Israel and india relationship | Jewish temple

  Рет қаралды 301,393

Naa Anveshana

Naa Anveshana

Күн бұрын

Пікірлер: 1 900
@vempatimanikrishna238
@vempatimanikrishna238 3 жыл бұрын
ఇజ్రాయెల్ ని సపోర్ట్ చేయడమంటే, ముస్లిమ్స్ కీ వ్యతిరేకం అనో, palestine ని వ్యతిరేకం అనో కాదు.. Palestine లో gaza strip లో అధికారం లో ఉన్న hamas ఉగ్రవాద సంస్థ కీ వ్యతిరేకం అనుకోవాలి.. ఆ hamas కీ ముస్లిం కంట్రీస్ కీ పెద్ద అన్న గా ఉన్న సౌదీ అరేబియా కుడా సపోర్ట్ చేయడం లేదు.. మనం ఎందుకు చేయాలి?.. Two state సొల్యూషన్ కీ ఇండియా ఇప్పటికి కట్టుబడి ఉంది, ఇది palestine కీ కుడా నచ్చిన నిర్ణయం మే.. కాని చివరిగా మన మిత్ర దేశం ఇజ్రాయెల్ ని మర్చిపోవద్దు, hamas మీద ఇజ్రాయెల్ చేస్తున్న పోరాటానికి మనం సపోర్ట్ చేద్దాం
@NaaAnveshana
@NaaAnveshana 3 жыл бұрын
Yes bro
@IndarapuSrinivasrao
@IndarapuSrinivasrao 3 жыл бұрын
Bro india ki support cheyadam ante oka mathaniki vyathirekam antaru jenalu
@asifvlogs2382
@asifvlogs2382 3 жыл бұрын
Yes
@rajacgayathri8630
@rajacgayathri8630 3 жыл бұрын
సూపర్ 🙏🙏🙏
@gnaveenkumar50
@gnaveenkumar50 3 жыл бұрын
Yes bro
@emkay6512
@emkay6512 3 жыл бұрын
"నా దేశం ఎటు సపోర్ట్ చేస్తే, నేను కూడా అటే చేస్తా " నువ్వు చాలా బాగా చెప్పినావు. We are with ISRAEL
@kpbharathkumarmudhiraj7905
@kpbharathkumarmudhiraj7905 3 жыл бұрын
We support Palestine not Israel.
@FromMightyIndia
@FromMightyIndia 3 жыл бұрын
@@kpbharathkumarmudhiraj7905 🙄aitey mingey akadiki
@kpbharathkumarmudhiraj7905
@kpbharathkumarmudhiraj7905 3 жыл бұрын
Burra vunda meeku... India eppudu dharma vaipe vuntadi... Israel mana friend aina,dharmam Palestine vaipu vundi. Kabbati India Palestine vaipu vundi... Idi nenem chepatle ..UNO lo Israel ki opposite ga vote vesi Indian Govt cheppindi..we support Palestine ani...
@hassainshaik7573
@hassainshaik7573 3 жыл бұрын
India official ga palisetane ki support chestey nvu iseral ki velli show chesthvu antvu enti ra babu India iseral ki support chestey indirect ga pok ni , china occupied land vadlukovali Views kosam mari intha show cheyaku India government official ga palisetane ki support chestey nvu iseral ki support chesthu nenu India m chebiteey adhi chesthvu antvu
@hassainshaik7573
@hassainshaik7573 3 жыл бұрын
@Introvert😎 kadhu bro india iseral ki support chestey pok ni and china occupied land ni vadlu kovali Andukej india eppdu palisetane ki support
@chandrashekar9661
@chandrashekar9661 3 жыл бұрын
"నా దేశం ఎటు వైపు ఉంటే నేనూ ఆ దేశాన్ని సపోర్ట్ చేస్తాను" చాలా బాగా చెప్పారు. ఈ మాత్రం దేశ భక్తి అందరికీ ఉంటే చాలా బాగుండేది..❤️🙏🇮🇳🇮🇱
@rakeshyt5510
@rakeshyt5510 Жыл бұрын
Nenu indian lo puteenu kani nenu isreal ki support chesthanu yendhukante naa dhevudu putti perigi thirigi maraninchinachina dhesham isreal
@jesuscomingsoon8236
@jesuscomingsoon8236 3 жыл бұрын
ఏ దేశంనైనా గౌరవించ గలిగినవాడు ఒక్క భారతీయుడు మాత్రమే నిజమైన భారతీయుడు నీలానే వుంటాడు బ్రదర్
@smarkishore753
@smarkishore753 3 жыл бұрын
భారత దేశానికి ఎప్పటికీ నమ్మదగిన దేశం ఇజ్రాయెల్ మాత్రమే. జై హింద్.
