Israel Gaza War : పాలస్తీనీయులు గాజా సిటీ ఖాళీ చేయాలన్న ఇజ్రాయెల్ సైన్యం

  Рет қаралды 86,324

BBC News Telugu

BBC News Telugu

23 күн бұрын

11/07/2024 - బీబీసీ ప్రపంచంలో...
00.00 హెడ్ లైన్స్
01:00 ఇజ్రాయెల్ గాజా యుద్ధం
06:00 దేశాన్ని వదిలి వెళుతున్ నైజీరియా యువత
09:00 రౌండప్స్
#Gaza # Israel #Nigeria
___________
బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: whatsapp.com/channel/0029Vaap...
వెబ్‌సైట్‌: www.bbc.com/telugu

Пікірлер: 186
@madhuprathighantam9534
@madhuprathighantam9534 21 күн бұрын
❤ హమాస్ పై గాజా ప్రజలు తిరుగుబాటు చేయకపోవటం వింతగా ఉంది
@faridpathan8292
@faridpathan8292 21 күн бұрын
ఏమిటేమిటి ... హమాస్ మీద ఎదురు తిరగాలా ? డైపర్ ఆర్మీ కి సెల్యూట్ చెయ్యాలా ? అట్టా కుదరదే ?
@abdulshukoor6455
@abdulshukoor6455 21 күн бұрын
కొంతమంది యూద ఉగ్రవాదులు దేవుని ప్రవక్తలనే చంపిన నీచులు నికృష్టులు సామాన్య ప్రజలను పారులను చంపడం వారికి వెన్నతో పెట్టిన విద్య ఈ విషయం నీదాక వచ్చేంతవరకు నీకు తెలియదు లే..
@raghunath9653
@raghunath9653 20 күн бұрын
ఆ ప్రజలు మతాన్ని గుడ్డిగా నమ్మే మూర్ఖులు.
@ramulugouri5768
@ramulugouri5768 19 күн бұрын
కుక్క దొంగను చూసి తోక ఊపితే, దొంగ మరియు కుక్క స్నేహితులు అని అర్థం. గజాన్‌లు హమాస్ ఉగ్రవాదులను ప్రేమిస్తే మరియు వారు హమాస్ ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతిస్తే, ఈ ఉగ్రవాదులను ఇస్రియల్ చంప కుండా ఎవరూ ఆపలేరు. గజన్లు ఒక సాధారణ తర్కాన్ని మరచిపోయారు, మీరు ఉగ్రవాదులను అప్పగిస్తే, మీరు సురక్షితంగా ఉంటారు మరియు మీ దేశం కూడా సురక్షితంగా ఉంటాది. కానీ మీరు హమాస్ ఉగ్రవాదులకు మద్దతు ఇస్తే, హమాస్ అనుభవిస్తున్న శిక్షనే మీరు ఎదుర్కొంటారు. ఇజ్రాయెల్ దాడుల నుండి దేవుడు కూడా వారికి సహాయం చేయలేడు. యూదుల ప్రవక్తలు, పుస్తకాలు మరియు భూమిని ఇస్లామిస్టులు దొంగిలించారని యూదులు చెపుతారు. మరోవైపు యూదులు ఇస్లాం యొక్క ఏకైక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ను ఎప్పటికీ గుర్తించరు. ఇస్లాంవాదులు యూదు ప్రవక్తలను ప్రేమిస్తున్నప్పుడు వారు యూదులను ఎందుకు ద్వేషిస్తారో నాకు అర్థం కాలేదు. ఏదైనా, గజాన్స్ మరియు హమాస్ చేసింది పిచ్చి పని.
