శివుడు అన్ని ఇస్తాడు విష్ణువు మొత్తం తీసుకుంటాడు

  Рет қаралды 35,525

Jai shree Krishna power 999

Jai shree Krishna power 999

Күн бұрын

Пікірлер: 29
@durgadevilanka9676
@durgadevilanka9676 3 ай бұрын
EXCELLENT MESSAGE..గురువు గారికి paadabhivandanam..
@nageswararaonagesh2007
@nageswararaonagesh2007 3 ай бұрын
ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర 🙏🔱🙏🔱🙏🔱🙏🔱🙏
@varalakshmipulaparthi9818
@varalakshmipulaparthi9818 3 ай бұрын
Jai shree Krishna
@renukarayalstar1449
@renukarayalstar1449 3 ай бұрын
మనకు ఇవ్వకపోతే ఇవ్వలేదని బాధపడకూడదు ఇస్తే ఇంకా ఎన్నో నష్టాలు కష్టాలు నువ్వు హ్యాపీగా ఉండాలని చూస్తాడు
@GangadeviBalraj
@GangadeviBalraj 3 ай бұрын
Om Namo narayanaya 🙏🙏
@GopalReddy-b6u
@GopalReddy-b6u 2 ай бұрын
Om nama shivaya 🙏🙏
@lakshmipolukonda9176
@lakshmipolukonda9176 3 ай бұрын
Chala baga chepparu guruvugaru, inka evvadu ichchina ivvakapoyina,chachchina Devudni marchipodu kadandi!
@aletiradharani8087
@aletiradharani8087 2 ай бұрын
Mahavandhanam
@Sriharihara777
@Sriharihara777 2 ай бұрын
పరమాత్మ స్వరూపం లో వున్న శ్రీ హరి హారులకు ...... భవ బందాల నుండి విముక్తి ను చేయండి గోవిందా....వీలైనంత తొందరగా
@lakshmigrandhi2184
@lakshmigrandhi2184 2 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻
@ShivakumarShiva-t7o
@ShivakumarShiva-t7o 2 ай бұрын
Naku devudu emi ivvalsina avasaram ledhu. Nene devudiki isthanu....❤
@kranthikiranful
@kranthikiranful 2 ай бұрын
Sare gattiga oka 5 nimishalu kurchoni Nama smarana cheyyi 😅😅 aa tarwatha ee dialogue alochinchu okasari neku nuvve 😂😂😂 telisosthundi
@ShivakumarShiva-t7o
@ShivakumarShiva-t7o 2 ай бұрын
@@kranthikiranful nee laga kadhu nenu🤣🤣🤣🤣
@nalinil.v8125
@nalinil.v8125 3 ай бұрын
Guruvu garu..dabbu thalaku minchi vunna chota chikkulu kooda thalaku minche vuntundhi .idhe primary rule....see meeru 95% thalaku minchi dabbu vunde valla daggara..complications kooda yekkuvaga ne vuntundhi...manakanna koncham yekkuva ga vunde status chesukonte .manaku oka kastam vasthe bare cheyadaniki..anthe andhuke aadapilla iche chota oka pidikedu yekkuvaga vundaali..aada pillani theesukone chota oka pidikedu thakkavaga vundaali..ani antaru..that's absolutely right...anthe kaani yekkuva vunna chota manam sukamga vundalem..manasikamga.. ..aasthulu..anthasthulu vuntai..manasikamga manam vundalem..ye level ki aa level lo chikkulu vuntai..ledantara..?😂...alochinchi adugu veyaali life lo..okasariki laksha sarlu..once vesesthe adhi manam failure ayi back rakoodadhu...andhuke devudu partner ivadam ledante..adhi manaku thagadhu..sarikaadhu ani inner meaning..manam devudi ni artham chesukovaale kaani nindinchai koodadhu....failures kakunda manalni datesthunadani manam adrustavanthulani goppaga feel avali..idhi Naa experience..
@EswaraKonakalla
@EswaraKonakalla 3 ай бұрын
🙏🙏🙏🙏🙏
@vastralayugandhar8045
@vastralayugandhar8045 3 ай бұрын
