మా విక్టరీ వెంకటేష్ బాబు గారి యాక్టింగ్ కోసం జనాలు చూసారు -అందుకే 300కోట్లు కలెక్షన్స్ వచ్చాయి
@yeddalapudisreenivasulu18159 сағат бұрын
ఠాగూర్ సినిమా చూసి ఠాగూర్ అయిపోయావా అన్న అందురు సినిమా కు పోయేది ఆనందం కోసం పోతారు సంక్రాంతి కు వస్తున్నాం నాకు 100% ఆనందం ఇచ్చింది మీరు మీ ఈశ్లేషణ
@ranganathnaik24278 сағат бұрын
ప్రజలకు, ప్రేక్షకులకు కావలసింది అర్థవంతమైన, వినోదం. అందుకే బంపర్ హిట్ అయినది
@voiceofap9 сағат бұрын
హిస్టరీ లో వీడు ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తో వచ్చిన ప్రతిసారి విక్టరీ హే
@Satya333106 сағат бұрын
Victory
@SEELAMNENINAGESWARARAO-p2f4 сағат бұрын
Donga lekkalu
@ramaraosri95025 сағат бұрын
ఆ పాట తో 20 నిముషాలు స్టోరీ నడిచింది. పిల్లాడి కామెడీ, ఇల్లాలు - ప్రియురాలు పొట్లాట కామెడీ, పోలీస్ ఆఫీసర్ చేసిన ఆకట్టుకొనే సరదా సన్నివేశాలు బాగా నవ్వించాయి. రెండు రాష్ట్ర ప్రజలు కుటుంబం సమేతం గా చూశారు. అందుకే బ్లాక్ బస్టర్.
@NaveenKumar-df6cy2 сағат бұрын
పోటీ ఏ సినిమా bagalekapovadam వల్ల అందరూ దానికే వెళ్లారు
@ramaraosri9502Сағат бұрын
@NaveenKumar-df6cy సినిమా& స్టోరీ పరంగా ఆ రెండు సినిమాలు బెటర్. కానీ తెలుగు సినీ ఎంటర్ టైన్ మెంట్, మంచి కామెడీ సినిమా కోసం ఎదురు చూపు ఫలించింది.
@ramavathvishnu76203 сағат бұрын
ఏమ్మట్లాడుతున్నావు... ఒకసారికి ok నా? ఇప్పుడే మూడోసారి చూసివస్తున్నా... మనసు ప్రశాంతంగా ఉంది... హాయి గా నవ్వుకున్నా. ఆఫీస్ వర్క్ నుంచి చాలా రిలీఫ్ గా ఉంది. రొడ్డ కొట్టుడు ఫైటింగ్.. దిక్కుమాలిన హీరోయిజం.. మొహం వాసిన హీరోయిన్ అందాలు.. వెగటు కొట్టె బట్టలు.. కనీసం ఫ్యామిలీ తో చెప్పుకోలేని సన్నివేశాలు ఇవేవి జనానికి థియేటర్ కి రప్పించవు. ఫ్యామిలీ తో చూడగలిగే సినిమా లే ఇంతటి విజయాన్ని అందిస్తాయి.. అది మా వెంకీ మామ కే సాధ్యం.❤
@ActorDD3 сағат бұрын
అబద్ధం... అంతా అబద్ధం
@SiripuramNagaraju-x4b2 сағат бұрын
2times chusa
@naveennagam7208Сағат бұрын
ఇంత పెద్ద హిట్ ఎందుకంటే.... ఇన్ని సంవత్సరాల వెంకటేష్ గారి అభిమానుల నిరీక్షణ కసి ఇది✊🏻 💥 జయహో విక్టరీ వెంకటేష్ జయహో💥
@satishpediredla73662 сағат бұрын
తమిళ్ డైరెక్టర్ల సంక నాకనంత వరకు మనవాళ్ళు బాగానే ఉంటారు
@PottollaСағат бұрын
Pushpa kanna 10000 time better ❤❤nuvvu bi analysis
@yeddalapudisreenivasulu18159 сағат бұрын
200 కోట్లు వస్తుంది అనుకున్న సినిమా చూడడం అలానే అందరం టైం పాస్ కె సినిమా కు పోతారు అన్న
@KanakaLakshmi-j8u5 сағат бұрын
Soo cute venky...age ki thagga story latho hits istunna oke okkadu..victory venkatesh .i love him ❤
@SureshKumarPolumuri-vi3ry3 сағат бұрын
చుసిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ చూడలేరు అంటున్నారు... మరి నేను ఇప్పటి వరకు 8సార్లు చూసా.... వీలయితే ఇంకా చూడాలనిపిస్తుంది.... మరి మీకు ఎందుకు నచ్చలేదో...
