జలవనరుల శాఖ మంత్రి హోదాలో ఉండి కూడా గతంలో అంబటి రాంబాబు గారు పోలవరం ప్రాజెక్టు డిజైన్ అర్థం కాలేదు అన్నారు. ఈ సారి కొత్త మంత్రులంతా కొలువుదీరారు కాబట్టి, అలాంటి మంత్రులు ఎవరైనా ఉంటే పోలవరం డిజైన్ తేలిగ్గా అర్థం చేయించే ఈ వీడియో ఇది. Must watch and share #polavaram
@yogi65847 ай бұрын
Ninna Ambati garu complete ga explain chesaru ..chudandi okasari
@trendyfire42967 ай бұрын
మీ జర్నలిజం చూస్తే నవ్వు వస్తోంది....... మాకు మీ చిత్ర విచిత్ర వీడియో లు చూస్తే పిచ్చి వస్తోంది..... బీజేపీ విధానాలు తప్పు అంటావు..... కూటమి ని సపోర్ట్ చేస్తావు.... పెద్ద ఇంజనీర్ లాగ పోలవరం గురించి చెప్తావు...... దయచేసి వీడియో లు ఆపి వెళ్ళి నీకు ఇష్టమైన 2 పార్టీలలో చేరితే మంచిది 😊
@vamsiprabhu78627 ай бұрын
Melanti vari vallana dhesanikey pramadam . Avenithemedha neevu matlaadavu matladey vari medha vemaraistav ...very bad sir
వీడికి అర్ధమైతే వింత కానీ అర్ధం కాకపోతే వింతేముంది. అయినా మనకి సంజన సుకన్య తప్ప ఇంకేమి అర్ధం కావులే.
@d.kiranpandu97747 ай бұрын
ఈ అంబటికి పోరంబోకు డాన్స్ లు తప్ప,పోలవరం దాని అభివృద్ధి వాడికేం తెలుసు
@venkataramana-gi1mw7 ай бұрын
😂😂😂
@upendrabalija98357 ай бұрын
😂😂😂😂😂
@srinivasulu90547 ай бұрын
Yes 💯
@rayapatisrinivas14817 ай бұрын
😂😂😂
@Shyamskushi6 ай бұрын
Yes 🤣🤣🤣🤣🤣🤣
@venkytyson39617 ай бұрын
Ycheap...లో ఉన్నా ఎమ్మెల్యే లు అందరూ కొండ ఏర్రి పప్పలు..నూతిలో కప్పలు..😂
@sriramsrinivasrao87847 ай бұрын
మాకు అర్థం కాలేదు అందుజే 11 స్వీట్స్ ఐటీచము మల్ల ఇలాన్టి మీరింగ్ పెడితే 11 లో ఇకటి పోయి 1 సీట్ మిగులుపోద్ది సుకన్య సంజన
@Lifebizandopinion7 ай бұрын
Ne mokam levoi
@seenugautham52097 ай бұрын
Chudham E sari vote shares ivvi telusuko Ysrcp-- 40% Tdp--- 37% Jsp--- 7% Bjp--- 3%
@ganeshgani53667 ай бұрын
బాగా కలవటంటున్నారు రా మీరు అనుకున్నది జరగవు
@kvcreationz56067 ай бұрын
Sajjalaki kuda CPS ardam kaledhu😂
@maddiramkishore78767 ай бұрын
😅😅😅😅😂😂@@seenugautham5209
@knsrsastry767 ай бұрын
అరగంట పనులయితే అర్ధం అవుతాయి.. సంవత్సరాల తరబడి అయితే కష్టం 🤣🤣
@prasadkdr21917 ай бұрын
పోని గంట పని అయినా కష్టపడి అర్ధం చేసుకునేవాడేమో. అంతకు మించి అయితే అవ్వదు.
@RAM04187 ай бұрын
2019 నుండి 2024 వరకు మి మేదావులు అందరు ఎందుకు మాట్లాడలేదు ఇప్పుడు ఎందుకు పుల్లలు పెడతానికి రెడీ అయ్యారు 😂😂
@gurukiran61177 ай бұрын
😂 You are correct
@Babu-yx5ve7 ай бұрын
ఎందుకంటె చంద్రబాబు హిందువు కాబట్టి
@DK-eq3em7 ай бұрын
She is not medhavi, she is yellow journalist
@dsudheer13127 ай бұрын
@@DK-eq3emనీ అమ్మ పూకేం కాదు చంద్రబాబు పాడుచేస్తే govn. లోకి వచ్చిన వెంటనే పాడుచేసాడు ఎప్పుడు అవుద్దో చెప్పలేం అని ప్రజలకి చెప్పాలి కానీ 2021,2022,2023 అని ప్రతీ ఇయర్ చెప్పి ఇప్పుడు గౌన్ మారక మాకు అర్థం కావట్లేదు అంటే జనాలు అంత పిచ్చిపూకులు కాదు. అందుకే క్రికెట్ టీం అయిపోయారు. ఇప్పటి నుండి కస్టపడి ఈ 5 ఇయర్స్ జనాల్లో తిరిగితే నెక్స్ట్ టైం ఆ 11 అయినా మిగుళ్తాయి
@ravi-ft9yg7 ай бұрын
Jagan ki opposite ga matladithe emavithundo aameku telusu andukey 2019 nunchi 2024 varaku Polavaram gurinchi cheppaledu... ippudu Jagan power lo ledu... CBN ni ayithey enni maatalu anna em parledu ani dhairyam....ee Congress supporting journalists antha inthey...😂
@sureshgudavalli58996 ай бұрын
