SS Rao & john babu గారి సంభాషణలు విన్న తర్వాత శ్రోత గా మా స్పందన. జాన్ బాబు గారిది పూర్తిగా తప్పు. కరుణాకర్ తో " చర్చ " అన్నపుడు. విజయవాడ లో గాని గుంటూరు లో గాని పెట్టండి. లేదా ఆన్లైన్ లో చేద్దాము అని సాంబ శివరావు గారు ఘంటా పదంగా అన్నారు. ఇక " అనివార్య కారణాల వల్ల SSR రాలేదు". అని జాన్ బాబు గారు యెలా అన్నారు? నేను మీతో పాటు వస్తున్నాని ( జాన్ బాబు కి )మాట ఇచ్చారా? SSR ని జాన్ బాబు తీసుకు వస్తున్నాడని కరుణాకర్ కన్ఫర్మ్ చేసుకున్నాడా? లేదే : అటువంటప్పుడు సందర్భ రహితంగా " అనివార్య కారణాలవల్ల " అనే మాటను జాన్ బాబు ఉపయోగించ కూడదు కదా, జాన్ బాబు తన అజ్ఞానం తో తప్పులన్నీ చేస్తున్నాడు. జాన్ బాబు గారు మిడి మిడి జ్ఞానంతో ఇటువంటి చర్చలకు వెళ్లి క్రీస్తు నామానికి అపకీర్తి తెస్తున్నాడు. ఇక సాంబశివరావు గారి విషయంలోJB మహాపాపాన్ని మూట కట్టు కుంటున్నాడు.
@ramarao19623 ай бұрын
Correct ga chepparu brother
@lakshmikala30953 ай бұрын
కరెక్ట్
@ullamparthirenuka28873 ай бұрын
Yes
@madhusri46212 ай бұрын
Jhaaan babu number evvandi plzzz
@madhusri46212 ай бұрын
Jhaaan babu number evvandi plzz 😊
@tagaramvijayakumar68863 ай бұрын
జాన్ బాబు శివశక్తి ఎంగిలి మెతుకులకు దాసోహం
@tvishwastalurivishwasrao83163 ай бұрын
Mr జూనబాబు మీకన్నా తెలివైన వారు చాలా మంది ఉన్నారు మీకు కనీస గౌరవ మర్యాద కావాలి అంటే ఇంతటీ తో మౌనం గా ఉంటే మేలు, మీ ప్లేస్ లో నేనుంటే నాకు ఎంత అర్హత ఉంది అన్నిటికి తగుదున మ్మ అంటు వెళ్ళాను జాన్ బాబు (ఎగారలేను కానీ కుండా బద్దల కొడతాను అన్నట్టు ఉంది సామీ నీ వ్యవసాయం )
@VenkataRamana-uw2qt3 ай бұрын
ఇసుకను పిండి నూనె తీయవచ్చు.. కుక్క తోకను చక్కగా చేయలేము.. మూర్ఖుడిని మార్చలేము..
@nutulapatijayapaul5303 ай бұрын
సాంబన్నగారు ! మీరు చాలా నిదానవంతులు. శాంత మూర్తులు. మీ బాష అర్ధవంతంగా ఉంటుంది. ఎప్పుడో గాని, కఠిన పదజాలం వాడరు. ఆ కరుణాకర్ లాంటి వాళ్ళు ఒక వంద బూతు పదాలు వాడితే మీరు ఒకటో, అరో అంటారు. కాని కుక్క కాటుకు చెప్పుదెబ్బ లాంటి సరైన పదాలు వాడి బుద్ది చెబుతారు. వారి గ్రంధాలలో ఉన్నదానినే వారికి చెప్పి వాళ్ళ నోళ్లు మూయిస్తారు. U R great.
@kirankumardarsi9293 ай бұрын
సేవకుల మాట అవునంటే అవును కాదంటే కాదు అన్నట్టుగా ఉండాలి ఈ జాన్ బాబు గారు నోరు తెరిస్తే అన్ని అబద్ధాలు మళ్లీ చర్చిలో దేవుని వాక్యం చెబుతాడు ఇది ఎంతవరకు కరెక్ట్
@sureshboda50283 ай бұрын
Correctly said
@sashamnarasimhulu4583 ай бұрын
Anna sambanna E John Babu కుయుక్తులు పనే వాళ్ళకి మాష్టర్,ఇకనైనా మరీ జాగ్రత్త,god bless u Anna ❤u.
