాలను చూస్తుంటే చాలా ఆనందంగా వుంది మీ ప్రయాణం చాలా అద్భుతంగా ఉంది మీ ఆరోగ్యం జాగ్రత్త. ధన్యవాదములు🙏💐
@krishnamraju0310
@krishnamraju0310 8 ай бұрын
చూడటానికి చాలా బాగుంది కాని ఆ place లో servive చాలా కష్టం అనిపస్తుంది మీరు great తట్టుకుంటున్నారు
@user-cq5lt5sl9w
@user-cq5lt5sl9w 8 ай бұрын
మాకొరిక నెరవేరింది నాకు రష్యా అంటే భలే ఇష్టం. మీరు నాకు రష్యా చూపించారు గ్రేట్ థాంక్స్
@subbaraogamer2580
@subbaraogamer2580 8 ай бұрын
వరల్డ్ ట్రావెలర్ ఆల్ ది బెస్ట్ ఉమా బ్రో రష్యాలోని చాలా చక్కని ప్రదేశాలు చూపిస్తూ మన సబ్ స్క్రైబ్ బర్డ్స్ ని అందరిని ఆశ్చర్యానికి లోనయ్యారు చాలా చక్కని ప్రదేశాలు చూపిస్తున్నావు
@manjunathpoojar1659
@manjunathpoojar1659 8 ай бұрын
ನಾವು ನೋಡದೆ ಇರೋ ಪ್ರಪಂಚವನ್ನು ತೋರಿಸುತ್ತಿರುವುದಕ್ಕೆ ನಿನಗೆ ತುಂಬಾ ಧನ್ಯವಾದಗಳು ಅಣ್ಣ ಲವ್ ಫ್ರಮ್ ಕರ್ನಾಟಕ❤
@vrdasari3299
@vrdasari3299 8 ай бұрын
Russian hospitality to Indians is ultimate. We also have same affectionate feeling towards Russians. Very nice video Uma.
@lakshmanaraok9438
@lakshmanaraok9438 4 ай бұрын
Very nice..umagaru
@Villageboyyyyyy
@Villageboyyyyyy 8 ай бұрын
ఎవడు ఎన్ని మాటలు మాట్లాడిన నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్తున్నావ్ అన్న సూపర్ సూపరో 👍
@dubbakasrikanth4377
@dubbakasrikanth4377 8 ай бұрын
ప్రతి రోజూ ఉదయం ఇ చలిలో మి వీడియోస్ చూస్తూ ఉంటే మేము మీతో జర్నీ చేసినంత హాయిగా ఉంది
@akhil4640
@akhil4640 8 ай бұрын
VOLGA is river name in Russia 🥰.. looks like there is lots of importance given to rivers.. Lake baikal also in yesterday's video
@radhauday7304
@radhauday7304 7 ай бұрын
. కేవలం ఒక రష్యా మహిళ అసలు ఏమాత్రం పరిచయంలేని భారతీయ యాత్రికులను ఇంత ఆప్యాయంగా ఆదరించి, వారికి సహకరించటం చాలా గర్వకారణంగా ఉంది. ఇది మన భారత్ రష్యా మైత్రికి చక్కటి నిదర్శనం అని చెప్పవచ్చు.
@gattisharma5395
@gattisharma5395 8 ай бұрын
ఈ వీడియో కూడా చాలా బాగుంది నిజంగా స్వర్గం అంటే స్వర్గం మంచు తో తయారు చేసిన బొమ్మలు చాలా బాగున్నాయి రివర్ మాత్రం చాలా బాగుంది స్వర్గం మీద ఉన్నట్టుంది టేక్ కేర్ ఆరోగ్యం జాగ్రత్త
@Kasi-l3w
@Kasi-l3w 8 ай бұрын
ఉమా అన్న వీడియో చాలా బాగుంది
@SAHITYATV
@SAHITYATV 8 ай бұрын
హాయ్ ఉమాగారూ... రైల్వేస్టేషన్, పార్క్ చాలా బాగున్నాయి. వాళ్ళ అభిమానం, ఆతిథ్యం సూపర్. నైస్ వీడియో అండీ🎉
@SandhyaRani-ui2vz
@SandhyaRani-ui2vz 8 ай бұрын
You get what you give. You are good so you are meeting good people. Take care of your health
@boddusurya
@boddusurya 8 ай бұрын
Hi UMA what an amazing vlog. First I think in this series Mongolia snow vlogs are so much beautiful,but day by day every snow vlog is excellent. That much superb. The city had excellent and beautiful structures. Man made ice formation are tremendous. We can't say who is best person in Russia,bcz all are helping extremely well. That much great people. The ducks are so cute. All the best UMA Sharanya.
