సింగర్ గంగ తో రైటర్ రాంబాబు || PAATAMMATHONE PRANAM NAAKU CHADHUVULAMMARA NEW FOLK SONG 2020

  Рет қаралды 286,493

Q News

Q News

Күн бұрын

#Qnews #Relare_Ganga#Singer Rambabu
#Rela Re Rela Ganga Full Interview: • Rela Re Rela Ganga Ful...
#Gaade_Innaiah Full Interview: • కేసీఆర్ రహస్యాలన్ని బట...
#Ramulu_Naik full Interview: • కేసీఆర్ గురించి ఈ విషయ...
#OU_Students tho TeenmaraMallanna సంచలన డిబేట్: • ఓయూ విద్యార్థి ఉద్యమక...
#KK_Mahender Reddy Full Interview: • కేటీఆర్ నిజస్వరూపం ఏంట...
#GANGA WITH HER MOTHER'S INTERVIEW: • GANGA WITH HER MOTHER...
#CHINNA SRISAILAM YADAV FULL INTERVIEW • CHINNA SRISAILAM YADAV...
#Adanki Dayakar Full lnterview: • Teenmar Mallanna with ...
#BAATHALA POSHETTY EPISODE 1: • బాతాల పోశెట్టి ఎపిసోడ్...
#BAATHALA POSHETTY EPISODE 2: • బాతాల పోశెట్టి ఎపిసోడ్...
#BATHALA POSHETTY EPISODE 3: • బాతాల పోశెట్టి ఎపిసోడ్...
#BAATHALA POSHETTY EPISODE 4: • బాతాల పోశెట్టి ఎపిసోడ్...
#BAATHALA POSHETTY EPISODE 5: • Bathala poshetti 5 Ful...
#BAATHALA POSHETTY EPISODE 6: • Shaneshwaram Project H...
#నిర్మల్ ఎమ్మెల్యే భూ భాగోతం బయటపెట్టిన మల్లన్న టీం: https // • నిర్మల్ ఎమ్మెల్యే భూ భ...
#మొదటి అవినీతి వికెట్ తీసిన తీన్మార్ మల్లన్న: • మొదటి అవినీతి వికెట్ త...
#రూ 400 కోట్లు కొల్లగొట్టిన మంత్రి మల్లారెడ్డి: • రూ 400 కోట్లు కొల్లగొట...
#KCR చేతిలో మోసపోయిన వారి జాబితా చూస్తే ఆశ్చర్యపోతారు: • KCR చేతిలో మోసపోయిన వా...
#ఆపరేషన్ బ్లాక్.. విలువ 20 వేల కోట్ల స్కాం..?: • ఆపరేషన్ బ్లాక్.. విలువ...
#KCR Family Assets: • KCR Family Assets II T...
#కేసీఆర్ ను మరోసారి బుక్ చేసిన మల్లన్న : • Teenmar Mallanna V/S K...
#మొదటి అవినీతి వికెట్ తీసిన తీన్మార్ మల్లన్న: • మొదటి అవినీతి వికెట్ త...
#లక్ష కోట్లు కొల్లగొట్టిన కేసీఆర్ ఫ్యామిలీ..?: • లక్ష కోట్లు కొల్లగొట్ట...
#రెవెన్యూ సిబ్బందిపై దాడికి కేసీఆర్ స్కెచ్ ముందే బయటపెట్టిన తీన్మార్ మల్లన్న: • రెవెన్యూ సిబ్బందిపై దా...
#Mutthireddy Yadagiri Reddy Land Scam: • 500 కోట్ల భూ మాయాజాలం ...
#సీఎం కేసీఆర్ కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన తీన్మార్ మల్లన్న: • సీఎం కేసీఆర్ కు దిమ్మత...
#కాళేశ్వరం గుట్టు రట్టు: • కాళేశ్వరం గుట్టు రట్టు...