తులసి చందు గారు మీరంటే విపరీతమైన అభిమానం నాకు బిజెపి పైన మీరు చేసిన నికార్సైన వీడియోలు నన్ను ఉత్తేజం చేసేవి. మతాల పేరిట కులాల పేరిట బిజెపి చేసే నీచ నికృష్ట పనులను గుండె హత్తుకునే లాగా వీడియోలు చేసే వాళ్ళు దానికి మీ కన్నా పెద్ద వాడినైనా మీకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్న. ఆంధ్రప్రదేశ్ విషయంలో గత ప్రభుత్వ వైసిపి గవర్నమెంట్ ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా కాల రాసిన ఎస్సీలను ముస్లింలను బీసీలను హింసించి చంపేసిన నీకు ఏనాడు కానరాలేదు. ఎవరైనా అధికార పార్టీని విమర్శిస్తారు కానీ ఆంధ్రప్రదేశ్ విషయంలో మీరు గాని ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి చాలా గొప్పది రవి గాడు అనే నీచుడు గాని ఉండవల్లి గాడు గాని సమేత ఆంధ్రప్రదేశ్ ఉద్యమకారులను చెప్పుకునే శ్రీనివాస గాని ఆంధ్రప్రదేశ్కు చేసిన ద్రోహం చరిత్రలో నిలిచిపోతుంది కానీ ప్రజలు అందరికీ మామూలుగా గుణపాఠం చెప్పలేదు ప్రజాస్వామ్యాన్ని గెలిపించారు నిజం గెలిసింది. ఈ కామెంట్లు పెడుతున్నానని తెలుగుదేశము కానీ జనసేన గాని అనుకుంటే అనుకోండి వైసిపి చేసే అరాచకానికి వ్యతిరేకంగా కూడా whatsapp ఫార్వర్డ్ కూడా చేయలేని నికృష్ట పరిస్థితుల్లో గత ఐదు సంవత్సరాలు మేము బతికాం. మీరు ఎంత సేపు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబును విమర్శించే వాళ్లే కానీ జగన్మోహన్ రెడ్డి గాంధీ విమర్శించడానికి భయపడే వాళ్ళు ఎందుకంటే మిమ్మల్ని లోపల వేస్తారని
@parentsareforever7 ай бұрын
Last 5 years లో మీరు పోలవరం మీద ఎన్నీ videos చేశారు
@psraww68057 ай бұрын
appudu cheyalemu andi.., 2024 lo kada ap ki democracy vachinadi. We have all rights now to talk anything ( freedom of speech)
@sambach46487 ай бұрын
Information mukyam eni videos chesaru ani kadu
@sampalaravikumar19127 ай бұрын
😂😂😂
@charancherry50967 ай бұрын
Asal polavaram mida drone kuda ponevaledu ministers charge theeskunapati nunchi Ycheap vallu inka ela vastayi videos .. rushi Konda loki kuda okarni kuda entry ivaledu.. same
@said86287 ай бұрын
Ah 5years lo polavaram ani video tisthe emeni champi TDP ne chesindi antadu jagan gadu
@venkataramana-jf7zs7 ай бұрын
అమ్మా తులసి గారు. చేయకపోవడం వేరు. కానీ ఈ అంబటి గారు అర్ధం అవ్వలేదు అనడం ప్రజల ఖర్మ. అవగాహన లేని వారికి ఆ శాఖలు ఎందుకు ఇచ్చి ప్రజలు సొమ్ము ఎందుకు వృధా చేస్తున్నారు దాని గురించి అడుగు అమ్మ 🙏
@GrandBharat-u7l7 ай бұрын
జగన్ గురించి చెప్పావు….ఎప్పడు బీజేపీ మోడీ ను తిడతావు….khangrace పాపాలు మాట్లాడవు….😮😢
@DisguisedRealities6 ай бұрын
Exactly !! Her mind works differently
@ravikumargvt61397 ай бұрын
Good explanation, love from Karnataka ❤❤❤
@rainbow94187 ай бұрын
అటుతిరిగి ఇటు తిరిగి నువ్వు కేంద్రాన్ని తిట్టేస్తావు తప్పా.. ఇక్కడ ప్రభుత్వాలు ఏం పీకుతున్నాయో చెప్పవు..2014లో CBN కొంత దీక్షతో పోలవరం పూర్తి చేయాలని చూసిన మాట వాస్తవం..కానీ ఓటమి భయంతో జగన్ ట్రాప్ లో చిక్కుకొని NDA నుంచి బయటకు రావడమే కాకుండా ఉచితాలపై దృష్టి కేంద్రీకరించడంతో పోలవరం అటకెక్కింది.. దీనికి తోడు తమను కాదనడమే కాకుండా కాంగ్రెస్ తో కలిసి మోదీపై డైరెక్ట్ యుద్ధం చేసిన TDP ప్రభుత్వాన్ని పోలవరం అంతవరకూ అడగని లెక్కలను ఖర్చులను అడగడమే కాకుండా అయిందానికి కానిదానికి కొర్రెలు చూపి బిల్లులు ఆపడం మొదలెట్టింది.ఇక జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత TDP ఎంత తిన్నాదో మేముతినకపోతే ఎలా అని రివర్స్ టెండరింగ్ పిలిచి వారికి బిల్లులు చెల్లించలేక ఉన్న డబ్బంతా ఉచితాలకు పంచి పోలవరంపై డైలాగ్ లే తప్పా చేతకాని పిచ్చి పులకేశులను జలవనరుల మంత్రులుగా నియమించి జగన్ తంతు తోలేసాడు.. చివరకు కేంద్రంతో వీరిద్దరూ స్నేహంతో గాని యుద్దం చేసి గాని పోలవరాన్ని పూర్తి చేయలేకపోయారు
@GrandBharat-u7l7 ай бұрын
బాగా పచ్చి గడ్డి పెట్టావు సోదర
@NBK-k5i7 ай бұрын
Exactly
@nagarajuavvaru34837 ай бұрын
Correct cheparu
@konapala7 ай бұрын
మేధావుల ముసుగులో అటు తిప్పి, ఇటు తిప్పి, ఫైనల్ గా బీజేపీ నీ తిట్టే బ్యాచ్ లో ఈవిడ సభ్యురాలు.
@konapala7 ай бұрын
మేధావుల ముసుగులో అటు తిప్పి, ఇటు తిప్పి, ఫైనల్ గా బీజేపీ నీ తిట్టే బ్యాచ్ లో ఈవిడ సభ్యురాలు అని గమనిస్తూ వీడియో నీ చూడగలరు.
