శివ పార్వతి వివాహం ఎలా జరిగింది అతిథులు! | Lepakshi Temple History with Gaiud | By Telugu Trekker

  Рет қаралды 63,096

Telugu Trekker

Telugu Trekker

Күн бұрын

Пікірлер
@lebakugopalakrishna5075
@lebakugopalakrishna5075 3 жыл бұрын
super సుత్తికొట్టకుండాguide చాలాబాగావివరించాడుthanq
@nagababupesingi5047
@nagababupesingi5047 3 жыл бұрын
మన సంస్కృతి సాంప్రదాయాలు,నాగరికత,మన పూర్వీకులు గొప్పతనం మన ధర్మం మన గుల్లపేనే కనిపిస్తాయి హిందువునని గర్వించు హిందువుగా జీవించు, జై శ్రీ రామ్ 🙏
@mythilischannel9962
@mythilischannel9962 2 жыл бұрын
గైడ్ చాలా బాగా గుడి వివరాలు చెప్పారు.👍
@dintakurthynageswararao3950
@dintakurthynageswararao3950 3 жыл бұрын
🔯🌹💥 తమ్ముడు,,💥🌹🔯, "❤️Amazing video that no one has ever shown before."❤️ 💥 కైలాసంలో అగస్త్య మహాముని పూజారిగా నాలుగు దిక్కులు ,నాలుగు వేదాలు, సాక్షిగా శివపార్వతుల కళ్యాణంకు రాజ రుషులు, సప్తరుషులు, ద్వారపాలకులై ఆహ్వానిస్తున్న ఉండగా బ్రహ్మదేవుడు స్వాగతం పలుకుతూ అష్ట దిక్పాలకులు, దేవతలు, మునులు, రుషులు వారి వారి స్థానాలలో ఆసీనులై శివపార్వతుల పెళ్లి నీ జరిపించడానికి వచ్చిన వారందరూ కైలాసంలో ఎలా ఉంటుందో ఇమేజినేషన్ వీరూపన్నా ఆధ్వర్యంలో తన యొక్క ఊహా కల్పనతో జక్కన్న, ఆక్కన్న మరి ఎంతో మంది శిల్పకారులు చెక్కిన కళ్యాణమండపం ఎంతో అద్భుతం మహా అద్భుతం. 💥💥🌹. ,🌸Laking సిస్టం కలిగిన రాతి ప్రాకారాలు అద్భుతంగా ఉన్నాయి. 👌🌼🌸పెళ్లి మండపం దగ్గర లతా తోరణాల స్తంభాలు 280 పై ఉన్న డిజైన్లు అద్భుతం.🌸🍀🌸 అతి పెద్ద నాగలింగం, పార్వతి దేవి వివిధ రూపాలతో కూడి ఉన్న నాగలింగం చాలా బాగుంది.💥💥 16 అడుగుల ఎత్తు , 20 అడుగుల పొడవు ఉన్న అతిపెద్ద నంది శిల్పం మహా అద్భుతం. విరూపుని కళ్ళు పీకే గోడ మీద వేసిన రక్తపు చారికలు ఇన్ని వందల సంవత్సరాలు అయినా చెక్కుచెదరకుండా ఉండటం ఆయన భక్తికి తార్కాణం. 🌼🌼🌹🌼. రాతిలో కాళహస్తి కథ రూపంలో చెక్కిన శిల్పము అద్భుతం.👌🌹 ఒకే శిలలో 3 రూపాలతో ఉన్న ఆవు శిల్పం అత్యద్భుతం అమోఘం.🌼🌹🌼 సనాతన ధర్మంలో స్త్రీ కుంకుమ దిద్దుకునే విధానం చెప్పే శిల్పం అత్యంత అద్భుతం.👌 త్రేతాయుగములో సీతమ్మగారు మోపిన పాదము, ఆంజనేయ క్షేత్రపాలకుడు విగ్రహము అద్భుతం.🍁🌼🌹 గైడు బాగా వివరించారు. You have done a great job keep it up👍👍.✌️🌟🙏❤️❤️❤️
@telugutrekker9520
@telugutrekker9520 3 жыл бұрын
TQ bro
@laxmannaik2002
@laxmannaik2002 2 жыл бұрын
Very good Vedio about Lepakshi Temple .........
