పెద్దిరెడ్డి అక్రమాలపై ఫిర్యాదుల వెల్లువ | Huge No. Of Complaints Against Peddireddy || Idi Sangathi

  Рет қаралды 341,007

ETV Andhra Pradesh

ETV Andhra Pradesh

Күн бұрын

Пікірлер: 244
@purushothamreddyduddela8069
@purushothamreddyduddela8069 2 ай бұрын
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ద్వారకనాథరెడ్డి వీళ్ళిద్దరూ మనుషులా లేక రాక్షసులా?
@naren4555
@naren4555 2 ай бұрын
తీగ లాగింది రామచంద్ర యాదవ్ గారు.... జై RCY అన్న
@syamalammab4699
@syamalammab4699 2 ай бұрын
BJP lo Cheri unte bagundedi RCY garu
@kimidisurendrababu6451
@kimidisurendrababu6451 2 ай бұрын
వాళ్ళకి తెలుసు కేసు అవుతుందని, ఐనా కానీ ఆదారాలు లేకుండా చెయ్యడం , కోర్టు కేసులు నడవడం వాళ్ళకి అలవాటే ...
@malladinarayanasarma6467
@malladinarayanasarma6467 2 ай бұрын
ఒక్క 6 అడుగులు వదిలేసి మొత్తం వెనక్కి 🎉 లాగేయండి.
@bharatkimar6928
@bharatkimar6928 2 ай бұрын
Adikuda eevvaddu naaa ko* kalcheste saripoddi
@ajara3922
@ajara3922 2 ай бұрын
స్మశానం వుంటుందికదా ఇంకెందుకు 6 అడుగులు
@malleswarimaroju400
@malleswarimaroju400 2 ай бұрын
​@@ajara3922ఇలాంటి వాళ్ళను దహనం చేయాలి 🤮🤮
@vsatysaivsatysai8510
@vsatysaivsatysai8510 2 ай бұрын
పెద్దిరెడ్డి వాళ్ళ ముఠాని అరెస్టు చేస్తే కానీ ఆంధ్రప్రదేశ్కు ఒక రూపం రాదు. అలాగే వాళ్ళు చేసింది నిజమే అని తెలిస్తే వెంటనే జైల్లో పెట్టాలి🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉😢
@sreeramgt5120
@sreeramgt5120 2 ай бұрын
అబ్బే లాభం లేదు. వీదుల్లోకి లాగి "ముక్తి " కలిగించాలి.
@umamaheswarajangala3073
@umamaheswarajangala3073 2 ай бұрын
మీడౌట్ కరెక్ట్ సిర్
@vitalasarma272
@vitalasarma272 2 ай бұрын
ఇవిడియేలు అన్ని National Media కు ఇవ్వండి.మానవహక్కుల కమీషన్ కుఇవ్వండి.న్యాయం జరుగవచ్ఛు.CBI కి అప్పగించండి
@malladinarayanasarma6467
@malladinarayanasarma6467 2 ай бұрын
This video should be archived in the National library.🎉🎉
@kcsrinivasakcseenu885
@kcsrinivasakcseenu885 2 ай бұрын
ఫస్ట్ పెద్ద రెడ్డిని కాదు పెద్దిరెడ్డి చెప్పిన పని చేసిన అధికారులను మొత్తం అరెస్ట్ చేయండి ఈ వార్త పెద్దిరెడ్డి చెప్పింది అధికారులు అధికారులు కామన్సెన్స్ లేదా
@ramachandranu8174
@ramachandranu8174 2 ай бұрын
వైజాగ్ విజనగరం శ్రీకాకుళం లో సాయి తాత దందాలు కూడా బయటకు లాగండి, లేకపోతె వీడు కూడా అలాగే దస్త్రాలు తగలుపెట్టేసాడు తాత చాలా ముదురు
@nagarajuachari3427
@nagarajuachari3427 2 ай бұрын
పెద్దిరెడ్డి కుటుంబం తంబోలపల్లి నియోజకవర్గంలో ఇసుక అంతా బెంగుళూరుకు తోలేసాడు
@JafarJafar-e7q
@JafarJafar-e7q 2 ай бұрын
పెద్దిరెడ్డి ని అదుపు చెయ్యాలి అరెస్టు చేయాలి
@kcsrinivasakcseenu885
@kcsrinivasakcseenu885 2 ай бұрын
ఇలాంటి సీనులు సినిమాలో చూసాము కానీ ఇది రియల్ గా చూసినది ఆంధ్రప్రదేశ్లో సేమ్ కావాలి పెద్దిరెడ్డి కి జగన్మోహన్ రెడ్డికి
@balajivaraprasad3482
@balajivaraprasad3482 2 ай бұрын
వాళ్ళ సమాధులు కట్టుకుంటారా ఇంత మంది నోళ్ళు కొట్టి ప్రతిపక్షం అప్పుడు గమనించి ఉండాలి
@kamalanabhacharikodaganti3258
@kamalanabhacharikodaganti3258 2 ай бұрын
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని అన్ని జిల్లాలో యిలాగే వుంది.
