అబద్దం చెప్పడానికి తెలివితేటలు,ధైర్యం కావాలి! కాని నిజం చెప్పడానికి దమ్ము కావాలి !! ఆ దమ్ము మీకుంది!!! సర్
@vanimutyala537 Жыл бұрын
18:06
@chakradharanaidumaricharla63222 жыл бұрын
గుండు బాస్ కిరణ్ గారు జీవితం లో నేర్చుకున్న పాఠాలు ఊరకనే పోవు.అందుకే మీకొక ప్రత్యేకత వుంది. మీరే ఒక ట్రెండ్ సెట్టర్.మీకు ధన్యవాదాలు గాడ్ బ్లేస్ యూ సర్.
_GUNDU BOSS Dialogue_ : *DABBU Lu Vurikey RAVU Dialogue Cheppadam Lo TAGADHEYYY LEY* 🤣🤣🤣 _Lalitha Jewelleries Lo GOLD Konadaniki DABBU Lu Asalu RAVU_ 🤗🤗🤗
సూపర్ సార్ కొన్ని విజయాలకు మీరే ఇన్స్పిరేషన్ అవుతారు 🙏👌👌👌👌👌👌👌👌👌👌👌
@anilkumarvlogs82812 жыл бұрын
కిరణ్ కుమార్ సార్ మీరే నా ఇన్స్పిరేషన్ మీరు చాలా మంచివారు మీలాంటి వాళ్ళ ఇంటర్వ్యూలు చూడడం నా అదృష్టం ఆల్ ది బెస్ట్ సార్ మీకు మీరు అనుకున్నది సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
@vinodkumarreddy27602 жыл бұрын
చాలా మంచి ఇంటర్వ్యూ... ఫస్ట్ టైం నా ఆత్మీయులకు కచ్చితంగా ఫార్వర్డ్ చేయాలి... అని ఫిక్స్ అయ్యాను...ఈ ఇంటర్వ్యూ నుంచి చాలా నేర్చుకోవచ్చు.. సరదాగా నవ్వుకోవచ్చు...కూడా.. లాస్ట్ 3,4 మినిట్స్ మనసుని కదిలించింది...❤️🙏🙏
@suryakala43122 жыл бұрын
Yes sir
@madhoo02072 жыл бұрын
ఎంత సింప్లీగా ఉన్నారు....ఇలాంటి మనిషులు ఊరికే దొరికారు.....ఇంటర్వ్యూ లో మాత్రమే దొరుకుతారు...
@aminute4u9222 жыл бұрын
ఇలాంటి ఇంటర్వ్యూలు కూడా ఎప్పుడు పడితే అప్పుడు వూరికే రావు, వచ్చినపుడే చూసేయండి. superb Kiran garu..😊👌
@28.8.212 жыл бұрын
😁
@prakashreddytoom38072 жыл бұрын
Yes.
@ganeshrao75262 жыл бұрын
_GUNDU BOSS Dialogue_ : *DABBU Lu Vurikey RAVU Dialogue Cheppadam Lo TAGADHEYYY LEY* 🤣🤣🤣 _Lalitha Jewelleries Lo GOLD Konadaniki DABBU Lu Asalu RAVU_ 🤗🤗🤗
@arunam16992 жыл бұрын
S
@venkateswaraochinchinada65462 жыл бұрын
good
@ARROW-CHARY_2 жыл бұрын
సూపర్ కరెక్ట్ చెప్పిండ్రు అబద్ధం చెప్పిన వారు అన్ని గుర్తుపెట్టుకోవాలి నిజం చెప్పే వాళ్ళు ఏది గుర్తు పెట్టుకోవడం అవసరం లేదు ఇది ట్రూ
@ramachandrapoola63242 жыл бұрын
I appreciate your attitude Kiran
@prakashreddytoom38072 жыл бұрын
Yes. 💯%True.