@thiruveedulasrikanth257 ай бұрын
Super explanation ❤❤
@sankargosula85497 ай бұрын
అబ్బా అక్క y.c.p govt ఉన్నపుడే ఈ వీడియో చేయొచ్చు కదా అక్క... రాంబాబు సర్ కి అర్ధం అయ్యేది...
@ramkandregula72417 ай бұрын
Adhey kada twist. Avida focus BJP ni thittadam thappa.. YSRCP ni prashninchadam kaadu. May be she receive funds from YSRCP, even for this Biased video
@rayuduborra38786 ай бұрын
Ms Tulasi ...Thanx...Hv u done video between 2019- 2024
@RAJSIMHA-f8b7 ай бұрын
మేడం...చాలా చక్కగా అందరికీ అర్థం అయ్యేలా చెప్పారు...So it's not complicated... Every body should see this vedio...
@bharathchandrah7 ай бұрын
జయము జయము చంద్రన్న ,జయము నీకు చంద్రన్న.... పోలవరం ప్రాజెక్ట్టు కట్టినవు చంద్రన్న...... ఏ పోలవరం ఎటిఎం హై, ఎటిఎం.....ఇస్స్ మై సే నికలో.....
@SagaramM7 ай бұрын
Very well put and analyzed 🫡👏
@sivanagaraju17897 ай бұрын
Jagan neglected the project without spending single rupee...
క్సరెక్ట్. బ్రో. .. వెదవలు మీడియా తప్పు దారి పట్టిస్తున్నారు. .ఇంచ్ వర్క్ చేవ్యలేదు ychipi ఎంపీలు. .పదవులు ఇస్తే. Vellaki. ఇలాగే ఉంటది. .
@devarapallimanojkumar30997 ай бұрын
Avna Velli Work Process Chuduu Kallu therichii
@Hinduball7 ай бұрын
@@devarapallimanojkumar3099 నువ్వు చూసి రా ముందు. . చూసాము కాబట్టే. చెప్తున్నాము. .. జలవనరుల శాఖ మంత్రి. వైచిపి vadu ఏంచెప్తున్నాడో విను. నాకేమి. తెలుస్తది. పోలవరం గురుంఛీ అంటున్నాడు. .. నువ్వు. కట్టిచ్చిన్నటు వున్నవే . .. వెళ్ళి చూసి మాట్లాడు.. .. Paytm
@Softwareakka7 ай бұрын
She is not neutral anywhere. She supports congress and YCP. I seen her videos
@GelliHemraj7 ай бұрын
True she is not neutral journalist seems biased analysis in all cases
@ramanaguntreddi73597 ай бұрын
Yes
@suryanarayana92987 ай бұрын
She is true journalist, she is not godi journalist
@purethoughtts6387 ай бұрын
😂😂😂😂neutral ante .....Modi pai padi edavatama....idoka boku
@GrandBharat-u7l7 ай бұрын
she is anti Hindu and anti బీజేపీ
@sureshnagam37206 ай бұрын
సూపర్ విశ్లేషణ మేడం గారు👏
@cvishnuvajhala7 ай бұрын
మీరు చక్కగా రిపోర్ట్ చేస్తారు. కొంచం తెలుగు భాష ఉఛ్చారణ మీద దృష్టి పెట్టండి. నీల్లు, ఏల్లు, మల్లీ, కారనాలు లాంటి పదాలు పలికేటప్పుడు కొంచం జాగ్రత్తలు తీసుకోండి.
@webmasterjd6 ай бұрын
ఇప్పటికి నిజం తెలిసింది. సూపర్ గా చెప్పారు.
@shaikmoinuddeen68927 ай бұрын
జగన్ గారు యెంత సేపు తన కేసుల గురించి మాట్లాడడమే సరిపోయింది... బీజేపీ కి ఆంధ్ర ప్రదేశ్ పట్ల చిత్తశుద్ధి లేదు అని అర్థం అవుతుంది
@gamechanger20177 ай бұрын
అవును
@sudhakarponna7 ай бұрын
True.
@ashareddy74377 ай бұрын
Not true. U people also should respect the center n choose the right people not people like jagan.
@shaikmoinuddeen68927 ай бұрын
@@ashareddy7437 if BJP wants to develop in AP they have to show more interest in development of AP.. like industries railways IT like wise... At the time of election the people of don't know the what is the actual position of Jagan Reddy.. after they knows .. they given the right verdict
@ashareddy74377 ай бұрын
@@shaikmoinuddeen6892 u don’t trust bjp and don’t vote for the right candidate n how do u expect the development. U should select right candidates to raise ur issues n concerns sir. Jai Hind!
@kanakalasathish31082 ай бұрын
Meeru information Baga gadher chestaru
@chnagen7 ай бұрын
Vizag palace meda kuda oka video cheyandi
@shanmukharaoallupalli51067 ай бұрын
వాళ్ళు చేయరు... మీరు ఎన్ని మసాజ్ చేశానా చేయరు...
@GSR8757 ай бұрын
చెయ్యాలి....కచ్చితంగా చెయ్యాలి.... అప్పుడే కదా వాస్తవాలేంటో ప్రజలకు తెలిసేది.... ఏది ప్రభుత్వ ఆస్తి....ఏది ప్రైవేటు ఆస్తి.... అని ప్రజలకు కూడా తెలిస్తే మంచిది....
@tejaswithals6 ай бұрын
Adi cheyyadhu.... Jagan ki paytm hain
@joyaugustine7237 ай бұрын
What an Excellent Speech Ma'am 🎉🎉🎉
@sekharvesalapu29787 ай бұрын
మేడం ......మీ ఎక్సప్లనేషన్ చాల బాగుంది కానీ కొన్ని విషియాలని ఉద్దేశ్యా పూర్వకంగా చాల చాకచక్యంగా వదిలేస్తున్నారు .......ఇది సరైనా పద్దతి కాదు . TDP time lo 72% complete chesindi
@fran200007 ай бұрын
Tdp racist party animation party
@Vij3677 ай бұрын
70% kaadu 75% kuda kaadu, exactly 72% ani ela lekka vesaro konchem cheputara
@suneeshduvvuru65817 ай бұрын
nidhra pothunnarantra mirantha. Antha clear ga explain chesina nen vinan ani chevulu kallu muskunnava.Tdp vallu antha padu chesina nik 5 years tharvatha kuda 70% ane antunnav.
