జాతకాలు, రాశిఫలాలు నమ్మేవాళ్ళ గురించి..! Garikapati Narasimha Rao Latest Speech | TeluguOne

  Рет қаралды 264,260

TeluguOne

TeluguOne

Күн бұрын

Пікірлер: 148
@narasimhulusimha5523
@narasimhulusimha5523 Жыл бұрын
చీల్చి, చీకోట్టి, చీపురుతో ఊడ్చి, ఏకిపారేశారు ఇది నిజం.మీకు శతకోటి వంందనాలు మార్పు రావాలని ఆశిద్దాం 🙏🙏🙏🙏🙏🙏
@vidhaatha4148
@vidhaatha4148 Жыл бұрын
చాలా బాగా చెప్పారు. అమ్మవారి నామస్మరణ అన్నింటికీ మంచిది? బుద్ది మంచిగా ఉండాలి.
@saisahannagendra9042
@saisahannagendra9042 Жыл бұрын
నిజాలు అందరికీ నచ్చవు గురువు గారూ ❤❤
@devisweety4531
@devisweety4531 2 ай бұрын
మీ పాదాలకు నా నమస్కారాలు గురువు గారు...❤
@srinivasaraopatchimala9491
@srinivasaraopatchimala9491 4 жыл бұрын
చాలా చాలా బాగా చెప్పారు గురువు గారు
@phani7869
@phani7869 4 жыл бұрын
Superb sir excellent speech sir👍
@NaveenKumar-jf9rp
@NaveenKumar-jf9rp 4 жыл бұрын
Super guruvugaru meru cheppina matalu jyothishyulu ku muthi vachey
@venkatchilumula6274
@venkatchilumula6274 4 жыл бұрын
Mee lanti vallu kadha kavalasindhi samajaniki, dare and dash honest garikapati garu🙏🙏🙏🙏🙏🙏
@sivakumarkv6994
@sivakumarkv6994 2 жыл бұрын
🙏🙏ధన్యవాదములు గురువు గారు 🙏🙏
@thumojusrinivas225
@thumojusrinivas225 4 жыл бұрын
Guruvugaru super 👍👍👌👌👌
@jyothiguntu9808
@jyothiguntu9808 Жыл бұрын
Mkemiti guruvugaru, life bagonivallu namutaru
@ramakrishnaperumalla3245
@ramakrishnaperumalla3245 4 жыл бұрын
Bagundi Guruvu garu
@prasadarao2826
@prasadarao2826 2 жыл бұрын
Very good video, guruvu garu
@chinnamsanthoshkumar3555
@chinnamsanthoshkumar3555 4 жыл бұрын
💐💐🙏🙏👍👍చాలా మంచిగా వివరించారు గురువు గారు
@chinnaraonakka2712
@chinnaraonakka2712 2 жыл бұрын
Dhanya vadalu guruvu gari🙏🙏🙏
@mallikarjunmallikarjun2225
@mallikarjunmallikarjun2225 2 ай бұрын
గురువుగార్కి వందనాలు 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🙏🙏🙏🙏👍👍
@gopitadisetty7467
@gopitadisetty7467 2 жыл бұрын
Guruvu garu namaskaram chala baga chepparu
@tangududhanunjay9124
@tangududhanunjay9124 2 жыл бұрын
Thank you guruvugaru
@gangisettysreenivasulu5719
@gangisettysreenivasulu5719 4 жыл бұрын
సూపర్ గురువుగారు
@ChathrapathiShivaji-t6t
@ChathrapathiShivaji-t6t 9 ай бұрын
Chala baga cheppinaru sir
@dancingvindhya2008
@dancingvindhya2008 2 жыл бұрын
🙏🙏🙏Namaskaram gurujii 30yela nunchi kastale thnku so🙏
@padinarannaidu5456
@padinarannaidu5456 Жыл бұрын
గరికిపాటి గారు చెప్పిందే నూటికి నూరు శాతం నిజం. ఎవడు చేసిన కర్మ వాడే అనుభవించక తప్పదు. భగవాన్ శ్రీ సత్య సాయి విభుడు చెప్పినట్లు సుఖ దు:ఖములు సైకిలుకున్న రెండు చక్రములు వంటివి. ఒక దాని తరువాత ఒకటి తప్పక వచ్చి తీరుతాయి. అందుకే బాబా వారు " కష్ట సుఖములునొక రీతి కాంచవలయునని బోధించారు ". దీనినే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ స్థిత ప్రజ్ఞత అని అనుగ్రహ భాషణము చేశారు. కనుక మంచి కర్మలు చేయడమె మానవుని ముఖ్య కర్తవ్యం.