అన్న సూపర్ అతనిది మా ఊరు పక్కనే బీర్పూర్ లింగన్న మా ఊరికి వచ్చినప్పుడు తమ్ముడు తమ్ముడు అని ప్రేమతో పిలుస్తాడు చాలా మంచి వ్యక్తి లింగన్న అతని పాటలు అండ్ డాన్స్ నచ్చిన వారు ఒక లైక్ కొట్టండి
@kanthyadav63944 жыл бұрын
Birkur ha
@Village_workouts4 жыл бұрын
@@kanthyadav6394 birkur ekkada banswada na
@kanthyadav63944 жыл бұрын
@@Village_workouts haa
@Village_workouts4 жыл бұрын
@@kanthyadav6394 madhi konapur
@kulakarnirajendraprasad98804 жыл бұрын
@@Village_workouts naadhi banswada
@raatv86544 жыл бұрын
నువ్వు గ్రేట్ అన్న పేద కళాకారులకు కూడా ఎంకరేజ్ చేసే నీ మనసు చాలా గొప్పది
@burugulakshmi28533 жыл бұрын
Super
@allgamingchinnu8453 жыл бұрын
Supar 😆😁😄👌👌👌
@kalavathimendu78853 жыл бұрын
👌👌🙏🙏
@RamuMuppavaram4 жыл бұрын
లింగన్న సూపర్ మీలాంటి వాళ్లు ఎప్పుడూ నలుగురినీ నవ్విస్తూ మీరు నవ్వుతూ ఉండాలని కోరుకుంటున్నాను
@kadriraju94094 жыл бұрын
తాత పాటలు మిక్స్ చేసి పాడడంలో నువ్వు తోపు
@rajeshampeddaboina91294 жыл бұрын
అమాయక లింగన్నకు అభినందనలు🙏 మనసారా నవ్వించిన మహనీయుడా.. నీకు టాలెంట్ లేదు అన్నవారికి నవ్వు విలువ తెలియదు అని అర్థం. ఇతరుల ఆనందంలో మీ ఆనందం వెతుక్కునే దినేష్ అన్న మీరు అభినందనీయులు. మీరు చేసే ప్రతి ప్రోగ్రాం చాలా బాగుంటుంది. ఇలాగే ముందుకు వెళ్ళండి. ధన్యవాదాలన్నా🙏 పెద్దబోయిన రాజేశం. తాండూర్ మంచిర్యాల్ :జిల్లా
@allepusudhakar97804 жыл бұрын
మా ఊరు అన్న బీర్పూర్ సూపర్ అన్న నువ్వు అతనితోనే వీడియో తీసి నలుగురికీ చూపించినందుకు థాంక్యూ అన్న
@aluvalanaveen19744 жыл бұрын
ఈరోజు చాలా బాగా నవ్వుకున్నా నువ్వు సూపర్ తాత ...😂😂😂
@srilatha28974 жыл бұрын
super
@Priyankababu12614 жыл бұрын
Supar
@KSR_Oney4 жыл бұрын
పాపం అమాయకుడు ఎలా బ్రతుకుతాడో ఏమో? ఇలాంటి వారు ఎవరికి ఏ హాని చేయరు.. అన్నం పెడితే తింటారు. కల్లా కబటం లేని మనుజుడే నీతి పరుడు.. అనేది నిజం.. Happy Man..
@Superboxs3 жыл бұрын
😥😥😥😥
@rameshpramesh56293 жыл бұрын
Nijame
@ravichandra45264 жыл бұрын
కళ అనేది కళ్ళతో కాదు మనసుతో చూసేది, లింగన్న మంచి కళ కారుడు. నిజంగా ఇలాంటి వారు ప్రతి వూరికి ఒకరుంటారు కానీ మనమే గమనిచం. నిజంగా దినేష్ అన్నా చాలా సహణశీలి 👍
@varikuppalasriramulu62993 жыл бұрын
సూపర్బ్ కాక నిటాయిలంటె కాకకు మనస్సు మొత్తం పెళ్లి మిందనె ఉంది దినిష్ అన్నా జర పెళ్లి చెయె కాకకు 😀😀😀❤️❤️🚩🌹🌷🌷🌹👌👌
@nzrytgaming47753 жыл бұрын
Paapam bro... Tana life lo idhey anukunta happiest movement.... Nice bro........... ❤️❤️❤️❤️
@swathiaudiosandvideos92514 жыл бұрын
Very nice brother..
