How to Reduce Weight? | Healthy Intermittent Fasting | Boost Immune System | Dr. Ravikanth Kongara

  Рет қаралды 2,718,760

Dr. Ravikanth Kongara

Dr. Ravikanth Kongara

Күн бұрын

Пікірлер: 4 500
@mohammedalthafhussain4502
@mohammedalthafhussain4502 4 ай бұрын
డాక్టర్ అయ్యేదే డబ్బులు సంపాదించటానికి అనే ఈ రోజుల్లో మందులకు దూరంగా ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి అని సలహాలిచ్చే మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదములు
@prasadgujjarlapudi4014
@prasadgujjarlapudi4014 2 жыл бұрын
మీలో మాకు నచ్చిన విషయం ఒకటి సార్ అందరిలా మా హాస్పటల్ కి రండి మంచి ట్రీట్మెంట్ ఇస్తాం అని చెప్పకుండ డబ్బులు కర్చు లేకుండా మంచి సలహా ఇచ్చారు వెరీ నైస్ పర్సన్ 🤝🤝🤝సార్ ఇలానే స్వార్థం లేకుండా ఉండాలని కోరుకుంటున్నాను 🙏🙏🙏🙏
@yprasanna2218
@yprasanna2218 2 жыл бұрын
Supper
@ambikaambika2711
@ambikaambika2711 2 жыл бұрын
@@yprasanna2218 of huh
@vemulasujatha3187
@vemulasujatha3187 2 жыл бұрын
S
@karishmamd1769
@karishmamd1769 Жыл бұрын
Mee shart. Chala bagumdi sir
@mangalammanju2072
@mangalammanju2072 Жыл бұрын
Qq
@srilaxmisadu964
@srilaxmisadu964 10 ай бұрын
థాంక్యూ తమ్ముడు మిమ్మల్ని చూస్తుంటే డాక్టర్గా అనిపించడం లేదు మా ఇంట్లో ఫ్యామిలీ నెంబర్ గా అనిపిస్తున్నారు అందుకే తమ్ముడు అని పిలిచాను ఏమనుకోవద్దు భగవంతుడి దయతో మీ ఫ్యామిలీ అంతా చాలా హ్యాపీగా నవ్వుతూ ఉండాలి చిరునవ్వుని చిరునామా అడిగితే అది నిన్నే చూపిస్తుంది ఏమో తమ్ముడు నాకు తెలిసి నీ ప్రశాంతమైన నవ్వు నీ సలహాలు చాలామంది మానసిక రోగులకు ప్రశాంతతనిస్తుంది భగవంతుడు ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉండాలి బాబు
@DhanekulaAnilKumar
@DhanekulaAnilKumar 3 ай бұрын
@@srilaxmisadu964 hai brother tq somuch ma Amma ku astama unnadi meru cheppina trip tanato cheputani
@yneelamrao9088
@yneelamrao9088 Жыл бұрын
సర్ కొంత మంది మీకు తప్పు కామెంట్లు పెట్టవచ్చు కానీ ఆలాంటి వాళ్ళ కోసం మీరు ఇచ్చే మంచి సజేశంలు ఆపెవద్దు మీరు చేసే మేలు చాలా ఎక్కువ ఎన్నో సందేహాలను తొలిగిస్తుంది
@MogilipakaShwetha
@MogilipakaShwetha 20 күн бұрын
Baga Cheputhunnaru sir
@kavithapasupula8424
@kavithapasupula8424 2 жыл бұрын
అచ్చ తెలుగు భాషలో... అందరికి అర్థమయ్యేలా.. చక్కగా చెప్పారు.. ఇలాంటి డాక్టర్స్ ఉంటే.. సమాజం లో రోగాలకు.. ఆస్తులు అమ్ముకోవాల్సిన అవసరం రాదు.... ఇలాంటి మంచి వీడియో స తో.... రోగాలు లేని సమాజాన్ని., సృష్టించండి 🙏..
@lakshmisuma5459
@lakshmisuma5459 2 жыл бұрын
Tg. Sir
@anjalikeerthan5671
@anjalikeerthan5671 2 жыл бұрын
@@lakshmisuma5459 Mm
@seshammasivareddy2638
@seshammasivareddy2638 2 жыл бұрын
ధన్యవాదాలు!విషయవివరణ చాలా బాగుంది ఆచరించాలేగాని ఫలితం ఎక్కువ ఉంటుంది కానీ నిర్ణయం ధృఢంగా ఉండాలి కదా! డా క్టరుగారు!
@nagamalleswarigarre7305
@nagamalleswarigarre7305 2 жыл бұрын
S
@saikrishnasai6274
@saikrishnasai6274 2 жыл бұрын
@@lakshmisuma5459 poppppppopppopppppoopooppoppppopppopppopopopoooppppoppopopppppopoooopópppooopppopooppppppoooopppppppooooooppoopoooopppppoooopppppppopppppppppooppppopoppoppppoppppppppppolpopppppppóppppolppppppppppppppppppppppppppppppppppppp0ppppppppppp0ppppppppppppp0ppppo 9ooo o9o oo99 o o o o o oo ooooo ooo o o ooo o o oo o oooo oooo o o o o oo oo o o o o oo o o o oo o ooo o oo o oo o o o ooooo o oooo o o o o ooo o oo o o oo o thenks sar l uk... . o o om omo o oooooo o o oo oo
@SyamalaTadigadapa
@SyamalaTadigadapa Жыл бұрын
చిరునవ్వుతో ఆకట్టుకుంటూ చక్కగా మంచి విషయాలను సరళంగా చెబుతూ అందరి అభిమానాన్నీ పొందుతున్న మా డాక్టర్ గారూ మీకు శుభాభినందనలూ అనేక శుభాకాంక్షలూ చెప్తున్నాను. మీవీడియోలు కొన్ని చూసాను కాని ఇంకా మిగిలినవి చూడాలి. మీనుండి ఇంకా అనేక వీడియోలు రావాలి ప్రజలకు ఆరోగ్యంగా జీవించటం నేర్పాలి. మీకు నా ఆశీర్వాదాలు పుష్కలంగా అందిస్తున్నను. శతమానం భవతి.
@godugotiraviravi7086
@godugotiraviravi7086 9 ай бұрын
😊
@hinduismsunpower276
@hinduismsunpower276 2 жыл бұрын
Doctors అందరూ ఇలాగే వుంటే, భారత దేశంలో 85% పేదరకం నశిస్తుంది. Thank you doctor🙏🙏🙏🙏🙏
@vimalagosangi599
@vimalagosangi599 Жыл бұрын
Bamgarunayana
@nsrreddys9686
@nsrreddys9686 Жыл бұрын
@@vimalagosangi599 hiii vimala gd mrng plz reply 🌹
@beebiasma8133
@beebiasma8133 Жыл бұрын
Very .gooddoctor.garu
@MrPasrao
@MrPasrao Жыл бұрын
Doctor I am starting intermediate fasting from tomorrow. Thanks.
