ఆ వాగ్దేవి సదా మీ జిహ్వ పై తాండవం చేస్తూవుండాలి, ఆ మహాశక్తి రక్షగా, ఆ మహాలక్ష్మి అనుగ్రహం తో మీరు ఇలాగే ప్రవచనం చేస్తూ ఉండాలి.
@tirupativenkatalakshmanrao30203 ай бұрын
బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి పాద పద్మములకు హృదయపూర్వక నమస్కారములు
@omnamosivaom513210 ай бұрын
భగవంతుడికి సంబంధించిన ఎలాంటి ప్రవచనం అయినా సరే ఎంతో గొప్పగా వర్ణిస్తారు చాగంటి కోటేశ్వరరావు గురువుగారు అలాంటి గురువు గారి పాదపద్మములకు నమస్కారములు 🙏 🙏🌹🌹 మేము వింటున్నది ప్రవచనం కాదు.. మేము ఇప్పుడు త్రేతాయుగంలో ఉన్నాము.. మేము కూడా అక్కడ పుట్టి ఇదంతా మా కళ్ళతో చూసినట్టు గానే అత్యద్భుతమైన ప్రవచనాన్ని వినిపించిన గురువుగారి పాదపద్మములకు సహస్ర కోటి ప్రణామములు 🙏🙏🌹🌹
@janardhanraooddiraju81147 ай бұрын
చాగంటి వారి ప్రవచనాలు వినడం మహాద్భాగ్యం
@kasigundabathula5 ай бұрын
😅
@Sai-p2f2 ай бұрын
😅😅 gorre bidda@@kasigundabathula
@SatyanarayanaBongu-bd8cz5 ай бұрын
శివ ధనస్సుయొక్క గొప్పతనాన్ని అద్భుతంగవివరించారు.
@garman486810 ай бұрын
జై శ్రీ రామ్ జై జై శ్రీ రామ్ చాలా చక్కని వివరణా ప్రసంగం గురువు గార్కి ధన్యవాదములు 🙏🙏🙏🚩🚩🚩
@Malleswari-uk7mn8 ай бұрын
🎉more video
@palakodetyvenkataramasharm219411 ай бұрын
అత్యద్భుత వివరణ. అదృష్టవంతులం. గురువుగారికి, మీకు నమస్కారం.
@lakkarajudurgaprasad60177 ай бұрын
అత్యద్భుత ద్రుశ్య. శ్రావ్య వివరణ... దాసోహం
@radhakrishnamurthy238211 ай бұрын
ఇప్పటి వరకు తెలియని విషయము తెలియ చెప్పినందుకు వాచస్పతి కి.🙌🙌🙏🙏🙏
@madhavarapuvenkatesvararao63498 ай бұрын
GURUVU GARIKI VANDANAM
@manoharpuppala3775Ай бұрын
శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్ర నామ తత్తుల్యం రామనామ వరాననే..గురువుగారికి నమః సుమాంజాలులు
తమరు చాలా గొప్పవారు ధన్యులు మీకు ఇవే నా నమస్కారాలు
@nagarajupadala57749 ай бұрын
Excellent Guruvugaru
@hanumamylife651011 ай бұрын
అత్యద్భుతంగా సీతారామ కల్యాణాన్ని సాక్షాత్కరింపజేసిన గురువు గారికి శిరసా నమస్కార శతాలు🙏🙏. ధన్యులమైతిమి స్వామి 🙏🙏
@krishnareddyreddy854310 ай бұрын
yh
@saradasubbalakshmisripada57109 ай бұрын
.@@krishnareddyreddy8543
@ramachandranarasimharaotel21519 ай бұрын
😢😢@@krishnareddyreddy8543
@psgamingyt10459 ай бұрын
A
@raghumaturi8 ай бұрын
? ]`₹lppl
@mk181219752 ай бұрын
God bless you GURU GARU 😊😊😊😊😊😊😊😊😊😊😊
@mamidigupta88352 ай бұрын
Jai Sri Ram🙏😊🌹🙏😊🌹🙏🌹🙏😊🌹🙏
@Sreenivas.340111 ай бұрын
Guru Brahma .... U r my kaliyuga guru...