@purna.2.O
@purna.2.O 3 жыл бұрын
నమస్తే బ్రదర్ 🙏 🙏🌹శివపార్వతుల కళ్యాణo🌹🙏 కైలాసంలో ఎలా జరిగింది అని కళ్ళకి కట్టినట్లుగా తెలిపే శిల్పకళ అద్భుతం ఎవరెవరు ఏయే స్థానాల్లో ఉన్నారో దిక్కులతో సైతం అర్ధమయ్యే రీతిలో ఉన్న శిల్పకళను చూపిస్తూ గైడ్ ఇచ్చిన వివరణ అత్యద్భుతంగా ఉంది. జటాయువు ప్రాణం నిలవడానికి సీతమ్మ వారి పాదంలో నీరు ఊరడం అది ఇప్పటికీ అలాగే ఉండడం దైవ సంకల్పం 🙏 అద్భుతమైన లతా మండపo నంది విగ్రహం చూస్తుంటేనే తెలుస్తోంది అప్పటి శిల్పకారుల నైపుణ్యం 👌 వంద సంవత్సరాల నాటి కనుగుడ్లు గోడకేసి కొట్టిన రక్తపు మరకలు ఇప్పటికీ చెరగకుండాఉండడం అనేది ఆయన భక్తికి నిదర్శనం 🙏 అక్కడ ఉన్న నాగసర్పం క్రింద పార్వతి దేవి అవతారాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. అత్యంత సుందరమైన పవిత్రమైన పుణ్య క్షేత్రాన్ని చూపించారు బ్రదర్ ధన్యవాదములు 🙏🙏🙏
@telugutrekker9520
@telugutrekker9520 3 жыл бұрын
TQ sister
@doddahoney2021
@doddahoney2021 2 жыл бұрын
Excellent explanation
@gangadharagangadhara5871
@gangadharagangadhara5871 3 жыл бұрын
I visited this temple two weeks ago with my wife very great temple but we not engaged guide you are engaged guide history of the temple very interested guide given good information great vedioue your efforts good
@kmery3530
@kmery3530 2 жыл бұрын
Meeru chala chakkar opigga vivarincharu t q
@laxmannaik2002
@laxmannaik2002 2 жыл бұрын
Lepakshi Temple is Very nice...........
@sowmyas4893
@sowmyas4893 2 жыл бұрын
Namaste mahodaya chala vivaranga cheppaaru.adhbutam ayyagaru.
@gopavarapunagesh7164
@gopavarapunagesh7164 2 жыл бұрын
We like your videos. Chala bagunnai
@upendra.sunkari2669
@upendra.sunkari2669 3 жыл бұрын
Video explain chala chala bagundhi super bro
@gangadhar.786ramala2
@gangadhar.786ramala2 2 жыл бұрын
గైడ్ గారు ఫుల్ జోష్ లో ఉన్నారు.....
@uppueswaraiah3599
@uppueswaraiah3599 3 жыл бұрын
శ్రీ రామ రక్ష బాబు కు నిండు నూరేళ్ళు చల్లగా వుండాలి
@mukundadivili6916
@mukundadivili6916 Жыл бұрын
His explanation is super superb guide
@rajeshjujare2088
@rajeshjujare2088 3 жыл бұрын
Guide excellent ga explain chesaru
@ramanamorthala99reddy3
@ramanamorthala99reddy3 3 жыл бұрын
గైడ్ గారు బాగా చెప్పినారు.
