మీరు చాలా చక్కగా పాత ఇత్తడి, రాగి పాత్రలను కొత్త సామానులా, అనిపించే లాగా తోమారు, మీకే కాదు, నాకు కూడా వాటిని చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది.
@sudhamanin8155 Жыл бұрын
అమ్మా! మీరు చాలా ఇత్తడి సామాను సేకరించారు. చక్కగా తోముకున్నారు...తళతళమెరిసేలా? ఇంత ఓపికమంతులు ఈకాలంలో కూడా వున్నారా...అనిపిస్తోంది. మీ అంత కాకపోయినా మేము కూడా మాఇంట్లో ఇత్తడిసామాను బాగానే వాడుతాము. అలాగే దేవుడి దగ్గర వెండిసామాన్లు కూడా ఎక్కువే వాడతాము. అయితే ఇత్తడి ఆరోగ్యానికి మంచిదే కానీ, తోముకోవడమే కష్టం! నేను దానికి ఒక పద్ధతి కనుక్కున్నాను. చాలామందికి తెలిసేవుండవచ్చు. అదేంటంటే...నిమ్మకాయలు ఖరీదు తక్కువ వున్నప్పుడు ....రెండోరకం కాయలు మరింత చవగ్గా దొరుకుతాయి. అప్పుడు ఓ యాభైకాయలు తెప్పించుకుని, పచ్చడిలాగా...పక్షాలుగా కోసుకుని కొంచెం ఉప్పు, పసుపు వేసి పక్కన పెడతాను. బాగా ఊరిన తరువాత రోజూ ఒకటో రెండో నిమ్మదబ్బలు తీసుకుని వెండిసామాన్లకు పట్టించి, కొద్దిగా సబీనా వేసి తోముతాను. అలాగే పనిఅమ్మాయి నిమ్మతొక్కుతో ఇత్తడిగిన్నెలను బంగారుగిన్నెలా...అనిపించేలా తోమిపెడుతుంది. ఇంకా మెరుపుకావాలంటే ఆ తొక్కులో కాస్త సోడాపొడి, వెనిగర్ కూడా కలపవచ్చు. నిజంగా మ్యాజిక్ లాగా పనిచేస్తుంది ఈ నిమ్మతొక్కు. మీకు తప్పక ఉపయోగపడుతుంది. చింతకాయ పచ్చడి, నిమ్మకాయపచ్చడి పాతబడిపోయి మందువాసన వస్తుంటాయి. వాటిని పడేయకుండా ఇత్తడి, వెండి వస్తువులను శుభ్రపరచుకోవడానికి వాడుకోవచ్చు. అలాంటి ఇత్తడి గిన్నెలలో వండిన అన్నం, ఇత్తడి బాణలిలో వేయించుకున్న కూర, ఇత్తడి తప్పేలాలో వండుకున్న పప్పు ఎంత బాగుంటాయో కదా!
@balagopalmandavalli855111 ай бұрын
Well..
@BPentaya-lf4kh8 ай бұрын
😮.. ,,,,,,,,,,,,,,,__,,😢 😮😮😮
@lavanyaparvathaneni04 Жыл бұрын
Maa intlo pooja samaanle tomalekapotunnamu enni saamanlu ela tomarandhi babu🙏🙏great effort👍👍
@yadanitha81232 ай бұрын
Super mam మా చిన్నప్పుడు మా అమ్మమ్మ ఇంటికి పోయినప్పుడు , ఇంట్లో చాలా ఇత్తడి పాత్రలు ఉండేవి. ఇప్పుడు మనసులో గుర్తుగా మాత్రమే ఉండేవి కానీ ఇప్పుడు చూడడానికి మా అమ్మమ్మ లేదు. ఆ పాత్రలు లేవు. చాలా రోజుల తర్వాత మీ వీడియో చూస్తుంటే ఆ పాత రోజులు మళ్లీ నిజంగా ఆ రోజులు కనిపిస్తున్నాయి. మీకు ఈ వీడియో చేసినందుకు చాలా థాంక్స్ మేడం
@utharaderangula26910 ай бұрын
Naku chala estam Andi thanku so much
@srinivasrajuupendram5123 Жыл бұрын
భలే తో మారండి నిజంగా , మీకు చాలా ఓపికండీ బాబు any how మంచి information ఇచ్చారు థాంక్స్
@shashichilla24879 ай бұрын
I have enjoyed your video n very happy
@kondaiguntayanadirao40384 ай бұрын
Good analysis about brass cleanig🎉
@ConfusedBlackberries-ki4uxАй бұрын
Chala baga tomaru andy nenu E roje try chestanu gudilo akasa dipalu echeru clean cheyadaniki vati mida prayogam chestanu thanks andy
@LaxmibaiRamavath-e2y9 ай бұрын
చాలా బాగుంది మెడం
@hymavathikilaparti97048 ай бұрын
మీరు చెప్పటం బాగుంది ఐఈ టిప్పు అందరికి ఉపయోగం అవుతుంది 👌
@vanta_shala8 ай бұрын
Thank you so much
@lalitha8547 Жыл бұрын