@prasad2832 ай бұрын
గుంట నక్క 😀😀😀 కరెక్ట్ బ్రదర్
@rajujh74883 ай бұрын
సులువుగా చెప్పే అబద్దపు మాట ప్రేయర్ లో ఉన్నాను అని చెప్పటం బ్రదర్ జాన్ బాబు
@mudhigondasiva16582 ай бұрын
జాన్ బాబు. ఒక యూట్యూబర్ మాత్రమే. జాన్ బాబు కి బైబిల్ తెలవదు. జాన్ బాబు ఒక అబద్దాలకోరు ఎలాగైనా సరే లైక్ షేర్స్ రావాలి డబ్బులు కావాలి అంతే
@mallipudi.radhakrishna99503 ай бұрын
జాన్ బాబు గారితో శివశక్తి ఆడిస్తున్న ప్లానింగ్ ఇది అనుకుంటున్నా
@Kambampatibabu3 ай бұрын
ఫ్రైస్ ధ లార్డ్ బ్రదర్ దేవునికే మహిమ కలుగును గాక ఆమేన్
@globaltvindialive2 ай бұрын
Your Interview on Signature Studios was Excellent and outstanding. We need you Pastor Garu, Please leave this Knowledge less People. God have given you lot of Wisdom and Knowledge, May God Bless You so Much
@srinivasraovallepu16543 ай бұрын
జాన్ బాబు కి సబ్జెక్ట్ ఉండదు. కానీ లెగిస్తే డిబేట్ కి పోతాడు క్రిస్టియన్ కి పరువు తీసివస్తాడు చ్ఛా
@kolaparisrinu49693 ай бұрын
అన్న మీరు కరెక్ట్ గా చెప్పారు అయన ఎదో క్రిస్టియన్ కి ఉద్దరిస్తారు అనుకున్నo కాని ఇలా తొత్తుల మారుతాడని అనుకోలేదు
@heresh31143 ай бұрын
దేవుని నామానికి మహిమ కలుగును గాక❤
@rajsudheer89593 ай бұрын
జాన్ బాబు గారు మెత్తగా వుంటే సరిపోదు గాలి ఎటు వీస్తే అటు వెళ్తున్నారు అలా వుంది ఆయన ధొరణి
@davidpaul48333 ай бұрын
John Babu ఇప్పటికైనా నోరు మూసుకొని kuchovali ani demand చేస్తున్నాము 😅
@devasahayam58313 ай бұрын
మెగా డిబేట్ కి మిమ్మల్ని రాకుండా చేసే ఎత్తుగడ చేస్తున్నాడు
@simonpeter42043 ай бұрын
జాన్ బాబు గారు, మీకు కడుపుమంటతోనే ఇలాంటి వ్యవహారాలు చేస్తున్నారు.
@TPL23093 ай бұрын
ఈ వీడియో చూశాక నా తల తిరిగిపోయింది. అసలు ఇంత గందరగోళం ఎందుకు జరిగిందంటే ఒకే ఒక్కమాటలో చెబుతున్నాను. కరుణాకర్ మీద జాన్ బాబు గారికి ఉన్న ప్రేమ వల్ల. కరుణాకర్ జాన్ బాబు గారిని ఏమన్నా పడతాడు పైగా అందరినీ అలాగే ఉండమంటారు. " శ్రీకృష్ణుడు ఏమేమో లేకిపనులు చేసి వచ్చినప్పుడు " బాధితురాళ్లందరూ యశోద దగ్గరకు వెళ్లి నీ కుమారుడు ఇలా చేశాడు, అలా చేశాడు అని కంప్లైంట్ చేస్తుంటే ఆమె " నా కుమారుడు అమాయకుడు, వాడికేమి తెలియదు, వాడింకా కళ్లైనా తెరవని పసిగుడ్డు " అని కవరింగ్ చేసేది. సేమ్ జాన్ బాబు గారు కూడా అంతే.