@malleswarigonu8409
@malleswarigonu8409 Жыл бұрын
Thank you Doctor Anaya❤❤❤
@chitra9123
@chitra9123 9 ай бұрын
అసలు ఒక డాక్టర్ ఇలా ఎక్స్ప్లనేషన్ చేస్తారా....మీరు మాత్రమే ఇంత ఓపికగా ప్రతి విషయాన్ని చెప్పగలరు....చాలా common people కి చాలా హెల్ప్ చేస్తున్నారు,...మీరు మెంటల్ గా కూడా హెల్త్ గురించి స్ట్రాంగ్ చేస్తున్నారు చిన్న చిన్న మిస్టేక్స్ చేయకుండా ప్రతి దానికి hospitalki పరుగు తీయకుండా భయపడకుండా చేస్తున్నారు😊వైద్యో నారాయణో హరి 😊❤
@varalakshmivelisetty7649
@varalakshmivelisetty7649 2 жыл бұрын
ప్రపంచం ఎవరికైనా సెలవు ఉంటుంది ఏమో కానీ స్త్రీ కి మాత్రం సెలవు ఉండదు ☹️
@RameshKumar-re4wo
@RameshKumar-re4wo 2 жыл бұрын
Sunday rakudadu anipistudi
@tpv4515
@tpv4515 2 жыл бұрын
True sister.
@amarkanth9859
@amarkanth9859 2 жыл бұрын
Antha ledu le...e rojullo ladies chala fast...no cooking...just order chestunnaru anthe...
@himabindu9566
@himabindu9566 2 жыл бұрын
Yes... Always wroks untune untay... Rest aa undadu... 😥
@kchinna6519
@kchinna6519 2 жыл бұрын
Yes 😭🙏
@devullasistershome2841
@devullasistershome2841 2 жыл бұрын
ప్రతీ టాపిక్ ఎదుటి వారి కి అర్థమయ్యేలా బాగా వివరిస్తున్నారు sir.. ( మనం ఎంత సేపు మాట్లాడాము అనేది కాదు, మనం చెప్పినది ఎదుటి వారికి ఎంత అర్థమయ్యింది అనేది ముఖ్యం)...tq so much డాక్టర్ గారూ
@mangakumari8967
@mangakumari8967 2 жыл бұрын
Me number kavale sir
@devullasistershome2841
@devullasistershome2841 2 жыл бұрын
@@mangakumari8967 naaku number ledamma
@devullasistershome2841
@devullasistershome2841 2 жыл бұрын
@@mangakumari8967 ఏమి.. ఎందుకు నా నంబర్
@patapanchulasaraswathi3097
@patapanchulasaraswathi3097 2 жыл бұрын
@@mangakumari8967 aaaàaa
@nagamanichundru1729
@nagamanichundru1729 Жыл бұрын
God bless you nanna
@navilekereenanissi7036
@navilekereenanissi7036 Жыл бұрын
డాక్టర్ గారు నమస్కారం మీలాంటివారు ఈ దేశానికి ఎంతో అవసరం డాక్టర్ ఎప్పుడు రోగాలు మందులు గురించి మాట్లాడుతారు మీరు ఒకరే రోగాలు రాకుండా ఎలా తినాలో ఎలా ఆరోగ్యం వస్తుందో మందులు లేకుండా జీవించవచ్చు అని మీరు చిరున్నాపుతో చెప్పారు చూడు🎉❤🙏🙏🙏🙏🙏🙏Dr,Ravikanth గారు
@Nellorekitchen
@Nellorekitchen Жыл бұрын
చాలా సంతోషంగా ఉంది డాక్టర్ గారు మీరు నవ్వుతూ ఒక మంచి అన్నయ్య లా చేపుతుంటే❤❤❤❤
@hahahabhojanambu1946
@hahahabhojanambu1946 7 ай бұрын
ఈ ఫాస్టింగ్ ఏ వయసు వాళ్ళైనా చెయ్యొచ్చా.నాకు 60 దాటింది.
@1777-spy
@1777-spy 2 жыл бұрын
అరటి పండు ఒలిచి నోట్లో పెట్టినట్టు చాలా చక్కగా చెప్పారు sir. చాలా మంది ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే బ్రహ్మాండం బద్దలు కొట్టిన లెవల్లో చెబుతారు. సింపుల్ గా ఇలా చెప్పొచ్చుగా. థాంక్ యూ డాక్టర్ గారు.
