No video

జేసీ ఇంటికి వచ్చిన లాయర్ శ్రీనివాసులు- పొమ్మన్న ప్రభాకర్ రెడ్డి | JC Prabhakar Reddy Refuses Lawyer

  Рет қаралды 463,170

ETV Andhra Pradesh

ETV Andhra Pradesh

Күн бұрын

వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తాడిపత్రికి చెందిన ఓ లాయర్ నోరు పారేసుకున్నాడు. జేసీ ప్రభాకర్ రెడ్డి సహా తెలుగుదేశం నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. సీన్ కట్ చేస్తే... తెలుగుదేశం అధికారంలోకి రావడంతో తిరుగుటపాలో వచ్చేశాడు. మళ్లీ పార్టీలో చేరతానంటూ జేసీని ప్రాధేయపడ్డాడు. పార్టీలో చేర్చుకోవడం కుదరదని చెప్పినా వినకపోవడంతో.... జేసీ అనుచరులు సదరు లాయర్ ను ఇంట్లో నుంచి ఎత్తుకెళ్లి బయట పడేశారు
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/c...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
☛ Visit our Official Website: www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
☛ Subscribe to our KZbin Channel : bit.ly/JGOsxY
☛ Like us : / etvandhrapradesh
☛ Follow us : / etvandhraprades
☛ Follow us : / etvandhrapradesh
☛ Etv Win Website : www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

Пікірлер: 416
@ashokkumarchallapalli8547
@ashokkumarchallapalli8547 Ай бұрын
మొనగాడు JC. క్లిష్ఠ సమయం లో కూడా రాష్ట్ర లో ఏకైక మున్సిపాలిటీ సాధించిన ఘనుడు. ఈ TDP పిల్లర్ కు ధన్యవాదాలు.
@BADDIPUDI
@BADDIPUDI Ай бұрын
ప్రతి నాయకుడు ఇలాగే ఉంటే కష్టపడ్డ కార్యకర్తకు ఎప్పుడు అన్యాయం జరగదు
@gbr9615
@gbr9615 Ай бұрын
అతను తప్పుడు మాటలు మాట్లాడినా JC అన్న చాలా హుందాగా బిహేవ్ చేశారు. 👍👍🙏
@jaheerbashask
@jaheerbashask Ай бұрын
JC prabhakar రెడ్డి అన్న గారికి హృదయపూర్వక అభినందనలు
@keertikumarmare8225
@keertikumarmare8225 Ай бұрын
ప్రతీ ఒక్కరూ ఇలాగే ఉండాలి. ఒకప్పుడు వ్యతిరేకించిన ఏ ఒక్కరిని పార్టీలోకి తీసుకోకూడదు. కష్ట కాలంలో అండగా ఉన్న టీడీపీ, జనసేన కార్యకర్తలకు న్యాయం జగరాలి.
@srinivasmurthy7153
@srinivasmurthy7153 Ай бұрын
What to do sir it's bad to Rayalasema people not his sir. We really love him❤🎉
@hanuman7382
@hanuman7382 Ай бұрын
ఈ సంప్రదాయం బాగుంది కొట్టకుండా తిట్టకుండా
@NanajiJillella
@NanajiJillella Ай бұрын
లాయర్ల న్యాయాన్ని వాదించే వాళ్ళకి అన్యాయస్తులతో అంట కట్టటం (ycp) చాలా చాలా తప్పు ఇది కొంతమందికి , జై సి అంటే ఒక రూల్స్ జెసి బ్రదర్స్
@zter44
@zter44 Ай бұрын
pedda reddy gaadi pakkana nunchoni vaadu maatladina speech ela undhi ee video lo.vaadu TDP vaallani lepesthadanta
@pnnaidu9778
@pnnaidu9778 Ай бұрын
Super Anna jc prabhakar gaaru hantsaf
@jaheerbashask
@jaheerbashask Ай бұрын
ప్రతి నియోజక వర్గంలో ఇలాగే చేయాలి
@bnbankuru1576
@bnbankuru1576 Ай бұрын
వైసిపి కండువా లో ఈ లాయర్ మాటలు విడియో చూశాం ఇప్పుడు ఈ లాయర్ నీ చూస్తుంటే బ్రహ్మానందం కామెడీ లా ఉన్నాడు. కమెడియన్ గా ఉండాలి గానీ బయట పడేయించు కున్నాడు JC గారు మంచిపనే చేశారు
@satheeshammiraju3016
@satheeshammiraju3016 Ай бұрын
Ade e thatha ki vucha poyinchaadu gaa last 5 years 😅😅😅😅😅
@tvramana306
@tvramana306 Ай бұрын
Jc దివాకర్ రెడ్డి గారు ఒకప్పుడు cm స్థాయి నాయకుడు.