@paster.suresh6614Ай бұрын
కరుణాకర్ కి జాన్ బాబుకి ఏదో నడుస్తుంది ఆని నా సందేహము😊😊😊
@upendargoudguvvala79923 ай бұрын
జాన్ బాబు ఆఫ్ మైండ్ అయన గురించి టైం వెస్ట్ సోదర
@naniy77363 ай бұрын
జాన్ బాబు అతివినయం దుర్త లక్షణం లాగా ఉంది అని నేను ముందే అనుకున్న... గుంట నక్క లాగా behave చేస్తున్నాడు... సాంబశివరావు, హనీ జాన్సన్ గారు గుంటూరు విజయవాడ లో పెడదాం అంటే వాళ్ళు బయపడి కొడతారు అని వద్దు అన్నారు అని చెప్పి... వాళ్ళు సాంబ అన్న తో డిబేట్ చేయలేక మా స్థాయి కాదు అని తప్పించుకుంటే అది బయపడి కాదు అని అంటాడా
@Joyingod773 ай бұрын
Book కావాలి brother త్వరగా.....
@sureshboda50283 ай бұрын
Correctly said 200%
@Srinivasrao773 ай бұрын
అన్న జాన్ బాబు ది "జీరో నాలెడ్జ్"ఇన్నాళ్లు ఆయన వీడియోస్ చూసి తప్పు చేశాం.
Pastor Garu We are Proud of You, Please don't react to Them, God has given you Wisdom and Knowledge to be q best Apologetics in India , Nepal and throughout the World .
@youtubechann53613 ай бұрын
కరుణాకర్ పెట్టె ఎంగిలి మెతుకులు తినటానికి జాన్‌బాబు అలవాటు పడ్డాడు...
@mohankanth18653 ай бұрын
అన్న ఇది మతోన్మాదులు కుట్ర మనలో మనం వైరం పెంచి మతోన్మాదులకు శునకానందం పొందుతునానారు. ఇది గమనించగలరు. ఇది ముమ్మాటికి సాతాను చేసిన కుట్ర. విభజించి పాలించు అనే పద్దతి లో ఉన్నారు.
@pradeep-anindian67263 ай бұрын
Yes 💯
@sudhakarrao89813 ай бұрын
కరెక్ట్ గా analysis చేశారు సార్.,
@rambaburambabu64863 ай бұрын
వందన సంవత్సర గారుదేవుడు మీకు సంపూర్ణ ఆశనిగాక దేవుడు సేవలో మిమ్మల్ని బలంగా బలపరుచుకున్న గాక దేవుడు మీ యందు యుద్ధం చేయను గాక దేవునికి వందనాలు
@srinivasaraomareedu52783 ай бұрын
జాన్ బాబు ది కరుణాకర్ సుగుణ ది ఇద్దరిది తెనాలి మొన్న డిబేట్ చుస్తే వారిద్దరూ ఒకటి అయి క్రిస్టియాంటీ ని అవమానించారు
@Sathyaraj-z2c3 ай бұрын
మతోన్మాదులకు చాలా సన్నిహితుడు ఈ జాన్ బాబు. వాళ్ళు ఎవరికి కూడా ఇవ్వని గౌరవం వాళ్ళు జాన్ బాబు కు ఇస్తున్నారంటే కారణం అతడు వాళ్లకు అనుకూలంగా వున్నాడు అని అర్ధం. నా నామము నిమిత్తం లోకం మిమ్మును ద్వేషిస్తుంది అని యేసయ్య అన్నారు. లోకముతో స్నేహము దేవునితో వైరము అని కూడా దేవుని వాక్యం చెప్తోంది. అలాంటిది ఈ జాన్ బాబు లోకం తో కాదు ఏకంగా లోకంలో వున్న క్రీస్తు విరోధులతో స్నేహం చేస్తున్నాడు. నిజంగా దేవుని ఆత్మ వున్న వాడు యెవ్వడు కూడా ఇలా చెయ్యరు. చెయ్యలేరు. మరి, ఆయన ఆ క్రీస్తు విరోధులతో రాసుకు పూసుకు తిరుగుతున్నాడంటే దాని వెనుక వున్న భావమేమిటో అతనికే తెలియాలి.
