It’s End Of The Road For These 4 Leaders | Raka Lokam | K R Sudhakar Rao

  Рет қаралды 58,277

Raka Lokam

Raka Lokam

Күн бұрын

Пікірлер: 275
@muvvagopal
@muvvagopal 2 ай бұрын
Congress గురించి ఇలాంటి భవిష్యత్ ఉండొచ్చని అంచనా వేశారు. మరి ఇలా జరిగింది. దీనికి విదేశీ శక్తుల ప్రభావం బలంగా వుంది. దేశం, హిందూ సమాజం సురక్షితంగా వుండాలని కోరుకుందాం. జేదుర్గేమాత
@PrabhakarSirimalle-tj8xs
@PrabhakarSirimalle-tj8xs 2 ай бұрын
ప్రజలు కిలేరిగి వాత పెడతారు ఇప్పటికైనా స్వంత ప్రయోజనాలు వదలి పెట్టి ప్రజల కోసం పనిచేస్తేనే ఎ రాజకీయ నాయకునికైనా భవిష్యత్ ఉంటుంది, లేకపోతె వీళ్ళ లాగే అవుతుంది
@muvvagopal
@muvvagopal 2 ай бұрын
సొంతలాభం కొంత మాని గట్టి మేల్ తలపెట్టి వోయ్...... గురుజాడ గారితో అంతరించి పోయింది.....
@thupakulanarasimharao5303
@thupakulanarasimharao5303 2 ай бұрын
మహారాష్ట్ర లో బిజెపి అజిత్ పవార్ కలవటం తప్పు
@kotijangili3183
@kotijangili3183 2 ай бұрын
వాడు మొదటి సారి రాష్ట్రపతి పాలన ఎత్తివేయించి వెళ్ళిపోయి వాల్ల కూటమిలో చేరాడు మళ్ళీ వాడిని చేర్చుకోవడం చాలా నష్టం జరిగింది.
@srinukatreedy8913
@srinukatreedy8913 2 ай бұрын
వసుదేవుడు గాడిద కాళ్ళు పట్టుకున్నారు ధర్మం కాపాడటం గురించి చేయడంలో తప్పులేదు
@kolupulaveereshampatel
@kolupulaveereshampatel 2 ай бұрын
Ajth dong..e pdnvis over action ekkuv
@rajeshchirlancha
@rajeshchirlancha 2 ай бұрын
​@@srinukatreedy8913ఎం ధర్మం కాపాడారు...బీజేపీ కూడా దొంగ రాజకీయాలు చేస్తుంది హిందు జనసంఖ్య ఎక్కువ ఉన్న రాష్ట్రాల్లో గోహత్య నిషేధం అంటారు అదే ఈశాన్యంలో అన్నిటికి సరే అంటారు ..
@raghavendersarikonda4449
@raghavendersarikonda4449 2 ай бұрын
@@_RA108 Ajit pawar ki CBN ki chala teda undi.. Ikkada Janalu CBN tho vellalani ashincharu. akkada vimarshincharu
@ajmeeraugendar
@ajmeeraugendar 2 ай бұрын
గురువు గారు ముఖ్యంగా రాహుల్ బాబా యొక్క రాజకీయ కలల సౌధం అయిన ప్రధానమంత్రి పదవి అశ కు శుభం కార్డు పడాలి. భారాస అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి కాళేశ్వరం ప్రాజెక్టు పై సమగ్ర విచారణ చేసి, అవినీతి సొమ్ము ను కక్కించాలి, మరియు ఓటు కు నోటు కేసు లో రేవంత్ రెడ్డి పై విచారణ చేసి కఠినంగా శిక్షించాలి.
@LahariMathyala
@LahariMathyala 2 ай бұрын
Ee 5 years lo sonia, mamata, Sharad Pawar, Stalin vellalo entha Mandi bathki untaroo Pedda doubt vallaku unna rogalatho...chasthe deshaniki pattina daridram pothadi
@syedsamdani6129
@syedsamdani6129 2 ай бұрын
Rahul is the main headache to BJP in parliament. Know he is the main leader of opposition. Kaleshwaram is perfect. Congress and BJP is doing politics.
@LahariMathyala
@LahariMathyala 2 ай бұрын
@@syedsamdani6129 For kaleshwaram revanth has to take action?? He will speak the same Adani Ambani words.. But alliance partners are welcoming adani including revanth reddy.. The main point is how many MPs will stay in Congress!! Most jumping MLA MPs in throughout India was from Congress only...
@syedsamdani6129
@syedsamdani6129 2 ай бұрын
@@LahariMathyala kaleshwaram benefited to Telangana irrigation. After congress come in power. They not utilising. Because only to blame KCR.
@LahariMathyala
@LahariMathyala 2 ай бұрын
@@syedsamdani6129it's a lift irrigation bro.. Spending money on electricity will be huge.. BRS govt not even installed Solar panels so that power generation from it can be used..
@lakshmanbandaru528
@lakshmanbandaru528 2 ай бұрын
ప్రస్తుతం కేసీఆర్ బీజేపీతో జతకడితే అందుకు బీజేపీ అంగీకారాన్ని తెలియజేస్తే కేసీఆర్ పార్టీకి కొంచెమైనా ఉనికి మిగలవచ్చు.. కాంగ్రెస్తో జతకడితే కనుమరుగు ఖాయం.. అజిత్ పవార్ మామతో కలిసిపోవచ్చు.. జగన్ పుంజుకోవడం కష్టమే.. కేజ్రీవాల్ జైల్లోనే ఉంటే ఖేల్ ఖతం..మహారాష్ట్ర లో బీజేపీ అజిత్ పవార్ కి దూరం అయితేనే లాభం..