@ramulugouri5768
@ramulugouri5768 19 күн бұрын
కుక్క దొంగను చూసి తోక ఊపితే, దొంగ మరియు కుక్క స్నేహితులు అని అర్థం. గజాన్‌లు హమాస్ ఉగ్రవాదులను ప్రేమిస్తే మరియు వారు హమాస్ ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతిస్తే, ఈ ఉగ్రవాదులను ఇస్రియల్ చంప కుండా ఎవరూ ఆపలేరు. గజన్లు ఒక సాధారణ తర్కాన్ని మరచిపోయారు, మీరు ఉగ్రవాదులను అప్పగిస్తే, మీరు సురక్షితంగా ఉంటారు మరియు మీ దేశం కూడా సురక్షితంగా ఉంటాది. కానీ మీరు హమాస్ ఉగ్రవాదులకు మద్దతు ఇస్తే, హమాస్ అనుభవిస్తున్న శిక్షనే మీరు ఎదుర్కొంటారు. ఇజ్రాయెల్ దాడుల నుండి దేవుడు కూడా వారికి సహాయం చేయలేడు. యూదుల ప్రవక్తలు, పుస్తకాలు మరియు భూమిని ఇస్లామిస్టులు దొంగిలించారని యూదులు చెపుతారు. మరోవైపు యూదులు ఇస్లాం యొక్క ఏకైక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ను ఎప్పటికీ గుర్తించరు. ఇస్లాంవాదులు యూదు ప్రవక్తలను ప్రేమిస్తున్నప్పుడు వారు యూదులను ఎందుకు ద్వేషిస్తారో నాకు అర్థం కాలేదు. ఏదైనా, గజాన్స్ మరియు హమాస్ చేసింది పిచ్చి పని.
@thirupathi4278
@thirupathi4278 21 күн бұрын
గాజా సిటీ నీ ఖాళీ చేయించి ఇజ్రాయెల్ తన ఆదీనములో ఉంచుకోవాలి. అక్కడికి మాత్రం బిబిసి నీ రానివ్వకూడదు.
@Mr.perfect33
@Mr.perfect33 21 күн бұрын
Nee bharyanu,chellini pampu 😡
@abdulshukoor6455
@abdulshukoor6455 20 күн бұрын
ఉగ్రవాదుల నుండి ప్రాణాలకు తెగించి కాపాడుకుంటున్నారు. స్వాతంత్ర పోరాట యోధులు వారు. సెల్యూట్ హమాస్ వారియర్స్..భారతదేశాన్ని ఎవరైనా కబ్జా చేయడానికి ప్రయత్నిస్తే మీలాగే మేము కూడా దేశాన్ని ప్రాణాలకు తెగించి కాపాడుకుంటాం మీరే మాకు స్ఫూర్తి..
@nuthakkivenugopalrao6318
@nuthakkivenugopalrao6318 20 күн бұрын
BBC news ఒక పనికీ రాని చానల్
@faridpathan8292
@faridpathan8292 20 күн бұрын
@@abdulshukoor6455 ఇంకో పాయింట్ ..వాడు ఏ మతం వాడు ఐనా సరే.
@saikiranreddy3575
@saikiranreddy3575 18 күн бұрын
✅ ఈ BBC చెత్త ఛానల్ ఎవరు నడుపుతున్నారు ❓
@MaheshPrabhala
@MaheshPrabhala 21 күн бұрын
ఇప్పుడన్న మనుషులు గా మారండి ..ఇశ్రాయేలు జోలికి వెళ్లకండి, బండిలని వదల డి
@faridpathan8292
@faridpathan8292 21 күн бұрын
నిజ్జంగానా?
@kishor12302
@kishor12302 17 күн бұрын
సపోర్ట్ ఇజ్రాయిల్
@ramesha9748
@ramesha9748 21 күн бұрын
ఎందుకు గెలికారు ఇజ్రాయిల్ నీ😢
@rbbalakrishnareddyreddy1226
@rbbalakrishnareddyreddy1226 21 күн бұрын
1200Mandhi israel ప్రజలని చప్పినప్పుడు సంబరాలు చేసుకున్నారు eppudu ఆనందించండి
@user-zz3dr8qf5h
@user-zz3dr8qf5h 15 күн бұрын
nuvvu chσσѕααvα chαmpíndí nuvvu pσí nєє pσσjαlu chєч
@kadapajangaiah7575
@kadapajangaiah7575 21 күн бұрын
Isrel correct
@kavitharati3835
@kavitharati3835 21 күн бұрын
Superb PM BENJAMIN NETANYAHU SIR 🎉🎉🎉
@sagardiamond8350
@sagardiamond8350 21 күн бұрын
@pasalabalaswamy6206
@pasalabalaswamy6206 19 күн бұрын
గెలికి తన్నించుకోడం అంటే ఇదే. ఇంత గోరం జరిగి పోతున్న లోంగి పొడం లేదు
@user-li9tp6pz5q
@user-li9tp6pz5q 16 күн бұрын
Yes
@kalangiramesh661
@kalangiramesh661 21 күн бұрын
కోరి తెచ్చుకున్న కొరివి... ఆట మొదలుపెట్టారు అవుటైపోతున్నారు.