@GitacharYaVedala
@GitacharYaVedala 8 ай бұрын
It is said that classical buildings (older ones p) stand tall and proud. But soviet time buildings mostly gone.
@slnaiknaik1687
@slnaiknaik1687 8 ай бұрын
Mr.Uma snow fall is very high and you are very great such a minus temperature exploring Russia is unbelievable, Thank you Uma and Kailash
@kpriya286
@kpriya286 8 ай бұрын
We did the trans siberian in september 2019 . We had awesome experience . Had stayed for 2 nights in Slydvyankia village and 3 days in Irkutsk . Very happy to see both these places in your vlog . Thanks andi..take care
@JapanAuto38
@JapanAuto38 2 ай бұрын
Я с Иркутска, родился в Слюдянке! Иркутск это центр Восточной Сибири! В 80км. от города Иркутск находится озеро Байкал! Я вырос здесь! У нас потрясающая природа как зимой так и летом!
@DastinSalli
@DastinSalli Ай бұрын
Друг я в Иркутске живу уже 16 лет сам из Кыргызстан
@paidipallykranthi1745
@paidipallykranthi1745 8 ай бұрын
Russia and India always friends. Imagine ruled by English for 200 years and British showed there true colours during Bangaldesh war. If Russia did not shield us with nuclear submariens in Bay of Bengal , English/USA would have attacked us. Truly thankful to Russia in being a true friend and helping us in our space/defence programs
@ashokraju944
@ashokraju944 7 ай бұрын
Maybe you are in the late 60's. I remember how the Russians supported us bit by bit in that great strategic decisive war.
@SrikanthbanjoGogarla-rw1qo
@SrikanthbanjoGogarla-rw1qo 8 ай бұрын
Beautiful Beautiful Beautiful snow videos churchs chala bagunnai❤😍
@Anand99977
@Anand99977 8 ай бұрын
Unstoppable Uma 🤩
@ptsandeep1997
@ptsandeep1997 8 ай бұрын
Russia Israel = India’s Second Heart ❤️✨
@radhauday7304
@radhauday7304 7 ай бұрын
. మిత్రులారా.... మీ ప్రయాణం ఎప్పుడూ ఏ అవాంతరాలు లేకుండా ఆనందమయంగా, మధురమైన తీపి జ్ఞాపకాలుగా నిలవాలని, ఇంకా మరింత సంతోషంగా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
@sreeramulubandaru8446
@sreeramulubandaru8446 8 ай бұрын
హాయ్ ఉమా బ్రో గుడ్ మార్నింగ్ వీడియో కోసం వెయిటింగ్ బ్రో ❤ ధర్మవరం నుంచి sreeramulu
@agar224
@agar224 8 ай бұрын
Arachetulu, paadaalu, chevulu gattiga cover cheste CHALI sagam taggitundi. Immediately heat kaavaalante running or speed walking cheyali. ❤❤
@pittakanakasiva4861
@pittakanakasiva4861 7 ай бұрын
అతిధి దేవోభవ అనే అనే సాంప్రదాయం మన భారతదేశంలోనే పుట్టింది అది మీరు మర్చిపోయినట్లున్నారు. ఇశ్రాయేలీయులకు రష్యన్లకు భారతీయులంటే అభిమానం కారణం వారికి మన భారతదేశం మీద ఉన్న ప్రేమ మనము అలాగే రష్యాలను గౌరవిస్తాం
@prasanthcq
@prasanthcq 8 ай бұрын
I have watched several travel channels, yours is very unique and I like it so much ,You explain it so well ,good luck in whatever you do Uma Garu
@rlalitha1234
@rlalitha1234 8 ай бұрын
We are all excited at the same if ur sharing experience.. God's blessings to u always
@ggautamr4677
@ggautamr4677 8 ай бұрын
