No video

ఇవే తగ్గించుకుంటే మంచిది! | Big News Debate with Murthy | AP Police | YSRCP | TV5 News

  Рет қаралды 54,560

TV5 News

TV5 News

Күн бұрын

ఇవే తగ్గించుకుంటే మంచిది! | Big News Debate with Murthy | AP Police | YSRCP | TV5 News
Watch TV5 News LIVE : • Video
Subscribe : / @chinnichitralu
The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
Its news bulletins last round 20-25 minutes (without including commercials).
One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
For More Updates
► TV5 News Live : • TV5 Telugu News LIVE
► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
►Our Website : www.tv5news.in
► Like us on Facebook: / tv5newschannel
► Follow us on Twitter: / tv5newsnow
► Follow us on Pinterest: / tv5newschannel

Пікірлер: 66
@srinivasdanish8723
@srinivasdanish8723 Ай бұрын
నమస్కారం మూర్తి గారు 🙏🏻 మీరు అంటే నాకు చాలా గౌరవం, మిమ్మల్ని మహా టీవీ లో ఉన్నప్పటి నుండి చూస్తున్న, మీ డిబేట్ లు చాలా బాగుంటాయి 👌🏻👌🏻👌🏻 చక్కటి విశ్లేషణ చేస్తూ మాటని పదునుగా మరియు పొదపుగా వాడతారు సూటిగా సుత్తి లేకుండా అర్ధవంతమైన చర్చలు మీ డిబేట్ లో ఉంటాయి... మీ ప్రయాణం ఇలాగే కొనసాగాలని కోరుకుంటు మీ అభిమాని 🙏🏻 శ్రీనివాస్, విశాఖపట్నం
@srinivasulu9054
@srinivasulu9054 Ай бұрын
ఫోర్త్ స్టేట్ ఆఫ్ మీడియా నాకు మీరు సాయి ధరంతేజ్ నటించిన రిపబ్లిక్ సినిమాలో హీరోలా కనిపిస్తున్నారు మూర్తి గారు,,
@kishorenelakondapally5981
@kishorenelakondapally5981 Ай бұрын
ఇటువంటి పోలీస్ సంఘ నాయకులను క్షమించి వదిలివేయటం సరికాదు. రెచ్చిపోయిన సంఘనాయకులు పై చర్యలు తీసుకుంటేనే భవిష్యత్తులో ఇటువంటి చర్యలకు పాల్పడకుండా వుంటారు.
@jayasd523
@jayasd523 Ай бұрын
మూర్తి గారు మీరు సూపర్ 😊
@vijay59773
@vijay59773 Ай бұрын
🤬🤬🤬
@Sankaraiah-yc6rn
@Sankaraiah-yc6rn Ай бұрын
😢🎉🎉🎉😢🎉😢😢​@@vijay59773
@user-eh8fk1rx1n
@user-eh8fk1rx1n Ай бұрын
మూర్తి గారు నమస్కారం మీరు చక్కగా డిబేట్ చేస్తారు అనాల్సిస్ చేస్తారు ఎవరి తో అయినా గట్టిగా డిస్కషన్ ఆర్గుమెంట్ చేస్తారు నాకు చాలా ఇష్టం ఇప్పుడు నాకు 67వయసు కానీ ఒక్కటీ చెప్పండి వైసీపీ లో మొత్తం ఒక పది పేర్లు మంచి వాళ్ళు చెప్పండి వ్యవస్థ లు ఇంకా నాశనం కాక ఏమి అవుతుంది రాష్ట్రము లో ఏ పని కావాలి అన్న చేయాలి అన్న అధికారులు సహాయం సహకారం లేకుండా పనులు జరగవు కదా వైసీపీ +అధికారులు కలిసి రాష్ట్ర నాశనానికి కారణం కదా నా కామెంట్ తప్పు గా అనిపిస్తే సారీ ప్లీజ్
@kishorenelakondapally5981
@kishorenelakondapally5981 Ай бұрын
ఇటువంటి లఫూట్ గాళ్ళు...వీళ్ళ అవసరాలకు స్వంత కుటుంబసభ్యులను కూడా తార్చుతారు అనటంలో సందేహం లేదు.
@Karthikspe
@Karthikspe Ай бұрын
Correct ga chepparu
@H.Jagnmohanreddy
@H.Jagnmohanreddy Ай бұрын
