The Baptism Site Of Jesus Christ | Jordan River | Mount Nebo Promise Land | Moses Death

  Рет қаралды 2,805,159

Naa Anveshana

Naa Anveshana

Жыл бұрын

Tour person +962 7 9632 9897
The Baptism Site Of Jesus Christ | Jordan River | Mount Nebo Promise Land | Moses Death
john the baptist, jordan river, baptism, jesus christ, baptism of jesus, jordan, bible, bethabara, christ
jordan river, john the baptist, baptism, jesus christ, baptism of jesus, israel, jordan, bible, bethabara, christ, holy, bethany beyond the jordan, צחי, shaked, דרך, טיולים, ישראל, הדרך, מורה, holyland, zahi, tripadvisor, הטיולים, שקד, land, מדריך, bethany, baptism site, holy land, qasr el yahud, bible stories for kids, The baptism site of jesus christ
#naaanveshana #jordan #baptisam #jesus #telugutraveller #traveling #traveller #travelvlog #travel #adventure #jordanriver

Пікірлер: 9 100
@MSRAO-nd6px
@MSRAO-nd6px Жыл бұрын
ఏసు ప్రభువు చాలా గొప్పవాడు ప్రభువును నమ్మినవాడు ఎన్నడూ మోసపోడు🙏
@allusuresh5892
@allusuresh5892 Жыл бұрын
🤣🤣🤣🐑🐑🐑
@iservegod720
@iservegod720 Жыл бұрын
Yes
@iservegod720
@iservegod720 Жыл бұрын
Meru novutunaru ante me devudu vatti bommalu anamatta 🤭🤭🤭
@shyamkumargoudvemula2542
@shyamkumargoudvemula2542 Жыл бұрын
​@@iservegod720 mee dhevudu manchoda dhammuntey Bible prakara yesu dhevudu Ani nirupinchu
@gadeshivasai08691
@gadeshivasai08691 Жыл бұрын
🐑🐑🐑ninna monna matham marina gorrelara okati gurthupettukondi thata muthatala names chuste hindula names he untay miru copy ka rajas
@johnsonmarlapudi1256
@johnsonmarlapudi1256 Жыл бұрын
మీరు చేసిన వీడియోల్లో అతి శ్రేష్టమైనది. యేసయ్య దీవెనలు మీకు మెండుగా కలగాలి!
@manasarudraraju
@manasarudraraju 8 ай бұрын
Yes...its Great video ❤
@Teacher3897
@Teacher3897 2 ай бұрын
సూపర్
@vspk1382
@vspk1382 Ай бұрын
Yera Boku...siggu Leda ra convert avvadaniki...inti peru chakkaga marlapudi ani pettukuni... Oka kukka ni follow avvadaniki siggu ledu
@tangiralabalaji8856
@tangiralabalaji8856 8 ай бұрын
Praise the lord 🙏🙏🙏 జీవితంలో చూడలేని ప్రదేశాన్ని చూపించినందుకు ధన్యవాదాలు అన్న
@jaya__dasi
@jaya__dasi 8 ай бұрын
నీ ప్రతి పనిలో దేవుడు niku తోడుగా ఉండును గాక... Amen🙏🙏🙏
@PadalaSureshBabuOfficial
@PadalaSureshBabuOfficial 7 ай бұрын
Amen🙌
@nidhibiology7600
@nidhibiology7600 7 ай бұрын
Hai
@suvarnakumaripitta4272
@suvarnakumaripitta4272 4 ай бұрын
Amen
@danielabraham2772
@danielabraham2772 3 ай бұрын
🙌🙌
@vspk1382
@vspk1382 Ай бұрын
Denginapudu kuda pakkana sofa esukuni kurchomanu ra 😂😂😂😂
@rmanikantastudio291
@rmanikantastudio291 Жыл бұрын
మేము జీవితంలో చూడలేని అద్భుతాన్ని చూపించినందుకు ధన్యవాదాలు God bless u
@ramuthumala6356
@ramuthumala6356 8 ай бұрын
Correct Cheparu sir
@rockyrakesh8625
@rockyrakesh8625 7 ай бұрын
❣️💯
@SK-qq6vg
@SK-qq6vg Жыл бұрын
నీవు ఎలాగైతే ప్రతి మతాన్ని గౌరవిస్తావో , నేను కూడా క్రీస్టియన్ అయినప్పటికీ ప్రతి మతాన్ని గౌరవిస్తాను ,,,👍👍👍
@yadagiriboini2828
@yadagiriboini2828 Жыл бұрын
అందరూ ఇలాగే ఉండాలి బయ్యా
@telugumotos6543
@telugumotos6543 Жыл бұрын
User garu ala ayitey jai sri ram chepandi
@Ram_Hindu_09
@Ram_Hindu_09 Жыл бұрын
మీరు భాగానే చెప్పరు కానీ మీ మతం మీ భావనను ఒప్పుకుంటుందా? అన్వేష్ హిందువు కాబట్టి అతను ఏ మతం స్వీకించిన మా మతం ఎప్పుడూ అతనిని అవిశ్వసి అని చెప్పదు.
