బ్రో మీరు చెప్పింది చాలా అద్భుతంగా వుంది. శ్రీ కృష్ణుడు భగవద్గీతలో మనిషి అస్తిత్వం అనేది భగవంతునితో కలసివుంది అని , మాయ అనేది మనిషియొక్క కాన్సియస్నెస్ ని కలుగచేస్తుంది అని చెప్పారు. మనిషి దుఃఖాలను , బాధలను పోగొట్టుకోవాలి అంటే భగవద్గీతను చదివితే చాలు. అది మాయప్రపంచం నుండి బయటకి తీసుకువచ్చి బాధను పోగొడుతుంది. వేదాలు , ఉపనిషత్తులు అనేవి రుషులకు ధ్యానంలో అత్యున్నత స్థాయికి వెళ్ళినపపుడు , బ్రహ్మదేవుడు ద్వారా తెలియచేయబడ్డాయి.
@santoshdadi6262 жыл бұрын
Bro last 2 years nunchi nee videos bagha addict ayya,, ee madyakalam lo bagha happy kaliginchae visayam nee video notification,, Full Depth Philosophical Knowledge undi meku 👏👏👏
@jeenasholeti24402 жыл бұрын
Nenu Itye starting nuchi follow avutuna anna chennal ne 2019 lo start chesadu
@singervenky36692 жыл бұрын
మనం ఎన్ని షోధించిన,సాధించిన సంసారం బంధం లో ఉండి బ్రతికితేనే మనశాంతి ఉంటది..... వేల కోట్లు సంపాదించిన కానీ నిరంతరం సుఖాన్ని ఎంజాయ్ చెయ్యలేము. మనిషికి , బాధలు ఉంటేనే సుఖం తో మనసు కుదుట పడతది.... ఇది ఒక రసాయనిక చర్య లాంటిది ఒక పదార్దమ్ ఇంకొక పదార్థము తో చర్య జరిపి సంతులనం చెందినట్లు,ఇది నిత్యం జరగాలి, జరుగుతూనే ఉంటది... ఇదే జీవితం అంటే మన పేద వాళ్లు ఎక్కువ డబ్బులు ఉంటే జీవితాంతం సుఖంగా ఉంటాం అని ఆలోచిస్తు ఉంటారు, అది మన భ్రమ.... ఇదే టెక్నాలజీ విషయంలో కూడా చివరకు జరిగేది ఇదే..... ఎంత టెక్నాలజీ డెవలోప్ అయినా కానీ.... చివరికి ప్రకృతి ఒడినే చేరుకోవాలి... ఇదే మన ఋషులు మనకు చెప్పింది... వాళ్ళకు ఎంత టెక్నాలజీ తెలిసిన కానీ ప్రకృతో కలిసి జీవిస్తేనే కరెక్ట్ అని చెప్పారు... అందుకే వాళ్ళు ప్రకృతిని నాశనం చేసే టెక్నాలజీ ని ఎంకరేజ్ చెయ్యలేదు.... టెక్నాలజీ ఉండాలి కానీ మీతిమీరు పోవద్దు ప్రకృతి లో పుట్టాము, ప్రకృతితో వైద్యం పొందాలి, ప్రకృతిలోనే కలిసి పోవాలి ఇదే మన ధర్మం మనకు చెప్పేది అంత మన మంచికే... 🙏🏻🙏🏻🙏🏻 దేన్నైనా మితి మీరు ఆలోచిస్తే చివరికి జీవిత సత్యం తెలిసిపోతుంది అప్పుడు లైఫ్ మీద ఇంట్రెస్ట్ పోతుంది . కానీ భయపదొడ్డు... కాలం అతి పెద్ద వైద్యుడు... ఎలాంటి మానసిక రోగన్నైనా పోగొడుతుంది.... అదే భగవంతుని లీల అంటే.... ప్రకృతియే భవంతుడు ఆ ప్రకృతికి పెట్టిన వివిధ పేర్లే మన దేవుళ్ళు 🙏🏻
@gopinadhsraina77422 жыл бұрын
What u said is the definition and root meaning of lord Vishnu itself according to Hindu philosophy...!! Universally spreaded consciousness !!👌❣️👏
@Rockprakashmusical2 жыл бұрын
❤️mind bending channel anna needhi ....e consciousness kosam vacchina anni videos adhiripotunnai 💥 continue this series ..... 🤗 Waiting for next episode 🔥
@MuraliKrishna-wr2vk2 ай бұрын