@veerapaneniswarupa7095
@veerapaneniswarupa7095 2 жыл бұрын
Thank you sir
@shaikabdul095
@shaikabdul095 2 жыл бұрын
Exalent .. Very clear gaa chepparu
@gunjianitha9578
@gunjianitha9578 2 жыл бұрын
Good evening sir tq for ur valuable videos super job God bless u sir
@kavvuriveeranjaneyulu2585
@kavvuriveeranjaneyulu2585 2 жыл бұрын
మీ నవ్వు తో అందరిని ఆరోగ్యావంతులు ని చేస్తున్నారు గుడ్ బ్రో.... మీ వర్ణన అందరికీ అర్థమయ్యేలా లా వివరంగా ఉంది వైద్యుడుగా ప్రజలా ఆరోగ్యం గూర్చి చెప్పుతున్నారు... ఇంకా మీరు ఆరోగ్యం గూర్చి వీడియోస్ చేయాలి 🙏
@samrajyamkarlapudi5631
@samrajyamkarlapudi5631 2 жыл бұрын
❤️❤️❤️❤️
@koushikvijaysai6551
@koushikvijaysai6551 2 жыл бұрын
🙏 thanks you sir
@srirama0001
@srirama0001 2 жыл бұрын
S
@sridevijallu5931
@sridevijallu5931 Жыл бұрын
Nijame
@vijayaLakshmi-jw4ok
@vijayaLakshmi-jw4ok 2 жыл бұрын
మన పూర్వీకులు చెప్పినట్లు తక్కువ తిను ఎక్కువ కాలం జీవించు అనే నానుడి మీరు చెప్పే మాటల్లో తెలిసింది...మంచి హెల్త్ టిప్స్ చెప్తూ మా ఆరోగ్యాలు కాపాడుకో మని మీరిచ్చే సలహా కు ధన్యవాదాలు డాక్టర్ గారు.మీరు అన్నట్లుకష్టపడి చదువుకుని పైకి వచ్చిన వారు ఇచే సలహాలు వేరేగా ఉంటాయి.డొనేషన్స్ కట్టి చదివే వారి సలహాలు వేరేగా ఉంటాయి.ఇది నిజం
@MonsterYT-g2j
@MonsterYT-g2j Жыл бұрын
నమస్తే సార్ చాలా బాగా చెప్పారు . ఇప్పుడు ఉన్న పరిస్థితులని బట్టి మీరు మాకు ఒక దేవుడు లా మా మంచి కోరి చెబుతున్నారు సార్ మీ సూచనలు మాకు మంచి ఫలితం ఇస్తుంది సార్ మీరు చెప్పిన రాగి జావ మాపిల్లలకి ఇస్తున్నాం సార్ చాలా బాగా నచ్చింది అలాగే విటమిన్ టాబ్లెట్లు వాడే విధానం మాకు మంచి ఫలితం కనిపిస్తుంది సార్ ఇప్పుడు ఫాస్టింగ్ కూడా మెదలు పెడతాం సార్ మీ లాంటి వారు నూటికి ఒక్కరు ఉంటారు సార్ 🫡🙏👌👍 ధన్యవాదాలు సార్
@ryalinarendrababu
@ryalinarendrababu 2 жыл бұрын
మా ఇంట్లో మనిషి లా చదువు రాని వాళ్ళ కి కూడా అర్ధం అయ్యేలా చెప్పారు రవి గారు ఇలా చెప్తే ఎవరు అయినా వింటారు, మీరు చెప్పిన ఈ మెసేజ్ ఆరు నెలలు నుంచి చేస్తున్న రవి గారు చాలా గుడ్ ఫిలింగ్ ఎటువంటి నొప్పులు ఉండవ్ బాడీ లైట్ వైట్ గా సూపర్ జోష్ ఉంటాం ఈ మెసేజ్ అందరికి వెళ్ళాలి thank you ravi garu ఈ వీడియో చేసినందుకు 👌👌
@kartheekn379
@kartheekn379 Жыл бұрын
కడుపునిండిన బ్యాచ్ స్క్రాచ్ నుండి వచ్చే వాళ్ళ 🔥🔥🔥🙏మంచి మాట డాక్టర్ బాబు 😎మంచి ఆరోగ్య విషయాలు చెప్తున్నారు ❣️
@pandlalatha4766
@pandlalatha4766 2 жыл бұрын
సార్ నమస్తే 🙏🌷🚩, మీరూ ఆరోగ్యానికి ఆహారం గురుంచి మాట్లాడుతున్నారు. సేమ్ టైమ్ సైకాలజీ గురుంచి కూడా చాలా విలువైన సమాచారం ఇస్తున్నారు. వైద్యులందరూ ప్రిస్క్రిప్షన్ మాత్రమే వ్రాస్తారు. మీరు తెలుగు వారికి దేవుడిచ్చిన వరం. ధన్యవాదాలు సార్🙏
@BHHAVYASRIE
@BHHAVYASRIE Жыл бұрын
స్పష్టమైన తెలుగు చక్కని వివరణ.. వైద్యో నారాయణ హరి.. మీరు మాట్లాడుతుంటే వింటోనే ఉండాలనిపిస్తుంది..
@frombharathiraonanduri
@frombharathiraonanduri 2 жыл бұрын
మేము ఆల్రెడీ అలాగే తింటున్నాం మీ వీడియో చూశాక కంటిన్యూగా అలాగే ఉండాలని నిర్ణయించుకున్నాను డాక్టర్ గారు 🙏👍
@payardhasanthi1756
@payardhasanthi1756 2 жыл бұрын
👌👌ఎక్సలెంట్....💯👍 సాటి మనిషి కోసం మీరు చూపిస్తున్న అభిమానం.... ఎలా వర్ణించగలం 🙏 అయిన వారి మధ్య ఆప్యాయతలు వెతికే టైం లో.... ప్రతి ఒక్కరికొరకు వారి ఆరోగ్యాల కొరకు... మీరు మాకు ఇస్తున్న బెస్ట్ టైం ను బట్టి.... హ్యాట్సాఫ్ 🌹
@None-uz2ep
@None-uz2ep Жыл бұрын
డాక్టర్ గారు చాలా చక్కగా తెలుగులో వివరించినందుకు ధన్యవాదాలు. మీరు చెప్పింది విని మీ మీద గౌరవం పెరిగింది, మీతో సెల్ఫీ దిగాలనిపిస్తుంది.మీరు ఇప్పుడు సంతోషంగా ఉండాలని మీ అభిమానిగా కోరుకుంటున్నా.
@ashalatha-n5e
@ashalatha-n5e 3 ай бұрын
Sir,I failed to meet you on 15th.August on the 1st. ANNIVŔSEY of THE GRATEST FATHER of you & Paryavarana Promkudu Dr.Kongara Devadasu garu.