@tvramana306
@tvramana306 Ай бұрын
ఒకప్పుడు సిఎం గా ఆయన పేరును కూడా అధిష్ఠానం పరిశీలించింది .
@manognayedoti930
@manognayedoti930 Ай бұрын
YCP అధికారంలోకి వచ్చి ఉండి ఉంటే, ఆ లాయర్ ,JC గారిని ఒక ఆట ఆడి ఉండేవాడేమో కాళ్ల బేరానికి వచ్చిన వారిని అస్సలు నమ్మకూడదు😂😂😂😂
@ranganadhaswamim8524
@ranganadhaswamim8524 Ай бұрын
వదలొద్దు ఎవ్వరినీ వదలొద్దు వైసిపి బాధితులకు న్యాయం చేయాలి ఆది ప్రస్తుత ప్రభుత్వ బాధ్యత అందుకే గెలిపించాం ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి
@rakingkingking
@rakingkingking Ай бұрын
మన చాపను కనుక బాగా తోమి నట్టు తోమి, మసాలా గాట్టిగా దట్టించి పంపించాల్సింది. ఆవులాగాడు ఆ లాయరు. జై జేసీ అన్న.
@krishnarg8278
@krishnarg8278 Ай бұрын
Excellent sir 👏 🎉🎉🎉🎉🎉🎉
@vensun
@vensun Ай бұрын
Good work JC brother 👍
@LokeshKumar-rh2xd
@LokeshKumar-rh2xd Ай бұрын
vvedu kuda congress nundi tdp lokibvachinapudu ilaney adigintadu
@shankaryadav99999
@shankaryadav99999 Ай бұрын
👊👊 ఇలాగే ఉండాలి ఏ పార్టీ అధికారంలో పోతే ఆ పార్టీలో ఎదవల్ని ఇలాగే చేయాలి
@tigermahi1325
@tigermahi1325 Ай бұрын
THIS IS 💯 CORRECT
@sekharguntupalli3116
@sekharguntupalli3116 Ай бұрын
చంద్రబాబు కాదు వదిలేసి కూర్చోవడానికి జె సి పవర్ ఫుల్ సింహం
@PavanKumar-pb1cm
@PavanKumar-pb1cm Ай бұрын
Super jc garu
@sudhakarpedhapudi
@sudhakarpedhapudi Ай бұрын
Super ❤❤❤🎉🎉🎉
@srihariraok9294
@srihariraok9294 Ай бұрын
Superb JC garuu 🎉🎉
@VALMIKI253
@VALMIKI253 Ай бұрын
రాజకీయాల్లో క్షమాపణ జాలి లేని నాయకులు చాలా గొప్ప నాయకులు ఔతారు..ఎందుకంటే ఆయనకు వ్యతిరేఖంగా మాట్లాడాలి అంటే కూడా ప్రత్యర్ధి కు భయం ఉంటది ముక్కుసూటి మనిషి అని
@kksandy76
@kksandy76 Ай бұрын
ఇదే ఖర్మ అంటే..... ఇది ప్రతీ ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలి.....
