ఏపీ కి నేనే సీఎం! Jaffar Interview With Jani Master | AP Election 2024 | Itlu Mee Jaffar

  Рет қаралды 372,296

Itlu Mee Jaffar

Itlu Mee Jaffar

7 ай бұрын

#journalistjaffar #janasenaparty #pawankalyan #cmjagan #apelections2024
ఏపీ కి నేనే సీఎం! Jaffar Interview With Jani Master
Jani Master is a famous choreographer. A dance master who grew from a commoner to a star. From his childhood, he experienced many difficulties and grew up. In spite of those difficulties, his desire is to enter politics for the poor people, his strong desire is to become the CM. For this, find out in this interview which party Johnny Master will contest for.Watch full episode in Itlu mee jaffar channel by journalist jaffar
emial id: connectteamjaffar@gmail.com
Facebook :: / jaffar.reporter

Пікірлер: 634
@harichin2
@harichin2 6 ай бұрын
మీ జీవితం చాల మందికి ఇన్స్పిరేషన్. ఎంతో కస్టపడి ఇక్కడవరకు వచ్చారు. ఎప్పటికి మీకు సపోర్ట్ గా ఉంటాం #JaniMaster ❤️🙏
@satishKumar12386
@satishKumar12386 6 ай бұрын
Jai janasena.... ✊🏻 జానీ మాస్టారు మీరు చాలా కష్టాలు పడి ఈ స్థాయి కె వచ్చారు... 👏🏻😊
@ks9072
@ks9072 6 ай бұрын
జానీ better than PK as PK got Mega Star , జానీ got nothing
@sunkarisuresh9177
@sunkarisuresh9177 6 ай бұрын
సొంతకాళ్ళమీద కష్టపడి ఎదిగిన వ్వక్తి జానీ మాస్టర్ గారు మీలాంటి వాళ్ళు జనసేన పార్టీ టికెట్ ఇస్తే ప్రజాధనం వృధా చేయడు అనిపిస్తుంది. జై జనసేన. జై భీమ్ ✊
@VijayMAKAMALLA
@VijayMAKAMALLA 6 ай бұрын
జనసేన తరుపున ఎమ్మెల్యేగా గెలవాలని కోరుకుంటున్నాను❤❤❤
@Janatha_words
@Janatha_words 6 ай бұрын
Illanti vallani pettukoni..Madda gudsi pothunnam
@Kurasanikaka
@Kurasanikaka 6 ай бұрын
మీకు మీ ఓనర్ కేటాయించే సీట్లు 20, దాంట్లో పది టీడీపీ నుంచి వచ్చిన వాళ్లు ఉంటారు, ఆ బొక్కలో 10 సీట్లకు ఈ బొకాడియా కి ఇవ్వాలి ఇంకా.
@MsMadhulika
@MsMadhulika 6 ай бұрын
Asalu Janasena ke seats levu...inka veellela mlas avutaru
@gjaswanth8163
@gjaswanth8163 6 ай бұрын
First Pawan Kalyan ni mla gelavamanu Ataravata ee Johny gelastadu le
@VijayMAKAMALLA
@VijayMAKAMALLA 6 ай бұрын
ఇక్కడ కామెంట్స్ చేసిన అందరూ పోయి వాలంటీర్ జాబ్ చేసుకోండి Frist మీ భతుకులకి అంతకు మించి శీను లేదు కదా Paytm గొర్రెబిడ్డలారా
@BALU.G21
@BALU.G21 6 ай бұрын
ఒక సామాన్యుడు ఎందుకు సీఎం కాకూడదు, ఒక బలహీన వర్గాలకు చెందిన వాళ్ళు ఎందుకు అధికారం చేపట్టకుడదు అని మానవ హక్కుల్ని గుర్తు చేసిన జానీ గారికీ ధన్యవాదాలు,, కలలు కనండి అని మేలుకొలుపు తున్నారు,, సమకాలీన పరిస్థితులపై స్పందించే విధానం సేవ చేయాలనే గుణం ఉన్న జానీ మాస్టర్ గారు ప్రజాసేవకుడు గా రాజకీయవేత్త గా ఎందరికో ఆదర్శం కావాలని ఆశిస్తున్నాను... ❤❤ 👍🤝
@boyathirumalesh8508
@boyathirumalesh8508 6 ай бұрын
👌.. ❤️
@SrinivasReddy-mf9fy
@SrinivasReddy-mf9fy 6 ай бұрын
Baga avutadu le joker politics lo
@krishnakumar-tm6wr
@krishnakumar-tm6wr 4 ай бұрын
Mg jaggu di​@@SrinivasReddy-mf9fy
@subbaraoreddy1590