@sudheerkumar5981
@sudheerkumar5981 Жыл бұрын
@@telugumotos6543 gowravinchatam veru jai kottadam veru 🤣🤣
@pushparaj9154
@pushparaj9154 Жыл бұрын
Ayite nuvu paralokam ki povu 🐑✝️🤣
@user-hn2yn1it3i
@user-hn2yn1it3i 4 ай бұрын
పవిత్రమైన ప్రదేశానికి వెళ్లిన మీరు ధన్యులు.అలాంటి ప్రదేశాన్ని మా అందరికి చాలా అద్భుతంగా చూపించినందుకు మీకు కృతజ్ఞతలు తెిలియజేస్తున్నాను.Praise the lord Jesus Christ.
@jdspadmavathi4922
@jdspadmavathi4922 9 ай бұрын
మేము ఎప్పుడు చూడలేని అద్భుతాలను చూపించినందుకు నీకు చాల ధన్యవాదాలు .......దేవుడు నిన్ను బహుగా దీవించును గాక........" నన్ను ఘనపరచువానిని నేను ఘనపరచేదను " అని బైబిల్ లో రాసి ఉంది ........god bless u 🙏 దేవుడు నీకు తోడుందును గాక
@RanjithKumar-hy3dd
@RanjithKumar-hy3dd Жыл бұрын
దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్ గాడ్ బ్లెస్స్ యు బ్రదర్ 🙌
@priscillamoses4416
@priscillamoses4416 11 ай бұрын
Maru manasu podu
@davidmonduru1542
@davidmonduru1542 Жыл бұрын
దేవుడు నీకు మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు దేవునికి వందనాలు ఇజ్రాయిల్ దేశాన్ని పరమర్శించినందుకు నీకు ఎంతో ధన్యకరం
@vamshinarayana426
@vamshinarayana426 11 ай бұрын
Praise my lord my lord
@rajanirajani2482
@rajanirajani2482 6 ай бұрын
Yes amen 🙏🏻
@smartsathishsp6594
@smartsathishsp6594 3 ай бұрын
ఇన్ని రోజులు చేసిన వీడియోలో నాకు ఏది సంతోషాన్ని ఇవ్వలేదు ఈఓక్క వీడియోతో పట్టరాని సంతోషాన్ని ఇచ్చింది నా యేసయ్యనే చూపించావు భయ్యా God bless you
@HariBabu-ei1ud
@HariBabu-ei1ud 6 ай бұрын
Very good job అండి, మా లాంటి వారు చూడలేరు కానీ మీ వలన యేసు ప్రభువు బాప్తేసం తీసుకున్న ప్రదేశం చూపారు. Good and థాంక్స్ bro
@jayapaulvase6267
@jayapaulvase6267 Жыл бұрын
మీ నోటి వెంట దేవుని మాట ,పాట.. దేవునికే మహిమ... చాలా సంతోషంగా ఉంది బ్రదర్..
@graviton4717
@graviton4717 Жыл бұрын
ha chitikelu...
@ks1875
@ks1875 Жыл бұрын
నువ్వు పాడిన ఆ స్తుతి పాట నీ జీవితంలో నిజంగా ఆ పరిశుద్ధుడు మార్పు తీసుకురావాలని ఆశిస్తున్నాను.
@swarooparanidasari
@swarooparanidasari 10 ай бұрын
Amen
@latharuth25
@latharuth25 3 ай бұрын
AMEN 🙌
@vasudevaraonimmala3514
@vasudevaraonimmala3514 8 ай бұрын
యేసుక్రీస్తు ప్రభువు చాలా మంచి దేవుడు మనసులని ప్రేమించే గొప్ప మనసు యేసు ప్రభువు దయామయదు కరుణామయుడు.... ఈవీడియో చూపించినదుకు 🙏🙏 అన్న దేవుడు నీకు ఎల్లప్పుడూ నీతోడు ఉండును గాక ఆమెన్
@damarakulabaluprasangibhas7269
@damarakulabaluprasangibhas7269 9 ай бұрын
👏 బ్రదర్ చాలా చక్కగా చెప్పారు యేసు క్రీస్తు వారు మతం స్థాపించడానికి రాలేదు మంచి మార్గంలోనికి తన ప్రజలను నడిపించడానికి ఈ లోకానికి వచ్చాడు
@ronldamrican7068
@ronldamrican7068 Жыл бұрын
దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక మంచి వర్తమానాన్ని మాకు వినిపించడానికి చూపించినందుకు వందనాలు🙏🙏
@NaaAnveshana
@NaaAnveshana Жыл бұрын
Thanks you keep watching
@drsrmpudi
@drsrmpudi Жыл бұрын
Anduke siluvaa vesaru Niku kavala 😀😀
@MEATLY-tm9gw
@MEATLY-tm9gw Жыл бұрын
​@@drsrmpudi fbv nb bvvh BBM BB v nn nn b VC ccbbcchbbbbbcc Cc cvc ml cc CG c cc hvnn CBB cc BB nbb BBM cvb cc BB nnvcncnnnbbccnbaa po😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@luckya1338
@luckya1338 Жыл бұрын
Meeru super broo manchi pradheshanni maku chupinchinandhuku🤗🤗
@graviton4717
@graviton4717 Жыл бұрын
sulleluya
@pilliprakash1662
@pilliprakash1662 Жыл бұрын
మీ జన్మ ధన్యం అయ్యింది బ్రదర్ ప్రతీ క్రైస్తవునికి జీవితంలో ఒక్కసారైనా హోలీ లేండ్ కి వెళ్లాలని ఆశ ఉంటాది కానీ అందరు వెళ్ళలేదు కానీ దేవుడు మీకు గొప్ప అవకాశాన్ని ఇచ్చారు గ్రేట్ బ్రదర్ ప్రభువు మిమ్ముల్ని దీవించి రక్షణ మార్గములోనికి నడిపించును గాక
@-kanipinchani-4go-Meku
@-kanipinchani-4go-Meku 3 ай бұрын
సోదర... దేవుడు రాక ఎమీ లేదు... అంత దశమ భాగాల consept. Corona 1St వచ్చింది lockdown వేశారు. ఈ దేవుడు రెండో రకలేదు. Corona 2nd వచ్చింది జనాలు చనిపోయారు. దేవుడు రెండో రాక రాలేదు. Corona 3rd view వచ్చింది దేశం సంక నాకి పోయింది. ఇంకా పాస్టర్లు వందలు మంది కరోనా లొ చనిపోయారు కానీ ఈ దేవుడు రెండొ రాక రాలేదు మొత్తం అభాధం తమ్ముడూ. ఇది అంత పాస్టర్లు దశమ భాగాలు కొసం పెద్ద మాఫియా...