@kamal.m3130
@kamal.m3130 2 ай бұрын
వైజాగ్ విజయనగరం భీమిలి లో కుడా తీగ లాగాలి, ట్వీటర్ తాత సాయి, కుడా కుడా బయటకు వస్తాయి.
@VENKATESWARLU_NUTHALAPATI
@VENKATESWARLU_NUTHALAPATI 2 ай бұрын
"ట్విట్టర్ తాత" ఇదేదో క్రిస్మస్‌తాత లాగుంది. 😂
@chaitanyapopuri3287
@chaitanyapopuri3287 2 ай бұрын
జానెడు కడుపు కోసం ఆరడుగుల నేల కోసం ఇన్ని ఘోరాలు నేరాలా??!!! కత్తి పోటు నుంచి తప్పు కోవచ్చు కాని కలం పోటు నుంచి తప్పించుకోలేరు దుర్మార్గులు
@srinupolimera8468
@srinupolimera8468 2 ай бұрын
పెద్దిరెడ్డి ని అరెస్ట్ చేస్తే నెక్స్ట్ తప్పు చేయటానికి అధికారులకు భయం untadi
@Devikabalaji-jb4tp
@Devikabalaji-jb4tp 2 ай бұрын
ఎప్పుడో చెప్పినాడు లోకేష్ అన్న పాపాల పెద్దిరెడ్డి వీడ అని
@chandraboya7777
@chandraboya7777 2 ай бұрын
ఇలాంటి వాళ్లు కు ఓట్లు వేస్తే ము
@venkateswararaojosyula6871
@venkateswararaojosyula6871 2 ай бұрын
కూటమి ఐదు సంత్సరాలు. కస్టపడి దొబ్బిన. భూమి అంత వెనక్కి తీసుకురండి ఎవరిది వాళ్ళకి ఇవ్వండి, దొబ్బిన. డబ్బులు వెనక్కి తీసుకురండి ఒక్కక్కలని బొక్కలోబెయండి,. మళ్ళీ. ఎవడైనా తప్పు. చేయాలంటే భయపడిచావాలి
@sathibabupatta9178
@sathibabupatta9178 2 ай бұрын
ఇంత ఆధారాలు దొరికిన తర్వాత ఇంకా చంద్రబాబునాయుడు గవర్నమెంట్ చూస్తూ కూర్చోవడం తప్పు వెంటనే పెద్దిరెడ్డి అరెస్ట్ చేసి ప్రజల ఆస్తులు ప్రజలకి ఇచ్చేయండి
@AmReddy-091
@AmReddy-091 2 ай бұрын
Jagan laga mana govt kuda pani cheste inka teda emi vuntadi. India lo rules follow ayyi velladam chala slow process. Time padutundi
@UnbornWarrior123
@UnbornWarrior123 2 ай бұрын
News clippings chusi Ila matladatam chala easy... Karni, CBN might be waiting for actual proofs a d strong hold on case to kick him to jail, permanently...
