ఇసుక పై విష ప్రచారం | YSRCP Criticisms on Free Sand Policy in AP | YS Jagan | Chandrababu | Aadhan

  Рет қаралды 79,077

Aadhan Telugu

Aadhan Telugu

16 күн бұрын

ఇసుక పై విష ప్రచారం...The Marokonam analysis focuses on criticisms by the YSRCP regarding the Free Sand Policy in Andhra Pradesh, targeting the TDP party.
#ysjagan #ysrcp #tdp #chandrababu #andhrapradesh #apnews #appolitics #politicalnews #latestnews #aplatestnews #telugunews #marokonamkishorejuly2024 #aadhantelugu #aadhan
We at Aadhan cover trending news of Political Parties of India like TDP, YSRCP, Janasena, BRS, BJP, Congress and along with entertainment pieces like Short Films, Telugu Music Videos, Political Interviews, Public Reviews, Celebrity Interviews and more. Stay tuned for your daily dose of entertainment!
#appolitics #appoliticalnews #apnews #andhrapradesh #telanganapolitics #telangana #telangananews #telangananewslive #india #telugunews #telugunewslive #aadhannewslive #telugubreakingnewslive #live #livenews #telugulivenews #aadhanlive
Download India's most trusted News App - "Aadhan: Breaking & Short News" to get the fastest news. #AadhanNewApp
Android App: bit.ly/3bbr2mF
iOs App: apple.co/3J9hTHY
For Advertisement Enquiries: +91 6302580232
Mail Id: marketing@aadhan.in
మీ ప్రాంతం లో ప్రపంచానికి పరిచయం కానీ కొత్త రుచులు ఉన్నాయా
మీ ఏరియాలో మట్టిలో మాణిక్యాల్లాంటి కళాకారులూ ఉన్నారా
మీ ఊరిలో రహస్యంగా మిగిలిపోయిన ఆధాత్మిక ప్రదేశాలు ఉన్నాయా
అయితే మాకు చెప్పండి మేం ప్రపంచానికి పరిచయం చేస్తాం
వార్త మీది ప్రసారం మాది మా వాట్సాప్ నెంబర్ +916302580232
Thank You For Watching

Пікірлер: 184
@vintagestudiofor90s_kids
@vintagestudiofor90s_kids 13 күн бұрын
Charges అధనం అని ముందే ఎందుకు చెప్పలేదు.. ఓట్లు పడవనా?
@Murali-ch3yl
@Murali-ch3yl 14 күн бұрын
ఇసుక ఉచితం అన్నది పచ్చి మోసం. బ్రహ్మ దేవుడు దిగి వచ్చిన ఇసుక ఉచితం ఇవ్వడం అన్నది జరగదు.
@Murali-ch3yl
@Murali-ch3yl 14 күн бұрын
పేరుకే ఉచితం అక్కడికి వెళ్లిన తరువాత డబ్బులు వారు అనుకున్నంత దొబ్బుతున్నారు.
@SamiyeluSamiyel-gd5zr
@SamiyeluSamiyel-gd5zr 13 күн бұрын
సార్ మీరు చెప్పేది యెట్లా ఉంది అంటే 3గ్యాస్ భాన్డాలు ఉచితం కాని అందులోని గ్యాస్ కి డబ్బులు ఈవాలి అoతే గా సర్😂😊
@guggillaravendra2455
@guggillaravendra2455 12 күн бұрын
😂😂😂😂😂
@baseervadam5074
@baseervadam5074 13 күн бұрын
చెంద్రబాబు తొత్తు గారు ఇవన్నీ ఎలక్షన్ ముందు చెప్పారా, ఎంత తీసుకున్నావు ఈ విధముగా వర్ణించడానికి
@dattavenkat0096
@dattavenkat0096 14 күн бұрын
వస్తవు 10 రూపాయలు, రవాణా 25 రూపాయలు అంతే కదా మీరు చెప్పేవి
@dummycopyright724
@dummycopyright724 14 күн бұрын
వస్తువు ఉచితం అని చెప్తున్నది అర్దం కావట్లేదా
@umaranipodila
@umaranipodila 14 күн бұрын
మీరు విశ్లేషణ చాలా బాగుంది అన్నా.... ఈ విశ్లేషణ AP మొత్తం వెళ్ళాలి
@Murali-ch3yl
@Murali-ch3yl 14 күн бұрын
గతానికి ఇప్పటికీ రేట్లు తేడా ఏముందీ !! ఏమి లేదు .
