IT Raids On Tollywood: సినీ రంగానికి IT దెబ్బ! కలెక్షన్స్ దొంగ లెక్కలు కుదరవు.. | Srinivas Life Book

  Рет қаралды 28,242

Srinivas LifeBook

Srinivas LifeBook

Күн бұрын

#ITRaids #incometaxraids #dilraju #mytrimoviemakers #svc #sukumar #journalistsrinivasmanem
IT Raids On Tollywood: సినీ రంగానికి IT దెబ్బ! కలెక్షన్స్ దొంగ లెక్కలు కుదరవు.. | Srinivas Life Book
నేను శ్రీనివాస్ మానెం.. ఈనాడు ప్రింట్ మీడియా జర్నలిస్టుగా 2009 నుండి 2020 వరకు పని చేసి.. డిజిటల్ మీడియాలో భవిష్యత్తు బాగుంటుందని, ఎక్కువ అవకాశాలతో సహా.. స్వేచ్ఛ, స్వతంత్రత ఉంటుందని భావించి.. 2021 లో సొంతంగా "GunduSoodhi PINN & AP 175 " ఛానెల్స్ సొంతంగా పెట్టుకున్నాను.. అనతికాలంలోనే వీక్షకులకు బాగా దగ్గరవ్వడం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక వ్యూస్ వస్తున్న"పొలిటికల్ యూట్యూబ్" ఛానెల్ గా గుర్తింపు వచ్చింది..!
ఆ స్పూర్తితో.. ఆ విజయం ఇచ్చిన ప్రేరణతో రాజకీయాలకు సంబంధం లేని "సినీ, జాతీయ, అంతర్జాతీయ, వ్యక్తిగత, ఇతర కీలక అంశాలను కూడా విశ్లేషించాలని ఈ ఛానెల్ కూడా 2022 లో ఏర్పాటు చేసాను..
Please Watch Every Video.. Like, Share & Subscribe
PleaseKeep Sending Your Valuable Feedback to my Mail ID:
srinivas.manem@gmail.com
Telugu News
Journalist Srinivas
Telugu Movie News
Telugu Politics & Cinema News
Telugu Cinema News
Telugu Movie Reviews
Telugu Movie Review Channel
Movie Reviews by Journalist Srinivas
Telugu News Updates
Telugu Movie Updates
Telugu Movie Analysis
Telugu Movies News
Telugu Cinema news
Telugu Latest News

Пікірлер: 138
@ఎన్టీఆర్.ఎన్టీఆర్
@ఎన్టీఆర్.ఎన్టీఆర్ 7 күн бұрын
బాలకృష్ణ ది లెజెండ్ 1000 ఆరు రోజులు ఆడింది 💪💪💪🔥🔥🔥
@balajimopidevi8484
@balajimopidevi8484 7 күн бұрын
Ekkada amma
@geethabandi9481
@geethabandi9481 7 күн бұрын
Ekkada me intlo na adindi
@manimani-mh1fn
@manimani-mh1fn 7 күн бұрын
గేమ్ చేంజర్ 1st day 186 cr😂😂😂
@ఎన్టీఆర్.ఎన్టీఆర్
@ఎన్టీఆర్.ఎన్టీఆర్ 7 күн бұрын
@@balajimopidevi8484 వెళ్లి కర్నూలు జిల్లా ఆదోని కి వెళ్లి అడుగు అక్కడ చెప్తారు నీకు బాగా
@srinathds9204
@srinathds9204 7 күн бұрын
Sontha theater lo 2000 days veskondi babu presents situation 1 week yekkuva blockbuster film😂😂😂
@krishnak7
@krishnak7 7 күн бұрын
ఇప్పటివరకు 100 రోజులు ఎక్కువ థియేటర్లో లో ఆడిన సినిమా నరసింహనాయిదు.
@dammuvenkatadurgaprasad1588
@dammuvenkatadurgaprasad1588 7 күн бұрын
@@krishnak7 simhadri
@Bojjaasmitha
@Bojjaasmitha 7 күн бұрын
లెజెండ్ సినిమా 1000 పొద్దుటూరు లో ఆడింది
@satyanarayanavuppu6310
@satyanarayanavuppu6310 7 күн бұрын
బ్లాక్ బస్టర్ అంటే I T దాడులు రెడీ అవుతాయి .నిర్మాతలు జాగ్రత్త !😢
@janascreationskurukutty2371
@janascreationskurukutty2371 7 күн бұрын
ఒక హీరో ఫేక్ కలెక్షన్ రిపోర్ట్ వలన సినిమా ఇండస్ట్రీ నాశనం అయింది. మీకున్న గౌరవం మీరే తీసుకుంటున్నారు.