@pallapatipersis4206
@pallapatipersis4206 7 ай бұрын
ప్రభువు నిన్ను ఎల్లప్పుడూ నీ ప్రయాణంలో తోడైయుండి కాపాడును గాకా ఆమేన్
@atpaikramesh4965
@atpaikramesh4965 11 ай бұрын
మేము జీవితంలో చూడలేని అద్భుతని చూపించినందుకు ధన్యవాదాలు God bless you👏brodher 🙏🙏
@manimacha9760
@manimacha9760 Жыл бұрын
థాంక్స్ అన్న మాకు Jesus తిరిగిన ప్రదేశాలను చూపించినందుకు ....Amen....❤️❤️❤️
@amaladasurajesh7181
@amaladasurajesh7181 8 ай бұрын
చాలా సంతోషం బ్రదర్ ఆ అద్భుతమైన ప్రదేశాన్ని సందర్శిస్తూ చూపిస్తూ వివరించి చెపుతువుంటే మేము కూడా మీతో నే ఉండి ఆ ప్రదేశాన్ని చూసిన feeling కలిగింది thank you brother God bless you
@user-hx5il6ok1z
@user-hx5il6ok1z 3 ай бұрын
నిజంగా నీపై దేవుని ఆశీర్వాదాలు నిండుగా వున్నాయి....... God bless u
@mygreathyd65
@mygreathyd65 Жыл бұрын
చాలా అద్భుతం, దేవుడు మిమ్మల్ని గొప్పగా దీవించునుగాకా
@hellomyvideoshow4644
@hellomyvideoshow4644 Жыл бұрын
బొంగేం కాదు
@cricketmania2452
@cricketmania2452 Жыл бұрын
@@hellomyvideoshow4644 evadi devudu vallaki goppa bro... Artham chesko but devudu ane vadu evadu ledu
@Britain-MP-Sara-Britcliffe
@Britain-MP-Sara-Britcliffe Жыл бұрын
Israel vadiki india lo untu praise the rod antaru pichi gorrelu
@gopalakrishnakombathula4462
@gopalakrishnakombathula4462 Жыл бұрын
Good job anna
@YobuKumar8225
@YobuKumar8225 Жыл бұрын
@@Britain-MP-Sara-Britcliffe Meeru India lo putti school lo British vadu vadhilesi vellina English language nerchukoledha enka other country scientist lu kanipetina vi nerchukoni school enka college lo pass ayyi bayatiki vacharu kadha adhi eatlla.
@biblemissionatreyapuram3975
@biblemissionatreyapuram3975 Жыл бұрын
దేవుడు మిమ్మును మి కుటుంబమును బాహుగా దీవించును గాక అమెన్. చాలా సంతోషం అన్నయ్య , చాలా చక్కగా చూపించారు, చక్కగా చెప్పారు, నేను కూడా దేవుని ప్రదేశాలకు వెళ్ళగలిగే కృప ఆ దేవుడు కలుగా జేయాలని నా ఆశా.
@rajanirajani2482
@rajanirajani2482 6 ай бұрын
Yes amen 🙏🏻
@latharuth25
@latharuth25 3 ай бұрын
Anna Jesus mii hrudayani teruchunu gaka miru elokani vedei vellaka munipey,marumanasu ponduduru gaka AMEN🙌🙌🙌,this is the best best video above all the videos,tnq anvesh annaya,may god bless u abundantly,may the LORD open ur heart amen.