@Crazyyfan
@Crazyyfan 14 күн бұрын
ఇదే చంద్రంబాబా సంపద సృష్టి
@Ravikumar-hl6yf
@Ravikumar-hl6yf 14 күн бұрын
గత ప్రభుత్వాం లో ఇ సుక టన్ ఎంత ,; ఇప్పటి ప్రభుత్వంలో టన్ రేటు ఎంత చెప్పవలెను
@anildollarmart
@anildollarmart 14 күн бұрын
Gatha prabutwamlo ton 6000rs
@anildollarmart
@anildollarmart 14 күн бұрын
E prabutwamlo ton 199 rs to 1300 rs
@Raj59735
@Raj59735 12 күн бұрын
​@@anildollarmart Asalu isuka konnva. ..16 velu pedite. ..5 unitlu isuka. ...35 k.m. ki tesukochi icharu. ...anni kalipi. ....jagan nachaka pote. ..nachaledu ani cheppu. ..edava sodi vaddu
@anildollarmart
@anildollarmart 12 күн бұрын
@@Raj59735 orey lucha ga, lavadalo matalu cheppaku, one lorry 30,000 petti konnanu nenu, motham 6 lorry la isuka konnanu 1,80,000 dhobbinaru na dhaggara, sodhilo kaburlu cheppaku
@skhusseinhusseins4774
@skhusseinhusseins4774 14 күн бұрын
అన్నా ఇదంతా మోసం ప్రెస్ మీట్ పెట్టిన అవసరం
@veerababujogi6527
@veerababujogi6527 14 күн бұрын
నేను లారి రూ.52k కీ కొన్నాను . వైసిపి Govt. లో.
@SucharithaRuchitha
@SucharithaRuchitha 14 күн бұрын
ఎన్ని టన్నులు
@somusigiredy4632
@somusigiredy4632 11 күн бұрын
ఇంతక ముందు గౌర్నమెట్ ఇచ్చింది కదరా 4500 కి ఇప్పుడు 6000 ఎందుకు అవుతుంది
@Leelaseenu2908
@Leelaseenu2908 14 күн бұрын
కొంత మంది ఇతర రాష్ట్రాలకు తరలించి సొమ్ము చేసుకుంటారు. దానిని అరికట్టాలి
@jayamnarendra1952
@jayamnarendra1952 14 күн бұрын
ఇసుక గురించి చంద్రబాబు గారికి ధన్యవాదాలు ఆంధ్రప్రదేశ్ కి అసలైన నాయకుడు చంద్రబాబు గారు వందేళ్లు వర్ధిల్లాలి జై చంద్రబాబు జై కూటమి జై నరేంద్ర మోడీ
@ust_QW5rv
@ust_QW5rv 14 күн бұрын
200 కిలోమీటర్ల ఎద్దులబండిలో ఎల్లావెల్లితెచ్చుకోవాలి సార్
@user-sm3yo6hz9j
@user-sm3yo6hz9j 12 күн бұрын
ఉచితంగా అన్నపుడు ఏ ఆచార్జీలు లేకుండా ఇచ్చుటె, you shood know that
@vsnmurthy3599
@vsnmurthy3599 13 күн бұрын
5 సంవత్సరాలనుండి సంపాదించినది ఆగిపోయింది అని కడుపు మంది పోతోంది.