Subscribe to Our Q GROUP MEDIA for Latest Updates:
► Q News Channel:shorturl.at/dGOY3
►Q Sports Channel:shorturl.at/dhpEQ
►Q Movies Channel:shorturl.at/qEUX6
►Q Music Channels:shorturl.at/FJOU5
►Q Women Channels:shorturl.at/LUY58
►Q Health Channel:shorturl.at/uyGX2
►Q Devotional Channels:shorturl.at/bjADN
For More Updates
► Like us on Facebook: shorturl.at/jBDX7
► Follow us on Twitter: shorturl.at/eJOX5
► Follow us on Instagram: shorturl.at/bopD4
This is Official KZbin Channel for #TelanganaMallanna Talks and Speeches , #TelanganaMallanna Speeches In Public Meetings and Political Punches and Couters , #Mallanna Genuine Analysis on Now a Days Politics , Mallanna Voice for Poor People and Rising The Voice against Oppression on Low Classes , And Its Place for The #MallannaFollowers to Discuss about The Public Issues and Ideological Things , #MallannaMuchatlu ,

Пікірлер: 256
@balagamtventertainment
@balagamtventertainment 4 жыл бұрын
అద్బుతమైన పాట రాసి పాడిన రాంబాబుకు.. పాటను తన యూట్యూబ్​ చానెల్​ ద్వారా వెలుగులోకి తెచ్చిన గంగకు అభినందనలు
@mahendharsongs3252
@mahendharsongs3252 4 жыл бұрын
సూపర్,, రాంబాబు ని gole ని రీచ్ కావాలని కోరుకుంటూ ,, ని పాట మాట బహుజనుల గొంతు గా పని చెయ్యాలి.. ఎందుకంటే ని పడ్డా కష్టాలే బహుజన బిడ్డలందరు పడుతున్నారు కాబట్టి వాటిని ఎత్తి చూపే పాట ,,వాళ్లకు మహనీయుల చరిత్ర తెలియజేశాలా వుంటాలని కోరుకుంటూ.. మీ సావిత్రి భాయి పూలె పాట సూపర్,, పూర్ణ పైన రాసిన పాట ఇంకా సూపర్...జై భీం బ్రదర్.. జై భీం గంగక్కా
@kolugurisiddharth225
@kolugurisiddharth225 4 жыл бұрын
bgxcznCnxvdgaquoad5g7eigffks1 h wdgpaojgsalgdaolggiwggkdohd6 రాష్ట్ర 5అగ్8
@rajumudraboina1942
@rajumudraboina1942 4 жыл бұрын
సూపర్..తమ్ముడు.. నీ పాటతో అందరి కళ్ళలో కన్నీళ్లు తెప్పించావ్..
@rajendravasake6901
@rajendravasake6901 4 жыл бұрын
సహోదరి గంగ, సహోదరుడు రాంబాబు గారికి శుభాకాంక్షలు, వందనాలు... పేద మధ్యతరగతి కుటుంబ జీవన గతులలో జరిగిన, జరుగుతున్న పరిస్థితిని కనులకు అద్దినట్టుగా, హృదయం కన్నీటి సంద్రనా ఇదే లా పాటను రాశారు... నిజంగా మీకు శతకోటివందనాలు...🙏🙏🙏🙏🙏
@laxminarayanareddypeta5665
@laxminarayanareddypeta5665 4 жыл бұрын
అద్భుతం,అనిర్వచనీయం, ఆధ్యంతం ఎన్ని మార్లు ఎన్ని అక్షరాల పదాలతో పొగిడిన తనివితీరని పల్లె జానపదం నుంచి ఉద్భవించిన ఈ సాహితీ గీతాన్ని వింటుంటే మనస్సు ఆనందంతో,నా రెండు అశ్రువుల్లో ఆనందపు బిందువులు జాలువారుతున్నవి.తల్లిదండ్రుల యొక్క కష్టాన్ని,కుటుంబం యొక్క స్థితిగతుల్ని కళ్ళకు కట్టినట్టు రూపకల్పన గావించిన వారికి మరియు ప్రాణం పెట్టి పాడిన జానపద సాహితీ కళాకారునికి నా కన్నీటి బిందువులతో పాదాభిషేకం చేస్తున్నాను.ప్రస్తుతం ఉన్న ఈ నవసమాజంలో ఉన్న ప్రతి యువతి,యువకులు ఈ పాటని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని మనస్సుఫూర్తిగా, హృదయపూర్వకంగా కోరుకుంటున్నా... ఇట్లు లక్మి నారాయణ. 👏👏 {💐💐👍👌💐💐}