@AyaanBoddu-oo8pi
@AyaanBoddu-oo8pi 10 ай бұрын
Meeru చెపుతుంటే మా సొంతవాల్లు లాగ వుంది.sir 🙏🙏🙏
@d.n.r4507
@d.n.r4507 2 жыл бұрын
మీ నవ్వుతో సగం బలం వస్తోంది డాక్టర్ గారు
@vaishuvaishnavi9031
@vaishuvaishnavi9031 Жыл бұрын
ఎంత బాగా చెప్పారండి నిజంగా ఇది నిజం🙏🙏🙏🙏మీలాగా అందరు డాక్టర్స్ ఉంటే ఎంత బాగుంటుంది
@bosshunterff6544
@bosshunterff6544 2 жыл бұрын
A positive speech + a positive smile = healthy lifestyle
@vadlamudibhavani126
@vadlamudibhavani126 2 жыл бұрын
Doctor garu empty stomach tho gas rada thyroid una valu elanti food thisukovali please chepandi doctorgaru
@rajanirepalle7646
@rajanirepalle7646 Жыл бұрын
Exlent sir.chala Baga chepparu sir
@sivakumaribojedla6420
@sivakumaribojedla6420 Жыл бұрын
చాలా గొప్ప వ్యక్తి సార్ మీరు.. ఇలాంటి డాక్టర్ nu ఇంతవరకు చూడలేదు మేము
@gangarajuganga8212
@gangarajuganga8212 Жыл бұрын
మీరు చాలా అందముగా ఉంటూరు
@krishna2336
@krishna2336 2 жыл бұрын
తెల్లారిందా టిఫిన్ తిన్నామా.... అనే విధంగా ఉంటుంది రోజూ దినచర్య. డాక్టర్ గారు.... ఈ రోజే తెలిసింది ఇలా కూడా తినవచ్చు అని. మీరు చెప్పినట్టు పాటిస్తాం. చాలా థాంక్స్ డాక్టర్ గారు 🙏🙏🙏🙏🙏
@nagireddyvenkateswararao6585
@nagireddyvenkateswararao6585 2 жыл бұрын
సర్ ఇంటర్ మింటెట్ ఫాస్టింగ్ గురించి చాలామంది చాలా వీడియోలు చేశారు. కానీ మీరు చెప్పినంత విపులంగా, సులభతరంగా, ఇంతవరకు ఎవరు చెప్పలేదనిపిస్తుంది మీకు ప్రత్యేక ధన్యవాదాలు. చాలామందకి ఈ వీడియో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను.చాలా అద్భుతంగా, విపులంగా,చెప్పడం ఆనందదాయకం. 🙏🙏🙏
@GudejagadiswaraRao-u5w
@GudejagadiswaraRao-u5w 24 күн бұрын
హెల్తీ డాక్టర్... సో ....గుడ్ ప్రజా సేవ . మాకు మంచి దేవతలు . ఒక పద్యం స్కూలు లో ను . ట్యూషన్ లోనూ కూడా విoటే..ఇలా తప్పకుండా ఫాస్టింగ్ కు అలవడుతారు . 🎉🎉🎉🎉 ధన్య వాదాలు
@ravikumartamadala8526
@ravikumartamadala8526 Жыл бұрын
ధన్యవాదములు సార్.మంచి సమాచారాన్ని తెలియపరిచినందుకు,మీరు చెప్పే ఆరోగ్యం పై తెలుసుకోవలిసిన విషయం,మాకు స్వచ్ఛమైన మాటలతో,వివరించుతున్నారు.మాకు ఎంతో శ్రద్దగా వినాలనిపిస్తుంది.మీరు తెలుపబడిన సమాచారాన్ని ఆచరణలో పెట్టాలని,ఎంతో సంతోషంగా బ్రెయిన్ ముందస్తులో ఉంది.మాకు,అందరికి తెలికగా అర్ధమయ్యేవిధంగా ఆరోగ్య సమాచారాన్ని తెలియజేసారు.మీరు చెప్పే మాటలు పరిపూర్ణంగా ఉన్నాయి డాక్టర్ గారు.మా తరుపునా కృతజ్ఞతలు తెలుపు కుంటున్నాముసార్.
@ramadevimovidi9962
@ramadevimovidi9962 2 жыл бұрын
డాక్టరు రవిగారు. .....Intermittent fasting గురించి బాగా చెప్పారు. ....విపాసనగురించి కూడా బాగా చెప్పారు. .....చాలా మంచి వీడియో తీశారు. మీకు అభినందనలు.
@chinnichinni3865
@chinnichinni3865 2 жыл бұрын
మా అబ్బాయి sbi లో మేనేజర్ గా చేస్తూ పొట్ట పెంచుతున్నాడు.మీరు చెప్పే వెయిట్ కి సంబంధించిన వీడియో లు అతనికి షేర్ చేస్తున్నాను.మీ మాటలకు కనెక్ట్ అయి ఫాలో అవుతాడని ఆశ..ధ్యాంక్యూ బాబు
@ykathikreddy3618
@ykathikreddy3618 2 жыл бұрын
🙂
@Dharamnaik_official
@Dharamnaik_official 2 жыл бұрын
😀😀
@vishnupriyabattini6479
@vishnupriyabattini6479 2 жыл бұрын
Mothers love 😅😅😅
@kalyanikosuri7667
@kalyanikosuri7667 2 жыл бұрын
Entamma ma sbi vallani fun ki use chedtunnara...ma job alane vuntundi maa emcheyali
@nagarajkatraj1711
@nagarajkatraj1711 2 жыл бұрын
Monna nenu SBI loan apply chesa, reject chesaru. Mi abbai ki chepandi.
@rajaraovaddi475
@rajaraovaddi475 Жыл бұрын
డాక్టర్ గారు నమస్కారమండి మీరు చెప్పే విధానం చాలా బాగుంది ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా చెప్తున్నారు థాంక్యూ సార్.. (Raja.... Srilanka)
@arunakumari8208
@arunakumari8208 Жыл бұрын
అందరి ఆరోగ్యం కొరకు, జీవన విధానం, కొరకు , జాగ్రత్తలు, సమస్యలు, పరిష్కారం , గురించి, చాలా బాగా, వివరిస్తారు
@karunakarpanneeru2552
@karunakarpanneeru2552 Жыл бұрын
మీలా కొందరు డాక్టర్లు మాత్రమే ఉంటారు సార్ చాలా అర్ద్రమయ్యేటట్లు మీ వీడియోలు అందరికీ అర్థమయ్యేలా ఉంటాయీ ఎటువంటి జబ్బులు అయిన పేషెంటుకు మనోధైర్యం వస్తుంది,🙏🙏
@Meenakumari-mb8cx
@Meenakumari-mb8cx 2 жыл бұрын
అందరికీ అర్థం అయ్యేలా చాలా వివరంగా చెప్పారు, ధన్యవాదాలు డాక్టర్ గారు chala సంతోషం
@srinivasch5873
@srinivasch5873 8 ай бұрын
డాక్టర్ గారు మీకు ఎల్లవేళల కృతజ్ఞతలు సర్. మీరు చెప్పే ప్రతివిషయం ఎంతో అమూల్యమైనవి మరియు చాలా ఉపయోగకరమైనవి. మీ valuable time లో మా అందరికోసం ఎంతో ఓపికతో మీరు చేసే వీడియోస్ మాకెంతో ఉపయోగదాయకమైనవి. మేము మీకు సదా కృతజ్ఞులము. ధన్యవాదములు డాక్టర్ గారు
@lakshmigayathri2139
@lakshmigayathri2139 2 жыл бұрын
మీరు చెప్పే ఏ విషయం అయినా చాలా చక్కగా చెప్తారు sir. thanks అనేది చాలా చిన్న పదం. కానీ చెప్తున్నా thankyou very much sir
@veeresalingamdhupam7445
@veeresalingamdhupam7445 2 жыл бұрын
ఇది చాల నిజం అండీ.