@madankasani86998 сағат бұрын
ఎంత పెద్ద హిట్ అవడానికి కారణం నేను చెప్పిన బ్రదర్ కుటుంబ ప్రేక్షకులు అందరూ వెంకటేష్ సినిమా సంక్రాంతికి వస్తున్నాం సినిమా చూడాలి అని కుటుంబ ప్రేక్షకులు అనుకున్నారు ఒక ఫ్యామిలీ నుండి నాలుగు ఆరు ఎనిమిది ఇలా కుటుంబ సభ్యులందరూ ధియేటర్లకు వెళ్లిపోయారు
@నవచైతన్యం5 сағат бұрын
పెళ్ళాల భాధ భరించలేక మొగుళ్ళు ,పిల్లలు తో సహా సినిమా కు వెళ్ళటం వల్లనే ఈ సినిమా కు అంత కనెక్షన్లు ,సినిమా పెద్దగా ఏమీ లేదు ,ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకు 200,300రు తో వెళ్ళటం తో మిగిలిన రెండు సినిమాల మీద ప్రభావం పడింది ,కారణం అన్నేసి డబ్బులతో ఒక సినిమా చూస్తారు కానీ అన్నీ సినిమాలను చూడరు కదా ,అలా ఈ సినిమా కు కలిసి వచ్చింది ,ఈ సీజన్ లో ప్రత్యేక సినిమా అంటే "గేమ్ చెంజరే"
@maganuruvenkatesh3146 сағат бұрын
వెంకీ మామ దెబ్బ బాక్స్ ఆఫీస్ అబ్బా 🔥🔥🔥😂
@gokabangarraju46262 сағат бұрын
Venky mama power ra babu.. Vere yevaraina ayite movie chudaru... Venkatesh gari movie kabatte familyies tho saha musali vallu chinna pillalu andaru velli chusaru.. Fire❤❤❤❤
Only it's possible with Venky cause he is one and only family audience puller. Hats off to you, Venky.
@YasodhaVipparthi7 сағат бұрын
1. రమణ గోగుల 2. వెంకటేష్ కొడుకు(బుల్లిరాజు) కేరెక్టర్. , ఇవే సినిమాకి ప్లస్ అయ్యాయి.
@mendisatyanaryana25693 сағат бұрын
ఇంకో రెండు పాటలు పెడితే బావున్నూ
@saleshwarampeeriga6516 сағат бұрын
పాటలు సుపర్ బ్రో నేనూ చూశాను 2 సార్లు కామిడి సూపర్
@bathulavijaykumar64408 сағат бұрын
ఇద్దరు కొట్టు కొంటే... మూడో దానికి plus అవుద్ది... ఇద్దరి సినిమా లపై నెగటివ్ ప్రచారం..ప్రభావం పడింది
@venkatarikatla90547 сағат бұрын
ఆంధ్రులు అతి మూవీస్ ఇష్ట పడతారు అనే దానికి సంక్రాంతి మూవీ ఉదాహరణ
@yalamanchilipramod8 сағат бұрын
Nice Analysis. Be impartial and do the good work.
@mogalapubalu44452 сағат бұрын
I ❤ Venkay mama
@SureshKumarPolumuri-vi3ry3 сағат бұрын
ఈ సినిమా కు అందరూ పిల్లలు తో సహా ఫ్యామిలీలు వస్తున్నారు.... అంత ఎందుకు మా పిల్లలను ధియేటర్స్ కి ఎప్పుడు తీసుకు వెళ్ళాలి అనిపించలేదు అసలు తీసుకు వెళ్ళ కూడదు అనుకున్న కానీ ఈ సినిమాకు తీసుకు వెళ్లకుండా ఉండలేకపోయా....
