Thabk you for making this video, Sir.....can you share with us the reference book you used for these slokas please 🙏🏻
@sureshakella42633 ай бұрын
Ramakrishna math publishes all upanishads at reasonable price. Must be available in local stores or try online.🙏
@mulukutlakrishnamurthy429726 күн бұрын
ఏడవ మంత్రం ప్రకారం అన్ని జీవుల లోను ఉన్న ఆత్మ ఒకటే స్వరూపం గా ఉన్నప్పుడు, మనం దైనందిన జీవితంలో కీడు కలిగించే అనేక జీవులను చూస్తూ ఉంటాం. చూడటమే కాదు, మనకు హాని చేస్తున్నప్పుడు, దోమ ఈగ లాంటి జీవులను, భరించలేక చంపే ప్రయత్నం చేస్తాం. ఐతే ఇది పాపం కార్యమా? ఏ రకంగా చూడాలి. ఏ ఆత్మ కు నెలవు గా ఈ శరీరం ఉందో, దానికి హాని కలుగుతున్ళప్పుడు ఉదాసీనత వహించి ఉండగలమా?
@mulukutlakrishnamurthy4297 Жыл бұрын
మంత్రం అంటే స్వర రహితంగానే చదువుకొన వచ్చునా? కాస్త తెలుపగలరు