@chinthanippusrilatha6381
@chinthanippusrilatha6381 Жыл бұрын
0
@chinthanippusrilatha6381
@chinthanippusrilatha6381 Жыл бұрын
Ppp
@madhavaraoarika
@madhavaraoarika 2 жыл бұрын
మంచి interview నీ నేను విన్నాను rambabu గారి పాటలు వింటుంటాను అవి సత్యాలు , అందరి జీవితాలు గుర్తుకు తెస్తాయి
@srinivasyadav1967
@srinivasyadav1967 4 жыл бұрын
అందమైన తెల్లని కాగితం మీద మరొ అందమైన పదాలు వ్రాసి పాడిన పాట వింటే మాకే కన్నీలు వచాయి... Rambabu and Ganga thanks for introduce this song
@narlakondabalamalesh4525
@narlakondabalamalesh4525 4 жыл бұрын
Reply to your company is to inform the sender immediately and delete this for a new one is a good time and I have to be able and willing to all the day and I
@manikondamahendra7343
@manikondamahendra7343 Жыл бұрын
Akka mi patalu naaku moral support ga untai please akka mi mobile number cheppavaa naaku ni dagara training thisukovali undhi please reply
@jaihanumajaijai2500
@jaihanumajaijai2500 4 жыл бұрын
సూపర్..మీ లాంటివారికి ఇంకా ఆదరణ లభించాలి..అప్పుడే ఉత్తమ టాలెంట్ బయటకాస్తుంది
@kamasrinivas3069
@kamasrinivas3069 4 жыл бұрын
ముందుగా ఇంత గొప్ప వ్యక్తి ని పరిచయం చేసిన మీకు నమస్కారం గంగగారు అలాగే రాంబాబు మీ జీవితంలో చూసినటువంటి అనుభవించిన వాటితో పాట వ్రాశారు కాని మీరు చాలా మేదస్సు కలిగిన వ్యక్తి మీకు అభిమానిగా మారిపోయాను మీరు ఇలాంటి పాటలు రాస్తు చాలా గొప్ప స్థాయికి ఎదగాలని మనసారా కోరుకుంటన్నాను జైభీమ్
@bunnyumapathy2604
@bunnyumapathy2604 4 жыл бұрын
గంగా అక్క తమ్ముడు కళ్యాణ్ అన్నా రామ్ బాబు మీకు ధన్యవాదాలు తెలుపుతూన్నా..
@iamindianilovemyindia2181
@iamindianilovemyindia2181 4 жыл бұрын
అన్నా... అక్క .. మీకు నిండు. వందనాలు..
@kalikotaprabhakar8885
@kalikotaprabhakar8885 4 жыл бұрын
సూపర్ గంగా అక్క గారు మీరు కొన్ని గొడవలు ఎదుర్కొంటు కూడా ఈ తమ్ముడి గురుంచి ఆలోచించిన నీకు వందనం ని పాదాలకి వందనం... ఇంకా నిన్ను ఎవడు ఎమ్ చేయలేడు అక్క
@neelamanilkumarpatel3617
@neelamanilkumarpatel3617 4 жыл бұрын
ఇలాంటి పాటలు మరెన్నో రాయాలి పాడాలి అని మనసారా కోరుకుంటున్నాను అన్న. ఈ పాటలోని అర్థాలు సాక్ష్యాత్తు జీవితం లో నిజాలు విటినీ కలిపి ఒక పాటగా మార్చిన నీకు మనసారా ధన్యవాదాలు ఏమీచ్ఛిన తీర్చుకోలేము తల్లి తండ్రుల ఋణం
@venkatesh97008
@venkatesh97008 4 жыл бұрын
Heartouching lyrics...rambabu,ganga..super...prathi life ki..touch avuthundi..
@gangadharkotla1392
@gangadharkotla1392 4 жыл бұрын
Super duper brother ee patamatone nenu chaduvulammaraa...nenu dadapu 200 times vinna brother... I am Ramesh Yadav wanaparthy..
