No video

ప్రతి ఒక్కరు వినాల్సిన మాటలు! / Lalitha Jewellery Kiran / Exclusive Interview / Itlu Mee Jaffar

  Рет қаралды 1,921,327

Itlu Mee Jaffar

Itlu Mee Jaffar

Күн бұрын

ప్రతి ఒక్కరు వినాల్సిన మాటలు! / Lalitha Jewellery Kiran / Exclusive Interview / Itlu Mee Jaffar
#itlumeejaffar #lalithajewellery #kiran #journalistjaffar
.
Journalist Jaffar did an exclusive interview with Lalita jewelery chief Kiran. His journey is ideal for many people. Coming from a poor family, Kiran has achieved unstoppable success in the bullion market today. They migrated to Nellore less than 80 years ago from Rajasthan. Settled in Nellore. Today there are more than 49 showrooms across the country.
.
.
.
.
.
Download Mobile App :: play.google.co...
Facebook :: / jaffar.reporter

Пікірлер: 1 200
@anandpulagam9166
@anandpulagam9166 Жыл бұрын
లైకులు ఎవరికీ ఊరికే ఇవ్వరు ... పనికిమాలిన రాజకీయ వ్యబిచారులతో కాకుండా ఇలాంటి క్రమశిక్షణ, పట్టుదల,గౌరవం ఉన్న వ్యక్తులతో నాలుగు మంచి మాటలను చెప్పిస్తే కొంతైనా కొందరిలో మార్పు వస్తుంది జాఫర్ భయ్యా 🙏
@CHENNAMSETTYGOPI
@CHENNAMSETTYGOPI Жыл бұрын
Yess
@indudharshik111
@indudharshik111 Жыл бұрын
👌🏻👌🏻
@kalyani7758
@kalyani7758 Жыл бұрын
👌👌👌
@harshawings
@harshawings Жыл бұрын
Ee gundu uncle gold tho iridium metal kalipaadu ani reports vacchaayi.... Gundu uncle dabbulu thearaga raavu dhenganiki🤬
@sivacharankumardoodi3095
@sivacharankumardoodi3095 Жыл бұрын
Yes
@itlumeechiranjeevi
@itlumeechiranjeevi Жыл бұрын
క్షమించండి కిరణ్ గారు మిమ్మల్ని టీవీలో యాడ్ చూసినప్పుడు మిమ్మల్ని కమెడియన్ అనుకున్నాను కానీ ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత లలిత జ్యువెలరీ ఓనర్ కిరణ్ గారు అంటే హీరో అనిపిస్తుంది🙏🙏 special thanks to Jaffer Garu❤️❤️❤️
@yesudasug9920
@yesudasug9920 Жыл бұрын
God bless you Kiran garu
@revivalprayerhousesaritha.2332
@revivalprayerhousesaritha.2332 Жыл бұрын
నీతిమంతుడు సింహం వలె ధైర్యముగా ఉంటాడు 👍
@chandoonunna1732
@chandoonunna1732 Жыл бұрын
Amen
@harshawings
@harshawings Жыл бұрын
Ee gundu uncle gold tho iridium metal kalipaadu ani reports vacchaayi.... Gundu uncle dabbulu thearaga raavu dhenganiki🤬
@nagamanibodepu9097
@nagamanibodepu9097 Жыл бұрын
జై జగన్ అన్నా
@theprevailing3650
@theprevailing3650 Жыл бұрын
​@@nagamanibodepu9097 😂😂😂. Super comedy
@Skkreports
@Skkreports Жыл бұрын
Adhi venakati kalamlo ippudu chesinode dhairyanga unnadu.
@RAAGOTREND
@RAAGOTREND Жыл бұрын
మా గుండు మామ సింపుల్ గా ఉంటాడు. గర్వం అహంకారం అనేది లేదు. ఆకలి విలువ తెలిసినోడు కాబట్టే ఇలా ఎదిగాడు.❤ Super గుండు మామ.