@sriranganaidu62227 ай бұрын
@@Vij367 Comment lo ney cheppala aah ?? Engineering antha okka comment lo ney nerchesukundam anukuntunnava aah ?? Central govt data cheptundi, Even state govt data kuda..
@mynampatiprakaasam30247 ай бұрын
Excellent presentation
@chanakyabharat7566 ай бұрын
Madam your explanation is very Good.
@hanumahadwi93467 ай бұрын
ఇప్పటి వరకు నేను చూసిన వీడియో లో ఇది బెస్ట్ వీడియో. చక్కగా వివరించారు
@santosh93127 ай бұрын
Non stop explain ki salute
@ramanp25817 ай бұрын
Sukanya baga understand ayindi
@fun_joy7 ай бұрын
😂😂😂
@ramakrishnakadapa247 ай бұрын
Super explanation...good..👍👍👍
@srinivasjadhav67425 ай бұрын
మిగతా నీటి పారుదల ప్రాజెక్టుల కన్నా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి భిన్నంగా ఉంటుంది అని రాష్ట్ర ప్రజలందరికీ ఈ మధ్య అర్థం అయింది కానీ ఈ ప్రాజెక్టు గురించి రాజకీయ నాయకులకు అవగాహన తక్కువగా ఉంటుంది, కేవలం ఇంజనీరింగ్ అధికారులు మాత్రమే ప్రెస్ మీట్ పెట్టే వివరాలు ప్రజలకు తెలియచేస్తే మంచిది
@naveenkumar-vb5st7 ай бұрын
Madam, casual ga video open chesa, intha baga chepparenty, expect cheyaledu. It's nice to see all the assembly videos with polavaram explanation, I really appreciate it 😍
@ramakishore2427 ай бұрын
meeru sutiga clear ge chebuthunnaru
@sivapamu7 ай бұрын
చాలా బాగా ఎక్సప్లయిన్ చేసారు అలాగే కాంగ్రెస్ ఎంత నిర్లక్ష్యం చేసింది రాష్ట్ర విభజన సమయంలో అని చెపి ఉంటెయ్ బాగుండేది. స్పెషల్ స్టేటస్ కోసం రాష్ట్ర విభజన వాళ్ళ రాష్టం ఎం కోల్పోయింది అలా వీడియో చేస్తారని మనవి
@venkateswarlukasibhotla23787 ай бұрын
అంబటి పోలవరం గురించి తెలుసుకుంటారని ఆశిస్తున్నాను
@krishnam42187 ай бұрын
మీరు ఇంత చక్కగా వివరించారు. కానీ మన ఖర్మ ex ఇరిగేషన్ మినిస్టర్ అంబటికి ఏమీ అర్ధం కాలేదు.
@sridharreddy29587 ай бұрын
వాటర్ డైవర్షన్ లేకుండా, చివరలో కట్ట వలసిన డయాఫ్రమ్ వాల్ కక్కుర్తి పది ముందుగా కట్టారు. భూమిలో నీటిలోపల్ వున్న డయాఫ్రమ్ వాల్ ఏ స్థితిలో వుందో తెలియతినికి రెండు ఏళ్ళు పట్టింది. ఈ దారిద్ర్యాన్ని ఎక్కడా ప్రస్తావించేదు నువ్వు నీ జర్నలిజం. ఇక ముసుకో.
@ritantareprises79677 ай бұрын
డయాప్రం వాల్ అంటే ఏమిటి
@Rajesh.Pallela7 ай бұрын
Yes
@Rajesh.Pallela7 ай бұрын
@@VijAl-s6b copper dam kattakunda diafrom wall kattadam thappu antey malli copper dam antunnaru...asalu project ela kattalo clear ga chepparu adhi thelisukondi
@Rajesh.Pallela7 ай бұрын
@@VijAl-s6b Chandrababu mundhu plan chesinattu ga kattakapovadam vallaney project ki ee paristhithi vachindhi...copperdam kattakunda diafrom wall kattocha ledha ani theslusukondi
@Rajesh.Pallela7 ай бұрын
@@VijAl-s6b Naku mind baganey panichesthundhi miru nijam oppukolekapothunnaru... simple copper dam kattakamundhu diafromwall kattocha ledha adhi thelusukondi
@Jagadeeshindia6 ай бұрын
Excellent explanation by a woman. She was a Hero. But Ambati was a Zero
@ksbabu98897 ай бұрын
మీరు చాలా అద్భుతం గా వివరం గా చెప్పారు,,,,,రైట్ వీడియో ఇన్ రైట్ టైం
She is not neutral anywhere. She supports congress and YCP. 💰
@kmanju46417 ай бұрын
Yes
@sankarranga39847 ай бұрын
@@Myself-nz8nzyes
@gurukiran61177 ай бұрын
Yes correct she is a paid artist from Congress
@durgaprasad77557 ай бұрын
@@gurukiran6117 nuvvu ycp dog na
@trinadharaotammineni42157 ай бұрын
మేడం మీరు ఇంత చక్కగా చెప్తున్నారు చిన్న పిల్లాడికి కూడా అరక్సమ్ అవుతుంది మరి మంత్రి అంబటి రాంబాబు గారు మంత్రివర్యులుకు ప్రాజెక్ట్ గురించి అర్ధం కాకపోవడం శోచనీయం
@gnmraju36927 ай бұрын
Excellent analysis Madam, Tuglak vedhava, State ni nasanam chesadu
@PalgunaGopireddy7 ай бұрын
Wonderful information. Thanks for giving us true information
@srinivastalatam86077 ай бұрын
ఈ రాజకీయ నాయకులంతా వాళ్ళు,వాళ్ళు బాగానే అంటారు .మధ్యలో అన్యాయం అయిపోయింది పాపం పోల వరం ప్రాజెక్టు .పేరు లో వరం .వాస్తవానికి శాప గ్రస్తం.