@nirmalaveeramalla2909
@nirmalaveeramalla2909 21 күн бұрын
😂
@user-rg4rl6kk3t
@user-rg4rl6kk3t 21 күн бұрын
Israel correct jai Israel
@prabhudaskuraganti364
@prabhudaskuraganti364 18 күн бұрын
God bless you ❤️🙏🙏❤️
@Sunitha-hq3cv
@Sunitha-hq3cv 21 күн бұрын
Jai Israel
@user-pb3ot3xs4m
@user-pb3ot3xs4m 21 күн бұрын
Isrelcorrect 100%
@SATHISH_VOLGS
@SATHISH_VOLGS 21 күн бұрын
jai Israel
@MKJWorld-dl2bw
@MKJWorld-dl2bw 20 күн бұрын
ఇజ్రాయిల్ ఆడవారిని బట్టలు మొత్తం తీసేసి వారిని న్యూడ్ గా ఉంచి వారి అంగాలను కోసి ఊరిలో ఊరేగించిన హమాస్ ను ఇజ్రాయిల్ పాపం ఏమి చేయలేక పోయింది ఎంతోమంది ఇశ్రాయేలీయులను ఒలంపిక్ ఆటగాళ్లను పొట్టన పెట్టుకున్నారు ఈ హమాస్ వాళ్ళు కానీ హమాస్ వాళ్ళు చేసిన పాపానికి ఏ పాప పుణ్యం తెలియని చిన్న పిల్లలు ప్రజలు బలి అవుతున్నారు
@venkatakrishna1811
@venkatakrishna1811 15 күн бұрын
No one talking about that mainly BBC
@vijaykarunakardegala6920
@vijaykarunakardegala6920 21 күн бұрын
Super
@AnilKumarCheetah
@AnilKumarCheetah 21 күн бұрын
నువ్వు వెళ్ళు ఆపు BBC
@Karthisurname
@Karthisurname 19 күн бұрын
మీరూ హమాస్ నాయకులు కు ఎందుకు చెప్పరు, యుద్ధాన్ని ఆపెయ్ అని ఇస్రేల్ కి అడగమని, ఎంత సేపు ఇస్రేల్ యుద్ధం చేసేదాన్ని చెప్తారు, మొదలెట్టింది హమాస్ మిలిటెంట్లు కదా, మీరు మధ్యవర్తిగా ఉంది సెటిల్మెంట్ చేయండి ,
@Forever_living_india
@Forever_living_india 21 күн бұрын
Good Discussion 👍 Israel is great 👍🏼
@venkateswarlugiriboyina6028
@venkateswarlugiriboyina6028 21 күн бұрын
Karma's don't leave any one please 🙏
@rushikesavreddy2237
@rushikesavreddy2237 21 күн бұрын
Bye,bye gaaja
@ajaydaniel3874
@ajaydaniel3874 20 күн бұрын
Israel ❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉
@pooliramesh4497
@pooliramesh4497 16 күн бұрын
Great Israel Country 🌟💙❤️
@narasingaraopadi8179
@narasingaraopadi8179 21 күн бұрын
Even at this bad situation and unrest in Palestinia since long, people r not afraid/scared to give berths. The main reason for their production may be the religion customs which encourages more wifes and there by more and more population.
@stalinjesus2675
@stalinjesus2675 21 күн бұрын
If the Hamas leave the captives Israel definitely stop war. Why the Hamas is not leaving the captives. Instead of telling the Hamas to leave the captives some countries are putting pressure on Israel to stop war. What a shameful thing it is.
@ravindranathgoud6786
@ravindranathgoud6786 21 күн бұрын
israayel correct
@TRUTHREDEMEER
@TRUTHREDEMEER 21 күн бұрын
ప్రవచనాలు నెరవేరుతున్నాయి. Jesus christ is coming soon జెఫన్యా 2:4 గాజా పట్టణము నిర్జనమగును ఆమోసు 1:6 యెహోవా సెలవిచ్చునదేమనగా గాజా మూడుసార్లు నాలుగుసార్లు చేసిన దోషములనుబట్టి నేను తప్పకుండ దాని శిక్షింతును. ఆమోసు 1:7 గాజా యొక్క ప్రాకారముమీద నేను అగ్ని వేసెదను, అది వారి నగరులను దహించివేయును.