@jogamsuresh81224 жыл бұрын
మీరు నిజంగా గ్రేట్ భయ ఒక సాధారణమైన మనిషిని కూడా చూపివ్వటం మాటలు కాదు ఇందులో ఎగతాళి లేదు హ్యాపీ
@reddirajulasoujanya11143 жыл бұрын
Chala days tharuvatha oka video chusi navvina😄thank you uncle....
@n.anjaneyuluanjaneyulu28003 жыл бұрын
డ్యాన్స్ సూపర్ తాత నీకోసం ఒక లైక్
@ramnathraodkp82192 жыл бұрын
సార్ నిజమైన కళాకారుడు స్వాభావికమైన నటన 👌👌
@rmpsingermallana Жыл бұрын
అన్నగారు మంచి కళాకారిణి ముందుకు తీసుకువచ్చే అన్నగారు నీకు కృతజ్ఞతలు కడుపునిండా నవ్వుకున్నాను
@lily22.3 жыл бұрын
Ippude video Chusina Malla malla chusthane unna super super 😂😂🤣🤣🤣😂😂😆😆
@samudralaramesh76013 жыл бұрын
Supar Linganna & Dinesh😁🙏👍
@dearcomrade40972 жыл бұрын
గొంతు చాలా అద్భుతం గా ఉంది ❤️❤️
@goud..sandhya.19923 жыл бұрын
Keep simling😀 Prathi okkarilo adhoo o talent vuntadi great 👌👌
@DS-lb3ez4 жыл бұрын
ఈరోజు ఇంతలా నవ్వనంటే అది మీ వీడియో చూసే Thanks Linganna, Dhineshanna & Team 🙏🙏
@arunrajofficial3904 жыл бұрын
కాకా నువ్ సూపర్.... థాంక్యూ దినేష్ అన్న
@bhanuchandarankam76494 жыл бұрын
Bapu super
@hnahi33044 жыл бұрын
Ll0ĺl
@sreenivaserrolla51764 жыл бұрын
👌👌👌👌
@ganeshsatta35014 жыл бұрын
బీర్పూర్ ల ఉంటాడు అన్న supper ఎంటర్టైన్మెంట్ అన్న
@mrajamallu45143 жыл бұрын
జగిత్యాల బిర్పుర్ లో ఉంటాడా
@Shobha912153 жыл бұрын
Nice voice Baga paduthunnaru thatha
@rameshbommagalla58903 жыл бұрын
Kaka ni voice super 👌👌
@maleshrocky72193 жыл бұрын
ఎప్పుడు ఏం పాట ల కు పోతుండో అర్ధం కాదే అన్నో 🙏🙏🙏🙏🙋♂️🙋♂️🙋♂️
@chawankamalsingh41803 жыл бұрын
Vav very very very thank's Anna super 👍👌🙏💐
@Tarak8543 жыл бұрын
Talented person 😍😍wooow amazing 🔥🔥🔥
@Arunodaya704 жыл бұрын
అడివిలో లింగన్న టాలెంట్ అందరిరిని నవించింది.... మట్టిలో మాణిక్యం... ఈ లాంటి కళాకారుడిని సమాజానికి పరిచయం చేస్తున్న తెలంగాణ టాలెంట్ ఛానల్స్ మిత్రునికి ధన్యవాదాలు.
@anjannasonnayila94403 жыл бұрын
Anna eelanti video's inka cheyandi Anna super comedy Anna super....
@hanma55594 жыл бұрын
Anna..tq..today this video 👍😎 see more smile...cat brother..love u..