@lakshmiviharreddy46227 ай бұрын
True jernolisam ❤
@priyapolela7 ай бұрын
Neutral ani peru petukoni edo pedha medhavi laga bale acting chestunaru ,meeru epudu veyalsindi first bit kadu ninna explain chesina video petandi, me videos anni chusaka me agenda ento ardam ayindi,meeru social media ni use cheskoni chakaga mamalni pitcholani chestunaru.
@NicePeople19847 ай бұрын
Yes. Correct
@venkatsureshbabumeda87267 ай бұрын
I am echoing with your view & final conclusion Tulasi gaaru Thanks a lot...
@harshad31447 ай бұрын
She supports congress in a different way by not exposing their flaws
@palanatijayakumar71117 ай бұрын
Super vishleshana madam 👍🙏
@వైచిప్ప7 ай бұрын
సంజన సుకన్య మీద పెట్టిన శ్రద్ధ పోలవరం మీద పెడితే ఎప్పుడో పూర్తి అయ్యేది. 😂😂😂
@manoharchowdarymulinti68787 ай бұрын
The video shows how much effort you had put in to collect the information. Please make a video on the duties and responsibilities of elected people like Corporator , MLA , MLC and MP
@prasad4u7 ай бұрын
You are showing documents as proofs but narrating the story as per your convenience (biased way). Sorry for your analysis 🙏
@k.v.n.ushakiran63907 ай бұрын
👋👋 గ్రేట్ initiator తులసి చందు గారు మీరు అని ఈ పోలవరం వీడియో విన్న తరవాత అనిపిస్తుంది 👌👌!!
@globaldynamicshub997 ай бұрын
CBN has finished this project 72 to 73% from 2014 to 2019. i am from polavaram. from 2019 to till now it has finshed just 3 to 4%. CBN used to come every monday to visit the dam progress. Do you have dare to talk about how andhra has been destroyed for the last 5 years in jagan government?
@Commonsensebite7 ай бұрын
No brother, yesu vurukodu.. Gorrebidda kada..
@sivanagaraju117 ай бұрын
Oka ambothu ninna explanation, and inko bothu same copy & paste 😂
@itsme-wn7gr7 ай бұрын
@@Commonsensebiteఅరేయ్ గోవు బిడ్డా! నీ ముక్కోటి దేవతలు మోడీ ముడ్డి తిరుగుతూ చమ్మ చక్క ఆడుకుంటున్నారా ప్రాజెక్టు కి మా బీజేపీ ప్రభుతం కు సంబంధం లేదు అన్నప్పుడు? నీకు జగన్ నచ్చకపోతే జగన్ ని తిట్టు. అంతే గానీ అనవసరం గా మతాన్ని తెచ్చి లేపి తన్నించుకోకు 😅
@itsme-wn7gr7 ай бұрын
@Commonsensebite ఒరేయ్ గోవు బిడ్డా, నీ ముక్కోటి దేవతలు మోడీ ముడ్డి చుట్టూ తిరుగుతూ చమ్మ చక్క ఆడుకుకోకపోతే, "బీజేపీ ప్రభుత్వం పోలవరం కట్టదు రాష్ట్ర ప్రభుత్వం కట్టుకుంటుంది", అన్నప్పుడు వద్దు అని చెప్పాలి కదా గోవు బిడ్డా? నీకు జగన్ నచ్చకపోతే జగన్ ని తిట్టు అంతే గానీ అనవసరం గా మతాన్ని లాకొస్తే ఇలాగే లేపి తన్నించుకుంటావ్ 😅
@itsme-wn7gr7 ай бұрын
@Commonsensebite ఒరేయ్ గోవు బిడ్డా, నీ ముక్కోటి దేవతలు మోడీ ముడ్డి చుట్టూ తిరుగుతూ చమ్మ చక్క ఆడుకుకోకపోతే, "బీజేపీ ప్రభుత్వం పోలవరం కట్టదు రాష్ట్ర ప్రభుత్వం కట్టుకుంటుంది", అన్నప్పుడు వద్దు అని చెప్పాలి కదా గోవు బిడ్డా? నీకు జగన్ నచ్చకపోతే జగన్ ని తిట్టు అంతే గానీ అనవసరం గా మతాన్ని లాకొస్తే ఇలాగే లేపి తన్నించుకుంటావ్ 😅
@prakashchozhiparambil92647 ай бұрын
Always do good vedios like this. Wish you all success 🎉🙏
@nagasundaryerramilli38677 ай бұрын
పోలవరం project jagan Reddy కి అర్ధం అయిందా అని doubt వస్తోంది. జగన్ C.M. గా ఉండడానికి అర్హుడు కాడు. ఓట్లు కోసం డబ్బులు బిస్కెట్స్ వేసినట్లు వేసే జగన్ ని గెలిపించిన మన రాష్ట్రంలో ప్రజలు మళ్ళీ ఇలాటి వ్యక్తిని గెలిపించ కుండా జాగ్రత్త పడాలి.
@muralibapatla63407 ай бұрын
చాలా అద్భుతమైన వివరణ ఇచ్చిన మీకు అభినందనలు.🎉🎉🎉🎉🎉🎉
@mohanab99687 ай бұрын
అంబటి గారు చాలా వివరంగా వివరించారు. మొత్తం చూపించకుండా చిన్న క్లిప్ వేసి troll చేస్తున్నారు. This is ridiculous. Google earth లో చూస్తే ఎవరెలా చేశారు అనేది తెలుస్తుంది. టీవీ5 లొ అయితే మరీ దారుణంగా చెప్తున్నారు.. ఇలాంటివి వినేసి నమ్మేస్తే ఎలా జనం అసలు..ఏమవుతుంది AP లో అసలు.