@yapadaudayjoel2817
@yapadaudayjoel2817 2 ай бұрын
చాలా చాలా థాంక్యూ బ్రో నేను చూడలేని ఇలాంటి పరిశుద్ధ ప్రదేశాన్ని చూపించినందుకు... చాలా చాలా థాంక్యూ బ్రో...... దేవుడు నిన్ను గొప్పగా దీవించును గాక..! ఆమెన్ 😊🙌
@rajendraprasad-cr1bq
@rajendraprasad-cr1bq Жыл бұрын
ప్రతి ఒక్కరూ ప్రతి మతాన్ని గౌరవించండి మన మతసామరస్యం చాలా మందికి ఆదర్శం. ప్రతి మతాన్ని గౌరవిద్దాం అన్నదమ్ముల కలిసి బతుకుదాం. భారతదేశ ఐక్యతను చాటుదాం. జైహింద్
@PavanThippaluru
@PavanThippaluru Жыл бұрын
ఈ సెక్యూలర్ లుచ్చా బొంగులో నీతులు బొంగుల మతస్థులకు, ఉగ్రవాద మతస్థులకు చెప్పు... 🤣🤣🤙
@krishrokzz5231
@krishrokzz5231 Жыл бұрын
మన దేవుడిని ఆరాధించాలి పరమత దేవుడిని గౌరవించాలి Praise the Lord
@cricketpiccha3439
@cricketpiccha3439 Жыл бұрын
Ala Manam anukuntam bruh but vellu...chese panulu ela untayi...anduke inta mandi tidyaru main ga convert ayye valla over action peaks
@samsonr4919
@samsonr4919 Жыл бұрын
బ్రదర్ మనిషికి ఒక దేవుడు ప్రాంతానికి ఒక దేవుడు దేశానికి ఒక దేవుడు ఉండరు బ్రదర్ మన మన విశ్వం మొత్తానికి ఒక్కరే ఉంటారు బ్రదర్ మీ ఆలోచన తప్పు బ్రదర్
@lantherpagdi
@lantherpagdi Жыл бұрын
@@samsonr4919 modalupettava gajji.. indhuke mari mandedi
@Livingworld360
@Livingworld360 Жыл бұрын
@@samsonr4919 మీరు ఇంతేనా ఇంకా మారరా...
@padmavathidevithota2530
@padmavathidevithota2530 Жыл бұрын
Paramatha devudini yela gowravisthato cheppandi
@rajakumarmokamati7647
@rajakumarmokamati7647 9 ай бұрын
మీరు చాల అదృష్టవంతులు , దేవుడు మిమ్మల్నీ, మమ్ములను దేవించాలని ప్రార్ధిస్తున్నాను ఆమెన్
@vemurichandanapriya
@vemurichandanapriya 8 ай бұрын
ఏసు ప్రభువు గురించి ఆయన తిరిగిన ప్రదేశాలను చూపించినందుకు చాలా థాంక్స్ అన్నయ్య నాకు చాలా సంతోషంగా ఉంది థాంక్యూ
@AR-pi1hf
@AR-pi1hf Жыл бұрын
బ్రదర్ మంచి వీడియో చెసారు అందుకే ప్రతి కామెంట్కి లైక్ చేసాను మీ పాటతో దేవుని మహిమ పరుసుతానారు దేవుడు మిమ్మల్ని దీవించును గాక 👃👃👃
@mekasuresh8434
@mekasuresh8434 Жыл бұрын
ఈ క్రిస్మస్ మాసం లో పవిత్ర స్థలాలను మీ ద్వారా చూపించినందులకు... మీకు మనం పూర్వక అభినందనలు... అన్వేష్ గారు
@yaswanth7648
@yaswanth7648 Жыл бұрын
Do you know that The roman calender starts from march to december but the last 7 8 9 10 months September (sapta-ambaram)sapta(सप्त)means 7 in Sanskrit November (nava-ambaram) nava(नव)means 9 in Sanskrit December (dasa-ambram ) dasa(दश)means 10 in Sanskrit Which means the roman uses ancient Sanskrit words in his calendar
@PavanThippaluru
@PavanThippaluru Жыл бұрын
@Rakesh reddy ni pellanni, yesu gadini kalipi ravanasurudu dhengindu.. Telusara Cross breed ga... 🤣🤣🤣🤙
@PavanThippaluru
@PavanThippaluru Жыл бұрын
@Rakesh reddy నీ అమ్మ గుద్దలో మా మనువు మొడ్డ... సంకరజాతి సిలువ లంజా కొడకా... 🤙 ఆమెన్.. 🙌🙌✝️🚽🐩🐩🐩💣💥
@Achiever980
@Achiever980 Жыл бұрын
@Rakesh reddy Bro are you an atheist?
@Achiever980
@Achiever980 Жыл бұрын
@Rakesh reddy okay bro
@gratnakar8205
@gratnakar8205 7 ай бұрын
టాక్యు అంన్నయ్య 150. దేశాలు నంమ్మే గోప్ప యేసు క్రీస్తు తీరీగీనా స్తాలనీ చుపీనాందుకూ నీకు నికూంట్టుంబానీకీ అదేవుడీ అసీర్వదాం ఎల్లవేలలా ఎపుడు వుండాలనీ మనస్పుర్తీ కోరూ కుంటుంన్నాను ❤❤ అంన్నయ్య
@Angelvidya
@Angelvidya 9 ай бұрын
Sir thank you so much sir maku ilanti avakasam radhu kani meeru maku dhani icharu thank you so much sir all glory to jesus
@pavitra5678
@pavitra5678 Жыл бұрын