@PuttaKoteswarrao
@PuttaKoteswarrao 2 ай бұрын
Moon​@@AmReddy-091😢😢😢 0:43 0:44 0:44 0:44 0:44 0:44 0:4😢5😢 0:53 0:45 0:46
@venkatp5639
@venkatp5639 2 ай бұрын
Chandrababu will finish Peddireddy once and for all. No one knows CBN internal plans. He is smart and clever.
@VenkataiahGoudMadugula
@VenkataiahGoudMadugula 2 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤​@@AmReddy-091
@benarjeegarapati3240
@benarjeegarapati3240 2 ай бұрын
ఆయన్ని సమర్పించిన పెద్ద మనిషి. ఇప్పుడు బాధితులకు సమాధానం చెప్పాలి.
@nagarajuachari3427
@nagarajuachari3427 2 ай бұрын
పెద్దిరెడ్డి కుటుంబం 5000 ఎకరాలు బూమి కబ్జా చేసాడు
@ChandraSekhar-up7ly
@ChandraSekhar-up7ly 2 ай бұрын
ముందు బొక్కలేకి వెయ్యండి అప్పుడే ఏపీ బాగుంటుంది
@samabala6348
@samabala6348 2 ай бұрын
Almost in every village the same scenario in chittoor dist.
@KRANTHI34567
@KRANTHI34567 2 ай бұрын
ఇప్పుడుకే చాలా ఆలస్యం చేసారు, కూటమి ప్రభుత్వం ఇంకా ఏమి ఆలోచిస్తున్నారు అర్ధం కావటం లేదు. నిజం అని నిర్ధారణ అయితే యాక్షన్ వెంటనే తీసుకోండి వొద్దలోద్దు
@gullipallinarayanamurthy1270
@gullipallinarayanamurthy1270 2 ай бұрын
బొక్క లో వేసి మాక్కలు విరగొట్టంది పేద ప్రెజలు భూమి ని లేకున్నారు, వైస్సార్సీపీ పార్టీ కి రైట్ హ్యాండ్ and బినామీ కూడా
@prabhakararaothonangi1839
@prabhakararaothonangi1839 2 ай бұрын
Nothing to Worry. Legend CBN Gourava Maanavatha Mahaneeyudu gaaru Mee Andariki Nyaayam Chesthaaru. ✅🆗💯👍🏼💪👌✌️👍🙏
@syamalammab4699
@syamalammab4699 2 ай бұрын
Chala arachakalu chala unnai vadili pettaddu sir kutamiki 🙏🙏🙏🙏🙏😭😭😭😭😭
@anandaraobaratam9202
@anandaraobaratam9202 2 ай бұрын
ఈ మదనపల్లి ఫైల్స తగలబెట్టింది ఎవరో అందరికి తెలిసిందే కాని ఇప్పటి వరకు దోషులమీద ఈగ కూడా వాలకుండా ఉంది . అయ్యా సిసోడియా గారు సుమారు రెండు వేల మంది బాధితులు ఉంటారు . వాల్లందరికీ మీరే న్యాయం చేయాలని నా మనవి
@arremsammaiah3065
@arremsammaiah3065 2 ай бұрын
తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన ఏం పీకారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక్క సైగ చేయగానే ఆఫీస్ తగల పెట్టారు😅
@mamidisurendrababu3847
@mamidisurendrababu3847 2 ай бұрын
Cm garu ivanni chustunnaara... Vaariki eppatiki nyayam cgestaaru sir
@ramarao8118
@ramarao8118 2 ай бұрын
శిక్షించాలి. కనీసం గ్రీస్ రాయిలేని మనుషులు...
@prasadgranites8141
@prasadgranites8141 2 ай бұрын
వామ్మో.!🤔🤔
@gottumukkalasubrahmanyamra362
@gottumukkalasubrahmanyamra362 2 ай бұрын
All IAS/IPS officers should know how people suffer in democratic country.