అది 100% నిజం మీరు ఈ అనుభవం పొందాలంటే చాలా చాలా శక్తి కావాలి మన పూర్వీకులు అవన్నీ ఎపుడో కనిపెట్టారు కానీ నాగరికత/ సైన్స్ అనే పేరుతో ఇవాళ ఇతర దేశాల వారు వాటిని మేమే కనిపెట్టాము అంటున్నారు దీనికి మనలోని దౌర్భాగ్యం, స్వార్థం అందుకే ఒక పెద్దాయన భారతీయులు బానిసలు అన్నాడు (ఎక్కువ మంది) పేరు కోసం, పైసలు కోసం దిగజరుతున్నారు ఇది అనాది నుంచి ఉంది ఈ రోజుల్లో ఇంకా ఎక్కువ అయింది సర్వే జనా సుఖినోభవంతు ❤
@dshashavali62112 жыл бұрын
Inter nunchi nenu super consciousness person ga maranu bro ☺️ ippatiki Inka alochistune unna. Ippati varaku artham ayyindi enti ante " చిదానంద రూపః శివోహం శివోహం"🧘♂️ Edit: ippudu na age 23 inter ante 15
@sparrowconsciousness69012 жыл бұрын
naku tears vastunnai bro., nenu nammaleka pothuna ninnu chuusi.but how you finding those theorys and logics bro plz tell me ...😭😭😭. nenu alagaina i universe ki conclusion vethakali anukunna na life ayyipoyeloga but I know it's impossible. but your giving me more Hope Day by Day.🙏🙏🙏
@prakashp999992 жыл бұрын
Thank you for your content. A normal science student cannot go beyond science and link the subject of consciousness to it. You are surely a seeker of truth.
@TeluguAlchemist2 жыл бұрын
thank you brother
@sreekanthteruru42212 жыл бұрын
@@TeluguAlchemist Me reasearch chala bagundi. Andaru space lo yemi vundhi Ani vetukutunnaru , After death yento Naaku maatrame telusu.
@alacreation4380 Жыл бұрын
@@sreekanthteruru4221 after death Emi vundi pls tell me my husband passed away in accident
@sricharan59202 жыл бұрын
I saw your first video of double slit experiment and it proved me that my beliefs are true. I believe in rishis knowledge. Then a question raised in my mind that alchemist is giving knowledge of quantam mechics, Does he knows about Upanishads? Your recent videos give me the answer 😉. I love your intilligence of directly not comparing with upanishaths in beginning videos and doing it after strong fan base. You know people can't take directly at beginning. Love your knowledge bro ❤️.
@srikanthveeru52162 жыл бұрын
+1
@nameoffreefire59952 жыл бұрын
Vishwa darmam telipinanduku many many thanks
@3venik4252 жыл бұрын
Seriously I wanted to search does consciousness comes from universe?There u go,U uploaded the same......😇
@sharvansharvan17172 жыл бұрын
Examples tho champesaav bro😍 mainly sky and pot😅💚 Background music KGF 2 la anipistundi I liked BGM💚🔥
@sciencehacks54092 жыл бұрын
Ilanti video kosam chalarojula ninchi chusthunnanu bro thank you...