@PadmanabhaVaraPrasadDoppalapud
@PadmanabhaVaraPrasadDoppalapud 7 күн бұрын
🎉Allu .lost memory to utter cm name
@sakalamdathatreya1662
@sakalamdathatreya1662 7 күн бұрын
ఈ బోగస్ సెంటర్లు, కలెక్షన్స్ కు ఆద్యులు అల్లు అరవింద్, చిరంజీవే వీళ్లవల్లె ఇండస్ట్రీ గబ్బు పట్టి పోయింది. ఉదాహరణకు ఒక్కడు సెంటర్ల కంటే ఠాగూర్ సినిమాకు ఎక్కువ సెంటర్లు, పోకిరి సినిమా 200 సెంటర్లు పోతే మగధీర కావాలనే 232 సెంటర్లు ఆడించారు ఇలా చెప్పుకుంటూ పొతే ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి
@ramanapyla8314
@ramanapyla8314 7 күн бұрын
Same Samara simha reddy silver jubilees ni kottalali ani copy indra ki vesaru
@dammuvenkatadurgaprasad1588
@dammuvenkatadurgaprasad1588 7 күн бұрын
277లష్మినరసింహ 50days
@HrishiGosla
@HrishiGosla 7 күн бұрын
Allu arjun attitude valla film industry debba padindhi
@illuruvenkatanareshreddy8487
@illuruvenkatanareshreddy8487 7 күн бұрын
Correct ga chepparu aa vedava valla complete film industry gabbu leparu
@arjunaaaas5066
@arjunaaaas5066 7 күн бұрын
Yes 100%
@Madhuralyrics
@Madhuralyrics 5 күн бұрын
Yes
@DBMahesh333
@DBMahesh333 7 күн бұрын
మీరు చెప్పింది కరెక్ట్
@yoshikaprinters2741
@yoshikaprinters2741 7 күн бұрын
నిర్మాతలు మారరు fakecollections వేస్తూనే వుంటారు జనం fans కి బుద్ది ఉండాలి
@varaprasadkodela7966
@varaprasadkodela7966 7 күн бұрын
మెగా ఫ్యామిలీ చేసిన తప్పుల వల్ల కలెక్షన్స్ నమ్మాలంటే భయంగా ఉంది, థియేటర్స్ లో ప్రేక్షకులు ఉండరు, కాని కలెక్షన్స్ మాత్రం కోట్లుగా చెపుతారు
@rednamananth7629
@rednamananth7629 7 күн бұрын
Devera fake collection. ...
@yoshikaprinters2741
@yoshikaprinters2741 7 күн бұрын
ఎన్ని సార్లు చెప్పిన fake poster లు వేస్తూనే వుంటారు
@kvprao8886
@kvprao8886 7 күн бұрын
ఫేక్ కలెక్షన్ న్యూస్ కి టాక్స్ కట్టించి నిరూపించి నప్పుడే నమ్మకం ఉంటుంది
@balasubramanyambalasubrama814
@balasubramanyambalasubrama814 7 күн бұрын
ఆల్ టైం ఫేక్ కలెక్షన్స్ రికార్డ్ పుష్ప 2🔥
@jsm577
@jsm577 7 күн бұрын
legend 1000 days
@varadarajulu6560
@varadarajulu6560 6 күн бұрын
E movie shows veyakunda chala rojulu a theatre adindhi
@dnagoor9399
@dnagoor9399 7 күн бұрын
క్షవరంఅయితేగానివివరంరాదు‌.ఉత్తుత్తిడబ్బా కొట్టుకున్నావాల్లందరినీకేసుపెట్టిఐటీకట్టించుకోవాలి
@Vishwambhara
@Vishwambhara 7 күн бұрын
ఈ "కలెక్షన్ల పిచ్చి" మన తెలుగు రాష్ట్రాలలో చాలా ఎక్కువైంది. పూర్వం నటన నచ్చే వారు నటనకు, యాక్షన్ నచ్చేవారు ఆ తరహా హీరోలకు, హాస్యం నచ్చేవారు ఆ హీరోలకు ఈ విధంగా వారి అభిరుచికి తగినట్లుగా అభిమానులయ్యేవారు. ఇప్పుడు కులాన్ని బట్టి హీరోలకు అభిమానులు ఏర్పడుతున్నారు. అందువల్ల ఆ కులం హీరో కంటే మా కులం హీరో కలెక్షన్స్ ఎక్కువని చూపించుకోవడానికి ఈ రాద్దాంతాలన్నీ మొదలయ్యాయి.