@pkgswamy54148 ай бұрын
జై శ్రీరామ్ జై హనుమాన్ 🙏🙏🙏
@HariBabu-br5pc11 ай бұрын
jai sriram
@komiresathyanarayana68823 ай бұрын
రామ రామ హరే హరే.గురువు గారి పాదాభివందనం
@avlnmurthy1995Күн бұрын
గురువు గారి పాద పద్మములకు నమస్కారములు.
@DeemeRajalingam11 ай бұрын
ధన్యవాదాలు గురువుగారు 🙏
@sripragna201610 ай бұрын
Sir very much happy.
@boddulabalakrishnabalakris517411 ай бұрын
Tamaru elanti pravachanalu kamaniyanga lokaniki teluputunnaduku meku mere sati 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@rameshvalle998110 ай бұрын
Jai shree Ram Jai Jai Hanuman Jai
@sunitareddyella7149 ай бұрын
జై శ్రీరాం🙏🙏🙏
@boddulabalakrishnabalakris517411 ай бұрын
Guruvu gariki padabivandanalu
@sangeevrao143011 ай бұрын
Lokasthu guruvarya Mee pravachanam valla naku punyam labisthundhi meeku pranamamulu 🎉🎉🎉🎉
@veerayyakakani9 ай бұрын
Chalabaaga chepparu guruv gaaru
@Bhawvani2253 күн бұрын
🕉️☘️🌹🌿🙏 ఓమ్ నమశ్శివాయ 🙏🌿🌹☘️🕉️
@praveennaveen630611 ай бұрын
Jai sri ram jai veeranjaneya jai gurudev
@hanureddy489410 ай бұрын
JAI SRIRAM
@krishnaiahgoud165310 ай бұрын
Jai sriam
@manjulagaddamsri85946 ай бұрын
jai sri ram🙏🙏🙏
@BhagavadgitaBramhavidya10 ай бұрын
ఓం శ్రీ రామ చంద్ర పరబ్రహ్మ ణే నమః
@prasadladi743010 ай бұрын
Guruvugaaru meeku meere saati
@kollanageswararao65446 ай бұрын
You are great person having good information and knowledge Accept my Ondanalu sir.
@nageswararaochebrolu14308 ай бұрын
Guruvu gariki namaskaraaam
@balachandraba77419 ай бұрын
JAI SRI RAM
@pradeepv76011 ай бұрын
No one else can explain like this ..its like a teaching for everyone to what to speak and when..if we close the eyes.. entire picture was live on mind.
@danamthirupathaiah890610 ай бұрын
Jaisriram 🚩🙏
@kushakumaraavula48697 ай бұрын
గురువు గారికి నమస్కారం మీ తర్వాత మీ వారసుడు ఎవరు? మీరు కారణ జన్ములు మీల ఎవరు వినసొంపుగా చెప్పే వారు దొరకరు. నభూతో నభవిష్యతి?
@nageswararaov44436 ай бұрын
గురువు గారు తన బలం ఎంతో తెలియని హనుమంతుని వల్లే చాలా కాలం సాధారణ ఉద్యోగ పాత్ర నిర్వహించారు. దైవ సంకల్పం చేత సరైన సమయంలో సోషల్ మీడియా పెరుగుతున్న కాలం లో ప్రవచన కార్యక్రమములో ప్రవేశం చేసారు. అంతా దైవ సంకల్పం. 🙏🙏🙏
@anjaiahatikam55029 ай бұрын
❤guru devula pada padmàmula ku padani vandanamulu❤
@mangammamokkarala18623 ай бұрын
Chala.baga.chapparu
@akulamahendar299410 ай бұрын
జై శ్రీ రామ్
@KarraSantoshkumar4 ай бұрын
Super guruvu garu
@surenderkotti269911 ай бұрын
Jai Sree Ram
@musunurusrinivasulu388310 ай бұрын
Jai sri Ram Jai sri Ram Jai Jai Sriram.koteswara Rao gari pravachanan equal to Payasam.Namaste Namasthe Namaste.