@jayasri3843
@jayasri3843 2 жыл бұрын
You are a master piece doctor in this generation Sir......we stay in bangalore but I would like to meet you Sir. You are an example and inspiration to the doctors who is playing with normal and poor people. I am not saying all doctors. They are God's. You are extremely Superb.....Love you Sir
@Ratnakar-pu3fr
@Ratnakar-pu3fr 2 жыл бұрын
😊
@padmavathivlogstirupathi
@padmavathivlogstirupathi 2 жыл бұрын
Andhuke sir meru glamar ga vunnaru
@haripriyam9577
@haripriyam9577 2 жыл бұрын
@@Ratnakar-pu3fr gud dctr na ur handsome dctr andi neru bafa explanation istharu ranx nanna
@Ratnakar-pu3fr
@Ratnakar-pu3fr 2 жыл бұрын
@@haripriyam9577 చైనా language లాగా ఉన్నది... అస్సలు అర్థం కావట్లే....🙄
@jayakamishetty6865
@jayakamishetty6865 2 жыл бұрын
Gastroble vunnavallu lemon water thisukovacha drgaru
@Dimplegirl132
@Dimplegirl132 2 жыл бұрын
చాల చక్కగా వివరంగా చెప్పరు సార్ మీరు సర్ మీ ,. నవ్వు చాల భగుంది 😇🙏
@Vasanthakollu
@Vasanthakollu 10 ай бұрын
హలో డాక్టర్ మీ నవ్వు చూస్తూనే సకం రోగాలు తగ్గిపోతాయి patients ki Meru chala Baba explain chestunnaru thank you so much😊
@jyothisrimurthy3641
@jyothisrimurthy3641 2 жыл бұрын
మీరు చెప్పెదంత 100%నిజం సార్ ధన్యవాదాలు 🙏🙏🙏🙏
@chandhuvideos2662
@chandhuvideos2662 Жыл бұрын
Veare veare good
@voiceforgod6514
@voiceforgod6514 Жыл бұрын
Sir i am suffering from transils pain from one month i am also consultanting the doctor he give some medicine but it not cure now what i do please give me suggestions
@voiceforgod6514
@voiceforgod6514 Жыл бұрын
My age is 26 yrs
@ramaniradhakrishnan6580
@ramaniradhakrishnan6580 Жыл бұрын
Doctor. Garumimmalani. Kanna. Perentskichala. Chala. Namaskaralu
@pavaniviswam7671
@pavaniviswam7671 Жыл бұрын
చాలా వివరంగా చెప్పారు సర్. ధన్యవాదాలు..🙏 చివరగా చెప్పిన మాట మరింత బాగా నచ్చింది.🙂
@sailajaukkadapu6141
@sailajaukkadapu6141 2 жыл бұрын
హలో.. డాక్టర్ గారు. .మీరు చెప్పినవన్నీ నిజంగా నిజం .. something is there in your smile..(may be positve vibes) thank you..
@kommarajusathibabu6511
@kommarajusathibabu6511 2 ай бұрын
డాక్టర్ గారికి శతకోటి వందనాలు
@nagapadminikasimkota2343
@nagapadminikasimkota2343 2 жыл бұрын
ఎంత చక్కగా చెపుతున్నారు sir, excellent viewsfor body system sir,really hates off to your expressing ideas
@vijayalakshmiemani4678
@vijayalakshmiemani4678 Жыл бұрын
Yes sir, I am a practical example for intermittent fasting. I raduced 3 kilos, without sacrificing any food. Before I suffered with arthritis pains know I am free from all pains and happily on intermittent fasting
@SriSurya999
@SriSurya999 4 ай бұрын
Dr గారు చాలా బాగా అర్థమైటట్టు చెప్పరు ధన్యవాదములు 🙏🙏
@venkataramanavgood9979
@venkataramanavgood9979 7 күн бұрын
Thank you sir...chala bhaga cheppru.. nenu intermittent fasting 2months chesanu sir manchi resalt vachindhi stop chesanu..malli weight gain avuthunnanu...malli eppudu meru cheppinattu chesthanu thank you sir...
@chnavaneetha7711
@chnavaneetha7711 6 күн бұрын
Ntha weight lose iyyaru sir
@soundarya3171
@soundarya3171 2 жыл бұрын
I do intermittent fasting daily almost regularly . Started with 16 hrs fast , now 24 hrs fast . With this I benefited lot , reduced weight , fixed cholesterol levels , reversed type 2 diabetes, reduced inflammation.
@TheCPRTrader21
@TheCPRTrader21 2 жыл бұрын
My name is also Soundarya
@soundarya3171
@soundarya3171 2 жыл бұрын
@@TheCPRTrader21 my name is not soundarya andi , it is my KZbin name
@nandakishore479
@nandakishore479 2 жыл бұрын
Medam. Tea tragochha 16 hours time lo
@soundarya3171
@soundarya3171 2 жыл бұрын
@@nandakishore479 yes only green tea or any kind of tea which has got calories less than 10 calories. No sugar no milk with tea
@nandakishore479
@nandakishore479 2 жыл бұрын
@@soundarya3171 tq
@yeerankikalyani4465
@yeerankikalyani4465 2 жыл бұрын
మీరు నిజంగా చాలా మంచి విషయాలు వివరిస్తున్నారు 🙏
@lakshmiakella3616
@lakshmiakella3616 2 жыл бұрын
Body is eating while fasting..👌 Fat taggute unde happiness vere level 💯
@krishnamurthygandluru9635
@krishnamurthygandluru9635 6 күн бұрын
చాలా మంచి సమాచారం చెప్పారు సార్, నేను గత మూడు నెలలుగా intermittent ఫాస్టింగ్ 16 గంటలు చేస్తున్నాను సుమారు ఎనిమిది కేజీలు తగ్గాను సార్ (కానీ నేను ఉదయం టిఫిన్ 9 గంటలకు మధ్యాహ్నం భోజనం రెండు గంటలకు చేసి తరువాత ఏ విధమైన ఆహారం తినకుండా కేవలం నీళ్లు మాత్రమే తీసుకుంటున్నాను సార్)
@susmithap22
@susmithap22 2 жыл бұрын
Diabetic patients ku diet chart cheppara please
@parvinsulthana3817
@parvinsulthana3817 2 жыл бұрын
Yes, I am also waiting
@srinivaskanchugatla53
@srinivaskanchugatla53 2 жыл бұрын
Whole grains తీసుకోవాలి తక్కువ GI unna foods తీసుకోవాలి ఉదాహరణకు టిఫిన్స్ 1 పెసర దోశ( night పేసల్లు నానబెట్టి ఉదయం మిచ్చేయాలి పొట్టుతో 2. 2 eggs omlet+ 50 gm ఉల్లిగడ్డ తో 3. మినప పొట్టు ఉన్న వాటితో వడారియు పునుగులు 4. మీడియం సైజ్ కొబ్బరికాయ కొట్టుకొని దానిలోని కొబ్బరిని మిక్సీలో వేసి + ఆయిల్ తో తాలింపు తో తినాలి 5. పల్లీలు 100 gm night నానబెట్టి ఉదయం ఆయిల్. తో తాలింపు చేసుకొని తినవచ్చు 6 పెసర+అలసందలు+ శనగలు మొలకలు చేసుకొని తినవచ్చు. 7 మళ్ళీ2 లేక 3 eggs ఉడకబెట్టిన వి ఉల్లిగడ్డల. వేపుడు లో వేసుకొని తినవచ్చు ఇలా తక్కువ గ్లిసిమిక్ ఇండెక్స్ ఉన్న పదార్థాలు తింటే సుగర్ పెరగదు. ఈ డాక్టర్ చెప్పవలసిన అవసరం లేదు ఇది నచ్చితే like cheyandi. By
@purnimadayaneni4364
@purnimadayaneni4364 2 жыл бұрын
Please share diet chart for diabetic patients in intermediate fasting and the timings
@subbireddyneeraja4107
@subbireddyneeraja4107 2 жыл бұрын
Diabetic unna vallu low g.i food teesukontu 80% nutrition food 20% physical activity chesukontu sugar ni normal chesukovachu mam meeru serious ga normal chesukovali anukonte nenu meeku help chestanu dp lo num untundi whatsup msg cheyandi
@shaikbasheer4866
@shaikbasheer4866 3 ай бұрын
​@@srinivaskanchugatla53మీరూ డాక్టర్ ఆ
@thanug8332
@thanug8332 2 жыл бұрын
U r not only a doctor a great lecturer too 👏
@nkvarma2506
@nkvarma2506 2 жыл бұрын
మీ వివరణ అమోఘం అద్భుతం చాలా విషయాలు తెలుసుకుంటున్నాం డాక్టర్ గారు మీకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను
@bsrinivasbanavath9631
@bsrinivasbanavath9631 9 ай бұрын
మీలాంటి డాక్టర్ గారు మాకు దొరకడం నాకు చాలా అదృష్టం అని భావిస్తున్నాను సార్
@syedahmmed2994
@syedahmmed2994 2 жыл бұрын
You are not only loads of information but also loads of cuteness. How come a doctor be like a heart stealer?
