మీ ప్రవచనాలు మన వాస్తవజీవితానికి దగ్గరగా ఉంటాయి వింటే ఎంతో మానసిక బలం కలుగుతుంది
@DevotionalChannelTelugu-zv1oy Жыл бұрын
🙏🙏🙏
@chavalimallikarjunasastry9914 Жыл бұрын
ఎవరికి
@Parvathi-hi3uf Жыл бұрын
@@DevotionalChannelTelugu-zv1oy❤❤❤
@sudhakarsudhakar7333 Жыл бұрын
@@chavalimallikarjunasastry9914🎉creedwe😂
@varaprasads7303 Жыл бұрын
S
@pushpavathivallivarthi7982 Жыл бұрын
🙏గురువుగారు మీ ప్రవచనాలు విని ఆచరించినవారికి ఏ భయాలు లేకుండా జీవించగలరు ఇది 100%🙏
@DevotionalChannelTelugu-zv1oy Жыл бұрын
🙏🙏🙏
@kasarapuravigoud147810 ай бұрын
Nijama
@prakashreddytoom380710 ай бұрын
Yes.
@thathavenkateswararao45669 ай бұрын
@@kasarapuravigoud1478yes
@satyanarayanatripurari88818 ай бұрын
మనసు అనేది మనిషిలో ఎపుడు ప్రవేసించును?
@pakamseshaiah7745 Жыл бұрын
యథార్థవాదులు లోక విరోధులు అని తెలిసినా యథార్థమైన విషయాలు ధైర్యముగా ప్రవచనము రూపంలో చెపుతున్న మీకు ప్రణామములు.
@DevotionalChannelTelugu-zv1oy Жыл бұрын
🙏🙏🙏
@suryanarayana-vv4wv Жыл бұрын
100% correct.
@DevotionalChannelTelugu-zv1oy Жыл бұрын
@@suryanarayana-vv4wv 🙏🙏🙏
@vijayanandareddy36388 ай бұрын
Nenu నాస్తికుడిని కానీ మీ ప్రవచనాలు ప్రతి రోజూ వింటాను ఆచరించే ప్రయత్నం చేస్తున్నాను.
@suryanarayanasistla9483Ай бұрын
Aayana koodaa naasthikude. Pravachanaalu chepithe dabbu baagaa vasthundani telivi gaa ee rangam loki dooki baagaa sampaadisthunnaadu. Meeru koodaa try cheyyandi best of luck.
@vijayanandareddy3638Ай бұрын
@suryanarayanasistla9483 నీ అంచనా తప్పు.ఆయన నాస్తికుడు కాదు.ఆయన చాందసవాద వ్యతిరేకి.దొంగ బాబాలకు,మూడ నమ్మకాలకు వ్యతిరేకంగా శాస్త్రీయ దృక్పథంతో ఆధ్యాత్మిక ప్రవచనాలు చేస్తున్న గొప్ప మనిషి.నీ అవివేకానికి చింతిస్తున్నాను.
@narasimharao8841 Жыл бұрын
మంచి విషయములు చెప్పారు. మూఢనమ్మకాలును తగ్గించడానికి మీరు చేస్తున్న ప్రయత్నాలు బహు గొప్పవి. నమస్కారము.
@DevotionalChannelTelugu-zv1oy Жыл бұрын
🙏🙏🙏
@sadhgurusairam8034 Жыл бұрын
Exactly
@rameshbandela50519 ай бұрын
గరికపాటి గారు మీ ప్రవచనం విన్నాక కొండంత ధైర్యం వచ్చింది.మీకు నా హృదయపూర్వక పాదాభివందనం 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
@shankarguvvala54733 ай бұрын
Iam అల్లసో
@varalakshmichitta4054 Жыл бұрын
చాలా బాగా చెబుతారు. మాకు ఎంతో దేర్యం ఇస్తున్నారు 🙏🙏🙏
@srinukathi33808 ай бұрын
Right Right good masage sir
@paalurubhaskar44254 ай бұрын
మిరుఅంటె ఇష్టం గురువు గారు
@Saijagadeesh-dc4toАй бұрын
@@srinukathi3380😊😊😊
@ramdasd9055 Жыл бұрын
మీ సందేశాలు మానవాళికి ఎంతో జ్ఞానాన్ని కలుగసేస్తున్నాయి. మీకు శతకోటి వావదనలు 🙏🙏🙏🙏👏👏👏👏.
