జార్జ్ సోరోస్ కొడుకొచ్చాడు

  Рет қаралды 6,090

Bharatavarsha

Bharatavarsha

Күн бұрын

భరతవర్షలో తాజా వార్తలు, విశ్లేషణలు, సంపాదకీయాలు, అభిప్రాయాలు, చర్చలు, కథనాల కొరకు ఛానల్ ను SUBSCRIBE చేసుకుని ఫాలో కాగలరు.
► Follow Bharatavarsha on:
✷Facebook: / bharatavarsha4u
✷Instagram: / bharatavarshaa4u
✷Koo: www.kooapp.com...
✷Twitter: / bharatavarsha4u
✷Threads: www.threads.ne...
🫰Support Bharatavarsha:
Phonepay/Googlepay/Paytm/BHIM- 9030271989
Our Account Details:
Bharatavarsha Digital MediaNetwork
Bank Name: HDFC
Ac No- 502000 8626 9395
IFSC: HDFC0009628
భరతవర్షకు ఎందుకు మద్దతు తెలపాలి? వీడియో చూడండి ఇక్కడ లింక్ పై క్లిక్ చేసి: • మీ మద్దతు కావాలి || Bh...
► Support Bharatavarsha by Join as a KZbin Channel Member
✷JOIN: / @bharatavarsha4u
#AndhraPradesh #Telangana #LatestTeluguNews #IndiaNewsTelugu #WorldNewsTelugu #TeluguCurrentAffairs #BHARATAVARSHA #bharatavarsha4u, #bharatavarshaNEWS, Telugu News 24/7, Latest Telugu News, Telugu News Live, National News Telugu, AP News, TG News, Telangana News, Andhra Pradesh News, World News Telugu, India News Telugu, Local News Telugu, International News Telugu, Bharatavarsha News Telugu, Bharatavarsha News Channel, Bharatavarsha KZbin Channel, Bharatavarsha Latest Videos, bharatavarshaa, bharatavarsh, bharatavarshaaa, Bharat Varsh, Bharat Varsha
► Subscribe:
✷Bharatavarsha: / bharatavarsha4u
✷DuvvadaSivaPrasad: / @itsmeedsp
✷B Spiritual Talks: / @spiritualtalksintelugu
✷B Talkies Telugu: / @btalkiestelugu
✷DSP Thoughts: / dspthoughts
► 𝗗𝗜𝗦𝗖𝗟𝗔𝗜𝗠𝗘𝗥: భరతవర్ష ఛానల్ ద్వారా ప్రసారమయ్యే వీడియోలలోని కథనాలు, వార్తలు, కథలు, అభిప్రాయాలు, పిలుపులు, పదాలు మరియు ఇతరములు అన్నియూ.. ఏ వ్యక్తిని, వర్ణాన్ని, జాతిని, వర్గాన్ని, మతాన్ని, ప్రాంతాన్ని, భాషని, దేశాన్ని ప్రత్యక్షంగానూ లేదా పరోక్షంగానూ అవమానించుట కొరకో, అనుమానించడానికో ఉద్దేశ్యించబడినవి కావు. ఎవరి మనోభావాలను కించపరచడానికీ కాదు. మా వీడియోల ద్వారా లభించు సమాచారం కేవలం మా అభిప్రాయము లేదా సేకరణ మాత్రమే. నిజనిర్ధారణ మీకు మీరుగా చేసుకోవలసి ఉంటుందని మా మనవి.
(Articles, news, stories, opinions, calls, words and others in the videos broadcasted by Bharatvarsha channel are not intended to insult or suspect any person, color, race, class, religion, region, language, country directly or indirectly. Not to hurt anyone's sentiments. The information available through our videos is only our opinion or collection. Our request is that you have to make up your own mind.)
► మీ ఆలోచనలు, అభిప్రాయాలను మాతో పంచుకోవాలనుంటే bharatavarshawing@gmail.com లేదా 9030271989 కు వాట్సాప్ చేయండి.