@kunchalaparvathi8436
@kunchalaparvathi8436 2 жыл бұрын
Best teachers numche best students vastharu alane mi best professers numche miru maku best ga vacharu sir. Thank you so much
@sarojabhasker240
@sarojabhasker240 2 жыл бұрын
చాలా చక్కగా చెప్పారు డాక్టర్ గారూ,👏👏
@maheshkosuru9092
@maheshkosuru9092 3 ай бұрын
డాక్టర్ సార్ మీరు మా బ్రదర్ లా ఉన్నారు భలే క్యూట్ గా ఉన్నారు చాలా మంచి విషయాలు చెప్తున్నారు మీకు నా ధన్యవాదాలు
@funnyanimalcompliance6721
@funnyanimalcompliance6721 Жыл бұрын
నేను 1 నెల నుంచి డైలీ 2 సార్లు తింటున్నాను Sir నెలలో 9కేజీ లు తగ్గాను Iam So Happy Without workouts...........
@funnyanimalcompliance6721
@funnyanimalcompliance6721 Жыл бұрын
@Manasaraj36 morning 10 to 10.30 madyalo tinali and evening 5 to 5.30 madyalo tinali. And migatha time lo only water tisukovali. Don't eat snacks or other foods. Only water Matrame.....Meeku velu untay body workout cheyandi inka fast ga weight loss avutaru.
@funnyanimalcompliance6721
@funnyanimalcompliance6721 Жыл бұрын
@Manasaraj36 Kadupu nindindi ani feel vastay inka ekkuva ga tinakandi.
@valsasujatha4283
@valsasujatha4283 3 ай бұрын
Afternoon lunch ledaa ???
@varam6554
@varam6554 Жыл бұрын
Really very useful information.. Littrelly I don't know the intermittent fasting.. But last 2 months I was in intermittent fasting results are comming very good. No pains .. No irregular periods.. No weakness..
@gpadmavathi8029
@gpadmavathi8029 Жыл бұрын
మీరు వివరించే విధానం ఎంతో బాగుంటుంది డాక్టర్ గారు 🙏
@rajeshkota4383
@rajeshkota4383 Жыл бұрын
In my life intha cute ga neet ga respect full ga matladina one and only person mere sir adhi kuda With out op... TQ so much sir... Me matalu vinte chalu body lo vunna jabbulu gone...❤❤❤
@humungous09
@humungous09 2 жыл бұрын
Normal people బరువు తగ్గడానికి అందరూ సలహాలు ఇస్తున్నారు. కానీ diabetics safe గా బరువు ఎలా తగ్గాలో ఒక వీడియో చేయండి డాక్టర్ గారు. ప్లీజ్ డాక్టర్ గారు. 🙏
@lakshmikumari2048
@lakshmikumari2048 2 жыл бұрын
Sir, sugar valla kosam video chesaru chudandi
@humungous09
@humungous09 2 жыл бұрын
@@lakshmikumari2048 నేను అడిగిన వీడియో sugar ఉన్నవాళ్లు safe గా బరువు ఎలా తగ్గొచ్చు అని. బరువు తగ్గితే sugar చాలా మట్టుకు కంట్రోల్ అయిపోతుంది. అయితే sugar పేషంట్స్ normal people లాగా fasting చేస్తే కళ్ళు తిరిగి పడిపోతారు. వాళ్ళకి hypoglycemia అనే కండిషన్ వస్తుంది. అది చాలా పెద్ద రిస్క్. అప్పుడే చనిపోతారు. ఎటువంటి రిస్క్ లేకుండా diabetics సేఫ్ గా బరువు ఎలా తగ్గాలి. రోజుకి ఎన్ని సార్లు తినాలి, ఏం తినాలి, exercise ఎంత సేపు చేయొచ్చు తదితర విషయాలు చెప్తారని డాక్టర్ గారిని అడిగా..
@harikakaligotla
@harikakaligotla 3 ай бұрын
Same doubt, intermittent fasting cheyochha
@harikakaligotla
@harikakaligotla 3 ай бұрын
Intermettent fasting diabetes patients cheyochha, vallaku mandulu untai so vallu I F cheyochha sir pls cheppandi?
@chandrasekhar7708
@chandrasekhar7708 Жыл бұрын
Sir.. you are serving people more than a doctor, as a well wisher .. thanks a lot
@varalakshmivelisetty7649
@varalakshmivelisetty7649 2 жыл бұрын
🙏 Dr Ravikanth garu మీ సౌందర్య రహస్యం ఇదేనన్న మాట. సరదాగ అన్నాను. Sweets చూస్తే మాత్రం ఆగలేము. మా సంగీతం టీచర్ చాలా heavyweight వుండేది. కాని ఆమె కి diabetic రాలేదు. ఏ sweet లేక పోతే ఆవిడ 1cup ghee 1cup sugar కలిపితినేవారు. కాని ఆవిడ కి diabetic problem రాలేదు Wonder కదా.