@gadipallysrinu5280
@gadipallysrinu5280 2 жыл бұрын
Super bro nonstop bro
@hanutravellinglover4831
@hanutravellinglover4831 2 жыл бұрын
Bagundi anna chala meet avaliable anna okasari
@hanutravellinglover4831
@hanutravellinglover4831 2 жыл бұрын
Meet a vacha anna
@subbaiahgarithota4631
@subbaiahgarithota4631 2 жыл бұрын
గైడ్ 👌💐💐
@TheNaveenchoudhary
@TheNaveenchoudhary 2 жыл бұрын
Guide is tooo gud...👍👍
@iSmartVihari
@iSmartVihari 2 жыл бұрын
Good explanation
@nareshbhupathinareshbhupat9309
@nareshbhupathinareshbhupat9309 3 жыл бұрын
Explain chala bagundi
@nagasailaja1967
@nagasailaja1967 2 жыл бұрын
Guide ante ila vundali..sodi lekunda anni clear ga Charla chakkaga vevarincharu. Tq
@sudhakarchathala7910
@sudhakarchathala7910 2 жыл бұрын
Great gaids thankyou bro
@saipriyam735
@saipriyam735 Жыл бұрын
guide was super to explan
@sumahimahi1041
@sumahimahi1041 2 жыл бұрын
సూపర్ గా చెప్పారు సార్👌👏👌
@thariprasad5207
@thariprasad5207 2 жыл бұрын
Very nice explain sir super 👌
@rajeshjujare2088
@rajeshjujare2088 3 жыл бұрын
Finally great experience
@ramanamorthala99reddy3
@ramanamorthala99reddy3 3 жыл бұрын
అద్భుతం.
@nagakumari8819
@nagakumari8819 3 жыл бұрын
Awesome video, bro
@bvmunireddy9737
@bvmunireddy9737 3 жыл бұрын
Good information video 👍👍👍👍
@SARMAYELESWARAPU
@SARMAYELESWARAPU Жыл бұрын
Awesome,
@patukurikalyanchakravarthi759
@patukurikalyanchakravarthi759 3 жыл бұрын
Super explain
@yogi009babu
@yogi009babu 2 жыл бұрын
Guide sir super sir
@madhumiryalkar8901
@madhumiryalkar8901 2 жыл бұрын
Ur great bro 👍👍
@srikanthgoud9340
@srikanthgoud9340 2 жыл бұрын
అధ్భుతం
@JayanthJosh18
@JayanthJosh18 3 жыл бұрын
Ma village lone e temple vundedhi❤️❤️ chepinte nenukuda vachindunu kadha bro
@mdr00799
@mdr00799 2 жыл бұрын
Anna ratriputa aa temple lo nidra povacha money emina Pay cheyala
@sudhakarchathala7910
@sudhakarchathala7910 2 жыл бұрын
ఇలాగే మీరు వీడియోసు తియ్యాలని ఒక గైడ్స్ తో మాకు వివరించాలని మనస్పూర్తిగా కోరుకుంటూ సబ్ స్క్రైబ్ చేశా
@repanianji4482
@repanianji4482 2 жыл бұрын
Super sir
@karthikreddypalli3258
@karthikreddypalli3258 2 жыл бұрын
Super
@rajeshjujare2088
@rajeshjujare2088 3 жыл бұрын
I was seen this temple many many years ago
@pasularamreddy8496
@pasularamreddy8496 3 жыл бұрын
Guide narration is very nice name please
@sowmyas4893
@sowmyas4893 2 жыл бұрын
He has shown the seven devatas at the bottomside of the nagalinga are called saptamataraha in our scriptures. Sakshat shivaparvatula kalyanam mariyu tretayugam kallak kattinattu gocharamayyindi.dhanyavaadaalu mahodaya
@koseriddisuresh7263
@koseriddisuresh7263 Жыл бұрын
Om Namashivaya
@ashokalpha7590
@ashokalpha7590 2 жыл бұрын
Anna ee video lo vaadina Mic 🎤 yedi anna?
@SriSri-fk3nn
@SriSri-fk3nn 2 жыл бұрын
Supar
@k.lakminarayana3069
@k.lakminarayana3069 2 жыл бұрын
🙏
@rajeshjujare2088
@rajeshjujare2088 3 жыл бұрын
Inta baaga lepakshi temple evaru chupinchaledu
@telugutrekker9520
@telugutrekker9520 3 жыл бұрын
TQ bro
@pottapiramprabhu9076
@pottapiramprabhu9076 2 жыл бұрын
Informative guidance
@ramanamorthala99reddy3
@ramanamorthala99reddy3 3 жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@geethamadhuri4.033
@geethamadhuri4.033 6 ай бұрын
😮😮😮😮
@ajayaj2613
@ajayaj2613 3 жыл бұрын
Mass movie lo vilan voice
@lakshmikamisetty8986
@lakshmikamisetty8986 2 жыл бұрын
Thank you very much for the beautiful video tell me the guide sir number and name address
@shrii1857
@shrii1857 2 жыл бұрын
Almost all the previous decades construction wonders are neglected by society, temples and archeology department in India. Otherwise Tourism Department could have earned huge amount....