మీ భరతవర్ష✷ది వాయిస్ ఆఫ్ ట్రూత్ ✷The Voice of Truth✷
Copyright Disclaimer under Section 107 of the copyright act 1976, allowance is made for fair use for purposes such as criticism, comment, news reporting, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal

Пікірлер: 50
@pydichittibabu954
@pydichittibabu954 Ай бұрын
రాహుల్ గాంధీ ఒక దేశ ద్రోహి, వాళ్ళ కు దేశం, అభిరుద్ది, విలువలు పట్టవు only నాశనం
@arunachala143
@arunachala143 Ай бұрын
Khangress tukalaq apudu antey gaa next e khangress kuda jalagasurudu pinddddam paynatu paydatharu
@srihari15860
@srihari15860 Ай бұрын
ప్రజలు కాంగ్రేస్ భస్మాసుర హస్తం గురించి ఎప్పుడు తెలుసుకుంటారో ?
@VenkateshDupana
@VenkateshDupana Ай бұрын
కాంగ్రెస్ కి వోట్ వేస్తే సంక నాకి పోవడమే ప్రజలారా ఇప్పటికైనా తెలుసుకోండి జై బీజేపీ
@varanasidurga5551
@varanasidurga5551 Ай бұрын
కర్ణాటక లో ST VALMIKI ఫండ్ స్కాం చేసి హైదరాబాద్ ఎన్నికల్లో ఆ డబ్బు వాడింది కాంగ్రెస్ . వాళ్ళ వాళ్ళ అక్కడ ఒక ఆఫీసర్ సూసైడ్ నోట్ వ్రాసి మరి ఆత్మహత్య కి పాల్పడ్డాడు ఇప్పటికి ఒక్క మాట మాట్లాడలేదు రాహుల్ గాడు , చివరికి SC ST ల ఫండ్ లు కూడా కొట్టేసి వాళ్ళ పనికి use చేసే జాతి కి రైతుల రుణ మాఫీ ఎందుకు గుర్తు ఉంటుంది . ఇప్పుడు ఎదో ఒక ప్రొటెస్ట్ కావాలి అని వాడి తాపత్రయం ! ఎలాగోలా BJP ను దింపాలని వాడి ప్లాన్ .
@venkatanarasimhasharma1369
@venkatanarasimhasharma1369 Ай бұрын
మనకు ఇప్పుడు కావలసింది మోడీ కాదు కిమ్
@Devotionaldairies
@Devotionaldairies Ай бұрын
ఇలాంటి bhartavarsha కావాలి ....
@yegginaraghavendra4493
@yegginaraghavendra4493 Ай бұрын
జార్జ్ సొరోస్ మరణిస్తే ఏమీ ఆగదు! జార్జ్ సొరోస్ కొడుకు అలక్జాండార్ సొరోస్ ను ప్రభావితం చేసేశాడు! ఛాయాచిత్రం చూడండి కమలా హారీస్ ను అమెరికా అధ్యక్ష పదవి కి అలక్జాండార్ సొరోస్ మద్దత్తు ఐస్తున్న సందర్భంలో ఛాయాచిత్రాలకి భంగిమలు ఇచ్చారు! జార్జ్ సోరోస్ కి చెందిన $25 బిలియన్ డాలర్ల కి అలక్జాండార్ సొరోస్ అధిపతి. ఈ మొత్తం సంపద వివిధ దేశాలలో తమ కీలు బొమ్మ ప్రధాని, అధ్యక్షులను పీఠం ఎక్కించడానికి ఉపయోగిస్తాడు అలక్జాండార్ సొరోస్! ఇప్పటికే ఫ్రాన్స్, బ్రిటన్ లలో వీళ్ళ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి! ఇక భారత దేశంలో ని లెఫ్ట్, తురక కాంగ్రెస్ పార్టీకి అలక్జాండార్ సొరోస్ దిక్కు అవడానికి పెద్దగా కారణాలు వెతుక్కొనవసరం లేదు! కేజీవాల్ కారాగారంలో ఉన్నాడు కాబట్టి పంజాబ్ రైతుల ఉద్యమ బాధ్యత ను రాహుల్ మీద పెట్టినట్లున్నాడు అలక్జాండార్ సొరోస్! పార్లమెంటు భవనంలో సంయుక్త కిసాన్ మోర్చ, కిసాన్ మజ్దాూర్ మొర్చ నాయకులతో సమావేశం అయ్యాడు రాహుల్! సమావేశం అనంతరం రైతు నాయకులతో కలిసి రాహుల్ విలేఖరులతో మాట్లాడుతూ రైతులకి కనీస మద్దత్తు ధర ఇవ్వడానికి గల అవకాశాలను చర్చించాం!