@nampallyramesh9490
@nampallyramesh9490 2 ай бұрын
KCR tho jatha kadithe BJP sanka naki pothadhi.
@syedsamdani6129
@syedsamdani6129 2 ай бұрын
This all loss there election because of EVM.
@kammariramulu6733
@kammariramulu6733 2 ай бұрын
Siggu,sharam Leni vedavalu geluvaleka paapam EVM la meeda edusthundru, independent unit,bayati internet tho kaani connection leni EVM nu etla hack chestharu ra , BJP gelupunu jeerninchukoleka edusthundru, minority vote bank Congress gattekkinchaledu.​@@syedsamdani6129
@vantaramvenkat
@vantaramvenkat 2 ай бұрын
అజిత వారి విషయంలో చేసిన పని ఎక్కడ చేస్తారు బిజెపి అని అనుకో నో
@gopalreddy7368
@gopalreddy7368 2 ай бұрын
BJP will occupie BRS and YSRCP votes
@veram2.0
@veram2.0 2 ай бұрын
స్వార్థరాజకియాలు, రాజ్యంగావ్యతిరేక శక్తులు పూర్తిగా నశించాలి, రాజ్యంగావ్యతిరేక చట్టాలను పూర్తిగా తోలగించాలి, దేశహితం, దేశరక్షణ కోరేవారు మాత్రమే పాలనలో ఉండాలి.. ఇదే దేశభవిషతుకు ముఖ్యమైన అంశాలుగా అలాగే ప్రథానమైన అవసరంగా పరిగణలోకి తీసుకోని ఇంకా ముందుకు నడిచేవారు నడిపించేవారు ఉండాలి అని అశిస్తున్నాను.. 🙏
@basuthkerdattatreyarao4799
@basuthkerdattatreyarao4799 2 ай бұрын
జైశ్రీరామ్ రాక గారు 🙏
@vijayalakshmipva3043
@vijayalakshmipva3043 2 ай бұрын
వాళ్ళకి డెడ్ ఎండే... మళ్ళీ వాళ్ళని గెలిపిస్తే ఇక ఆ జనాలను ఎవ్వరూ బాగుచేయలేరు. దేశం కోసం, ధర్మం కోసం పాటు పడేలా ప్రజలు మారాలి. మీడియా అందరికీ అందుబాటులో ఉంది కాబట్టి మంచి వాళ్ళు ఎవరో, స్వార్థపరులు ఎవరో తెలుసుకోవాలి...చర్చించుకొని vote వేయాలి.... ప్రజలు అలా మారిన నాడు ఎవ్వడూ స్వార్థ రాజకీయాలు చేయడు. ప్రజలకు awareness ఇవ్వటం లో మీలాంటి వారి పాత్ర ఈసారి చాలా పాజిటివ్ గా ఉంది. ధన్యవాదాలు !!!
@ravitata7542
@ravitata7542 2 ай бұрын
చాలా చక్కగా విశ్లేషించారు ధన్యవాదాలు సార్ 🎉🎉🎉🎉
@appalaraju3769
@appalaraju3769 2 ай бұрын
ప్రతి హిందూ బంధువులకు నమస్కా మనం ప్రతి నాయకుల్ని దూషిస్తున్నారు అది కరెక్ట్ కాదుఎందుకనగా మనము ఐకమత్యం అనేది లేదు పరాయి మతస్తులను ఐకమత్యం ముందు కనుక రాజకీయ నాయకులు వారికి దానికి కారణము మనమే కారణం మన భారతదేశంలో 80 శాతం హిందువులు ఉన్నారు ఉన్నతి 80 శాతం ఉన్నముక్కలు ముక్కలుగా ఉన్నాము తప్ప పరాయి మతస్తులు లాగా ఐకమత్యంగా లేము ఇది నిజమా అబద్దమా అనేది మనకు మనంగా నే గుర్తుంచుకోవాలి భారతదేశంలో ప్రతి భారతీయుడు మేధావి భారతీయుని భారతీయుడు చూపించు కనుక మన మొక్కలు గానే మిగిలిపోతుంది మనము చేయవలసినది అది కాదుఐకమత్యం కావాలి ఐకమత్యం కోసం పోరాడండి వీడియోలో చెప్పినవన్నీ వింటే మనలో మనమే నమ్మకుండా పోతుంది చెప్పింది వినండిసత్యాసత్యాలు గ్రహించి ఐకమత్యం సాధిద్దాం అప్పుడు రాజకీయ నాయకులు మన కాళ్ళ చుట్టూ తిరుగుతారు .మనము ముక్కలైపోయి రాజకీయ నాయకులు కాళ్లతో తిరుగుతున్నాము వెరీ కొద్దిగా మలిస్తే రాజకీయ నాయకులు మన కాళ్లకు టు తిరుగుతారు అలాగే నిజంగారాజకీయ నాయకులు మన కాళ్ళ చుట్టూ తిప్పించుకొన్నా వాడు నిజమైన భారతీయుడు అప్పుడు నిజంగా మనము భారతదేశంలో జీవిస్తున్నామని మనకు మనకే అర్థమవుతుంది భారత్ మాతాకీ జై జై భరత భూమి జైమాతృభాష ఈ సత్యాన్ని గ్రహించి ప్రతి హిందువు కి ఈ సమాచారం పంపగలరని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను జై హింద్
@ravitata7542
@ravitata7542 2 ай бұрын
రాకాజి గుడ్ ఈవెనింగ్ నమస్తే సార్
@nageswararaoavasarala7603
@nageswararaoavasarala7603 2 ай бұрын
మీ అంచనా,విశ్లేషణ అమోఘం రాఖా గారు
@haranathraju9311
@haranathraju9311 2 ай бұрын
రాకా గారు మీకు ధన్యవాదాలు
@madhavyarra1234
@madhavyarra1234 2 ай бұрын
జై శ్రీ రామ్
@sudhakar.k9433
@sudhakar.k9433 2 ай бұрын
మొదటగా పాఠశాలల్లో చరిత్ర పాఠ్యాంశాలు మార్చాలి.