@DigalaHarirama
@DigalaHarirama 7 күн бұрын
సూపర్. బ్రదర్ ❤️
@lokeshkondrathi2355
@lokeshkondrathi2355 7 күн бұрын
Hi anna, Kumbhamela gurinchi oka video cheyandi anna.
@ఎన్టీఆర్.ఎన్టీఆర్
@ఎన్టీఆర్.ఎన్టీఆర్ 7 күн бұрын
మీరు కూడా అంటారు కదా అన్న పుష్పం అన్ని కోట్లు కలెక్షన్ చేసిందని నువ్వే ఎన్నోసార్లు డప్పు కొట్టినావు పుష్ప టు 1800 కోట్లు వసూలు చేసిందని
@GopalarajuDantuluri
@GopalarajuDantuluri 7 күн бұрын
100% correct brother
@manimani-mh1fn
@manimani-mh1fn 7 күн бұрын
Yes
@vinaybabu1583
@vinaybabu1583 7 күн бұрын
Yes
@arjasrinivas-c3i
@arjasrinivas-c3i 7 күн бұрын
Yes, ae news vasthe danni support chesthadu Fake collections vesinapudu apudu cheppaldu avi fake Epudu fake antunadu Normal people ki kuda ardam avthundi avi fake collections ani
@udaybhaskar9970
@udaybhaskar9970 6 күн бұрын
​@@arjasrinivas-c3iOrey erri pulka, 1831 crores in telugu kaadu... around 1000 crores gross in Hindi... meeru entha edchina pushpa fireeee.... minimum knowledge lekunda vachi sollu cheptunnav debate lo.... telugu lo only 350 cr gross... avi producer ichina lekkalu matrame kaadu... Bollywood trade kuda same figures ichindi.... day wise tracking icharu chudu.... okari success meeda edavadam mana telugu vallake saadyam
@GudeEswarrao-iu9rv
@GudeEswarrao-iu9rv 7 күн бұрын
హాయ్ శ్రీనివాస్ గారు first like sir
@PenmetsaAppalaRaju-v5f
@PenmetsaAppalaRaju-v5f 7 күн бұрын
Intelligence wing in IT dept to investigate this.
@PLoku-z3d
@PLoku-z3d 7 күн бұрын
👌👌👌👌👍👍
@ramanamurthy7213
@ramanamurthy7213 7 күн бұрын
ఇప్పుడు ఉన్న సినిమాలుకు భజెక్టు లేదు బొక్క లేదు అన్నీ గ్రీన్ మేట్ సినిమాలేగా
@surinaidueriginenitdp8957
@surinaidueriginenitdp8957 7 күн бұрын
ఎన్టీఆర్ సింహాద్రి రికార్డు బ్రేక్ చేయాలి అంటే టాలీవుడ్ లో ఏ హీరోకి సాధ్యం కాదు ఇప్పుడు దేవర కూడ 50 డేస్ ఆడింది ఆరు సెంటర్లో దేవర 100 డేస్ ఆడింది ఇది ఎన్టీఆర్ క్రేజ్❤❤❤
@PadmanabhaVaraPrasadDoppalapud
@PadmanabhaVaraPrasadDoppalapud 7 күн бұрын
🎉but. Slave of Nani and vamchi.