@praveenvenga6734
@praveenvenga6734 2 ай бұрын
ఇంతధారునమైన అధికార యంత్రాంగం,ప్రజల ఆస్తులదస్థావేజులు ఎక్కడసేఫ , ఎవరుకాపాడుతడు,జగన్ తెచ్చినజీవో ప్రకారం వరిజినల్ డాక్యుమెంట్ వాల్ల వద్ద ఉంచుకొని, జిరాక్స్ ప్రజల చేతిలోపెడితే,ఆవరిజినల్ సెక్యూరిటీ ఎక్కడ
@EverythingforuVolgs
@EverythingforuVolgs 2 ай бұрын
Y government still waiting 😔😭😔😭😔😔😭😭😭😭😭
@jaikrishna174
@jaikrishna174 2 ай бұрын
తగలబెట్టి తప్పు చేశా అనుకుంటున్నాడు కచ్చితంగా 😂😂
@venkatasubbarao4873
@venkatasubbarao4873 2 ай бұрын
Officers have cooperated to yCP leader. Without the support of police and Revenue officers such attrocities can't occur. Thus officers are equally responble.
@anilkumarindana7943
@anilkumarindana7943 2 ай бұрын
intha dharunaalu chesaaka kooda, meeru vaadini gelipinchaaru ante mee andhariki dhanam pettali🙏
@girim534
@girim534 2 ай бұрын
👌👌👌👍👍👍
@mallikarjunaraouvv
@mallikarjunaraouvv 2 ай бұрын
First arrest then enquiry
@babjibabji9505
@babjibabji9505 2 ай бұрын
Arested All ministar arested All ministar arested All ministar arested All ministar arested All ministar
@sanjeevkumar-lh1fv
@sanjeevkumar-lh1fv 2 ай бұрын
Sent him jail
@madhubollimuntha3035
@madhubollimuntha3035 2 ай бұрын
Ee government చేతకానిది ల గాజులు వేసుకోవద్దు... ప్లీజ్ 👏🏼🙏🏼
@hemanthkumar-ey2pm
@hemanthkumar-ey2pm 2 ай бұрын
Papala Reddy😂
@nagarajaraojogi8732
@nagarajaraojogi8732 2 ай бұрын
Coals and mines cheater
@ChinnagurappaChinnagurappa
@ChinnagurappaChinnagurappa 2 ай бұрын
@user-gy4pe2rn5h
@user-gy4pe2rn5h 2 ай бұрын
People suffering
@skbadani8460
@skbadani8460 2 ай бұрын
Andarki naayam cheyyali tappu cheaina vallani lopala veyyali
@ajaybabucherukuri1813
@ajaybabucherukuri1813 2 ай бұрын
Supreme court retired Judge should be appointed and enquiry commission should be formed..
@ramanaiahponna6701
@ramanaiahponna6701 2 ай бұрын
అలాగే రాయచోటి రాజంపేట కోడూరు నియోజకవర్గాలు భూ దందాలు భూ బకాసురులు ఎక్కువే తక్కువ కాదు ఇప్పుడు గవర్నమెంట్ ముద్దు నిద్రలో ఉందా ?
@neelamvenkatadarababu7547
@neelamvenkatadarababu7547 2 ай бұрын
Sakshi lo e news chupincharu.evevi kanipinchavu easwar gadiki
@dmuralikrishna2972
@dmuralikrishna2972 2 ай бұрын
Jai shree Ram Jai shree Ram Jai shree Ram Jai shree Ram
@msreekanth8903
@msreekanth8903 2 ай бұрын
Iam so happy see to this avineethiparulani yevarini vachala kudadhu adhi ye party ayina sare
@lakshmirajyam9514
@lakshmirajyam9514 2 ай бұрын
Election affidavit ?
@rkk8422
@rkk8422 2 ай бұрын
Andaru kalisi oori vallu andaru kummithay saripoddi😢
@JayaKumarTangati
@JayaKumarTangati 2 ай бұрын
Swift action is required
@jyoshna1618
@jyoshna1618 2 ай бұрын
Entha mandi ni chusi aina payteam batch valaki siggu vasthundemo epudaina konchem alochinchandi , it’s time for change repati kosam future kosam
@janamanu3437
@janamanu3437 2 ай бұрын
🤦🤦 Pa_tm batch ki asalu Vignatha anedi unte kadha, edi manchi or edi wrong ani telusukodaniki.