@b.sudhaneeraja4913
@b.sudhaneeraja4913 2 жыл бұрын
మీ సంగీతం గురువు గారు నిజంగా great అండి..wonder కూడాను మీరన్నట్టు డాక్టర్ బాబు గారి సౌందర్య రహస్యం ఇదే అయ్యుంటుంది...
@prasannap847
@prasannap847 2 жыл бұрын
Sangeetham ante chala energy use avutundi so tanu tinnadi use avutundi manam tinte కొవ్వు laga convert avutundi🤣🤣🤣
@ROCKGAMER412
@ROCKGAMER412 Жыл бұрын
నమస్కారం sir నేను ఈ మధ్యనే మీ వీడియోS చూస్తున్నాను,చాలా బాగా వివరిస్తున్నారు. మీకు ధన్యవాదాలు ,
@rajanivrao5946
@rajanivrao5946 2 жыл бұрын
IAM from Mysore already started IF but as u explained it nobody till today explained it just wow , so clear and simple and neatly explained thank u so very much god bless u with more happiness and good health
@heeralal304
@heeralal304 Жыл бұрын
గుడ్ జాబ్ సార్ మంచి మాటలు పదిమందితో షేర్ చేసుకోవాలి అప్పుడే మనిషికి అప్పుడే మనిషిగా పుట్టినందుకు పరిపూర్ణత చేదు తామ్❤❤❤
@gunjilaxmi9623
@gunjilaxmi9623 2 жыл бұрын
మీ విలువైన సమయాన్ని మాకు ఇస్తూనందుకు ధన్యవాదాలు సర్
@radhakandhukuri6989
@radhakandhukuri6989 5 ай бұрын
నమస్తే డాక్టర్ గారు మీరు ఎక్కువగా సోది చెప్పకుండా చాలా నీట్ గా డైరెక్ట్ గా మేటర్ లోకి వచ్చి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీరు మీ వీడియోస్ అన్ని నేను చూస్తాను డాక్టర్ గారు చాలా చాలా థాంక్స్ నమీకు,🙏🙏
@ysgaming9932
@ysgaming9932 2 жыл бұрын
డాక్టర్ గారికి🙏
@sreenivas7435
@sreenivas7435 Жыл бұрын
100% realistic words. It is an extrordinary session. Keep it up dear Doctor. God bless you.
@sivanimallidi6981
@sivanimallidi6981 2 жыл бұрын
harmone imbalance ni control chese tips chepandi , immunity related vi, skin allergies ki harmonal imbalance ki connection vuntada dayachesi video cheyandi
@Charandudde8478
@Charandudde8478 Жыл бұрын
డాక్టర్ గారు ప్రతీది మీరు చాలా చక్కగా వివరిస్తారు నీకులాగే అందరు డాక్టర్లు ఉంటే చాలా బాగుంటుంది
@gowriuriti9495
@gowriuriti9495 2 жыл бұрын
Ravi garu...You are gift to current generation. Please continue this messages
@skseenabhi6307
@skseenabhi6307 2 жыл бұрын
సూపర్ డాక్టర్ సార్ చాలా బాగా చెప్పారు
@sunithakonatham7012
@sunithakonatham7012 2 жыл бұрын
విపశ్యన ధ్యాన కేంద్రం మా సాగర్ రూట్ లోనే ఉన్నది.. చక్కగా వివరించారు ధన్యవాదములు డాక్టర్ గారు
@skseenabhi6307
@skseenabhi6307 2 жыл бұрын
సూపర్ డాక్టర్ సార్ చాలా బాగా చెప్పారు
@arunakirthi1926
@arunakirthi1926 2 жыл бұрын
1🙏🙏
@golaganamahesh4211
@golaganamahesh4211 8 ай бұрын
ఓకే డాక్టర్ గారు అన్ని బానే చెప్పారు సంతోషము మా అమ్మగారికి ఒక ప్రాబ్లం విషయమై మీ దగ్గరికి వద్దాం అని చెప్పి వచ్చాం సర్ కానీ రెండు వారాల దాకా అపాయింట్మెంట్ లేదు అని చెప్పారు చాలా నిరాశ పడ్డాం మిమ్మల్ని కలవాలని చాలా ఆశ పడ్డాం వేరే హాస్పిటల్ కి వెళ్లక తప్పలేదు సార్
@prudhvilakshmi3837
@prudhvilakshmi3837 2 жыл бұрын
You r not only a doctor but also a gud teacher
@sanyasinaidu2987
@sanyasinaidu2987 2 жыл бұрын
చాలామందికి ఉపయోగ బాగా చెప్పారు మంచిది మీరు ప్రజాప్రయోజనాలు కాపాడుతున్నారు
@sunithajee3881
@sunithajee3881 2 жыл бұрын
But doctor I have gained more weight by this process.. for two years I have followed (7pm dinner to next day 1pm ) Intermittent fasting.. )10 am i go for yoga class come back at 1pm) Then I got severe gastric problem for next two years I had to eat 8 am breakfast Otherwise Acidity constant belching and breathing problem. Then I took homeopathy treatment because allopathic doctors again put me on steroids (chronic asthma ) You don’t believe that I have lost all my extra weight ( 18 kgs) Because I was eating three meals.. and stopped yoga… I still can not understand how body functions… mysterious mechanism…what rules are true…( I am studying homeopathy from three years.. I am inspired to that extent at the age of 66 My current condition I eat well I am not gaining weight Standing at 60 kgs constantly No asthma no joint pains Nothing but perfect health
@sattijyothi8620
@sattijyothi8620 Жыл бұрын
Adylaaa
@santhisri8097
@santhisri8097 Жыл бұрын
How to overcome gastric issue please.. right now I have severe gastrisis
@madhurohanam
@madhurohanam 3 ай бұрын
"దమ్మ విపాసన" ధ్యానం డాక్టర్ గారు మీరు చెప్పింది,కొత్తది కొత్తగా ఉందనీ ఫీల్ అయ్యితేనే బాగుంటుంది మనo మానసికంగా శారీరకంగా ఫీల్ అవ్వాలి"All is in our mind with acceptance "🙏
@praveenabhaskaruni4140
@praveenabhaskaruni4140 2 жыл бұрын
Super explanation, sir. I am following past 6 months and got positive results. I want to continue the same in future
@Sclearns06
@Sclearns06 2 жыл бұрын
నమస్కారం🙏🙏💐డాక్టర్ గారు. హార్మోన్ యింబలన్స్ వాళ్ళ నాకు పీరియడ్స్ టైం లో ఎక్కువగా బ్లీడింగ్ అవుతుంది. దానికి గైనకాలజిస్ట్ ని సంప్రదిస్తే 20డేస్ వాడే మందులు ఇచ్చారు.5నెలలు వాడుకోవాలని చెప్పారు. ఆ విధంగా వాడితే 1year బానే ఉంటుంది. తర్వాత మళ్ళీ సమస్య మామూలుగానే ఉంటుంది. దీనికి ఎటువంటి ఆహారం తీసుకోవాలి. చెప్పగలరు🙏🙏🙏🙏. Papaya గాని నువ్వులు గాని తింటే వెంటనే బ్లీడింగ్ కనిపిస్తుంది. మంచి సలహా ఇస్తారని ఆశిస్తూ🙏🙏🙏🙏
@kittu529
@kittu529 2 жыл бұрын
Exactly.. last words are true and prevail in all families..
