Is Christ's divinity Biblical? Discussion with COC Preachers | Review Part 1

  Рет қаралды 7,363

Right Theology Forum

Right Theology Forum

Жыл бұрын

Edward William, Sai Ankem, Saikrishna Gomatam, Anil Jumar with John Christopher

Пікірлер: 45
@gmannycarey
@gmannycarey 4 күн бұрын
Excellent analysis by RTF thanks brotheres
@suvarnay2645
@suvarnay2645 Жыл бұрын
నేను చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అన్నా.... క్రీస్తు దైవత్వము మీద మాకు ఎలాంటి సందేహమూ లేదు అన్నా.... దేవుని మర్మమై యున్న క్రీస్తు ...అనే వచనాన్ని వారు ఎలా మరిచారో మరి 😔🤦 వారు క్రీస్తు సంఘము అంటే నాకు సిగ్గుగా ఉంది అన్నా... ఒక్కరి వల్ల,మొత్తం సంఘమంతటికీ చెడ్డ పేరు వస్తుంది అన్నా....😭 అందరినీ ఒకే జాతికి కట్టకండి అన్నా కానీ అందరూ అలా లేరు అన్నా... ఇవాళ చాలా మండి క్రీస్తు సంఘము అనే పేరును పెట్టుకుంటున్నారు.. అందరూ ఒకటి కాదు
@3llearnloveandliveinchrist874
@3llearnloveandliveinchrist874 3 ай бұрын
Bible లో భావం ముఖ్యంగా చూడాలి, మన హృదయం అర్థం చేసుకోగలిగిన భావం. అక్షరం అర్థం, భాష పరమైన అర్థం ఏదైనా మన హృదయ స్పందన కలిగించే విధంగా చర్యలు జరగడం ముఖ్యం. ఈ లాంటి విషయం నాలో కలుగుతోంది అందుకే ఈ విషయం పై తెలియజేస్తూ వ్రాసాను. Brothers
@thamas.m2879
@thamas.m2879 Жыл бұрын
Price the lord Anna
@savararavikumar1488
@savararavikumar1488 11 ай бұрын
స్సిర్ సార్ exlent డిస్కషన్
@syamalaborra2589
@syamalaborra2589 Жыл бұрын
Praise the lord brothers. Pray for my family to get salvation 👏
@chandrasekharvajrapu1802
@chandrasekharvajrapu1802 Жыл бұрын
Praise the lord Good Eveng Annalu
@rajkumarpitta8531
@rajkumarpitta8531 Жыл бұрын
Praise the lord 🙏 ✝️
@joel9710
@joel9710 Жыл бұрын
దేవుని గురించి ఎంత confuse చేస్తే అందులో అంత నిజం ఉంది అంటారు అంతే నా సార్....
@MrSamsunder
@MrSamsunder Жыл бұрын
God with councils meeting has changed...he has become 3 in 1
@sudhakarnissi7149
@sudhakarnissi7149 Жыл бұрын
Praise the Lord.. COC Pastors బైబిల్లో ఉన్నది క్రీస్తు సంఘము మాత్రమే, అన్నీ సంఘాలకి Church of Christ అని పేరు పెట్టాలని అలా పేరు పెట్టకపోవడం వాక్యనుసారము కాదని అని అంటున్నారు. Kindly share your insights on this preaching.. Thanks!
@JLB2505
@JLB2505 7 ай бұрын
Merantha telugulo ఇంగ్లీషు lo professors అనుకుంట ప్రతీ మనిషికి ఒక అభిప్రాయము వుంటుంది అంటే వారు నమ్మిన విషయానికి తగిన బోధ ని ఎంచుకుంటాడు అదే ఈ వాక్యం చెప్పుతుంది 2 Timothy(రెండవ తిమోతికి) 4:3 & 4 3.ఎందుకనగా జనులు హితబోధను(ఆరోగ్యకరమైన భోదన) సహింపక, దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమకొరకు పోగుచేసికొని, 4.సత్యమునకు చెవినియ్యక కల్పనా కథలవైపునకు తిరుగుకాలము వచ్చును.
@kavyaj2516
@kavyaj2516 Жыл бұрын
COC member argued about a word from Greek but he doesn’t know Greek.He didn’t even think that he could be wrong and didn’t try to listen from the our panelist who knows original language.