కర్తృత్వం వీడి శరణాగతి భక్తిని కల్గి ఉంటే కష్టాలు కూడా వీడు అసలు బాధ పడడం లేదని అతనిని వీడి పారిపోతాయని సాయి ఉవాచ. " నా అనుగ్రహం ఉంటె,ఏ గ్రహం ఏమి చేయదని " శ్రీ సత్య సాయి బాబా వారు అభయమిచ్చారు. అందువలన మనము కష్టములను ఎదుర్కొనే శక్తిని ప్రసాదించమని భగవంతుడిని ప్రార్ధించమని భగవాన్ బాబా వారు పదే పదే చెబుతుంటారు. ఎందుకంటె కర్మ ఫలములను ఎట్టివాడైన అనుభవించక తప్పదు. అందువలన ఈ జ్యొతీష్యాలు నీ కర్మలను తప్పించలేవు. ఇప్పుడు ఈ వాస్తు-జ్యోతిషం పెద్ద వ్యాపారం అయిపోయాయి.డబ్బు మీద-పేరు ప్రఖ్యాతులు మీద-ఆడంబరముల మీద నేటి జ్యోతిష్యలలొ పెరిగి పోయింది.కనుక వారిలో సత్యవాక్కు కనిపించదు.అలాంటప్పుడు వారు చెప్పింది నిజం కాదు. గతించిన కాలం తిరిగి రాదు,భవిష్యత్తు ఏమిటో ఎవరికీ తెలియదు.అందువలన వర్తమానంను సద్వినియోగం చేసుకోవాలి.అప్పుడు గతం-భవిష్యత్తు రెండూ అందులో లయమైపోతాయి.
@JayCooler-w7j
@JayCooler-w7j 5 ай бұрын
Evaro champadaaniki vasthe, thappinchukunendhuku oka gadhi nunchi inko gadhiloki paaripoyi, thappinchukoleka praanaalu poiyina manishi gurinchenaa meeru chepthondhi??
@madhumohanmajji7726
@madhumohanmajji7726 2 жыл бұрын
Baga chepparu
@radikatvk5588
@radikatvk5588 3 жыл бұрын
Guruvugariki satakoti namassulu
@BoniSrinu
@BoniSrinu 9 ай бұрын
గురువుగారు 100% కరెక్ట్ చెప్పారు గురువుగారు మీరు 🙏🙏
@satyanarayanagarimella5190
@satyanarayanagarimella5190 2 жыл бұрын
Best example
@satyaeleshwaram
@satyaeleshwaram 2 жыл бұрын
అమోఘం👌👌.....బుద్ధి మారినచో.. సర్వం సిద్ధిస్తుంది🙏🙏🙏🙏🌷🌷🌷🌷🌷
@Durga-ws4wg
@Durga-ws4wg 2 жыл бұрын
Hello
@anuradhas757
@anuradhas757 Жыл бұрын
Namaskaram Guruvu garu 🙏🙏
@tharakaram3350
@tharakaram3350 4 жыл бұрын
ఈ వీడియో చూసేవాళ్లు గమనించాలి.. రాశులు అనేవి మరియు వాటి ప్రయోజనాలు సంపూర్ణంగా తెలియాలంటే మీ వ్యక్తిగత జాతకం ఆధారంగానే సాధ్యం అవుతుంది.. వాస్తవానికి రాశిఫలాలు చెప్పే వాళ్ళు మీరు పుట్టిన ప్రాంతాన్ని , సమయాన్ని పరిగణనలోకి తీసుకొరు.. వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో అయితే విజయవాడ ను లేదా.. తెలంగాణ వాళ్ళు అయితే హైదరాబాద్ ను పరిగణలోనికి తీసుకుని లెక్కిస్తారు. సో... మొత్తం మీద ఈ రాశిఫలాలు ఎవరికో పనిచేస్తుంది కానీ అందరికి కాదు... (రాశిఫలాలు మన తృప్తి కోసమే )
@shrikantpathi8145
@shrikantpathi8145 Жыл бұрын
Avunu
@abdulnayum9108
@abdulnayum9108 Жыл бұрын
Yas
@ponnalabalu1199
@ponnalabalu1199 Жыл бұрын
Thanq guruvugaru
@tmreddy2939
@tmreddy2939 4 жыл бұрын
గురువుగారికి 🙏🙏🙏🙏🙏
@anandpolkam3702
@anandpolkam3702 4 жыл бұрын
Dhanyavadaluguruvugaru
@santhoshv120
@santhoshv120 4 жыл бұрын
Sir Great sir
@kupiliradhakrishna260
@kupiliradhakrishna260 Жыл бұрын
Chala correct ga chepaaru sir 🙏🙏🙏🙏
@MaLLiBaBu1987
@MaLLiBaBu1987 4 жыл бұрын
Guruvu Garu 🙏🙏🙏🙏
@padmajasriram6005
@padmajasriram6005 4 жыл бұрын
Meeru cheppavi chala baguntai
@sundarrk1558
@sundarrk1558 4 жыл бұрын
చెముటూరి మురళి కృష్ణ గారి చెప్పిన మాంసాహారం గురించి మొదట ఆన్సర్ చెప్పండి అయ్యవారు.... జోతిష్యం గురుంచి మీకెందుకు ...