@uthurupraveen1815
@uthurupraveen1815 2 ай бұрын
జై హింద్
@srigowri992
@srigowri992 2 ай бұрын
జై శ్రీ రామ్ 🌷🙏🙏🙏🌷 జై వీర హనుమాన్ 🌷🙏🙏🙏🌷🌷🌹🌹🌹🌹🌹
@koundinyasa
@koundinyasa 2 ай бұрын
Thank you raka ji
@perumalraghunath5942
@perumalraghunath5942 2 ай бұрын
గత 5 ఏళ్ళు 5 కోట్ల ఆంధ్రులకు చేసిన మేలు గురించి (కేంద్ర ప్రభుత్వం ) మీరు విశ్లేషస్తే తెలుసుకోవాలని వుంది సర్!
@aduriramamohanarao1102
@aduriramamohanarao1102 2 ай бұрын
గత 5 ఏళ్లు బీజేపీ కి ఒక MLA, MP, ఆఖరికి ఒక సర్పంచ్ ను ఇచ్చారా? గడ్డి ఒక ఆవుకు వేసి మరో ఆవునుండి పాలు పితుకుతాం అంటే ఎలా?
@neenaren
@neenaren 2 ай бұрын
ఎంత మేలు చేసిందో..మీరు ఓటు వేసి గెలిపించుకున్న బెయిల్ మీద బయట ఉన్న మాజీ కేటు గాడిని అడగండి
@radhavissa9585
@radhavissa9585 2 ай бұрын
Very good analysis sir
@janardhanraogunda6289
@janardhanraogunda6289 2 ай бұрын
A good analysis.
@muralikrishnacherukuri8361
@muralikrishnacherukuri8361 2 ай бұрын
Good point detailed depth analysis information dear
@syedsamdani6129
@syedsamdani6129 2 ай бұрын
This is a one side information. Reality is who ever targeted to modi they loss through EVM.
@SwamiMA
@SwamiMA 2 ай бұрын
Jai sreeram
@vijayalakshmipolamraju6042
@vijayalakshmipolamraju6042 2 ай бұрын
jai sriram
@godavarivenkatesh7750
@godavarivenkatesh7750 2 ай бұрын
1. Punjab lo Khalisthans gelavadam. 2. J&k lo Terrorists gelavadam. 3. Jammu lo terror incidents 4. Manipur lo violence 5. Neet paper leak 6. Wb lo post elections violence 7. Chiken neck corridor wb lo train accident 8. Elum musk statement against EVMs Etc ilanti vanni gamanisthunte Desham paina edo pedda kutralaki plan chesthunnaremo ani doubt vosthundi.
@ramamanoharababusettem6475
@ramamanoharababusettem6475 2 ай бұрын
Alaanti paristhiti lo BJP&RSS circles lo *_antargatha-kalahaalu AVASARAMAA👹_*
@vishnukvv
@vishnukvv 2 ай бұрын
yes
@kumaraswamyrajulapati1959
@kumaraswamyrajulapati1959 Ай бұрын
What you said is exactly correct
@sivakumardupaguntla5327
@sivakumardupaguntla5327 2 ай бұрын
Yes sir cent percent correct thanks so much Lord lakshmi narasimha swami bless your family Modiji puthin amithshaw jayashankar gatkari dovel yogiji soldiers hindus BJP RSS vhp
@gummallavisweswararao3934
@gummallavisweswararao3934 2 ай бұрын
Right analisis,👍👌
@m.sanjaymahankali161
@m.sanjaymahankali161 2 ай бұрын
Very good video thanks for your video
@ramaprasadpallavalli8545
@ramaprasadpallavalli8545 2 ай бұрын
Jaisreeram jaimodiji ❤
@temurabhojrajyadav6464
@temurabhojrajyadav6464 2 ай бұрын
An excellent analysis sir.
@seshukumar982
@seshukumar982 21 күн бұрын
Correct it is true
@krishnadevaraya333
@krishnadevaraya333 2 ай бұрын
Good information, Jai Bharat, Jai BJP, Jai Sriram.
@prashanthkatherapelly9796
@prashanthkatherapelly9796 2 ай бұрын
Ram ram raka sir
@bodlarameshbabu3144
@bodlarameshbabu3144 2 ай бұрын
Kr garu future politics can't expect
@rajugn123
@rajugn123 2 ай бұрын
మీ ఎనాలిసిస్ చాలా బాగుంది.. ఇది రాహుల్ భారత్ జోడో యాత్ర చేస్తున్నప్పుడే ఊహించాను..ఇది బీజేపీ వల్ల జరిగిందని చాలా మంది అనుకొంటారు.. ఇది రాహుల్ వల్ల కూడా జరిగిందని బలంగా నమ్ముతాను..వాళ్ళు కరప్షన్ ట్రాక్ రికార్డ్ కూడా మెయిన్ ఫ్యాక్టర్.. TMC/ DMK/ SP పెర్ఫార్మన్స్ చాలా బాగుంది. ఇదంతా ఓటర్ విజ్ఞత అనికూడా చెప్పగలను..