@paulmarapakala83003 ай бұрын
గుంట నక్క అని మీరు అన్నారు. అది సరైన పదమే అని అనిపిస్తుంది. మతోన్మాదుల సానుభూతి పరుడు గా, వారితో రాజీ పడిన వ్యక్తిగా ,వారితో కలిసి సన్నిహితంగా జీవించే వ్యక్తిగా అతడు ఉండటం అనేది చాలా బాధాకరంగా ఉంది. మీలాంటి పోరాట యోధుడి మీద అతడు ఎదురు మాట్లాడటం అనేది కూడా చాలా బాధాకరం. అతని ప్రవర్తన చాలా విచారకరంగా ఉంది.
@balaswamypasala14913 ай бұрын
జాన్ బాబు గారికి జీరో నాలెడ్జ్ కాకపోతే నన్ను మెచ్చుకోవాలి అంతా నేను అని భావన ఉంది ఇతరుల పట్ల ఈర్ష భావం కలిగిన వాడే జాన్ బాబు అన్ని సత్యాలు మాట్లాడతాను అంటారు చెప్పేదంతా అసత్యము మర్చిపోయా అంటాడు పూర్తిగా గమనిస్తే తెలిసింది కొంచెం తింగరితనం తిక్కలోడు లాగా ఉంది జాన్ బాబు ప్రవర్తన
@AnnieRokati2 ай бұрын
Praise the lord br sambanna God bless u
@ananddara87283 ай бұрын
Praise the lord brother
@ukeramesh60143 ай бұрын
ఈ జాన్ బాబు కి ఏమి తెలియదన్న ఆయన వాగుతూనే ఉంటాడు ఆయనను నువ్వు పట్టించుకోకు నీకు దేవుడే తోడు ఉన్నాడన్న ఎంతమంది నీ మీద వ్యతిరేకము అయినా కూడా దేవుడు ఉంటాడన్న❤❤
@SSV6813 ай бұрын
క్రీస్తు నామంలో వందనాలు అన్న గారు ఝోన్ బాబు గారికి బైబిల్ జ్ఞానం థాకువా ఆయన యేదో చేద్దాం అని అనుకుంటారు కానీ ఆయన వల్ల ఏది కాదు అన్న గారు 🙏🙏
@ammajiyangala93253 ай бұрын
నీళ్లు నమలడం, మాట మార్చడం, మర్చిపోయాననడం నంగి నంగి మాట్లాడడం, వంకర నవ్వు నవ్వడం ఇలాంటి మాటలు christians కి తగవు అవునంటే అవును కాదంటే కాదుగా ఉండాలి. ఈ గొడవంతా కరుణ batch కి చాలా వినోదంగా ఉండి ఉంటుంది వాళ్ళు happy గా ఉంటారు
@Brosamuelnaik3 ай бұрын
వందనాలు అన్న గారు...❤
@gsudhakar30323 ай бұрын
నాడు బిలాము..... నేడు జాన్ బాబు...
@sureshboda50283 ай бұрын
Perfectly 200% said
@vambarillidurgarao16353 ай бұрын
😂😂😂😂😂
@shravanidevireddy26062 ай бұрын
జై శ్రీ రామ్
@kandulajoji81513 ай бұрын
మీ టాలెంట్ సూపర్
@pbaburao33143 ай бұрын
⛪🙏PRAISE THE LORD🤝✝️👑🙌 Brother..!!✍️ 🙏❤️🤝
@NeelamSundar869623 ай бұрын
బ్రదర్ ఈ నెలలో books 📚 release చెస్తాను అన్నారు. నన్ను దయచేసి మర్చిపోవద్దని మనవి. N S Vijaya Kumar
@prakashm81542 ай бұрын
Anna books complete cheyandi Divert kavaddu God with you anna
@bushanchowdry5403 ай бұрын
Yes brother Samba sivarao you are perfect and real believer God bless you always
@bhushanbhushan99313 ай бұрын
వందనాలు బ్రదర్ , ప్రైస్ ద లార్డ్ ❤
@thadichakravarthy30063 ай бұрын
Praise the Lord brother very nice video Thankyou very much may God bless you 🙏🙏🙏🙏
@kiranedulla83102 ай бұрын
అన్నా మీరు కరెక్ట్
@samuelraju51623 ай бұрын
Super sambanna!!