కనీస మద్దత్తు ధర ఇవ్వవచ్చు అని తేల్చుకున్నాను. కేంద్ర ప్రభుత్వం మీద కనీస మద్దత్తు ధర కోసం ఒత్తిడి తెస్తాను అని అన్నాడు రాహుల్! ఇక ! నాటకం ఒక్కటే.. చిత్రప్రదర్శనశాల యజమాని మారాడు! త్వరలో మళ్ళీ రైతు ఉద్యమం చూడబోతున్నాం అన్నమాట! ఏకోసిస్టం అంటే ఇదే..కేజీవాల్ కి పూచికత్తు విడుదల రాదు కదా అందుకే రాహుల్ కి అప్పచెప్పాడు అలక్జాండార్ సొరోస్! బదులుగా పంజాబ్, ఢిల్లీ రాష్ట్రాలను కేజీవాల్ నుండి తప్పించి తిరిగి తురక కాంగ్రెస్ చేతిలో పెట్టే ప్రణాళికలో భాగంగా ఇదంతా జరుగుతున్నది! ఆప్ పార్టీని ఎవరూ ఏమీ చేయనక్కరలేకుండానే దానంత అదే కుప్పకూలిపోయే పరిస్థితిలో ఉంది కాబట్టి తురక కాంగ్రెస్ కి అప్పచెప్పే అవకాశం ఉంది! ఒప్పందం కుదిరింది కాబట్టి బార్ డాన్సర్ పుత్ర రాహుల్ నేరుగా రైతు నాయకులని పార్లమెంటు భవనం లోకి ఆహ్వానించి జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించే విధంగా వ్యూహం పన్నాడు! తురక కాంగ్రెస్ వాగ్దానాల వల్ల రైతుల మరణాలు! గత సంవత్సరం నుండి ఇప్పటి వరకూ కర్ణాటకలో 1182 మంది రైతులు మరణించారు అంటూ ఇండియా టుడే పేర్కొంది! గత సంవత్సరం శాసనసభ ఎన్నికల ముందు కర్ణాటక లో రైతుల రుణ మాఫీ చేస్తామని చెప్పింది తురక కాంగ్రెస్! ప్రజలు ఓట్లు వేశారు! మళ్ళీ లోకసభ ఎన్నికల ప్రచారంలో కూడా రైతు రుణ మాఫీ చేస్తాం అంటూ వాగ్దానం చేశాడు బార్డాన్సర్ పుత్ర రాహుల్! రైతులు ఎవరూ బ్యాంక్ ఋణాలు చెల్లించవద్దు అని శాసనసభ ఎన్నికల ముందునుండి చెప్తూ వచ్చాడు బార్డాన్సర్ పుత్ర రాహుల్! శాసనసభ , లోకసభ ఎన్నికలు అయిపోయాయి కానీ రుణ మాఫీ జరగలేదు! రైతులను ఋణాలు తీర్చవద్దని చెప్పి తీరా ఎన్నికలు అయిపోయాక చేతులు ఎత్తేశారు! బార్ డాన్సర్ పుత్ర రాహుల్ మాటల్ని నమ్మి రైతులు కనీసం వడ్డీలు కూడా కట్టలేదు. తీరా ఋణ మాఫీ ఉండదని తెలుసుకొని తీసుకున్న ఋణం కట్టలేక ఆత్మహత్యలకి పాల్పడ్డారు 1182 మంది రైతులు! వీళ్ళు కనీస మద్దత్తు ధర చట్టబద్ధత గురుంచి వకాల్తా పుచ్చుకుని ఉపన్యాసాలు ఇస్తున్నారు! కేఎస్ఆర్టీసి 15 % నుండి 20% వరకూ టికెట్ల ధరలు పెంచడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా సిద్ధరామయ్య ను కోరింది! భార్య కి ఉచితముగా ప్రయాణం కల్పించి భర్త దగ్గర ఆ డబ్బులు వసూలు చేస్తుంది అన్నమాట! దేశాన్ని ఆర్థికంగా దిగజార్చి అయినా సరే జార్జ్ సొరోస్ కి బానిసగా బతకడానికి కంకణం కట్టుకుంది తురక కాంగ్రెస్! జైహింద్!