@chandrasekhar290
@chandrasekhar290 2 ай бұрын
ఓటరుకు 8000 ఇస్తామని దొంగవాగ్దానపు కార్డులు ఇచ్చి,గతంలో కర్ణాటకలో లాగా,తెలంగాణాలోలాగ మోసపూరితంగా హామీలు ఇచ్చినందున, ఓటర్లకు తాత్కాలికంగా ఉచితంగా తీసుకొనే లాలసత, బలహీనతలను అలవాటు చేశారు. విజ్ఞత లేదు, బుధ్ధి అంతకన్నాలేదు. చంపబడటం అత్యాచారాలు, అరాచకాల జరిగినతర్వాత అప్పుడు ఏడుస్తారు.అప్పటికి జరగ వలసిన నష్టం జరిగిపోతుంది, కాశ్మీర్, బెంగాల్,కేరళ, తమిళనాడులో లాగా. అయినా సిగ్గు,ఎగ్గు,లేని ఉచితాలకోసం కక్కుర్తి పడినంతవరకు వీళ్ళ జీవితాలు,భవిష్యత్తు అంతే. గొర్రెలు,మేకలు,కోళ్ళు పుట్టి పెరిగేది నరికి చంపబడటానికే, ఈ దిక్కుమాలిన హిందువులు బతుకులుకూడా అంతే. చెప్పినా వినరు.
@opadristajagannadh9596
@opadristajagannadh9596 2 ай бұрын
Dear Raka Garu, Facts well said
@dharmasaitalluri8234
@dharmasaitalluri8234 2 ай бұрын
Good explanation
@mulavaasi1234
@mulavaasi1234 2 ай бұрын
కొన్ని సార్లు జరుగుతుంటాయి.. వాటికి తగ్గట్టు వ్యూహరచన తో ముందుకెళ్ళాలి
@RajeshwarRaoMadarapu
@RajeshwarRaoMadarapu 2 ай бұрын
Raka Sudhakar ji iam your fan but this news yesterday aapki akkbar chanel hindi news
@nallaganthularamulu1535
@nallaganthularamulu1535 2 ай бұрын
Super bro
@kesarlamurthy3823
@kesarlamurthy3823 2 ай бұрын
🙏🙏🙏👍👍💐💐💐
@krisvet1951
@krisvet1951 2 ай бұрын
Very thought provoking video you made !! New dimensions added to my view. 👌👏👏👏
@user-bd8iq4ly6c
@user-bd8iq4ly6c 2 ай бұрын
Jai SriRama
@seshukumar982
@seshukumar982 21 күн бұрын
Sir i feel that you are our family friend
@dvsdlcbn8811
@dvsdlcbn8811 2 ай бұрын
Your explanation is exactly true sir. Dhanyawad.
@raodn9064
@raodn9064 2 ай бұрын
Take it for granted that here after , the political graph for BJP will be on rise and the Khangress and it's allies are going to get decimated provided all the right thinking Indians especially the Hindus should support the BJP under the dynamic leadership of Narendra Modi. Jai Bharat!!!
@chandramouliputtoju3434
@chandramouliputtoju3434 2 ай бұрын
చేసుకున్నవాళ్లకు చేసుకున్నంత మహాదేవ అని ఊరకే అనలేదు పెద్దలు. అహం తలకెత్తితే ఇలాగే వుంటుందేమో మరి!!
@venkateshampasupunuri5033
@venkateshampasupunuri5033 2 ай бұрын
Good analis
@kummarabramhaiah868
@kummarabramhaiah868 2 ай бұрын
తమిళనాడు లో ఉన్న స్టాలిన్ గురించి చెప్పండి గురూజీ
@chandrasekhar5835
@chandrasekhar5835 2 ай бұрын
Good points
@bharathreddy1620
@bharathreddy1620 2 ай бұрын
Jay shree ram
@jyothigv8360
@jyothigv8360 2 ай бұрын
❤❤
@user-qg7hr5wr6d
@user-qg7hr5wr6d 2 ай бұрын
గురువు గారూ మీరు ఇంకొకర్ని మర్చిపోయారు, అది సుఖ్ బీర్ సింగ్ బాదల్ ( పంజాబ్)
@bullkondayya6186
@bullkondayya6186 2 ай бұрын
jai sreeram
@laxmikanthmaale3570
@laxmikanthmaale3570 2 ай бұрын
🚩🙏
@ramakrishnamrajudatla8138
@ramakrishnamrajudatla8138 2 ай бұрын
Jai hind Jai bharat
@veereshyadavmodernboys4401
@veereshyadavmodernboys4401 2 ай бұрын
Super Sir 🙏🙏💪💪👌👌👍👍❤💚💗💓💛
@rangamsetty6691
@rangamsetty6691 2 ай бұрын
Good analysis.sir KCr గురించి ఒక్క మాట .కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక మూర్ఖపు ప్రాజెక్ట్..దానిపలితమే శాశ్వత నిష్క్రమణ.ఒక జగన్ కూడా పోలవరం ప్రాజెక్టు ను స్వార్థము కోసం ముంచాడు.అతడు కూడా అధోగతి..గోదావరీ తల్లి జరిగిన ద్రోహం సహించలేదు .ఇద్దరు ముఖ్యమంత్రులను దింపేసింది.
@madhavgouradas705
@madhavgouradas705 2 ай бұрын
Very good analysis. These people should never come back. But unfortunately Indian voters have very poor memory and are sentimental. Anything can happen
@surekhayeddanapudi9857
@surekhayeddanapudi9857 2 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏
@MahaLakshmi-ii4or
@MahaLakshmi-ii4or 2 ай бұрын
🎉
@prasadpeketi
@prasadpeketi 2 ай бұрын
Guru garu - Three other names I see are Mayawati, Naveen Patnaik and Sukhbir Singh Badal
@srinivasjatavath6460
@srinivasjatavath6460 2 ай бұрын
Jai Sri Ram 🙏🙏🙏 🙏🙏.....