@telugumovies6832
@telugumovies6832 4 жыл бұрын
Super
@eswarappabudaram8288
@eswarappabudaram8288 4 жыл бұрын
0 Ll
@mohankanugula5475
@mohankanugula5475 4 жыл бұрын
Super Rambabu. Thammudu. .. Ni.Gonthu..paade vidhanam. Same. Gidhe Ramnarasaiah... Laga undhi.. R u.. Great.. Singar&writer.. Thammudu... Ninnu naaku.. Parichayam chesina chelle.. Ganga ki. Na. Dhanyavadalu👌
@NaveenKumar-rp5yw
@NaveenKumar-rp5yw 4 жыл бұрын
అన్న ఒక పాటతో జనాల హృదయాలలో కంటతడి పెట్టిచ్చిన రాంబాబు అన్న 9:53sec ఈ సమయంలో మరొకసారి అందరి హృదయాలను ఆకట్టుకున్నావ్ అన్న 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@laxmiinternet2486
@laxmiinternet2486 4 жыл бұрын
song vintunte Heart guchukuntundi superb nice
@adityapurma3977
@adityapurma3977 4 жыл бұрын
Ganga nuvvu great ee ! I like your passion, simplicity, teguva, nyayam cheyyalanna tapana ! Keep going, don’t look back !! -Aditya Reddy
@sonu.rk.panchal8377
@sonu.rk.panchal8377 4 жыл бұрын
Superrrrrr anna.ninnu entha ga pogidina thakkuve . I'm proud of you.
@dhanunjaygoud
@dhanunjaygoud 4 жыл бұрын
రాంబాబు నీ పాట ఒక్కటే కాదు ఈ ఇంటర్వ్యూ లో ప్రతి ఒక్క సన్నివేశం గ్రామీణ నిరుపేద కుటుంభం నుండి వచ్చిన ప్రతి ఒక్కరి గుండెలను కదిలిస్తున్నాయి, ఎందుకంటే అక్కడినుండే వచ్చి మేము కూడా వాటిని ఎదుర్కొని అనుభవించాము గనుక "చిరిగిన అంగీ, లాగులేసుకొని బాల్యమంత గడిపినా బస్త సంచిల బుక్కులేసుకొని బడికి నేను వోయినా" ఈ లైన్లలో గడిచిన బాల్యం కల్లముందు కనిపిస్తుంది రాంబాబు కాని రాంబాబు నువ్వు ఎంత సైలెంట్గా, అమయకంగా కనిపిస్తావో వాటిన్నింటికీ ఆపొజిట్ గా నీ టాలెంట్ ఉంది, పరిపుష్టమైన సబ్జెక్ట్ ఉంది నీలో నిజంగా నువు గ్రేట్ రాంబాబు ఎందుకంటే నువు ఫలితం ఆశించకుండా కష్టపడుతూనే ఉన్నావు, ఏదో ఒకరోజు టైమ్ వస్తుంది అని, ఆ టైమ్ ఈరోజు వచ్చింది నీకు Hatsaf Rambabu
@bskumar7397
@bskumar7397 4 жыл бұрын
అన్న నీ మాటలు నీ పాటలు వింటుంటే కన్నీళ్లు ఆగడం లేదు అన్న
@polepakaparashuramulu6202
@polepakaparashuramulu6202 4 жыл бұрын
Anna garu miru Chala Baga rasinav padinav miru manchi position ki ravalani korukuntunna Novo e patatho goponi Ani anukoku proud feel Kali enka kastapadu anna
@oggumohan-ts8cd
@oggumohan-ts8cd 4 жыл бұрын
Supper akka miku na hrudhayapurvakanga na namaskralu
@user-kq4nm8cs9x
@user-kq4nm8cs9x 4 жыл бұрын
Akka 👌👌👌👌oka singernu bataku thisharu mee lanti vallu telanganalo unanduku memandaram garvanga undi mee studio dara chala mandi kalakarulanu bayataku thiyali akka manchi manusunna manisivi akka
@venkateshpeddi6646
@venkateshpeddi6646 4 жыл бұрын
చాలా బాగుంది నువ్ ఇంకా ఎంతో ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్న
@boraganichandarrao2043
@boraganichandarrao2043 4 жыл бұрын
Good song Rambabu getap your a good writar and v.v.good singer.