@veerababujogi6527
@veerababujogi6527 14 күн бұрын
బాగా అర్థమైటట్లు చెప్పినారు. చాలా బాగుంది.గతం లో ఇలా చెప్పోకోలేక పోయినారు. అందుకే ఇబ్బంది పడ్డారు.
@manjulavani683
@manjulavani683 14 күн бұрын
ప్రతి చెల్లింపు digital చెల్లింపు జరగాలి
@cbtaddanki330
@cbtaddanki330 13 күн бұрын
ముందు పార్టీ పిచ్చిని వీధితే నిజమైన వార్తలు చెప్పగలరు మేము అప్పుడూ ఎప్పుడూ కోనేవరమే
@Crazyyfan
@Crazyyfan 14 күн бұрын
ఒరేయ్ ఆ ఖర్చు కూడా ప్రభుత్వం భరిస్తే అప్పుడు ఫ్రీ అవుతుంది లేకపోతె ఫ్రీ ఎలా అవుతుంది రా బాబు?🙏
@SrinivasSrinivas-xb6jk
@SrinivasSrinivas-xb6jk 14 күн бұрын
మీ జగన్ గాడికి ఇమ్మని చెప్పండి ఫ్రీగా
@SrinivasSrinivas-xb6jk
@SrinivasSrinivas-xb6jk 14 күн бұрын
జగన్ గాడు ఫ్రీ గా ఇచ్చాడా లారీ ఇసుక
@bhimaraju3647
@bhimaraju3647 13 күн бұрын
ప్రజలకు ఎలా గుణపాఠం చెప్పాలో.. అలాగే చెప్పారు.. ఈ గొర్రెల మందకి అన్ని ఫ్రీగా ఇచ్చేస్తారు ఏమిటి? ఏదేమైనా మీ విశ్లేషణ సూపర్ గా ఉంది🥳
@srinivasmahanthi1374
@srinivasmahanthi1374 14 күн бұрын
E sodi enduku appudu. Enta. Eppudu enta okatannu. Adi cheppandi
@dummycopyright724
@dummycopyright724 14 күн бұрын
ఎర్రి పూకా అదేగా చెప్పింది
@Crazyyfan
@Crazyyfan 14 күн бұрын
కామెంట్స్ చెయ్యడానికి కూడా సిగ్గేస్తుందిరా బాబు
@harshavardhandyavanapelli1850
@harshavardhandyavanapelli1850 14 күн бұрын
Okka rupay Thisukokunda ecchedhi Uchitham
@amruthaiahchoudarydasari9125
@amruthaiahchoudarydasari9125 14 күн бұрын
నువ్వు నీకు దగ్గరలో ఉన్న నది గాని వాగు గాని ఉంటే నెత్తి మీద పెట్టుకొని ఫ్రీగా తీసుకెళ్ళు. అదే ట్రాక్టర్ కానీ లారీ ద్వారా తీసుకెళ్లాలంటే లోడింగ్ అన్లోడింగ్ ట్రాన్స్పోర్ట్ చార్జెస్ ఎవరు పెట్టుకోవాలి.. ఇసుక కావాలనుకున్నోళ్లు పెట్టుకొని తీసుకెళ్లాలి.
@niyukthraj9549
@niyukthraj9549 14 күн бұрын
Mandu free.. Bottle ki matrame charge.. Meals free… Plate ki matrame 100 rupayalu charge..