@savadalarambabu70043 ай бұрын
వందనాలు అన్నగారు
@manohar66792 ай бұрын
Brother you are rocking
@ammajiyangala93253 ай бұрын
John babu garu కరుణ batch ఉచ్చులో పడి దేవునికీ దైవ సేవకులకు అవమానం తెస్తున్నాడు
@theinfluencer19453 ай бұрын
Books kosam సంవత్సరాలు గా నెలలుగా వారాలు గా రోజుల తరబడి ఎదురు చూసి చూసి 🙆
@Yhodhan3 ай бұрын
Jhon Babu garu క్రైస్తవ సమాజం లో గందరగోళాన్ని సృష్టిస్తున్నాడు .
@jeeva-dw7dd3 ай бұрын
సేవకుడు కదా కనికరించంది యేమి అన్నా మనకే శాపము జాన్ బాబు గారికి మారుమనస్సు రావాలి
@adinarayanakoniki58443 ай бұрын
JOHN BABU 💯 % 100 % NIJAMGAANE GUNTANAKKEE
@srinivasraovallepu16543 ай бұрын
అన్న ఈ జాన్ బాబు వెస్ట్ గాడు వల్ల మీ అమూల్య మైన టైమ్ వెస్ట్ చేసుకోవద్దు దేవుడు మీకు వక పని వప్పచెప్పాడు
@Moksham-d7n3 ай бұрын
ఏం చెప్పాడు రా.... అన్యులను....నరకమనా.....ఏమి దేవుడు..రా...అటువంటి...వాడిని దేవుడని నమ్మే మీరు ఎంత నీచులు రా.....ఆ బ్రోకర్ వెధవ నీ నమ్మకపోతే.. చంపుథా అనే ....హంతకుడు..మీకు దేవుడా...ఏమి సిగ్గు లేని జన్మలు రా
@coptoxic2 ай бұрын
John babu కి పబ్లిసిటీ పిచ్చి ఉంది. కానీ దానికి తగ్గ టాలెంట్ లేదు. అందుకే ఇలా తయారు అయ్యారు. 😂😂😂😂😂
@dasuandradasuandra3 ай бұрын
praise the lord Anna.all glory to God.🎉🎉🎉🎉🎉🎉🎉
@PatrickDent3 ай бұрын
Simple brother, hindu org, would have given good money to this pastor. John, and also instructed him what to do, now hindu organizations are very successful in dividing christian unity.
@baburaogodugu1132 ай бұрын
బ్రదర్ బుక్స్ పంపండి ప్లీజ్
@georgebejjam52793 ай бұрын
John Babu,,, తను పెద్ద స్థాయి అని, అనుకుంటూ 😂😂😂feel అవుతున్నాడు
@user-wlt9ixr4yga7mi3 ай бұрын
అతడు జాన్ బాబు కాదు బిల్డప్ బాబు😂
@RockyRocky-sv7ng3 ай бұрын
ప్రైస్ ది లార్డ్ బ్రదర్స్ సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంతో మేలు మనోహరం అని దేవుని వాక్యము సెలవిస్తుంది 🙏 అయితే మతోన్మాదుల తో మాట్లాడేటప్పుడు లేదా డిబేట్ గురించి చర్చించేటప్పుడు సంపూర్ణమైన జ్ఞానం కావాలి అది లేనప్పుడు రోషంతో డిబేట్స్ జోలికి పోకుండా దేవుని పరిచయం చెయ్యడం మేలు జాన్ బాబు గారు బైబిల్ జ్ఞానంతో పాటు హిందూ గ్రంధాల లో తప్పులను ఎత్తిచూపే 💯 సామర్థ్యం ఉన్న వ్యక్తి బ్రదర్ సాంబశివరావు గారు దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ 👑👑👑👑👑
@siriraj5033 ай бұрын
మంచి ఆటగాడు jb గారు
@chthirumal33243 ай бұрын
John babu gari ki manchi acting skills unnai
@laxmandurgam23123 ай бұрын
వందనాలు బ్రదర్
@RajuBagariraju-hw7gc3 ай бұрын
జాన్ బాబు ఒక నక్క