జీసస్ సాంగ్స్ మంచిగా పాడుతున్నారు అన్న చాలా అద్భుతమైన ప్రదేశాన్ని చూపించినందుకు చాలా కృతజ్ఞతలు అన్నయ్య మిమ్మలని దేవుడు బహుబలంగా దీవించి ఆశీర్వదించునుగాక. ఇంకా మీరు అనుకున్నవన్నీ అయన దయచేయునుగాక. Amen 🙌
@konariarjun4384
@konariarjun4384 Жыл бұрын
Vadiki ni poku kavali antha isstava
@vasudev4573
@vasudev4573 Жыл бұрын
​@@konariarjun4384 mi amma garini pampandi
@SureshKumar-ym6kp
@SureshKumar-ym6kp 11 ай бұрын
​@@konariarjun4384nvvu hinduvuvi kaadu ugravaadivi vedava chi neku amma ledaa eraaa
@kuchnapallisatyanandam1499
@kuchnapallisatyanandam1499 Жыл бұрын
Thank you so much బ్రదర్ దేవుడు నిన్ను బహుగా దీవించి ఆశీర్వదించును గాక అమెన్🙏🙏🙏🙌🙌🙌
@NaaAnveshana
@NaaAnveshana Жыл бұрын
Thanks you
@santhibhaskar6681
@santhibhaskar6681 3 ай бұрын
Praise the lord 🙌 ఆ దేవుని దీవెనలు ఎప్పుడు మీకు తోడుగా ఉంటాయి చాలా బాగా ఏసుక్రీస్తు కోసం చెప్పారు మీరు పాట పాడిన విధానం చాలా బాగుంది నిజంగానే ఏసుక్రీస్తుని చూసినట్లు అనిపించింది వీడియో చూస్తే మా అందరి హృదయపూర్వక ధన్యవాదాలు మీకు 🙏
@Terybaby
@Terybaby 9 ай бұрын
Noo words thank you anayya. చూడ లేని వారికి చాలా భగా capture చేసి ప్రతి దానిని చుయించేరు .thank you so much anna.❤🎉
@spramod2011
@spramod2011 Жыл бұрын
అన్న గారు మాకు మంచి ప్రదేశంను చూపించారు మీకు ధన్యవాదాలు దేవుని యొక్క ఆశీర్వాదం మీకు కలుగును గాక ఆమెన్
@Solomonking-777
@Solomonking-777 8 ай бұрын
దేవుని మహా కృప మీకు తోడై యుండును ఆమెన్ అన్నయ్య
@YHB-hc7zg
@YHB-hc7zg 8 ай бұрын
Brother God bless you,chala baga explain chesaru , almost correct ga chepparu , miru Bible chadivi undadam valla chala baga explain chesaru
@keerthikumar2482
@keerthikumar2482 4 ай бұрын
యేసు ప్రభువు బాప్తిస్మము తీసుకున్న ప్రదేశం చూపించున్నందుకు చాలా థాంక్స్ బ్రదర్
@m.ravikumar2256
@m.ravikumar2256 Жыл бұрын
ఇవాళ నేను ఉన్నానంటే ఏసుప్రభువు దానికి నిలువెత్తు నిదర్శనం,, ఏసుప్రభు గట్టిగా నమ్ముతున్నాను సార్,, ఇలాంటి అదృష్టం మీకు దొరికింది చాలా సంతోషం కలిగించింది,, ఐ లవ్ జీసస్,,✝️💮💮
@NaaAnveshana
@NaaAnveshana Жыл бұрын
Thanks you keep watching
@venkatesskvr738
@venkatesskvr738 Жыл бұрын
ఇంకెందుకు లేట్ నువ్వు కూడా వేళ్ళు ఇజ్రాయిల్
@Britain-MP-Sara-Britcliffe
@Britain-MP-Sara-Britcliffe Жыл бұрын
Israel gorre bidda
@teja6483
@teja6483 Жыл бұрын
Video super bro.. 👍 I'm Christian యేసు ప్రభువు తిరిగి ప్రదేశాలు చక్కగా చుపించి నందుకు చాలా thanks bro.. యేసయ్యా మతం కాదు పరలోకానికి మార్గమై ఉన్నారు
@yaswanth7648
@yaswanth7648 Жыл бұрын
Do you know that The roman calender starts from march to december but the last 7 8 9 10 months September (sapta-ambaram)sapta(सप्त)means 7 in Sanskrit November (nava-ambaram) nava(नव)means 9 in Sanskrit December (dasa-ambram ) dasa(दश)means 10 in Sanskrit Which means the roman uses ancient Sanskrit words in his calendar
@yaswanth7648
@yaswanth7648 Жыл бұрын
Mari matam nannu nammina vadu raksinchabadathadu leka potha sikincha badathadu. Ma యేసుని నమ్మక పోత నరకానికి అని ఎందుకు అంటారు
@Nani-yz1sc
@Nani-yz1sc Жыл бұрын
@@yaswanth7648 Yes you are right. Sanskrit actually not belongs to india. It is derived from middles asia.
@ManojKumarB6804
@ManojKumarB6804 Жыл бұрын
@@Nani-yz1sc sanskrit is mother of all languages,,, according to sources sanskrit can be used as computer programming language which suits best than any other ,, all other languages originated from Indian dev basha sanskrit only ....!!