@Cephas777
@Cephas777 Жыл бұрын
ఎంత సంపాదించినా అమ్మ మరియు నాన్న గారు లేకపోతె అంత సూన్యమే అని చెప్పాకే చెప్పావూ సారూ
@harshawings
@harshawings Жыл бұрын
Ee gundu uncle gold tho iridium metal kalipaadu ani reports vacchaayi.... Gundu uncle dabbulu thearaga raavu dhenganiki🤬
@thatamaravi444
@thatamaravi444 Жыл бұрын
మంచి మనిషిని ఇంటర్వ్యూ చేశావు జఫర్ నీ జన్మ ధన్యం
@harshawings
@harshawings Жыл бұрын
Ee gundu uncle gold tho iridium metal kalipaadu ani reports vacchaayi.... Gundu uncle dabbulu thearaga raavu dhenganiki🤬
@maddalatimothy7599
@maddalatimothy7599 Жыл бұрын
కిరణ్ మీ హృదయం లో నుండి మాట్లాడన ప్రతీ మాట చాలా విలుకలిగినది
@harshawings
@harshawings Жыл бұрын
Ee gundu uncle gold tho iridium metal kalipaadu ani reports vacchaayi.... Gundu uncle dabbulu thearaga raavu dhenganiki🤬
@rajaofficial8701
@rajaofficial8701 Жыл бұрын
కిరణ్ గారు మాట్లాడుతూ ఉంటే అలా వినాలనిపిస్తుంది ఎందుకంటే తన జీవితంలో పేదరికాన్ని జయించి మహా గొప్ప స్థాయికి ఎదిగిన వ్యక్తి నిజంగా చెప్తున్న చాలా మందికి ఇన్స్పిరేషన్...❤
@harshawings
@harshawings Жыл бұрын
Ee gundu uncle gold tho iridium metal kalipaadu ani reports vacchaayi.... Gundu uncle dabbulu thearaga raavu dhenganiki🤬
@BalaKrishnambaprojects
@BalaKrishnambaprojects Жыл бұрын
ATHANI PI MIRU PREMA MIRU ENTHO EDIGARU TQ RAJA BAYYA EMOTIONS MESSAGE FROM YOU I ALSO INSPIRED FROM KIRAN SIR
@togoodbegood4098
@togoodbegood4098 Жыл бұрын
తన్ను తాను తగించుకొనువాడు హెచ్చింపబడును.so excellent personality Sir🙏
@karam218
@karam218 Жыл бұрын
❤🙌🙏🙏🙏
@Beast-ur3ew
@Beast-ur3ew Жыл бұрын
Bible words❤
@kalyani7758
@kalyani7758 Жыл бұрын
Yes
@harshawings
@harshawings Жыл бұрын
Ee gundu uncle gold tho iridium metal kalipaadu ani reports vacchaayi.... Gundu uncle dabbulu thearaga raavu dhenganiki🤬
@Jesus03082
@Jesus03082 Жыл бұрын
God bless you brother
@Sairam004
@Sairam004 Жыл бұрын
0:53 అదే నెల్లూరు నగరంలో తన బంగారు దుకాణం త్వరలో ప్రారంభం అవుతున్న శుభ సందర్బంగా కిరణ్ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు చివరగా "డబ్బు ఎవరికీ ఊరికే రాదు"
@satyalakshmi797
@satyalakshmi797 Ай бұрын
Lalitha jwellary owner garu meeru entha EDHIGINA odhigi vunde gunamu meelo vundhi andhuku meeku NASIRASABHI vandhanamulu
@sandeepenagandulanayee8248
@sandeepenagandulanayee8248 Жыл бұрын
మీ ఛానల్ లో ఇది చాలా గొప్ప ఇంటర్వ్యూ జాఫర్ గారు 🙏🙏🙏
@harshawings
@harshawings Жыл бұрын
Ee gundu uncle gold tho iridium metal kalipaadu ani reports vacchaayi.... Gundu uncle dabbulu thearaga raavu dhenganiki🤬
@lakshmiabbaraju14
@lakshmiabbaraju14 Жыл бұрын
మీలాంటి వాళ్ళు నుంచి చాలా తెలుసు కోవాలి సారు🙏
@bheriumamahesh2311
@bheriumamahesh2311 Жыл бұрын
కిరణ్ గారి ప్రతీ మాట ఉత్కంఠగా ఉంది.ఒక ఆత్మీయుని మాటల్లా హృదయాన్ని హత్తుకుంటుంన్నాయ్
@boyathirumalesh8508
@boyathirumalesh8508 Жыл бұрын
కష్టం విలువ తెలిసినోడు,,,డబ్బు విలువ ,, మనుషుల విలువ తెలిసినోడు ---- ఇలాంటి వాళ్ళు (ప్రాణం పోయిన మోసం చేయరు )- ఆయన చెప్పిన ప్రతి మాట ( బంగారు మూట ) సూపర్ "జాఫర్ అన్న వెరీ లవ్లీ ఇంటర్యూ 🙏🙏❤️❤️...