good one.. bro...Russia is true friend of India
@ganeshdathrik3978
@ganeshdathrik3978 8 ай бұрын
Love from Telangana nizamabad
@tagoorsai2850
@tagoorsai2850 8 ай бұрын
Love from Ananthapur Anna ❤️‍🔥🔥
@user-rg8rc9jz5n
@user-rg8rc9jz5n 8 ай бұрын
🙏 brother,, indians,, అందరికీ చాలా అభిమానము. మనము కూడ,, ఓల్గా,, ( olgaa లాగా అభిమానము, ఆప్యాయత గా ఉండాలి. బ్రదర్ మీరు అక్కడికి వెళ్లి నా అందరూ బాగా receive చేసుకుంటూ help చేస్తూ ఉన్నారు. ( Jesus loves u brother) 🙏
@MallikarjunaRaoPapolu
@MallikarjunaRaoPapolu 6 ай бұрын
Ikkada kuda mata gajje.Bhagavantudu rakshinchnu gala anavachu gada evariki badhaledu.ide ati ante.
@nareshkumar-qg1kb
@nareshkumar-qg1kb 8 ай бұрын
I Love ❤ Mahabubnagar..TS
@sudharshanavamsi
@sudharshanavamsi 8 ай бұрын
This trip is very special Suma bro and you are doing very good work hard.. very beautiful places and please take care during winter ❤🎉🎉
@anandkumar647
@anandkumar647 8 ай бұрын
Hi uma bro, ee irkutsk vlog superb, chala bagundhi, nice video, mukhyanga icetho chesina kala kandaalu awesome,👍👌
@mysreephotography8777
@mysreephotography8777 8 ай бұрын
హైదరాబాద్ జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి కి జై జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆశీస్సులు మీకు ఉండాలని కోరుకుంటున్నాను జై పెద్దమ్మతల్లి జై జై పెద్దమ్మతల్లి భారత్ మాతాకీ జై జై హింద్ పెద్దమ్మతల్లి ఆశీర్వాదమే మంచిది మీకు
@dnvprasad8636
@dnvprasad8636 8 ай бұрын
Hi annaya you are traveling in a most dangerous coldest place you have to do care about all the things 🎉and never look back we are with you....
@ALI-cm2sv
@ALI-cm2sv 2 күн бұрын
😄 это не опасное и не самое холодное место ) У нас в иркутске очень классно )
@srinivasarao4514
@srinivasarao4514 8 ай бұрын
SUPER INFORMATION VIDEO BROTHER 👍🏻
@mamidisettirameshbabu6177
@mamidisettirameshbabu6177 8 ай бұрын
Whatay... సుప్రీమరాశియా.. ఎంతబాగుంది.. ఈఅద్భుతప్రపంచం.. ఇక్కడ... భారతదేశ్యంలాగా.. Poorpapele... Midilleclasspeople And.. Upperclasspeople Britishgadidhala Deviderule... Rassia.. Lo.. Andharu Samanamga.. Unnaru Chalasanthishangaunnaru.. What.. A.. Beautiful Rasshiaya.. సమసమాజం..సమతా వాదం.. ఉదయించిన.. రషయ్య
@nanibabualthi3677
@nanibabualthi3677 8 ай бұрын
Hai,uma anna,this videos is very well anna,kailash African countries నుండి ఎప్పుడు వచ్చాడు.మీ ప్రయాణం క్షేమంగా జరగాలని దేవుని ప్రార్థన చేస్తున్న.🎉🎉🎉🎉
@bujjibujjivlogs1187
@bujjibujjivlogs1187 8 ай бұрын
Railway station and historical place superb andi 👌
@vijaykrishna8531
@vijaykrishna8531 7 ай бұрын
రష్యన్ స్లో నిజాయితీ ఉంది అదే వాళ్ల గొప్ప వ్యక్తిత్వము. కస్టమర్లను కూడా ఇంట్లో వ్యక్తి లాగా తీసుకొచ్చి ట్రీట్ చేశారు అంటే అక్కడే వాళ్ళ గొప్పతనం అర్థం అయిపోతుంది. గ్రేట్ వాళ్లు అవకాశవాదులు కారు అవసరమైతే సహాయం చేస్తారు. అదే మన భారత దేశంలో అయితే వ్యాపారులు అవకాశమే హద్దుగా దండు కుంటారు. అవసరమైతే శవంతో కూడా వ్యాపారం చేస్తారు. రియా తెల్లవాడు అంటించి పోయిన రోగము. ఆ రోగాన్ని మనవాళ్లు బాగా అంటించు కున్నారు నరనరానా జీర్ణించు కున్నారు.