@faridpathan8292
@faridpathan8292 20 күн бұрын
Jesus (s.a.w) is a Muslim.
@fm_love_me
@fm_love_me 19 күн бұрын
Free Palestine 🇵🇸
@chamakuramohanreddy2758
@chamakuramohanreddy2758 17 күн бұрын
BBC Barthadshamu pramaladhu
@sanvyfashions2292
@sanvyfashions2292 19 күн бұрын
🇮🇳❤️❤️❤️❤️🇮🇱
@user-cb3yl3qq1n
@user-cb3yl3qq1n 17 күн бұрын
I❤ isreal
@manidhargoppas1235
@manidhargoppas1235 17 күн бұрын
Isreal ❤ india ki chala help chesindhi
@VittalraoVanjari-t2i
@VittalraoVanjari-t2i 14 күн бұрын
ఇండియా ❤️ఇజ్రాయెల్, ఇద్దరు మంచి మిత్రులకు ఒక్కడే శత్రవు ఇస్లామిక్
@rcnrajkumar1493
@rcnrajkumar1493 21 күн бұрын
PAKISTAN Pampenchali.
@gangadharatimothy7000
@gangadharatimothy7000 18 күн бұрын
Hamas Israel paina attack chesinanduku anubhavistunnaru..
@user-ik4om5kg4b
@user-ik4om5kg4b 18 күн бұрын
ఇది క్షమించరాని నేరం
@mnrfillingstation3128
@mnrfillingstation3128 21 күн бұрын
dear bbc me UK loki thsukellandi.... Veelandarini
@T.V.VARDRAVARDRA
@T.V.VARDRAVARDRA 21 күн бұрын
BBC. HAMAS CHANNEL LA ANIPISTA UNDI.
@suvarnakumarmandraju7996
@suvarnakumarmandraju7996 14 күн бұрын
నాకు తెలిసినంత వరకు ఇశ్రాయేలీయులు ఎవరి జోలికి వెళ్ళరు, ఒకవేళ ఎవరైనా వస్తే ఇలాగే ఉంటుంది పర్యవసానం గాజా ప్రజలు ఇప్పుడైనా ఆలోచించి హమాస్ వాళ్ళని వాళ్ళే చంపెయాలి.ఎందుకంటే ఈ ఉగ్రవాదులకు జాలి దయ కరుణ ప్రేమ అనేవి ఉండవు, లేకుంటే సాయం చేసే చేతినే నరుక్కుంటారా ఎవరైనా వీళ్ళు అలాంటి మూర్ఖులే.
@harishraju7205
@harishraju7205 16 күн бұрын
Jai isroilu
@nafeestabbu9050
@nafeestabbu9050 15 күн бұрын
Allah.uhakbar ☝️🕋🕌📖🤲😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
@user-ex1nb8ke9v
@user-ex1nb8ke9v 18 күн бұрын
Ya Allah ya allah rehmat farma
@anjaneyam33
@anjaneyam33 14 күн бұрын
Isrel super
@KUD6174
@KUD6174 14 күн бұрын
ఇజ్రాయిల్ గాజాను కాలి చేయించకపోతే ఇజ్రాయిల్ మనుగడకే ప్రమాదం.
@karthikkalthi8872
@karthikkalthi8872 21 күн бұрын
Hello bbc
@abdulshukoor6455
@abdulshukoor6455 21 күн бұрын
జై పాలస్తీనా
@tambibetala6026
@tambibetala6026 21 күн бұрын
All The Best to ISRAEL 🇮🇱 ❤❤❤❤ And Benjamin Netanyahu Government ❤❤❤❤
@bhaskararaokanda4548
@bhaskararaokanda4548 14 күн бұрын
ప్రపంచ మడియా ఇజ్రాయిల్ ఇబ్బందులను గమనించాలి
@subbaraosellam9908
@subbaraosellam9908 20 күн бұрын
❤️🙏
@user-kt1ik4ut3r
@user-kt1ik4ut3r 15 күн бұрын
i love israel jai israel jai bharat
@ganeshpittala1103
@ganeshpittala1103 21 күн бұрын
Local telangana news coverage cheyyadi BBC
@queen_dead
@queen_dead 21 күн бұрын
Telangana lo guns like Desi katta and weed cannabis and LSD drugs ani legal ipoyai bbc em pikadhu
@BrahmaGoud
@BrahmaGoud 20 күн бұрын
Yes bbc chanel congres party chanel​@@queen_dead
@mahadv7004
@mahadv7004 21 күн бұрын
Please ఈ యమాగోళని daily వేయ కండి😮😮😮
@JesusBlessingMinistries-ve2cc
@JesusBlessingMinistries-ve2cc 16 күн бұрын
హాల్లో మై బ్రదర్ మొదటి మీ న్యూస్ సరియైనడైతే ఇజ్రాయెల్ బిడ్డలను వాలు. అనగా ఇజ్రాయెల్ వాలు అప్ప చెప్పమని చెప్పండి మీ యొక్క మీడియా ద్వారా..అది మీకు తెలియదా...