@kalyani7758
@kalyani7758 Жыл бұрын
Yes sir 🙏
@harshawings
@harshawings Жыл бұрын
Ee gundu uncle gold tho iridium metal kalipaadu ani reports vacchaayi.... Gundu uncle dabbulu thearaga raavu dhenganiki🤬
@sravanishorts
@sravanishorts Жыл бұрын
Sir మీకు ఆయన గురించి తెలియకుండా ఆయన చెప్పేది నమ్ముతున్నారు ఆయన గురించి తెలిస్తే ఇలా మాట్లాడారు
@boyathirumalesh8508
@boyathirumalesh8508 Жыл бұрын
@@sravanishorts అయ్యో రామా ఇంకా నెగిటివ్ కామెంట్ రాలేదా అని చూస్తున్న వచ్చింది సుమ 😊
@sravanishorts
@sravanishorts Жыл бұрын
సరే మీరు చెప్పినట్టే నెగిటివ్ కామెంట్ అనుకుందాం, నేను విశాఖపట్నం లలిత జువెలరీలో ఆయనతో పాటు వన్ మంత్ ట్రావెల్ చేసిన నాకు తెలుస్తుందా ,లేకపోతే మొబైల్లో యూట్యూబ్లో ఇంటర్వ్యూ చూసి ఆయన ఏది చెప్తే అదే నిజమని నమ్మే మీకు తెలుస్తుందా చెప్పండి
@sreenivasreddy2393
@sreenivasreddy2393 Жыл бұрын
నిరుపేద నిరుద్యోగ యువతియువకులకు ఆదర్శం Sir మీరు... మీ తల్లిదండ్రులు ధన్యులు
@alluarjunclub9182
@alluarjunclub9182 Жыл бұрын
Pain + Hardwork = success🏆💪
@harshawings
@harshawings Жыл бұрын
Ee gundu uncle gold tho iridium metal kalipaadu ani reports vacchaayi.... Gundu uncle dabbulu thearaga raavu dhenganiki🤬
@jnrrocks5402
@jnrrocks5402 Жыл бұрын
కిరణ్ మాటలు వింటూటే కళ్లలో కన్నీరు ఆగడం లేదు.. ఎందుకో ఎమోషన్ గా చూసా సర్.. మీ వ్యాపార నమ్మకo, మీ హార్డ్ వర్క్ యే.. మీ విజయం.. ప్రతీ మాట గుండెల్లో వస్తుంది
@rathlavathswamynayak3159
@rathlavathswamynayak3159 Жыл бұрын
నిజంగా కిరణ్ గారు చాలా గొప్ప వ్యక్తి.... కిరణ్ గారి ఇంటర్వ్యూ ఎ చానల్ లో వచ్చిన ప్రతి ఇంటర్య్వూ చూస్తాను.............
@harshawings
@harshawings Жыл бұрын
Ee gundu uncle gold tho iridium metal kalipaadu ani reports vacchaayi.... Gundu uncle dabbulu thearaga raavu dhenganiki🤬
@kirankumar-vg3pb
@kirankumar-vg3pb Жыл бұрын
Thank you so much
@bungamary4289
@bungamary4289 Жыл бұрын
తనను తాను తగ్గించుకోను వాడు, హెచ్చింప బడును.🙏🙏🙏🙏🙏 Super kiran gaaru
@jettibalajeevaraprasad2566
@jettibalajeevaraprasad2566 Жыл бұрын
డబ్బులేదంటే మనిషి జీవితంలో విలువ లేదు ఏమీ లేదు Lallitha jewelry Kiran గారు is successful person !
@harshawings
@harshawings Жыл бұрын
Ee gundu uncle gold tho iridium metal kalipaadu ani reports vacchaayi.... Gundu uncle dabbulu thearaga raavu dhenganiki🤬
@user-fn2kt6og1y
@user-fn2kt6og1y 10 ай бұрын
Manishi jeevithamlo money makes more things 90%
@korubilliravi-kq9hc
@korubilliravi-kq9hc Жыл бұрын
కిరణ్ గారి మాటల్లో నిజాయితీ మనసులో ఖచ్చితత్వం అనేది ఈ ఇంటర్వ్యూలో చూపించారు. జాఫర్ గారు ఇటువంటి గొప్ప వ్యక్తుల జీవిత గాథ ని ప్రతీ ఒక్కరూ మెచ్చుకొనేలా ప్రతీ గుండెకి గుచ్చుకొనేలా ఇప్పటి తరానికి కిరణ్ గారు ఇన్ఫర్మేషన్. ఒక మంచి ఇంటర్వ్యూకి ప్రాణం పోసిన లలితా జ్యుయలర్ కిరణ్ గారికి ఇట్లు మా జాఫర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు....