కొన్ని జనరేషన్లు తుగ్లక్ పాలన చూడలేదు కాబట్టి జగన్ మోహన్ రెడ్డి అందరికీ తుగ్లక్ పాలన చూపించాడు నేను చూపులకు ఒప్పుకున్నాడు
@PraveenKumar-zm9ub
@PraveenKumar-zm9ub Ай бұрын
మళ్ళీ YCP వస్తె వాళ్ళు అలాగే చేస్తారు.... టిడిపి వచ్చింది కనుక ఇలా డ్రామా లు చేస్తున్నారు
@bharaniravuri1316
@bharaniravuri1316 Ай бұрын
పొలుసులు బరి తెగించి, ఉచ్చo నీచము వదిలేసి, సీమ christian దేవుని బిడ్డ " కాళ్ళు పిసక వలసిన అవసరం " యేమిటో ?
@BalakrishnaM-tl9rs
@BalakrishnaM-tl9rs Ай бұрын
YES CORRECT 💯
@playwithart5672
@playwithart5672 Ай бұрын
Government baga untey prajalu baga untaru sir
@user-eh8fk1rx1n
@user-eh8fk1rx1n Ай бұрын
మూర్తి గారు ఇంకొక మాట ఇందులో ప్రజల తప్పు కూడా వుంది కదా రాజధాని ప్రాంత ప్రజలు క్రిష్ణ గుంటూరు ప్రజలు మొత్తం వైసీపీ కి ఓటు వేశారు కదా ఇప్పుడు మళ్ళీ 40%ఓటు వేశారు కదా ఎవరిని అనాలి వ్యవస్థ లు మనుషులు అధికారులు మీడియా అన్ని బ్రష్టు పట్టి నప్పుడు ఎవరిని అనగలం ఇప్పుడు మానవ సంబంధాలు అన్ని ఆర్థిక సంబంధం తప్ప ఏమి లేదు ప్లీజ్ తప్పు గా అనుకోవద్దు 🙏
@ramakrishnatummala9197
@ramakrishnatummala9197 Ай бұрын
ఖచ్చితంగా ఆర్థిక సంబంధాలే. ఆర్థికంగా కొంత లాభం పొందినవాళ్లు వైసీపీకి ఓటు వేశారు.ఇంకా కొంతమంది స్వార్థపరులు కూడా. లేకపోతే 39.5% ఓట్లు ఎలా వచ్చాయి, ఉల్లిపాయకు బంగాళాదుంపకు తేడా తెలియని పార్టీకి ఓట్లు వేశారు.
@jayarajyeddanapalli6050
@jayarajyeddanapalli6050 Ай бұрын
It’s necessary to dismiss those people and also investigate on their ill gotten wealth and recover those assets and build the assets of the government and use it to improve roads and flood relief measures
@PraveenKumar-zm9ub
@PraveenKumar-zm9ub Ай бұрын
వర్ల రామయ్య గారు కూడా. పోలీస్ ను ఎత్తి బయట వెయ్యండి...JC గారి లాగా
@gangadharamedam993
@gangadharamedam993 Ай бұрын
👍👌
@gottipatinagasubrahmanyesw7649
@gottipatinagasubrahmanyesw7649 Ай бұрын
Govt.pl.take action against police leaders
@twinklekidsschool
@twinklekidsschool Ай бұрын
చాలా అద్భుతమైన విశ్లేషణ మూర్తి గారు.. You are doing good job sir. "వె"య్యేళ్లు .. "ధ"నంతో ... "వ"ర్ధిల్లే ... రాజ"కీ"యాలు.. వె ధ వ రాజకీయాలు.. ఈ రా.. జీ.. కీయాలు.. -ట్వింకిల్ శ్యామ్, వైజాగ్
@KishoreNaidu-nq2lr
@KishoreNaidu-nq2lr Ай бұрын
Diwakar reddy example correct kadu, vallu first nunchi congress lo vunnaru, 2009 nunche tdp lo ki mararu.
@rkraop7512
@rkraop7512 Ай бұрын
Bureau rates children, several becoming the same, should be verified.
@suryakumari7787
@suryakumari7787 Ай бұрын
Raamayya garu...!!aa durmarguni kshaminchavaddandi....🙏🙏
@vinodkumar-ue5uu
@vinodkumar-ue5uu Ай бұрын
వైసీపీ హయాంలో అందరు బానిసలు అయిపోయారు.