@Ayyappa268
@Ayyappa268 2 жыл бұрын
అయ్యా మీ వీడియో లేపాక్షి పైన చాల బాగుంది అయితే ఇందులో బ్రహ్మ సూత్రం శివ లింగం మీ వీడియో లో చిట్టా చివరగా చెప్పబడినది , బ్రహ్మ సూత్రం శివ లింగంఅంటే లింగం పైన గీత ఉంటుంది , లేపాక్షి లి చిట్టా చివరగా ఈ వీడియో లో ఉన్న శివ లింగం మామూలు శివ లింగం కాదు ,చొల రాజు ప్రతిష్టించిన తండ వేశ్వర శివ లింగం పైన కుడా గీత లు చూడవచ్చు ఈ విదంగా ఉన్న శివ లింగం ను బ్రహ్మ సూత్రం శివ లింగం అంటారు ఈ బ్రహ్మ సూత్రం కలిగిన శివ లింగం , నందవరం గ్రామము , జిల్లా : కర్నూల్ , పాణ్యం రైల్వే స్టేషన్ నుండి బనగానే పల్లి కి వెళ్లే దారి లో నడివర్గం గ్రామము , ఆతరువాత నందవరం గ్రామము వస్తుంది , ఇక్కడ శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మ వారు సాక్షాత్త్తు నడవరం రాజు కోరిక మేరకు కాశి నుండి వచ్చి నడవరం లో అక్షి విశాలాక్షి , చాముండేశ్వరి దేవి , కాల క్రమము న , నందవరం గా పేరు వచ్చినది . శ్రీ శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మ వారు దేవాలయం లో కలిమి చెట్టు ఉంటుంది , కలిమి చెట్టు ముఖ్య ఉద్దేశం పిల్లు లేని వారు వాళ్ళ కొంగు అంటే చీర చివర కొంత బట్ట ( కొత్త చీర ) చించి ఇక్కడ ముక్కు కట్టుతే సంతానం లేని వాళ్లకు సంతానం కలుగుతుంది . శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మ వారు అమ్మ వారి దేవాలయం ఎదురు గా ఈ బ్రహ్మ సూత్రం కలిగిన శివ లింగం దేవాలయం ఉంటుంది .ఈ ఆలయం అర్చకులు శ్రీ రామయ్య గారు గత 15 సంవసరాలు గా అరాచకులు గా పని చేస్తున్నారు . ఈ బ్రహ్మ సూత్రం కలిగిన శివ లింగం పదమ దిక్కు చూస్తూ ఉంటుంది . బ్రహ్మ సూత్రము ఉన్న లింగము- బ్రహ్మసూత్రం ఉన్న శివలింగానికి చేసే అభిషేకం విశేష ఫలితములు ఇస్తాయని శాస్త్రం చెబుతోంది, ఒక్క బ్రహ్మ సూత్రం లింగము కు చేసే పూజ సహస్ర (1000) లింగార్చన కన్నా అధికము, అది ఈశ్వరుని సర్వాధిక్యత్వాని చాటుటకు ఉంటుంది. బ్రహ్మ సూత్రము ఉన్న లింగము ప్రాముఖ్యత శ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు పలు ప్రవచనాలతో చెప్పినారు , ఆ వీడియో యు ట్యూబ్ లో ఉంది ... kzbin.info/www/bejne/oJ6mpnemesiCqK8
@gundrajunagaraj5111
@gundrajunagaraj5111 2 жыл бұрын
🙏🙏🙏
Quando eu quero Sushi (sem desperdiçar) 🍣
00:26
Los Wagners
Рет қаралды 15 МЛН
Арыстанның айқасы, Тәуіржанның шайқасы!
25:51
QosLike / ҚосЛайк / Косылайық
Рет қаралды 700 М.
It works #beatbox #tiktok
00:34
BeatboxJCOP
Рет қаралды 41 МЛН
Lepakshi Temple Lepakshi temple  full details with guide
23:39
Sivasekhar telugu travellers
Рет қаралды 10 М.