@shiva98243 жыл бұрын
Badalanni marchi poina bro super video 7 months aendhi ellu chudaka video chusinantha sepu Anni marchipoina
@malleshyadav51133 жыл бұрын
అన్నా ఈ కాలంలో ఇలాంటి వాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు వాళ్ళు స్వచ్ఛమైన మనుషులు అన్నారు
@geethakrishna99844 жыл бұрын
Super 👌👌👍 dhinesh garu and uncle 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 all the best 🤝🌷🌷🌷🌷🌷😊
@rameshguggila58684 жыл бұрын
Super ❤️❤️💝💝💝💝💝💝💝💝💝😀😀😀😀😀😀
@SMLAXMANTALKS3 жыл бұрын
😁😁😁👏👏👏👏👏👏👍🙏🙏🙏super talent person 😊🎧🎤
@patils86644 жыл бұрын
Bagundi Chala navuukunna
@srinivassrinivas-rt2nf3 жыл бұрын
linganna talent entha mandiki nachindho like kotturru
@bsriniu98203 жыл бұрын
Anna super video lingana talent very good
@santhoshsan55074 жыл бұрын
Hidden talent of linganna...enni kalalu apdaki varaku nidrapoiyai...mana Dinesh Anna Valla athani Kala batayapadindhi..grt spirit🙏🏻
@anjisalvaji32143 жыл бұрын
Bagundhi super comedy
@bollamahesh75014 жыл бұрын
Great voice anna your voice is super
@KiranKumar-kh6bb3 жыл бұрын
Superb Dinesh brohh meeru marinni elanti cheyyali
@babuindralateluguchanel61064 жыл бұрын
సూపర్ తాత నాకు చాల నచ్చింది 💐💐
@vakitisrinivasulu96743 жыл бұрын
Asome Anna 🙏 supper talented
@wondervlogsthunder3 жыл бұрын
Your voice superb...
@borrellyyadagiri28233 жыл бұрын
Dinesh anna.....tnq... Peddamanishi spr.....
@chvaralaxmi98524 жыл бұрын
Bro u r so jentle man bro very nice vedio
@SmartPrashanthi3 жыл бұрын
Both are vey talented👍
@neelimahesh63174 жыл бұрын
దినేష్ అన్న నువ్వు సూపర్ అన్న లింగం తాతను ఎక్కడికెళ్లి దొరుకావట్టినవో కానీ చాలా రోజుల తర్వాత తాతను చూస్తున్న మా ఊరిలో ఎక్కడ కనిపించినా ఆగి మరి డాన్స్ పాటలు పడుతుండే తాత పడే పాటలు చాలా రోజుల తర్వాత వింటున్నా అది కూడా మీ ధ్వరా తాత మా ఊరు నీ రాకకోసం ఎదురు చూస్తోంది తాతా...👌👌🙏
@puttashiva47583 жыл бұрын
Dhinesh Anna nuvu super prathi okkarilo talent chupisthunnav comedy mix chesi ni videos 6 months nundi chusthunna
@kishanpurke60474 жыл бұрын
Like ఇస్తం కానీ ఇటువంటి వాల్లను అదుకొండి పాపం please
@kannuridurganand2463 жыл бұрын
సూపర్ టాలెంట్ బాపు... సూపర్ దినేష్
@ergmusic61274 жыл бұрын
Super talent that tha
@chinnavanjila64053 жыл бұрын
Anna meeru super సాంగ్ 👌👌
@munirathnam59344 жыл бұрын
Ne voice super Anna
@మధుప్రేమతోఎమ్విపి4 жыл бұрын
పాపం ..ఇతనిని చూస్తే బాధ వెస్తుంది అన్న .
@dr.d.rajumd15994 жыл бұрын
నాక్కూడ చాలా బాధగా ఉంది
@mahifolkfailure4 жыл бұрын
😭😭
@DeshPremi-zn2qm3 жыл бұрын
❤️
@rameshboddu90203 жыл бұрын
Avuna madam
@shivashankerthatoji26453 жыл бұрын
Super bapu. Your great dinesh anna.