@dummycopyright724
@dummycopyright724 14 күн бұрын
నీయమ్మ పూకు ఫ్రీ కండోమ్ కి మాత్రమే ఛార్జ్
@SrinivasFP
@SrinivasFP 14 күн бұрын
Great CBN for decision on sand. I can start my home🤗
@JamesMine
@JamesMine 14 күн бұрын
వైసిపి వాళ్ళు ఒక లారీ ఇసుక 40.000 వేల పైబడి వసువులు చేసేరు సార్ అప్పుడు చాలా తక్కువ గా ఇస్తున్నాను చంద్రబాబు గారి ప్రభు త్వం ఇది చూసిన వైసిపి నేతల కి పాపం భయం పట్టుకుంది మేము ఎక్కువగా దోపేసుకుంది ప్రజలు అర్థం చేసుకుంటారు అని మాత్రమే వాళ్ళ కి భయం సార్ 😊😊
@niyukthraj9549
@niyukthraj9549 14 күн бұрын
Rajahmundry lo rathri ki rathre isaka dump mayamaina sangathi cheppada.. Ee saaru…
@MBHemanthacharyuluMBhema-hh1vn
@MBHemanthacharyuluMBhema-hh1vn 14 күн бұрын
😂😂😂అంత ఆయమ్మే అవుతుంది అయ్యా,ఇప్పుడు మేము తిరుచానూరులో ఉంటాము.మాకు తనపల్లిలో ఇసుక దొరుకుతుంది.మాకు ట్రాక్టర్ కూడా ఉంది.నేను ట్రాక్టర్ ఎత్తుకుని వెళ్ళినా నేనే లోడ్ చేసుకోలేను లేబర్ పెట్టాలి లేబర్ పెడితే గతంలో ఒక లోడ్ కు అని ఉండేది కానీ ఇప్పుడు day లేబర్ పెట్టాలి అంటే ఒక ఇద్దరికీ 1600.డీజల్ ఖర్చు 100 rs.ఇంతకు ముందు 2000 వేలకు మేము ఇసుక కొనేవాళ్ళం.😂😂😂😂😂😂గతంలో ఇసుక లోడ్ కు ఇంత అని లేబర్ ఇచ్చేవాళ్ళం...
@gopalavm4964
@gopalavm4964 14 күн бұрын
Pablic telusule emi jaruguthondo
@venkateswarluchiriki6621
@venkateswarluchiriki6621 14 күн бұрын
గత TDP పాలనలో స్టాకు పాయింట్లు లేవు..యిప్పుడు 6ఎందుకు? యిది విచితమా?
@CH.RAMBABU
@CH.RAMBABU 14 күн бұрын
Ton ki 475 rupees kadha gata prabhotvamlo ఇప్పుడు 1395 అంటే ఎక్కువగా
@sastrychaturvedula8473
@sastrychaturvedula8473 14 күн бұрын
Thanks for revealing the truth and contradictory news from ysrcp !
@vintagestudiofor90s_kids
@vintagestudiofor90s_kids 13 күн бұрын
అమ్ముడు పోయావ్..
@varalakshmiaakana3766
@varalakshmiaakana3766 13 күн бұрын
Well said
@Crazyyfan
@Crazyyfan 14 күн бұрын
ఇడ్లీ కొంటే చెట్నీ ఫ్రీ
@apparaok3868
@apparaok3868 12 күн бұрын
Frre Sand @ Rs. 1345 Yellow taxes.
@tsubramani95
@tsubramani95 14 күн бұрын
మీ విశ్లేషణ చాలా అర్థవంతంగా ఉంది.👍🙏👍
@niyukthraj9549
@niyukthraj9549 14 күн бұрын
Abbo…
@gsgs8185
@gsgs8185 14 күн бұрын
​@@niyukthraj9549Bye Bye kojja 420 jagan 👋
@lakshmiprasanna-zj6qy
@lakshmiprasanna-zj6qy 14 күн бұрын
👍👍👍good explanation sir video spered cheyandi endukante YSRcp vallu Baga spred chestunaru
@venkatalaxmi703
@venkatalaxmi703 14 күн бұрын
JAI BHARAT MATAKI JAI TELUGUTALLIKI JEJELU OM NAMAHSIVAYA JAI SREE RAM RAMARAJYAM KAVALI RAMARAJYAM RAVALI RAVALI RAMARAJYAM JAI MODIJI JAI CBN JAI PAVANKALYAN ❤❤❤NADEEGARBHAMLO ISUKA TAVVAKUNDA CHARYALU TEESIKOVALI GODAVARI NADINI GOTULU PETTESARU TAGINA REETIGA ISUKA TAVVAKALU UNDALANI MANAVI JAI CBN GODARAMMATALLIKI NAMASSUMANJALI ❤❤❤
@chinthapudiramanaiah4885
@chinthapudiramanaiah4885 14 күн бұрын
Your narration about PK and CBN ok.what about jointly given promises to AP people?
