ఇప్పుడు ఈ కలి కాలం లో పుట్టిన మనిషి జన్మ ధన్యం. ప్రతి మనిషి ఏదో ఒక దేవి/ దేవతా నిత్య పారాయణ/ జప/ ధ్యాన పద్ధతులను ఆచరించాలి. ఇలా చేయడం వల్ల ఫలితం వుంటుంది. కానీ, అవేవీ పట్టించు కాకుండా కేవలం డబ్బు కోసం చేయరాని పనులు చేస్తూ, అనేక రకాల బాధలు అనుభ విస్తూ, ఏమి చేయాలో తెలియక సంసారం లో పడి కొట్టు మిట్టాడు తున్నారు. ఇప్పటికీ అయినా ఆత్మ విమర్శ చేసుకొని, అహం నీ విడిచి, సోహం భావం తో వుండాలి. అప్పుడే మార్పు. అప్పుడే ఆ మనిషికి జన్మ ధన్యం అవుతుంది. ఈ మనుషుల్లో మార్పు రావాలి. దానికోసం మనం ప్రయత్నం చేయాలి. అందులో మీ కృషి, ఓపిక, శ్రద్ధ అమోఘం, అనిర్వచ నీయం బ్రదర్. ఓం నమో శ్రీ కృష్ణ పరమాత్మ నే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమః శివాయ. ఓం శ్రీ మాత్రే నమః..... సర్వదా నేను మీ అడుగు జాడలలో.
@norivasanthalakshmi71427 ай бұрын
👍🙏
@VoiceOfMaheedhar7 ай бұрын
మీ comment తో నా జన్మ ధన్యమైపోయింది హరి గారు 🚩 శివగోవింద 🙏
@kamalamachiraju31297 ай бұрын
ప్రతి ఒక్క వీడియో ఎంతో విజ్ఞానవంతంగా ఉంటున్నాయి. అజ్ఞానంతో సుఖదుఃఖాలలో పడి అమూల్యమైన మానవజీవితం వృధా చేసుకుండా కేవలం శ్రవణం మాత్రమే కాక మననం నిదిధ్యాసన చేస్తే కొంతవరకైనా ఫలితాన్ని పొందగలం. అమూల్యమైన విషయాలను అందిస్తున్న మీకు ధన్యవాదములు🙏
చెప్పవలసిన విషయాన్ని సూటిగా... గంభీరంగా... సుస్వరంతో... బాగా తెలియపరిచారు ధన్యవాదములు🙏🙏🙏
@VoiceOfMaheedhar4 ай бұрын
ధన్యోస్మి మురళీ మోహన్ గారు 🙏
@kondaraju77 ай бұрын
ఓం నమో భగవతే వాసుదేవాయ మరియు చాలా చాలా కృతజ్ఞతలు
@VoiceOfMaheedhar7 ай бұрын
🚩 ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏
@sameerakarri58177 ай бұрын
మహీధర్ గారు నేను ఆత్మని నేను జ్ఞాన సముపార్జన చేయాలనుకుంటున్నాను అని అనేలోపే తల్లితండ్రులు గూబ పగలకొట్టి ఏ నారాయణో చైతాన్యనో చేర్చి పడేస్తారు, బంధువులు చాలా చాలా చులకనగా చూస్తారు కనీస మర్యాద కూడా ఇవ్వరు,భర్త గానీ భార్య కానీ నా కర్మ కొద్ది దొరికావు అని ఉన్న పరువు కాస్త తీస్తారు ఎవ్వరూ లెక్క చెయ్యరు నవ్వుతారు,మేము ఏమి పాపం చేశాము మాకు ఇలాంటి బిడ్డ నిచ్చావు అని తల్లితండ్రులు ,భార్య గానీ భర్త , ఇలా అందరూ బాధపడుతుంటే అప్పుడు situation ఒక్కసారి ఆలోచించండి ?అది వర్ణనాతీతం. జ్ఞానం పొందటానికి కూడా పూర్వజన్మ సుకృతం ఉండాలి. అంతే
@VoiceOfMaheedhar7 ай бұрын
అంతే కదా సమీర గారు. అందరూ ఒకదారిలో వెళుతున్నప్పుడు ఒక్కరు దారి మారితే మిగతా వారికి విచిత్రంగానే ఉంటుంది. కానీ మార్పు అనేది ఆ ఒక్కరితోనే మొదలవుతుందన్నది జగమెరిగిన సత్యం..