@girish0610
@girish0610 Жыл бұрын
Behind every success story there is a massive destructions .....🥺
@harshawings
@harshawings Жыл бұрын
Ee gundu uncle gold tho iridium metal kalipaadu ani reports vacchaayi.... Gundu uncle dabbulu thearaga raavu dhenganiki🤬
@Yjampannajampanna
@Yjampannajampanna Жыл бұрын
ఏడిపించారు సార్ సూపర్ మీరు చాలా గ్రేట్ మీ మనసు చాలా మంచిది సార్ అందరూ నీలాగే కష్టపడాలి జీవితంలో పైకి ఎదగాలి కష్టం విలువ తెలిసిన ప్రతి ఒకరు చూడాలి
@indrakaran9289
@indrakaran9289 Жыл бұрын
చాలా సంతోషం జాఫర్ అన్న 🙏🙏 కిరణ్ గారితో ఇంటర్వ్యూ చెయ్యడం 🎉🎉
@KBR1989
@KBR1989 Жыл бұрын
జాఫర్ అన్న మీ కెరీర్ లో , మొట్టమొదటి సారిగా ఒక మంచి ఇంటర్వ్యూ చేసారు,అని నా అభిప్రాయం, అలాగే ఒక నిబద్దత కల్గిగిన వ్యాపారిని కిరణ్ గారి మాట విధానం చాలా బాగుంది,All The Best Both Of You
@amularakesh2412
@amularakesh2412 Жыл бұрын
ఎదుగుదలకు వయస్సు తో సంబంధం లేదని నిరూపించిన వ్యక్తి సర్ మీరు...గ్రేట్ సర్
@laxmanneelam2319
@laxmanneelam2319 Жыл бұрын
మీరు నిజమైన హీరో మీ యొక్క లైఫ్ దేశంలో ప్రతి ఒక్కరికి ఆదర్శంగా ఉంటుంది🙏✊🙌🤝👆🙏💐
@bhargavikalla9368
@bhargavikalla9368 Жыл бұрын
నిజం sir డబ్బు కి వున్న విలువ మనిషికి విలువ లేదు
@VENKAT_111
@VENKAT_111 Жыл бұрын
S
@krupaarepalli5706
@krupaarepalli5706 Жыл бұрын
వేలికేస్తే కాలికేసి కాలికేస్తే వేలికేసే జఫ్ఫార్ కూడా చాలా ఎంజాయ్ చేస్తూ interview చెయ్యటం first time చూస్తున్నాము. అంటే కిరణ్ గారిలో వేలెత్తి చూపటానికి ఏమి లేదు అని అర్థం అవుతుంది.
@DJSidhu24
@DJSidhu24 Жыл бұрын
Wow bro 😮
@akhil7627
@akhil7627 Жыл бұрын
ఇప్పటి నుండి మా కుటుంభం ఎప్పుడు బంగారం కొన్న, లలిత జ్యువలరీలోనే కొంటా.
@janahitham3230
@janahitham3230 7 ай бұрын
Kiran sir మీరు పలుకుతున్న ప్రతీ మాట నూటికి నూరు శాతం.... నిజాలు sir
@MrChinnap
@MrChinnap Жыл бұрын
జాఫర్ భాయ్ చాలా మనస్పూర్తి గా interview లో ఇద్దరు పాల్గొన్నారని అనుకుంటున్నా
@harshawings
@harshawings Жыл бұрын
Ee gundu uncle gold tho iridium metal kalipaadu ani reports vacchaayi.... Gundu uncle dabbulu thearaga raavu dhenganiki🤬
@Chinnuchinny3978
@Chinnuchinny3978 Жыл бұрын
మీరు చెప్పే ప్రతి మాట మీ హృదయంలో నుంచి వస్తుంది ప్రతి పేద మధ్యతరగతి వాళ్ళు మీ జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని కష్టపడితే ఖచ్చితంగా విజయం సాధిస్తారు...❤
@teluguharish831
@teluguharish831 Жыл бұрын
Super
@bondadanityanandam7824
@bondadanityanandam7824 Жыл бұрын
తనని తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును ఇది బైబిల్ మాట వావ్❤❤
@srinivasjinka123
@srinivasjinka123 7 ай бұрын
గంజాయి వనంలో తులసి మొక్క
@pastormpbaburao
@pastormpbaburao 6 ай бұрын
Matthew(మత్తయి సువార్త) 23:12 12.తన్నుతాను హెచ్చించు కొనువాడు తగ్గింపబడును; తన్నుతాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును.
@indrakaran9289
@indrakaran9289 Жыл бұрын
ఎన్ని సార్లు ఈ ఎపిసోడ్ చూసిన ఇంకా చూడాలని అనిపిస్తుంది ❤❤❤
@abdulmalikkommalapadu2335
@abdulmalikkommalapadu2335 Жыл бұрын
కిరణ్ గారు మీలాంటి నిజాయితీ మనుషులు ఉంటే ప్రపంచం బాగుపటుతుంది
@nagamaheshbabudonthala9511
@nagamaheshbabudonthala9511 Жыл бұрын
విలువలు కలిగిన వ్యక్తి❤
@srinugudipati9748
@srinugudipati9748 Жыл бұрын
కిరణ్ సార్ మీరు నాకు చాలా ఇన్స్పిరేషన్ ❤❤ సార్
@RakeshEduguttu
@RakeshEduguttu Жыл бұрын
Without Money there is Nothing in this world 🙏🤞🤞🤞🤞
@Rambooo143
@Rambooo143 Жыл бұрын
Best person in the world.... Koncham kuda pogaru ledu... What a man..