@kishorenadella10287 ай бұрын
Oka mari vizag palace gurinchi enti mari vizag shift aithe aa palace lone undevadu kada jagan mohan Reddy enduku okasari okkoa mata chepthunaru ycp valu already unna resorts remove chase Mali evi katti resort ani okasari eppudu amo prime minister president kosam ani anntunaru prime minister president kosam antha karidhu aina bath tub masaz point ante valu eppudu vastharu vachina vizag lo president ki prime minister undataniki pedda hotels unnay guest housea unnay clear g adhi jagan palace Ani opukotam ledhu enduku
@rameshvanapalli80467 ай бұрын
Ambati Chaala Bha Vivarinchada 😂😂😂😂😂
@rangojuraju70047 ай бұрын
అబటికి. పోలవరం త్యేలియదు సుకన్య గురిచి తెలుసు 1టీ. ఎం సి. కి ఎన్ని లిటర్ లో తిలియదు
@Goldenwarrior53597 ай бұрын
@rameshvanapalli8046 melantolaku ardham kavalani white board medha drawi g vesi chepapdu choodu velli
@rangojuraju70047 ай бұрын
@@Goldenwarrior5359 సరేలే కానీ పోలవరం పూరిత్తి చేయటానికి 5ఇయర్స్ సరిపోలేదా. మీరు నిజాయితీ పరులు ఐ తే. 5ఇయర్స్. ఏమిచేసారు వాడు డబ్బులు ఇస్తున్న నాకి ఓటు వేస్తారు లే ఈ బానిసలూ అని అనుకున్నాడు. వాళ్ళు లో నువ్వు 1బానిసవు
@tatalu19427 ай бұрын
To a large extent you told correct points, but as regards to the stoppage of work on Polavaram, you said that it is due to covid. But you are silent about the stoppage of work from June 2019 to December 2019, due to lack of contractor. Further you are silent about the advices of senior Engineers not to change the contractor, as that will be a burden to the project to be completed properly. Further you are also silent about the inaction by Jagan's government after the diaphragm wall was damaged. Of course what you told about the non co-operation by the central BJP government from the very beginning
@kedharnathreddy24057 ай бұрын
2014 - 2019 lo Spillway complete cheyakunda, Earth-cum-rock fill dam(ECRF) and Diaphragm wall kattaru (HUGE mistake). Madyalo 2 gaps pettaru .Daani valla floods vachinapudu Earth dam chaala damage aindi. 2019 -2024 (2 years covid) - Construction of the spillways and 48 gates was completed in 2020. Spillway complete chesaru (Eroju Spillway meeda CBN Babu veltunna bus, YS jagan govt lo construct chesaru ) Upper and lower copper dams construct chesaru. SOURCE - Google Earth satellite images from 2014 - 2024 (Every one can see for yourself) Earth-cum-rock fill (ECRF) and Diaphragm wall heavy ga damage ayyai because of BAD decisions in 2014 - 2018. Even PM Modi said Polavaram is a ATM for CBN ani. Last 5 years lo Central govt Okkasari kooda polavaram lo mistakes jarugutunai ani cheppaledu. Kaani eroju CM gaaru tappu oppukokunda previous govt meedaki tosestunnaru. And meelanti so called medhavulu nijanni cheppadam maanesi, power lo unna vallaki support chestunaru.
@Explorer-r4p7 ай бұрын
She literally took the TDP side and helping the propaganda ( The satillite maps clearly showing the construction works jagan govt did - from 2019 to 2024 ) but i think she is not that educated " she depends on a team to cook stuff " .
@Pavan-xg1mg7 ай бұрын
@@Explorer-r4p- Sollu
@yuvarajnare83857 ай бұрын
@@Explorer-r4p Aapara sodhi, rendo side diaphragm wall kattakunda reverse rendering ani poyi thappu chesindhi jagan. Rendo diaphragm wall kattinte antha damage jarigedhi kadhu. Reverse rendering ki velli em chesadu ra jagan. Koddiga ayina progress undha works lo. 5 years MG chesi last ki CBN mistake ani cheppadaniki koddiga ayina siggu undali
@Goldenwarrior53597 ай бұрын
Super baga chepparu
@srinivasaamirineni7 ай бұрын
Have you seen what happened in Hyderabad during lockdown? Don't tell COVID as a reason for project slow down
@venuvenu-if5fv7 ай бұрын
intha data nu ela gather chesaru antha perfect explain chesaru meeru oka super talented
@mahanth97 ай бұрын
ఎప్పుడు చూడు మోడీ పైన పడి ఏడవడమే..... Reasi టెర్రరిస్ట్ గురించి ఎందుకు మాట్లాడవు... Yedupugottu journalism మానే నీకో దండం
@Vamsi94927 ай бұрын
Good job mam...keepit up😊....i am learning from you... neglect all bad comments....
@ChandhuDmj7 ай бұрын
Huge respect for your explanation..🎉
@prakashchozhiparambil92647 ай бұрын
You are great chandu. Wish you all the best 🎉🎉🎉
@MrSureshtsb7 ай бұрын
Your explanation is really good, helpful, clear, and detailed.👌👍
@noorbashasyed87287 ай бұрын
వైసీపీ ప్రభుత్వం లో ఒకడు గుడ్డుమంత్రి, ఇంకొకడు గంట, ఇంకొకడు అరగంట, ఇలాంటి వాళ్లు మన మంత్రులు ఇదేం కర్మ మా రాష్ట్రానికి జై తెలుగుదేశం
@vrmekala7657 ай бұрын
మీ కుల కంపు cbn ల మీరు కూడా అపద్దాలు చెప్పద్దు. సెంట్రల్ govt late చేయడం వలన స్టేట్ govt తీసుకోల, mee cbn నే దండుకోవచ్చు అని మేమే చేస్తాం అన్నాడు. గబ్బు పట్టిచినాడు.
@veera94897 ай бұрын
ఇరిగేషన్ మినిస్టర్ గా ఉన్నవాళ్లు ఎవరైనా సరే పోలవరంలోనే హౌస్ తీసుకుని ఉండాలి ఆ ప్రాజెక్టు పూర్తయ్యేంతవరకు వారి బాధ్యతగా అదే విధంగా ఒక ఎంప్లాయ్ లాగా కష్టపడి పనిచేస్తే ఈ ప్రాజెక్టు పూర్తవుతుంది ప్రజలకి పారదర్శకంగా ఉంటుంది
@realtalks94727 ай бұрын
Diafram wall ...anduku 3yrs lo kulipoyindhi madam ??low grade construction...jarigindhi ...tdp time lo...