@Krishnarao-vi3in
@Krishnarao-vi3in Ай бұрын
Padunaina churakalu chaala challaga antincharu moorthy garu. Veelu siggutho Chachi povali.
@prasad288allu6
@prasad288allu6 Ай бұрын
POLICE means - Protector Of Life In Civil Establishment. If possible please think of it.
@registerrjy9138
@registerrjy9138 Ай бұрын
పోలీస్ అధికారులు కొంతమంది చేసిన అరాచకాలు చట్ట విరుద్ధం కనుక క్షమించరాని నేరం. వీరి నేరాలకు శిక్షలు ఉన్నవా లేవా ప్రజలకు న్యాయవ్యవస్థ తెలియ చేయాలి. అంతే ఆశిక్షలు ఏమిటో తెలియ చేయటం ప్రభుత్వం విధి. క్షమించమంటే క్షమించటం న్యాయమా.పోలీసులు అంటే రక్షక భటులు.ఎవరికీ రక్షణ కల్పించాలి.ఎవరి సొమ్ము తింటున్నారో వారికి.ఎవరు వారు .ప్రజలు.ఇది ప్రజా ప్రభుత్వం. వీరి రక్షణకు చట్టాలున్నాయి.ఈ చట్టాలు ప్రతీ పోలీసుకు తెలియాలి.ఎంతమందికి తెలుసో పోలీసులే చెప్పాలి. వీరి గౌరవం ప్రజలు మీదే ఆధారపడివుంది.వీరికి శిక్ష ఉన్నత అధికారుల నుండే జరగాలి.వీరికి శిక్షణలో లోపం ఉంది.ప్రత్యేక క్లాసులు నిర్వహించి వీరిని ప్రక్షాళన చేయవలసి ఉంది. ఎవరి తం విధులు సక్రమంగా ప్రవస్థిస్తారో వారికే పదోన్నతులు కల్పించాలి. చట్టవిరుద్ధంగా ప్రవర్తించే వారిని ఉద్యోగం నుండి తొలగించాలి.
@avulavenkateswarluvenkat
@avulavenkateswarluvenkat Ай бұрын
✌️✌️✌️✌️✌️✌️👍👍🙏👍👍👍
@playwithart5672
@playwithart5672 Ай бұрын
U guys r thinking abt iIAS and IPS but we have problem with saiko gaadu for telugu states
@drshakuntala4767
@drshakuntala4767 26 күн бұрын
Abimanam lekundabrathadam Kante job maneyadam. Melu
@playwithart5672
@playwithart5672 Ай бұрын
Murthi garu, previous government lo tappulu sesina prati government officers ni sikinshali
@sundarasivaraochaganty1667
@sundarasivaraochaganty1667 Ай бұрын
Who will protect law what happened is discussing all the time But how to solve atrocities nobody is discussing
@govulabalakrishnareddy9430
@govulabalakrishnareddy9430 Ай бұрын
మూర్తి ఆ ప్రభుత్వాన్ని హెచ్చరించిన మధుర గానే కూటమి ప్రభుత్వంలో కూడా తప్పులు చేసే వారిని ఎక్కడ కక్కడ ఖండిస్తూ ఉండాలి. ఇప్పటికే టిడిపిలోకి చేరిన వారు కొందరు వైసీపీ పార్టీలో తప్పులు చేసిన వారు అరాచకాలు చేసిన వారితో కలిసి టిడిపిలో ఉండే కొందరు అవినీతి పరులు తో కలిసి మళ్ళీ అవినీతి దందాలకు తెర లేకపోతున్నారు లేపుతున్నారు అక్కడక్కడ ప్రభుత్వ భూములను ప్రైవేటు భూములుగా చూపించి సొంతం చేసుకున్నారు వరవడి ఇప్పుడు కూడా కొనసాగించాలని చూస్తున్నారు
@anifamd7864
@anifamd7864 Ай бұрын
ఈ పోలీసుల అరాజగ అబ్బబ్బ ఇంత అంత లేదా ఇదే లేదు
@playwithart5672
@playwithart5672 Ай бұрын
We should think about to send saiko jagan from our country to any of the place who is not living humans
@playwithart5672
@playwithart5672 Ай бұрын