@SureshKumarPolumuri-vi3ry3 сағат бұрын
ఈ సినిమాకు పిల్లలు ఫ్యామిలీ లతో వెళ్లడం వలన దియేటర్స్ లో ఫుడ్ బిజినెస్ చేసేవాళ్ళు పిచ్చ హ్యాపీ.... ఇంతకన్నా ఇంకేమి కావాలి మీకు
@venkatarikatla90548 сағат бұрын
జబర్దస్త్ కామెడీ, మూవీ నీవు నాకు నచ్చావు,F2 కంటే గొప్పది కాదు, పనికి మాలిన కామెడీ, మన వారు దిగజారిన కామెడీ నీ ఇష్ట పాడుతూ ఉంటారు, అవతలి వారిని బూతులు తిట్టడం లొ ఉన్న ఆనందాన్ని పొందుతారు, లాజిక్ లెస్ మూవీ, దిగజారుడు మూవీ, పిల్లలు బూతులు తిట్టటం కామెడీ, అదే మన ఇంట్లొ తిడితే ఒప్పుకో ము
@Malgudi627 сағат бұрын
100%
@avantikavlogs97042 сағат бұрын
Game changer laanti boring movie kanteynaa?????😢😢😂😂😂
@ramakrishnak42483 сағат бұрын
ఈ సినిమా అంతా బాగు లేదు ,,, ఎక్కువ దియెటర్ లు ,, తెలంగాణ లో ఎక్కువ రేట్లు పెంచారు ,, 250/- 300/-450/-500/- ఇంతా రేట్లు + అండ్ ,, సంక్రాంతి పండుగ + ఎక్కువ దియెటర్ +
@ravitejanaidu66179 сағат бұрын
Movie chala bagundi anna masth time pass ee rojuki maa daggara theatre lo 70% occupancy vundi daily
@BhavaniMulinty3 сағат бұрын
Evadaina cinema ku velledi entertainment kosam bro...
@khansaheb46473 сағат бұрын
ప్రస్తుత సమాజంలో ప్రేక్షకులు తనకున్న పనులు వల్ల బాగా ఒత్తిడికి గురవుతున్నాడుఅటువంటి టైంలో కాస్త కామెడీతో మనసుని రిలాక్స్ చేసే సినిమాలు ఉంటే తప్పనిసరిగాప్రేక్షకులు ఆదరిస్తున్నారు
@gnr46944 сағат бұрын
Ok endi బ్రదర్స్ screen ప్లే సూపర్
@WestGodavarifoodjourney4 сағат бұрын
ఫ్యామిలీతో చూసావన్న చాలా బాగుంది మీ రివ్యూ చూసిన తర్వాత మళ్లీ చూసా నేను మీరు చూసిన తర్వాత చూశాను❤❤
@suryavenkatesh18168 сағат бұрын
Anna daku Maharaj kuda chela bagundi Puspa2 kanna bagundi
@mallikarjuny70388 сағат бұрын
Family Mottam Chudochu Voulguer em ledu movie Villages nunchi vachi chusaru Mamooluga aithe maa mother ye movie ki velladu Ee movie ki vachindi so anduke antha pedda hit ayyindi Maa amma aney kaadu Villages nundi chala mandi vacharu
@Sweetyhot6 сағат бұрын
Family tho 100% chusi satisfy ayye dammundhi bro e cinemalo❤ That is victory venkatesh🎉🎉
@raviteja325226 минут бұрын
మీకు ఇష్టం వచ్చినట్టు రివ్యూ ఇవ్వ వద్దు మీ మీద చాలా గౌరవం బాధ్యతలు ఉన్నాయి ఇలా చిల్లర కామెంట్లు చేసి మీరు మరొకటి మహేష్ లాగా అవ్వకండి దయచేసి సినిమా రివ్యూలు ఆపేయండి. మీకు వీడియోలు కావాలంటే న్యూస్ వీడియోస్ చేసుకోండి చాలా బాగుంటాయి. మీ మీద ఉన్న గౌరవం మాకు తగ్గే లాగ చేయకండి
@rambabuilla3883 сағат бұрын
👌👌👌 చినిమా ఏమిలేదు కడుపుబభ నవులాట
@srinivasulu90549 сағат бұрын
సంక్రాంతి సెలవులు అందరూ టైంపాస్ కాస్త మూవీ అనుకున్నారు ఇలా కుదిరింది,,, అదే పుష్ప సినిమా రిలీజ్ అప్పుడు ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ జరగక పోయి ఉంటే ఇప్పుడు ఎలా ఉండేది ..