@balasimha7777
@balasimha7777 3 жыл бұрын
ఇజ్రాయెల్ యూదుల పవిత్ర ప్రార్ధనా మందిరము , మరియు ఇండియా ఇజ్రాయెల్ దేసాలమద్య ఉన్న relesanship వీడియో లో చాలా చక్కగా వివరించారు. థాంక్యూ అన్వేష్ బ్రదర్
@chandukadali6593
@chandukadali6593 3 жыл бұрын
ఇజ్రాయెల్.... విశ్వాసానికి మరోపేరు... ఈ రోజుల్లో సొంత మనుషులకే లేదు విశ్వాసం..కానీ భారత దేశం మీద యుద్ధం ప్రకటిస్తే అది ముందు నామీదే అని తన విశ్వాసాన్ని చూపిస్తున్న ఇజ్రాయెల్ కి 🙏🙏🙏 మన అఖండ భరత దేశం లో పుట్టడం మనం చేసుకున్న అదృష్టం...కానీ పోరాట ప్రతిమ ఉందేకొద్ది మనలో తగ్గుతుంది ఇంట్లో పెళ్ళాం మీద కొప్పడినంత ఈజీ గా రాజకీయ నాయకులని నిలదీయాలేక పోతున్నాం....మీరు చెప్పింది నిజమే బ్రదర్ కాసేపు మాత్రమే మన ఆవేశాలు... చాలా మంచి information ఇస్తున్నారు బ్రదర్ మీరు
@sivanagulapalli6863
@sivanagulapalli6863 3 жыл бұрын
"ఏ దేశమేగిన ఎందుకుఅలిడిన పొగడరా నీ తల్లి భూమి భారతిని"Nice ga explain chesavu bro👌👍🤝🇮🇳
@srinivasarao7900
@srinivasarao7900 3 жыл бұрын
ఇజ్రాయెల్ మన ఆత్మ బంధువు,నిజమైన స్నేహితుడు.కాని మన భారతీయలలో కొందరు దేశ వినాశకులు ఉన్నారు. కావున దుష్టులైన మానవాళ కన్నా, ప్రాణమిచ్చు మిత్రుడే మిన్న.
@yusufshaik3269
@yusufshaik3269 3 жыл бұрын
అవినాష్ బ్రో నువ్వు చెప్పింది ముమ్మాటికీ వాస్తవం మనం భారతదేశంలో పుట్టాం అందువల్ల మన దేశానికి ఏ దేశం సాయం చేస్తే ఆ దేశానికి సహాయం చెయ్యాలి మనం చేస్తాము అలాగే జగమెరిగిన సత్యం ఇజ్రాయిల్ భారతదేశానికి విలువను మరియు ప్రేమను మరియు అభిమానాన్ని ఇచ్చే దేశం మనము సహాయం చేయటంలో ఎటువంటి నిర్లక్ష్యం చూపించకూడదు అవతల వైపు ఎంత పెద్ద దేశం ఉన్నా మన సహాయం పూర్తిగా ఇజ్రాయిల్ కి ఇవ్వాలి జై భారత్
@manojavala7523
@manojavala7523 3 жыл бұрын
Nuvu super bro💕
@Hindutemplessaibaba
@Hindutemplessaibaba 3 жыл бұрын
Well said
@ShivaKrishna-bi9qs
@ShivaKrishna-bi9qs 3 жыл бұрын
Super Bro 👏👏
@Devotionalvideos.ikchaithanya
@Devotionalvideos.ikchaithanya 3 жыл бұрын
Superrr...brother
@dhanuakkenapally8442
@dhanuakkenapally8442 Жыл бұрын
అన్నా మీరు చెప్పింది నిజం .....మనం అంటే దేశం ...మనం సపోర్ట్ చేస్తున్నాం అంటే దేశం చేస్తుంది ...మనలో ఒక భాగం ఇజ్రాయీల్....
@rajareddyrajareddy2663
@rajareddyrajareddy2663 3 жыл бұрын
Bharath and israel స్నేహాన్ని చాలా గొప్పగా చెప్పారు థాంక్స్
@kvprao883
@kvprao883 3 жыл бұрын
నా అన్వేషణ యూట్యూబ్ ద్వారా ఇజ్రాయిల్ దేశం గొప్పతనం వారికి మన భారతదేశం అవునత్యం గురించి మంచి అభిప్రాయం చాలా చక్కగా వివరించారు ఇటువంటి మంచి మెసేజ్ లు వీడియోస్ చేయాలని కోరుకుంటున్నాను బెస్ట్ ఆఫ్ లక్ వర ప్రసాద్
@thirupathithirupathi9953
@thirupathithirupathi9953 3 жыл бұрын
నా దేశం ఎప్పుడి మంచి వారికే సపోర్ట్ చేస్తుంది...నా సపోర్ట్ ఇజ్రాయిల్ కే..