@MrSamsunder
@MrSamsunder Жыл бұрын
Anthony Buzzard Greek professor from Atlanta ....please listen his version
@3llearnloveandliveinchrist874
@3llearnloveandliveinchrist874 3 ай бұрын
451 AD council of chalcedon
@sathyasangamutelugu4146
@sathyasangamutelugu4146 Жыл бұрын
Brother vandhanamulu దయ చేసి church of christ లో ఉన్న వారందరూ మొన్న మీతో వాదించిన వారిలా లేరని గమనించండి.... క్రీస్తు సంఘంలో ఉన్నవారు ప్రపంచంలో చాలామంది యేసు ప్రభు వారి యొక్క దేవత్వాన్ని నమ్మేవారుగా ఆయన దేవుడు అని నమ్మేవారుగా తండ్రితో సమానుడు అని నమ్మే వారిగా ఉన్నారని గమనించండి.....
@suvarnay2645
@suvarnay2645 Жыл бұрын
S బ్రదర్. మాణిక్యం గారు church of christ కాదు అండి
@sagarabocsofficial5737
@sagarabocsofficial5737 Жыл бұрын
In coming days
@MrSamsunder
@MrSamsunder Жыл бұрын
Final ga Devudu ...maradu...manushulu devudu entha mandhi Ani decide chesaru
@teluguchristiansongsandtra8788
@teluguchristiansongsandtra8788 Жыл бұрын
వాక్యం చెప్పటం కూడా గ్రంధం బయటనుంచి మాట్లాడినట్లు అర్దం వచ్చును కదా బ్రదర్స్ ? యింకా వాక్యం చెప్పలేము అయితే
@MrSamsunder
@MrSamsunder Жыл бұрын
Swayanga Authority...unnavadu God
@egavenkatesh7222
@egavenkatesh7222 Жыл бұрын
మరొక వీడియోలో ఈ coc సోదరుడు ఒకాయన "యేసు దేవుడు అని చెప్పే నాలుగు వచనాలు తగలబడ్డాయి బైబిల్ లో, ఆ నాలుగింటినే పట్టుకుని వ్రేలాడుతున్నరు ఈ త్రిత్వవాదులు" అని అన్నాడు.
@ramaiahbandi5228
@ramaiahbandi5228 Жыл бұрын
Gollalu, gnanulu
@sagarabocsofficial5737
@sagarabocsofficial5737 Жыл бұрын
Try to discuss biblical vocabulary also
@Mass-kb
@Mass-kb Жыл бұрын
bible ప్రకారంగా దేవునిని దేవుడు కాదన్న అది దైవదూషనే, అలాంటిది బైబిల్ యేసుక్రీస్తు ప్రభువారిని దేవుడు అని చెప్తున్న, ఆయన దేవుడు కాదు అని bible ధ్రువీకరణను త్రునికరిస్తున్నవారు మరి నిశ్చయంగా దేవదూషణ చేస్తున్నారు కదా!
@apologetics6656
@apologetics6656 Жыл бұрын
క్రిస్టీఫెర్ అన్న...నాకు ఒక చిన్న doubt దేవుడు మార్పు లేనివాడు కద.... క్రీస్తు నిత్యత్వం నుంచి దైవ మానవ స్వభావం కలిగినవాడా??? నిత్యత్వం నుంచి లేకపోతే మధ్యలో మానవత్వం వచ్చినట్టే కదా....అలాంటప్పుడు క్రీస్తులో మార్పు వచ్చినట్టేగా???? నిత్యత్వం నుంచి మానవ స్వభావం ఉంటే మళ్ళీ మానవునిగా పుట్టడం దేనికి??? plz అన్న reply ఇవ్వండి!!!!
@kirankumar-rw2el
@kirankumar-rw2el Ай бұрын
అందుకే నీకు త్రిత్వం తెలియాలి త్రి ఏకం CONCEPT తెలియాలి
@PavanKumar-coc
@PavanKumar-coc Жыл бұрын
John cristofar garu villa valla telugu rastaralalo donga bodhalu chapa kinda nirula vyapistunnay miru dayachesi inko sari villani kurcho bettandi sir chala mandi sodharulu telusukuntaru miku teliyani vishayam ami tante yesu krestu prabuvula varu puttinappati nunche vunna vadu antaku mundu vuniki lo ledu Ani villu bodistaru ante kadu manishi ga putti devuni stayiki adigadani chebutaru villu
@sathyasangamutelugu4146
@sathyasangamutelugu4146 Жыл бұрын