@sureshlingabathina
@sureshlingabathina 4 жыл бұрын
Well said.
@sundarrk1558
@sundarrk1558 4 жыл бұрын
స్వామి. సమాజానికి రాంగ్ gudience ఇవ్వకండి మీకు ఏదు పూర్తిగా తెలుసో అదే చెప్పండి ...అన్ని నాకు తెలుసు అనుకోకండి .....ఎవ్వరు ఎందును పరిపూర్ణులే కారు పరిపూర్ణుడోక్కడే ప్రభువు జగతికి ...అట్టి దైవమునుమరిచి మట్టి గుఱ్ఱమును నమ్మి మడుగులో దిగువారు పుడుతారాయా.....బ్రహ్మoగారి వాక్కు......కాబట్టి అవధాని గారు దయచేసి మీ పని మీరు చూసుకోoన్డి ...జోతిష్యం వాస్తు జోలికి రాకండి ....అరే మేలో మీకే క్లారిటీ లేదు రామాయణం గురుంచి ...మీకు దమ్ము ఉంటే మురళి కృష్ణ గారి తో ఛాలెంజ్ కు రండి ...,👱🙇
@sureshlingabathina
@sureshlingabathina 4 жыл бұрын
@@sundarrk1558 Excellent
@ganeshkavisetty7521
@ganeshkavisetty7521 Ай бұрын
Jyothishyam pedda duup
@Kumar1515O
@Kumar1515O 4 жыл бұрын
Shani 3type time so anduvalla and birth chat dasha tho transit chudali vengyam garu
@rajeswarikishore3852
@rajeswarikishore3852 4 жыл бұрын
👌👌
@dkr277
@dkr277 2 жыл бұрын
దీని నే ముక్కు తో మాట్లాడటం అంటారు సూపర్ గరిక గారు
@ItsMeNani2394
@ItsMeNani2394 4 жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@ALONE_____181
@ALONE_____181 3 ай бұрын
Okay 👍
@anjaneyulumokirala2445
@anjaneyulumokirala2445 Жыл бұрын
సూపర్
@jyothsnaganga2174
@jyothsnaganga2174 2 жыл бұрын
🙏
@pkkavunaa6245
@pkkavunaa6245 4 жыл бұрын
Guruji Inti vasthu nammodha Mari vasthu lekka ki Raadha vasthu lekunna intlo vuntu meeru chepinattu om bavani antey saripothundha
@nandunandy7066
@nandunandy7066 4 жыл бұрын
Karnataka & Makara ,,,, utha rayanam, Daxinayam,,, Sankranthi, gurinchi cheppandi gurujii 12..02..2021
@teluguraju9305
@teluguraju9305 4 жыл бұрын
Super sir
@hemachander5267
@hemachander5267 4 жыл бұрын
Everyone has their own sentiment. You simply cannot criticise it,. The astrology and palmistry is much age old and from centuries old practice. In nut shell you are a small drop in Ocean. Don't pose it as you can ocean pump dry. Try to honour ones sentiment.