@venkatarikatla9054
@venkatarikatla9054 7 күн бұрын
పుష్ప పిక్చర్ దృశ్య కావ్యం కాదు, గొప్ప మూవీ కాదు, నార్త్ పీపుల్ చూశారు, తెలుగు లో బలహీనం అవుతుంది అని రేట్స్ హైక్ చేసుకొన్నారు
@babunbk7051
@babunbk7051 7 күн бұрын
Jai balaya sir
@NelloreWalaVibes
@NelloreWalaVibes 7 күн бұрын
Naku okati ardham ayyindi meru TDP ke kadu Balayya fan kuda ani😂😂😂..Sare meku theliyanu record Magadheera 359 centres 50 days and Tagore 50 days 312 centres adindi check chesukovachu.....Idi last record deni kanna pedda record ledu 50 days. Dani kinda Chennai keshava reddy 256 centres 50 days
@sreenuvasulu194
@sreenuvasulu194 7 күн бұрын
Good news
@raghavansreenivas1775
@raghavansreenivas1775 7 күн бұрын
ఏకవీర తిరుపతి IS Mahal lo 365 రోజులు ఆడింది
@GayatriDeviDhavu
@GayatriDeviDhavu 6 күн бұрын
Manchi pani ayyindhi ledhante anni kotlu inni kotlu ma hero super maa hero super anukuntu bhajana
@sreenuvasulu194
@sreenuvasulu194 7 күн бұрын
Mega hero's ki enka record 1 kuda undavu nijam 💯
@ksenterprises2259
@ksenterprises2259 7 күн бұрын
టికెట్స్ చాలా వరకు ఆన్ లైన్ బుకింగ్స్, వీళ్ళు చెప్పే కలెక్షన్లు ఖర్చుల లెక్కలు నిగ్గు తేల్చాలి
@raghavansreenivas1775
@raghavansreenivas1775 7 күн бұрын
ప్రేమాభిషేకం 400 రోజులు తిరుపతిలో ఆడింది❤
@GopalarajuDantuluri
@GopalarajuDantuluri 7 күн бұрын
365 days Kakinada premabhishekam
@shaikkhadarbasha4331
@shaikkhadarbasha4331 7 күн бұрын
Okapatti rojuley raavalai baagu tundhiii....
@sridevivs8549
@sridevivs8549 7 күн бұрын
What abt Geetha arts? They are not doing high budget movies?
@krishnakumarready9174
@krishnakumarready9174 7 күн бұрын
If rates are not increased for big pictures. The real collections will be known as before. What is the idea behind rates increase. Personel benefit for ministers. Or for state
@lakshmi288
@lakshmi288 7 күн бұрын
Only tollywood ke parimithama Leka india wide untadi antara
@AlluArjunfriendsYouTubechannel
@AlluArjunfriendsYouTubechannel 6 күн бұрын
నువ్వు ఓడిపోయావు
@Mostuv718
@Mostuv718 7 күн бұрын
YCP చేయి పడి పుష్పా నలుగి పోయింది…
@venkataaratnamvoona3180
@venkataaratnamvoona3180 7 күн бұрын
Avvali anna, lekapothea over action lu
@ChinnababuPasagadugula
@ChinnababuPasagadugula 7 күн бұрын
Like no 1 chinababu🎉❤👍
@srilaxmiganapathi5418
@srilaxmiganapathi5418 5 күн бұрын
ఈ ఆతుగాడి ఆతృత వాళ్ళా ఇంతకు ముందు రియల్ కాలేక్షన్స్ వచ్చినాటిని కూడా ఫేక్ అనుకుంటారు 😢.. తెలుగు ఇండస్ట్రీ పరువు పోతుంది
@B3KGAMER-10a
@B3KGAMER-10a 7 күн бұрын
Srinivas mari maa Manchu vari kanappa movie ki emaina problem vasthunda
@Raachamalla-d9g
@Raachamalla-d9g 7 күн бұрын
Daku.emundi.thopu
@avantikavlogs9704
@avantikavlogs9704 7 күн бұрын
Game changer 😂😂😂😂😂😂
@MANVITH-rt7fz
@MANVITH-rt7fz 7 күн бұрын
Pokiri movie 100 days 200 centre❤❤❤🎉🎉🎉💯💯💯👌👌👌💐💐
@jannelayerrinaidu9408
@jannelayerrinaidu9408 7 күн бұрын
🎉Dakusuper
@Gopichand-nr1en
@Gopichand-nr1en 7 күн бұрын
Ee debatho producers inka posters veyru good sign fan wars ki check petochu
@shankyshankar8651
@shankyshankar8651 7 күн бұрын
100 డేస్ మగధీర 😎 ఎక్కువ కేంద్రాల్లో ఆడింది
@attotisrinivasarao1916
@attotisrinivasarao1916 7 күн бұрын
Allu Arjun has taken 300 crores. So IT Dept should collect tax accordingly and should impose heavy penalty in case of evasion
@udaybhaskar9970
@udaybhaskar9970 6 күн бұрын
300 crores teesukunnadi Pushpa 2 ki.... ante 3 years ki ... income tax kattedi year wise movie wise kaadu.... per year 100 crores.. andulo spending ponu migilina daaniki yearly 20 crores tax kattaru.... aa debate lo maatladevallaki buddi ledu... meekina undaliga
@mohnishdevada7425
@mohnishdevada7425 7 күн бұрын
CINIMALU ఇష్టం VACHHINATLU పబ్లిసిటీ CHESU కుంటారు TAPPU కాదు. గవర్నమెంట్ KI VAVHHINNA ఆదాయం CORRECT గానే వెళ్లి పోతుంది. ఇది కేవలం పబ్లిసిటీ. TATHIMAA లెక్కలు CORRECT గానే వుంటాయి. హీరోలు .హీరో హీరోయిన్లు .తతిమ్మా REMUNERATION గురించి CORRECT GAA TELIYALI.