@boddusreenivasarao2322
@boddusreenivasarao2322 Ай бұрын
Good decision JC garu
@npurushottam7465
@npurushottam7465 Ай бұрын
Super annaya 👍👍👍
@vikramkumar-yi1tn
@vikramkumar-yi1tn Ай бұрын
Jc Anna Right idi
@girivardhan8667
@girivardhan8667 Ай бұрын
Super sir andharu MLA lu elagne untey baguntundhi sir😂😂😂
@ytvprasad3583
@ytvprasad3583 Ай бұрын
JC garu I admire your Royalty Sir 🙏
@kpchannel745
@kpchannel745 Ай бұрын
సూపర్ ఇలాంటి లౌడె కె బాల్ గాన్ని ఇలాకాదూ తన్ని పడైయ్యాలి
@yendruvenkateswararao9258
@yendruvenkateswararao9258 Ай бұрын
Super sri
@Jai_Bharat478
@Jai_Bharat478 Ай бұрын
Ycp జాతి అంతే😂
@angelpriya314
@angelpriya314 Ай бұрын
ఒక్క జగన్ vs 3 కొజ్జాలు... జై వైసీపీ 🇸🇱🇸🇱🇸🇱🇸🇱. Vaisipidi మనిషి జాతి టీడీపీ ఎడవలది కొజ్జా జాతి
@PutturGaneshGanesh
@PutturGaneshGanesh Ай бұрын
😂
@hemachandral5043
@hemachandral5043 Ай бұрын
Jai jc
@surendratummala1593
@surendratummala1593 Ай бұрын
Jai tdp jai jai jc
@vijayamaheepatikala1800
@vijayamaheepatikala1800 Ай бұрын
Superb sir
@Madhav1806
@Madhav1806 Ай бұрын
JC అంట్టే politician ఆ దీనమ్మ జీవితం.. ఎవడో జాయింట్ కలెక్టర్ అనుకున్న... లాయర్ కి ఎలా వార్నింగ్ ఇస్తాడు అనుకున్న
@rjavvadi
@rjavvadi Ай бұрын
ahahahha super.....
@Subha-lh5uh
@Subha-lh5uh Ай бұрын
ఇంకా బాగా తన్ని పంపాల్సింది....
@kumarmallarapu2495
@kumarmallarapu2495 Ай бұрын
Adi mana sampradayam kaadu ela cheste chalu
@siddukusumuru8202
@siddukusumuru8202 Ай бұрын
ప్రతి నాయకుడు ఇలా, చెయ్యాలి 🎉🎉🎉🎉 jC🎉🎉🎉🎉
@venkatballampally8994
@venkatballampally8994 Ай бұрын
❤JC ANNA REAL TIGER 🐅 🐅 🙏
@anandaraobaratam9202
@anandaraobaratam9202 Ай бұрын
అయ్య (లాయర్) గారికి ఇప్పుడు బుద్ధి వచ్చినట్లుంది. అప్పుడు ఆ నోటి దూల ఎందుకు. అప్పుడు కల్లు మిరుమిట్లు కమ్మేశాయా ఇప్పుడు బుద్ధి తెచ్చుకున్న ట్టుంది
@srncars9118
@srncars9118 Ай бұрын
Super sir ఇలానే చేయాలి
@MadakaVenkatesh-jc6rt
@MadakaVenkatesh-jc6rt Ай бұрын
Super Anna 🎉🎉🎉🎉🎉🎉
@nareshreddy1784
@nareshreddy1784 Ай бұрын
Super
@sankararaopodile4152
@sankararaopodile4152 Ай бұрын
SUPER
@srtwsrtw1735
@srtwsrtw1735 Ай бұрын
Excellent Prabhakar Anna! Atlundaali. Neeku Home Ministry ichhi vunte ee saariki “YCP ni raastramlo nunchi etti bayata vesi vundevaadivi”. CBN must change his attitude or he should step down and give opportunity to JC family or Pavan Kalyan
@Ram-hl4ev
@Ram-hl4ev Ай бұрын
neelanti yevado edho yadhava vaagudu vaagithe cbn pakkaki thapukunedhi ledhu..aayana soft nature vallane aayana ippatiki high position lo vunnaru..
@LokeshKumar-ff2up
@LokeshKumar-ff2up Ай бұрын
Good decision
@user-if2pz3vz7j
@user-if2pz3vz7j Ай бұрын
Good Decission.... A Party ayina ilanti vaallani Encourage Cheyakudadu ....