@rajkumarzomato2456
@rajkumarzomato2456 2 жыл бұрын
Truth is truth
@svrao72
@svrao72 Жыл бұрын
Agree with you Hemachander garu
@sureshvalluri
@sureshvalluri Жыл бұрын
Facts
@MOHANARAJUMAHADEVU
@MOHANARAJUMAHADEVU Жыл бұрын
Guruvugaru namasthe naku jathakala pichhi
@muralikrishnabade745
@muralikrishnabade745 2 жыл бұрын
మీరు చెప్పేవి మాత్రమే right కదా
@pukkallachiranjeevi5069
@pukkallachiranjeevi5069 4 жыл бұрын
,,నమస్తే అయ్యగారు,,
@packwellinds7748
@packwellinds7748 Жыл бұрын
Idee Garikapaati vaari gulika.
@Kumar1515O
@Kumar1515O 4 жыл бұрын
Mesa rashi in aries english lo say eppudu song rupam lo
@harikrishnakatakam9664
@harikrishnakatakam9664 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@KanikireddyKanikireddykravinda
@KanikireddyKanikireddykravinda 5 ай бұрын
😊
@hemanth7119
@hemanth7119 Жыл бұрын
వాస్తు శాస్త్రం
@vardhanig7778
@vardhanig7778 8 ай бұрын
జాతకాలు గురించి చూడకుండా ఈరోజుల్లో పెళ్ళీలు అవుతాయా అలాంటి రోజులు ఎప్పుడో పోయినాయి ఎవరు ఎవరి మాటా వినరు నా లాంటి వారు ఉన్న పిచ్చి అంటారు కాలమే నిర్ణయించాలి
@Ranjithsonu858
@Ranjithsonu858 4 жыл бұрын
Correct
@sundarrk1558
@sundarrk1558 4 жыл бұрын
స్వామి. సమాజానికి రాంగ్ gudience ఇవ్వకండి మీకు ఏదు పూర్తిగా తెలుసో అదే చెప్పండి ...అన్ని నాకు తెలుసు అనుకోకండి .....ఎవ్వరు ఎందును పరిపూర్ణులే కారు పరిపూర్ణుడోక్కడే ప్రభువు జగతికి ...అట్టి దైవమునుమరిచి మట్టి గుఱ్ఱమును నమ్మి మడుగులో దిగువారు పుడుతారాయా.....బ్రహ్మoగారి వాక్కు......కాబట్టి అవధాని గారు దయచేసి మీ పని మీరు చూసుకోoన్డి ...జోతిష్యం వాస్తు జోలికి రాకండి ....అరే మేలో మీకే క్లారిటీ లేదు రామాయణం గురుంచి ...మీకు దమ్ము ఉంటే మురళి కృష్ణ గారి తో ఛాలెంజ్ కు రండి ...,👱🙇
@universerrr8666
@universerrr8666 2 жыл бұрын
Don't believe astrology, every thing is there in your control think nd do it
@VenkataramanaraoAngara
@VenkataramanaraoAngara 18 күн бұрын
The way of rashi criticism, may not be correct, the destiny of individuals already written according to Karma, the deity of goddess will not interfere, each rashi is governed by lords of the universe, it's very difficult to assess the genius Sri Garikipati garu
@ysreenivasulu4119
@ysreenivasulu4119 3 жыл бұрын
భార్య లేని భర్త, భర్త లేని భార్య వీళ్లిద్దరూ వితంతు వివాహం చేసుకోవడం తప్పా? ఇలా వితంతు వివాహం చేసుకున్న వీరిద్దరినీ భవిష్యత్తులో శుభా అశుభాల పేరుతో సమాజం వీరిని నిందించడం, అవహేళన చేయడం, అవమాన పరచడం ఇది ఎంతవరకు న్యాయం? అలాగే వీరు భవిష్యత్తులో తమ పిల్లలకు సంబంధించిన శుభ కార్యాలలో పాల్గొనవచ్చా? లేదా? దయచేసి ఈ విషయంపై ఒక వీడియో చేయండి.
@ramakrishnapraturi3280
@ramakrishnapraturi3280 10 ай бұрын
Unforgettable to your opinion to 12rasulu.
@hemanth7119
@hemanth7119 Жыл бұрын
జ్యోతిష్యం శాస్త్రం.