5000 మంది . .. ఖచ్చితంగా అతిశయోక్తే... ఎందుకంటే, అంత మంది రాజభవనంలోనే శివధనుస్సు ఉంచ బడిన చోటు నుంచి వీరంతా ఉన్న చోటుకి ప్రవేశించటానికి ఎంత స్థలం కావలసి ఉంటుందో ఊహించడానికి కూడా సమంజసంగా ఉందనిపించడం లేదు....
@jayasreesankara551010 ай бұрын
Sree Seeta Ramabhonamaha. Sree gurubhyonamaha.
@rudhrakshivasantha11 ай бұрын
Jai sirram. 🙏🙏🙏
@SrinivasRaddy-s8u Жыл бұрын
❤️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️
@kumarskuppa42732 ай бұрын
ఆ వాగ్దాటి ఆ వాక్చాతుర్యం గళగ్రాహి గా సమయానుకూల శ్లోక ప్రవాహం కేవలం చాగంటి వారికే సాధ్యం..
@josyulavsrkrishnasarma93075 ай бұрын
నమస్కారం గురువుగారు. ఇప్పుడు అందరు బైటపడకుండా నే మాట్లాడుతున్నారు
@chinnareddi15849 ай бұрын
Sir namaste
@vadapallidurgaprasadarao173310 ай бұрын
The beauty of Telugu language can be guaged by the words uttered by Sri Chaganti Koteswara Rao garu, Pravachana Chakravarthi.
@LakshminarayanaKn-mf6rl11 ай бұрын
Jai sreeRamu.
@VaralakshmiM-x3b5 ай бұрын
🎉🎉🎉
@rameshkumar-ud9cq7 ай бұрын
గురువుగారికి శతకోటి పాదనమన్న రములు
@kandagadlavenkatarameshbab292110 ай бұрын
గురువు గారూ, స్వయంవరం లో ఎంతో మంది రాజుల ముందు రాముడు శివ ధనుస్సుని ఎత్తినట్లు ధనుస్సు విరిగినట్లు చదివాము. మీరేమో different గా చెబుతున్నారు. ఏది వాస్తవం
@వీరభద్ర-డ7ఘ10 ай бұрын
సార్ మీరు పురాణాల విషయంలో దయచేసి సినిమాలలో హరికథల లో చూపించ బడినవి చెప్పినవి పూర్తిగా నమ్మకండి. ఎందుకంటే అవి లోటు బడ్జెట్ తో తీయడం వల్ల విశాలంగా పూర్తిగా తీసే అవకాశం ఉండదు. కరెక్టుగా ట్రాన్స్లేట్ చేయబడినటువంటి శ్రీ రామాయణం చదివితేనే మీకు నిజం తెలుస్తుంది. జనకమహారాజు స్వయంవరం ప్రకటించిన తర్వాత ఎవ్వరు ధనస్సు ఎత్త లేకపోవడం వల్ల తమని అవమానించేందు కే ఆయన ఈ పని చేశాడని అందరూ ఆయన కోటని సంవత్సరం పాటు ముట్టడించారు. తర్వాత గురువుగారు చెప్పినట్లుగా ఆయన దేవతల సహాయం వల్ల గెలిచారు. విశ్వామిత్ర మహర్షికి శ్రీరాముడు సహాయం చేయడం అయిపోయాక విశ్వామిత్ర మహర్షుల వారు శ్రీరాముడితో తాను జనకమహారాజు చేస్తున్న యజ్ఞానికి పిలుపు రావడం వల్ల అక్కడికి వెళుతున్నానని మీరు కూడా రావలసిందని చెప్పాడు. అందువల్ల వాళ్ళు జనకమహారాజు చేసే యజ్ఞానికి వెళ్లారు. ఆ యజ్ఞం వివరాలు లేవు గానీ, అశ్వమేధ యాగం లాగా అది ఎంతోమంది రాజులను పిలిచి చేసేటటువంటి యజ్ఞం. ఆ యజ్ఞంలో ఉన్న రాజులందరూ చూస్తూ ఉండగా శివధనస్సు విరవడం జరిగింది. అయితే గురువు గారు చెప్పినట్లుగా కాకుండా ఆ యజ్ఞవాటిక కోటలో లేదు చాలా దూరంగా ఉండటం వల్ల ఎక్కువమంది ఆ విల్లును లాక్కొచ్చారు. విల్లు విరిగిన నాలుగు రోజుల తర్వాత యజ్ఞం పూర్తయ్యి జనకమహారాజు కోటలోకి ప్రవేశించారు. విల్లు విరిగి పోగానే దశరథ మహారాజు దగ్గరికి దూతలను పంపించారు.
