Рет қаралды 106,691
గాజా వైపు నుంచి దూసుకొచ్చే రాకెట్లలో సగం రాకెట్లను తమ ఐరన్ డోమ్ ద్వారా గాల్లోనే పేల్చివేస్తున్నామని ఇజ్రాయెల్ చెబుతోంది. అయితే ఈ వ్యవస్థ ఇప్పటికిప్పుడు ఏర్పడింది కాదు. అసలు ఏంటీ ఐరన్ డోమ్. ఇది ఎలా పనిచేస్తుంది?
#Israel #Gaza #IronDome #Westbank #HamasAttack
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu