జాతీయ అవార్డ్ గ్రహీత నారాయణమ్మ భూమి కబ్జా....! | GHMC Singer Narayanamma Interview About Land Kabja

  Рет қаралды 116,089

Mana ToliVelugu Tv

Mana ToliVelugu Tv

Күн бұрын

Пікірлер: 240
@agapuramaswamy3627
@agapuramaswamy3627 2 ай бұрын
అమ్మ నీకు న్యాయం జరగలని అందరం కోరుకుంటునాము
@swamylamba2447
@swamylamba2447 2 ай бұрын
సీఎం గారు దయచేసి ఆమెకు తగిన న్యాయం చేయగలరు🙏🙏
@kanugusrinivas5601
@kanugusrinivas5601 2 ай бұрын
ఈ తల్లికి అన్యాయం చేస్తే తెలంగాణ ప్రభుత్వం రానున్న రోజుల్లో నష్టపోతుంది...
@vijaykumar-jm6gj
@vijaykumar-jm6gj 2 ай бұрын
అందరూ ఆమెకు మంచి జరగాలని కోరుకొన గలరు
@TGVaddera
@TGVaddera 2 ай бұрын
జాతీయ అవార్డు సాధించిన వడ్డెర నారాయణమ్మని ఇబంది పెట్టకూడదు.
@anjaiahkamatam6946
@anjaiahkamatam6946 2 ай бұрын
మీ ఒడ్డేర సంగాలు కలిసి ఆమెకి న్యాయం చేయండి బ్రదర్
@PEOPLESREVOLUTION-f4j
@PEOPLESREVOLUTION-f4j 2 ай бұрын
​@@anjaiahkamatam6946 anjaiah 🐑 na
@shankaraiahkondamoni4138
@shankaraiahkondamoni4138 2 ай бұрын
దానం ganiki❤మొత్తం ఇదే పని చేసితే ఇత పని చేసిన దానం గన్ని కాంగ్రెస్ లోకి తెచ్చుకో న్నారుకూరు ఇలాంటి వాడు అవసరం వుందా చాలా గారు స్వపర్ పని చేసుకొని బ్రతుకు కే ఆమెను కుడా వదలేదు అంటే
@puliramesh729
@puliramesh729 2 ай бұрын
ఇలాంటి దానం నాగేందర్ లు ఎవరున్నా అటువంటి వారి నుండి రేవంతు సీఎం గారు కాపాడాలి దయచేసి అ తల్లీ భూమి ఇవ్వాలి సర్
@m.v.reddymaryada8368
@m.v.reddymaryada8368 2 ай бұрын
దానం నాగేందర్ ను ప్రతి ఒక్క డు ఉమ్మి వేసి చెప్పులతో కొట్టాలి
@shankaraiahkondamoni4138
@shankaraiahkondamoni4138 2 ай бұрын
ప్రధాన మంత్రి మీద అవార్డు గ్రహీత నే ఇలాటి దాన్ని ilanti❤పని చేశే cm😂గారు చుడది మహాను బావ గారు
@motifyburner
@motifyburner 2 ай бұрын
Raghu, you are doing well job
@sunithasriramula9476
@sunithasriramula9476 2 ай бұрын
అమ్మ నీకు న్యాయ o జరగాలని కోరుకుంటూ
@narsimhagodugu8695
@narsimhagodugu8695 2 ай бұрын
Amma meeru great
@shankaraiahkondamoni4138
@shankaraiahkondamoni4138 2 ай бұрын
రేవంత్ రెడ్డి గారికి ఫోన్ చేసే అవకాశం వంటే మాటలాడు ragu గారు జై భారత్
@munafaravichandrasekhar3712
@munafaravichandrasekhar3712 2 ай бұрын
Mana tholivelugu Raghu Anna is grate jurnalist
@munafaravichandrasekhar3712
@munafaravichandrasekhar3712 2 ай бұрын
Amma meeru chala great
@ksreddy1476
@ksreddy1476 2 ай бұрын
రేవంత్ రెడ్డి హయాంలో న్యాయము జరుగుతున్నది జై రేవంత్ రెడ్డి సర్
@rajashekar3389
@rajashekar3389 2 ай бұрын
😅😅😅😅😅
@rajashekar3389
@rajashekar3389 2 ай бұрын
రేవంతు సోదరులె కబ‌్జాలు చేస‌్తున‌్నారు
@laxmanaswami6407
@laxmanaswami6407 2 ай бұрын
ఆమెకు ఆమె స్థలం కేటాయిస్తే అక్కడ ఉన్న వారికందరికీ శుభయోగం కలుగుతుంది వాళ్లకు భక్తి అనే రక్షణ కవచం ఏర్పడుతుంది వాళ్లు అక్కడ ఉన్నవాళ్లు గుర్తించి తే మంచిది, కాదంటే కాలమే నిర్ణ ఇస్తుంది, తగినన్యాయం తప్పకుండ జరుగుతుంది, నారాయణమ్మగారు కాలాచక్రం ధర్మచేక్రమై నిన్ను వరిస్తుంది 🙌
@sudhakarvattem4082
@sudhakarvattem4082 2 ай бұрын
సీఎం గారు ఈవిడకు మీరే నాయం చేయాలి
@ravibonagani3969
@ravibonagani3969 2 ай бұрын
Super thalli
@sathyanarayanaraobodduna6728
@sathyanarayanaraobodduna6728 2 ай бұрын
చాలా చాలా. బాగున్నది
@devarakonda1143
@devarakonda1143 2 ай бұрын
రఘు గారు మీరు ఎంతో శ్రమకోర్చి BRS పార్టీని గద్దెదించడంలో కీలకపాత్ర పోషించారు. ఈ క్రమంలో అధికారంలోకి బీజేపీ వచ్చిన, కాంగ్రెస్ వచ్చిన పరవాలేదు కానీ ప్రజలందరూ కేసీఆర్ గారిని గద్దెదించాలని బలంగా నినదించి అన్ని పార్టీల ప్రతిపక్ష నాయకుల పోరాటాలలో భాగమై వారితో మంచి సఖ్యత కొనసాగించారు. ఆనాడు మీరు మంచి సంబంధాలు నెరపిన ప్రతిపక్ష నేతల్లో కొందరు ముఖ్యమంత్రి, కేంద్రమంత్రులు, మంత్రులు అయ్యారు. మీ మాట విశ్వసించిన ప్రజలు మీకోరిక ప్రకారం ప్రజలు కేసీఆర్ గారిని గద్దెదించారు. కానీ మీరు మాత్రం ఇంకా కేసీఆర్ మీద పోరాటం చేసినట్లే మళ్ళీ చేస్తున్నారు, ఇది తప్పు అని అనట్లే కానీ ఈరోజు అధికారంలో ఉన్న నాయకులంతా మీరు బలంగా కోరుకున్నవారే. మీరు మీడియా ద్వారా పోరాటం చేయడం ఎంత సమంజసమో ఆనాటి మీ ప్రతిపక్ష, ఈనాటి అధికార పక్ష మిత్రుల ద్వారా ప్రజల సమస్యలు పరిష్కరించకపోవడం కరెక్ట్ కాదేమో సార్. మీవద్దకు వచ్చే ప్రజల సమస్యలను నేరుగా మీ పాత మిత్రులకు ఫోన్ చేసి పరిష్కరించవచ్చు కదా.మీరు కోరుకున్న ప్రభుత్వమొచ్చినంక కూడా మీరు ఇంకా పోరాటాలే చేస్తే, మిమ్మల్ని నమ్మి కేసీఆర్ గారిని గద్దె దించిన ప్రజల సమస్యలకు పరిష్కారం ఇంకెప్పుడు చూపిస్తారు?
@seenuyadav1018
@seenuyadav1018 2 ай бұрын
Raghu good job
@danthalarbabu9061
@danthalarbabu9061 2 ай бұрын
Hats up Raghu anna , At Earlier Amma get Justice, I Pray God . Dhanyawad
@praveennaveen6306
@praveennaveen6306 2 ай бұрын
Amma meru great you will successful in your life thank you univers🌌 100%
@fy8xp
@fy8xp 2 ай бұрын
దానం నాగేందర్ ఆమధ్య పక్షవాతం వచ్చి బచాయించినవ్ 😢 ఇలాంటోళ్ళ ఎంతోమంది ఉసురు పోసుకున్నవ్.. నరరూప రాక్షసుల్లాంటి అనుచరులను వెంట పెట్టుకొని ఇంకెన్నాళ్ళు నీ అరాచకాలు😢.. రేవంతన్నా దయచేసి ఇలాంటి దృష్టుడిని మన కాంగ్రెస్ లో నుండి బైటకు గెంటెయండి, లేకుంటే కాంగ్రెస్ ప్రతీష్ట దారుణంగా దెబ్బతింటుంది,, ఖైరతాబాద్ ఏరియాలో వీడి బాధితులే సగం మంది ఉన్నారు 😢
@munafaravichandrasekhar3712
@munafaravichandrasekhar3712 2 ай бұрын
Mana tholivelugu Raghu Anna meelati jurnalist kavali samajaniki Jai Anna
@VaraPrasadPilli
@VaraPrasadPilli Ай бұрын
❤❤❤❤ thank you universe thankyou universe thank you universe thankyou universe ❤❤❤❤❤❤❤ daram tasisinde C m garu. Nayam cyand❤❤❤❤❤ thank you universe thankyou ❤❤❤
@srinivas-ragi
@srinivas-ragi 2 ай бұрын
రేవంత్ సార్ ఈ పెద్దమ్మకు న్యాయం చేయండి సార్ ప్లీజ్...
@y.veerababu7318
@y.veerababu7318 2 ай бұрын
రఘు అన్న సీఎం గారు తో మాట్లాడే చనువు మీకు ఉంది మీరే మాట్లాడొచ్చు కదా
@ramachandraiah3958
@ramachandraiah3958 2 ай бұрын
వీరు మంచి కంటే చెడుకు అవకాశాలు ఎక్కువ. ఈ దేశ జర్నలిజం వాస్తవాలను ప్రజల ముందుంచాలి. కాని కొంతమంది అవస్తాలని వాస్తవంగా చూపించే వారు లేకపోలేదు. జై భారత్! జై భారత్ మాతా కీ జై! జై శ్రీరామ్!
@JCC-k7d
@JCC-k7d 2 ай бұрын
ఇలాటి పేద మహిళా కు న్యాయం చేయలేని MLA పదవి ఎదుకు దానం
@sunkarigangaraju1654
@sunkarigangaraju1654 2 ай бұрын
Raghu anna 🙏Narayanamma 🙏super. Guru. Bakthi. Nennu. Kapaduthundi. Amma
@baindlanarsimulu3374
@baindlanarsimulu3374 Ай бұрын
అమ్మ 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
@Srirama-sm6zx
@Srirama-sm6zx 2 ай бұрын
Jai hind, support for her.. Good report..
@SY27196
@SY27196 Ай бұрын
ఇది మన సమాజం పరిస్తితి.. పెద్దమే కూడా న్యాయం జరిగే అవకాశం లేదు!
@munafaravichandrasekhar3712
@munafaravichandrasekhar3712 2 ай бұрын
Jai mana tholivelugu Raghu Anna
@balurajuyadav9086
@balurajuyadav9086 2 ай бұрын
Super avva
@Laxmi_vlogs9
@Laxmi_vlogs9 Ай бұрын
Amma ,🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@venkanna390
@venkanna390 2 ай бұрын
జై వడ్డెర జై జై వడ్డెర
@venkatnarayana3526
@venkatnarayana3526 2 ай бұрын
అమ్మకు ఒడ్డెరులంతా ఒక్కటై న్యాయ పోరాటాలూ చేయాలి. రఘూ లైవ్లో కాల్స్ చేస్తవుకదా తీ న్మార్ మల్లన్న గారూ మీరూ ఈ అమ్మకలా చేయొచ్చు కదా బ్రో.
@venkatnarayana3526
@venkatnarayana3526 2 ай бұрын
ఆమ్రపాలి మేడం DGP గారు సీ.ఎం గారూ సీ.ఎస్.శాంతికుమారి మేడం వెంటనే స్పందించాలి. ల్యాండ్ గ్రాబర్స్ నూ తొలగించాలి. అమ్మకూ న్యాయంచేయ్యాలి.
@munafaravichandrasekhar3712
@munafaravichandrasekhar3712 2 ай бұрын
Mana tholivelugu Raghu Anna meelati vallu kavali samajaniki Jai Anna
@GarshakurthiRamesh
@GarshakurthiRamesh 2 ай бұрын
Super Amma
@bknaresh1106
@bknaresh1106 2 ай бұрын
ఎవరైనా మినిస్టర్ కి ఫోన్ చెయ్యండి రఘు బ్రో లైవ్ లో.
@vundyalaphanisheakerreddy2055
@vundyalaphanisheakerreddy2055 2 ай бұрын
APPEAL TO PRESIDENT OF INDIA
@chegurisrisailamgoud3304
@chegurisrisailamgoud3304 2 ай бұрын
అన్నా నమస్కారం మీరు లైవ్ లో సీఎం గారికి ఫోన్ చేసి ఆ అమ్మ స్వామి కి తగు న్యాయం చేయాలని మనవి చేస్తున్నాను
@chegurisrisailamgoud3304
@chegurisrisailamgoud3304 2 ай бұрын
అన్న అమ్మ స్వామి కి న్యాయం జరిగిన తర్వాత మనం అన్ని పాటలు విందాం ప్లీజ్ ముందుగా ఆమెకు న్యాయం జరగాలి
@bheemannagangidi3926
@bheemannagangidi3926 Ай бұрын
🙏🙏
@r.srinivas9422
@r.srinivas9422 2 ай бұрын
Anna jaibhim 🙏
@rachakondajagadeesh1155
@rachakondajagadeesh1155 2 ай бұрын
💯👍
@thummalaprashanth5142
@thummalaprashanth5142 2 ай бұрын
ఈ అమ్మకి tg ప్రభుత్వం న్యాయం చెయ్యాలి
@kashinath92463
@kashinath92463 2 ай бұрын
ప్రజాపాలన ఏమైందిరా రఘు, బట్టి విక్రమార్క ఏమి పీకుతుండు, మళ్ళీగాడు ఏమి పీకుతుండు
@MdJahangir-mq2rb
@MdJahangir-mq2rb 2 ай бұрын
Good job
@MdJahangir-mq2rb
@MdJahangir-mq2rb 2 ай бұрын
Super 🎉
@suhasinikoppolu9648
@suhasinikoppolu9648 2 ай бұрын
Pedhollaki justice jaraguthundhiley brother.Dhaivam maanava roopamlo kadhali vochhindhiley .Inka nundi andhariki happyney.❤❤❤
@akashedits6579
@akashedits6579 Ай бұрын
Jai Congress 👍👍👍 Jai Soniyamma 🙏🙏🙏🙏
@bheemaprabhakarshetty4637
@bheemaprabhakarshetty4637 2 ай бұрын
నిజమైన భక్తులకే కదా కష్టాలు దేవుడి ఆశీర్వాదము కలుగుగాక
@jarupulamonika7477
@jarupulamonika7477 2 ай бұрын
అమ్మ మీకు నమాస్కారం 🙏🙏🙏
@shridharkumaar1293
@shridharkumaar1293 2 ай бұрын
👍👍✅✅✅
@manakulapodivenabronuvvu4651
@manakulapodivenabronuvvu4651 2 ай бұрын
దానం గాడు కబ్జాలు చేయదనికే కాంగ్రెస్ కు వెళ్ళింది
@duvvaramuramu6421
@duvvaramuramu6421 2 ай бұрын
Amma miku nyayamm jaragali
@srinivasgoud2404
@srinivasgoud2404 2 ай бұрын
Super amma Ne usuru taglali
@rameshmondi8553
@rameshmondi8553 2 ай бұрын
అమ్మ మీకు న్యాయం జరగాలి ఆ రఘు అన్న మీకు పరిచయమైన మీకు రేవంత్ రెడ్డి గారు చేయండి అన్నా మీకు పుణ్యం ఉంటది ఆ తీన్మార్ మల్లన్న అయితేనా ఎమ్మెల్సీ అయిడు అతనేం మాట్లాడు ఇప్పుడు కొంచెం దయచేసి ఈ అమ్మకు న్యాయం చేయండి
@bekkesigandlasudarshan7353
@bekkesigandlasudarshan7353 2 ай бұрын
Super Amma nyamcheyyali verechota ivvsali
@NarsimhuluBoani
@NarsimhuluBoani 2 ай бұрын
@MadhuGoud-iw6kf
@MadhuGoud-iw6kf 2 ай бұрын
అన్న న్వువు రేవంత్ రెడ్డి కి లైవ్ లో ఫోన్ చేసి మాట్లాడచ్చుగా అన్న
@srinivasragipani6297
@srinivasragipani6297 2 ай бұрын
ఇప్పుడు ఉన్న మినిస్టర్ కి కాని ఎం ఎల్.ఏ.ద్వారా కాని సమస్య తీసికెళ్ళవచ్చు
@what6390
@what6390 2 ай бұрын
Ravanth ji telusu le
@DeepestThoughts95
@DeepestThoughts95 2 ай бұрын
Cheyyadu… veedi pani brs valla akramalu chupinchadanike… malli congress valla vi pedithe channel ki income radhu kada😂😂
@simpletrickstvchannel1833
@simpletrickstvchannel1833 2 ай бұрын
Atla matladadu vidu congress jokudu journalist....phn chesina kuda kcr valle idhantha revanth garu ani antadu
@annamaiahlavdya2923
@annamaiahlavdya2923 2 ай бұрын
Rey raghu endukura ma chevullo puvvulu pedathav....ni daggara revanth reddy,minister's,mla's numbers unnay ga nuvve share chesko leda cl chesi cheppu...malli mem Enduku share cheyali Cheppu ni trp penchadanike kada ni plan antha
@rkrebal575
@rkrebal575 2 ай бұрын
Avidaki nyayam cheyagalaru. . please Daya chesi.... Ilanti pedala bhumulu kuda vadalatam ledante emanali.
@kapilreshangawelingayath3000
@kapilreshangawelingayath3000 2 ай бұрын
🙏🙏🙏👍
@jaggaiah3229
@jaggaiah3229 2 ай бұрын
👉 మనుషులు కేవలం ప్రాణాలతో వుండాలి . ఓటుకోసం 😁😂🤣😃😀😋😊😉😆😅😄😁😂🤣😃😀😋😊😉😆😅😄😁😂🤣😃😀😋😊😉😆😅😄😁😂🤣😃😀😋😊😉😆😅😄😁😂🤣😃😀😋😊😉
@bharathkumarreddy9920
@bharathkumarreddy9920 2 ай бұрын
Amma meru greatu
@VIJAY1967ify
@VIJAY1967ify 2 ай бұрын
Ranganath Sir, please look into this matter 🙏
@ChVinod-r9b
@ChVinod-r9b 2 ай бұрын
Super Amma your taking Amma
@gsureshchary720
@gsureshchary720 2 ай бұрын
సీఎం గారు ఏ విషయం స్పదించాలి
@venuvenkat8918
@venuvenkat8918 2 ай бұрын
New force need to be deployed to cater all such issues.....many people have suffered and suffering due to corrupted politicians and police
@BharathKumar-xb1on
@BharathKumar-xb1on 2 ай бұрын
E oka vishayam lo meeru baga response ayyaru
@sujathatulasi2109
@sujathatulasi2109 Ай бұрын
E thalli ki nyaam cheyali
@kolananandreddy2176
@kolananandreddy2176 2 ай бұрын
Brother keep it up
@rnarsimhagoud9782
@rnarsimhagoud9782 2 ай бұрын
ఆమె ప్లాటు ఆమెకు ఇప్పియాలి రఘునా రఘు అన్నగారు మీరు ఎన్నో చేసిండు కానీ ఈమెకు మాత్రం చేయండి ఈమెకు సపోర్ట్ చేసి ఆ ప్లాటు ఆమెకి ఇప్పిచ్చి ఆమెకు కట్టిస్తాట్టు చేయండి ఆమెతో నెంబర్ పెడితే తలా కొంచెం కొంచెం సహకరిస్తాం మేము ఇలాంటి వ్యక్తులు కు మనం సపోర్ట్ చేయాలే అలాంటి వ్యక్తులకు మనం సహకరించాలి కాబట్టి ఇది సిఎంబుని అయితది సీఎం వరకు వెళ్లేతట్టుగా చేయాలి దయచేసి ఆమెని సీఎం దగ్గరికి పంపియ్యాలి ఏం స్పందిస్తాడో చూద్దాం
@Naramma_singer
@Naramma_singer Ай бұрын
Na channel Narayanamma Sri gurumata nichalamba Na number channel lo untundandi
@VenkatreddyReddypally
@VenkatreddyReddypally Ай бұрын
సీఎం గారు ఇది చూడు
@djgaming-gq7sj
@djgaming-gq7sj 2 ай бұрын
We.sallut.for.your.brave.vest.govt
@kirang314
@kirang314 2 ай бұрын
Anni prabuthvalu swardam kosame pani chesthai
@HR-Roy
@HR-Roy 2 ай бұрын
So sad... The corrupts and criminals has to be in jail. National Award winner has to get protection. Has to investigate and criminals, corrupts has to be in jail
@srisailamn2352
@srisailamn2352 Ай бұрын
Amma ku nakamura jagali gundalarajyamu elutundi namaste cm garu
@rnarsimhagoud9782
@rnarsimhagoud9782 2 ай бұрын
ఒక్కసారి సీఎం దగ్గరికి పంపండి సార్. సీఎం దగ్గరికి వస్తే ఆయన ఏం ఫంజిస్తాడో ఆయన అభిప్రాయం ఏందో ఆయన ఆమెకు ఆ ప్లాట్ ఇచ్చి ఇల్లు కట్టిపిస్తట్టుగా ఏర్పాటు చేస్తాడా లేదా చూద్దాం సార్
@SaidarshanMushikam-sp5ni
@SaidarshanMushikam-sp5ni 2 ай бұрын
సీఎం ఆఫిస్ ప్రజా ప్రియ్యాధులలో వెళ్ళవచ్చు మీ చెప్పండి
@srinivasareddyvustipalli88
@srinivasareddyvustipalli88 2 ай бұрын
రాజకీయ నాయకులతో మామూలుగా వుండదు మరి. జనం అంటే లెక్కేలే.
@rammurthygoud1746
@rammurthygoud1746 2 ай бұрын
Amma nuvu correct nunu niku support
@svinodskumar3291
@svinodskumar3291 2 ай бұрын
Support her
@rajamahender8340
@rajamahender8340 2 ай бұрын
Olympics lo gelustaro ledo 3 leda 4 crores immediate ga declare chesi istaru, kaani national awardee ki intha gathi pattindi, this is the democracy
@rachakondajagadeesh1155
@rachakondajagadeesh1155 2 ай бұрын
Anna
@shaikmoulali2065
@shaikmoulali2065 2 ай бұрын
Justice required pl
@arunaravindharghjijxfyzvbj5515
@arunaravindharghjijxfyzvbj5515 2 ай бұрын
అన్నా ఇదే పద్ధతిలో సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు గారు కూడా వాళ్ళ అనుచరుల తోటి బయట నుంచి వచ్చి కొనుక్కున్న ప్లాట్లను ఓపెన్ ప్లాట్లను ఆక్రమించే చేస్తుండు వాళ్ళ లోకల్ గుండాలకు దీన్ని కూడా ఒకసారి సీఎం గారికి చేర్చడం చూడండి
@NARSINGARAODANNAMANENI
@NARSINGARAODANNAMANENI Ай бұрын
మూడు రంగుల జెండా పట్టు రేవంతన్నకు జై కొట్టు
@tanvi4348
@tanvi4348 2 ай бұрын
Jai revanth Reddy jai danam nagendar jai raghu jai congress malli exlotion time varaki em megaloddu 😂
@vittalchouti2587
@vittalchouti2587 Ай бұрын
Anna Raghu Anna CM Revanth Reddy garitho Matladi Ameku Nyayam Cheyyandi Nuvvu Anukonte Thappakunda Ameku Nyayam Jaruguthundi Raghanna
@sreeanjaneyaclothingstores910
@sreeanjaneyaclothingstores910 Ай бұрын
Raghu nilanti chanal grat
@akashedits6579
@akashedits6579 Ай бұрын
TG CM Sir Revanth Reddy ANNA Garu 🙏🙏🙏
@VKantharao-f9u
@VKantharao-f9u 2 ай бұрын
Political leaders anadula bhoomulu ni accupy cheyadaniki venakadadam ledu vallapy serious action teesukovalenu.
@VenkatreddyReddypally
@VenkatreddyReddypally Ай бұрын
దానం రేపు hyd లో వుంటాడో ఎందుకంటే నిండు శాసననసభలో ఏ నాకుడుక నరుకుతా అన్నాడు బట్ రీలెక్షన్ పెడితే ఇతనికి డాపజెట్ రాదు
@sai_sharanam
@sai_sharanam 2 ай бұрын
So sad😢
@Nambi_Uday
@Nambi_Uday 2 ай бұрын
😢😢😢
@kundurthibhaskarrao1047
@kundurthibhaskarrao1047 2 ай бұрын
కులం కాదు బలం డబ్బు అధికారం కింది కులం లో ఈ మూడు ఉన్న వాళ్లు లేరన.lakshmi
@raghukoka8106
@raghukoka8106 2 ай бұрын
This is too much. CM and all ministers, local MLA must help her.
@buchilingamkunchakuri2605
@buchilingamkunchakuri2605 2 ай бұрын
గరీబి హటావో. అంటే అదే!
Хасанның өзі эфирге шықты! “Қылмыстық топқа қатысым жоқ” дейді. Талғарда не болды? Халық сене ме?
09:25
Демократиялы Қазақстан / Демократический Казахстан
Рет қаралды 354 М.
ROSÉ & Bruno Mars - APT. (Official Music Video)
02:54
ROSÉ
Рет қаралды 165 МЛН
Всё пошло не по плану 😮
00:36
Miracle
Рет қаралды 4,1 МЛН
#ghmc#folk#singer narayanamma#spirituality #trendingvideo#viralvideos#guruji#matha  nichalamba
5:01
𝐕𝐕𝐑 𝖚𝖓𝖎𝖛𝖊𝖗𝖘𝖆𝖑 𝖙𝖗𝖚𝖙𝖍
Рет қаралды 19 М.
Хасанның өзі эфирге шықты! “Қылмыстық топқа қатысым жоқ” дейді. Талғарда не болды? Халық сене ме?
09:25
Демократиялы Қазақстан / Демократический Казахстан
Рет қаралды 354 М.