@chandrasekharkca464810 ай бұрын
దూతలు అంటే ఏమిటి
@danamthirupathaiah890610 ай бұрын
Samacharam cheravesevaru@@chandrasekharkca4648
@వీరభద్ర-డ7ఘ10 ай бұрын
@@chandrasekharkca4648 Messenger, రాజు నుంచి అధికారికంగా వార్తలు తీసుకెళ్లేవాడు.
@HarshasriAnamthoji-jy8tt2 ай бұрын
@@chandrasekharkca4648 messengers to tell the matter
@rameshsubbaiah340010 ай бұрын
Entire film industry jewel Samara simha Reddy💪💪💪
@MRenuka-se8hm5 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@MrAmarnath003 Жыл бұрын
Om namah shivaya namah Om namo narayanaya namah Om sri matre namah
@RamuluCheekoti-id3gn2 ай бұрын
Jai sree ram
@rkpr84564 ай бұрын
Jai shree ram
@nistalamohanarao9 ай бұрын
🌹🙏🌹
@namburinagaseshu13711 ай бұрын
Janaka maha raju bhumi pai enthakalam paripalinchadu sir cheppa galaraa ?
@drvajralavlnarasimharao248211 ай бұрын
🙏
@mangammamokkarala18623 ай бұрын
❤
@eswararaokoppisetty579111 ай бұрын
🙏🙏🙏 Jai shree Ram 🙏🙏🙏
@peddirajugannabathula962010 ай бұрын
జై శ్రీరామ్
@sandhyaranisandiri346611 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@bodaumagivechancetoseethak11727 ай бұрын
Aacharyula vaarri ki sirassu to namaskaram.
@eswararaojogi45111 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@DaivaSmaranam-x7n29 күн бұрын
Thank you for 150 subscribers 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@paddasubbu99084 ай бұрын
🙏🏾🙏🏾🙏🏾
@chaturvedadgr678510 ай бұрын
Veerya shulka meaning cheppandi first yenduku skip avthunaru..?
Janaka knows lord Ram can lift Siva bow 🏹. Anyone saw ram wouldn't think negative.
@tilucks232411 ай бұрын
జనకుల వారికీ అర్దమయ్యేలా వివరించండి.
@TelugunavalaАй бұрын
ఎన్నో జన్మల పుణ్యం... మీ ప్రవచనాలు వినటం... సీతా రాములను కళ్ళముందు చూసినట్లు వుంది... కానీ కులాలు వదిలి హిందువులు ఏకం కాకపోతే... ఈ భారత భూమి.. రామాయణం ఏవి మిగలవు
@boddulabalakrishnabalakris517411 ай бұрын
Tamaru kotla janani Ki gnanabodana chestunna me medassuki memu ento runapadivunnam
@janakikandula2869 ай бұрын
.🙏🙏🙏🙏🙏
@gmohanrao14669 ай бұрын
గురువుగారు నా ప్రశ్న సీత స్వయంవరంలో రావణుడు వచ్చాడా,ఇది రామాయణం లో ఉందా?
@veerayyajaddu40892 ай бұрын
వినటమే కానీ ఏం మాట్లాడగలమండి ఈ ఒక్క ఘటన విన్నందుకే నా జన్మ ధన్యం అయ్యిపోయింది అంటే మరి మీనోట రామాయణం మే వింటే మోక్షం పొందినట్టే. నండీ.