@ganeshrao75262 жыл бұрын
_GUNDU BOSS Dialogue_ : *DABBU Lu Vurikey RAVU Dialogue Cheppadam Lo TAGADHEYYY LEY* 🤣🤣🤣 _Lalitha Jewelleries Lo GOLD Konadaniki DABBU Lu Asalu RAVU_ 🤗🤗🤗
@ratanbushi8132 Жыл бұрын
💯%
@shyamsunderreddym85782 жыл бұрын
👌👍 సార్ చాలా సరదా మనిషి సంతోషం 🙏🙏🙏
@saraswahtimotrha84412 жыл бұрын
ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలంటారు అది మీరే అండి సూపర్ సార్ సూపర్
@kurmamohan1872 жыл бұрын
👍
@hanumantharaokoppolu4457 Жыл бұрын
😮🎉🎉🎉
@ధర్మానుష్ఠానచంద్రిక2 жыл бұрын
నిజంగా నిజమే సార్ డబ్బులు ఊరికే రావు అన్న పదం అందరూ మర్చిపోయారు మీరు గుర్తు చేశారు
@djanardhanrao73812 жыл бұрын
కష్టం+ అద్రుష్టం+నిజాయితీ=కిరణ్
@prakashreddytoom38072 жыл бұрын
Mummatiki.
@ganeshrao75262 жыл бұрын
_GUNDU BOSS Dialogue_ : *DABBU Lu Vurikey RAVU Dialogue Cheppadam Lo TAGADHEYYY LEY* 🤣🤣🤣 _Lalitha Jewelleries Lo GOLD Konadaniki DABBU Lu Asalu RAVU_ 🤗🤗🤗
@kurmamohan1872 жыл бұрын
👍
@veeramanikanta365411 ай бұрын
Heeyy adrustam em lee sir kastam nijaithi antheee
@ramavathkumar12102 жыл бұрын
Nenu paper plate business chestunna , today onwards low profits to high sales chestha , high income earn chestha . THANK YOU KIRAN SIR
@keerthirajasekher18532 жыл бұрын
One of the best interviews in this channel.
@sahityachundru2 жыл бұрын
Absolutely 🤍🫰🏻
@kondurudargaiah10322 жыл бұрын
Exactly
@reddyseena7805 Жыл бұрын
Yesss
@DhanaLakshmi-yp2ds Жыл бұрын
AA
@yusufyusuf-cp4df2 жыл бұрын
సూపర్ కృషి దర్శనం మీ ప్రతి ఒక్క మాట చాలా బాగా చెప్పారు మంచి ఇంటర్వ్యూ చేసారు మేడం మీరు మీరు ఇలాంటి మంచి మంచి కెమెరా ముందుకు తీసుకురావాలి మేడం చాలా బాగా చెప్పారు సార్ నిజం చెప్పాలంటే ధైర్యం వస్తుంది ధైర్యం వస్తుంది ఇది మాత్రం వాస్తవం
@deviladiestailorssathyamva14332 жыл бұрын
👌👌👌 ఇంటర్వ్యూ మేడం గారు చాలా హుషారుగా ఉన్నారు....
@rajuhartnagaraju7572 жыл бұрын
కిరణ్ సార్ చూసి నప్పుడు మనలోనే ఉన్నట్లు ఉంటుంది అయన ప్రవర్తన
@Abhilash_Chowdary2 жыл бұрын
Felt most happy after watching your interview. Tq madam, tq captain. What a stature discipline ideology consistency and truthfulness
@inalanagendrarao103810 ай бұрын
సుమన్ టీవీ అనుపమ గారు లలిత జ్యూయలరీ కిరణ్ కుమార్ గారితో ఇంటర్యూ చాలాబాగుంది.మీ ఇరువు రి సంభాషణ చాలా బాగుంది ఎన్ని సార్లు విన్నా ఇంకా ఇంకా వినాలని కుతూహలంగా ఉంటుంది.... *ఎవరికి డబ్బులు ఊరకే రావు* కిరణ్ గారు ఈ కాప్షన్ ఇంకా ఇంకా బాగుంది.మీకు సహాయంచేసే గుణం ఉన్నట్లు ఈ ఇంటర్వ్యూ ద్వారా తెలుసుకున్నాను,చాలామంది పిల్లలను చదివిస్తూ ఉన్నట్లు విన్నాను.ఆ సహాయంను అలాగే కొనసాగించండి.మీరు నమ్మిన దేవత మిమ్ములను సదా రక్షిస్తూ ఉంటుంది.👌👍✌️💐💐💐🙏
@ayyappareddyp1136 Жыл бұрын
నిజ జీవితంలో హీరో అండి మీరు
@shivarajgolla19952 жыл бұрын
మీరు చాలా మంది మహిళలు కు అన్నయ్యగా మీ 👌LALITHA జూఎలర్రీ లో అతి తక్కువగా PRICE UNNANDUKU MAA హృదయపూర్వక ధన్యవాదాలు జై కిరణ్ 👌👌👌👍👍👍💖
@jayanthideshikachar36002 жыл бұрын
Long live Kiran gaaru.god bless you.very down to earth person
@ganeshrao75262 жыл бұрын
_GUNDU BOSS Dialogue_ : *DABBU Lu Vurikey RAVU Dialogue Cheppadam Lo TAGADHEYYY LEY* 🤣🤣🤣 _Lalitha Jewelleries Lo GOLD Konadaniki DABBU Lu Asalu RAVU_ 🤗🤗🤗
@anuradhaphirangi5675 Жыл бұрын
❤ Chaala manchi & interesting interview Nirupama madam. I am doing online business but not upto d mark after seeing this video I got inspiration from Kiran sir. Tnq sir to increase confident levels.