@psychologistsrinivasarao1904
@psychologistsrinivasarao1904 10 күн бұрын
Ni bonda ra ni bonda
@psychologistsrinivasarao1904
@psychologistsrinivasarao1904 10 күн бұрын
It's heart of Russian economy .Russia has a history of spying on its own people.the KGB and NKVD has huge network of spies especially on foreigners, to know before hand who is what in its soil.siberia has oil 🛢️ reserves tops it's kind in world .kolyama petro and carban ( coal) gold diamonds are priceless. Siberia is very critical to Russian economy.
@psychologistsrinivasarao1904
@psychologistsrinivasarao1904 10 күн бұрын
And Russia is no sissy .it spayed on very top politician of India in cold war era.they call Indians brown pigmyes.
@vijaykrishna8531
@vijaykrishna8531 10 күн бұрын
@@psychologistsrinivasarao1904 ఏదైనా విమర్శ ఉంటే చెప్పండి ఎక్స్ప్లెయిన్ చేయండి. అంతే ఇక నీ బొంద నా బొంద అన్నారంటే బాగుండదు
@dubbakasrikanth4377
@dubbakasrikanth4377 8 ай бұрын
Winter star uma గార్ ki all the best
@khajamasi2138
@khajamasi2138 8 ай бұрын
Thank U , Umagaaru kastapadi, Kharchulanu bharistu inthamanchi Vlog chesi vlogchusinavaariki Manchi aananda parichaaru.
@rlalitha1234
@rlalitha1234 8 ай бұрын
When u ppl return India.. Good sportive.. Really very encourage able to other to wide and safe visit to us... Bangalore
@nagasyamala252
@nagasyamala252 8 ай бұрын
Trans-Siberian Railway from Vladivostok to Moscow....
@ocitraveller1332
@ocitraveller1332 8 ай бұрын
One more vlog filled with Snow.......Love.......Beauty........Nice
@padmapriya509
@padmapriya509 8 ай бұрын
Super, Superb Video.Churches bagunnayi.
@nagasyamala252
@nagasyamala252 8 ай бұрын
Its an Extreme Climate. The same is the case with Alaska of USA.
@dvslakshmi1259
@dvslakshmi1259 8 ай бұрын
Content is so good . This is what exploration means. All the best.
@16bhanu
@16bhanu 8 ай бұрын
Daily dinner cheyagne ni video chusthe gani nidra ponu boss....good videos....tc...
@raja281887
@raja281887 8 ай бұрын
Good Uma garu
@moulalisk5362
@moulalisk5362 8 ай бұрын
Brother chala manchi ga chupincharu chali loo meri care ful gaa undandi
@sonubaabu9941
@sonubaabu9941 8 ай бұрын
Too good bro extraordinary stuff
@muthurajgtuluve716
@muthurajgtuluve716 2 ай бұрын
Warching all the videos since Mangolia.. in winter these areas are absolute cenema ..wow. ❤️
@srujanak4996
@srujanak4996 8 ай бұрын
Ice బొమ్మలు బాగున్నాయి ఈ సారి శరన్య ని తీస్కుని వేల్లండి
@RamaSarmaSVS
@RamaSarmaSVS 8 ай бұрын
Pneumonia should be treated properly with relative antibiotic to eliminate the infection.