లాగేయడానికి విష్ణువు ఎవరు? ఎవరి సంపదను ఏదేవుడు లాక్కోడు ధర్మంగా సంపాదించాలి అంతే మనం బాధపడుతున్నాం అంటే ఏదో ఖర్మ వెంటడుతోంది అని లెక్క ముందుగా దేవుడిని నేను ధర్మం తప్పకుండ నడవాలి అని కోరుకోవాలి తరువాత ఏం తప్పు చేశానని శిక్షిస్తున్నావు అని అడగాలి తరువాత ఏం తప్పు చేశాను అని నిన్ను నువ్వు ప్రశ్నించుకోవాలి తెలిసేవరుకు ప్రశ్నించుకోవాలి తెలుసుకొని తట్టుకొనే శక్తి నీకు ఉంటే తెలుస్తుంది అనుభవంతో చెపుతున్న. ఉరుకనే ఎవ్వరు బాధ పడరు అలా శిక్షించే హక్కు దేవుడికి కూడా లేదు దేవుడే తప్పు చేస్తే శిక్ష అనుభవించాడు. ఇంక మీ సంపదలు లగేస్తా మిమ్మల్ని దొచేస్తా మీకు రోగాల్ని ఇచ్చేస్తా అని అంటాడా అల చేస్తే అది తప్పు అవ్వదా. దేవుడుని పూజించడం మీకు అదనపు ఆనందం అవ్వాలి కానీ అదనపు కష్టం అవ్వకూడదు. ధర్మాన్ని ఇష్టంతో పాటించాలి కానీ కష్టంతో కాదు. చివరగా ఒక్క మాట మీరు దేవుడిని నమ్మిన నమ్మకపోయినా పర్వాలేదు కానీ ధర్మాన్ని నమ్మండి ఇష్టంతో ధర్మాన్ని పాటించండి. ఇలాంటి పిచ్చి కథలు నమ్మకండి.
@phanikumargovardhanam7021
@phanikumargovardhanam7021 2 ай бұрын
Norumuyyi vishnuvu sampadalu ivvadani kadu dani artham istadu kani a manishi enta varuku daridryanni sahinchagalado ledo chusi appudu kuda tana pai bhakti chedarakunda unte appudu istadu Telusu koni matladu
@kranthikiranful
@kranthikiranful 2 ай бұрын
Ayya ayna Devudi tatwa drusti tho cheparu.. Adi me abhiprayalatho pani ledu...! Pandithulu enno granthalu chadivi, tatwa drusti tho manava hitham kosam vyakyanam chestharu .. Valla vakyalu Samajika seva, me emotional comments Samajika peda 😂😂
@vastralayugandhar8045
@vastralayugandhar8045 Ай бұрын
@@phanikumargovardhanam7021 ముందుగానే నోరు మూసుకో అనేసావు సరే నువ్వు చెప్పింది వాటిలో పాయింట్ ఉంటే అర్ధం చేసుకొనేవాడిని అసలా వీడియో చూశావా నువ్వు ఆయన విష్ణువు సంపాదలు లాగేస్తాడు అన్నాడు. దానికి బదులు ఇస్తూ నేను చెప్పింది నీకు అర్ధం అయ్యిందా కనీసం అర్ధం చేసుకోవడానికి ప్రయత్నం చేశావా?లేకపోతే ఏదో పిచ్చిలోనే ఉన్నావా.(రోడ్డు మీద కుక్క కూడా ఆహారం పెట్టిన తర్వాతే వాడి మాట వింటాయి మనం ఇలాంటి వాళ్ళకి ఆహారం పెట్టి వాళ్ళ మాటే వింటాం కనీసం కుక్క ఉన్న ఆలోచన కూడా మనకి లేకపోతే ఎలా ఎదుటి వారు చెప్పే వాటిలో నిజం ఏంటి అసలు ఏం చెప్తున్నాడు అని స్వాతహాగా ఆలోచించే శక్తి నీకు లేకపోతే ఇంక నీకంటూ ప్రత్యేకంగా జీవితం ఎందుకు)
@vastralayugandhar8045
@vastralayugandhar8045 Ай бұрын
​@@kranthikiranful నేను దేవుడి తత్వ దృష్టితోనే చెప్పాను ఎలా బతకాలి ఎలా పూజించాలో చెప్పాను. ఇది అర్ధం చేసుకువాడానికి గ్రంధాలు తిరగేయ్యాల్సిన పని లేదు. ఒక మనిషిగా మన జీవితాన్ని ఎలా అర్ధం చేసుకొవడానికి చాలా సులువుగా చెప్పాను.(ఆయన చదివిన దానికంటే గొప్పది నేను చదివాను నా జీవితాన్ని చదివాను నా జీవితం ఎలా మారిందో తెలుసుకున్నాను అదే కామెంట్ లో పెట్టాను)అలాగే మీకు అర్ధం కావటంలేదేమో ఆయన ఏం చేస్తున్నాడో?ఏదో తత్వం తత్వం అంటున్నారే ఆయన చెప్పింది ఎలా ఉంది దేవుడు సైకో ఆనందం పొందుతాడు అనేలా ఉంది కొంచెం అయినా మన మెదడు వాడాలి కదా ఎవడు ఏం చెప్తున్నాడు అని.(సరే ఇప్పుడు నా పరిస్థితి బాగాలేదు డబ్బులు కావాలి అంటే ఇంట్లో వాళ్ళని అడుక్కోవలసిన పరిస్థితి నా దగ్గర విద్య ఉంది కాని ప్రస్తుతానికి చెయ్యలేను కొన్ని రోజులు నుంచి శివుడి గుడికి వెళ్తున్నాను ఇప్పడు నా పరిస్థితి ఏంటి నేను ఎందుకు ఇలా ఉన్నాను అసలు ఏం తప్పు చేశాను తప్పు చేస్తే ఎందుకు చేశాను అని ఏమి ఆలోచించకుండా శివుడే అన్ని చేశాడు అనుకోవాలా ఒక వేళ అనుకున్న కష్టాన్ని కూడా ఆనందంగా భావించే అంత భక్తి లేదు అంటే నాకు ఇప్పుడు శివుడి మీద కోపం రావాలా)
@vastralayugandhar8045
@vastralayugandhar8045 Ай бұрын
ఎవ్వడు కూడా నా కామెంట్ కిందకి వచ్చి పిచ్చి కుక్కలా మోరిగే ప్రయత్నం చెయ్యకండి నేను ఏం చెప్తున్నాను అర్ధం చేసుకొనే ప్రయత్నం మాత్రమే చెయ్యండి. (ఒక వేళ మీలో ఎవరన్నా పిచ్చి కుక్కలా మోరగాలి అనుకొంటే నా అడ్రస్ (గుంటూరు జిల్లా మంగళగిరి కుప్పురావ్ కాలనీ 9లైన్ డోర్ నెంబర్ 5-836 రండి నా ఎదురుగా వచ్చి పిచ్చి కుక్కలా మొరగండి)