@udaybhaskarkasoju84212 жыл бұрын
నిరుపమ గారు సూపర్ అండి Excellent ఇది ఇంటర్వ్యూ లా లేదు ఫ్రెండ్లీగ మాట్లాడారు సూపర్ సూపర్ సుపర్
@govindreddyvelagala37662 жыл бұрын
వెరీ నైస్ ఇంటర్వ్యూ మేము చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాము కిరణ్ కుమార్ గారు మీ ఇంటర్యూని స్కిప్ చేయకుండా మొత్తం చూసాము
@chinna.g41932 жыл бұрын
కిరణ్ కుమార్ గారు చాలా కరెక్ట్ చెప్పారు సార్ డబ్బులు ఊరికే రావు
@venkateshwarrao4352 жыл бұрын
ఏ మాత్రం భేషజం లేకుండా,కలివిడిగా,సంతోషంగా,సొంత మనిషి తో మాట్లాడుతున్నట్లు వుండే ఈయన ఇలానే ఎప్పుడూ వుండాలని కోరు కొందాము.చదువు లేక పోయినా,ఇంత వ్యాపారాన్ని విస్తరించడం,మామూలు విషయం కాదు.
@vijayanirmalareddy89452 жыл бұрын
Amazing interview......kiran gaaru pure soul.....God bless you sir
@gorleappalanaidu23842 жыл бұрын
A person with great hard work honest and simplecity
@murthy272211 ай бұрын
మీరు మంచి గుండు మంచి మనిషిగా కనిపిస్తున్నారు
@sudharshansudharshan6372 жыл бұрын
What a down to earth nice person n great human being n such a great.
@malakondaiahmalakondaiah71282 жыл бұрын
Chala bagundi interview kirangari mukhamlo lakshmikalavundi great person
@vangapandukrishnavamsi40872 жыл бұрын
సూపర్ ఒక మంచి మనిషిని ఇంటర్వ్యూ చేశారు
@ravimohanvikram89772 жыл бұрын
Suuuper Sir, ur very much inspirational 👏 🙏 ❤
@chikkullaupender37062 жыл бұрын
చాలా నిజాయితీగా చాలా సింపుల్ గా ఉన్నారు
@nochurbalaji32382 жыл бұрын
Good interactive session nice to listen
@mosesbandi62242 жыл бұрын
From nowhere to the one and only honest gold business in India 👍🔥🔥
@parasaneeraja7772 жыл бұрын
Wowwww chaaaala pleasant ga positive ga anpinchindi video lovely ♥️♥️♥️♥️ nenu enka pedda fan ipoyaa Kiran gaaruuuu♥️♥️♥️
@kotilingachari98312 жыл бұрын
సార్! ప్రస్తుతం ఉన్న ప్రభుత్వలు చేయలేని విద్య దానము మీరు చేయటం చాలా మంచిగా ఉన్నది. గతమీలాంటి మంచి వారు పూర్వము చేసేవారని అన్ని తెలుసు. ముఖ్యంగా బంగారం ఎలా కొనుగోలు చేయాలో మీ ద్వారా ప్రతివారికీ తెలియజేయటం మంచిది
@kiluvenkateshwaro8717 Жыл бұрын
రర
@lollilolli98842 жыл бұрын
Endi ma'am interview ki evvarini vadaladam ledu.. Great ma'am 👍
@devikharamadevi49302 жыл бұрын
Miru chala baga chepparu sir your great sir miru 450 Store s open cheyalani anukuntaru chestaru sir chala mandi ki future kuda estunnaru sir job opportunity sir
@pulisrinivasarao49902 жыл бұрын
NIRUPAMA GARU INTERVIEW SUPER , HATS OFF MAM, TQ
@venkatkondam7950 Жыл бұрын
Kiran gaaru, you are a great and humble human being. Great sir. !!!!