@chvsraju2053
@chvsraju2053 Жыл бұрын
🙏🙏🙏👌❤️
@rajanalalakshminarayana930
@rajanalalakshminarayana930 Жыл бұрын
మీ కామ్రేడ్ మిత్రుడు రామోజీ రావే తన ఈనాడు ఆదివారం ప్రత్యేక సంచికలో రాసి ఫలాలు రాస్తున్నాడు.అలాగే మీ మరో కామ్రేడ్ మిత్రుడు ABN కూడా! నువ్వెంత అహంకార గరిక?
@Sashank_Goud4500
@Sashank_Goud4500 4 жыл бұрын
CRT🔥
@prasadk7539
@prasadk7539 2 жыл бұрын
Adchenatu vundi
@nagarakantisriram4866
@nagarakantisriram4866 3 ай бұрын
Then astrology is also there in sastra
@Vasantha-ig1yt
@Vasantha-ig1yt 10 ай бұрын
Guruvu garu meere cheppe matalaki e Desam motham budhi ravali
@devisiripuramu8079
@devisiripuramu8079 2 жыл бұрын
Guruvugaru 1995 Thursday puttanu lakshmi devi na name naku marriage kadhu ani oka aithe nannu adagandi ani na jathakam chepparu naku nijangane marriage avvadha bayamga vundhi
@nandirajuabhi2805
@nandirajuabhi2805 2 жыл бұрын
Avtundi andi katyayani vratam cheskondi 11 weeks avtundi
@devisiripuramu8079
@devisiripuramu8079 2 жыл бұрын
@@nandirajuabhi2805 kankadhurgamma puja chesanu 16 varalalu
@nandirajuabhi2805
@nandirajuabhi2805 2 жыл бұрын
@@devisiripuramu8079 nenu cheppina vratam only pelli gurunche andi
@nandirajuabhi2805
@nandirajuabhi2805 2 жыл бұрын
meeku evaru chepparu avvadu ani jatakam andi meru ayte nenu cheppina vratam cheskondi meku sambandhalu start avtay ok lakshmi garu
@devisiripuramu8079
@devisiripuramu8079 2 жыл бұрын
@@nandirajuabhi2805 naku already fix aienatte mataladukoni date pettali love
@krishnark7815
@krishnark7815 4 жыл бұрын
😃
@DRRao-z8c
@DRRao-z8c 6 ай бұрын
మీ పెళ్లికి జ్యోతిష్యం చెప్పలేదా ఏ ముహూర్తం పెళ్లి అయింది మీ జాతకాలు చూడలేదా
@venkataganesh5995
@venkataganesh5995 2 жыл бұрын
అన్న ఎంత మాట గుర్7జి
@sureshsonti1275
@sureshsonti1275 4 жыл бұрын
Pichi pantulugaru sastramuloni Subjecte seacreats teliyakunds Cheppe pichhipamtulla matalu Sastramulanu sasinchalevu
@DRRao-z8c
@DRRao-z8c 6 ай бұрын
మీ దృష్టిలో బ్రాహ్మణుడు పనికి రాదు
@muralikrishnabade745
@muralikrishnabade745 2 жыл бұрын
మాటలు అమ్మే వారిని ఏమనాలి
@sudhakarp3936
@sudhakarp3936 4 жыл бұрын
Over all GA... antha mosam, manushulanu Baya petti Dabbu doche Vallu ekkuvayyaru
@Cricketonline.04
@Cricketonline.04 2 жыл бұрын
(^O^)❤Du ❤
@venkatraohyd
@venkatraohyd 4 жыл бұрын
ante ee jathakau cheppevanni pedha mosam annamaata. panikimalina nammakaalu nerpinchi jaatakaala musugulo buildup istunnarannamaata, pichi janaalu nammestunnaru. 🤣😂🤣😂
@medinarsimha4045
@medinarsimha4045 4 жыл бұрын
J
@vishnu2857
@vishnu2857 Жыл бұрын
kzbin.info/www/bejne/bou5kJquq7CYp7s 36 minutes we can learn that for telling jaathakam and for putting muhurtham by a braahmin, if that person demands money they would go to narakam as per vishnu puraanam.
@ajaykumar-yx5yi
@ajaykumar-yx5yi 4 жыл бұрын
Mari mi medalo vesukunna rudhrakshi yevarni Nammi vesukunnaru
@Krishna-rm6ri
@Krishna-rm6ri 4 жыл бұрын
Rudraksha aarogyaniki melu chestundi ani vesukuntaru.... kaani daaniki jatakam tagilincharu
@love89563
@love89563 4 жыл бұрын
Ayana cheppindi kasta ollu daggara pettukuni vinte ey vishiyam enduku chebutunnaro artham avutundhi.