@vidyasagarmanchala
@vidyasagarmanchala 7 ай бұрын
Wow excellent Russia country vidios congrats vologo blocks
@user-nm7uz5ls6e
@user-nm7uz5ls6e 8 ай бұрын
Nice wheather
@user-nm7uz5ls6e
@user-nm7uz5ls6e 8 ай бұрын
Anna Ela unna anna akada antha cool temperature low😮😂❤🎉 From India
@kotib5138
@kotib5138 8 ай бұрын
Hi Uma You are doing really good in winter locations and it's not easy . One thing that we shouldn't miss to see in those locations is Northern lights please check in Aurora forecast application if they are visible in your locations Try watching them they are fantastic
@Amrrkevin
@Amrrkevin 8 ай бұрын
26:33 slow motion would be 😍
@user-nd4xl8sp3n
@user-nd4xl8sp3n 8 ай бұрын
Keep exploring Russia it is so amazing country
@manishbhaigaming5670
@manishbhaigaming5670 8 ай бұрын
Jai shree ram 🙏💐 I love Russian peoples ❤😊
@Daithyas
@Daithyas 8 ай бұрын
Food detail ga chupi Anna food lovers vunttaru kadha thinaka poena chusi happy ga feel avutharu
@sandeepciripola8360
@sandeepciripola8360 8 ай бұрын
Jai sri ram anna meku Sri Ramudu rakshga undalani korukuntuna
@user-wp1rd8mu9s
@user-wp1rd8mu9s 8 ай бұрын
🤲🏻🤲🏻🤲🏻 జాగ్రత ఆండీ. అక్కడ. చెల. బాగుంది
@srinivasaraopeddiraju3899
@srinivasaraopeddiraju3899 8 ай бұрын
Very beautiful Churches amazing snow arts really amazing video
@nageswararao1445
@nageswararao1445 8 ай бұрын
U shown in winter with winter beauties. But more we want hot days where we can see people flooded streets, people habits etc.
@habeebamohammed6841
@habeebamohammed6841 8 ай бұрын
Love for vijaywada
@maheshseethagari6476
@maheshseethagari6476 8 ай бұрын
Try to explain past present history of each important place to understand better geography of that nation.
@kumarathidi
@kumarathidi 8 ай бұрын
Really awesome bro..Thank you for sharing the video.
@rajyalaxmich5687
@rajyalaxmich5687 8 ай бұрын
Tq
@nakkaprabha282
@nakkaprabha282 8 ай бұрын
Super brother ❤❤
@user-nj8by3hp9e
@user-nj8by3hp9e 8 ай бұрын
మీ వీడియో అదిరిపోయింది ఉమాగారు 🤩
@Fhjytg
@Fhjytg 8 ай бұрын
God bless always
@sureshchepuri4605
@sureshchepuri4605 8 ай бұрын
చాలా బాగున్నాయి మీ వీడియోలు అన్న సూపర్
@Bodybuilding.c655
@Bodybuilding.c655 8 ай бұрын
Bro please add some subtitles lot's of love from dehradun
@gowrikumar6031
@gowrikumar6031 8 ай бұрын
రష్యా వాళ్ళు అంటే మీరు బాగా చూపించారు
@bhartiv9991
@bhartiv9991 8 ай бұрын
Nice video uma garu. Ice to chesin bommalu chala bagunnadi.