తళ తళా మెరుస్తుంటే బాగున్నాయి👍
@rajurisanthoshi Жыл бұрын
Very nice... u r really awesome as yr maintaining so many brass vessels...😊
@malathic4865Ай бұрын
Very easy andi thank you for information 😊
@vanta_shalaАй бұрын
Thank you so much 🙂
@nagamalleswararao548211 ай бұрын
Super super akka ❤
@Jamunarani9 Жыл бұрын
చాలా బాగున్నాయి అండి. పితాంబర్ లో నిమ్మరసం కల్పడం తెలీదు. ట్రై చేస్తాను
@kameshchili7866 Жыл бұрын
Chala baga chesaru andi....👌👌👌
@yamunaa4862 Жыл бұрын
nizamey na jaju powder gold laga vachayi ittai samanam chala thanks andi.
@MrMadhuri99 Жыл бұрын
Mee ittadi samanulu + mee matalu chala bagunnayi andi 😊
@ramamanne2122 Жыл бұрын
Chakkga thomarandi beatyful saamanulu ❤❤
@sandhyaranibatchali6267 Жыл бұрын
Excellent tips, thank you very much
@b.vijayalakshmi8872 Жыл бұрын
Eeroojullo Meru ethadi samanlu maintain cheyadam challa great andi
@RajaniBuddala Жыл бұрын
Chala bagundi andi me tip
@swathidharmula7559 ай бұрын
Lemon salt and surfe vesi kuda chesthey super use avudhi
@BLSJyoti Жыл бұрын
Super chala opikaga chesaru
@annepunyavathi1995 Жыл бұрын
Super idea aunty , super tips
@nageswararaogk832310 ай бұрын
Super akka nenu kuda elane murisii potanu na సామానులు చూసి
@vanta_shala10 ай бұрын
Thank you so much sister
@relangivaralakshmivaralaks6511 Жыл бұрын
Nice tq medam
@srilakshmi403411 ай бұрын
Super❤❤❤ cleaning
@BullyTecg Жыл бұрын
Great andi
@anuradhareddy7706 Жыл бұрын
Nice vijaya
@sirivalli979511 ай бұрын
Nice..
@siddhantapusyamkumar6563 Жыл бұрын
Bagunnai andi
@SurekhaSanivarapu3 ай бұрын
Nenu ippidu ide follow avvali sister
@muralidudekula52 Жыл бұрын
Chala bagunnai patralu
@saibharatikadha Жыл бұрын
బాగుంది వీడియో
@preetiaddala Жыл бұрын
Peetambaram baaga vadilipotundi but hands padaipotunnai Daarunamgaa any how ta soo much💐💐💐
@prasannalakshmib9245 Жыл бұрын
Super gaa vundi
@lalitha8547 Жыл бұрын
ఇలాంటివి కొన్ని మాత్రం నా దగ్గర ఉన్నాయి. నాకు చాలా ఇష్టం ఇత్తడి రాగి పాత్రలు .👍
@anjalijaya414212 күн бұрын
Hi Andi recent ga rice cooking kosam bowl tesukuna cook chestunapudu lopala una colour rice ki antukuntundi Dani yala clean cheyali
@sreedevi5680 Жыл бұрын
Good idea 👌👍👏🙏💐
@Ram9160 Жыл бұрын
Super.akka entha bagunnayo samanulu
@KumariCh-zx6mb10 ай бұрын
U. 👌🏻mam
@geetasahu6384 Жыл бұрын
Super 👍
@kotharunalineswari5658 ай бұрын
Useful
@vanta_shala8 ай бұрын
Thank you so much
@lathasomnath Жыл бұрын
👏🏻👏🏻👏🏻👏🏻❤very nice video andi
@vanta_shala Жыл бұрын
Thank you so much 🙂
@vijayavani4029 Жыл бұрын
👌
@guntakalamaheswararao4 ай бұрын
Akka very nice
@vanta_shala4 ай бұрын
Thank you very much
@MarriRamya-s6w7 ай бұрын
Super ga madam
@vanta_shala7 ай бұрын
Thank you very much
@suryalakshmichamarthi4738 Жыл бұрын