@vamsikrishna9501
@vamsikrishna9501 Жыл бұрын
Shivuni chusi
@tatiparuvuSrinivasarao
@tatiparuvuSrinivasarao Жыл бұрын
ఆయన ఆహర్యం ఆకట్టుకొనేలా ఉండాలికదా అందుకు
@SnigdhaMedha
@SnigdhaMedha 8 ай бұрын
Rudraksha regularize heart beat so it is best for health… for all hindu rules there will be some sience behand it.
@g.durgaiahyaddavd.gyaddav73
@g.durgaiahyaddavd.gyaddav73 2 жыл бұрын
Bhale.cheppar
@DRRao-z8c
@DRRao-z8c 6 ай бұрын
మీ రాశి ఏది గురు
@Kumar1515O
@Kumar1515O 4 жыл бұрын
Me family numbers lo yevarikina bad time untye telustundhi
@srirenuvlogs
@srirenuvlogs 4 жыл бұрын
Enduku sir ila
@banavathkrishnamurthi311
@banavathkrishnamurthi311 4 жыл бұрын
Emaindi
@Ganeshmurugankrishna
@Ganeshmurugankrishna 4 жыл бұрын
7y
@varikolasanthoshrethwa509
@varikolasanthoshrethwa509 4 жыл бұрын
నాకు తెలిసి మీకు ఆస్ట్రోలజి లోని mathematics అర్థం కాలేదు అనుకుంటా అందుకే మీకు కడుపుమంట ఒక పద్యం చదివి దాని వివరణ ఇస్తున్నారు కాబట్టి వింటున్నారు అదే డైరెక్టుగా వివరణ ఇవ్వండి ఎవరు వినరు ఎందుకంటే attention ఉండదు పద్యం చదివినప్పుడు మైండ్ లో ఒక కురియాసిటీ వస్తుంది ఏమి చేబుతాడ అని
@universerrr8666
@universerrr8666 2 жыл бұрын
Don't believe astrology it's fake it depends on your mind nd thinking process
@babulukunchanapalli4991
@babulukunchanapalli4991 Жыл бұрын
నీవు బాహ్హామణపుటుకఎలాపుటావు
@Kumar1515O
@Kumar1515O 4 жыл бұрын
Neku baga bad time lo ebandipadunu gaka chala chala pain teliyakunda vagutunnav
@Kumar1515O
@Kumar1515O 4 жыл бұрын
Yes buddi marchukovali meru
@Kumar1515O
@Kumar1515O 4 жыл бұрын
Vengyam sastri😂
@muralikrishnabade745
@muralikrishnabade745 2 жыл бұрын
Juothishyam తప్పు అంటారు మీరు కదా
@ManojManoj-qz6hq
@ManojManoj-qz6hq 4 жыл бұрын
మీకు ఎదురు లేదు
@vvr15
@vvr15 Жыл бұрын
Orey … orey.. aaa paatalu enti..?
@Kumar1515O
@Kumar1515O 4 жыл бұрын
Apu ne pityam
@chintahitasairatna3072
@chintahitasairatna3072 6 ай бұрын
😂😂
@vaheedasameer5725
@vaheedasameer5725 Жыл бұрын
Astrology is a big superstition
@Kumar1515O
@Kumar1515O 4 жыл бұрын
English lo ariels antaru mesha rashi eppudu cheppu comedy ga sasti pedda medhavi la vagudu
@venteshwarlujavabu4025
@venteshwarlujavabu4025 4 жыл бұрын
Nee mokam raa vedava
@vasavibujji2165
@vasavibujji2165 4 жыл бұрын
Meru chypy vi a me bagolydu
小丑教训坏蛋 #小丑 #天使 #shorts
00:49
好人小丑
Рет қаралды 54 МЛН
Try this prank with your friends 😂 @karina-kola
00:18
Andrey Grechka
Рет қаралды 9 МЛН
So Cute 🥰 who is better?
00:15
dednahype
Рет қаралды 19 МЛН
小丑教训坏蛋 #小丑 #天使 #shorts
00:49
好人小丑
Рет қаралды 54 МЛН