@medpalliraghu34864 жыл бұрын
Hi bro super talent
@mutyalaashok61074 жыл бұрын
Anna supar కలవశం లేని మనసు👌
@bhanuprasadkomuravelly...24084 жыл бұрын
Your voice very beautifull 👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@rajuboini41014 жыл бұрын
Super bro very good job 👌👌
@sunithaa54433 жыл бұрын
Anna supar anna e roju chala sathoshaga unaaru anna yepudu e lane santhoshaga undali
@sivasurya53394 жыл бұрын
Kalmasham leni aa peddamanishi voice super 🙏🙏
@adhyaadhya97674 жыл бұрын
Nen sachipotha navvi navvi 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
@ZainAli-kp1co3 жыл бұрын
super kaka nice dance 😆😆😆
@ankathiparameshwar29143 жыл бұрын
Lingam anna super Dinesh bro your video super
@deshaveniramesh76394 жыл бұрын
Mee video chaala baguntai
@lgm44213 жыл бұрын
భయ్యా సరదాగా ఉంది
@DeshPremi-zn2qm3 жыл бұрын
ఇలాంటి వారు కూడా ఒక కళ నే.. ఇలాంటి వారు దొరకడం అదృష్టం కదా 🙏(సలీం)
@shahbuddinm.d.7744 жыл бұрын
Kaka super 😍👌👌
@thiruppathithiruppathi75084 жыл бұрын
Super.super.bro.👌👌👌💃💃
@janardhandhommati66364 жыл бұрын
Lingam Thatha NV super Chala rojula taruvata Malli ninnu ela chudadam chala santhosham ma vurilo prathi pendli ki dance chesavadu🙏🙏🙏❤️🔥 My lingam thatha👍👍👍👍👍
@srinivasaimforseva5493 жыл бұрын
A uru andi
@ismartsumavlogs44243 жыл бұрын
Anna I'm from kukatpalli🙏 nijam ga anna ni video s super
@harish.vicky...99223 жыл бұрын
Nice🥺super..🙏🙏
@anwarshaik1603 жыл бұрын
Anna ataniki em mahina pani chupinchu anna
@xx__cartoonmafia__xx34943 жыл бұрын
Super talent super talent very good mattilo Manikyam Nani talent ke Salam Anna👍👍👍😂😂😂😂
@challasatyam18214 жыл бұрын
ప్రేమ పిశాసి ... ఓ దేవదాస్ ... పచ్చి నిజాలు తెలుసుకుంన్నాము దిల్ కుసి కుసీ నేనైతే... దినేష్ బెస్ట్ మెమొరి
@enjalajeevankumar13153 жыл бұрын
Excellent Anna
@SHILPAKALACREATIONS4 жыл бұрын
Tank u దినేష్ అన్న సూపర్ టాలెంట్ నీ suport చేస్తున్నందుకు
@panjasravanthi55813 жыл бұрын
Anna elantivallu chala chala manchollu,,,,
@vprmusic32784 жыл бұрын
నికు నా సెల్యూట్ దినేష్ అన్న....
@naga1054 жыл бұрын
Super bro pedavallani kuda helpchestunaru miru
@arunatallam78133 жыл бұрын
Appudu appudu ev kuda manasu baga anipistay 👍👍👌
@anjiauto67144 жыл бұрын
Super Anna good song good juku
@vignaamruthonlineservices74674 жыл бұрын
Very nice andi
@bommashiva5934 жыл бұрын
Great talent anna
@Chinna.78764 жыл бұрын
Voice super anna
@sptv28374 жыл бұрын
సూపర్ వీడియో దినేష్ అన్న
@gsureshkumar92363 жыл бұрын
సూపర్ స్టార్ 🌟🌟🌟
@palakondaci4463 жыл бұрын
Super bro nilativallu vundali that's life ki chalu
@pokkilibabu55214 жыл бұрын
Super voice anna
@sunnapurajendhar53254 жыл бұрын
Nice 👌👌👌👌👌 anna
@gsujatha39824 жыл бұрын
నూవుచాలసూపర్👌👌👌👌
@barmavathdeva66253 жыл бұрын
సూపర్ అన్నా నీ ఫోగ్రామ్ బాగుంది
@pitlakeerthi69072 жыл бұрын
Hloo anna ma talent kuda chudalii ga reply evadii
@pasilinganna56064 жыл бұрын
అన్నా సూపర్ చాలా మంచిది ఏ ఊరు అన్నది
@ninjaaleem50964 жыл бұрын
Anna ethanu maa ure... village veerapur .. ethanu pardeshi pardeshi chala baga padutadu...dance ante itaniki pichi... sara packet lu medalo vesakoni chaala saarlu dance chesadu...😂🤣😂🤣 he is really comedian in veerapur...we miss him...