@ManojKumarB6804
@ManojKumarB6804 Жыл бұрын
@@yaswanth7648 Did you know? Christmas is not the festival of Christianity. It was stolen from Roman culture to convert the pagans of Europe..! Even Christian scholars deny that December 25th isn't the birth of Jesus Scientifically unproven and neither bible has proof for it ! If I'm wrong ,prove me right by appropriate proofs from bible and other orthodox Christian books ( scientifically and logically) Actually it was took from the Roman festival saturnalia ,A festival honouring Saturn(Roman god of agriculture, fertility and bounty) And the Christmas tree is Sol Invictus thanks giving .. The Bible (Jeremiah 10.1-5) vilifies and condemns the act of decorating and worshipping a tree as heathen and satanic, then how could Christmas be celebrated by Christians? The concept of Santa Claus is took from the pagan goddess freyja who used to arrive on Christmas Eve She used to call as ' mother Christmas' -historian ebbe schon
@jyothikodelli5338
@jyothikodelli5338 7 ай бұрын
Really Thank you so much తెలియ ని విషయాలు తెలియచేసారు
@venkataraogude5612
@venkataraogude5612 8 ай бұрын
Excellent, tq, GOD bless you. Excellent video , never seen before tq once again, expecting more videos
@rajapakarajapaka1278
@rajapakarajapaka1278 Жыл бұрын
Superb brother దేవుడు మీములను అలాగే మీ రాకపోకలయందు దీవీంచును గాక Praise the lord 🙏 Jesus Christ Amen
@kishoremachani8094
@kishoremachani8094 Жыл бұрын
మన దేశం లో జరుతున్న మార్పులు.... దేనికి దారి తీస్తాయో.....ఈ భూమి మీద అన్ని మతాలను గౌరవించే దేశం ఏదైనా ఉంది అంటే అది మన భారతదేశం ...... మంచితనాన్ని ని మంచి గానే చూడగలరు......
@geethavani6432
@geethavani6432 7 ай бұрын
Blessed video..may God bless u with many more
@Medaboina_Akhila
@Medaboina_Akhila 8 ай бұрын
Tqq so much sirr. Beautiful places chupincharu jesus prise the lord 🙌🙌🙌🙌🙌
@gonachinna1087
@gonachinna1087 Жыл бұрын
🙏👃👃🙏✝️✝️ అన్నయ్య మేము ఇవి చూడనందుకు నువ్వు చూపిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది వందనాలు
@NaaAnveshana
@NaaAnveshana Жыл бұрын
Thanks you share this channel
@vadithyapraveen
@vadithyapraveen Жыл бұрын
వీడియో చాలా అద్భుతం ప్రభువు దీవెనలు వీడియో చూస్తున్న వారి అందరిపై ఉండునుగాక ✝️ ♥️♥️🥰
@suvarnakothapally350
@suvarnakothapally350 8 ай бұрын
Thank you so much anna..🙏 chala baaga chupincharu alanty holy place memu life lo chudalemu but me dwara chudagaligam thanks for that.. praise the lord anna...🙏🙏
@Raju-xi3ip
@Raju-xi3ip 6 ай бұрын
Super good bro Knowledge penche videos chestuna niku So much thx 🙏
@bestlocation4755
@bestlocation4755 Жыл бұрын
మీరు చాలా అదృష్టవంతులు అన్నయ్య దేవుడు మిమల్ని దీవించును గాక ❤
@NaaAnveshana
@NaaAnveshana Жыл бұрын
Thanks share this channel
@premanandhamnuthpally8967
@premanandhamnuthpally8967 Жыл бұрын
అన్నయ్య చాల థాంక్స్ మేము చూడలేని ప్రాంతం మాకు చూపుతున్నావ్ దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించును గాక
@satyavamsi1231
@satyavamsi1231 8 ай бұрын
God is ultimate power everywhere. Every God says same thing. Very nice video.
@nellorevillagevlogs8160
@nellorevillagevlogs8160 8 ай бұрын
Chala Adbhutham ilanti pavitramaina pradesham chudadam Very nice and very happy wonderful sharing 👌💐🤝🎈🎈🎈🎈
@vijaykishor4718
@vijaykishor4718 Жыл бұрын
యేసుప్రభు నడయాడిన నేల ను తాకడం అద్బుతం. Tq బ్రో ఆ ప్రాంతాన్ని చూపించినందుకు.🙏🙏🙏
@kiranyasalapu4660
@kiranyasalapu4660 Жыл бұрын
Christanity is not religion its a relation…❤️‍🔥
@tommisettijessi4721
@tommisettijessi4721 Жыл бұрын
Yes
@JOSHUA_NELLI_EDITZ
@JOSHUA_NELLI_EDITZ Жыл бұрын
❤️❤️
@angelasha610
@angelasha610 Жыл бұрын
Yes
@pravalikatheexplorer......777
@pravalikatheexplorer......777 Жыл бұрын
Yes.. Relation with "GOD".. "CHRISTIAN" meaning is "Following in Christ"... 🥰🥰
@stevanspil3981
@stevanspil3981 Жыл бұрын
Esrail supar vellanani vundi
@padmachamakura4596
@padmachamakura4596 8 ай бұрын
It's very nice you went to where Lord Jesus got baptized you will be blessed.Tq very much for showing all the places.
@singerknraju
@singerknraju 7 ай бұрын
మీరు సూపర్ అన్న నిజంగా మేము చూడని ప్రదేశాలు ఎంతో చక్కగా చూపిస్తున్నారు ధన్యవాదాలు🙏
@srikanthgone3679
@srikanthgone3679 Жыл бұрын
అవినాష్ భయ్యా చాలా థాంక్స్, జీసస్ తిరిగిన ప్రదేశాలు చూపించి నందుకు, మీకు ధన్యవాదములు 👍🌹👌
@rajumendi222
@rajumendi222 Жыл бұрын
చాలా సంతోషంగ ఉంది అన్వేషణ గారు ప్రభువైన యేసుక్రీస్తువారి నామమున వందనములు బ్రదర్
@tejaswirayala7234
@tejaswirayala7234 8 ай бұрын
Praise the lord Thank You brother
@rjhealthyworld
@rjhealthyworld 6 ай бұрын
Thank you for sharing beautiful places. God bless you.