@AnilKumar-pq4db
@AnilKumar-pq4db Жыл бұрын
కిరణ్ గార నిజయితికి కోటి వందనాలు
@p.v.8775
@p.v.8775 Жыл бұрын
మీకు నా హృదయపూర్వక అభినందనలు hats off అన్న గారు
@allabakshushaik9576
@allabakshushaik9576 Жыл бұрын
ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు లో త్వరలో ప్రారంభం అవుతున్న శుభసందర్బంగ శుభాకాంక్షలు 💐🙏🙏🤝🤝👌👌👌
@lankaadhipathi406
@lankaadhipathi406 Жыл бұрын
నిజమే యుక్త వయస్సులో ఉన్నప్పుడే కోట్లు సంపాదించలేము.మనం ఆర్ధికంగా స్థిరపడ్డాం అనేసరికి మనం వయస్సు ఐపోతుంది.అప్పుడే ఆ డబ్బుకు, ఆ మనిషికి గౌరవం, మర్యాద
@chukkanaidu5195
@chukkanaidu5195 Жыл бұрын
అలుపెరగని కష్ట యోధుడు కిరణ్ సార్ కష్టే ఫలి✊✊
@ManiMani-qu4bn
@ManiMani-qu4bn Жыл бұрын
Observe his sincerity in his eyes
@harshawings
@harshawings Жыл бұрын
Ee gundu uncle gold tho iridium metal kalipaadu ani reports vacchaayi.... Gundu uncle dabbulu thearaga raavu dhenganiki🤬
@durgalakshmisaraswathi5847
@durgalakshmisaraswathi5847 Жыл бұрын
Good... But smugglings fraud fakes scams business lo vuntai...scames lekunda billiineer legal gaa business cheste great really amazing person ayinatlu Legal gaa business chesi profits billioneer ayina andaru great
@neelachiranjeevi836
@neelachiranjeevi836 Жыл бұрын
ఈ రోజుల్లో నాలుగు డబ్బుల సంపాదిస్తే డబ్బులు ఇచ్చి మరీ తల్లిదండ్రులను అనాధ ఆశ్రమాల్లో వదిలేస్తున్నారు. కిరణ్ గారు ఇంత డబ్బు సంపాదించిన తల్లి తండ్రులను తలుచుకుని బాధపడ్డాడు.ఇదే కద తల్లిదండ్రుల మీద ప్రేమ అంటే
@venkateshvenky7306
@venkateshvenky7306 Жыл бұрын
😢😢🙏🙏
@raniyeddu
@raniyeddu Жыл бұрын
కిరణ్ సార్ మీరు సూపర్ ఇప్పటికి చాలా సార్లు చూశా అనేక మందితో ఇంటర్వూల్లో మీరొక రోల్ మోడల్ అందరికీ నాకు
@prakashdavedu9198
@prakashdavedu9198 Жыл бұрын
Kiran Ji Down To Earth & Self Confidence Person🙋🙏
@nookaraju9897
@nookaraju9897 Жыл бұрын
ఇంటర్వ్యూ ఇంకా ఉంటే బాగున్ను జాఫర్ భాయ్ చాలా మంచి ఇంటర్వ్యూ 👌👌👌👌
@sumitavenkata7223
@sumitavenkata7223 Жыл бұрын
Sir really you are an icon sir hats off to ur open heart you speak from the deapth of ur heart very few people have the guts to speak the truth all ur family members are lucky to have a pillar like you sir 🎉🎉
@jyothipalvoy9078
@jyothipalvoy9078 Жыл бұрын
Mother and Father Discussing Was Heart ❤️ Touching Even 😭 Tears From My 👀👁️👁️ Eye's Too.
@ashokreddy-oy2ov
@ashokreddy-oy2ov 6 ай бұрын
కిరణ్ గారు మార్కెటింగ్ మీకు దానివల్ల మీ కష్టార్జితం మిమ్మల్ని ఈ స్టేజి మిమ్మల్ని కాపాడింది కిరణ్ గారు మీరు❤❤❤❤❤❤
@Anand88744
@Anand88744 Жыл бұрын
ఒక్క మాట కాదు sir బైబిల్ లో అన్నీ words very very realistic ఆ మాటలు ఆకలిని తీరుస్తాయి చచ్చిన వారిని బ్రతికిస్తాయూ
@user-oc6sb7ib2j
@user-oc6sb7ib2j Жыл бұрын
Tq so much Anna మంచి వ్యక్తిని , కష్ట పడి ఎదిగిన అన్నను నాకు పరిచయం చేశారు
@mr_asrith.