@pmalikbashapmalikbasha4152
@pmalikbashapmalikbasha4152 3 күн бұрын
Legend vs 1000
@Ravi-y3i
@Ravi-y3i 7 күн бұрын
అంత ఈ పుష్పగాడు సినిమా వాళ్ళు అల్లు అర్జున్ గాని సినిమా తరిమికొట్టండి
@Venky190
@Venky190 7 күн бұрын
First like bro 🎉🎉
@kondraguntasrinivasarao7092
@kondraguntasrinivasarao7092 7 күн бұрын
3 members first like ani comment pettaru..... How it possible brother 😂😂😂😂😂
@GopalarajuDantuluri
@GopalarajuDantuluri 7 күн бұрын
Three numbers, okecota,unnaru
@Ravi-y3i
@Ravi-y3i 7 күн бұрын
అంతా ఈ పుష్ప గారి వల్ల వచ్చింది
@ksenterprises2259
@ksenterprises2259 7 күн бұрын
నిర్మాణ వ్యయం సగానికి సగం శుద్ధ అబద్ధం, ఎందుకంటే ఎక్కువ రేటుకి అమ్ముకోవడానికి, టికెట్ రేట్లు పెంచు కోవడానికి
@Kuttisingham
@Kuttisingham 7 күн бұрын
Ippudu govt lu adhayam kosam emi kastapadataledhu adhayam vache margalu chudatledhu simple ga kastapadi aadhayam sampadhinchukune vaalla meedha tax lu vesi vaalla aadhayam lo sagam teeeukuntunnayi. Ippudu GST lu tax lu alane unnai. Adhi oka vyakthi aadayam avochu oka samsta aadayam avochu oka company aadhayam avochu. Simple ga tax lu vesi manam sampadinche daanilo sagam teeeukuntunnayi. Daanilo bagame ippudu movie industry meedha IT rides. Ippudu nijianga movie ki ekkuva aadhayam vaste tax lu vesi sagam lakuntaaru. Karchu pettedhi kasta padedhi okadu profits vaste govt ki kuda ivvali. Business lo sleeping partner untadu vaadu dabbu pettadu kastapadadu kevalam salaha istadu profits lo labam teesukuntadu. Ippudu india lo govts sleeping partner la undhi. Ee maata Nirmala Sitharaman gare chepparu. Nenu tax veyadam tappu anatledhi kani daaniki oka haddu anedhi undali kani prathi daani meedha tax lu chestunnaru. Arey ekkadaina profits kanapadithe chalu IT vaallu vaalipotharu.n
@ramanavable
@ramanavable 7 күн бұрын
Cine actors majority andarivi donga lekkalu department vaalu mamul tisukoni keeping silence
@munivenkatashyamsundarkami5756
@munivenkatashyamsundarkami5756 5 күн бұрын
After every hit movie this IT beggars will come
@BalakrishnaGottipati
@BalakrishnaGottipati 6 күн бұрын
Cinema valla midha gattiga action thesukovali.