ఐదు రోజుల క్రిందట మీతో చర్చలో పాల్గొన్న డేవిడ్ క్రిస్టఫర్ క్రీస్తు సంఘస్తుడు ఆయనను బట్టి క్రీస్తు సంఘంలో ఉన్న వారందరూ ఆయన లాంటి వారే అని దయచేసి ముద్ర వేయకండి ఆయన క్రీస్తు విరోధి అని మీరు గమనించే ఉంటారు..
@saradaganga8007
@saradaganga8007 Жыл бұрын
Asalu kreesthu sanganiki Veruga very Peru pettakudadugada kreesthuni araadhichukuntu
@manikyamcocpmk9023
@manikyamcocpmk9023 Жыл бұрын
బ్రదర్ Christopher గారు ఇక్కడ సహోదరులు అడిగినా వచనాలు అన్నీ కూడా మీరు జ్ఞాపకం పెట్టుకోండి వీటన్నింటికీ కూడా తరువాత జరిగే చర్చలో సమాధానాలు చెబుతా
@kuttimallibabu9398
@kuttimallibabu9398 Жыл бұрын
Meeru చెప్పలేరు sir. నీ మాటలు విస్తారంగా ఉంటాయి తికమక మకతిక గా మాట్లాడుతారు మీరు. అడిగిన ప్ర్నలకు సూటిగా సమాధానం రాని మాటల ప్రవాహ దొరకని మీది
@ralkumar8254
@ralkumar8254 Жыл бұрын
పరిమితి
@joel9710
@joel9710 Жыл бұрын
యేసు క్రీస్తు తండ్రికి లోబడి ఉంటాడు...కానీ తండ్రి యేసుక్రీస్తు కి లోబడి ఉండదు.... అంటే తండ్రికి ఉన్న ఈ లక్షణం యేసు క్రీస్తు లేదు కదా....
@savalambaburao5422
@savalambaburao5422 Жыл бұрын
brother hebrew 1:8 please read this verse
@ravivarman283
@ravivarman283 Жыл бұрын
నాసినం చేసేస్తున్నారు
@Godofson143
@Godofson143 Жыл бұрын
నేరుగా యేసు క్రీస్తు దేవుడని బైబిల్ లో లేదు ఏసుక్రీస్తు ని దేవుని కుమారుని నమ్మి విశ్వసించ మనీ రక్షణ ఇద్దరు దేవుళ్ళు ఉన్నారని ముగ్గురు దేవుళ్ళు ఉన్నారని బైబిల్ లో ఎక్కడా చెప్పలేదు
@mind484
@mind484 Жыл бұрын
Yesu mahadevudu, rakshakudu aniyu Parishuddhathma devudu aniyu Bible lo khachhithamugaa raayabadindi kadaa. Enduku meeru Bible lo vunna vaakyaanni nammaru? Yesu kreesthu devudu ani meeru nammanappudu, mee sanghaaniki kreesthu sanghamu ani peru enduku pettukunnaaru? Thandri aina Devuni sanghamu ani pettukovaali kadaa?
@pn4641
@pn4641 Жыл бұрын
@@mind484 correct brother veellu agna namugamatladuthunnaru.
@apologetics6656
@apologetics6656 Жыл бұрын
మీరు యే bible చదువుతున్నారు.....
Discussion with Church of Christ Preachers | 'Is Christ's Divinity Biblical?'
5:27:25
Heartwarming Unity at School Event #shorts
00:19
Fabiosa Stories
Рет қаралды 24 МЛН
НЫСАНА КОНЦЕРТ 2024
2:26:34
Нысана театры
Рет қаралды 1,4 МЛН
RTF's Wrong Move? | A live discussion
1:22:16
Edward William Kuntam
Рет қаралды 21 М.
Psalm 11 - Exposition by Suresh Vanguri
34:37
Trinity Bible Church
Рет қаралды 4,9 М.
Prophet Muhammad and Aisha's Adultery (Al-Ifk)
16:31
Nabi Asli
Рет қаралды 650 М.
Session 4 | Pneumatology - Work of the Holy Spirit
3:13:46
Right Theology Forum
Рет қаралды 2,9 М.
Yet Another CHURCH OF CHRIST Preacher
27:12
Edward William Kuntam
Рет қаралды 4,5 М.
80 Year Olds Share Advice for Younger Self
12:22
Sprouht
Рет қаралды 1,7 МЛН
Heartwarming Unity at School Event #shorts
00:19
Fabiosa Stories
Рет қаралды 24 МЛН