@venkateswararaovissamsetti3117
@venkateswararaovissamsetti3117 Ай бұрын
Meeru Cheppindi Nootiki Noor Shatam Correct Sir , Good Points Expose Sir Hatsoff and Salute Shiva Prasad Sir.
@ravimothe3985
@ravimothe3985 Ай бұрын
Good information అన్న
@kvenkataramarao2414
@kvenkataramarao2414 Ай бұрын
😂😂 విషం బ్యాచ్
@konadalakshmanarao5513
@konadalakshmanarao5513 Ай бұрын
జై హింద్ 🇮🇳🇮🇳🇮🇳 జై శ్రీ రామ్ 🙏🙏🙏
@sravanakumar7629
@sravanakumar7629 Ай бұрын
Mana hinduvukuk siggu undadu ఎవరు ఏది చెపితే అది నమ్మేస్తారు ఇప్పటికైనా ధర్మం కి కట్టు బడి ఉండండి మోస పోకండి
@MrGirishk77
@MrGirishk77 Ай бұрын
Very good video
@venugadarla11
@venugadarla11 Ай бұрын
Jai sriram
@bairagonivinodgoud4340
@bairagonivinodgoud4340 Ай бұрын
జై శ్రీరామ్ 🕉️🙏🏻
@venkatramanat3528
@venkatramanat3528 Ай бұрын
బెంగళూరులో కూడా పరిస్థితి దారుణంగా ఉంది అన్న
@amrutheshwar6578
@amrutheshwar6578 Ай бұрын
In kerala, some school students demanding separate rooms for namaz . please do video on this
@dudalaramesh5891
@dudalaramesh5891 Ай бұрын
Malayalis think they r separate race
@padma9025
@padma9025 Ай бұрын
కరోనా లాంటి వైరస్ లు అమాయకులని పొట్టన పెట్టుకుంటున్నాయి. వాటి ప్రతాపం సోరోస్ కుటుంబం మీద చూపిస్తే బాగుండు.
@rajesherla7045
@rajesherla7045 Ай бұрын
👍👍
@pendemjagadeeshwar4303
@pendemjagadeeshwar4303 Ай бұрын
@RavindranathVeluru
@RavindranathVeluru Ай бұрын
THOOK THOOK that son
@Jaghruthi
@Jaghruthi Ай бұрын
OMG
@mohansikhakolli
@mohansikhakolli Ай бұрын
Rahul bail cancel chesi visharana chepattali..
@user-sriram88308
@user-sriram88308 Ай бұрын
Khan gress ni inko sari odiste ika desham nundi mayamavdam pakka🙏🏻
@Shobda
@Shobda Ай бұрын
Very sad
@UshaRani-st5fc
@UshaRani-st5fc Ай бұрын
Jai bharat
@maruthinara6604
@maruthinara6604 Ай бұрын
Jai modi ji and Mera Bharat mahan hai 🇮🇳🔥
@eshwaripanthagani2654
@eshwaripanthagani2654 Ай бұрын
Rahul oka Durmargidu, vanni evvaru nammoddu
@nagabhushanammudigonda890
@nagabhushanammudigonda890 Ай бұрын
రాహుల్ సోరోస్ దత్త పుత్రుడా ?
@ganeshgane9109
@ganeshgane9109 Ай бұрын
Varasthavaluu pachukonii govt nee kuchadanikii vellu ami racharikamm leru, ekkada Bharat loo undii adaruu sree krishna luu, Maya chayadamm loo ma sarii veruu, Athi thoraloo ee Babu kodukii, Bharat prajaluu chathiloo chavudabamm kayamm
@bvraghunath7270
@bvraghunath7270 Ай бұрын
Jai bjp Jai bharat
@vaidehigarimella6475
@vaidehigarimella6475 Ай бұрын
Vammo veediki varasulu kuda unnara .deeniki antham yeppudo .