@thirupathithirupathi9953
@thirupathithirupathi9953 3 жыл бұрын
మీరు గ్రేట్ అన్నయ్య ఏ దేశం వెళ్లిన మాతృ దేశాన్ని స్మరించకుండా ఉండలేరు
@hassainshaik7573
@hassainshaik7573 3 жыл бұрын
Bro Mana India iseral ki kadhu support palisetane ki support chesthundhi vadu video lo edho show chedhadu Niney ga bro press meet petti mari chepparu Mana valli palisetane ki support ani
@lokesh6817
@lokesh6817 3 жыл бұрын
@@hassainshaik7573 asalu entha varaku chaduvukunnavu
@hassainshaik7573
@hassainshaik7573 3 жыл бұрын
@@lokesh6817 nekantey rendu class lu ekkvey
@lokesh6817
@lokesh6817 3 жыл бұрын
@@hassainshaik7573 adedndo cheppu degree na,enka ekkuva na. Akulu kekulu makenduku
@nuthanprasad26
@nuthanprasad26 Жыл бұрын
Bro నిన్ను పరిపూర్ణమైన మనిషిగా గుర్తించాను, నువు ప్రపంచ ప్రతినిధి....I love you bro❤❤❤❤
@Svs-w8k
@Svs-w8k Жыл бұрын
Nijamga I too
@sun...6362
@sun...6362 3 жыл бұрын
మన దేశం నిర్ణయమే నా నిర్ణయం అని చెప్పటం చాలా బాగుంది బ్రో 🙏🏻 అన్వేష్ అన్న తోపు దమ్ముంటే ఆపు 😂
@lakshmibabu5271
@lakshmibabu5271 3 жыл бұрын
బ్రో అక్కడ దేవుడు పుట్టాడు అక్కడ పాలు తేనలు ప్రవహించు దేశం ఇజ్రాయెల్ అంత చిన్న దేశం అంతా గొప్పగా ప్రపంచ దేశాలకు దీటుగా సమాధానం చెప్పే దేశం
@sureshbabusurakattula4681
@sureshbabusurakattula4681 3 жыл бұрын
"సైంటిస్టులు" తక్కువ "బాబాలు" ఎక్కువ మన దేశంలో...👌👌 it's true brother 🙏👍👍 యూదుల గురించి విన్నాను కాని చూడలేదు..So place చుపిచ్చినందుకు ధన్యవాదాలు 🙏🙏🙏 ఆఖరిగా నీ అవేశం చూస్తుంటే నువ్వే వెళ్లి యుధ్ధం చేసేటట్టున్నవు...😂😂😃😃👌👌
@revmunnangisudhakarrao7339
@revmunnangisudhakarrao7339 Жыл бұрын
బ్రదర్ ఈజిప్ట్ లో జాగ్రత్త. ఇశ్రాయెల్ పాలస్తీనా లో వార్ జరుగుతుంది. మీరు, మెలీసా జాగ్రత్తగా ఉండండి. మే గాడ్ బ్లెస్ బోత్ ఆఫ్ యు
@kodalikranthikumar3577
@kodalikranthikumar3577 3 жыл бұрын
ఇజ్రాయెల్ గురించి వీలైనన్ని video's చేయండి.👍👍
@siromanimaddirala2696
@siromanimaddirala2696 3 жыл бұрын
అన్వేష్ ఈరోజు నువ్వు దేశభక్తి గురించి చాలా బాగా సూపర్ గా చెప్పావు. కులం గురించి అయితే మహా అద్భుతం గా చెప్పావు. ఈ విషయంలో నువ్వు గ్రేట్👍🙏
@vittalonline
@vittalonline 3 жыл бұрын
ఇలా speach ఇవ్వడం అంత అషా మాషి కాదు. చాలా బాగా మాట్లాడవు బ్రదర్ 👍 , నీ కున్న నాలెడ్జ్ లో సగం కూడా నాకు లేదు. పూర్వ కాలం లో ఇలా ప్రపంచ సంచారం చేసిన చరిత్ర కారులు పుస్తక రూపం లో జరిగిన వాస్తవ సంఘటనలను తర్వాతి తరాలకు అందించారు. అలాగే అన్వేష్ కూడా తనకు తెలిసిన దానిని యుట్యూబ్ లో తర్వాతి తరాలకి సంక్షిప్తం చేస్తున్నాడు . Great భయ్య్య్యా.. oka తోటి తెలుగు వాడి గా గర్వపడుతున్నాను. చాలా గొప్పగా చెప్పుకుంటాం మన వైజాగ్ అన్వేష్ అని👍
@NaaAnveshana
@NaaAnveshana 3 жыл бұрын
Ammo
@hassainshaik7573
@hassainshaik7573 3 жыл бұрын
India official ga palisetane ki support chestey nvu iseral ki velli show chesthvu antvu enti ra babu India iseral ki support chestey indirect ga pok ni , china occupied land vadlukovali Views kosam mari intha show cheyaku India government official ga palisetane ki support chestey nvu iseral ki support chesthu nenu India m chebiteey adhi chesthvu antvu
@vasuimandi5535
@vasuimandi5535 3 жыл бұрын
@@hassainshaik7573 Plz dont support Hamas Terrorists bro,they killed our kerala woman also
@hassainshaik7573
@hassainshaik7573 3 жыл бұрын
@@vasuimandi5535 Mana India ney support chesthundhi bro palisetane ki nvu india ki opposite ga chbuthunvu
@challasrinivaschowdary4560
@challasrinivaschowdary4560 3 жыл бұрын
Bro you detail Israel country seeKZbin real mystery channel
@pratapkumarmatta771
@pratapkumarmatta771 Жыл бұрын