@raviteja32524 сағат бұрын
అన్న మీకు చాలా అతి అనిపించలేదా. సినిమా అంటే టైంపాస్ కి తీస్తారా. ఫెయిల్యూర్ కి కూడా అలాగే చెపుతారా. వాళ్ళ ఎంతగా కష్టం పాడుతారు. అది అంత లేక లేదా. సినిమా ఒక రోజు షూటింగ్ చూస్తే తెలుస్తుంది ఎంత గా వాళ్ళు కష్టం చేస్తారు. సినిమా లో ఏమి లేదా . ఎలా అన్న అంత తేలిక గా తీస్తారు
@psk19903 сағат бұрын
అవును బాగా చెప్పారు, మూవీ అంతగా ఏమీ లేదు, నేను చూసాను నాకు అంతగా ఏమీ అనిపించలేదు, మిరు అన్నట్టు సంక్రాంతి సీజన్ అంతే, గేమ్ చేంజర్ నీ నెగిటివ్ పబ్లిసిటీ చేసారు, దాని వల్ల ఈ మూవీ ఇలా సెట్ అయింది,
@mopidevianjaneyulu88226 сағат бұрын
3 cinema lo content waise Dakumaharaaj 🔥 kani adhi just Hit aiendhi
@sam339998 сағат бұрын
NTR fans supported Venki mama
@venkateswararaomavuri7302 сағат бұрын
In my childhood from chanti movie still my favourite one and only victory venkatesh sir
@gokabangarraju46262 сағат бұрын
Orey babu akkada vundhi venky mama.... 🔥🔥🔥🔥
@yeddalapudisreenivasulu18159 сағат бұрын
మూవీ లో ఏముంది అన్నది నువ్వే ఫుల్ కామెడీ ఉంది సంక్రాంతి సిజెన్ లో బాగాలేక పోతే ఎవరు పోరు
@dasegowdagowda51775 сағат бұрын
Ataniki daku maharaj hit avvaledu and badha
@yeddalapudisreenivasulu18155 сағат бұрын
@dasegowdagowda5177 రాజకీయం గురించి చెప్పే వాళ్ళు సినిమా గురించి చెపితే అలానే ఉంటుంది బ్రో
@p.r.ratnarajukunapareddy25528 сағат бұрын
Most of the family audience enjoyed this movie....recently no movie got this type of reception from family audience.
@guptadurgabapanna54027 сағат бұрын
వెకిలి కామెడీ, జనాలకు అదే నచ్చుతుంది ఈరోజుల్లో.
@rvrenglish91057 сағат бұрын
It's possible cause Venky never goes for nonsense things in society.
@UmaCutz9 сағат бұрын
Kalki . Devara. Bharateeyudu2. Gamechengr. Cinimalakanna e picter super
@BVRMURTY9 сағат бұрын
Anna cinima ki velledi anadandam kosam anna ilanti cinimalu adali anna leniponi cinimalu emduku
@నవచైతన్యం5 сағат бұрын
అన్న 200,250రు పెడితే 1000కోట్లు కూడా వస్తాయి ,ఈ సీజన్ లో గేమ్ చెంజర్ నె బాగుంది
@SureshKumarPolumuri-vi3ry3 сағат бұрын
మరి దానికి 300పెట్టారుగా ఎందుకు రాలేదు బ్రదర్
@lucky777yt36 сағат бұрын
Nenu 2024 lo only recharge ki 3600 karchu aindhi naku gani a roju kuda intha manaspurthiga nenu navvaledhu gani e okka movie ki 100rs petti chusanu movie chusi navvinattu e 5 years lo yepudu navvinaledhu anna chela manchi entertainment movie no 18+ content in this movie Audience likes mostly entertainment more then the story bgm elevations
@anilkumaranil-yv5ko2 сағат бұрын
Game changer chetha cinema ne ra eddy
@avantikavlogs97042 сағат бұрын
Game changer ki 50 cr kooda raaledhaaa😂😂😂😂😂
@keepitsimple71116 сағат бұрын
Anna inkoti kuda game changer and sankranthi ki vastunnam both are with dil raju ....epdu ayte sankranthi ki vastunnam families ostunnay Ani telskunnaro response kuda positive undi ..slow ga theatres lo game changer teesesi sankranthi ki vastunnam vesaru...adi kuda advantage
@penujeevisreedhar28039 сағат бұрын
Movie super anna
@vijayasuresh-m8q3 сағат бұрын
Avunu andi cinema pedda em ledu antha comedy kuda ledu kani season anthe
@gnr46944 сағат бұрын
ఫిల్మ్ clearga ఉంది e మద్య వచ్చిన మూవీస్ lo ఇది chalabagundi ఎక్కు a కంటెంట్ ఉంటే జనులకు అర్దం కాదు
@venkataramana81562 сағат бұрын
Vedu ki cinema chudatamu radu Cinema ki vellindhi enjoy cheyadaniki Ha movie lo full entertainment undhi
@KBKStopics3 сағат бұрын
Manishiki kavalsindi navvu , tensions lo relief ade. Samajavaragamana hit enduku comedy, ade pranam
@bogeanreddy8 сағат бұрын
కామెడీ వర్కట్ అయితే కచ్చితంగా బ్లక్ బాస్టర్ అవుతాయి సార్. చాలా సినిమాలు ఆలా ఉదాహరణ : క్షేమంగా వెళ్లి లాగంగా రండి సినిమా
@sivaramakrishnamurthykotha50622 сағат бұрын
Game changer loss 114 cr. SV profit as of now 102 cr . Dil raaju sooper save. Almost oka production house ni padakonda aapadu anil ravipudi.