@subbaraoreddy1590 6 ай бұрын
జాఫర్ గారు ఇటువంటి వ్యక్తుల వీడియోలు చేస్తే రాబోయే తరానికి స్ఫూర్తిని నింపుతారు
@BeingPSPK
@BeingPSPK 6 ай бұрын
జగన్ అన్న నీ అభిమానిస్తాం, పవన్ కళ్యాణ్ గారికే ఓటు వేస్తాం 🔥😅
@BNST2020
@BNST2020 6 ай бұрын
Joke haaaa kani ekada vultaaa last time chudaledaa
@user-uo9cy4ig7o
@user-uo9cy4ig7o 6 ай бұрын
😂😂😂😂
@1c_273
@1c_273 6 ай бұрын
బొక్కలే 😂😂😂
@reddyreddy4860
@reddyreddy4860 6 ай бұрын
That is jock
@reddyreddy4860
@reddyreddy4860 6 ай бұрын
Jai jagan
@MSaiprasad330
@MSaiprasad330 6 ай бұрын
Jai janasena we are with you Pawan ana...
@mohammedibrahim2325
@mohammedibrahim2325 6 ай бұрын
పవన్ కళ్యాణ్ గారి తర్వాత నాకు ఇష్టమైన వ్యక్తి జానీ మాస్టర్ గారు. రంగస్థలం సినిమాలో "జిగేల్ రాణి " పాట 👌🏽👌🏽👌🏽👌🏽👌🏽
@Kanth789
@Kanth789 6 ай бұрын
ఎవడెవడో కోడిగుడ్డు మీద ఈకలు పీకేవాలు మంత్రులు,ఎమ్మెల్యే లు అవుతున్నారు,నీకేదో సేవ చేయాలని ఉంది అల్ ది బెస్ట్ భాయ్ ,నీ వలన 10మందికి మంచి జరిగితే అదే చాలు
@jagadeeshreddy7813
@jagadeeshreddy7813 6 ай бұрын
Congratulations Anna ❤ Jai Pawan Kalyan Annaya 🔥
@shaik.khaleel4118
@shaik.khaleel4118 6 ай бұрын
after watching this interview, I could sense #Johny is a very down to earth great human being. Mashallah may Allah bless you with lots of happiness and success
@pvlakshmipvlakshmi3157
@pvlakshmipvlakshmi3157 6 ай бұрын
సమాజానికి మంచి చెయ్యాలను కొనేవారి మంచి వేదిక జనసేన పార్టీ జాని మాస్టర్ గారి ఆలోచనలకి మనస్తత్వానికి జనసేన పార్టీ యే కరెక్ట్
@epic_videos222
@epic_videos222 6 ай бұрын
One of the Most Honest person jhonny bhai, jai janasena ✊
@anjipspk7902
@anjipspk7902 6 ай бұрын
its really inspirational interview jhonny master he is good human being
@sacreations262
@sacreations262 6 ай бұрын
జై జనసేన ❤
@janasenadgpyouth
@janasenadgpyouth 6 ай бұрын
Assalamu alaikum jani bhai ❤ continue Janasena party Jani bhai Jai Janasena party
@sanjusanju3363
@sanjusanju3363 6 ай бұрын
ఎన్ని దినలైంది అన్న నిన్ను చూసి ఇంట్వేవు లా లవ్ యూ బంగారం బోస్ ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@santuar143
@santuar143 5 ай бұрын
ఒక్క నెగిటివ్ కామెంట్ కూడా లేదు. congratulations jhani Bhai.Jai jenasena❤
@BeingPSPK
@BeingPSPK 6 ай бұрын
Love you anna Jhonny ఆన్న 🔥❤
@rajusannefilims7442
@rajusannefilims7442 6 ай бұрын
Jafar గాడిని i. మిగ్గిన మగాడు ఒక్కే ఒక్కడు జానీ మాస్టర్ సూపర్ జానీ మాస్టర్
@kishorekumarpabbireddy8784
@kishorekumarpabbireddy8784 6 ай бұрын
Very Honest person Johny master
@neymar5481
@neymar5481 6 ай бұрын
Jhonny master >>>>> all political leaders in ap keep going anna stand with ppl
@chprashanthch
@chprashanthch 5 ай бұрын
one of the best interview done by jaffar on the honest person ( jani master) . plz , requesting jaffar garu to make such interviews only on the truth , honesty n genuine like this kindly hope he see's this.