@pillimounika7601
@pillimounika7601 4 жыл бұрын
గంగ అక్క నేను నచిన్నపుడే రెలారే లో నీ పాటలు అంటే నాకు చాలా estam అప్పుడే నీ పాట కోసం రెలరే program చూసేదాన్ని అక్క మీరంటే నాకు చాలా estam
@bhaskarchinthala9324
@bhaskarchinthala9324 4 жыл бұрын
Super Anna jai swearo✊bheem
@bommineniashokreddy2990
@bommineniashokreddy2990 Жыл бұрын
అన్నా మీ పాటకు సగం ప్రాణం సంగీతమే 💯💯💯💯💯💯💯💯💯💯💯
@AnilKumar-ry9qc
@AnilKumar-ry9qc 4 жыл бұрын
Brother Super♥️👈👌👌✌✌ God bless you👈👌👌👌✌✌🔱✔🌷🗣
@srisailamchigulla4563
@srisailamchigulla4563 4 жыл бұрын
Ganga akka and rambabu anna greate
@sreenuvastharre5298
@sreenuvastharre5298 4 жыл бұрын
Nijangane brother Panilonundi kastallonundi pata puttuthadhani gooda anjanna garu kuda chepparu best of luck brother
@arunbobbili4399
@arunbobbili4399 4 жыл бұрын
Ganga akka NV super mi Amma songs recording chesi pettu
@balajik.j.6195
@balajik.j.6195 4 жыл бұрын
Very impressive interview indeed! It's really heartbreaking to see such talented youth, inspite of being intellectuals, are without jobs, that too even after getting a seperate state. Hats off to both Ganga & Rambabu for their talent.... Rambabu's song based on his real life is simply awesome, virtually piercing through the heart. "Failures are stepping stones for success" is the popular saying in English and it's all the more true but no encouragement for the new generation youth. I am 72 yrs old, but much impressed by your talents. God bless you!
@ASHWIK1022
@ASHWIK1022 4 жыл бұрын
Great singer brother. Q music media ku TanKs
@praveenedelli3586
@praveenedelli3586 4 жыл бұрын
Anna baaga raasi padinav paata.👌Ga undhi song
@chadrikishan3064
@chadrikishan3064 4 жыл бұрын
Rambabu you are superb.....natural song and natural voice.do your best and reach your goal....ALL THE BEST
@saiduluchirumarthy2583
@saiduluchirumarthy2583 4 жыл бұрын
Very good interview 👍
@chandrabhagavaghmare7064
@chandrabhagavaghmare7064 4 жыл бұрын
Super duper interview 👌🏻👌🏻👌🏻🤩💞
@iamindianilovemyindia2181
@iamindianilovemyindia2181 4 жыл бұрын
అన్న నా..బాల్యము కూడా ఇలాగే గడిచింది...వేసుకున్న చెడ్డికి రెండు చిల్లులు...పెంటపై దొరికిన.. పాత చెప్పులను కోసి..మన కాళ్ళకు..తయారు చేసుకొని..బడికి వెళ్ళేది...
@kalakondaganesh4822
@kalakondaganesh4822 4 жыл бұрын
Anna na life
@knchary4220
@knchary4220 Жыл бұрын
@@kalakondaganesh4822 goo
@knchary4220
@knchary4220 Жыл бұрын
GB ex-WV..0
@user-co4nx5ne9x
@user-co4nx5ne9x 4 жыл бұрын
అవును brother.. భూమి పోవడం అంటే తల్లీదండ్రులు పోయినట్టు ఉంటుంది పశువులను అమ్మితే పిల్లలు అమ్మినట్టు ఉంటాది
@bhanudon1234
@bhanudon1234 4 жыл бұрын
super comment bro
@gangarela7879
@gangarela7879 4 жыл бұрын
Avunu thammudu 🙏🏼🙏🏼😭😭😭
@beeramvenkatreddy2249
@beeramvenkatreddy2249 4 жыл бұрын
MANGLI KANTEA NV GRAEAT GANGAKKA GODBLESS YOU
@komarajuchandramouli6335
@komarajuchandramouli6335 4 жыл бұрын
👌Bro
@venkatreddy7376
@venkatreddy7376 3 жыл бұрын
Mangli great bro ardham chasco
@mswamy2161
@mswamy2161 4 жыл бұрын
Ganga akka rambabu spiritual song nice interview tqqq
@chandrasekharreddya6781
@chandrasekharreddya6781 4 жыл бұрын
Rambabu and Gangamma great job..
@venkatesh97008
@venkatesh97008 4 жыл бұрын
Ganga garu..mattilo..manikyanni veliki theesaru...salute..