@jayasree72587 ай бұрын
Chelabagachepparu maheedhar garu supper
@VoiceOfMaheedhar7 ай бұрын
ధన్యవాదాలు జయశ్రీ గారు 🙏
@chimataaruna85467 ай бұрын
ఓం శివాయ నమహ 🙏🙏🙏
@VoiceOfMaheedhar7 ай бұрын
🚩 ఓం నమః శివాయ 🙏
@kvignesh17397 ай бұрын
Good work sir 🎉🎉
@VoiceOfMaheedhar7 ай бұрын
Thank you Vignesh garu 🙏
@gopalreddykalluru78896 ай бұрын
అద్భుతమైన వీడియో చూసి నాను 🙏🙏🙏🙏
@VoiceOfMaheedhar5 ай бұрын
ధన్యవాదాలు గోపాల్ రెడ్డి గారు 🙏
@kvsrao37456 ай бұрын
ఓం నమః శివాయ శంభో శంకర హర హర మహాదేవ శంభో
@VoiceOfMaheedhar6 ай бұрын
🚩 ఓం నమః శివాయ 🙏
@udayashankar25537 ай бұрын
🙏🙏🙏🙏🙏
@VoiceOfMaheedhar7 ай бұрын
🙏🙏🙏
@madhumadhavi13417 ай бұрын
ఓం శ్రీ పరమాత్మ నే నమః 🙏🙏🙏
@VoiceOfMaheedhar6 ай бұрын
🙏🙏🙏
@rvh67187 ай бұрын
Hi brother
@VoiceOfMaheedhar7 ай бұрын
నమస్తే హరి గారు 🙏
@rvh67187 ай бұрын
@@VoiceOfMaheedhar చిరంజీవ... దీర్ఘాయుష్మాన్ భవ
@KumariKothurthi6 ай бұрын
Siva govinda dhanyosmi 🙏🌹 andi
@VoiceOfMaheedhar6 ай бұрын
🚩 జై శ్రీ కృష్ణ 🙏
@KOYIHEMAKUMAR.747 күн бұрын
Chaalachakkaga,vivarincharu.
@VoiceOfMaheedhar7 күн бұрын
Thank you Hema Kumar garu 🙏
@mahalakshmijyothishyalayam37 ай бұрын
Bhudhi manasu rendu athmena kaka pothe avi chese papakarmalaku narakalokam lo athmanu yendhu ku sikshistharu please chepa galara sir
@VoiceOfMaheedhar7 ай бұрын
మనస్సు లక్షణం కోతి వంటిది. బుద్దిని ఉపయోగించి దానిని అదుపులోపెట్టవలసిన బాధ్యత ఆత్మది. అందుకే ఏది వచ్చినా ఆత్మకే అండీ 🙏
@mahalakshmijyothishyalayam37 ай бұрын
@@VoiceOfMaheedhar stadi chesukuntanu sir
@Rishikesh-nw7pv7 ай бұрын
Bro bheemudu keechakunni champinanka ela thanu champaledhu ani ela thappinchukunnadu agnathavaasamlo
@VoiceOfMaheedhar7 ай бұрын
ఈ వీడియోకీ మీ ప్రశ్నకీ సంబంధం లేదుకదా ఋషీకేశ్ గారు 🙏 అయినా నిదానంగా check చేసి చెబుతాను..