@bhaskarraovankadaru3580
@bhaskarraovankadaru3580 2 ай бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@user-kc3ex5tt5w
@user-kc3ex5tt5w 2 ай бұрын
We are not bothered about other states.. But Mr jagan mohan reddy And Mr k.chandrasekhara rao. Should understand their position.. ...less possibility for their rebuilding the damaged parties Especially for mr Kcr ji
@user-qg2gl8fb1b
@user-qg2gl8fb1b 2 ай бұрын
నీట్ ఎగ్జామ్స్ గురించి చెప్పండి స్టేట్ లో పేపర్ లీక్ దానికి నీట్ ఎగ్జామ్స్ లీక్ దాని తేడా లేదు కదా సార్ రెండు రెండే పిల్లల మనోభావాలు దెబ్బ తింటున్నాయి
@heprabhu3444
@heprabhu3444 2 ай бұрын
ఆమ్ ఆద్మీ పార్టీకి 2014, 2019 లలో ఒక్క పార్లమెంటు సీటు రాలేదని ఆ పార్టీ భవిష్యత్తు చెప్పారు. అలాగే గత రెండు సార్లు వచ్చిన అసెంబ్లీ స్థానాల గురించి చెప్పడం మరిచిపోయేరు.
@bodlarameshbabu3144
@bodlarameshbabu3144 2 ай бұрын
Depends people mood
@VenkateshDupana
@VenkateshDupana 2 ай бұрын
జై బీజేపీ
@rajendharrajendharsharma2834
@rajendharrajendharsharma2834 2 ай бұрын
అజిత్ పవార్ గూర్చి మీరు చెప్పిన విషయం నూటికి నూరుపాళ్ళు నిజం
@ompsnreddyreddy9767
@ompsnreddyreddy9767 2 ай бұрын
Jai shree Raam
@Srihari_maguluri
@Srihari_maguluri 2 ай бұрын
జై శ్రీరామ్
@ramubhogireddy7577
@ramubhogireddy7577 2 ай бұрын
నమస్కారం సార్
@speaktruth9049
@speaktruth9049 2 ай бұрын
గురూజీ నవీన్ పట్నాయక్ గురించి ఏమి చెప్పలేదు?
@Trinadh.Ogirala
@Trinadh.Ogirala 2 ай бұрын
✍️🤘 పర్ఫెక్ట్ ఎనలిసిస్ రాక గారు ఇంకొక.పార్టీ ఏ.ఐ.డీ.ఎమ్.కే రేపు 26 తర్వాత కనుమరుగు అవుతుంది అది కూడా చెక్ చెయ్యండి ఒకసారి.. 26 ఎన్నికల్లో 90% సింగం సీఎం ఆఫ్ తమిళనాడు మార్జినల్ గా.మిస్ అయినా 1% లేదా 2% తేడా తో.ప్రధాన.ప్రతిపక్షం లో వుంటారు 29 కల్లా ఆయనని ఎవ్వరూ ఆపలేరు ఇక..మధ్యంతరం వచ్చి ఆయన సీఎం అయ్యే అవకాశాలు పుష్కలంగా.ఉంటాయి..
@hrushikesh5999
@hrushikesh5999 2 ай бұрын
Jai Sri Ram
@vangarasivaprasad6607
@vangarasivaprasad6607 2 ай бұрын
జేపీ నడ్డా అసమర్ధత.
@krrmdpl
@krrmdpl 2 ай бұрын
రాకా గారూ..... ప్రంతీయ పార్టీలు బలహీన పడ్డాయని ఆనందపడుతున్నారు తమరు. వాటి బలం కాంగ్రెస్ కు వెళ్లి అది బలపడింది గమనించండి. కాంగ్రెస్ ఒక్కటి బలపడితే చాలదా BJP ని గద్దె దించడానికి? మోడీ కూడా మైనారిటీ ఓట్ల కోసమే బుజ్జగింపు పనులు చేస్తున్నాడు. హిందువులకు అనుకూలమైన పనులేవీ మోడీ చేయడం లేదు. ఆర్టికల్ 30, 30A లను సవరించ వచ్చు. Endowment Act ను సవరించవచ్చు, దేవాలయాలకు ప్రభుత్వ పెత్తనం నుండి స్వేచ్చ యివ్వవచ్చు. హిందూ దేవుళ్లను, కల్చర్ ను ద్వేశిస్తూ మాట్లాడె వారిని జైళ్లలో వేయవచ్చు, హిందూ సంఘాలను బలోపేతం చేయవచ్చు. హిందూ సంఘాల పోరాటలకు మద్దతు యివ్వవచ్చు. గోవదను అడ్డుకునే వారికి BJP సపోర్టు యివ్వడం లేదు. హలాల్ మాపియా పై పోరాడే వారికి మద్దతు యివ్వవచ్చు. Converted Christians SC రిజర్వేషన్ ను పొందకుండా చేయవచ్చు. హిందువులకు ఉత్సవాలను జరుపుకోవడానికి, దేవాలయాలు కట్టుకోవడానికి భూములు యివ్వవచ్చు. హిందూ పాఠశాలలు కట్టించేలా దనవంతులను ప్రోత్సహించవచ్చు. హిందూ ఆసుపత్రులను కట్టించేలా చేయవచ్చు. ఈ దేశంలో అందరూ సమానమే అని, హిందువులకు అన్యాయం జరిగింది అని, దానిని నేను సరి చేస్తాను అని మోడీ ఎక్కడా చెప్పడం లేదు. మైనార్టీ శాఖ ను కాంగ్రెస్ తెస్తే మెజారిటీల హక్కుల కోసం ఒక శాఖ ను మోడీ తేవచ్చు కదా. మైనారిటీ విద్యా సంస్థలు వున్నట్లే మెజారితీ విద్యా సంస్థలను ఏర్పాటు చేయవచ్చు కదా? Waqf బోర్డు వున్నట్లే హిందూ భూముల పరిరక్షణ కోసం ఒక సంస్థను ఏర్పాటు చేసి దానికి అదికారాలు యివ్వవచ్చు గదా. కేరళ, West బెంగాళ్ లలో కొన్ని జిల్లాలలో హిందువులు మైనారిటీలుగా మారారు వారికి మ్దుైన్పార్యిట్లీ కోటా యివ్వ వచ్చుగా. రాజకీయ లబ్ది కోసం ప్రాంతీయ పార్టీలతో మోడీ రాజీ పడుతున్నాడు కొన్నిసార్లు, అదే పద్దతిలో ప్రాంతీయ పార్టీలకు చెప్పి లేదా హెచరించి హిందూ ప్రయోజనాలను కాపాడవచ్చు.