Anadaru manchi leaders aitey andaru baga untaru sir
@playwithart5672
@playwithart5672 Ай бұрын
Murthi garu, ysr government lo kooda elega undedi sir, vaadu(ysr) sacchi batiki poyadu sir
@playwithart5672
@playwithart5672 Ай бұрын
I think we should not reveal governament employees caste to any of the government
@user-ik1qj9zs6p
@user-ik1qj9zs6p Ай бұрын
YCP party nayakulaki asalu administration telusa. Main Jagan ke yemi telsu, appulu chesi button nokkadam tappa. Policelu kooda vallaki tottulai poyaaru.
@srinivasansuresh9753
@srinivasansuresh9753 Ай бұрын
Sir naku police ante chaala gourvam. police ki aardhika paristithi yem vuntundee sir. Valakee salary baga ne vundee, maamul baga vastundee inka yem badhalu.
@alprasad424
@alprasad424 Ай бұрын
Police saripodu veellani pattukovalante, NIA , revenue intelligence, military ravali ,desha drohulu borders lo leru ,desham lopale vunnaru, tdp saripodu , yogi ravali
@ysram5401
@ysram5401 Ай бұрын
Jagan chesina paapaalalo BJP bhagam kuda Vundi. Udaaseena vikhari chupina BJP kuda thilaa paapam thala pidikedu.
@prasadprasad7809
@prasadprasad7809 Ай бұрын
Haduka poyakalalu ku bdr
@ysram5401
@ysram5401 Ай бұрын
Policela thokalu kosi sunnam pettinaa Jaganki adugulaku maduguloththaaru ee plocelu..
@playwithart5672
@playwithart5672 Ай бұрын
Eppudu e debate pedetay, same government employye(saiko batch), cbn governament pina atiga behave chestaremo
@nagamanikodali2610
@nagamanikodali2610 Ай бұрын
Thimpara measam meatha cheyya prajala sommu tho bathike nuvvu nayakuluki saval visuruthunnav anukontunnav kani prajalaki kuda saval chesthunnav ani marachipoku memu thalachukonte ni job nundi thappinchavachu kabdtharu prajalaku seva cheyandi first
@subhasini1317
@subhasini1317 Ай бұрын
Nivu intha swechaga matladutunnanu ante vallu yelanti vallo niku artha kale danna mata
@baburao6787
@baburao6787 Ай бұрын
Jc garu correct mana TDP leaders andaru kuda ala chestay value perugutaadi TDP ki
@amaranarayanaswamy5677
@amaranarayanaswamy5677 Ай бұрын
Sigguleni janma
@baburao6787
@baburao6787 Ай бұрын
Vedavalu tega rechipoyadu
@muralikrishna6027
@muralikrishna6027 Ай бұрын
Munda nayallu anni mana rojulena
Today Newspaper Reading 06-09-2024 | Tv5 News Digital
9:47
TV5 News
Рет қаралды 1,2 М.
هذه الحلوى قد تقتلني 😱🍬
00:22
Cool Tool SHORTS Arabic
Рет қаралды 90 МЛН
Мы сделали гигантские сухарики!  #большаяеда
00:44
هذه الحلوى قد تقتلني 😱🍬
00:22
Cool Tool SHORTS Arabic
Рет қаралды 90 МЛН