@NaveenKumar-rp5yw
@NaveenKumar-rp5yw 4 жыл бұрын
మరొక పాట రాంబాబు అన్న నోటా గంగక్క మనకు పరిచయం చేయబోతున్నది అని నేను అనుకుంటున్నాను ఈ ఇంటర్వ్యూ చూసాక 35:07అక్క అడిగిన విధానాన్నిబట్టి
@prashanthpalle6476
@prashanthpalle6476 4 жыл бұрын
Swero praveen kumar sir la edagali bro,manchi song rasukunnav, song kuda baga padav, akka itanu rasukunna anni songs padinchu studio lo all the best, inta manchi talent person nu aa devudu munduku pampindu
@mohanangothu3576
@mohanangothu3576 4 жыл бұрын
Qnews vandhanalu
@ganeshanuganti5629
@ganeshanuganti5629 4 жыл бұрын
Eelanti videos ki anduku మిలియన్లు views anduku ravo naku ardam Kadu ....oka hero ki fever vachidani ani video pedithe mileon views vasthay🔥🔥🔥
@dr.bhukyaramunaik943
@dr.bhukyaramunaik943 4 жыл бұрын
Super song brother ramababu. Form Dr.RAM NAIK
@mariyalavijayalakshmi9334
@mariyalavijayalakshmi9334 4 жыл бұрын
Very heartful interview.Thanks a lot.
@jkrishnakumarkrishjkrishna4910
@jkrishnakumarkrishjkrishna4910 4 жыл бұрын
అక్క ఇంకా అన్నతో చాలా పాటలు పడించలి అక్క please akka please
@tataraokommabathula8611
@tataraokommabathula8611 4 жыл бұрын
Super Rambabu.
@nayannani8735
@nayannani8735 4 жыл бұрын
Annna super 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sonuchinnu8227
@sonuchinnu8227 4 жыл бұрын
Thanks your ankerajmeant Ganga akka thanks Anna
@praneethyadav2036
@praneethyadav2036 4 жыл бұрын
ఇతను రాంబాబు కాదు రంగమ్మ మొగుడు సూపర్ గాపాటలు రాస్తున్నవ్ మా తెలంగాణలో మరో ఏపురి సోమన్న
@kommuswami4088
@kommuswami4088 4 жыл бұрын
చాలా బగపడవ్ అన్న.నేను బాగా ఎడ్చిన ప్రతిరోజూ రాత్రపూట నీ పాట విన్నకే పడుకుంటాను అన్న.అక్క
@amarendarp7589
@amarendarp7589 4 жыл бұрын
Super rambabu Annaya
@benagiriprahllad3400
@benagiriprahllad3400 4 жыл бұрын
Happy feeling so many difficulties facing in life nd struggle for life keep it up
@polapoddisuguna7973
@polapoddisuguna7973 4 жыл бұрын
Rambabu song lyrics super100%
@anvitham7352
@anvitham7352 Жыл бұрын
Chala Chala bagundhi Akka.similar GA Oka story undhi Akka,rayadaniki radhu .baga connect aindhi song
@santhoshbethu5302
@santhoshbethu5302 4 жыл бұрын
We are waiting for another song, both combination
@chintamvenkataramireddy9767
@chintamvenkataramireddy9767 3 жыл бұрын
Rama Babu gaaru mee gathramu amazing you will go long way in your life.
@madammounika2717
@madammounika2717 4 жыл бұрын
Anna Ni motivation ma jevitham lone undhi Anna mana MDL cls family s inthe Anna
@ammaprasanth4987
@ammaprasanth4987 4 жыл бұрын
Pradanth gaga super 👌⛪💯👌 Zheeradad sangareddy district 👌👍
@gantaganesh1427
@gantaganesh1427 4 жыл бұрын
Good both of you all the best
@appstore6305
@appstore6305 4 жыл бұрын
Super Anna 👌👌👌👌💐💐💐
@t.sathishmudhiraj8321
@t.sathishmudhiraj8321 4 жыл бұрын
Super Ganga akka. Rambabu Anna nuvu enka goppa patalu padalani. Korukuntunna
@mimicrysaikrishna
@mimicrysaikrishna 4 жыл бұрын
Super ram babu and Ganga akka
@chiluverubikshapathi8334
@chiluverubikshapathi8334 2 жыл бұрын
Chala Goppa songs Good Ming Niko🙏🙏🙏🙏🙏🙏annaya
@gopalgopi4987
@gopalgopi4987 4 жыл бұрын
🙏🙏
@shekharnalla9948