@gopalavm4964
@gopalavm4964 14 күн бұрын
Ycp valla intlo nunchi isuka techara
@fireboi2731
@fireboi2731 14 күн бұрын
Very good policy
@atharali376
@atharali376 14 күн бұрын
free sand policy-: Telangana, karnataka, TN ku tarlin cha daniki rangam sidham۔vah Babu yem plan ichavu antunna Andhra prajalu۔
@gopalavm4964
@gopalavm4964 14 күн бұрын
Water thagu pomma velli
@yashpalmahendrakar9649
@yashpalmahendrakar9649 14 күн бұрын
very good palacy jai cbn
@subbarao6656
@subbarao6656 14 күн бұрын
Supperfalase
@eswarrao2723
@eswarrao2723 14 күн бұрын
ఇదో కొత్త దోపిడి
@ganeshd7979
@ganeshd7979 14 күн бұрын
👍👌👌🌹♥️
@shivasairam8925
@shivasairam8925 14 күн бұрын
ఒట్టి బర్రెకు అరుపులెక్కువట .😂😃😂😁😄
@meeraliparshad5085
@meeraliparshad5085 14 күн бұрын
Mari e janmlo kuda SYCO gadu legaleni debba gattiga padindi.super😢😂😂😂
@sreenukapa
@sreenukapa 12 күн бұрын
ప్రతీవ్రతలు ఎక్కువైపోయారు
@chunduravi8401
@chunduravi8401 14 күн бұрын
Ton nenu 900ki tisukinna old government lo
@subbarao3812
@subbarao3812 13 күн бұрын
కొంత మంది ఏడుపు ఏమిటి అంటే, స్టాక్ పాయింట్ నుండి కూడా ఉచితం గానే ఇవ్వాలి అని. ఇది నిజం గా సాధ్యమా? రవాణా, కూలీ ఖర్చులు లేకుండా , ఇవ్వకుండా ఈ పని సాధ్యమా? ఇంకా వాళ్ల ఏడుపు వైసీపీ దొంగలు, దోచుకోవడమే తప్ప ఇలాంటి మంచి పనుల గురించి వారి అయిదు ఏళ్ల పాలన లో ఆలోచించలేదు
@naveenarohith4895
@naveenarohith4895 14 күн бұрын
Jai CBN
@sreenukapa
@sreenukapa 12 күн бұрын
అంతలేదు. టన్ను 245 రూపాయలు తీసుకుంటున్నారు. ఒక లారికి 7వేలు పైన పడుతుంది. గతంలో 1st లో సామాన్యులకు 10 నుంచి 15 ట్రాక్టర్ లు ఇసుక free గా ఇచ్చారు. ఓన్లీ ట్రాక్టర్ ఖర్చు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇసుక, లారీ కి టన్ను 245 rs. నువ్వు, బాబు బాగానే చెబుతున్నారు. ఇక్కడ ఇలా లేదులే. అన్ని తెలుసుకుని మాట్లాడు.