@jyoshna1618
@jyoshna1618 2 ай бұрын
@@janamanu3437 yes andi asalu vignatha ledhu but stil they wil support
@komalabhaskar1700
@komalabhaskar1700 2 ай бұрын
Ippudu jagan garu matladarenti,press meet ekkada?
@globaldynamicshub99
@globaldynamicshub99 2 ай бұрын
Intha darunama cbn yem chesthado choodali
@prakashsudha2894
@prakashsudha2894 2 ай бұрын
Devudaa, evarusaami eeyana😢
@bplmanju18
@bplmanju18 2 ай бұрын
at 4mins 33 sec "Chala chala" serious ga undhi. What could be other alternate word can be used instead to repeating the same word??
@venugopal300
@venugopal300 2 ай бұрын
Yes these need to be check .ated
@dvbharath
@dvbharath 2 ай бұрын
Why can't all these complaints together filed a complaint and surrendered to Court on all the rowdies, so that they can be outside in.public.instead doing their illegal activities continued by hiding? Its not one district issue, even Kadapa surrounding constituencies have these in enermous.
@dvbharath
@dvbharath 2 ай бұрын
Rowdies would be infront of public and keep occupied at court from Monday to Saturday. And can save public during day time atleast at their farm work hours.
@nageswararaoa2669
@nageswararaoa2669 2 ай бұрын
Online lo mee bhoomi site lo check chesi baadithula daggara vunna original documents chusi baadithulaki ippiyandi bayapetti teesukunnai kuda ippiyandi NDA GOVERNMENT ni request chestunna.
@mnrcommunications375
@mnrcommunications375 2 ай бұрын
బాగా ట్రయినింగ్ ఇచ్చి పంపిచ్చార్రో 😂😂😂😂
@ashokkumarchallapalli8547
@ashokkumarchallapalli8547 2 ай бұрын
DSP లను హెడ్ క్వార్టర్స్ పంపినట్లుగా, ఆయా ప్రాంతాలలోని సబ్ రిజిస్ట్రార్ లను కూడా పక్కకు పెట్టండి సర్. ఆడ వారి కంటి తడి, వుసురు రాష్ట్రానికి తగలకూడదు sir.
@ChandraChandra-u3b
@ChandraChandra-u3b 2 ай бұрын
ఎదుటి వాళ్ళ భూముల మీద వీళ్ళకి ఎంత ఆశ ఉంటే సొంత భూమి గల వాళ్లకి ఎంత ఆశ ఉంటుంది
@sivajyothi6997
@sivajyothi6997 2 ай бұрын
But j or his associates will never get arrested.
@nagarajuachari3427
@nagarajuachari3427 2 ай бұрын
Peddireddy family tambolapalli niyojakavargam 100ekaralu bumi kabza chesadu
@umamaheswarajangala3073
@umamaheswarajangala3073 2 ай бұрын
పీడాయను మనమంతా ఇతనికి6అడుగులు ఇద్దం, మనిషి
@mohanatmakuri6446
@mohanatmakuri6446 2 ай бұрын
Jai jai jagan reddy inkaa opp party leader hoodaa kaavaalaa ippudu nooruvippi cheppandi ilaa doochukunnadi tirigi ichheestaaraa
@ChandraChandra-u3b
@ChandraChandra-u3b 2 ай бұрын
తీర్థంలో చూసి ఉంటాను ఇంత జనాన్ని తిరణాలలో చూసి ఉంటాను ఎంతమంది జనాల్ని తిరణాలకు వెళ్లినట్టు వస్తున్నారు
@dsssankararaju299
@dsssankararaju299 2 ай бұрын
At first dismiss the CONSORNRD all EMLOYEES
@srinupasupuleti8885
@srinupasupuleti8885 2 ай бұрын
Vadini uritheyyali addamvosthy jagan kuda urukovodhu papalu enni chasi vadini vodhalodhu anitha garu pattenchukondi
@Harimohanbabukalagara
@Harimohanbabukalagara 2 ай бұрын
420
@chandrasekharsikhakolli3327
@chandrasekharsikhakolli3327 2 ай бұрын
Ariya visega boss nu vari anucharulani tappu panulaku kulipani chesevarini panish cheyyali
@g.kjagadeeswar8068
@g.kjagadeeswar8068 2 ай бұрын
When one registration done then the second one should not be registered.