@kalyan9346
@kalyan9346 20 күн бұрын
Near future lo Hamas vundadhu two state policy kuda vundadhu Palestinians israel lo 2nd citizens kindha vuntaru anthe inko vishayam Hezbollah kuda vundadhu
@seetaramareddych4977
@seetaramareddych4977 17 күн бұрын
Where is peacefulness in Gaza !
@valisireddyvijayabhaskarre6002
@valisireddyvijayabhaskarre6002 18 күн бұрын
Gaaza lo thurkulanu, thuraka desalaku tharalinchali, like Pakistan, Bangladesh, uae, turkey
@kotipksara2365
@kotipksara2365 18 күн бұрын
Devvudu mata pillupidu yeppudo cheppadu devvudu gaza ni tudichivestha annadu
@ravindranathgoud6786
@ravindranathgoud6786 21 күн бұрын
Allah decision never change
@kotireddy8921
@kotireddy8921 20 күн бұрын
How is Frist pickup izreal people
@Skakbaraliakbar115
@Skakbaraliakbar115 15 күн бұрын
Israil ugrawadulu.
@user-qt2gp8cg6t
@user-qt2gp8cg6t 18 күн бұрын
నరేంద్ర మోడీకి ఇంత వరకు మణిపూర్ లో జరిగింది హింస కాదేమో😢
@kishor12302
@kishor12302 17 күн бұрын
అస్సాం పశ్చిమబెంగాల్ లో జరిగింది కూడా హింసే
@krishnahari6415
@krishnahari6415 17 күн бұрын
Fast gaza public hamas valaki anduku support chesaru
@junnusunnyraju
@junnusunnyraju 21 күн бұрын
Israel ❤
@kovvuribhaskarreddy1678
@kovvuribhaskarreddy1678 21 күн бұрын
memu memey mem maaramu memu anthey...anukuntey ilaagey untundi.maarey dhaaka srishti vadilipettadhu.
@kovvuribhaskarreddy1678
@kovvuribhaskarreddy1678 21 күн бұрын
Pak dustiti laaganey.... Pak kudaa anthey..memu anthey memu maaramu memu memey...mammalni evvaru yemi cheya leru...anukunnaru adukkuney dustiti....vachhindi.peace kaadhu Ashanti.
@user-zn7et3dd2d
@user-zn7et3dd2d 21 күн бұрын
Oct 7 isreal payna hamas seshimdhi chala peddha thappu epudu gaza prajalu badhapadthunnaru😮
@abdulshukoor6455
@abdulshukoor6455 21 күн бұрын
జై హీజ్బుల్ల
@user-iz9jm6de6i
@user-iz9jm6de6i 18 күн бұрын
Gaja prajaluu eppdihaka hamas thivravadhulaki sport chyadam apali lekapothy paristhi enkka dharunm avthudhi
@abdulshukoor6455
@abdulshukoor6455 21 күн бұрын
జై హమాస్
@ramanauppaluru5278
@ramanauppaluru5278 21 күн бұрын
Allah kya kar raha hai
@HarshaVardhanSarihaddhu
@HarshaVardhanSarihaddhu 21 күн бұрын
నరకం నుంచి 1080pixels lo isarel దూకుడుని చూస్తున్నాడు
@abdulshukoor6455
@abdulshukoor6455 21 күн бұрын
ఇజ్రాయిల్ పాలస్తీనా ముస్లింలను అందర్నీ చంపేసి ఆ దేశాన్ని కబ్జా చేసి అంతటితో ఆగకుండా ఇంకా అనేక ముస్లిం దేశ ప్రజలను చంపి కబ్జాలు చేస్తుంది. చివరికి ముస్లింల చేతుల్లో ఒక పిచ్చి పట్టిన కుక్క చావు చస్తారు అని ఖురాన్ గ్రంథంలో చిట్టచివరి ప్రవక్త మొహమ్మద్ చెప్పి ఉన్నారు అదే ఖచ్చితంగా జరుగుతుంది.