@vasimallakumar5502
@vasimallakumar5502 14 күн бұрын
ANNA.MEERU.NOKKI.CHEPPANAKARLEDU
@umarani5084
@umarani5084 14 күн бұрын
Good system. ....umarani
@ramakrishnapinjala3543
@ramakrishnapinjala3543 13 күн бұрын
Evaru Anna apite Mee Peru cheputanu konchem address phone no ivvandi plz
@rajeswariyenumula1312
@rajeswariyenumula1312 14 күн бұрын
Meru cheppina vidanam bagundi
@kathachitram8017
@kathachitram8017 14 күн бұрын
Babu mahanubhava yem cheppavu nayana ade asalu yem cheppavu ani asking
@jerripotukoteswararao1938
@jerripotukoteswararao1938 13 күн бұрын
Anna house ki vellu... Sodhi vadhu.... Time waste
@vinodvinukoda5141
@vinodvinukoda5141 14 күн бұрын
Yad lo police enduku sir
@narayanamurthyalladi8443
@narayanamurthyalladi8443 14 күн бұрын
Rjy.. పక్క ఊరి కి 6 unit లు. 21000 .. వేలు. పెట్టి. కొన్నాము. వైసీపీ ప్రభుత్వం లో.
@PulliPulli-uz1mf
@PulliPulli-uz1mf 14 күн бұрын
ఇప్పుడు TDP GOVT ఎంతకీ ఇస్తున్నారు
@madhusudanpaidipati8962
@madhusudanpaidipati8962 14 күн бұрын
In YCP government 11:05 sand cost is revenue. In TDP Government free sand is TDP members and leaders revenue. Don't fool people.
@user-xk3gp9tp4z
@user-xk3gp9tp4z 14 күн бұрын
Cbn Cm Ayyaka Retlu taggaledu perigayi nuni petrl kuragayalu Anni perigayi supar6 Amalu seyyaledu
@BB-sx9cd
@BB-sx9cd 14 күн бұрын
అదాని వీడియో లు ఎనాలిసిస్ 100% కరెక్ట్ ? నో డౌట్? అందు కే అదాని వీడియో లు ప్రజలు ఎగ బడి చూస్తున్నారు ?
@gvvsatyanarayana9976
@gvvsatyanarayana9976 14 күн бұрын
ysrcp గవర్నమెంట్ లో 5 యూనిట్లు ఇసుక లారీ 25 000 రూపాయలు ఉండేది ఇప్పుడు అదే ఇసుక 7 వేల రూపాయలకు వస్తుంది
@sahadevakumar2497
@sahadevakumar2497 14 күн бұрын
Hi bro aadhi modev 😂😂😂chaplekada
@naveenarohith4895
@naveenarohith4895 14 күн бұрын
Jai TDP
@rajasekhara7564
@rajasekhara7564 14 күн бұрын
స్టాక్ పాయింట్ వద్ద రకరకాల చార్జీలు వసూలు చేసి ఇసుక ఇవ్వడం అనేది ఏవిధంగా "ఉచితం" అంటారు సామీ?? నీవు చెప్పిన లాజిక్ కరెక్ట్ అయితే.... ఇప్పుడు మహిళలకు బస్సులో "ఉచిత ప్రయాణం" అంటున్నారు కదా ఇది కూడా ఈ ఉచిత ఇసుక విధానం మాదిరే ఉంటుందా???? అదే విధంగా మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పరిస్థితి కూడా ఇదే ఉచిత ఇసుక విధానం మాదిరే ఉంటుందా??? మహిళలకు నెలకు ఉచితంగా ₹.1500/- కూడా ఇదే ఉచిత ఇసుక విధానం మాదిరే ఉంటుందా??? # ఓవరాల్ గా చంద్రబాబు నాయుడు గారు అందిస్తున్న ప్రతి ఉచిత సంక్షేమ పథకాలను అమలు చేస్తే ఇలాంటి షరతులతో కూడిన విధంగా డబ్బులు వసూలు చేసి పేద దిగువ మధ్యతరగతి ప్రజలకు అందించే ప్రయత్నం జరుగుతోంది అనుకోవాలా???
@panditkiran4331
@panditkiran4331 14 күн бұрын
All free babu katha andariki telusuley babu. Dont try to fabricate.