@sathishkommireddi4489
@sathishkommireddi4489 6 ай бұрын
master your are the best Choreographer in cinima field don't enter the politics
@aravabalanaidu7349
@aravabalanaidu7349 6 ай бұрын
సార్ మీరు మంచి కొరియోగ్రాఫర్ మీకు రాజకీయాలు ఎందుకు మీరు పోటీ చేస్తే కనీసం డిపాజిట్ కూడా రాదు కావున మీ సినిమా ఫీల్డ్ లో మంచిగా రాణించు
@jayanth935
@jayanth935 6 ай бұрын
Nuv poti chey vastai deposit lu
@gramalakshmareddy4718
@gramalakshmareddy4718 6 ай бұрын
Ante contest cheyadaniki yemi kaavaali qualification?manchi manasu saripoda?
@Chakri738
@Chakri738 6 ай бұрын
ఆఆ...మరి నువు పోటీ చేస్తే డైరెక్ట్ sheeyam ఐపోతవ్ మరీ.... ఒకసారి ఓడిపోతే...ఓడిపోతాడు...అనుభవం వస్తుంది... మళ్లీ try చేస్తాడు....ఆయనకి ఉన్న ఇంటరెస్ట్ ఉంది ...పోటీ చేస్తాడు.... తమరికెం బాధ సార్
@rowdyboyindia5109
@rowdyboyindia5109 6 ай бұрын
Mana erri puku thanam vodipothe
@shaikbrahmam5365
@shaikbrahmam5365 5 ай бұрын
Neev vote vey lakapoy muy don't disappoint others
@nani753
@nani753 6 ай бұрын
విద్య,వైద్యం ,ఎప్పుడు ప్రీగా ఎప్పుడు వస్తుంది ఎప్పుడే ఈ రాష్ట్ర బాగుపడుతుంది
@phaniundavalli7233
@phaniundavalli7233 6 ай бұрын
Free ga chala enka emaiena kavala ??? Me knowledge ki hats off
@rambabujai3592
@rambabujai3592 6 ай бұрын
Good Man Joahny bhai Keep it up good work
@vaasu2243
@vaasu2243 6 ай бұрын
All the best for ur political journey johny bhai
@mohammodrasheeda7839
@mohammodrasheeda7839 6 ай бұрын
Nice interview
@Vstravelblog0447
@Vstravelblog0447 6 ай бұрын
Alla the best annaya I'm Nellore ien
@nikki0123
@nikki0123 6 ай бұрын
All the best Anna Jai janasena Jai hind
@venky8885
@venky8885 6 ай бұрын
Good human being Jani master garu ❤ Pk
@bgmi3277
@bgmi3277 6 ай бұрын
జై janasena❤❤❤❤.
@1991childhood
@1991childhood 6 ай бұрын
12.00 chala baga chepparu andi... Shayam chesi adi padi mandiki cheppukoni shayam pondini valalki takkuva cheyyadam istam leka yavariki cheppanu ani chala baga chepparu...