జగన్ మతమార్పిడులను చేస్తుంటే మౌనంగా వుండిపోయాడు మోడీ. రాజాసింగ్ ను అరెస్టు ను చేస్తే ఆయనకు మద్దతుగా BJP నిలబడలేదు. అంత పెద్ద BJP నాయకుడికి దిక్కులేకపోతే సామాన్య కార్యకర్త ఎలా పోరాడతాడు. పోరాడే హిందువులకు ప్రభుత్వం మద్దతు యిస్తే వారు క్షేత్ర స్తాయిలో బలోపేతం అవుతారు వారి శత్రువులను ఎదుర్కోంటారు. అసదుద్దీన్ ఒవైసీ కాపాడతాడనే నమ్మకంతో MIM కార్యకర్త బెదిరిస్తాడు. BJP కార్యకర్తకు కూడా ఆ దైర్యాన్ని యివ్వాలి కదా! తలాక్ రద్దు చట్టం తెచ్చి వారిని ఉద్దరించాలని చూశాడు మోడీ కానీ వారెవరూ ఆయనకు ఓట్లు వేయలేదు. హిందువుల కోరికలన్నీ పరిష్కారానికి నోచుకోకుండా వున్నాయి. మోడీ కాషాయం కట్టి దీక్షలు చేస్తే హిందువుల సమస్యలు అన్నీ పరిష్కారం అయిపోతాయా? అన్ని పనులూ తానొక్కడినే చేసేయగలనని అనుకుంటున్నాడా మోడీ. హిందూ సంఘాలను, వ్యవస్థలను బలోపేతం చేయక్కరలేదా? పూర్తి మెజార్టీ యిచ్చినపుడు హిందువులకు ఏమీ చేయకుందా వుండి పోయాడు. యిపుదు అరకొర మెజారిటీ వచ్చింది. యిపుడేమి చేయగలడు? పుల్వామా ఘటన, దానికి మోడీ ప్రభుత్వ స్పందన వలన ప్రజలలో దేశభక్తి పెరిగి 2019 లో మోడీ గెలవగలిగాడు. రెండవ సారి పూర్తి మెజారిటీ రావడం గొప్ప వరం. ఆ వరాన్ని వాడుకుని రెండో టర్మ్ లో మొడీ హిందూ వ్యతిరేక చట్టాలను కొన్నింటినయిన్నా తొలగించి వుండాల్సింది. మోడీ హిందుత్వ వాదిగా మొదలై రాజకీయ వాదిగా మారిపోయారు. హిందుత్వ ను ప్రదాన విషయంగా బావించే యోగిని PM చేస్తే హిందువులకు మంచి జరుగుతుంది. ఈ అయిదేళ్లలో నయినా BJP హిందువులకు న్యాయం చేయకుంటే 2029 లో గెలవదు. గెలవాల్సిన అవసరం కూడా లేదు.
@thirumalreddymanchala9563
@thirumalreddymanchala9563 2 ай бұрын
All points are valid. Even I do some of points in my mind which you have.
@jss758
@jss758 2 ай бұрын
మీరు చెప్పింది 100% అక్షరాల నిజం బ్రదర్ కానీ మనకు దేశవ్యాప్తంగా బిజెపి కాకుండా హిందువులను ఆదరించే పార్టీ లేకుండా పోయింది, అదే అతిపెద్ద సమస్య కారణం హిందువులలో యూనిటీ లేకుండా పోవడం, హిందువులందరూ కలిసి హిందూ దేవాలయాలు ప్రభుత్వం పరిధిలో కాకుండా విశ్వహిందూ పరిషత్ లాంటి వ్యవస్థలకు అప్పజెప్పాలి అని లక్షల మంది జనాలు ఆయా ప్రాంతాల్లో ర్యాలీలు చేస్తే అప్పుడు ప్రతి పార్టీ భయపడుతుంది, హిందువులు యూనిటీ గా ఉన్నారు అని గుర్తిస్తుంది, భక్తులు దేవుని మీద భక్తితో వేసిన డబ్బులను, ధార్మిక కార్యక్రమాలు తక్కువ ఖర్చుపెట్టి, దేవుడి యొక్క డబ్బులు ఈ వో ద్వారా ప్రభుత్వం తీసుకుని, హిందూ దేవతలను తిడుతున్న వారికి ఖర్చు పెడుతున్నది, కానీ మన హిందువులకు చలనం లేదు సీము నెత్తురు ఏమీ లేదు, ఎంతసేపు కులాలతో కొట్టుకోవడమే మనకు తెలుసు, అదే ఇతర మతాల ప్రార్థనా మందిరాల్లో వచ్చిన డబ్బులు ఈ ప్రభుత్వం తీసుకోగలదా, ఆ దైర్యం ఈ ప్రభుత్వానికి ఉన్నదా! లేదు, ఎందుకంటే ఆ మతాలవారు తాట తీస్తారు. హిందూ దేవాలయాలు, అన్ని మతాల ప్రజలు ఎన్నుకున్న రాజకీయ నాయకుల యొక్క కంట్రోల్లో లేకుండా చేయుటకు, హిందూ ప్రజలు అందరూ కూడా ధర్నాలు రాస్తారోకోలు చేసి, మన హిందూ ప్రజల నుంచి ఎన్నుకోబడిన ట్రస్ట్ కి అప్పగించేంతవరకు, మనమందరం ప్రయత్నించాలి, ఎందుకంటే హిందువులచే ఎన్నుకోబడిన వ్యవస్థలకు హిందువుల సాధక బాధలు తెలుస్తాయి, అదే అందరి చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం కంట్రోల్ లో ఉంటే మైనారిటీ బుజ్జగింపు రాజకీయం చేసి, విపరీతంగా టిక్కెట్లు రేట్లు పెంచి వచ్చిన డబ్బుతో ఇతర మతాల వారికి ఖర్చు పెడుతుంది, పురాతన హిందూ దేవాలయాల సంరక్షణ, హిందూ ధర్మ ప్రచారం జరగనివ్వకుండా, దానికి తగినన్ని నిధులు ఇవ్వకుండా చేస్తుంది. అదే మన హిందూ దేవతల సొత్తు హిందువుల చే ఎన్నుకోబడిన వ్యక్తుల కంట్రోల్లో ఉంటే, హిందూ దేవాదాయ సంస్థ ద్వారా వచ్చే ధనాన్ని దేవుని సేవ లకు వాడిన తర్వాత మిగిలిన ధనం, పేద హిందువులకు హాస్పిటల్స్ స్కూల్స్, కాలేజీలు కట్టించి వారిని ఆర్థికపరంగా ఆదుకుంటుంది, అప్పుడు ఈ లబ్ధి పొందిన వారు దేవుడు మీద కృతజ్ఞతతో వాళ్ళ యొక్క భావితరాల వారికి మన హిందూ దేవతల గురించి, ఆ బాలబాలికల మనసులో భక్తి భావం పెంపొందించేందుకు పాటుపడతారు, కావున హిందువులందరూ కూడా మన దేవాలయాలు మన కంట్రోల్లో ఉండేందుకు ప్రయత్నిద్దాం జై హింద్