@sindhurajchattumala8096
@sindhurajchattumala8096 23 сағат бұрын
Aadaan t d p meadia abaddale chepitundi???
@user-xz3yr6xl8y
@user-xz3yr6xl8y 14 күн бұрын
బాబు నువ్వు చెప్పినంత ఈజీగా లేదు నాయనా తవ్వు నందుకు పూసిన అందుకు ఎత్తినందుకు తవ్వు నందుకు అన్ని చార్జీలు కాదు ఇసుక ఫ్రీగా ఇస్తాను అన్నప్పుడు ఇసుక నుంచి మీరు చార్జీలు ఓన్లీ లోడింగ్ అన్లోడింగ్ ఎందుకు ఎంత అవుతుంది అని పిచ్చోళ్ళు ప్రజలు వెయ్యి రూపాయలు రెండు వేలు అవుతుంది అంతే కదా నువ్వు మొత్తం ఇక్కడికి వచ్చేటప్పుడు ఫ్రీగా ఇచ్చేసిందని మట్టి ఇసుక వేస్తున్నారు మట్టితో కలిపి సగం మట్టి సగం ఇసుక కలిపి వేస్తున్నాను కళ్ళు రెప్పలు తెలుసుకుని మరీ చూడండి టిడిపి నాయకులు మీ నాయకులకు పెద్దపెద్ద లీడర్లకు అయితే స్వచ్ఛమైన ఇసుక అదే గరీబోళ్ల దరిద్రులు పల్లెటూరు నుంచి వెళ్లి ఒక డాక్టర్స్ కావాలనుకుంటే వాళ్ళ ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి ఆ టైం రావాలి డేట్ రావాలి రోజంతా అక్కడ ఉండాలి ఉంటే సగం మట్టి సగం ఇసుక మీకు కళ్ళు లేకపోతే మేము చూపిస్తాం మేము ఫోన్ చేసి మీరు రండి అంతేగాని సొల్లు కబుర్లు చెప్పి మీడియా పెట్టుకుని మీడియా నుంచి ప్రజలను ఇంకా మీరు మోసం చేయాలని చూస్తే 2029 లో ఇంకా మరి ఘోరంగా ఖర్చులు లేదు బొక్క లేదు నువ్వు చెప్పే సోది నీకు టిడిపిని నెలకు ఎంత ఇస్తున్నారు ఎన్ని లక్షలు ఇస్తున్నారుగత ప్రభుత్వంలో పార్టీ లేదు కులం లేదు మతం లేదు ఏదీ లేదు ఒక వాలంటరీ కి అవైలబుల్ గా ఉన్నాడు క్యాండిడేట్ అంటే పింఛన్ గాని ఒకటి గాని పథకమైనా సరే గవర్నమెంట్ నుంచి వచ్చేది ఎవరు సపోర్ట్ లేకుండా వచ్చేది అది చెప్పు సొల్లు మానేసి అంతేగాని ఇసుక ఫ్రీ ఈ సొల్లు అంత మానేసింది ఇంక ఓకేనా నిజాలు చెప్పండి ప్రజలకు
@sivareddrysiva876
@sivareddrysiva876 14 күн бұрын
😂😂😂😂
@chunduravi8401
@chunduravi8401 14 күн бұрын
Edayina oke rayi anna mata pallu ralagittukodaniki
@muraligold3181
@muraligold3181 14 күн бұрын
Meer kuntara shooting Mainpuri tractor kis khelta hun
@seethakareddaiah5261
@seethakareddaiah5261 14 күн бұрын
Ysrcp vallaku kallu levu,apaddalu manaru,varu manusulu kadu
@muraligold3181
@muraligold3181 14 күн бұрын
😮😮😮😮😮😮😮😮
@BAnandBanand-mm7qo
@BAnandBanand-mm7qo 14 күн бұрын
Mundhu super 6 amalu cheyyandi.... EVM batch
@gopalavm4964
@gopalavm4964 14 күн бұрын
Tractor lu trippers seas chesaru vati sangati cheppu
@DurgaPrasad-fb3tm
@DurgaPrasad-fb3tm 14 күн бұрын
Sir I Think UR A T D P Agent
@VenkataraoRaipalli