@parupudiphanindra3126
@parupudiphanindra3126 Ай бұрын
Desabroham kinda mamata banarjee nu mundu arrest cheyali
@srinivasachary997
@srinivasachary997 Ай бұрын
Jai shree Ram Oc Bc St sc కులాలు గా మీరు కొట్టుకోండి అక్కడా మాత పరంగా ఒక్కటీ అయి మీమ్మలితారుముత్తున్నారు మీ కులపోళ్లు కాశ్మీర్లో అన్ని పోగొట్టుకున్నారు మీరు కష్టపడి ఆస్తులు సంపాదిస్తున్నారు మీ పిల్లల భవిష్యత్తు మీ ఆడవారి మానాలు ప్రాణాలు మీ వారసుల భవిష్యత్తు గురించి ఆలోచించండి కాశ్మీరులో ఒక హిందువు లేడు బురఖ వేసుకోని వోటేసె ఆ మహిళ.... అసలైన ఓటరా ఔన కాదా.... ఎన్నికల అధికారి ఎట్ల గుర్తిస్తుండొ.... దయచేసి జెప్పండి సమాధానం.... గుర్తించ వలసి నవసరం లేనప్పుడు.... గింత ఆర్భాంటంబు దేనికండీ.... ప్రజా స్వామ్యంబంటు సెక్ల్యురీజం బంటు.... బల్కకడం వరకేన పాలకులకు.... ఒకరి ఓటింకొకరు వేసేటి అవకాశ.... ముందిగా మహిళలు బురుఖ లోనా.... ఎలక్షన్ల లోన ఎన్నొ అధికారాలు.... ఉన్నవెందుకు అవి ఉత్త వేనా.... న్యాయమేనా ఇది అన్యాయ మా యని.... ఆలోచించేది ఏమి లేదా.... తప్పు గాదా ఇది రైటెట్ల యౌతుంది.... ప్రజా స్వామ్యమైన ప్రభుత్వాలు.... ఉంటేమి లేకేమి ఉత్తుత్త ప్రభుత్వం.... ధర్మాన్ని గాపాడె ధమ్ము లేధా.... పాలకులు అయినను ప్రభుత్వాలైనను.... పరిస్థితి ఇంతేన మార్చలేరా.... నా తల్లి భారతికి నా దేశ సంస్కృతికి.... నా సనాతనం నకు నా నమస్తే.... హిందువులు ప్రవేశ ఎగ్జామ్ రావడానికి పోతే మాత్రం గాజులు పుస్తెలతాడులు కాళ్లకు మట్టెల కాంచి తీసేస్తారు వాళ్లు బురకాలల్లో ఓట్ల చేస్తే ఎట్ల గుర్తిస్తారు ఈ విషయం ఎలక్షన్ కమిషన్కు తెలవదా Jai Jawan Jai Kisan
@jagdeshwarmanipatruni6327
@jagdeshwarmanipatruni6327 Ай бұрын
If the money is completely lost then?
@rajarameshwap7845
@rajarameshwap7845 Ай бұрын
Anduku vadu chachada
@Yuz1_q
@Yuz1_q Ай бұрын
మీ iq నా బ్యాటరీ శాతం కంటే తక్కువగా ఉందని రుజువు. రుజువు లేకుండా అందరూ ఏదైనా చెప్పగలరు. నిజానికి bjp మరియు soros ఓపెన్ ఫౌండేషన్ మధ్య ప్రత్యక్ష సంబంధం ఉంది, ఇది నిరూపించబడింది
@user-qe4fo2ji4u
@user-qe4fo2ji4u Ай бұрын
Amma dinamma nenu musalode kadha konni rojulu opika padithe pothadu konchem relief anukunna vadiki koduku kuda vunnada kastam inka..
Magic or …? 😱 reveal video on profile 🫢
00:14
Andrey Grechka
Рет қаралды 58 МЛН
Fake watermelon by Secret Vlog
00:16
Secret Vlog
Рет қаралды 8 МЛН
Radha Manohar Das - Spirituality, Love & S*x || Vivek Talk Show
1:26:56