@nirmalalingalagari9174
@nirmalalingalagari9174 Ай бұрын
Dr. Garu TQ very much for useful information. Nidra పట్టడం లేదు. జిమ్ కి వెళ్తాను. I.30 hrs. వ్యాయామం చేస్తున్నాను. Intermittent fasting చేస్తున్నాను. 66 years age నాకు. నిద్రపట్టినా 3 hrs. కి మెలకువ వచ్చేస్తుంది.డైట్ స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వుతున్నాను.12.30 -1.30 మధ్యలో లంచ్, evening 6.30 -7 మధ్యలో డిన్నర్ చేస్తాను. నైట్10 నుండి నిద్ర పోవాలని try చేస్తుంటాను. 6-7 గంటలు నిద్ర పట్టడం లేదు. దీనికి మీ సలహా చెప్పగలరు.నిద్ర కోసం టాబ్లెట్స్ వాడను .
@vishnupriyabattini6479
@vishnupriyabattini6479 2 жыл бұрын
It's works effectively ,I am fallowing this fasting from past 5 years .. weakly one day cheating day to eat sweets ,that day avoid rice.. first one year it's tough to do , because we are addicted to some words like breakfast,brunch,lunch,snacks , dinner 😊but due to intermittent fasting and weekly Once fasting with water intiate autophagy ( I studied in my immunology book Kubey ) autophagy helpful to destroy cancerous cells growth ..it's good and effective way of eating pattern .
@dermadew5496
@dermadew5496 2 жыл бұрын
Please give your diet details and how intermittent fasting helped you
@sravankumarsirpa9901
@sravankumarsirpa9901 2 жыл бұрын
@@dermadew5496 No diet plan as such.. Avoid sugars and processed foods. Have food at 11am morning and 7pm evening. You can eat meat, fruit and all vegetables and only rule I follow is not deep fry foods. I will have fry items/sweet once in a week.
@sreetm5359
@sreetm5359 2 жыл бұрын
చాలా మంచిది.
@vasanthachilumula8718
@vasanthachilumula8718 2 жыл бұрын
Sir after 7 PM water thappa emi theesukokudada, aakali vesthe butter milk thaagavacha
@sravankumarsirpa9901
@sravankumarsirpa9901 2 жыл бұрын
@@vasanthachilumula8718 yeah buttermilk with homemade curd. With in 15 days you will feel the difference. It helped me and improved my health a lot.
@jagadeshwary
@jagadeshwary 2 жыл бұрын
చాలా బాగా చెప్పారు sir 🙏
@dhananjayareddy1802
@dhananjayareddy1802 Жыл бұрын
As long you feel good and peaceful, so long you look beautiful... this is one of the best pieces from your health kit... you have delivered a beautiful gift to telugu speaking people... thank you very much doctor garu...
@akashracha404
@akashracha404 Жыл бұрын
చాలా మంచి విషయాలు చెప్తున్నాను సార్ మాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి వాటిని తీరుస్తారని అనుకుంటున్నాను మా ఇంట్లో మా హస్బెండ్ ఎక్కువగా డ్రింక్ చేస్తారు మాన్పించడానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయా ఏమైనా పొజిషన్స్ ఇస్తారా సలహాలు ఇవ్వండి సార్ ప్లీజ్
@pride-tummala
@pride-tummala Жыл бұрын
Dr. Ravikanth garu, at the outset let me profusely thank you for your suggestion through this helpful and educative video. By following the process my body weight has come down by 10 kgs. In one month, Jan’2023 from 82 kgs. To 72 kgs. But my abdomen and belly size remain the same as it was, 40 inches. What is this sir? I wish to reduce the size of my abdomen at least by 04 inches, if not more! Could you please try to help me? I am 75 year young single, live alone in Bangalore. I do 10 kms./pd., brisk walk; Yoga n Kriya at home regularly; self-made fresh fruits n vegetable juice, warm water with lemon, boiled vegetables, honey, flex seeds powder and greens are my daily diet. Free from ailments. Please help me. దయ చేసి సహాయం చెయ్యగలరా సార్!
@BetterlifeHomoeopathy
@BetterlifeHomoeopathy Жыл бұрын
You can do exercises which can help to strengthen Your abdomen muscles like Crunches, bicycle crunches, twist crunches, and plank.
@poojaofficial5156
@poojaofficial5156 Жыл бұрын
Thank you soo much Sir
@vloghouse470
@vloghouse470 10 ай бұрын
మంగు మచ్చలు నివారణ చెప్పండి please
@xsmacdo9839
@xsmacdo9839 2 жыл бұрын
You are my life changing doctor saab I get more and more motivated when I see ur videos many doctors and gynaecologists should host videos like this and tell about yeast infections in ladies thank you for been a life changing docs I feel when I hold the phone doctor is in my pocket
@neelimatalari3561
@neelimatalari3561 2 жыл бұрын
Please show to doctor..treatment can’t be given on KZbin..you can take online consultation
@laxmidurga1800
@laxmidurga1800 2 жыл бұрын
Thank you sir
@ijjinasekhar4273
@ijjinasekhar4273 Жыл бұрын
Hai sir ఇలాంటి మంచి విషయాలు ఏ డాక్టర్ ఎవరు చెప్పారు చాలా ధన్యవాదాలు
Support each other🤝
00:31
ISSEI / いっせい
Рет қаралды 81 МЛН
We Attempted The Impossible 😱
00:54
Topper Guild
Рет қаралды 56 МЛН
Don’t Choose The Wrong Box 😱
00:41
Topper Guild
Рет қаралды 62 МЛН
Правильный подход к детям
00:18
Beatrise
Рет қаралды 11 МЛН
Old Patient Story | 10th Class Fail | Student Life Saving | Dr. Ravikanth Kongara
26:35
Support each other🤝
00:31
ISSEI / いっせい
Рет қаралды 81 МЛН