@lakshmichennaiah5097 Жыл бұрын
Great personality and hard working, Social commitment person, May God bless you and your family 👪 All the best sir 👍 🙏 ❤️
@aliaalia750410 ай бұрын
🙏🙏🙏🙋♀️Hi sir chalaa baga chaparu thanks for your message thanks 👏👏👏👏👏👏👏👏👏👏👏👌👌👌👌👌👌👌👌👌👍👍👍👍💐
@mamathakanaka84592 жыл бұрын
Really beautiful interview thanks to suman tv and kirangaru
@ManiKanta-bm4ue2 жыл бұрын
Super nirupama akka...na korika tirindi akka... waiting for Lalitha jewellery md sir interview
@thatipakasiri30422 жыл бұрын
Super super interview 😍😍😍chala chala happy gaa vundi .anthaa jocks.😁😁😁chuusinantha serious gaa leeru Kiran gaaru . smile and jock 😍😍😍
@goulejeevanagj48652 жыл бұрын
Sir e interview lo oka manchi mata chepu sir ade super 💐💐
@chinnichinni41842 жыл бұрын
Chaala simple ga unnaaaru great sir
@gowthamiedubilli6096 Жыл бұрын
Nice interview🎉 great personality sir
@ravimohanvikram89772 жыл бұрын
Suuuper Sir You are Very much Inspirational ❤ 🙏
@syamsunderyadav56122 жыл бұрын
We inspired from you sir..... We love you
@rishiyadav36462 жыл бұрын
సూపర్ sir mee matalu
@duggepoguisaac5926 Жыл бұрын
He have great entrepreneurial mindset,😮😮😮 hats off to you sir
@jalagamvenkatasatyanarayan98062 жыл бұрын
Mosalatho Athyasatho kudina prasthutha vyapara samrajyam lo merusthunna swatchamayina kiranam. Hats off to you sir.🙏
@jkc11402 жыл бұрын
మన గుండోడు చెప్పేది నిజమే మేడం
@burrasuresh1092 Жыл бұрын
Super nice simply man, you are life chala people ki inspiration Sir . All the Best .
@devikharamadevi49302 жыл бұрын
Ma lanti job leni vallaki future estunnaru sir your great sir
@saibabusiddabathuni55682 жыл бұрын
Very natural interview all credit goes to Anupamaa garu
@Heydude_122 жыл бұрын
Kiran garu is an inspiration person
@obireddyd96702 жыл бұрын
Very nice interview sir....
@sravankumarkanchanapalli30332 жыл бұрын
Genuine interview no hypocrisy 🙏.
@saipadmaja81302 жыл бұрын
Kiran garu Mee interview simply superb meeru chala mandini chadivustunnaru Vidya dananni minchina daanam ledu thank you so much andi
@sunilmanepalli3590 Жыл бұрын
Nirupama Madam, Good inspiration Interview. 🙏🙏
@challapallisita32702 жыл бұрын
Chala bagundi interview 🙂
@mysashravankumar2 жыл бұрын
Very nice and worth to watch 😀
@leahdinnu37512 жыл бұрын
Genuine and very inspirational video...
@duvvurivenkataramakrishna53502 жыл бұрын
This anchor has got a very lovely face and beautiful expressions.
@DazzlingDheekshitha2 жыл бұрын
Kiran gaaru...Meeru Super 👌 Honest Person 🙏
@lgowri28032 жыл бұрын
Nice video mam సూపర్ అన్న కిరణ్ సార్ అన్న మీరు 😀😀😀😀
@sonicairtek41372 жыл бұрын
Super Super Super ఇన్టర్వ్యు Excellent
@madinedisujatha76352 жыл бұрын
God bless you sir 🙏 🙌 ❤
@kensmusic12292 жыл бұрын
Hats off to Kiran garu. I wish you him all the best.