@Mrnag1456
@Mrnag1456 6 ай бұрын
Namaskaram Jani sir & Jaffar sir I'm from Nellore district muthukur (m)
@krishnaiahpamuru8343
@krishnaiahpamuru8343 5 ай бұрын
JaiPawankalyan JaiJanasena. Jai. Jani. Master
@kranthireddy4060
@kranthireddy4060 6 ай бұрын
Jai Jagan❤
@sankarprasadam820
@sankarprasadam820 6 ай бұрын
Congratulations 🎉🎉
@bharadwaj.s
@bharadwaj.s 6 ай бұрын
We want shakar master interview... Jafar bhai.. Interest ga untundi.. And miku views baga vastai🎉
@007_talks
@007_talks 6 ай бұрын
Subscribed.... 😊
@sathibabumajji9253
@sathibabumajji9253 6 ай бұрын
Jafar sir manchi interviewcheyandi sir meeku Nenu pedda fan
@yekojivlogs2593
@yekojivlogs2593 6 ай бұрын
Good 👌👌👌
@Nani-pj2om
@Nani-pj2om 6 ай бұрын
Hi brother All the best. The thought of "Education and Medical free" is ultimate even I do have same thought and many times I discussed with my friends, No need of any other welfare schemes if this is implemented in our entire country. All the people will be happy... All the best for you. You have to keep this in your mind always & move further. It is not only your thought but it is a weapon for you to be successful and develop nation. Once again All the best. Supporting you always.
@RANJITHKUMAR-sn2gp
@RANJITHKUMAR-sn2gp 2 ай бұрын
Your are a good human being sir... all the best
@shaikshamshoddinshaik3349
@shaikshamshoddinshaik3349 6 ай бұрын
Jafar anna ap lo elections daggaraku vastunay senior leaders prajalaabiprayalu ila manchi heated interviews cheyandi manchi reach vastundi meku channel ku oka citizen ga idi ma request anna
@german_foodie
@german_foodie 6 ай бұрын
jaffar garu....next interview nundi pedda chairs pettinchandi..chala kashta padtunnaru
@akkayya2498
@akkayya2498 3 ай бұрын
Mee videos baguntay jafffar garu. Neneppudo subscribe chesa.😊❤
@chandhu_1986
@chandhu_1986 6 ай бұрын
నిజంగా మీ లాంటి వాళ్ళు రాజకీయం లోకి వస్తే అంటే అందరు అలాగే ఉంటే నిజం గా 👌👌👌👌👌👌👌👌👌👌సార్
@cricketerlol.2104
@cricketerlol.2104 5 ай бұрын
Jhony said wonderful words about helpless people feelings, i will pray for you bro till now 🙏🙏🙏 stay like that life long
@vigneshkumar7524
@vigneshkumar7524 6 ай бұрын
please next interview with YS sharmila
@BasavaU-xn6yf
@BasavaU-xn6yf 6 ай бұрын
Jani master 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉. ✊✊JAI janasena ✊✊jai jani master 🎉🎉🎉🎉
@correct5483
@correct5483 6 ай бұрын
Jani ...bhayya I never see a man like you
@user-wu7mb4wd8t
@user-wu7mb4wd8t 6 ай бұрын
Chala rojulaki manchi person interview chesharu
@pandunaidu9762
@pandunaidu9762 6 ай бұрын
Jai janasena❤❤ jani bai❤️
@shivashankarreddy9809
@shivashankarreddy9809 6 ай бұрын
Jai Jhonny bhai❤
@sriaditya369
@sriaditya369 6 ай бұрын
I too know him...good person and have ability to respond on people issues so ..time decides
@vijaykumarellandula
@vijaykumarellandula 5 ай бұрын
Super ❤
@rajcool5004
@rajcool5004 6 ай бұрын
Master love u 😘💗