@ramprakash.career2 жыл бұрын
రీసెర్చ్ ఫీల్డ్ లో ఉంటు ఇలా మేటర్ ప్రిపేర్ చెయ్యటం సరిపోయే వీడియో ఎడిటింగ్ చెయ్యటం ఇంత క్వాలిటీ తో ఒక వీడియో చెయ్యటం చాలా కష్టం. మిమ్మల్ని ఓకే విషయం అడుగుతున్న వీడియో చెయ్యటానికి సమయం డబ్బు సరిపోతున్నాయా ఓకే వీడియో కి ఎంతలా కష్టపడుతున్నారో ఇష్టముంటే చెప్పండి. అలాగే విశ్వం గురించి ఇటువంటి ఆలోచనా దొరని ఇలావుందాలంటే దానికి పునాదులు బాల్యంలోనే పడాలి అప్పుడు అద్భుతమైన సంఘటనలు జరిగుండాలి లేదా తీవ్రమైన బాధ వైరాగ్యానికి దారిటీవసిఉండాలి.అది ఏదైనా మతో పంచుకోవాలని మీ జీవితంలో జరిగిన అసాధారణ అద్భుతాలు అంటే ఎవరికైనా చెప్పినా నమ్మనటువంటి అద్భుతాలు మాతో పంచుకోండి.
@piratesgaming85772 жыл бұрын
Yes yes 00 to 0:21 without situations I get that in my mind every day .and I always feel that I'm born for something
@m.srinivasulum.srinivasulu10442 жыл бұрын
దేని తెలుసు కుంటే తెలుసుకోవడం మిగిలి ఉంటుందో అది ఫిజీకల్ సైన్స్, దేని తెలుసు కుంటే తెలుసుకోవడం మిగిలి ఉండదో అది స్ప్రిచువల్ సైన్స్
@anirudhbilla30052 жыл бұрын
Hello Brother, Very unique content. You are the only one who is bringing parallels between Ancient Wisdom & modern Science. Next video try to tell various ways/practical ways to increase our consciousness, explore more within ourselves ✅️
@redhat73402 жыл бұрын
Correct sir Same here🙏🙏🙏🙏
@shivamani75442 жыл бұрын
Bro love from karnataka, Littralley smile 😊 on face when I got notification of u r videos.. Very addicted u r videos.. 🔥🤟 (Ee lanti videos roju peetu bro)
@daa1842 жыл бұрын
శక్తి అంతా మీలోనే ఉంది దాన్ని సాధన ద్వారా బయటకు తీసుకురావడమే విద్య.. - Swami Vivekananda
@itsmyfeeling99192 жыл бұрын
ఎలా సాధన చేయాలి ?
@OOO-CH-Rajeshwerkosli2 жыл бұрын
Nijanga Shakthi antha manalone undha
@varalakshmivara93602 жыл бұрын
Chala bagundi video Mali Mali చూడలనిఉంది than you so much
@udaysankar51442 жыл бұрын
1)బాగా వివరించావు అన్నయ్య. నేను నీకూ అభిమానిని అన్నయ్య. వీడియో ఇంకొంచెం లెంథ్త్ ఉంటే బాగున్ను అనిపించింది. 2) అన్నయ్యనేను ఉపనిషత్తులు చదవాలనుకుంటున్నాను ఎక్కడ దొరుకుతాయో చెప్పండి అన్నయ్య. 3) మనుషులందరూ అంతరించిపోయారు అనుకుందాం. అప్పుడు మిగతా జంతువులు, జీవము లేని వస్తువుల యొక్క కాన్సియస్నెస్ వల్ల విశ్వం ఉనికిలోనే ఉంటుందా? 4)విశ్వం ఎందుకు ఉంది? 5) కాన్సియస్నెస్ ఎలా ఉంటుంది? 6) కాన్సియస్నెస్ ఎలా పుట్టింది ( ఆవిర్భవించింది)? 7) కాన్సియస్నెస్ ఎప్పుడు ఆవిర్భవించింది? 7) కాన్సియస్నెస్ ఎందుకు ఆవిర్భవించింది? 8) కాన్సియస్నెస్ కి అంతం ఉందా? 9) యాటం కి కాన్సియస్నెస్ ఎలా వచ్చింది? ఎప్పుడు వచ్చింది? ఎక్కడ్నుంచి వచ్చింది? 10) కాన్సియస్నెస్ లలో కూడా పాజిటివ్ కాన్సియస్నెస్, నెగిటివ్ కాన్సియస్నెస్ అనేవి ఉంటాయా అన్నయ్య? 11) ఈ ప్రశ్నలకు ఉపనిషత్తుల్లో సమాధానం ఉందా? 12) మన యూనివర్స్లో (మ్యాటర్ యూనివర్స్) కాన్సియస్నెస్ ఉంది. అలాగే యాంటీమ్యాటర్ లో యాంటీ కాన్సియస్నెస్ ఉంటుందా అన్నయ్య? 13) డబుల్ స్లిట్ ఎక్స్పరిమెంట్ ద్వారా ఈ విశ్వం ఒక మాయ అని కనుగొన్నారు కదా. కానీ ఇదే విషయాన్ని మన ఋషులు ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ లేని ఆ కాలంలోనే చెప్పారు కదా. డబుల్ స్లిట్ ఎక్స్పరిమెంట్ చెయ్యకముందు మన ఉపనిషత్తులు చదివి ఉపనిషత్తుల్లో చెప్పింది అంతా నిజమేనని అని ఎవ్వరైనా, ఏ శాస్త్రవేత్తైనా నమ్మారా?