ఎప్పుడో రెండు వేల సంవత్సరాల క్రింతం మన పూర్వీకులు చేసిన సాయానికి వాళ్ళు తరతరాలుగా మనయెడల కృతజ్ఞతాభావాన్ని కలిగి యున్నారు. అది వాళ్ళ, నిజాయితీ, కృతజ్ఞతాభావం, సంస్కృతి. కానీ మనదేశంలో మన ఆడవాళ్ళను గుడ్డలిప్పి నడిరోడ్డు మీద ఊరేగిస్తున్నారు. ఇది మన సంసృతి. ఇలాంటి దేశం పట్ల వాళ్ళు పెంచుకున్న గౌరవానికి వాళ్ళకు నిండా వందనములు. వాళ్ళు ఎంత గొప్పవాళ్ళో దీనిని బట్టి అర్దమవుతుంది. ఇప్పటికైనా మన వాళ్ళు సిగ్గు తెచ్చుకోవాలి
@Bharat_Knowledge23
@Bharat_Knowledge23 3 жыл бұрын
త్వరలో.. మీరు ఇజ్రాయెల్ దేశాన్ని సందర్శించాలని కోరుకుంటున్నాను....🙏
@naveenganti6353
@naveenganti6353 Жыл бұрын
Yes brother 100%correct ga chepparu. God bless you❤❤❤❤
@JP-bi4hp
@JP-bi4hp 3 жыл бұрын
ఎక్కడో జరిగిన దానికి ఇంకెక్కడో జరగబోయేదానికి లింక్ ఉంటుంది అంట, ఇప్పుడు ఇకముందు ఇజ్రాయెల్ లో జరగబోయే ప్రతిదీ ప్రపంచానికి మనకు లింక్ ఉంది (True)
@dhilleswardilleswar8041
@dhilleswardilleswar8041 3 жыл бұрын
Boss నేను ఇప్పటికి 15 సార్లు ఈ వీడియో చేశాను మీరు చెప్పనా ప్రతి మాట తూటాల్లా ఉంది.. ఇప్పటి వరకు చేసిన వీడియో ఒక ఎత్తు ...ఈ వీడియో ఒక ఎత్తు.. సూపర్ బ్రో ...ఎక్స్లెంట్... భారత్ మాత కి జై
@dhilleswardilleswar8041
@dhilleswardilleswar8041 3 жыл бұрын
Sorry ....చూసాను అని బదులు చేసాను అన్నాను
@mallareddyramakrishna742
@mallareddyramakrishna742 3 жыл бұрын
లేదు మనం ఇజ్రాయెల్ కి సపోర్ట్ చేయాలి... చేస్తాం
@SomaRamangoud
@SomaRamangoud Жыл бұрын
ఇజ్రాయిల్ దేశద్రోహులను ఏరి పారేస్తుంది. కానీ మన దేశంలో గుంట నక్క లాగా దేశద్రోహులు కార్చు కూర్చున్నారు.మన హిందువులకు కనువిప్పు కలగానంత వరకు మన దేశంలో దేశద్రోహులు పుడుతూనే ఉంటారు. ఏది ఏమైనా మన దేశం పట్ల మీకు ఉన్న భక్తికి ధన్యవాదాలు.
@ChanderSekahrtiyyagura
@ChanderSekahrtiyyagura 3 жыл бұрын
Nice anvesh, this is one of the best video from you. Anni deshalu manatho business Rupam lo chusai kani isarel mathrame real friends ga unnaru. 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇱🇮🇱🇮🇱🇮🇱
@Mahesh-sy5hs
@Mahesh-sy5hs 3 жыл бұрын
Yes best vlog anvesh bro
@joelabhinav4738
@joelabhinav4738 3 жыл бұрын
Russians also
@sudharamya4180
@sudharamya4180 Жыл бұрын
చాలా మంచి వీడియో తీసావు మిత్రమా
@pothamsettysaivineeth9960
@pothamsettysaivineeth9960 3 жыл бұрын
Proud to be Indian 🇮🇳 Challa mandiki iviii teledhu bro chepinandukuu thanks 🙏
@HanocGaddam
@HanocGaddam 4 ай бұрын
నిజంగా దేశభక్తి ఉన్నవాడు దేశంలో ఆడవారిని గౌరవిస్తాడు రేపు చేయడు
@rajacgayathri8630
@rajacgayathri8630 3 жыл бұрын
ఇంతవరకు మీ వీడియోస్ లో నా మామూలుగా మాటలు అన్నారు కానీ ఈ వీడియోలో చింపి పారేసారు కేక హైలెట్ స్పేస్ సూపర్ బ్రదర్ అవినాష్ నా అవినాష్ ఆల్ ది బెస్ట్ కర్నూల్ శేఖర్ ఎమ్మిగనూరు టౌన్ ఆదోని రూట్ చారకొండ శెట్టి ఆండ్ పులివెందుల చందు
@veerrajurayi9316
@veerrajurayi9316 3 жыл бұрын
ఏ దేశమేగినా ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి భారత భూమిని చాలా బాగా చెప్పావు బ్రదర్
@haribabukalluri3058
@haribabukalluri3058 3 жыл бұрын
భారతీయుడుగా జన్మించు, భారతీయుడుగా జీవించు, భారతీయుడుగా గర్వించు.🇮🇳🇮🇳🇮🇳
@ravikiranmpl
@ravikiranmpl 3 жыл бұрын
Excellent words bro
@pardhasaradhiplans
@pardhasaradhiplans 3 жыл бұрын
నువ్వు పెట్టుకున్న పేరుకి పూర్తి న్యాయం చేశావ్ బ్రదర్...♥️🇮🇳✊🙏
@CRKmedia
@CRKmedia 3 жыл бұрын
correct bro నువ్వు చాలా బాగా చెప్పినావు. mera INDIA MAHAN...🇮🇳🇮🇱 స్నేహాన్ని ఏ దేశం సరిపోదు
@vijay2007india
@vijay2007india 3 жыл бұрын
Nijalani Nirbhayam ga cheppatam neeke saadhyam 👍 super anvesh. Ekadhatika chala information ni marchipokunda fast ga vlog cheyyatam neeke sadyam
@sunilmurari
@sunilmurari 3 жыл бұрын
I become a fan of you after watching this video.. Real Patriot.. As an Indian, I support countries which supports India.