@mr_asrith. Жыл бұрын
This person is true inspiration that studies are not important to life , your obidience , hardwork and smartwork is depends on your life
@harshawings
@harshawings Жыл бұрын
Ee gundu uncle gold tho iridium metal kalipaadu ani reports vacchaayi.... Gundu uncle dabbulu thearaga raavu dhenganiki🤬
@jinnaradhika3250
@jinnaradhika3250 Жыл бұрын
,So. Excellent 👍 words
@RAJU5KPHYSICALTRAINAR
@RAJU5KPHYSICALTRAINAR Жыл бұрын
చాలా బాగా చెప్పారు సిర్ మనిషి యెక్క క్యారక్టర్ గురించి చాలా అద్భుతం మీ యెక్క విషయాలు 👏👏👏🙏🙏🙏
@mahenderveera7070
@mahenderveera7070 Жыл бұрын
Jaffer garu meeru intha possitive ga interview chesindi eppudu chudaledu this credit goes to Kiran garu
@shaikyusuf5298
@shaikyusuf5298 Жыл бұрын
సూపర్ సార్ ఈ కాలంలో డబ్బుకు ఉన్న విలువ మనిషికి లేదని నిరూపించారు సార్ డబ్బు ఉంటే అన్నీ ఉంటాయి డబ్బు లేకపోతే ఇంట్లో కూడా విలువ ఉండదు ఇది సార్
@bottushivanaidu9806
@bottushivanaidu9806 Жыл бұрын
What he said abousoutly right......dabbulu lekunte manishiki viluva ledu.....I literally experience this
@naveenasaimatcha5092
@naveenasaimatcha5092 Жыл бұрын
Such an inspiring person...no more words regarding these interview 🙏🙏
@bottushivanaidu9806
@bottushivanaidu9806 Жыл бұрын
Entha varaku naa life lo chusina most inspirational interview idhe .. 😊
@girisarmanda7962
@girisarmanda7962 Жыл бұрын
కిరణ్ డాడీ మీరు మాట్లాడతు౦టే నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మీరు చాలా కష్టాలు అనుభగించారు కష్టం ఇలువ మీకు చాలా బాగా తెలుసుకనుక మిమల్లిని చూస్తుంటే మా డాడీ ల ఉన్నారు నా ఆయూసు పోసుకొని చల్లగా ఉండు గాడ్ బ్లెస్స్ యూ డాడీ
@giftshop_dev7186
@giftshop_dev7186 Жыл бұрын
Great Business Person... మనసుని స్వచ్చం గా వుంచుకుని ఎదుటి వారి కష్టం కి విలువిచ్చి ఆ కష్టం కి ప్రతిఫలం గా పొందేదే సెల్ఫ్ satisfaction... అల వ్యాపార జీవితంలో ఎంత ఎదిగినా ఒదిగి వుంటూ వ్యాపారం లో సక్సెస్ అయ్యి పదిమందికి ఉపయోగపడే ఈ జీవితం సూపర్ సార్👏👏🙏👍💐... ఏదో అల అల కొంచెం వ్యాపారం చేస్తూ పైకి వద్దాం అని దిగాను నేను హ్యాపీ... బట్ సమాజం దృష్టిలో ....🙏✨
@krantie6807
@krantie6807 Жыл бұрын
I met Kiran garu in his showroom. Real ga down to earth person. Chala manchiga matladaru❤❤❤
@padmajasharma984
@padmajasharma984 Жыл бұрын
Our most favourite personality... really he is in the hearts of every one....very natural expressions.....😊💐
@padmajasharma984
@padmajasharma984 Жыл бұрын
Very humane at heart
@airportvlogsofficial
@airportvlogsofficial 6 ай бұрын
వీడియో అయ్యేంతవరకు కన్ను ఆరపకుండా చూసా టైం కూడా తెలియలేదు.. మహానుభావుడు కిరణ్ గారు... కుదిరితే మళ్ళీ ఇంటర్వ్యూ చెయ్యండి... చూస్తాం... 👏🏼👏🏼👏🏼👏🏼
@maddalatimothy7599
@maddalatimothy7599 Жыл бұрын
కిరణ్ గారికి, జాఫర్ అన్నా గాడ్ బ్లేస్ యూ అన్నా
@user-yz4bj9nd5v
@user-yz4bj9nd5v Жыл бұрын
Jaffer garu I have never seen any interview like this before...I listened to him completely without missing a single statement. He spoken from heart not like others.. He is an inspiration to lot of people.. One'thing wanted to say everyone irrespective of situations and struggles if your willing to do something do it success will behind you..