@georgebejjam52793 ай бұрын
Very dangerous john babu,,, జాన్ బాబు చాలా ప్రమాదకారి
@kuruvavijayachandra18223 ай бұрын
Praise the lord 🙏
@darsibaburao812 ай бұрын
జాన్ బాబు గారికీ సాంబన్న పెట్టిన నేమ్ గుంట నక్క, ఆ నేమ్ సరిపోదు నేటి కాలపు యూదా ఇసుక్కరియొదు యూదా
@ChakravarthyChintha3 ай бұрын
వందనాలు బ్రదర్స్
@rajukandavalli66123 ай бұрын
Praise the lord bro 🙏 Don't very brother God bless you 🙏
@sandhyaboddula9423 ай бұрын
Brother vandanaalu andi
@gospeltrumpetwordofgod74643 ай бұрын
బోధకులు ఉన్నారు. అబద్ధ బోధకులూ ఉన్నారు. ఎవరు ఏంటి అనేది, వాక్యం బాగుగా తెలిస్తేనే గుర్తించగలం
@seelamrambaburambabu68133 ай бұрын
జాన్ బాబు వేష్టు గాడు
@praveenisrael27983 ай бұрын
Hi Mr. Sambasiva Rao...im astonished with your knowledge on puranas...by this conversations it looks john bob did things unknowingly with no intention...he admitted he is wrong but his way of talking and the reasons he gave looks genuine...so pls dont drag the issue until it makes you both enemies..
@manoharmanu77743 ай бұрын
Praise the lord Anna 🙏 Amen
@prabhukumar10493 ай бұрын
జాన్ బాబు గానికి మెంటలెక్కి నట్టుంది
@bro.mratnakar5273 ай бұрын
జాన్ బాబు గారు మీరు తప్పు చేసి కూడా మళ్లీ సమర్థించుకుంటున్నారు కరెక్ట్ కాదు సాంబశివరావు అన్న మతోన్మాదులకు భయపడే వ్యక్తి కాదు.
@chthirumal33243 ай бұрын
John babu gari kosam prayer cheyandi.e pastor garu evil attack tho bada paduthunnadu
@paulmarapakala83003 ай бұрын
జాన్ బాబు వీడియోలు చూసి భక్తి పరుడు అనుకున్న, కానీ దుష్టులైన లలిత్ కుమార్, కరుణాకర్ తో కలిసి ,మిగిలిన మతోన్మాదుల తో అతడు కలిసి సంబంధాలు కలిగి ఉండటం, భోజనాలు చేయటం చూసి అతడంటే ఆగ్రహం కలుగుతుంది. డబ్బు కోసము ప్రభువుని అమ్మి వేసిన శిష్యుని లక్షణాలు ఉన్నాయేమో అనిపిస్తుంది. ఆ దుష్టులను అవకాశం దొరికితే తగిన విధంగా బుద్ధి చెప్పాలి , గాని వారితో కలిసి ఉండటం, వారితో కలిసి సరదాగా భోజనాలు చేయుట నేరం. రోషము లేని వ్యక్తి చి, చి. ఐ సపోర్ట్ యు డియర్ బ్రదర్ సాంబశివరావు గారు గాడ్ బ్లెస్స్ యు.
@stephenmaddela3 ай бұрын
John baabu Neeku dhayyapattindhi Amma teja deggarikpo vdilisthadu,sambanna gurinchi maatladentha sthaayiki ee janmalo saripovu
@Praveenkum843 ай бұрын
First like &Comment 🎉🎉
@ladinarayana70403 ай бұрын
Pride Lord brother
@kattulamoshe91703 ай бұрын
జాన్ బాబు పెద్ద యాక్టర్. కరుణాకర్ సినిమాకి, ఆర్టిస్టు యాక్టరు పనికి వస్తాడు.ఇంకా చెప్పాలంటే మతోన్మాదుల పెంపుడు కుక్క అని చెప్పాలి .