@desharaghukumar9996
@desharaghukumar9996 2 ай бұрын
Chakkaga chepparu
@gurunathchintalacreatechan3568
@gurunathchintalacreatechan3568 2 ай бұрын
​@@jss758100% correct, అన్ని పనులు మోడీ చేయలేడు హిందువులంతా సంగటితమై దేశ వ్యాప్తంగా ధర్నాలు చేస్తే దానికి మోడీ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది, హిందూ వైతిరేక పార్టీలు మూసుకొని ఉంటాయి.
@appalaraju3769
@appalaraju3769 2 ай бұрын
ప్రతి హిందువుకు నమస్కారాలు మొత్తాన్ని తిట్టడం కాదు రాజకీయ నాయకులు తిట్టడం కాదు మనకు కావలసింది హిందూ మతం యొక్క ఐక్యం కోసం పోరాడండి భారతదేశం అనగాభారతీయుల నివసించే స్థలం పరాయి మతస్తులు ఐదు మచ్చలతో జీవిస్తున్నారు 80 శాతం ఉన్న భారతీయులు ' ' 'ముక్కముక్కలుగా జీవిస్తున్నారు అందుకనేప్రతి రాజకీయ నాయకుడు30 శాతం ఉన్న ముస్లింలే ముద్దు ఇస్తూ ఉంటారు మనము తప్పు రాజకీయ నాయకుల్ని అంటుంది తప్ప మన తప్పుని మనం తెలుసుకో లేక పోతున్నాను మొదట తన తప్పును తెలుసుకునే వాడే ' ఉత్తమైన హిందువు ఇప్పటికైనా సమయం మించిపోలేదు నేటి కైనా ప్రతి హిందువు ఏకం కండి . ఈ దేశం భారతదేశం మనము భారతీయులమని నిరూపించుకుంది చేయవలసిన పని గుర్తుంచుకొని ఈ క్షణం నుండి అందమును ఐకమత్యంతో జీవిస్తే రాజకీయ నాయకులు మన మన కాళ్ళ చుట్టూ తిరుగుతారు ఇది సత్యం ఇది సత్యం ఇది సత్యం భారత్ మాతాకీ జై జై భరత భూమి జై మాతృభాష ఈ సమాచారాన్ని ప్రతి హిందువు కి తెలియపరిచి చైతన్యవంతులు చేస్తారని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను ఇట్లు మీ భారతీయ హిందూ ధన్యవాదాలు
@RENUDEVI-hx7cp
@RENUDEVI-hx7cp 2 ай бұрын
Hats off to kcr garu for starting a national party from south India,aharnishalu 12 years poradi prathyeka telangana thecharu,10 years telengananu abhivrudhi chesaru,,telangana asthma gouravanni kapadaru
@RENUDEVI-hx7cp
@RENUDEVI-hx7cp 2 ай бұрын
Aathma gouravam
@nsuresh5540
@nsuresh5540 2 ай бұрын
Sir, Raka garu, how do you think Andhra Pradesh would be under CBN when compared to Jagan's rule ?
@anjaneyareddyduggirala7404
@anjaneyareddyduggirala7404 2 ай бұрын
What about washing machine, pal explain sir
@raghu6582
@raghu6582 2 ай бұрын
Never dismiss any politician or party. Instead bjp must work hard how to earn back the voters who gave a surprise result. Except for hardcore fans majority of people are not loyal and easily can get bored so to keep them interested the policies require constant revision and ultimately meet the trend of that time frame. 5 years is a long time and in such a large diverse nation there is no room for complacency. Going to the extreme of controlling the opposition like sending to prisons etc may satisfy short term needs but can be counter productive. The recent mandate turned out to be for nda than bjp so there is lot of hard work needed by the party. Also the party has become a single person centric which benefited for a long time but may reach an expiry date, so it is important to trust and build next gen leaders who are suitable for top role and this benefits in long term sustainability
@Raj-mm6lx
@Raj-mm6lx 2 ай бұрын
Sir, what about Mayawathi?