Chala Baga Tomarandi
@ambivalentcombat31594 ай бұрын
Super anndi kanula vindhu gha unndi
@krishnaraonakka9231 Жыл бұрын
Baga cleaning chasaru
@chandrakala83027 ай бұрын
Baga kastapaddarandi but time waste one or two days lo color mari pothunnayi
@lakshmimadapaka5245 Жыл бұрын
Meru chesindhi ok kani city people sukumarielu cheyaleni vallaki easy tip cheap&best tomato old sauce or sachets 1₹or2₹vesi okpinch sabena vesi na veyakapoiena weekly once Puja any items tomatosauase tho thomavachu brighte shine untadhi long lasting Inka timeunavalu vadesinanimma thokkalu mukkalu chesi 2lemon jucuiceaalt vesi kochem pasupu vesi bagabottleo kochem hotwaterlo urapeti dhani nilavaunchulkovachu adhivadithe 24 cerat gold shine endhukante pasupulovitminAC kudauntadhi shineki help okteasp12nimathokatalaki nimmajuce2kayalu nilavakuuntadhi ok1/2okietemkienough
@ms.s7137 Жыл бұрын
Super
@lakshmimadapaka5245 Жыл бұрын
Copper brass steel anitiki ne chepindhi lemon peel shiner bale Pani chechundhi sisters
@kavithakavi2473 Жыл бұрын
Nice
@priyamadhusvlogs10193 ай бұрын
Ettadi bindi lo nilu patagae oka oil laga teta form avtandi am cheyali
Evanni roju kadagala??!...inni saman okavela roju kadagali ante chala pithambari avthadhi kadha ...
@kiranmayi5357 Жыл бұрын
Jeguru powder
@lakshmimadapaka5245 Жыл бұрын
Dovudu vigrhalu jevakalatho vadthie tust me
@tadepallinagamani423 Жыл бұрын
👌👌👌❤❤👌👌👌👌👌
@pavitrabnaik7893 Жыл бұрын
నాకు ఒక సందేహం ఉంది అండి కొంచం తప్పకుండా reply ఇవ్వండి skip చెయ్యాకండి ఇత్తడి పాత్రలొని నీళ్లతో స్నానం చెయ్యచ్చా ?
@venkatreddyvudara128 Жыл бұрын
Pitambari chethulaki ekkiva contact undakudadhu
@user-zo8cz5cg6c Жыл бұрын
Maalli nallaga ayyipotunnayi
@vijayalakshmi8746 Жыл бұрын
Inni samanlu matain cheyyadan ante mamulu kadandi Meru super Nenu Ventane mee channel ni subscribe chesa
@madhu7802 Жыл бұрын
పీతాంబరి వద్దండి. కెమికల్స్. ఎర్ర మట్టి మంచిది
@pavansai3342 Жыл бұрын
Price chapadi please
@vanta_shala Жыл бұрын
Price details next video lo upload chesthanu chudandi
@durgavantalu1664 Жыл бұрын
😊😊😊😊2320 A 😊
@user-zo8cz5cg6c Жыл бұрын
Evvaru cheppani chitca
@mandausharani747 Жыл бұрын
మేడంగారు మీరు పీతాంబరంతొ రుద్దారు కదా కడిగి తర్వాత సబీనతొ తోమి కడిగి తడి లేకుండా తుడిచి ఎండలో ఆరపెట్టుకుంటుంటే సరిపోతుంది ప్రతిసారీ నిమ్మరసం పిండి కూడదు నేను కూడా ఇలాగెచేస్తాను కాకపోతే ఒక్క సారి మాత్రమే నిమ్మరసం గాని చింతపండు గాని వాడతాను
@dhanalaxmipottabathini4586 Жыл бұрын
🙏🙏🙏🥰👌👌👌👌🌹
@gopalKalipilli11 ай бұрын
Intha time west cheppidi fast ga cheppandi
@ketha.venkataramanavenkata3406 Жыл бұрын
Colour ani rojulu votoodhi
@democracy10453 ай бұрын
వీడియో నిడివి అంత ఎక్కువ తో పెట్టి బోర్ కొట్టింది. 4/5 నిమిషాలలో పూర్తి చేయండి.