@vinodsandeep8784
@vinodsandeep8784 3 жыл бұрын
బ్రో మీరు మన దేశం గురించి మాట్లాడినప్పుడు నాకు చాలా ఆనంద వచ్చింది. Go ahead bro. All the best. Meeku 1million subscribers reach avvalani korukuntunna.
@ismtv
@ismtv 3 жыл бұрын
శభాష్ ... నాదేశం నాకు గొప్ప ... సూపర్ గా చెప్పారు బ్రో
@mamidipellymanoj
@mamidipellymanoj 3 жыл бұрын
నేను నా దేశం కులం కాదు మతం కాదు మనమందరం ఒక్కటే జై హింద్💪💪 జై భారత్ 🇮🇳🇮🇳
@badribhukya5158
@badribhukya5158 3 жыл бұрын
Hind ani andhuku pattavu thammudu manadeshelo akkuvaga matha pichi unnoly unnaru agnanulo 7o /: agnanuly unnaru 30 mathrami manchollu unnaru ardhem chesukonnolu
@pradeepm8567
@pradeepm8567 Жыл бұрын
​​@@badribhukya5158jai hind ante edo Matham kaadu raa baabu, victory to India, Barath ki Vijay ani meaning Anduke chaduvu kondra ante vinaru 😂😂 half knowledge tho comments chestaru
@avinashteja1620
@avinashteja1620 Жыл бұрын
​@@badribhukya5158lambdi lambadi
@ysrcprajana4201
@ysrcprajana4201 3 жыл бұрын
ప్రేతి భారతయుడు ఇజ్రేల్ రుణం తీర్చుకోవాలి
@Arrachinthala
@Arrachinthala Жыл бұрын
Yes
@chandramma389
@chandramma389 3 ай бұрын
నీవు చప్పేది చాలా రాంగ్. భారతీయులకే ఇజ్రాయెల్ ఋణపడాలి.ఎందుకంటే బారతీయుల వలనే ఇజ్రాయెల్ ఏర్పడింది. భారతదేశమే లేకపోతే యూదులు అంతరించేవారు.అందుకే వారు భారతదేశాన్ని రెండో పుట్టినిల్లుగా భావిస్తారు.
@bhanupriya9538
@bhanupriya9538 3 жыл бұрын
Abba abbaaaa mana desham gurinchi entha goppagaa chepparu annayyaa ne matalu vintuntunte naranarallo deshbhakti upponguthundi great words thank you
@devendramohanrao7515
@devendramohanrao7515 3 жыл бұрын
మీ స్పీచ్ చేలా విలువగలది సూపర్
@RKTutorialRksir
@RKTutorialRksir 3 жыл бұрын
Nice Anvesh bro👍
@ashokapunem
@ashokapunem 3 жыл бұрын
Hi sir
@jrani6319
@jrani6319 3 жыл бұрын
Hi sir..
@manikantagrandhi9031
@manikantagrandhi9031 3 жыл бұрын
Hi sir
@chandrikagopi2201
@chandrikagopi2201 3 жыл бұрын
Mi sir mi videos lo written ga chaduvutunam anvesh anna channel lo real ga chustunam.
@YouTubeCricketworldHindi
@YouTubeCricketworldHindi Жыл бұрын
We stand with Israel ❤
@dhilleswardilleswar8041
@dhilleswardilleswar8041 3 жыл бұрын
ఇజ్రాయెల్ దేశం ఎప్పుడు మన దేశానికి మిత్ర దేశం. అంత మంచి దేశం ప్రపంచంలో ఏ దేశం లేదు... I love india.. ILove israel
@nasarvalli4064
@nasarvalli4064 Жыл бұрын
Yudulagurunchi teliya chesinanduku chala Thaks Anvesh. Video fine ❤
@mallareddyramakrishna742
@mallareddyramakrishna742 3 жыл бұрын
ఇండియా స్ట్రాంగ్ సపోర్ట్ ఇజ్రాయెల్ కి ఉంది.. వెల్ డెవలప్డ్ కంట్రీ.. మనం ఎన్నో నేర్చుకోవాలి..