@siriraj5033 ай бұрын
jb గారు ప్లే చేస్తున్నారు బాగా
@Swims-r3r3 ай бұрын
ఈ జాన్ బాబు 4 సంవత్సరాల వీడియోలు పరిశీలిస్తే తెలుస్తుంది ఇతగాడి సంఘాన్ని ఎంత దారుణంగా నిర్లక్ష్యం చేసి ఈ యూట్యూబ్ మీద పడి ఏడుస్తున్నాడో!!!!!!!
@siriraj5033 ай бұрын
సాంబశివ గారు మాట విధానం ,జెబి గారి మాటల విధానం
@m.c.babureddy47353 ай бұрын
ప్రైస్ ది లార్డ్ బ్రదర్🙏. జాన్ బాబుకి మైండ్ మెచ్యూరిటీ లేదు అతన్ని పట్టించుకోకండి అలాగ వదిలేయండి
@Kkt-i7f3 ай бұрын
ప్రైస్ ది లార్డ్ అన్న
@rajukattam73203 ай бұрын
John babu సేవకుడే కాదు అందుకే కడుపులో మంట వస్తుంది పరిచర్య వదిలేసి ఓ గిన్నేపట్టి అడుక్కుతిన్టే సరిపోద్ది
@simonpeter42043 ай бұрын
జాన్ బాబు గారు, మీరు సువార్త వ్యతిరేకులతో మీకు మీరే అవమానంగా వ్యావహారిస్తున్నారు. సహోదరులను ఇరికించవద్దు.
@Sunny-m6v3 ай бұрын
అన్న..మీరు చెప్పినట్టు ఒక తప్పును కవర్ చేయడానికి 100 తప్పులు చేస్తున్నారు జాన్ బాబు గారు... ఆయన చేసిన తప్పును ఆయనే సమర్ధించుకుంటూ.... నేను మాట్లాడేది సత్యం అంటూ... వీడియోస్ చేస్తున్నాడు...
@satyadasumedida64413 ай бұрын
నాకు ఆశ్చర్యంగా ఉంది సాంబశివ రావు గారు! ఇలాంటి విలువలేని, పెద్దగా ప్రాముఖ్యం లేని వ్యక్తుల గురించి విలువైన దేవుడు ఇచ్చిన సమయాన్ని దయచేసి వ్యర్థ పరచుకోవద్దు. మీ స్టయిల్ లో మతోన్మాదుల మీద పోరాటం కొనసాగించాలని మనవి. జాన్ బాబు గారు రాజకీయాలు చేస్తున్నాడు అని అర్దం అయింది మాకు. అలాంటి వారు దేవుని సేవకు పనికిరారు. దేవుడు వాళ్ళను వాడుకోడు. దయతో ఆయన మీద వీడియోస్ ఆపమని మనవి. మీ దగ్గర నుండి మేము కౌంటర్ వీడియోస్ ఎక్సపెక్ట్ చేస్తున్నాము. జాన్ బాబు గారిని పాస్టర్ అని మీరు అనుకుంటున్నారు మాకు ఆయన గురుంచి తెలియదు అనవసరంగా హైప్ ఇవ్వదు. దేవుడు మీ సేవను దేవించును గాక!
@RajeshNagulavancha3 ай бұрын
Sample ga 1&2 recordings pettu anna.
@rajujh74883 ай бұрын
జాన్ బాబు నీకు లూషిఫర్(వాడు కరుణ )తో డిబేట్ లు ఎందుకు
@satyalakku24023 ай бұрын
Praise the lord bro
@siribarikiramappadu69773 ай бұрын
సాంబశివరావు బ్రదర్ గారు ప్రైజ్ ది లార్డ్ , జాన్ బాబు బ్రదర్ ది రాంగ్, మీతో డిబేట్ చేస్తే గుంటూరు లేదా విజయవాడ ఫస్ట్ ప్రిఫరెన్స్ విజయవాడ, తమ్ముడు మతోన్మాదులు కి నీ వెంటే భయం Glory To God 🙏🤲
@S.Srinivas3 ай бұрын
జాన్ బాబు గారు పాపులారిటీ కోసం ఆశపడుతున్నాడు.మతోన్మాదులు తనను ఎక్కడ అవమానిస్తారో అనే భయంతో వాళ్లతో మంచిక చేసుకుంటున్నాడు.వాళ్లేమో జాన్ బాబు ని వాడుకుంటున్నారు !