@Kiran_MK
@Kiran_MK Жыл бұрын
His behaviour defines his greatness 👏
@riokia8595
@riokia8595 6 ай бұрын
🙏వారి కుటుంబ సభ్యులు (సంతానం )గురించి అడగలేదు??? బీదరికం లో ఉన్న మీ జీవితం బంగారం ఓనర్ గా👏👏👏 ఎదిగిన మీకు ఆ భగవంతుడు ఆరోగ్యం ప్రసాదించమని మనసారా కోరుకుంటున్నాను 🙏
@mohammadimranahamed7832
@mohammadimranahamed7832 Жыл бұрын
Almighty God bless ur family kiran garu Golden words about mother /father❤🙏🙏🙏🙏
@Rajasekhar_1729
@Rajasekhar_1729 Жыл бұрын
మీలాగే మీ పిల్లలు కూడా మంచి స్థాయి లో ఉండాలి కిరణ్ గారు, you are such a beautiful father❤❤❤❤
@GOD-xp9kh
@GOD-xp9kh Жыл бұрын
Who want ka Paul interview
@thirupatiraoamballa6630
@thirupatiraoamballa6630 Жыл бұрын
డబ్బు లేని వారికి విలువ లేదు అనేది కరెక్ట్ అయితే, అందం మనిషిలో, మనసులో,మనం మాట్లాడే చక్కని మాటల్లో,చేసే పనిలో ఉంటుంది తప్ప లక్షలు పెట్టి కొనే బంగారం లో లేదు అనేది కరెక్ట్. ఈ ఇంటర్యూ కూడా మీ పబ్లిసిటీ కోసమే, కోట్లు ఊరకే రావు జనాల డబ్బు ను ఎలా రాబట్టుకోవాలి అనేది తెలిస్తే చాలు..
@raghunandan358
@raghunandan358 Жыл бұрын
Jaffar Anna, ఈ Episode 👌👌😊🙏 ❤ Lalitha jewellery MD గారు అంటే నాకు అభిమానం..❤😊 He is Great Honest business man..అన్న nxt Episode Hero Nagarujuna గురించి tryచేయండి. Nagarujuna sir Business man అంట.🤔
@appannaduvvu4904
@appannaduvvu4904 Жыл бұрын
3నిమిషాలు వరకు వీడియో ఎడిటింగ్ చాలా బాగా చేశారు jaffar voice bagundi
@yochanapoluru3218
@yochanapoluru3218 Жыл бұрын
I read an article about him in newspaper long back . Very inspiring person .👏👏👏👏.
@srinivasraograndhi3485
@srinivasraograndhi3485 Жыл бұрын
నిజమే సార్ నమ్మించి మోసం చేసిన వారికన్నా , మోసపోయిన వాడికి పెయిన్ చాలా ఎక్కువ వుంటాది చెనిపోయే వరకు , నిజం సార్ మీరు హార్ట్ నుంచే మాట్లాడతారు , మీకు ధన్యవాదాలు , మాకు ఒక అవకాశం ఇవండి సెల్ఫీ కి , మేము కూడా మీ లలిత jewellery కస్ట్మర్స్ సార్.నిజమే సార్ డబ్బులు వచ్చిన తరువాత మనిషి మారితే వాడు మనిషి కాదు , ఇంటర్వ్యూ చేసిన జాఫర్ గారికి కృతజ్ఞతలు
@Tmc805
@Tmc805 Жыл бұрын
I loved the way he expresses everything...with a smile.....🎉
@gopinath-wq4uk
@gopinath-wq4uk Жыл бұрын
Okka negative comment kuda లేదు , మీరు చాలా గ్రేట్ sir... I like you
@srinib8557
@srinib8557 Жыл бұрын
Love for this Gundu Boss after listening from his own words of how he came from a humble beginnings.
@madalayugendar1715
@madalayugendar1715 Жыл бұрын
ఇలాంటివి ఎన్నో మనస్ఫూర్తిగా కోరుకుంటున్న. మనిషి పుట్టిన తర్వాత. డబ్బు అహంకారం ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలాంటి ఇంటర్వ్యూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్న. నా మనసు చాలా నా ప్రశాంతం చేసిన మీ తమ్ముడు లడ్డా
@srikanthkanth1745
@srikanthkanth1745 Жыл бұрын
He is absolutely right no money no value for person in society
@srinivasraograndhi3485
@srinivasraograndhi3485 Жыл бұрын
కిరణ్ కుమార్ గారు... నిజంగా మీరు హోనేస్ట్ పర్సన్. మీ ఇంటర్వ్యూ నాకు నచ్చింది. మీరు చాలా కష్టపడే మనిషి... నాకు అది బాగా నచ్చింది. మీరు చాలా మందికి ఇన్స్పిరేషన్ సార్. ఆ చాలా మందిలో నేను ఒకడిని. మాకు కూడా మీతో సెల్ఫి దిగి ఒక రెండు నిమిషాలు మాట్లాడాలని ఉంది సార్. మీతో మాట్లాడటానికి మాకు కూడా అవకాశం ఇవ్వండి. ఒకసారి కాకినాడలో మీ షోరూం కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు మీరు సెల్ఫీ ఇచ్చారు చాలా మందికి. ఇంటర్వ్యూ చేసిన జాఫర్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. కిరణ్ కుమార్ గారు మీ ఇంటర్వ్యూ చాలా బాగుంది. మీరు ఇంటర్వ్యూ లో చెప్పిన వర్డ్స్ చాలా బాగున్నాయ్. జాఫర్ అన్న మీ ద్వారా అయిన మాకు ఒక అవకాశం అడగండి.