@abhirampspk6197
@abhirampspk6197 6 күн бұрын
Kushi 200Days
@trumper9298
@trumper9298 6 күн бұрын
సినిమాస్ అంటే ఫేక్ లైఫ్ హీరో లైఫ్ ఫేక్, సినిమాస్ వల్ల బ్రతులే
@RajuRavalasala
@RajuRavalasala 7 күн бұрын
నిజం చెప్పరా బాబు పుష్పక్ ఫేక్ కలెక్షన్ తెలిసింది అందుకే ఐ టి ఆఫీస్ వచ్చారు ఎందుకు ఫేక్ రివ్యూ నిజం తెలిసింది రా బాబు
@udaybhaskar9970
@udaybhaskar9970 6 күн бұрын
Orey erri pulka, 1831 crores in telugu kaadu... around 1000 crores gross in Hindi... meeru entha edchina pushpa fireeee.... minimum knowledge lekunda vachi sollu cheptunnav debate lo.... telugu lo only 350 cr gross... avi producer ichina lekkalu matrame kaadu... Bollywood trade kuda same figures ichindi.... day wise tracking icharu chudu.... okari success meeda edavadam mana telugu vallake saadyam
@sdmasthan5008
@sdmasthan5008 7 күн бұрын
Jagan unapudu jarege unte pk garu gau kyakalu petevaru yevaru chesena tapu valu anubavenkatapadu terupatelo senema valato sef jaga CBN garu epudu devudu pk gareki senemavalaku
@HrishiGosla
@HrishiGosla 7 күн бұрын
Karma vadili pettadu allu arjun and maitri movies
@vdrishyam6744
@vdrishyam6744 7 күн бұрын
YANDEE RAA IYAA
@Narasimha.hc888
@Narasimha.hc888 7 күн бұрын
All mega movies collection fake valavi okkasari collection check cheyyali it valu
@koteswararaosunkara943
@koteswararaosunkara943 7 күн бұрын
Brother nee daggara lekkalu levu but chepputhavu need paper chudi bale chepputhavu
@manoharmeka999
@manoharmeka999 7 күн бұрын
2:07 Gundusoodi, do you know IT officers rides only producer’s houses? They always believe themselves that they’re best actors in the world. In order to grab the attention of movie people, they ride the houses and showcases their acting skills. Do You ever know any single film person is arrested or filed a case by IT?
@prakashkurakula4420
@prakashkurakula4420 7 күн бұрын
దూల తీరింది 👍🏼
@universerrr8666
@universerrr8666 7 күн бұрын
Fake collections pushpa raj fake collections lo thaggede le pushpa raj it rides 1300 crores genuine collection s it rides thaggede le
@67chandra
@67chandra 7 күн бұрын
ఖుషి అల్ టైమ్ హిట్... 🎉🎊🎆🎆🎆🎆 PK Great...
@prasanthivirupakshi7698
@prasanthivirupakshi7698 7 күн бұрын
Nuvvu kuda puspam ke dappu kottavu collection ani nijam ga a channel musai daridram potundhi prajalani tappu diva pattistunnavu
@madhugullapalli7220
@madhugullapalli7220 7 күн бұрын
Game changer fake collections record 😂😂...mega antene fake
@shyamp3176
@shyamp3176 7 күн бұрын
After Bahubali 2, RRR & KGF, all movies started faking the collections that include Pushpa, devara kuda fake
@ThatikondaSuresh-l8h
@ThatikondaSuresh-l8h 7 күн бұрын
Pushpa 2 Anni fake collections allu aravind plans avi
@udaybhaskar9970
@udaybhaskar9970 6 күн бұрын
Orey erri pulka, 1831 crores in telugu kaadu... around 1000 crores gross in Hindi... meeru entha edchina pushpa fireeee.... minimum knowledge lekunda vachi sollu cheptunnav debate lo.... telugu lo only 350 cr gross... avi producer ichina lekkalu matrame kaadu... Bollywood trade kuda same figures ichindi.... day wise tracking icharu chudu.... okari success meeda edavadam mana telugu vallake saadyam
@sanjeevkumar-lh1fv
@sanjeevkumar-lh1fv 6 күн бұрын
Mr. Sreenivas you are a fake star like allu arjun, news ela marithe nuv ala videos chesthav.... i am following you from last 6 months... you supported AA first, now you changed your voice
@dnandung2546
@dnandung2546 7 күн бұрын
పుష్పకి నీవు చెప్పావుగా 1800 కోట్లు అని
@pavanikonduru6504