@g.saisrinivas23465 сағат бұрын
సినిమా ఓకే.. 300 కోట్లు నెట్ కాదు.. గ్రాస్.. దిల్ గాడు ఫేక్ కలెక్షన్స్ కొన్ని add చేశాడు
@acharimusirana54417 сағат бұрын
Lost year lo hanuman movie record level collection vachhindi chinna hero
@anandbonthu46324 сағат бұрын
Cinema lo emi vundhantaventi super ga vundhi
@narayanmurthy42449 сағат бұрын
Anna e cinema nenu second half chudalepenu intikelpenu
Main reason dil raju capture theatres available and entertainment
@illuriramu8 сағат бұрын
చెత్త సినిమా ఎందుకు హిట్ చేసారో తెలీదు దీనికన్నా f 2 బావుంది
@Satya333106 сағат бұрын
F2 kanna e movie so better
@gnr46944 сағат бұрын
Game changer 100% చెత్త movie
@yeddalapudisreenivasulu18153 сағат бұрын
ప్రేక్షకులు పిచోళ్లు కాదు
@rebalrajesh67629 сағат бұрын
Good message unna movie ki evaru vellaru e movie lo asalu message ledu picha janam ela chustunnaro teliyadam ledhu
@osaamaanyudu7 сағат бұрын
Bro message unna cinema na message leni cinema na kaadu...edi convey cheyalanna perfect ga Cheppali... gentleman oke Okkadu nduku hit ayyay .game changer nduku hit kaaledu mari..way of telling also important
@asudhakarreddy58947 сағат бұрын
Most of the people watch movies with family to get entertained for that 2.30hrs..and this movie has that family flavour with entertainment hence got success..
@anandbonthu46324 сағат бұрын
Neeku tappa Andhariki nacchindhi
@srinivasaraosanaka10548 сағат бұрын
Anna Pushpa movie ki 1800 kottlu Anni posters vesaru deaters kali 1 day ni kali GA unai ela vachai Kani e movie ki deaters house full GA nadustunai
Sri Rama chandra prabhu veedi over acting chudaleko pottanam yedo veediki tekesinattu time pass cinema hard work cheyaledu yevaru adigadu raa ninnu evaru cheppa mannaru pritidi edho medhavi laga chetta content tho waste video😅
@Mahesh3456dd8 сағат бұрын
Season ki vachina prathi movie hit kadhu daku kuda hit talk vachindhi kani no collections endhukante venkatesh movies family audience baga chustaru andhuloni sankrathiki daku mass movie motham families antha e movie ke poyaru
@gadekarnakar81249 сағат бұрын
ఈ సినిమా ఆడుతుంది అంటే అది కేవలం చిన్న పిల్లవాడి యాక్టింగ్ మరియు ఆ పిల్లవాడి కామెడీ వల్లనే
@prakashprakash48107 сағат бұрын
Cinema motham pillavadi comedy endhi bro nonsense movie bore kottakunda comedy unte hit avthayi example samajavaragamana movie
@hanumanthurao38672 сағат бұрын
పాన్ ఇండియా మూవీ అని తిరుగుతానారు అందరూ .మ వెంకీ వచ్చి అందరి నోరు మూఇంచాడు ఒకే న
@manjunath49517 сағат бұрын
Balakrishna consistant ga 200 crore gross lepthunnadu venkatesh next movie 100 crore kottamanu chooddam season family audience hit chesaru 😂
@rajumothukuri55953 сағат бұрын
Oka 200 crores movie ledu balakrishna ku more flops and few hits
@bhargav47642 сағат бұрын
Movie chala bagundi
@Mohan-f9i9 сағат бұрын
Vachadayya Analystu.. Ground work cheyakunda cinema teesarani nuvvela cheptav..?? Anduke Reviewer laga kadu, audiance la chusthe Enjoy chestharu.
@sudharanichintalapudi97433 сағат бұрын
Meeku eam kanpadavu baligsdi movie ayte nachutaaadi sankranti movie super hit
@VRSReddy-g1c2 сағат бұрын
Goondu soodhi pettada?
@i.thaman4 сағат бұрын
Fans can't save a movies
@venkateswararaomavuri7302 сағат бұрын
Family star my venkatesh sir
@SyamGinni-e6j9 сағат бұрын
Hiiii brother
@NareshNaresh142316 сағат бұрын
Me lanti vallu negative rewis iste evadu chustaru game changer. Mire negative reviews ichharu malli eppudu nethulu cheptunnaru