@prabhajetti714
@prabhajetti714 11 ай бұрын
వందనాలు అన్నయ ✝️✝️🙏🙏 మీరు యేసు క్రిస్తువారు తిరిగిన ప్రదేశాలు చూపిస్తుంటే చాలా సంతోషంగా ఉంది.... Tq u so much మీ కుటుంబాన్ని దేవుడు దీవించును గాక ఆమేన్ 🙏✝️🙏
@rajuballa1311
@rajuballa1311 Жыл бұрын
బ్రథర్ మీకు చాలా మా హృదయపూర్వక వందనాలు 🙏🙏🙏🙏మరొకసారి పూర్వ జరిగిన సత్యలను మీరు వివరిస్తున్నవిధనాముకే వందనాలు 🙏🙏🛐🛐
@msulakshana5039
@msulakshana5039 9 ай бұрын
Brother chala detailed ga explain chesthunaru, God bless you abundantly
@maruthibale1541
@maruthibale1541 4 ай бұрын
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ఆమెన్ మరనాత ✝️ 🙏 ప్రభువైన యేసును స్తుతించను గాక ఆమన్ 🇧🇭
@midhamularavikumar6801
@midhamularavikumar6801 Жыл бұрын
థాంక్యూ సో మచ్ దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక మాకు కూడా ఒక గొప్ప ఆనందం మా హృదయాల్లో పొంగుతుంది థాంక్యూ బ్రదర్
@NaaAnveshana
@NaaAnveshana Жыл бұрын
Thanks you share this channel
@danieljesus6428
@danieljesus6428 Жыл бұрын
Praise the lord దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించును గాక నువ్వు చూపిస్తున్న ప్రతి ఒక్క వీడియో చాలా చాలా ఆనందంగా మనసుకు సంతోషకరంగా చెప్పలేనంత ఆనందంగా ఉంది ఎందుకంటే నీవు చూపించే ప్రతి ఒక్క వీడియో అంతకు అంతగా ఉంది అది కాక మీరు క్రిస్మస్ సీజన్ లో వెళ్లారు మీరు వెళ్లినట్లు కాదు మేము వెళ్ళినట్లుగా మేము చూస్తున్నట్లుగా ఉంది చాలా చాలా ఆనందంగా ఉంది బ్రదర్ నీకోసం మేము ప్రార్థిస్తూ ఉంటాం మీరు ఆ దేశంలో ఉన్నంతవరకు ఇంకా ఎన్నో మంచి మంచి వీడియోలు చేయాలని నీకు దేవుడు తగిన శక్తిని తగిన ఓపికని తగిన జ్ఞానమును అలాగే బలమును అన్నియు సమృద్ధిగా ఇవ్వాలని మేము ప్రార్థిస్తున్నాం ప్రైస్ ది లార్డ్ దేవుడు నిన్ను దీవించు ఆశీర్వదించును గాక ఆమెన్ praise the lord
@NaaAnveshana
@NaaAnveshana Жыл бұрын
Thanks
@nbmsports8291
@nbmsports8291 Жыл бұрын
@@NaaAnveshana hi anna
@nbmsports8291
@nbmsports8291 Жыл бұрын
@@NaaAnveshana I like travelling
@spiritualjoy389
@spiritualjoy389 8 ай бұрын
Nice , may god continue to bless your traveling brother, thank you for this
@vijayakumarthambiyemmila
@vijayakumarthambiyemmila 25 күн бұрын
Thank you sir thanks a lot for i am seeing everything for Jesus Baptism spot
@yosapuneelam5564
@yosapuneelam5564 Жыл бұрын
చాలా బాగుంది నీ జన్మ ధన్యం అయిందని అనుకుంటున్నాం యేసయ్య నిన్ను మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక
@Srinivasrao77
@Srinivasrao77 Жыл бұрын
Wow గ్రేట్ ఈ టైంలో మీరు చూపిస్తున్న "పవిత్రస్థలం"🙏✝️🛐
@biharsankar8512
@biharsankar8512 6 ай бұрын
నువు చెప్పే విధానం చాలా బాగుంటుంది బ్రో థాంక్స్
@user-bi3ft3wp7d
@user-bi3ft3wp7d 6 ай бұрын
Memu chudaleni pradeshsalani maku chupissthunnaduku meeku Chala tq somach god bless you my brother🎉
@j.woosayyagaridevanssurya6019
@j.woosayyagaridevanssurya6019 Жыл бұрын
My Almighty Lord God's blessings and mighty Jesus Christ's protection always with you brother
@victoryguys8700
@victoryguys8700 Жыл бұрын
Respect all religions is humanity... Respect all religions as an Indian.. Jesus loves you all
@ravirajkadgekar1689
@ravirajkadgekar1689 Жыл бұрын
But your pastors and your preaching places are not defining this first you ask or question them 😂
@rakeshpaul5155
@rakeshpaul5155 10 ай бұрын
​@@ravirajkadgekar1689Ask your false priests who fight in themselves 😂
@perumallachinababu6501
@perumallachinababu6501 6 ай бұрын
Super super bro, I thank you so much for your Jesus baptism place thanks 🙏👍
@prashanthievangelin4639
@prashanthievangelin4639 5 ай бұрын
Super video just I saw your video ..ur songs..i will follow ur video's
@bhagyavathitalari1420
@bhagyavathitalari1420 9 ай бұрын
నీకు యేసయ్య ఇంకా మంచి శక్తినిచ్చి ఇంకా మంచి మంచి ప్రాంతాలు చూపించడానికి శక్తిని బలాన్ని ఇవ్వాలని ఆ దేవుని ప్రార్థిస్తాను గాడ్ బ్లెస్స్ యు నాన్న ❤️❤️
@mathauday5368
@mathauday5368 Жыл бұрын
ధన్యవాదాలు సోదరా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు 🥰 🫶
@NaaAnveshana
@NaaAnveshana Жыл бұрын
Thanks you share this channel
@graviton4717
@graviton4717 Жыл бұрын
avuna....