@pavanikonduru6504 7 күн бұрын
Ayana emi velli lekka pettaada andi.. Film vargalu cheppinave gaa
@udaybhaskar9970
@udaybhaskar9970 6 күн бұрын
​ 1831 crores in telugu kaadu... around 1000 crores gross in Hindi... meeru entha edchina pushpa fireeee.... minimum knowledge lekunda vachi sollu cheptunnav debate lo.... telugu lo only 350 cr gross... avi producer ichina lekkalu matrame kaadu... Bollywood trade kuda same figures ichindi.... day wise tracking icharu chudu.... okari success meeda edavadam mana telugu vallake saadyam
@rajr6702
@rajr6702 7 күн бұрын
Devara nundi start chesaru fake collections. Long run vuntene hit cinema
@HrishiGosla
@HrishiGosla 7 күн бұрын
Fake collection pettaru maitri movies
@udaybhaskar9970
@udaybhaskar9970 6 күн бұрын
Orey erri pulka, 1831 crores in telugu kaadu... around 1000 crores gross in Hindi... meeru entha edchina pushpa fireeee.... minimum knowledge lekunda vachi sollu cheptunnav debate lo.... telugu lo only 350 cr gross... avi producer ichina lekkalu matrame kaadu... Bollywood trade kuda same figures ichindi.... day wise tracking icharu chudu.... okari success meeda edavadam mana telugu vallake saadyam
@manimani-mh1fn
@manimani-mh1fn 7 күн бұрын
గేమ్ చేంజర్ 1st day 186 cr 😂😂😂
@naveen1508
@naveen1508 7 күн бұрын
🤣🤣🤣🤣
@prasanthivirupakshi7698
@prasanthivirupakshi7698 7 күн бұрын
Neku gutka cinema bagundhi ani chappavu ,kani gamechanger cinema nekunachaladhu annavu siggu ladha neku Manchu cinema pillalu chusu Manchu narchukovachu ani chappali Nuvvu oka jernalist be thu
@BalakrishnaGottipati
@BalakrishnaGottipati 6 күн бұрын
Narasimha naidu all time record jai balaya
@BalakrishnaGottipati
@BalakrishnaGottipati 6 күн бұрын
Allu Arjun gadini kuda pattukovali
@Mana_TeluguUpdates
@Mana_TeluguUpdates 7 күн бұрын
నువ్వు చెప్పావు కదా హౌలే పుష్ప 2...1800 కోట్లు అని ఆ మాత్రం జ్ఞానం లేదా అంత వచ్చిందా లేదా అని
@udaybhaskar9970
@udaybhaskar9970 6 күн бұрын
Orey erri pulka, 1831 crores in telugu kaadu... around 1000 crores gross in Hindi... meeru entha edchina pushpa fireeee.... minimum knowledge lekunda vachi sollu cheptunnav debate lo.... telugu lo only 350 cr gross... avi producer ichina lekkalu matrame kaadu... Bollywood trade kuda same figures ichindi.... day wise tracking icharu chudu.... okari success meeda edavadam mana telugu vallake saadyam
@narayanakolli365
@narayanakolli365 7 күн бұрын
Puspa ippatiki fack collections వేస్తున్నారు
@RamaChandraiah-ct1cp
@RamaChandraiah-ct1cp 7 күн бұрын
ఏది ఏమైనా... మీ... అభిమానహీరో... మెగా... ఫ్యామిలీ.. నే.. నేర్పింది... ఈ.. చెత్త... కల్చర్..... గేమ్ చేంజర్... మొదటిరోజు... 186...కోట్లు...😂😂😂......
@rajr6702
@rajr6702 7 күн бұрын
Start chesindi zoo ntr gadu.
@VasudevaReddy-nx9nc
@VasudevaReddy-nx9nc 7 күн бұрын
CBNగారిది దావొస్ పర్యటన తుస్ రా
@GopalarajuDantuluri
@GopalarajuDantuluri 7 күн бұрын
Motham,medha,niru,picukunnv, baradar
@RakeshMandha-n2e
@RakeshMandha-n2e 4 күн бұрын
భూ
@sreenuvasulu194
@sreenuvasulu194 7 күн бұрын
Good news
Quilt Challenge, No Skills, Just Luck#Funnyfamily #Partygames #Funny
00:32
Family Games Media
Рет қаралды 55 МЛН
Enceinte et en Bazard: Les Chroniques du Nettoyage ! 🚽✨
00:21
Two More French
Рет қаралды 42 МЛН
Sigma Kid Mistake #funny #sigma
00:17
CRAZY GREAPA
Рет қаралды 30 МЛН
Polavaram hydroelectric project latest video....
7:51
Anji431
Рет қаралды 4,5 М.
Quilt Challenge, No Skills, Just Luck#Funnyfamily #Partygames #Funny
00:32
Family Games Media
Рет қаралды 55 МЛН