@shekharnalla9948 2 жыл бұрын
Super rambabanna 👌🙏andaru neela alosinchali pratiokkaru amma nana la kosam
@polapoddisuguna7973
@polapoddisuguna7973 4 жыл бұрын
Ganga garu hatsap
@janagamsheakergoud3608
@janagamsheakergoud3608 4 жыл бұрын
Super brother👌👌🌼🌼
@bhoopipashuvula1887
@bhoopipashuvula1887 4 жыл бұрын
Jai bheem anna gaaru super annaya miru padina pata chala super annaya thank you annaya miru chala super ga padinaaru
@srinivasoddeti1419
@srinivasoddeti1419 4 жыл бұрын
Super interiew brother and ganga garu
@vijaykumarvijaykumar1257
@vijaykumarvijaykumar1257 2 жыл бұрын
Sister Ganga Akka and brothear rambabu ku God 🙌 bless you
@ravigaddala9793
@ravigaddala9793 4 жыл бұрын
Super anna akka jai beem
@guntisrinivas6402
@guntisrinivas6402 4 жыл бұрын
Anna mi pata enno manussulanu kadilinchindi super anna
@akhilkumar1039
@akhilkumar1039 4 жыл бұрын
Deffinetly you will getting govt job brother
@srikanthalwala2657
@srikanthalwala2657 4 жыл бұрын
Super thammudu
@baskarpolkampolkam3265
@baskarpolkampolkam3265 4 жыл бұрын
Thanks Ganga best of luck Rambabu
@bichunayakofficial3297
@bichunayakofficial3297 3 жыл бұрын
excellent song annaya all best to you annaya for your education as well as your singing.i hope you deffinently reach your goal💐💐💐💐💐👌👌👌👌💐💐💐
@razakkk2264
@razakkk2264 Жыл бұрын
Gangakka meeru Ilanti animutyalanu velikiteeyaali All the best Akka u r great
@katravathsrinunayak5997
@katravathsrinunayak5997 4 жыл бұрын
NYC song rambabu
@m.shyamkumar6911
@m.shyamkumar6911 2 жыл бұрын
Anna mi patalaki nenu peda verabimanini... Miku kuda. All the best in your future అన్న
@SA-vo7mt
@SA-vo7mt 4 жыл бұрын
Super akka 💐💐💐💐
@jkrishnakumarkrishjkrishna4910
@jkrishnakumarkrishjkrishna4910 4 жыл бұрын
ఆగమైపోవొద్దు రాంబాబు అనే పాట పడించు అక్క please
@arjunaclasses983
@arjunaclasses983 4 жыл бұрын
Thammi ...akka....
@d.yadagirigoud1977
@d.yadagirigoud1977 4 жыл бұрын
Nice bro...best of luck
@m.venkatpavani7838
@m.venkatpavani7838 4 жыл бұрын
కేమెరామేన్ గంగతో రాంబాబు సింగర్ గంగతో రైటర్ రాంబాబు
@gundeboinakishore4391
@gundeboinakishore4391 4 жыл бұрын
Super 👌👌👌👌
@khasimkhasim199
@khasimkhasim199 4 жыл бұрын
Matilo manikya rambabu ✍️👍🙌🙏🏼🙏🏼
@chindamkarunakarpatel2058
@chindamkarunakarpatel2058 4 жыл бұрын
Super song
@chendub9866
@chendub9866 4 жыл бұрын
Super good 👌
@seenuvasu6581
@seenuvasu6581 Жыл бұрын
Super Rambabu bro awesome me talent
@ramjiprudhvi6164
@ramjiprudhvi6164 3 жыл бұрын
Madam Chala RESPECTE GA matladutunnaru
@khasimkhasim199
@khasimkhasim199 4 жыл бұрын
Rambabu ana elanti patalu yeno maryeno padali. Ana god bless you. Ana 🌹🌹🥀🥀🌷🌷
@rajuch-zq5st
@rajuch-zq5st 2 жыл бұрын
Both are good all the best!!!!!!!!!
@dineshtrived7423
@dineshtrived7423 4 жыл бұрын
Super anna
@smart_swag123
@smart_swag123 4 жыл бұрын
Super interview
@manoharkusa5100
@manoharkusa5100 4 жыл бұрын
Super song Anna. 🌷👌🌹
@deshavathraviteja9959
@deshavathraviteja9959 2 жыл бұрын
Super
Electric Flying Bird with Hanging Wire Automatic for Ceiling Parrot
00:15
У ГОРДЕЯ ПОЖАР в ОФИСЕ!
01:01
Дима Гордей
Рет қаралды 7 МЛН