@ramakrishnabadhepally5667
@ramakrishnabadhepally5667 6 ай бұрын
jai pspk❤
@yeshuyeswanth1434
@yeshuyeswanth1434 6 ай бұрын
Jani bhai is big inspiration for struggled people, great Jani from Nellore
@damudaya2455
@damudaya2455 6 ай бұрын
🎉🎉❤❤
@ramgadu6136
@ramgadu6136 6 ай бұрын
All the bst
@chandhu_1986
@chandhu_1986 6 ай бұрын
జాఫర్ సార్ మీరు కర్రెక్ట్ వాళ్ళ తో చేస్తారు సార్ 👍
@user-so6ob6gh9c
@user-so6ob6gh9c 6 ай бұрын
All the best Johny master..jai janasena
@Sams_voice
@Sams_voice 6 ай бұрын
రాజకీయాల రావడం తప్పు లేదు కానీ ఆ పార్టీ విధానం ఎంటి ప్రజలకు ఏం చేస్తారు అనె క్లియర్ ఐడియా ఉండాలి అలాంటి పార్టీ తో నడవాలి.జనసేనకి ఎంటి విధానం ఒక్కటి చెప్పగలవా లేదే..ఎపుడెపుడు cpf పెట్టాడు ఆ తరువాత ఇపుడు అది ఏమైంది వదిలేశాడు.పార్టీ నీ అలాగే వదిలేశాడు .ఏం ఉంది ఇంకా ఆ పార్టీ లో.నాయకుడికీ స్థిరత్వం లేదు విధానం లేదు
@rr-yc2ii
@rr-yc2ii 6 ай бұрын
Welcome to JSP anna❤
@Thimmidi_2877
@Thimmidi_2877 6 ай бұрын
He is True' #Kalyan Anna follower
@moulanaali1311
@moulanaali1311 6 ай бұрын
Good interview jafar sir
@fashiontailors134
@fashiontailors134 6 ай бұрын
Jai janasena Super Jhonny master
@tullibillianupam3756
@tullibillianupam3756 6 ай бұрын
జనశిన సింగేల్ గా రమ్మను మెము గెలిపిస్తం ఎందుకంటే ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేదు తెలుగు దేశం పార్టీ మీద నమ్మకం లేదు ఫైనల్ గా మీ జనాసిన మీద చిన్న నమకం వుంది సింగిల్ గా వస్తె కని తెలుగు దేశం పార్టీ తో పొత్తు పెట్టుకోవడతో నమ్మలేక పోతున్నామ్ మిరే కొట్టుకుంటున్నారు సీట్ల కోసం గతం లో పవన్ సర్ డబల్ స్టాండ్ వేవహరం నడిపారు మరి ఎపుడు ఎమ్ చేస్తాడు CBN అధికారం కోసం అమ్ అయిన చేస్తాడు మనకి తెలుసు అందుకని మీరు గరంటి ఎవ్వగలర జస్ట్ ఈ రెండు ok చేపమను చాలు నెల్లూరు to vizag only one place గరెంటి ఎవ్వగలార
@Veduvibes
@Veduvibes 6 ай бұрын
Nuvvu jagan ne nammukku...oka murderer and scammer yen
@ganeshchilakalapalli6424
@ganeshchilakalapalli6424 6 ай бұрын
Jhony master very straight forward ga vuntaru, kastam chusina and telisina vekthi.
@tccharankumar5522
@tccharankumar5522 6 ай бұрын
Great Anna Janasena is right party for you bhaiyaaa
@sravanigeddam6468
@sravanigeddam6468 6 ай бұрын
I respect for what you are master but Chala burra takuva vadila matadinaru oka situation lo miru chinapudu situation wrst undi annaru apudu mi pk ipdu support chesina CBN gare CM ga undevaru, hyd ni develop chesasa ani cheppukune manishi kuda karaname chalamandi lives ala undataniki e vishayam kuda enduku cheptuna ante miru jaffar gari adigina answer ki sarrigga answer cheyaledu , the way schools changed in AP compare to before gvts is really appreciable , miru chesina manchi gurtinchakunta etla matadatam crcta kadu
@shaikyusuf5298
@shaikyusuf5298 6 ай бұрын
Super
@santhoshkumarbheemana2281
@santhoshkumarbheemana2281 6 ай бұрын
Hi jaffar garu, Janasena chief Pawan Kalyan garitho oka interview cheyyandi. ❤
@thota9951
@thota9951 6 ай бұрын
Janasena CM
@rajcool5004
@rajcool5004 6 ай бұрын
Jai janasena❤
@dailogkottu279
@dailogkottu279 6 ай бұрын