@krishnakrish287
@krishnakrish287 8 ай бұрын
Hi bro happy journey bro from Ongole 😅😅😅
@Priyanka-be6yg
@Priyanka-be6yg 8 ай бұрын
Health jaagratta ఉమ గారు ❤❤
@bavabava5083
@bavabava5083 8 ай бұрын
God bless you uma anna health jagrtha🎉❤
@KrishnaRaoYerra
@KrishnaRaoYerra 8 ай бұрын
Uma bro Beautiful videos in Russia 🇷🇺. They love Indians. Beautiful video 👌 ❤❤❤❤ 🎉🎉🎉🎉
@ramakrishnareddy3651
@ramakrishnareddy3651 8 ай бұрын
What a beautiful place
@mamathasurya9879
@mamathasurya9879 8 ай бұрын
Happy journey bro
@valivlogstelugu
@valivlogstelugu 8 ай бұрын
హాయ్ ఉమా బ్రో నేను మీ ప్రతి ఒక్క వీడియో చూస్తూ ఉంటాను I'm watching from Kuwait 🇰🇼
@venkateswararao6527
@venkateswararao6527 8 ай бұрын
Jesus God bless you sir 🙏
@janamlakmitha3224
@janamlakmitha3224 8 ай бұрын
Daily me video chudakapote yedo miss ayyanu Anna feeling annayya safe ga undalani korutunna 🙏
@NenuNagarjuna
@NenuNagarjuna 8 ай бұрын
Good morning uma Bhai 😂❤
@sreelekha3534
@sreelekha3534 8 ай бұрын
Hi Uma you are back again... nice vlogs ... roju nee videos kosam eduru chustanu... great going....
@ravikumargantla7998
@ravikumargantla7998 8 ай бұрын
Yela brathukutharu bro akkada🥹🤔
@CShekarShetty-ux1if
@CShekarShetty-ux1if 8 ай бұрын
Hi Uma how are you మన రష్యా మన రష్యా అనేది ఎందుకు మనం రష్యా వాళ్ళు మన ఇండియాకి ఫుల్ సపోర్ట్ చేసేదానికే మన రష్యా మన రష్యా అని చెప్తున్నాం ఉమా గారు రష్యాలో మొత్తం తిరిగేసి అన్ని వీడియోస్ పెట్టి మంచి వీసులు వచ్చి మంచి లైకులు వచ్చి all the best Uma Jai old NTR fans Kurnool Jila ఎమ్మిగనూర్ టౌన్
@K.suseela
@K.suseela 8 ай бұрын
Super video brother we are so happy to see this views thank you brother
@sunshine-vb2zd
@sunshine-vb2zd 8 ай бұрын
"Eta Ochen vukoosna" anandi edi chaalaa tasty gaa undi ani ardham. Meekanna Chinna vaallaki "privyat" cheppacchu hello ani ardham. Kaanee meekannaa pedda vaallaki "drastviytya" ani cheppaali respect tho namaste annattu annamaata. Trans Siberian train journey chaalaa baaguntundi miss avvakandi. Nice vedio.
@Buhanka_Bread
@Buhanka_Bread Ай бұрын
Иркутск, наш город
@d.kiranpandu9774
@d.kiranpandu9774 8 ай бұрын
🎉సూపర్ వీడియో ఉమా గారు
@okfasak6914
@okfasak6914 8 ай бұрын
it is Ice Carving
Самое неинтересное видео
00:32
Miracle
Рет қаралды 1,9 МЛН
小丑和白天使的比试。#天使 #小丑 #超人不会飞
00:51
超人不会飞
Рет қаралды 38 МЛН
Dad gives best memory keeper
01:00
Justin Flom
Рет қаралды 21 МЛН
Best European Street Food By Naa Anveshana
17:16
Naa Anveshana
Рет қаралды 1,1 МЛН
Hyderabad to Tokyo Japan Trip | Telugu Traveller
35:26
Telugu Traveller
Рет қаралды 359 М.
Indian Travelling To World’s Least Densely Populated Country Mongolia
34:04
Daily Village Life  in Mongolia 🇲🇳 | Uma Telugu Traveller
31:43
Uma Telugu Traveller
Рет қаралды 223 М.
Самое неинтересное видео
00:32
Miracle
Рет қаралды 1,9 МЛН