@nanitedlapu34142 жыл бұрын
Thank you bro andharila lenu ani andharila alochinchatam ledhani, ilanti alochanalatho yem sadhisthav ra ani govt jobs choosko settle ipothav ani manisilo visayanni gurthichakunda vadi alochanalanu ardham cheskokunda common life cycle ni repeat cheyamani force chese e samajam lo nee matalu naku chala confidance ni ichay bro navi pagati kalalu kadhu panikoche kalalu ani.....thank you..😇
@mymedia17612 жыл бұрын
Great wisdom brother👌nuvu universe gurinchi chepina anni vishyalu nannu daily ventaduthai brother
@awakenyourknowledge2 жыл бұрын
Anna meeru chala baga andariki artham ayyela ye vishayanni ayina vivaristharu naku multiverse gurinchi telusukovadam dhani payina research cheyyatam chala ishtam multiverse gurinchi poorthiga telisela oka full series cheyyandi annayaa plssssss 🙏🙏🙏🙏🙏🙏🙏
@r.ajaykumarnaik18632 жыл бұрын
One of my Philosophies is that What & How much we know about ourselves = What & How much we know about the whole creation I always felt that if we know about ourselves completely, then we know about everything else. Bro I'm 16 now & I don't know why I'm getting very unusual thoughts like, why this creation? Why I'm here? What is my Purpose? from 13 & I always feel like I don't belong in here. I think I'm a bit different. I even don't know why I'm writing all these things. Is there anyone like me?🧐
@hemaprasanna11112 жыл бұрын
You are the universe expressing itself as a human for a little while 🌌❤️ - Eckhart tolle
@Amazing_All2 жыл бұрын
Hi bro I have been watching your videos since long time and I’m very fond to your videos and to your voice its some type of kick in your videos. I’m here to convey my intention and analysis about universe and consciousness, so everything in the universe has consciousness and when talking about humans there is more consciousness than other beings, so my point is when we observe anything it will go with the flow (Anugachhatu Pravaah) by the action and force for example in the human body every single particle works with their flow even brain also, likewise universe also has a staring action and force to move to somewhere. So, there is a super consciousness before and beyond the consciousness.
@sumanth1232 жыл бұрын
EXPLANATION AWESOME👏👏😊
@teja80862 жыл бұрын
0:16 ni videos chudatam modalu pettinappudu nunchi alochistunna From 3 years back
@varunkolanu2 жыл бұрын
super anna..naku unna enno doubts ni clear chesthu ostunnav... namaskaram anna🙏🙏
Bro ee video chustunte goosebumps vachay endukante ala aalochinche vallalo nenu okadini🙂
@sreekanthh812 жыл бұрын
Consciousness=existence universe gurinchi alochinchaga chinchaga Naku 1year back dorikina samadanam👍
@nareshmorla76032 жыл бұрын
Broh astral travel gurinchi vedio chey broh
@gokararavikumar65622 жыл бұрын
excellent vedio brother no words..to say....your interpretation is in good coordination..level..thank you all the best regards..🙏
@Satyanarayana-k7v2 жыл бұрын
🚩జై శ్రీరామ🔥🔱🕉🇮🇳🙏
@narasimhaswamykatakam35672 жыл бұрын
Excellent subject good explanation God bless you and all the best
@Pranaypaulm2 жыл бұрын
Love with Respect ❣️
@goringlalll5052 жыл бұрын
Really,iam always thinking about who iam.like daily 1000 times iam thinking wh o iam,why iam here.