@svsrinivas9
@svsrinivas9 19 күн бұрын
Swadeham mida visham kakke chanel lo ela job chestharra
@nagaa225
@nagaa225 20 күн бұрын
They should go to Egypt
@niranjankumarv6230
@niranjankumarv6230 21 күн бұрын
Stop this war
@MBHemanthacharyuluMBhema-hh1vn
@MBHemanthacharyuluMBhema-hh1vn 21 күн бұрын
ఇజ్రాయెల్ మొత్తం ఘజా సిటీని అక్రమణ చేసేస్తుంది అదేదో ఓపెన్ గా చెప్పవచ్చు కదా ఘజాను మేము గెలుచుకున్నము ఇజ్రాయెల్ లో కలుపుకుంటున్నము అని. సాధారణ ప్రజలు చనిపోవడం బాధాకరం...
@rajaratnam6376
@rajaratnam6376 19 күн бұрын
బందీలను వదలండి
@user-yi3vw2jk1t
@user-yi3vw2jk1t 21 күн бұрын
Israyel yokka asalu lakshyam adega. Em chesaina khali cheyinchi aa bhu bhaganni kooda israel lo kalupukovalani. Final ga palestine ane deshanne namaroopallekunda tudichipetteyalane uddesham israel di. Bcz ippatike 80% palestine ni aakraminchesindi. Aa 20% kooda inkennallo aakraminchestundi. Okappudu ade yudulu bratakadaniki chotu adigite icchina papaniki aa deshanne dadapu aakraminchesaru mahanubhaavulu pratiga nirdakshinyanga akkadi prajalni oochakota kosaru. Kostunnaru kooda. Ippudu arthamautondi aa naadu yudulanu Hitler enduku anachivesadu anedi.
@VinayKumar-sai
@VinayKumar-sai 18 күн бұрын
October 7th మీరు దాడి చెయ్యకుండా ఉండి ఉంటే ఇంత గోరం జరిగేది కాదు... 🇮🇳🤝🇮🇱
@valisireddyvijayabhaskarre6002
@valisireddyvijayabhaskarre6002 18 күн бұрын
Ippatki gaaza prajalu maraledu
@AjayKumar-li3jj
@AjayKumar-li3jj 16 күн бұрын
Arey BCC nee England lo veellandarini relocate chesukondiraaa Ellago India nundi dobbesinaa fabbee gaa
@janibhashashaik3846
@janibhashashaik3846 21 күн бұрын
10000+ killing 14000+ in rehab 70000+ severely wounded 30000 normally wounded because of hezbollah 100000 civilians in northern Isreal border displaced 100000+ orthodox jews protesting in tel aviv that they are not ready to join army hostages families are also protesting in high ways it's also the track record of diaper army against hamas like small militant group if u like Isreal then join in Isreal army because so many vacancies in Isreal army
@sarangisandhanna
@sarangisandhanna 17 күн бұрын
Endhuku galikinaru
@user-iz9jm6de6i
@user-iz9jm6de6i 18 күн бұрын
Bbc ni eppudo namme paristhithi ledhuu
@kotireddy8921
@kotireddy8921 20 күн бұрын
Frist gaza milte stop first israel pickup
@kishorebabuch8866
@kishorebabuch8866 21 күн бұрын
Nijame ga
@svsrinivas9
@svsrinivas9 19 күн бұрын
Rip BBC
@rushikesavreddy2237
@rushikesavreddy2237 21 күн бұрын
Meeru veere vaallanu champinappudu baada raada
@ravikumarreddyseerapu7076
@ravikumarreddyseerapu7076 19 күн бұрын
Yevvaru thaggakandi nasanamaipondi ra chi chi yembrathukulura mevi when EGO dies, then humanity rise .