@VenkataraoRaipalli 14 күн бұрын
Mosagaduuu....babuuuu
@RasheedkhanS
@RasheedkhanS 14 күн бұрын
Rk
@nagamanikodali2610
@nagamanikodali2610 13 күн бұрын
Esuka vuchitham annathi nizam vehical kirae pettukomantunnaru bazaruki velli sarukulu thevali aunte bike metha velli thechukontunnava leka naduchukontu velli thedthunnava petrol karchu pettukontunnava leka py nundi petrol nimputhunnatha em message peduthunnaru
@eswarreddy2316
@eswarreddy2316 14 күн бұрын
Enthakumundu375 rs
@Crazyyfan
@Crazyyfan 14 күн бұрын
ఎల్లో batchki బాగానే పోషిస్తున్నారు
@ramakrishnayvns7458
@ramakrishnayvns7458 14 күн бұрын
5 ఇయర్స్ మిమ్మల్ని పోషించారు గా అందుకే ఉన్న అప్పులు చాలావన్నట్టు 600 కోట్లు తో ప్యాలస్....
@subbuk4787
@subbuk4787 14 күн бұрын
సరే వైసీపీ లో టన్ను ఇసుక రేటు ఎంత...
@user-we2kt6uo6i
@user-we2kt6uo6i 14 күн бұрын
80000000 tanlu undi chebutudi ycp
@statilu8481
@statilu8481 14 күн бұрын
నువ్వు సెప్పిన ప్రతివాకఛార్జిస్ పాత ప్రభుత్వం బరించింది ప్రతిప్రజలకు అమ్మింది అలాగె ఇ ప్రభుత్వం అన్నిసార్జిస్ భారీంసి ప్రజలకి ఫ్రీగా ఇవ్వాలి అప్పుడే వీళ్ళు ఇచ్చిన వాగ్దానం నెరవేరసనట్టు
@palaparithiprabhakarrao3983
@palaparithiprabhakarrao3983 13 күн бұрын
Nisodiapu
@veeraraghavareddy841
@veeraraghavareddy841 14 күн бұрын
.sand.points.vanduku.prettali.yavariki.vary.thachu.kuntaru.kada😅
@BB-sx9cd
@BB-sx9cd 14 күн бұрын
ఈ లె క్కన వైసీపీ పీరియడ్ లో వేల కోట్ల రూపాయలు దొచేశా రు.?
@muraligold3181
@muraligold3181 14 күн бұрын
😂😂😂😂😂😂😂😂😂😂😂
@manand7512
@manand7512 10 күн бұрын
పుకా కల్లు ున్నాయ
@pavankommu6956
@pavankommu6956 14 күн бұрын
Orai adikuda prabhutvam bhariste adi free 😂😂😂 neeku matram kale
@doddanagowdpatil7948
@doddanagowdpatil7948 14 күн бұрын
.,ammapettaduadks
@geethaanvitha66
@geethaanvitha66 14 күн бұрын
20టోన్స్ ×1349 ±ట్రావెలింగ్ చార్జలు ± లబోరు చార్జలు యైంత అవుద్ది
Clowns abuse children#Short #Officer Rabbit #angel
00:51
兔子警官
Рет қаралды 74 МЛН
Русалка
01:00
История одного вокалиста
Рет қаралды 7 МЛН
Эффект Карбонаро и нестандартная коробка
01:00
История одного вокалиста
Рет қаралды 9 МЛН
Polavaram Design Explained II Thulasi Chandu Clips
14:25
TC Clips
Рет қаралды 323 М.
Clowns abuse children#Short #Officer Rabbit #angel
00:51
兔子警官
Рет қаралды 74 МЛН