@freelancethinker5162 жыл бұрын
Science మ రియు ఉ పనిషతు లు ఈ రెండు మాయ విశ్వ o గురించి చెప్ప డం చా ల వింత , విడ్డూరం గా ఉంది . Confuse,nd Contradictory . Quantum mechanics , మా య ల శా స్త్రo ఒక ట యినట్ట గా వుంది👍
@quadrantclinical86292 жыл бұрын
Background music is bit uncomfortable while watching. Rest everything is great. Thanks
@daa1842 жыл бұрын
మన దేశంలో ఉన్న నలంద విశ్వవిద్యాలయం లైబ్రరీని తగలబెట్టే సారి అది 6 నెలలు కాలుతూ ఉంది అన్ని నెలలు కాలిందంటే అది ఎంత పెద్దదో దానిలో ఎంత జ్ఞాన సంపద ఉందో తెలుసుకోవచ్చు అది ముస్లిం మొగలు king ki ఒకసారి జబ్బు వస్తే ఎవరూ తగ్గించకపోతే మన ఇండియా ఆయుర్వేద వైద్యులు ఒక్క రాత్రిలో తగ్గించారని వారికి ఆ జ్ఞాన సంపద అంత కూడదని మొగల చక్రవర్తులు అంటించేసారని చెప్పారు
@SureshCSCNetcafe2 жыл бұрын
పరిశీలకుడు ఉంటేనే ఈ విశ్వం ఉంటే, పరిశీలకుడు వల్లనే ఈ విశ్వం అస్తిత్వంలో ఉంటే, మరి పరిశీలకుడు ఎలా వచ్చాడు ? Universal consciousness పరిశీలకుడులో reflect కావడానికి పరిశీలకుడు ఉంటేనేగా నిజానికి పరిశీలకుడు కూడా మాయే కదా. అస్తిత్వంలో లేని Universal consciousness అస్తిత్వం కలిగిన పరిశీలకుడుని సృష్టించి అందులో Consciousness reflect అవుతూ Universe తన అస్తిత్వాన్ని పొందుతుందా ? ఇది నా ప్రశ్న ...............
@The_Sunshiine2 жыл бұрын
Yes i always use to think of those first few questions..💫
@tom999952 жыл бұрын
You are giving your career's best work
@prashanthMY12 жыл бұрын
E Video information great excellent waiting for next video 👍⬆️
@poornachandra34472 жыл бұрын
🙏 thankyou for shearing such a knowledge information 👍
@Kingsantosh992 жыл бұрын
Tq bro I'm Santosh. I'm realising my life with your vice. But I need one video please DREAM 11 HOW TO SELECT the players. Please make this video fath fully. Tq the your video and ur family. ❤️🙂😊
@ramuoneandonly55692 жыл бұрын
Such a good thoughts, voice, visuals and knowledge sharing video. But background music enti antha irritating ga undi? Pls avoid annoying music. Your voice is enough to create interest to the listener
@lankinda59542 жыл бұрын
Okko video okko movie lagaa vundhi bro... 👌👌
@sureshpichuka66982 жыл бұрын
Wow. You are very close to infinity.
@gowlikarnaresh61062 жыл бұрын
Excellent sir please do many more videos
@srinivasarao85252 жыл бұрын
Bro hats off for your hard work bro
@soulfinder21332 жыл бұрын
Most Underated Channel...