@swajarsl5939
@swajarsl5939 3 ай бұрын
మా గురువు గారు కూడా ఆశ్రమం పనులు అన్నీ చేపించి ఎప్పుడైనా అవసరానికి అడగకుండానే సహాయపడేవారు ఈ రోజు ఈ అవసరం తీరుస్తారు లే అనుకుంటే ఆ రోజు అస్సలు ఏమి ఇవ్వరు అలా పరీక్షించే వారు 😊
@nalinil.v8125
@nalinil.v8125 3 ай бұрын
Manaku thalaku minchi vunte life lo thrill vundadhu Guruvu Garu..naaku matuku thalaku minchi ichina vaddantanu...naaku baduluki inkokati adugutha..manchi Health...limited wealth..chalu..avasaralaki money chalu...nenu Sai adigithe idhe cheputha..meeku oka vishayam chepali..nenu Durga gudiki velli raghukaalam dheepam pettedhanni yepudo 30 years back..oka friend vachindhi..marriage ayipoyindhi..cut ayipoyindhi..next inkoka friend vachindhi..same...😂..ayina oka roju kooda nenu Durgammani question cheyale..neeku nenu pettina kadha..naakendhu cheyale ani..nene reply chesukonedhani..manaki manchi life partner kudaraledhemo..manaku life failure kakunda amma kapaduthundhemo ani nenu poojisthune vunna...and Sai ni nenu starting lo kolichetapudu..naa friend Mrs Sujatha..yekkuva Sai ni poojinchaku..kastalu..chithravadha pettesthadu..valla chinanna..Sai devotee ..athaniki kastalu vachi chanipoyinaru...wife chanipoyindhi ventane .andhukani Sai ni yekkuva poojinchaku..😂ani naaku advice ichindhi...naaku kastalu vachina veluguthune vunna...ee roju varaku...pareeksha devudu pettakunda yevarandi pedatharu..?pareekshaku arhuvulu kabatti exam...arhawatha leni vadiki examination center entry kooda le .adhi difference..sometimes .test paper .answer sheet rendu Sai ichesthadu...adhi merit students ku mathrame....😂...
@Speakingheart7
@Speakingheart7 3 ай бұрын
Miru chepindi edo koppaganw unnatu anipistundi kani ento comment sariga ardham kala
@nalinil.v8125
@nalinil.v8125 3 ай бұрын
@@Speakingheart7 kopam matlade vallaki vundadhu..padina vallaki kopam vasthene manushulu..lekapothe dhunnapothulatho equal .😀...kopam ane word kanna..padina vallu thirigi padina chote Vella koodadhu...adhi manishi puttukaku avamanam...manam koncham thinde kadha thintam.. gaddi meyam kadha...yedhi chepina..yedhi matladina easy ga andharu theesukontara life lo..antha noti kovvu yedhuku..?
@ramasubbareddykonda8811
@ramasubbareddykonda8811 3 ай бұрын
No shiva nor vishnu. Pl do not tell these stories. పూవేమైయినా కనిపిస్తోందా 😅
@phanikumargovardhanam7021
@phanikumargovardhanam7021 2 ай бұрын
Nee talakayi kanipistondi
Хасанның өзі эфирге шықты! “Қылмыстық топқа қатысым жоқ” дейді. Талғарда не болды? Халық сене ме?
09:25
Демократиялы Қазақстан / Демократический Казахстан
Рет қаралды 349 М.
А что бы ты сделал? @LimbLossBoss
00:17
История одного вокалиста
Рет қаралды 10 МЛН
How I Turned a Lolipop Into A New One 🤯🍭
00:19
Wian
Рет қаралды 12 МЛН
garikapati narasimha rao latest | garikapati narasimha rao
13:41
My testy kitchen
Рет қаралды 24 М.
Хасанның өзі эфирге шықты! “Қылмыстық топқа қатысым жоқ” дейді. Талғарда не болды? Халық сене ме?
09:25
Демократиялы Қазақстан / Демократический Казахстан
Рет қаралды 349 М.