@ravis3754
@ravis3754 2 ай бұрын
What nonsense is happening in AP... Is this way ruling has been happen.. Why the other party is not talking about all these problems raising by people of AP..
@krishnachari4388
@krishnachari4388 2 ай бұрын
Police vevasta emichestundi😢 ethaku edi bhartha dhesamena
@ShaikKhuddus-r9u
@ShaikKhuddus-r9u 2 ай бұрын
💐💐💐⚖️💐💐💐🙏👨‍👩‍👧‍👦👨‍👩‍👧‍👦
@vishwasgarlapati2427
@vishwasgarlapati2427 2 ай бұрын
Ayya people of the state - who voted to YCP : are you justifying the acts of your leaders . question your leaders
@gmkgjd3335
@gmkgjd3335 2 ай бұрын
డబ్బులు ఉంటే ఏదైనా చేయొచ్చు
@chinthamreddyjayabharathre2916
@chinthamreddyjayabharathre2916 2 ай бұрын
IE ycp govt
@s.ckrishnaiah6992
@s.ckrishnaiah6992 2 ай бұрын
The then Central government had knowledge about these scams and that Central Government is also liable along with YSRCP.
@umamaheswarajangala3073
@umamaheswarajangala3073 2 ай бұрын
సిర్ మా భూములు ఆ కాలం లో రగనిపల్లి కిందకు వస్తాయి.వీడు ఇంటపని చేస్తే ఎలా
@DrSandeepVet-gi6et
@DrSandeepVet-gi6et 2 ай бұрын
God great tdp vachindi kabati ivvanni bayata paddaiuu😮😮
@rajeshreddy842
@rajeshreddy842 2 ай бұрын
Arrest fix
@venkataramana8838
@venkataramana8838 2 ай бұрын
Veellu chesina arachakam antha intha kaadu Maadi pakkana constituency Piler
@JaganAinaparthi
@JaganAinaparthi 2 ай бұрын
పేకూనౄశూమనబాౠజేలూకీఏధూకేలైడూఆదీచాపవ😊😊😊
@trinadhdhulipala2108
@trinadhdhulipala2108 2 ай бұрын
పెద్ది రెడ్డి సి రోడ్డు మీద ఈడ్చుకు వెళ్లి నాలుగు పీకితే అన్ని బయటకు వస్తాయి
@sunnybhai3142
@sunnybhai3142 2 ай бұрын
rajula ki raju vayya
@venkateshmajeti6073
@venkateshmajeti6073 2 ай бұрын
*సీఆర్డీఏ పరిధి 8,252 చ.కి.మీ ఉండేలా నిర్ణయించాం: మంత్రి నారాయణ* సీఎం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్డీఏ సమావేశం మీడియాకు వివరాలు తెలిపిన మంత్రి నారాయణ కోర్ క్యాపిటల్ పరిధి తిరిగి 217 చ.కి.మీ ఉండేలా నిర్ణయం సీఆర్డీఏ కోసం 32 మంది కన్సల్టెంట్ల నియామకంపై నిర్ణయం న్యాయ పరిశీలన తర్వాత ఆర్-5 జోన్ పై కార్యాచరణ అమరావతిని అనుసంధానిస్తూ కృష్ణా నదిపై 6 ఐకానిక్ బ్రిడ్జిలు సీఎం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్డీఏ సమావేశం ముగిసిన అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. రాజధానిలో సోమ, మంగళవారాల్లో జంగిల్ క్లియరెన్స్ ప్రారంభించామని చెప్పారు. రాజధానిలో భూములు తీసుకున్న