@borugaddajaswanth1687
@borugaddajaswanth1687 6 ай бұрын
Thankyou brother so beautiful place s Jesus Christ praise the lord thankyou
@shaikbajiofflclal.777
@shaikbajiofflclal.777 Жыл бұрын
అన్నా నాకు చాలా సంతోషంగా ఉంది దేవుడి గురించి మీరు ఎంత చక్కగా వివరిస్తున్నారు...దేవుడు మిమ్మును దీవించి ఆశీర్వదించును గాక మీ ప్రయాణాన్నిటిలో దేవుడు కాపాడును గాక....God bless u....
@PavanThippaluru
@PavanThippaluru Жыл бұрын
యేసుక్రీస్తు పవిత్ర సున్నతులు పొందిన ప్రదేశాన్ని మతంరం వదిలేశాడు... అంతా 50-50 కవర్ చేశాడు బుర్ర తక్కువోడు... 🤣🤣 ఆమెన్.. 🙌🙌✝️🚽🐩🐩🐩💣💥
@reenahepsiba6407
@reenahepsiba6407 8 ай бұрын
Anna nuvu e vishayalu telusukoni cheppadam its very great god bless you.
@thabithacholla7849
@thabithacholla7849 8 ай бұрын
Hi brother thank you so much for this amazing video .. God bless you more.. Chala happy ga anipinchindhi.. Madyalo mi matalu.. Miru chala innocent ga anipincharu.. So nice of you
@chandujagannati5186
@chandujagannati5186 9 ай бұрын
నేను చూడాలనుకున్న పవిత్రమయన ప్రదేశాన్ని చూపించింఅంధుకు మీకు కృతజ్ఞతలు 🙏🙏🙏
@user-vv8li7nw7o
@user-vv8li7nw7o Жыл бұрын
దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక! ఆమెన్
@simhadrinaga5446
@simhadrinaga5446 4 ай бұрын
Ame kadhu bro nena 😂😅
@varalakxmibandaru816
@varalakxmibandaru816 8 ай бұрын
చాలా thanks అండి అన్వేష్ గారు
@user-qf9yv5wd9i
@user-qf9yv5wd9i 8 ай бұрын
Jesus baptisam place chuyinchinanduku chala chala tq bro
@elisharaoyedla4664
@elisharaoyedla4664 Жыл бұрын
Thank you so much sir for your great contribution..LORD ALMIGHTY BE WITH IN ALL WALKS OF YOUR PLANS&TOURS
@NaaAnveshana
@NaaAnveshana Жыл бұрын
Thanks you share this channel
@chinnaramesh888
@chinnaramesh888 Жыл бұрын
Praise the Lord Jesus 🙏🙏🙏🙏🙏 Amen Amen
@mandayemelia4868
@mandayemelia4868 9 ай бұрын
Thank you very much brother maaku Jesus Christ tirigina places chuupistunnanduku
@archanamallepally2832
@archanamallepally2832 11 күн бұрын
Very good brother.. Thnq for showing such a holy place.. May God bless u
@rajkumar-by6qx
@rajkumar-by6qx 11 ай бұрын
Praise the lord brother thank you for showing this holy place for us god will bless you more and more in your life.
@Rajeshmadasu23
@Rajeshmadasu23 8 ай бұрын
Brother miru bible chadhuthara miru , miru Kuda మీరు కూడా బాప్తిజం అని పిలుస్తారా లేక బాప్తిస్మము అని పిలుస్తారా చెపండి..
@jenniferpeter7062
@jenniferpeter7062 8 ай бұрын
Amen God bless you brother.
@watsonbrothers5382
@watsonbrothers5382 Жыл бұрын
Annayya I love your singing, i have remembered my Sunday school days through your song
@dorothybest-ld1by
@dorothybest-ld1by Жыл бұрын
God bless you
@Nandhannandyalavlogs
@Nandhannandyalavlogs 9 ай бұрын
Thank u my lord and super bro miru and thank u so much memu antha duram velli chudalemu a places but eroju me videos vala chusam 🙏🙂
Swimming In The Dead Sea Jordan | dead sea mud mask
18:44
Naa Anveshana
Рет қаралды 742 М.
World’s Deadliest Obstacle Course!
28:25
MrBeast
Рет қаралды 151 МЛН
old places in the gensis book || bible truths || @Booksofgod
2:35
Books of God
Рет қаралды 31 М.
Beijing to Shanghai High Speed Bullet Train in China
21:35
Naa Anveshana
Рет қаралды 3,7 МЛН
Climbing Kilimanjaro Day 2 | Machame Camp To Shira Camp Hiking
23:43
Naa Anveshana
Рет қаралды 1,3 МЛН
Exploring The Pyramids Of Giza Egypt 4k
22:09
Naa Anveshana
Рет қаралды 1,9 МЛН