@rameshrammi442
@rameshrammi442 Ай бұрын
Super ro super
@gsudan4476
@gsudan4476 Ай бұрын
సూపర్ 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂 ఇలాంటి వాళ్ళ కి స్ధానం కల్పించ కూడదు
@kirankumrpinnam3673
@kirankumrpinnam3673 Ай бұрын
Nee Amma em feel😂 undi raa.😊
@ssggraphics2495
@ssggraphics2495 Ай бұрын
Super ప్రభాకారన్న వేడికి అదే Correct Ignore🎉🎉🎉🎉🎉🎉
@khajavali8983
@khajavali8983 Ай бұрын
Good sir this is jai tdp
@charanpapareddy5116
@charanpapareddy5116 Ай бұрын
Well done sir correct noo problem ❤❤
@gudenarasimharao6623
@gudenarasimharao6623 Ай бұрын
Good
@prasadhvan7403
@prasadhvan7403 Ай бұрын
Suuuuuuperverygood
@YALLAPPA316
@YALLAPPA316 Ай бұрын
సూపర్
@user-lj6lo2xk4d
@user-lj6lo2xk4d Ай бұрын
Very good sir
@nagesreddy7482
@nagesreddy7482 Ай бұрын
Super sir good 👍 meru advocate ❤
@Telugu_Jathi_Galam
@Telugu_Jathi_Galam Ай бұрын
JC గారు వాడిని తలక్రిందులుగా వ్రేలాడతీయాల్సింది సార్
@srivenkatacharyulut8332
@srivenkatacharyulut8332 Ай бұрын
చాలా కామెడీ గా ఉంది 😂😂😂😂
@ummadinagarjunareddy9848
@ummadinagarjunareddy9848 Ай бұрын
Correct ga cheppinav Anna Jai jcpr King of Tadipatri
@Srikanth-wb2ne
@Srikanth-wb2ne Ай бұрын
Sooper
@syamsundar8844
@syamsundar8844 Ай бұрын
సర్ హట్సోఫ్ 👌👌👌👌👌
@raghunadhareddymula6973
@raghunadhareddymula6973 Ай бұрын
Super JC బాబాయ్
@sairambuildersanddeveloper2051
@sairambuildersanddeveloper2051 Ай бұрын
రాష్ట్రవ్యాప్తంగా అనే కాదు దేశవ్యాప్తంగా కూడా ఇదే నియమాల్ని
@_SANTHOSH_REDDY_
@_SANTHOSH_REDDY_ Ай бұрын
Very good J C
@IbrahimKhan-tm2qm
@IbrahimKhan-tm2qm Ай бұрын
సూపర్ 👍👍👍
@manikantachowdarydamacharl5925
@manikantachowdarydamacharl5925 Ай бұрын
Love you JC garu.... From Guntur
@vasanthkumar-zn3nu
@vasanthkumar-zn3nu Ай бұрын
Good job sir
@user-xo5qe4oi5e
@user-xo5qe4oi5e Ай бұрын
Super sir j c
@gajendrararaopolavarapu2731
@gajendrararaopolavarapu2731 Ай бұрын
Super 👌
@achalakarunanandha
@achalakarunanandha Ай бұрын
వైసీపీ వాళ్లతో చేసిన రాజకీయం ప్రజల్లో ఇలా ఉంటుంది
@govulabalakrishnareddy9430
@govulabalakrishnareddy9430 Ай бұрын
తెలుగుదేశంలోని అందరూ నాయకులు ఇలానే చేయాలి అవసరాల కోసంకాళ్ళు మొక్కే వారిని సన్నాయి నొక్కులు నొక్కే వారిని దగ్గరికి చేరనీయదు.
@kindantchaitanya2031
@kindantchaitanya2031 Ай бұрын
Super. Super. Super. SAR Jai. TDP
@a.v.prasad4724
@a.v.prasad4724 Ай бұрын
This is a treatment to such Lawyer ie """KUKKA KAATUKU CHEPPU DHEBBA"" Very good treatment availed to such Lawyer.