@prudhviraj22667 ай бұрын
em ycp 5 years govt lo vundi kada , navayuga high cost ani saku cheppi company ni change chasindi ok mari low grade construction ani enduku prove chayalekapoyindi..,
@anilteja47227 ай бұрын
Antha pedha project lo low grade undadhu unte project theskuna companies ki bad name vasthadhi soo vallu ah thappu cheyaru... flood yeakuva vachindhi that too adhi tharvtha yelago kulchestharu....main copper dam kattaka andhuku ea flood ki thatukoleyka kuulipoindhi 😢
@@prudhviraj2266low grade construction ani prove cheyakapovatam endhi?? Diaphragm damage ela jarigindi??? Endhuku jarigindi... Wall strong ga undatam valla water venakki poyi... Godavari vennipoindha endhi?? Ikkada problem navayuga, megha kaadhu... "Drawyer vesukunna pant vesukovali... Reverse vesukokudadhu.... Alane water diversion chesi... Coffer dams complete ayyaka diaphragm wall kattali.... Reverse cheyakudadhu.... Ok naa
@sivaprasadprabhakula71417 ай бұрын
నాసిరకం పనులు చేయడానికి అదేం పెంకుటిల్లు కాదు. క్వాలిటీ కంట్రోల్ వాళ్లు చెక్ చేసి ఓకే అన్నతరువతే కాంక్రీట్ వేస్తారు. క్వాలిటీ కంట్రోల్ వాళ్లు చెక్ చేసిన శాంపిల్ ఉంటాయి వాళ్ళ దగ్గరే మీరు చెక్ చేసుకోవచ్చు
@SORTS123417 ай бұрын
ఎవడు ఎంత మొరిగిన మీరు చెప్పేది నిజం super Madam
@Manofgod67277 ай бұрын
Madam your great, మీ ఎక్స్ప్లనేషన్ చాలా బాగుంది అదేవిధంగా మీరు న్యూట్రల్ గా కూడా ఉన్నారు, నేను మొదటి నుంచి మీ వీడియోస్ చూస్తాను ఎక్స్ప్లనేషన్ కూడా చాలా బాగుంటుంది. నన్ను అడిగితే మీరు ఎవరినైనా సహాయం తీసుకుని ఒక మీడియా ఛానల్ నడిపితే చాలా బాగుంటుంది because మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్ చాలా యూజ్ఫుల్
@chintarambabu20287 ай бұрын
ఆవిడ వీడియో లు బాగుంటాయి కాని ఆవిడ వైసీపీ వెైపు మొగ్గు ఉంటున్నది
@knowledgeoftelugu1217 ай бұрын
Mam mi videos informative ga untai. E video lo 3d editing next level. Ye software lo edit chestaru mam pl cheppandi
@midhunkumar077 ай бұрын
Ho నువ్వు Paytm ah ....I thought you were genuine
@mallaiahthota37457 ай бұрын
Very good analysis
@shivasr.64857 ай бұрын
Diaform Wall yenduku ponedi 2019 ki mundu polavaram yela undi Epudu yela undo Eenadu school journalist laki teliyada 😂😂😂😂
@anilprince0247 ай бұрын
😂😂😂
@KCV907 ай бұрын
Poindi anuko, Pshyco Jagan em chesadu ra ee 5 yrs
@joelbharat11497 ай бұрын
@@KCV90research chey anna thelusthundhi urke show cheyoddhu KZbin lo search chey ey polavaram cbn ko atm hein atm thelidha
@madhubabuongole6227 ай бұрын
Enadu school journalism pillalaki thelvdam leydhu diaphram endhuku kotukupoiyndho 2018 construction chesaru ycp unnapudu konni development chesaru epudu chudali vellu em chesatharo
@kishorenadella10287 ай бұрын
One year reverse tendering tho project neglect chesadu jagan anduke kulipoindhi ani kuda oka reason
@balaramakrishnavurla70257 ай бұрын
Excellent analysis Madam 👏👏👏🙏
@chakridarling42857 ай бұрын
మీరు చాలా చక్కగా చంద్రబాబు తప్పు ఏం లేదు అని భలే చెప్పారు చందు గారు , మీరు ఇంకా leftist అనుకున్న కానీ yellowist అని ఇప్పుడే తెలిసింది , ఎంత నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్తున్నారు , డయాఫ్రమ్ వాల్ ఎందుకు దెబ్బ తిన్నది మీకు తెలీదా , అసలు పోలవరం ప్రాజెక్టు అసలు ప్లానింగ్ ఏంటి ముందు ఏం చేయాలి , ముందు స్పిల్ ఛానల్ , స్పిల్ వే , అప్రోచ్ ఛానల్ కట్టాలి , ఇవి అయ్యాక నదిని డైవర్ట్ చేయాలి , అలా చేశాక ఎగువ మరియు దిగువ కాఫర్ దాం , నిర్మాణం జరగాలి , అప్పుడు మాత్రమే డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేపట్టాలి , ఇది అసల్లు ప్రాజెక్టు నిర్మాణ విధానం , ఇందులో ఏ ఒక్కటి అయినా చంద్రబాబు పాటించాడా , లేదు ఏం చేయకుండా ఆయనకు ఇష్టం వచ్చినట్టు చేశాడు , నది మళ్లింపు చేయకుండా స్పిల్ వే పూర్తి చేయకుండా , ఒకేసారి ఎగువ , దిగువ కాఫెర్ డాం నిర్ణమ మొదలె పెట్టారు , ఇవి పూర్తి అవకుందనే డయాఫ్రమ్ వాల్ నిర్మాణం మొదలు పెట్టేశారు , మళ్ళీ కాఫర్ పూర్తిగా ముయకుండ కాళీ వదిలి పెట్టారు ఎందుకంటే , పూర్తిగా మూసి వేస్తే , 54 గ్రామాలు ముంపునకు గురి అవుతాయి అని వాళ్లకు ఇంకా పునరావాసం ఇవ్వలేదు అని ఇలా మొత్తం పెంటా అంత చేశారు , వరదలు ఒక్కసారిగా ఎక్కువగా రావడం తో కాఫర్ డాం లలో ఉన్న కాళీ లు వల్ల డయాఫ్రమ్ వాల్ కొట్టుకు పోయింది ఇది వాస్తవం , ఇది ప్రజలకు చెప్పకుండా నువు ఏంటి ఏదేదో చెప్తావు , నువు నీ ఎల్లో జర్నలిజం చాలు అపమ్మా
@ramakrishnarao21597 ай бұрын
Jagan Mohan Reddy did not have any public intrest. He was purely business man.