@nareshnarashimha4387
@nareshnarashimha4387 3 жыл бұрын
నేను భారతియుడిని అని ఇండియా లో కాకుండా. విదేశాలలో ఇజ్రాయెల్ దేశంలో మాత్రమే గర్వంగా చెప్పుకోవచ్చు అనుకుంటా
@rsbabu30
@rsbabu30 3 жыл бұрын
Jesus Christ always with you brother Hyderabad 🙏
@sivamvandhejagathgurum2696
@sivamvandhejagathgurum2696 3 жыл бұрын
వాళ్లకి జీసస్ అంటేనే అసహ్యం.
@pranayyy19
@pranayyy19 Жыл бұрын
@@sivamvandhejagathgurum2696 enduku ante real jesus future lo rabothunnademo ani vala nammakam Anduke iyanani nammatledu vallu iyane nijamaina jesus ani future lo thelskuntaru apude Jesus Christ second coming vasthundi ee world Inka antham aipothundi
@be_hopefulalways
@be_hopefulalways 10 ай бұрын
​@@sivamvandhejagathgurum2696they are waiting for Jesus. They didn't believe when he came. That's the difference between Jews and Christians.
@rambabu-tx8hn
@rambabu-tx8hn 3 жыл бұрын
భయ్యా మీరు అన్ని నిజాలే చెప్పారు అంతా మన మంచికే మీరు ఏమి భయపడకండి అన్ని చెప్పండి ఇలాంటి వీడియోలు మీరు చాలా చేయాలి థాంక్యూ భయ్యా
@mohan6651
@mohan6651 3 жыл бұрын
Inspite of having risk, you dared and have given very good information brother
@guruteachings1667
@guruteachings1667 3 жыл бұрын
Adragottav, super inspirational video anvesh bro, nuvu chala great, hardworking person
@177manikanta9
@177manikanta9 3 жыл бұрын
Goosebumps coming from your words
@MaheshBabu-dc4rm
@MaheshBabu-dc4rm Жыл бұрын
Anna Assalu Em Ayina Cheppinava.. Mamuluga ledhu Anna.. Excellent 👌👌👌👌
@pamulapativenkateswararedd1446
@pamulapativenkateswararedd1446 3 жыл бұрын
The best video from you brother. Too emotional felt. We, Bharat people, never against any religion. Just real and facts of history revealed. Keep it up...
@kommurammohan90
@kommurammohan90 3 жыл бұрын
Super information Anvesha bayya. India ki support unna chuttu pakkala deshala visit chesi teplupumu 👌
@arjunindian9934
@arjunindian9934 3 жыл бұрын
ఈరోజు కుల ప్రస్తావన లో మాటలు nice BRO 👏👏👏
@ShantharajuSangati-ns1rb
@ShantharajuSangati-ns1rb 10 ай бұрын
ధన్యవాదాలు అన్నయ్యా ఈ వీడియో వల్ల చాలా విషయాలు తెలుసుకున్నా
@vamseemanohar
@vamseemanohar 3 жыл бұрын
super bro..kummesindi video..chala manchi basha tho chepparu..
@pavankumarmadduru07
@pavankumarmadduru07 3 жыл бұрын
Oko mata oko vishyam goose bumps vachay bro.... Hatsoff to you anna🙏
@LakshmiChippada-hf6df
@LakshmiChippada-hf6df 7 ай бұрын
Brother meeru chala Baga matladutunnaru. Meeru alane mtaladandi.eeru manchi vidios chestunnaru esrail gurinchi orijanaluga mataladutunnaru
@srinivaspaturi813
@srinivaspaturi813 3 жыл бұрын
India’s support to Israel and vice versa is the need of the hour keeping in view if the country’s diplomatic relations and condemning terrorism in the continent. This vlog from Anvesh is laudable.
@ramucr6489
@ramucr6489 3 жыл бұрын
మీరు చాలా బాగా explain చేసారు bro.. 👌👌👌
@ravikumarmanchala9999
@ravikumarmanchala9999 3 жыл бұрын
సూపర్ అన్వేష్ దుమ్ము దులిపేసావు ఈ వీడియో 2 టైమ్స్ చూసాను🇮🇳🇮🇱🇮🇳🇮🇱🇮🇳🇮🇱
@malleshwaraop9509
@malleshwaraop9509 3 жыл бұрын
Video superb Chala Bagundi Sukinobavantu
@teluguvlogs98
@teluguvlogs98 3 жыл бұрын
0:00 promo 1:02 sinagag temple 2:43 about yudul 3:35 about israil 4:43 about israil people 7:51 location change 10:22 temple inside Lockdwon lo దయచేసి బయటకు ఎవరు రావద్దు ఇంట్లోనే వుండండి. అన్వేష్ అన్న ఫ్యాన్.... మీ srinuvas🥰
@mounikarajamallu38
@mounikarajamallu38 5 ай бұрын
అన్నా నీ దేశ భక్తి కి s 🙏🙏🙏.నిన్ను చూసి నేర్చుకోవాలి అందరూ
@krishnaram234
@krishnaram234 3 жыл бұрын
◆◆◆ హయ్! అన్వేష్ మామా ఎవ్వడి మాటలు పట్టుంచుకోవొద్దు.... good explanation about both counties relationship 👏👏👏💐💐💐
@arunprabha7061
@arunprabha7061 3 жыл бұрын
Good improvement. సరదా తో పాటు మంచి information కూడా ఇస్తున్నారు. ఈ కాలం లో సినిమా వేరే వేరే entertainment కాకుండా ఇప్పటి యువకులకి youth కి మన దేశం మీద ప్రపంచం మీద మంచి అవగాహన కలిగిస్తున్నావు. Keep it up. Be carefull. All the best.