@sharadamalleshu4bjp4846
@sharadamalleshu4bjp4846 2 ай бұрын
తప్పు అని ఎప్పుడు తెలిసింది? ఎన్నికల తర్వాత కాద. ఒక వేళ గెలిస్తే అప్పుడు మంచిగా మంచిగా చేశారని అనే వారు.
@user-xg9jt8pw4i
@user-xg9jt8pw4i 2 ай бұрын
గురువుగారు గారు ఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్ వ్యవస్థ మీద టీడీపీ ఇచ్చిన కంప్లైంట్ ఆ పార్టీకి ప్లస్ అయ్యిందా? మైనస్ అయ్యిందా ఒకసారి మీ సహచర పాత్రికేయులు రెడ్డిగారితో ఒకసారి సమీక్ష పెట్టండి 😂
@sreenivasasastrypantula-mj5cz
@sreenivasasastrypantula-mj5cz 2 ай бұрын
The accused 1 and mastermind behind Vote for note scandal are heading the two telugu rashtralu. Well done Telugu vallu
@kishoreKumar-di3zd
@kishoreKumar-di3zd 2 ай бұрын
KCR పరిస్థితి కూడా ఇంచుమించు అంతే. లోకల్ బడి ఎన్నికలలో బీజేపీ సంస్థగతంగా బలపడి, ఓ 3 సంవత్సరాలు బీజేపీ, కాంగ్రెస్ రెండు పార్టీలు తెలంగాణ ఎమోషనల్ ఇష్యూ రాకుండా జాగ్రత్త పడితే kcr భూస్థాపితం కావడం 100%.
@raviveerabrahma7012
@raviveerabrahma7012 2 ай бұрын
Chinnanna
@muralidharmaddali5275
@muralidharmaddali5275 2 ай бұрын
రాజకీయవ్యవస్త ప్రజలకోసం పని చేయటానికా లేక అంగబలం అర్థబలం అరాచకత్వం తో అధికార పీఠం అధిరోహించి,దేశవనరులను దోపిడీలతో జమిందారులయ్యే సోపానమా? ఆ కొద్ది పాటి వారు ,రాజకీయవ్యవస్త లో తిష్ట వేసుకుని ఉన్న కుటుంబాలకు బ్రతుకుతెరువు తో కూడిన రాజభోగాలకు వారసత్వంగా ఏర్పడి, దేశవనరుల ను దేశ ప్రజల శ్రమను దోచుకునే ప్రక్రియయా? ఇదా మన భారతదేశము యొక్క గొప్ప రాజ్యాంగము ఇస్తున్న పరిపాలనా విధానము ? జై హింద్ !
@lakkireddyrajagopalreddy823
@lakkireddyrajagopalreddy823 2 ай бұрын
What about Jai Mohan Reddy in Andhra Pradesh, sir?
@tkumar25
@tkumar25 2 ай бұрын
ప్రజలు ఏ టైమ్ లో ఏం చేస్తారో చెప్పలేము 4 గురు నాయకులు మళ్ళీ పుంజుకోవచ్చు
@southasiamapsjayreddy
@southasiamapsjayreddy 2 ай бұрын
KCR marshalled all state power in munugodu Bpoll, and check mated BJP. It was protryed as grt victory. But in ensuing Genrla assembly poll he was decimated. State power, monies distrribution by amatyas in SINGLE assembly segment, can not be replicated i n~117 assembly Seats , or 17 Lok sabha seats.
@anjaneyareddyduggirala7404
@anjaneyareddyduggirala7404 2 ай бұрын
Consequently 3 times Aravind Krejiwal defeated BJP in Delhi itself from where Modi ruling the country., you have to keep in mind. Tejaswi alliance got more seats than last time, he is just 34 years, he will have bright future, no doubt . Ajith Pawar got clean chit by Modi before elections. In the next elections KCR will revive, no doubt…….
@venkannamajji1697
@venkannamajji1697 2 ай бұрын
ఆంధ్రలో కూడా వైఎస్ఆర్సీపీ అంతం అవుతుంది.వచ్చే ఎన్నికలకు అవకాశం లేదు.ప్రజలు ఇవ్వరు.
@yeshwanthnaiduarcot
@yeshwanthnaiduarcot 2 ай бұрын
ಚಮಚ ಮುಂಡೆವೆ ಚನ್ನಾಗಿ ಕೇಳಿ
@Murali2704
@Murali2704 2 ай бұрын
నవీన్ పట్నాయక్ కూడ కనుమరుగు అవుతాడు
@jogaraopala1970
@jogaraopala1970 2 ай бұрын
Raka lokam Raka kejrival waiting
@sridharg289
@sridharg289 2 ай бұрын
Sir u forgot Odisha cp Navin patnaik
@srinivasaraoapkari2857
@srinivasaraoapkari2857 2 ай бұрын
డిల్లీ లో 4స్థానాలో ఓడి పోయింది
SCHOOLBOY. Мама флексит 🫣👩🏻
00:41
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 6 МЛН
When you discover a family secret
00:59
im_siowei
Рет қаралды 33 МЛН
The CUTEST flower girl on YouTube (2019-2024)
00:10
Hungry FAM
Рет қаралды 41 МЛН
SCHOOLBOY. Мама флексит 🫣👩🏻
00:41
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 6 МЛН