@rahulmr70807 ай бұрын
Tulasi gaaru, You did a great job with simple pictorial & political explanation for all to understand. Your thorough research on the topic and well presented manner was extraordinary. I recognise and truely appreciate your work because it shows how much hardwork and effort you put in for viewers. You deserve kudos! Great job. 👏
@venkatsai32117 ай бұрын
thulasi garu manam cheppinantha easy kadhandi adhe entho manth engineers work chesthunnaru entha mandhi entho analysis cheyali prathi year vache flood okkela vundadhu
@munwarali57227 ай бұрын
Great analysis appreciated 👍
@telugumm57927 ай бұрын
బీజేపీ ప్రభుత్వం వల్ల పోలవరం ఆలస్యం అయ్యింది అన్న మాట నిజం కాని జగన్ పోలవరం నిర్లక్ష్యం చేశాడు అన్నది చాలా తప్పు తన పరిధి వరకు జగన్ పోలవరం నీ చాలా వేగం గా పనులు చేశాడు. కరోనా టైమ్ లో కూడా పోలవరం పనులు ఆపలేదు. చంద్రబాబు నిర్లక్ష్యం వల్లనే పోలవరం ఆలస్యం అయ్యింది.కాపర్ డ్యాములు కట్టకుండా డయాఫ్రమ్ వాల్ ఎలా కడతారు...జగన్ సిఎం అయిన వెంటనే వచ్చిన వరదలకు డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది. చంద్రబాబు చేసిన తప్పుల వలన బీజేపీ వలన పోలవరం పూర్తి కాలేదు.బాధితులు పెరిగారు అంటే తప్పు లేదు కానీ ముంపు భూమి ఎలా పెరుగుతుంది...భూమి ఎక్కడైనా పెరుగుతుందా...ఇది చంద్రబాబు మ్యాజిక్...పోలవరం కట్టకుండా పబ్లిసిటి కోసం ప్రజాధనం నీ వృధా చేస్తూ బస్ లలో ప్రజలను తరలించారు.మీరు అంటే నాకు చాల అభిమానం దయచేసి పూర్తి గా రీసెర్చ్ చేసి నిజాలను తెలుపగలరు.
@prasadkesireddy44837 ай бұрын
Intha eeripuku laa unnav enti bro I'm from polavaram ee 5yrs lo okkasari kuda jagan vachhina dhaakalu Levu nuvvemo jet speed lo iyyai Ani antunnav 😅ento meeru 😂maa
@ganeshchandra29517 ай бұрын
@@prasadkesireddy4483Mee illu eda ra. Naadi kuda polavarame. Paytm batch ga
@sankarkumar27887 ай бұрын
అవును
@OMOMOM54417 ай бұрын
చాలా చక్కగా వివరాలు చెప్పారు
@jrkishore4u7 ай бұрын
నీ ఏడుపు ఎప్పుడు బీజేపీ మీద పడి ఏడవడమే. నువ్వు మారవు నీ తప్పుడు కథనాలు మనవు.
@nagarajuavvaru34837 ай бұрын
Tappudollu tappudove cheptaru .tappudu sommu 5 years tini baaga alavatu avindi villaki .
@babafakruddinCEH7 ай бұрын
Great Job...!! Tried to bring facts. U r brave enough to take stand on neutral.
@Rajesh.Pallela7 ай бұрын
మీకు కూడా పోలవరం అంటే తెలియదు...కేంద్ర ప్రభుత్వం కట్టవలసిన ప్రాజెక్టును కమిషన్ కోసం కక్కుర్తిపడి చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వం కడుతుంది అని తీసుకుని ఒక ఆర్డర్ లో కాకుండా స్పిల్ ఛానల్ అండ్ కాపర్ డ్యాం లు పూర్తి కాకుండా డయాఫ్రమ్ వాల్ కట్టడం వల్ల వరదలు వచ్చినప్పుడు డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది. ఈ విషయం చాలా క్లారిటీ గా అంబటి రాంబాబు చెప్పిన కూడా మీకు అర్థం కాలేదు మరి జర్నలిస్టు ఎలా అయ్యెరో...ఆంధ్ర విషయం లో మీరు చాల పక్షపాతం తో ఉన్నారు so sad
ఆలేడీ కేంద్రం చేతిలో ఉండేది కేంద్రం నిధులు ఇచ్చి కేంద్రం ప్రాజెక్ట్ కట్టేస్తే మేము ఇక్కడ ఎర్రి పప్పలం అని స్టేట్ తీసుకుంది 2014లో వచ్చిన టీడీపీ 😂😂
@yuvakishorependela63047 ай бұрын
Its really great project after seeing this videos you explaination awesome madam today only i saw your videos
@bhanuchander41077 ай бұрын
Why u didn't say how much percentage ycp did done in there period u just cover ycp only
@uday-yn1ut7 ай бұрын
Yes. She is PAYTM batch. Old IPAC employee. ఇంకా అదే వాసనతో ఉంది కొత్త పేరు పెట్టుకుని. 71% టిడిపి ప్రభుత్వంలో పనులు అయ్యాయని పార్లమెంట్ లో చెపితే అది కనపడదు,వినపడదు ఈ PAYTM ఇండిపెండెంట్ అని చెప్పుకునే ఆమెకి.
@uday-yn1ut7 ай бұрын
Yes. She is PAYTM batch. Old IPAC employee. ఇంకా అదే వాసనతో ఉంది కొత్త పేరు పెట్టుకుని. 71% టిడిపి ప్రభుత్వంలో పనులు అయ్యాయని పార్లమెంట్ లో చెపితే అది కనపడదు,వినపడదు ఈ PAYTM ఇండిపెండెంట్ అని చెప్పుకునే ఆమెకి.