@appleandprincychannel2810
@appleandprincychannel2810 3 жыл бұрын
అన్న నా మనసుని దొచె మాటలు వినిపించాయి
@sankararaoyelisetti8416
@sankararaoyelisetti8416 Жыл бұрын
నువ్వు బెగ వచ్చి ఇక్కడ ఎమ్మెల్యే గా పోటీ చేస్తే తప్ప ఈ దేశం బాగుపడుతుంది అని నేను ఒప్పుకోను సోదరా నువు లేకపోతే ఈ దేశానికి ఎంత నష్టం ఎంత కష్టం
@dattitrinadhkumar4512
@dattitrinadhkumar4512 3 жыл бұрын
full... Energetic video brother 🎉 keep going....🤩
@pvsr9
@pvsr9 Жыл бұрын
Your patriotism is ultimate where ever you are. Salute to you bro
@rishithrao5521
@rishithrao5521 3 жыл бұрын
అన్నా నువ్వు తోపు అన్నా నిన్ను ఇలానే సపోర్ట్ చేస్తాం మీరు ఇలానే మమ్మల్ని నవించండి అన్నా🤞😍
@charliesarath5770
@charliesarath5770 3 жыл бұрын
Jews Language--- Hebrew Nicely narrated God bless you Stay safe 🌼
@v4edits506
@v4edits506 3 жыл бұрын
Goosebumps anna video ❤️ big fan anna
@Ramanakv5202
@Ramanakv5202 3 жыл бұрын
అన్వేష్ణ నీవు కరెక్ట్, రవిగారు కూడా ఇజ్రాయిల్ కే సపోర్ట్. యుద్ధం చేసుకోవద్దు అన్నాడు. మనకు ఇజ్రాయిల్ మనకు మంచి మిత్రుడు. అన్వేష్ణ నీవు నిజమైన భారతరాయబారివీ. జై భారత్ జై హింద్. నీవు చెబుతూ ఉంటే నా కళ్ళలో ఆనంద బాష్పాలు వచ్చాయి నీ దేశభక్తికి జై అన్వేష్.
@anudeepmdhotre6319
@anudeepmdhotre6319 3 жыл бұрын
First tyme nee video ki like cheyalanipinchidi bro.... great..love from GADWAL
@pardhasaradhiannavarapu5219
@pardhasaradhiannavarapu5219 Жыл бұрын
మీలో చాలా విషయం/ మెటీరియల్ ఉంది...👏👍🙏
@indian5546
@indian5546 3 жыл бұрын
ఎస్ బ్రదర్ మన దేశం లో సైంటిస్టుల కన్నా బాబాలే ఫేమస్ 👍
@prasadgadu5260
@prasadgadu5260 3 жыл бұрын
🤣🤣
@lakshmisrinivas8808
@lakshmisrinivas8808 3 жыл бұрын
Endkooo mee videos choosinappudu manchi opinion naaku assalu ledhu 1st time mee video chostunte assalu sikp cheyyaledhu chalaaa ante chalaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa bagundi bro awesome awesome bro video romaalu nikka poduchukunnai ilaanti video s enno ennneno cheyyali ani manaspurthiga korukuntu Itlu Mee shreyobhilashi 😍😍😍Sri AAthreya 😍😍😍
@srinusrinivas2186
@srinusrinivas2186 3 жыл бұрын
Rock it Anna ❤️ love from tirupathi 💗💗💗
@vijaypaulmanukonda1921
@vijaypaulmanukonda1921 3 жыл бұрын
Thanks for making this video brother. Highly appreciate it 👍 Israel is God's own people
@saikrishnahanchate3513
@saikrishnahanchate3513 3 жыл бұрын
The best video I have ever seen apart from earlier videos... Ur speech was very nice on israel(jews), turkey & India. Keep it bro and always continue to entertain us.... 👏
@Jamkalasu123
@Jamkalasu123 3 жыл бұрын
యేసు పిలాతు ఎదుట నిలబడ్డాడు. అప్పుడు పిలాతు, “నీవు యూదుల రాజువా?” అని ఆయనను అడిగాడు. యేసు, “నీవే అంటున్నావు గదా” అన్నాడు. మత్తయి 27:11
@rohithsaiadepu8909
@rohithsaiadepu8909 3 жыл бұрын
Great architecture design inside 👌👏
@haribabudevarapalli1306
@haribabudevarapalli1306 Жыл бұрын
Ijrayal gurinchi cheppinandhu Thank you so much Brother 🎊🎊🎉
@lokeshpotnuru7146
@lokeshpotnuru7146 3 жыл бұрын
ఎవరికి ఎక్కడ దెబ్బ కొట్టాలో అక్కడ కొట్టావు. జై హింద్
@Ramanakv5202
@Ramanakv5202 3 жыл бұрын
అవును అన్వేష్ణ సూపర్ పంచ్, దేశభక్తికి సింబల్ అన్వేష్ణ, అమెరికాలో చీ పాడు భారత్ అనే వెధవలకు చెప్పుతో కొట్టినట్లు ఉంది, అమెరికాలో ఉంటాం చేస్తాం అంటారే కానీ ఇండియాకు పుట్టిన దేశానికి తనవంతు సహాయం చేయనివారు ఎందరో వారు అన్వేషణ స్పీచ్ వినాలి.