@vasanth.natrural.videos2855
@vasanth.natrural.videos2855 18 күн бұрын
Jaisriram
@prabhakarprabhakar7494
@prabhakarprabhakar7494 19 күн бұрын
Please stop war
@chandrashekar-so9ej
@chandrashekar-so9ej 16 күн бұрын
Fake Bbc news
@harishreddy4036
@harishreddy4036 21 күн бұрын
Sampandi andarini thagidi lidu
@sanvyfashions2292
@sanvyfashions2292 19 күн бұрын
🇮🇳❤️🇮🇱
@abdulshukoor6455
@abdulshukoor6455 20 күн бұрын
ఉగ్రవాదుల నుండి ప్రాణాలకు తెగించి కాపాడుకుంటున్నారు. స్వాతంత్ర పోరాట యోధులు వారు. సెల్యూట్ హమాస్ వారియర్స్..భారతదేశాన్ని ఎవరైనా కబ్జా చేయడానికి ప్రయత్నిస్తే మీలాగే మేము కూడా దేశాన్ని ప్రాణాలకు తెగించి కాపాడుకుంటాం మీరే మాకు స్ఫూర్తి..
@Karthisurname
@Karthisurname 19 күн бұрын
మేము చెప్పేది మాత్రమే వినండి మేం చెప్పేది నిజం అన్నట్లు న్యూస్ చెప్తారు, అది ప్రజలకు ఒక వర్గం మాత్రమే నమ్మేవిధంగా చెప్తున్నారు,bbc news lo సమ న్యాయం లేదు, కేవలం ఒక వర్గానికి కొమ్ము కాస్తున్నారు, అని అనిపిస్తుంది, ఒక సారి కింద కామెంట్ లు చూడండి, మీరు చెప్పే న్యూస్ కి ఒక్కరైనా సపోర్టు గా మాట్లాడారా,
@valisireddyvijayabhaskarre6002
@valisireddyvijayabhaskarre6002 18 күн бұрын
BBC thuraka chanal ani andariki telusu
@user-tn3th5in4l
@user-tn3th5in4l 13 күн бұрын
BBC 420 channel
@nageswararao5554
@nageswararao5554 18 күн бұрын
ఆహా గాజా లో తస్మదీయుల ఆర్తనాదాలు శ్రవణా నందకరంగా ఉన్నవి😂😂😂😂
@tarakbangalore
@tarakbangalore 18 күн бұрын
వీళ్లు హమాస్ ను ఎందుకు తరిమి తరిమి కొటౢరు
@shaiksadiq8591
@shaiksadiq8591 21 күн бұрын
ఇజ్రాయిల్ ఒక్క రోజు కాని, ఒక్క వారం లో గాని గెలవగలిగిన యుద్ధం నెల ల తరబడి ఉచ్చ పోయిస్థున్న మాస్ మాస్ హమాస్,world NO=1fightars.
@manoharn9968
@manoharn9968 21 күн бұрын
Nuv oka hamas pandivi😂😂😂
@manoharn9968
@manoharn9968 21 күн бұрын
ఈరోజు హమాస్ నీ నంబర్ 1 అంటావ్ రేపు పాకిస్థాన్ నంబర్ 1 అంటాడు ఈ తుర్క గాడు
@ArifSk-df9un
@ArifSk-df9un 21 күн бұрын
​@@shaiksadiq8591Very good analysis bro.
@abdulshukoor6455
@abdulshukoor6455 21 күн бұрын
ఉగ్రవాదుల నుండి ప్రాణాలకు తెగించి కాపాడుకుంటున్నారు. స్వాతంత్ర పోరాట యోధులు వారు. సెల్యూట్ హమాస్ వారియర్స్..భారతదేశాన్ని ఎవరైనా కబ్జా చేయడానికి ప్రయత్నిస్తే మీలాగే మేము కూడా దేశాన్ని ప్రాణాలకు తెగించి కాపాడుకుంటాం మీరే మాకు స్ఫూర్తి..
@kirankumar-rw2el
@kirankumar-rw2el 19 күн бұрын
ప్రజలలో, పిల్లల మధ్య దాక్కున్న మాస్ మాస్ హమాస్
БАБУШКИН КОМПОТ В СОЛО
00:23
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 17 МЛН
EVOLUTION OF ICE CREAM 😱 #shorts
00:11
Savage Vlogs
Рет қаралды 8 МЛН
Каха заблудился в горах
00:57
К-Media
Рет қаралды 9 МЛН
Iron Chin ✅ Isaih made this look too easy
00:13
Power Slap
Рет қаралды 36 МЛН
БАБУШКИН КОМПОТ В СОЛО
00:23
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 17 МЛН