@ayyarajuyalla19652 жыл бұрын
Kiran Kumar garu is a very good hearted person
@lucky-fr1ux2 жыл бұрын
I'm from Nellore I'm happy ur also from Nellore
@harishankarsinghkshatri31533 ай бұрын
Super very good Kiran sir and God bless you 🙏
@yesurathnamkathi43872 жыл бұрын
నెల్లూరోళ్ళు ఒక లైక్ వేసుకోండి.👍
@NagarajuNagarajulaxmi-cs2xs Жыл бұрын
Thank you suman tv 🙏
@sudilavanya52812 жыл бұрын
Kiran sir I agree your total words .na shirt and long haram Lalitha lone konnanu all r super.😁👌💞
@mebhaskar2 жыл бұрын
చాలా మంచి విషయాలు చెప్పారు గుండు బాస్ గారు..
@nunechandra48502 жыл бұрын
Real business men..... Every realise to man to men🙏🎉🎉🎉
@mamidihanumantharao4321 Жыл бұрын
You are my inspiration sir Kiran garu.
@vijayakrishnainapagurthi71522 жыл бұрын
Lalitha jewelries add lo cheppindi nijame bhayya.....nen oka sari chala pedda showrooms ki vella....annintlo chusanu....lalitha antha thakkuva price inkekkada ledu.....andulo tharugu chala thakkuva...lots of respect to him....
@srinivas99goud83 Жыл бұрын
Super sir.bagga cheparu
@prashntyadagiri26202 жыл бұрын
I like the interview ❤️👌
@mandalarenuka1165 Жыл бұрын
Nijam nijam chepparu ఇద్దరు.
@mahiyadavkodari41602 жыл бұрын
Ne smile super sir😍😍
@sandeepsandykatta21272 жыл бұрын
Exalent All The Best 👍
@siddiramulusirige2 жыл бұрын
Super sir
@sivanaidu89632 жыл бұрын
Miru chephe vidhanam super andi and mi dhagara chala nerchukovali chalaa ..
@gsmani162 жыл бұрын
I like lalitha julari gold.Thank you very much Sir Sri Kiran Sir and suman TV Yaajamanyam. Because, very good news and good information. Subramanyam Naaraiah From Kuwait.
@govindreddy91002 жыл бұрын
సూపర్ కిరణ్ గారు 🙏🙏🙏👌👌👌
@maniroxx64052 жыл бұрын
Proud to be a Lalitha jwellery employee😍🔥🔥🔥
@sakuntalap83272 жыл бұрын
V
@maniroxx64052 жыл бұрын
@@sakuntalap8327 v ati bro
@rameshtimez90842 жыл бұрын
చాలా ముచ్చట గా ఉంది..ఇంటర్వ్యూ
@garugubhavani912 жыл бұрын
Super interview..like that anchor more
@Ravindra23412 Жыл бұрын
Kiran sir, Ur Confidence levels are very high Actually I bought one item from ur Branch, I compared after purchase d, there is large difference between ur rate & others'. Ur item has high quality & reasonable price.
@joshnab70462 жыл бұрын
U r so bold and beautiful soul sir
@naninani7598 Жыл бұрын
Smile next level 😃😃
@gudipatianil84732 жыл бұрын
చాలా సరదా మనిషి
@maheshchinna80042 жыл бұрын
Meeru chala saradhaga matladutharu
@sarahpeter46553 ай бұрын
Amazing interview 👍
@madanmohan59102 жыл бұрын
One of the finest interviews. Kudos to kiranji ,,,😀👌🙏🏿
@kvsubramanyam82502 жыл бұрын
చక్కటి ఇన్టర్వూ
@jairamfashions62714 ай бұрын
Nirupama గారు ఒక్క విషయం నేను guntur branch కి వెళ్ళా ,అక్కడ ఉన్న sanitation వాళ్ళు washbasin దగ్గర భోజనం చేస్తున్నారు, కన్న తల్లి మాత్రమే చేసే పని వాళ్ళు మనకి చేస్తున్నారు వాళ్ళకి వేరే ప్లేస్ ఇచ్చి కొంత time ఇచ్చి శుభ్రం చేసి వెళ్ళమనండి,.