@ravikirankumarkativarapu5078
@ravikirankumarkativarapu5078 3 жыл бұрын
Tx bro kevalam ne vall eroju Israel gurinchi telusu kunnanu. Naku chala Happy ga vundhi
@gujjalaswetha4982
@gujjalaswetha4982 3 жыл бұрын
Wow.... What a beautiful sentence. 😃👏
@shyambharath9679
@shyambharath9679 Жыл бұрын
Long live isriel ....long live india...... devuda isriel desanni kapadu......jews prajalu kastallo unnaru......varini rakshinchu ........we love isriel ....🇮🇱🇮🇳💝💝💝💞💞💞💞💞💞💞💞💞💞
@lemuelsvolgs
@lemuelsvolgs Жыл бұрын
Thank you for the positive video
@DeshPremi-zn2qm
@DeshPremi-zn2qm 3 жыл бұрын
నిన్నటి వరకు ఇజ్రాయెల్ కు సూపర్ పవర్ అన్నావు ఆదేశం తో పెట్టుకోలేరు..అన్నావు..ఇపుడు వెనక్కి పోయింది ఇజ్రాయెల్. మూడు నార్వే కంపెనీలు బ్యాన్ ఐయాయి...ఇజ్రాయెల్ ప్రజలు పూర్తి సహకారం నేతనేహుకి లేదు.ఆయుధాలు స్టాక్ అయిపోయాయి.. పాలస్తీనా కు అల్లాహ్ సపోర్ట్ ఉంది.
@శివరామ్శివరామ్
@శివరామ్శివరామ్ 3 жыл бұрын
ఎన్ని దేశాలు ఎన్ని చేసినా మన ఇండియా తో పోటీ కి ఏ దేశం సరిపోదు ఐ లవ్ మై ఇండియా
@itschandustime3301
@itschandustime3301 3 жыл бұрын
🤣🤣🤣🤣🤣
@badribhukya5158
@badribhukya5158 3 жыл бұрын
Mandeshemlo chidapurugulu akkuvagaunnaru agnanulu kuda akkua unnaru deshem goppave kani manushuly chi chi
@naveenkumarvydyam7041
@naveenkumarvydyam7041 3 жыл бұрын
Mee videos ki ee Madhya addict ayyanu brother superb ga entertain chesthunnaru joy...joy... enjoy...🔥🔥❤️❤️👍👍
@SreeNivaas
@SreeNivaas 3 жыл бұрын
ఎవ్వరూ ద్వేషించని దేశం మనది భయ్యా🇮🇳
@rakeshvilasagaram7496
@rakeshvilasagaram7496 3 жыл бұрын
Okka Pakistan thappa
@lokesh6817
@lokesh6817 3 жыл бұрын
Pakistan,china support chese kukkalu vunnai Mana Dhesam lo
@hemanthm1420
@hemanthm1420 3 жыл бұрын
Turkey pakistan iran bro
@dn761
@dn761 3 жыл бұрын
Pakistan 🇵🇰 undi ga
@svijay500
@svijay500 3 жыл бұрын
Pakistan, Chaina, Nepal, Bangladesh
Job Opportunities For Indians In Israel 🇮🇱 | Uma Telugu Traveller
19:35
Uma Telugu Traveller
Рет қаралды 325 М.
How to treat Acne💉
00:31
ISSEI / いっせい
Рет қаралды 108 МЛН
Jewish life in Jerusalem: By  @srikanthnakirekanti
10:15
Srikanth Nakirekanti
Рет қаралды 448 М.
Naa Anveshana Marriage Partner Who ?
44:27
Naa Anveshana
Рет қаралды 946 М.
kibbutz Village Daily Life in Israel 🇮🇱 | Uma Telugu Traveller
41:42
Uma Telugu Traveller
Рет қаралды 578 М.
Things To Do In Taipei Taiwan
25:16
Naa Anveshana
Рет қаралды 1,3 МЛН