@sudeepheni60162 жыл бұрын
ఉపనిషత్తులలో చెప్పిన "మాయ" మాటలు చాలా బాగున్నాయి 😄😄
@muralireddy76412 жыл бұрын
Wonderful content as usual 👌 Bro... Russian boy boriska amayyado oka video cheyyandi
@dhamodarrao62112 жыл бұрын
Anna scientific videos theories ni explain chey ... imagination theory tho patu
matter dorakapothe time theeskoni video chey bro kani urike e consciousness meedha video lu cheyaku sodhi laga anipisthundhe we need videos on quantum mechanics
Eppudu aithe ee sareeram nenu kadu anna aathma bhavana kalgi jeevinchatam modalu pedathamo appude aathma prayanam modalavthundi thanks bro
@sridharsri3692 жыл бұрын
Excellent bro you genius. Absolutely true ! 😊
@lalithkumari1163 Жыл бұрын
Bro nuvvu super you are special person
@pskaindustries61602 жыл бұрын
Bro earth 29th day roju speed ga revolve ayina dani gurinchi oka video chayi bro
@interiors60902 жыл бұрын
wow👏👏 amazing explanation
@saivama78162 жыл бұрын
Nice video...what happens if we come out of Maya? this can't be explained one has to experiece it.
@narendrareddy32472 жыл бұрын
Hi Bro, video content excellent ga vundi ..Kani ..video narration chala fast fa vundi …back scroll ki cheskoni vinna..koddi ga slow narrate chesi vunte bagundedi anipinchindi..
@Naveen_kumar_NR2 жыл бұрын
Bro if possible make separate series on Upanishads plz if possible
బుద్ధుడు పచ్చి హేతువాది, వాస్తవిక దృక్పథంకలిగినవాడు.అందువల్లే అతడు వేదాల్లో ప్రముఖంగా చెప్పబడ్డ యజ్నయాగాదులనూ,వాటివల్లలభిస్తాయనిచెప్పబడ్డ స్వర్గాది లోకాలను, ఉపనిషత్ ప్రతిపాదిత బ్రహ్మ ను నిర్ద్వంద్వంగా తిరస్కరించాడు.బుధ్ధుని గురించి సరైన అవగాహన కలిగి ఉండాలి.
Good video and excellent content and explained good
@antman97802 жыл бұрын
Love you bro waiting for next video...❤️❤️
@sudhakarn22302 жыл бұрын
Exactly as Upanishads mentioned
@AjithKumar-gj4pe2 жыл бұрын
Jignesh - "Curiosity to Research".
@saissm29242 жыл бұрын
Bro ni face revel eppudu chesthav ...!!🙂
@sobhajoy77962 жыл бұрын
Tell me about lucid dream Anna. Manishi Anne vallu rendu rakalu. Alage prapancham kuda rendu rakalu ani na feeling. Adey kalalu prapancham.
@sureshkambala48662 жыл бұрын
🐠🦭🐟🐬🦈సముద్రం చేతనే చాప ఎలా తయారవుతుందో అలాగే ఈ ప్రకృతినే సముద్రం చేత మనం తయారయ్యాం🐼🐻❄️🐨🐯
@Truth_seeker.142 жыл бұрын
దయవుంచి మిమ్మల్ని సంప్రదించే మార్గం తెలియ చేయగలరు
@venkyvings9342 жыл бұрын
Big fan for your content brother......❤️😊❤️
@teju51202 жыл бұрын
Can u look forward of making 10-15min videos
@srisaisubramanyamdavanam99122 жыл бұрын
content vere level bro
@athmathirumalareddy57242 жыл бұрын
Solid to liquid to gas to space to conciousness to space to gas to liquid to solid...... So... matter, power and conciousness...all are one...this is called space-time cycle .. subject....time.... object..... Space time is a rope .. between subjective and objective .
@mohanluvsu2 жыл бұрын
Woww supper info
@ganeshparise56502 жыл бұрын
Bro this content has to be touch by millions & billions they should not have language boundaries so if possible dubbed English also so that every ¹ can know source....