గురువు గారు మీకు మా కుటుంబ సభ్యులందరూ మీ పాదాలకు నమస్కారాలు,గురువు గారు మా చిన్న బాబు OCD అనే మానసిక వ్యాధి తో బాధపడుతున్నారు,వాడికి ఆ వ్యాధి నివారించే ramidi చెప్పండి,pls అండి
@vinayreddyharikathalu66583 ай бұрын
మంచి డాక్టర్ల దగ్గర చూపించండి. దానితోపాటు వెంకటేశ్వర స్వామి కి ముడుపు కట్టండి. భయమైతే వచ్చి వెంట్రుకలు ఇచ్చి దర్శనం చేసుకుంటామని ముక్కు కొండి. కుదిరితే సప్త శనివారాల వ్రతం చేయండి తప్పకుండా స్వామి అనుగ్రహిస్తాడు
@KodiboinaRajeshwari3 ай бұрын
Gurvu garu maku oka sadyaham ....varahii ammavaru pujja chasanu intlo..ma varu a photo ma shop lo pattukovocha Swami....ladantha intlona vuchukovallla...pujachasena photo kadha swami andukha dwat swami
@VijayM-if4bz3 ай бұрын
గురువు గారు దయచేసి నాకూ హనుమాన్ ఎనిమిది సిద్ధి గురించి చెప్పండి. Please 🙏 sir
@thakasidorababu91733 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏💯💯💯👏👏👏👏
@Jhaswindad3 ай бұрын
Guruvu garu na comment ki vedio cheyaledu
@bujjisouji54103 ай бұрын
Guruvu garu Manchi job remedies cheppandi guruvu garu.nenu oka out sourcing employee ni .kani bayam ga undhi .mammalni thiseyakunda regular ayyettlu oka manchi remedies cheppandi guruvugaru .plz plz plz plz.
@GurramSrinivas-ux7nw3 ай бұрын
కర్మానుసారం జరగడం కూడా శివాజ్ఞ అని అనుకోవచ్చా గురువు గారు
@sirikode59013 ай бұрын
Guruvu garu ee friday(18) rojuna kshera deepam start cheyavachha cheppandi
@s.s3773 ай бұрын
bharya bharthalu vidipovadam yentha kaalam kalisi undalani( try chesina vidipotharu KADA) thala ratha antaru kada guruvu garu NIJAMAA guruvu garu chala chala badha anipinchindhi konthamandhi yentha manchi ga kalisi undadaniki prayatnam chesina phalitham undadhu cheyani thappu kortu LO nindhalu vesthunnaru thappu cheyaledhu Nenu ANTE gattiga matladaleni vallaki NYAYAM jaragadhu THANDRI SIVAYYA KAAPADU THALLIDHANDRULA PADHAPADMULAKU NAA NAMASKARAMULU🙏🙏
@ramyavlogs5713 ай бұрын
గురువు గారు నమస్కారం అండి మా ఇంట్లో పెద్దది అమ్మవారి విగ్రహం వుంది ఉండొచ్చా చెప్పండి plz
@vinayreddyharikathalu66583 ай бұрын
ఉండవచ్చు కానీ నైవేద్యం పెట్టాలి
@ramyavlogs5713 ай бұрын
@@vinayreddyharikathalu6658 నాకు ఇద్దరు చిన్నపిల్లలు గురువుగారు రోజు నైవేద్యం పెట్టలేను ఎలా ఏదన్నా గుడిలో పెట్టొచ్చా
పసుపు పూసి పూజ చేయండి ద్వారాలక్ష్మి పూజ అని మన చానల్లో ఉంది చూడండి
@sanjaykumar-sz1hi3 ай бұрын
వేంకటేశ్వర స్వామి కి ముడుపు తీస్తే కనుక ఈ OCD నుండి ఏమయినా ఉపశమనం avutundantara గురువు గారు
@vinayreddyharikathalu66583 ай бұрын
నమ్మకంతో చేస్తే అవుతుంది తల్లి
@SaiShilpa-e4u3 ай бұрын
Namaskaram guruji garu 🌹🌹🌹🌹 naku one week nunchi health bhagaledhu guruji garu.. plzzzzzzzz adaina mantram chepandi... Devinchandi. Guruji garu ..
@vinayreddyharikathalu66583 ай бұрын
ధన్వంతరి మంత్రం చెప్పుకోండి.. google లో ఉంది చూడండి
@SaiShilpa-e4u3 ай бұрын
Sare guruvu garu
@mmounika70523 ай бұрын
Guruvugaru namaskaram andi....last tym me video okati chusanu adavalu magavalu thala snanam epudu cheyali ani....Tuesday Wednesday mem non veg thintamu...Tuesday mrng pooja cheskuntam madyanam non veg thintamu...evng malli thala snanam chesi Pooja cheyala nrml ga cheyocha...pls chepandi
@VaishaliVonu3 ай бұрын
🙇♀️🙇♀️🙇♀️🙇♀️👌👌👌👌✊✊🙏🙏🙏🙏
@achuthanu37783 ай бұрын
Namaskaram guruvu garu varahi amma vari puja aiyyaka a photo puja room lo pettukoni nitya puja chesukova guruvu garu kasta cheppandi🙏🙏
Guruvu garu ma intlo sivalingam undi daniki daily nenu water tho abhishekam chestanu adi nenu cheyyala leka ma husband cheyyala. Ladies sivalingam touch cheyyocha. Cheppandi guruvu garu 🙏🙏
@vinayreddyharikathalu66583 ай бұрын
నిరభ్యంతరంగా స్త్రీలు కూడా శివయ్యకు అభిషేకం చేయవచ్చు ముట్టుకో వచ్చు.. మీ భర్త కూడా చేయవచ్చు తల్లి
@AnasuyaAnasuyabalakrishna3 ай бұрын
గురువుగారు మేము మిషన్ తీసుకున్నాము మిషన్ ఒక పేరు పెట్టాలనుకుంటున్నాను ఆ కలిగే కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి పేరు పెట్టాలనుకుంటున్నాను అది ఏవిధంగా కొట్టాలి అనేది మీరు చెప్తారేమో అనేసి అడుగుతున్నాను గురువుగారు ఒకసారి చెప్పరా ప్లీజ్ ప్లీజ్ గురువారం చెప్పండి
@vinayreddyharikathalu66583 ай бұрын
మీ ప్రశ్న సరిగా అర్థం కాలేదు
@SwathiPokala3 ай бұрын
Guruvu garu kalalo 100 rs notes vachaye swamy garu