@UdayKumar-xl3lb
@UdayKumar-xl3lb Ай бұрын
Andhithe juttu, Andhakapothe kaallu...😅😂
@vamsikrishna7550
@vamsikrishna7550 Ай бұрын
పవిత్రమైన న్యాయ వృత్తి కాకుండా ఇలా అనవసర పాకులాట అవసరమా... పరువూ పోయిందిగా...😂
@gopimyla469
@gopimyla469 Ай бұрын
It's good that he was not harmed👍 JC prabhakar matured politician
@sumangupta0211
@sumangupta0211 Ай бұрын
Super anna
@user-vf7km9tv1o
@user-vf7km9tv1o Ай бұрын
ఇట్లాంటి నాయకులను కూడా ప్రజలు JC గారు చేసినట్లు చేస్తే ఈ రాజకీయ వ్యవస్థ బాగుపడుతుండి
@sreenivas2781
@sreenivas2781 Ай бұрын
ETV ki chaala santhosham.
@ravalpallyveresh3810
@ravalpallyveresh3810 Ай бұрын
Great leader jc. From hyd
@sivannarayanaanukonda705
@sivannarayanaanukonda705 Ай бұрын
Jaitdp and jai CBN sir and jai lokesh
@bylapudiappalanaidu6673
@bylapudiappalanaidu6673 Ай бұрын
అధికారం ఉన్నప్పుడు మీసాల దూరం కాదు అధికారులేనప్పుడు కూడా తవ్వాలా
@shaikhannusa9456
@shaikhannusa9456 Ай бұрын
Super Anna Jai jc Anna
@adityaprasad591
@adityaprasad591 Ай бұрын
Good😊
@suryasekharlagudu4794
@suryasekharlagudu4794 Ай бұрын
సిగ్గులేకుండా...దైర్యంగా ఇంటికి వచ్చాడు..
@mahendrareddydk3632
@mahendrareddydk3632 Ай бұрын
Jai JC
@DoddiTrinadharao
@DoddiTrinadharao Ай бұрын
Super J C garu.
@chandrasekharginjupalli7781
@chandrasekharginjupalli7781 Ай бұрын
🎉🎉🎉🎉🎉Maa j.c.garu
@venkat308
@venkat308 Ай бұрын
Superb
@bommaganishivashankar2146
@bommaganishivashankar2146 Ай бұрын
Very good
@Arrachinthala
@Arrachinthala Ай бұрын
వాడు గెలిచినప్పుడు వీడు వీడు గెలిచినప్పుడు వాడు మీరు మీరు బాగానే ఉంటున్నారు రా గెలిపించిన నేను ప్రజలము మాత్రమే ఎర్రి పుష్ఫలం❔
@lakshmanaraoavala4636
@lakshmanaraoavala4636 Ай бұрын
super jc garu.
@nagarjunarao365
@nagarjunarao365 Ай бұрын
Jc గారు ఇలా చేసి చాలా తప్పు చేశారు. గొడ్డుకారం గుదంలో పెట్టీ ఎత్తుకొని బయట పడేయాల్సింది 😂😂😂...
@JANASENANI_2024
@JANASENANI_2024 Ай бұрын
Wright desission anna
@srinivasulu9054
@srinivasulu9054 Ай бұрын
Jai jai TDP leader,,
@sairambuildersanddeveloper2051
@sairambuildersanddeveloper2051 Ай бұрын
ఖండాలు మార్చే నాయకులకు బుద్ధి రావాలంటే ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఈ విధంగానే చేయాలి
@raavivenkatarammannakumar1783
@raavivenkatarammannakumar1783 Ай бұрын
Super 💯 correct
Oh No! My Doll Fell In The Dirt🤧💩
00:17
ToolTastic
Рет қаралды 10 МЛН
а ты любишь париться?
00:41
KATYA KLON LIFE
Рет қаралды 3,6 МЛН
wow so cute 🥰
00:20
dednahype
Рет қаралды 31 МЛН
Parenting hacks and gadgets against mosquitoes 🦟👶
00:21
Let's GLOW!
Рет қаралды 13 МЛН
3 PM | 29th August 2024 | Ghantaravam | News Headlines | ETV Andhra Pradesh
1:20
Oh No! My Doll Fell In The Dirt🤧💩
00:17
ToolTastic
Рет қаралды 10 МЛН