Lv u jhony n lets go Johnny
@ramanaponnada7784
@ramanaponnada7784 6 ай бұрын
@syamkumaryandluri1869
@syamkumaryandluri1869 6 ай бұрын
All the best broo🎉
@BalaWithTrue
@BalaWithTrue 6 ай бұрын
Welcome Jani Master Garu ❤️💥 In Janasena ❤.miru Yedo okaroju MLA avutharu Pawan Kalyan Garitho Undandi ❤️🔥 Jai Janasena
@pawanism9501
@pawanism9501 6 ай бұрын
Let's go Johnny ❤❤❤ Super Jani master 🙏🙏🙏
@gopikrishnacheekati1689
@gopikrishnacheekati1689 6 ай бұрын
Jai janasena ❤
@anilreddykini
@anilreddykini 6 ай бұрын
All the best
@Royal-il2qg
@Royal-il2qg 6 ай бұрын
Good person jani master
@vijaydaniel7425
@vijaydaniel7425 6 ай бұрын
Jai JANASENA ❤
@saivaraprasadmeesala8580
@saivaraprasadmeesala8580 6 ай бұрын
Super Johny Bhai
@adhishesu6742
@adhishesu6742 6 ай бұрын
Jai janasena vote for glass
@Watching219
@Watching219 6 ай бұрын
Anna idi nee type interview kaadu idi edo friendly chit chat type chesaru ilntivi vaddu jaffer bhai
@alliswell-gz4cc
@alliswell-gz4cc 6 ай бұрын
All the Best God bless u Master🎉🙏
@user-qw5cw2td7t
@user-qw5cw2td7t 6 ай бұрын
Assalam walekum Zafar bhai
@vijendharvijendhar4233
@vijendharvijendhar4233 6 ай бұрын
Amberpet Shankar anna interview upload chyu jaffar Bhai waiting
@sameer-tz4yk
@sameer-tz4yk 6 ай бұрын
🔥🔥🔥🔥🔥
@ramlaxman2158
@ramlaxman2158 6 ай бұрын
Jhonny annayya nvu super
@kurumalliiyerriswamy8496
@kurumalliiyerriswamy8496 6 ай бұрын
Love you jaani anna
@anusuriramu5120
@anusuriramu5120 6 ай бұрын
Exlent sir
@user-sf9yv4lv6d
@user-sf9yv4lv6d 6 ай бұрын
Jahni మాస్టర్ గారు ఏదైనా ,చాలా పేద కుటుంబం లో వచ్చి ఇంత మంచి పేరు తెచ్చుకున్న ఎదిగారు...పేద కుటుంబం లో ఉండి పేద వాల కష్టం అన్ని దగ్గరా ఉండి చూసి పెరిగారు గనుక ,పాలిటిక్స్ లో వస్తె పేద ప్రజలకు మంచి చేస్తారు,అని అనుకుంటున్నాను....#####జాని మాస్టర్ Good thinking ###All the best Chance vasthe miss chesukunda Politics తప్పకుండా రావాలి అన్న
@mahammadalishaik6049
@mahammadalishaik6049 6 ай бұрын
సీఎం అంటే next ka paul
@Rohit-wu1wd
@Rohit-wu1wd 6 ай бұрын
Okka KA paul kadu bro chala mandi KA Paul's unaru
@sudheerlanka3820
@sudheerlanka3820 6 ай бұрын
@Rohit-wu1wd Bro, ala maa jagan mamayya ni anoddu
@Rohit-wu1wd
@Rohit-wu1wd 6 ай бұрын
@@sudheerlanka3820 Jagan Mama, Package star, Chandra thatha and Mandalagiri babu andaru bro
@kvramana966
@kvramana966 6 ай бұрын
జానీ బ్రదర్ నువ్వు విద్య కొరకు మాట్లాడింది చాలా బాగుంది. ఐతే నా ప్రస్న ఏమిటి అంటే.. ప్రభుత్వ బడులులో మీ మన పిల్లలు ను చదివిస్తామా? ప్రభుత్వ ఉద్యోగం కావాలి మనకి ప్రభుత్వ బడులు అవసరం లేదు. కాస్థా వాస్తవంకి రండి బ్రో
@MadhuJanaSena
@MadhuJanaSena 6 ай бұрын
Hi Jaffar Sir Getting sometimes suddenly loud voice.
路飞太过分了,自己游泳。#海贼王#路飞
00:28
路飞与唐舞桐
Рет қаралды 32 МЛН
50 YouTubers Fight For $1,000,000
41:27
MrBeast
Рет қаралды 206 МЛН
World’s Largest Jello Pool
01:00
Mark Rober
Рет қаралды 89 МЛН
Kethireddy Venkatarami Reddy First Interview With Jaffar After Defeat
39:44
路飞太过分了,自己游泳。#海贼王#路飞
00:28
路飞与唐舞桐
Рет қаралды 32 МЛН