సంస్థలను సంప్రదిస్తామని, ఆయా సంస్థలు తమ కార్యాలయాల ఏర్పాటుకు గడువును మరో రెండేళ్లకు పెంచామని వెల్లడించారు. హ్యాపీ నెస్ట్ ప్రాజెక్టును తిరిగి ప్రారంభించాలని నేటి సమావేశంలో నిర్ణయించామని మంత్రి నారాయణ తెలిపారు. సీఆర్డీఏలో 778 మంది ఉద్యోగులను నియయమించుకుంటామని పేర్కొన్నారు. అంతేకాకుండా, సీఆర్డీఏ కోసం 32 మంది కన్సల్టెంట్లను నియమించుకోవడానికి నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు. ముఖ్యంగా... 8,352.69 చదరపు కిలోమీటర్ల పరిధిలో సీఆర్డీఏ ఉండేలా నిర్ణయం తీసుకోవడం జరిగిందని, అదే సమయంలో కోర్ క్యాపిటల్ పరిధి తిరిగి 217 చదరపు కిలోమీటర్లు ఉండేలా నిర్ణయం తీసుకున్నామని నారాయణ చెప్పారు. సీడ్ క్యాపిటల్ నిర్మాణంపై సింగపూర్ ప్రతినిధులను సంప్రదిస్తామని వెల్లడించారు. నాలుగు లేన్లుగా కరకట్ట నిర్మాణం చేపడతామని, అమరావతికి ఓఆర్ఆర్, ఈఆర్ఆర్ ఉంటాయని వివరించారు. అమరావతిని అనుసంధానిస్తూ కృష్ణా నదిపై 6 ఐకానిక్ బ్రిడ్జిలు నిర్మిస్తామని తెలిపారు. ఇక, న్యాయ పరిశీలన తర్వాత ఆర్-5 జోన్ పై కార్యాచరణ ప్రారంభించాలని నేటి సీఆర్డీఏ సమావేశంలో నిర్ణయించినట్టు మంత్రి నారాయణ పేర్కొన్నారు. రాజధాని అమరావతిలో స్టార్టప్ ఏరియా నిర్మాణంపై సింగపూర్ ప్రభుత్వాన్ని సంప్రదిస్తామని అన్నారు.
@ROYALpartyIScomingAsWorldParty
@ROYALpartyIScomingAsWorldParty 2 ай бұрын
Lsnd ceeling గగన్ వృథాసురా
@apsarathi1
@apsarathi1 2 ай бұрын
chandrababu daddamma. Adi sangati. Em peeku taru. Vallu Pedda lawyer pettukoni , bayati vachhi malli attack chestaru.
@channelmto
@channelmto 2 ай бұрын
all in one our prddi reddy ramachandra reddy . he is puli .. puli raja
@nagamanikodali2610
@nagamanikodali2610 2 ай бұрын
Police lu pethireddy migathavallanu attukolenapudu 1 month pakkana petti special tteam ni petti pattukondi prajalaku nyayam cheyandi
@venugopal300
@venugopal300 2 ай бұрын
What a shameless party leaders
9 PM | ETV Telugu News | 17th October "2024
20:38
ETV Andhra Pradesh
Рет қаралды 125 М.
哈哈大家为了进去也是想尽办法!#火影忍者 #佐助 #家庭
00:33
火影忍者一家
Рет қаралды 127 МЛН
إخفاء الطعام سرًا تحت الطاولة للتناول لاحقًا 😏🍽️
00:28
حرف إبداعية للمنزل في 5 دقائق
Рет қаралды 80 МЛН
Когда отец одевает ребёнка @JaySharon
00:16
История одного вокалиста
Рет қаралды 14 МЛН
🕊️Valera🕊️
00:34
DO$HIK
Рет қаралды 7 МЛН
7 AM | ETV Telugu News | 4th September "2024
23:10
ETV Andhra Pradesh
Рет қаралды 639 М.
哈哈大家为了进去也是想尽办法!#火影忍者 #佐助 #家庭
00:33
火影忍者一家
Рет қаралды 127 МЛН