@SmartTechInTelugu
@SmartTechInTelugu Жыл бұрын
ఇక నుండి మా ఇంట్లో Gold కొనే ప్రతి సారి Lalita Jewelery కి కచ్ఛితంగా వెళ్తాం
@keerthana9741
@keerthana9741 7 ай бұрын
చాలా ధన్యవాదాలు అండి మీరు మంచి మాటలు నేర్చుకోవాలి
@srinivastalatam8607
@srinivastalatam8607 Жыл бұрын
Jaffer garu,we need these type of interviews from a wonderful journalist.Especislly for the present generation.
@pithambrappavinod8676
@pithambrappavinod8676 8 ай бұрын
మీరు తల్లిదండ్రులు పై ఇప్పటికి చూపిస్తున్న ప్రేమ కు హ్యాట్సాఫ్ మీరు బాగుండాలి ఇంకా ఎత్తుకు ఎదగాలి ఎందరికో స్ఫూర్తి కావాలి ఆని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సర్...
@sree376
@sree376 Жыл бұрын
I have seen Kiran garu... Busy with the customers outside Lalita jewelry Vijayawada... Its was my first visit to his shop... I felt very happy... On seeing him... He is soo humble and so inspiring.. Jafar garu u did a great job
@sankararaoyelisetti8416
@sankararaoyelisetti8416 Жыл бұрын
సంపాదనలో సగ భాగం దాన ధర్మాలు చేయండి దేవుడు మిమ్మలిని మరింత దీవిస్తాడు సుఖీభవ
@venkateswarlupoondla
@venkateswarlupoondla Жыл бұрын
We are all proud of Lalitha jewlery Kiron I boldly say that I am also from Nellore our residence is very near by street where Kiron garu started his life carrier No his life Struggle ., each Rupee he earned is drenched in his sweat…👏👏👏👏🌸🌸🌸
@nazeerahmedkhan4604
@nazeerahmedkhan4604 Жыл бұрын
Really Kiran Sir is Great person. I like him very much. He my roll Model. I have started a small Hotel with his inspiration. May God bless him and to His Family also.
@mahenderveera7070
@mahenderveera7070 Жыл бұрын
Real hero & human being ❤❤❤
@abdulmalikkommalapadu2335
@abdulmalikkommalapadu2335 Жыл бұрын
కిరణ్ గారు మీరు నిజంగా దేవుడి వి
@santhoshsai6903
@santhoshsai6903 Жыл бұрын
Really great words from Kiran garu 🙏
@venkateswarrao7251
@venkateswarrao7251 Жыл бұрын
ఎదిగే కొద్దీ వొదిగి వుండాలనేదేకిరణ్.గారు.చెపిననీతి. ధన్యవాదాలు కిరణ్ గారు
@Bikelover.27
@Bikelover.27 Жыл бұрын
Nijam gaa Anna e interview lo kiran sir great words cheparu ❤❤
@naninageswar2158
@naninageswar2158 10 ай бұрын
దేశానికి రాజు అయినకానీ తల్లిదండ్రులకు మించినది మరొకటి లేదు..❤ కిరణ్ sir నీ...జాఫర్ అన్ని ఇద్దరినీ కలవాలి అని ఉంది...
@pradeepkumar-pn8ud
@pradeepkumar-pn8ud Жыл бұрын
Next Kalyan deelep sunkara interview please
@kavithasharma2246
@kavithasharma2246 Жыл бұрын
అనుభవంతో చాలా మంచి మాట చెప్పారు
The Dark Side of Hyderabad Rowdies | Amberpet Shankar | Jaffar files
20:44
Zombie Boy Saved My Life 💚
00:29
Alan Chikin Chow
Рет қаралды 33 МЛН
when you have plan B 😂
00:11
Andrey Grechka
Рет қаралды 5 МЛН
Running With Bigger And Bigger Feastables
00:17
MrBeast
Рет қаралды 194 МЛН
Cheppalani Vundi | Lalithaa Jewellery MD Kiran Kumar with DN Prasad
46:20
ETV Andhra Pradesh
Рет қаралды 6 МЛН