@DevotionalChannelTelugu-zv1oy Жыл бұрын
🙏🙏🙏
@bharathireddykrishnaredd-vc6lk Жыл бұрын
స్వామీ గారూ గురువు గారూ భయం పోయింది చాలా హ్యాపీగా వుంది మీమాటలు విన్నాక మీ పాదాలకి శతకోటి వందనాలు స్వామీగారు
@yallapragadasatyanarayana9206 Жыл бұрын
నిజం మాట్లాడుతారు గురువు గారూ ధన్యవాదాలు సార్ యల్లాప్రగడ సత్యనారాయణ శర్మ
@DevotionalChannelTelugu-zv1oy Жыл бұрын
🙏🙏🙏
@bnbankuru1576 Жыл бұрын
ఇదే కారణం గరికిపాటి గారు అంటే నాకు చాలా ఇష్టం మీ విడియో లు చూస్తుంటాను.
@Filmfare-c1i Жыл бұрын
మానవులలో పరివర్తన తీసుకు రావడానికి మీరు చేస్తున్న కృషి అనిర్వచనీయం గురువు గారు.కొన్ని వంద ల సంవత్సరాల క్రితం వేమన ,గురజాడ,కందుకూరి,శంకరాచార్యులు లాంటి వారి సంఘ సంస్కరణ ప్రయత్నాలు మీలాంటి వారు కొనసాగిస్తూ ఉన్నందుకు అభినందనలు దేవుడు మేలు చేయుగాక.
@Bujjirapaka181489 ай бұрын
చాలా బాగా చెప్పారు 🙏🙏🙏🙏
@Kaleem73-vf4xy2 ай бұрын
మీ ప్రసంగాలు వింటే సచ్చినోడు కూడా సజీవ మౌతాడు.
@siripuramramachandram12538 ай бұрын
గురువు గారికి వందనాలు మీ ప్రవచనాలు ఈ కాలానికి తగినట్లు 100% కరెక్ట్ గా ఉంటాయి అర్థం చేసుకుంటే బాగుపడతారు లేకుంటే నమస్కారం
@shankarguvvala54733 ай бұрын
ఎస్
@manneeswari97235 ай бұрын
గరికపాటి గారిని చూడాలని చాలా రోజుల నుండి అనుకుంటున్నా కానీ కుదరలేదు మీరు చెప్పేది చాలా బాగుంటుంది నీతో మాట్లాడ నీ ఉంది గురువుగారు
@rameshbusetty Жыл бұрын
చాల మంచి విషయము దాని సందేశాన్ని అందరికీ అర్థమైన రీతిలో చెప్పారు. మీకు ధన్యవాదాలు. మరియు మీకు నమస్కారములు.
Mi pravachanalu vinnaka nen chala maranu guruvugaru manodhiryam kuda ochindi andharini guddiga namme nenu manushulaki dhooram ga untuna ipudu chala prashantaga undi 🙏🙏
@gangareddyneerati65182 ай бұрын
గురువుగారు మీరు వర్ధమాన సంఘసంస్కర్తగా మాకు అగుపించుచున్నారు వెనుకటికి రాజారాంమోన్రాయ్గారిలాగ మీకుశతకోటివందనాలు
@Teja-zd3ue2 ай бұрын
ధన్యవాదాలు 🙏 మా ఇంటి విషయంలో చాలా బయపడ్డాను , మీ ప్రవచనం విన్నక చాలా ధైర్యం వచ్చింది , మీకు నా కృతజ్ఞతలు 😊
@Ponduru_Dileep_516 ай бұрын
ప్రతి రోజూ మా ఇంట్లో మా అమ్మ తో ఈ మూలనమ్మకలు వల్ల గొడవే 😢 ఈ మూఢనమ్మకాలు వలన బుర్ర పాడు అవుతుంది
@SatishDivel17 күн бұрын
Me 🤦🤦🤦😂😂😂
@MalladiAmala6 күн бұрын
సూపర్ అండి గురువుగారు మీరు మీ ప్రవచనాలు విట్టే నాకు మంచి దయర్యం వస్తుంది రోగాలన్నీ మటు మాయం మీ ప్రవచనాలు అన్ని మంచి విటమిన్స్ గా పని చేస్తున్నాయి ధాన్యాతూములం మహాను భావా శతకోటి వందనాలు మీకు నిండు నూరేళ్లు మీరు వర్ధిల్లాలి
@ajaydeepa31111 ай бұрын
చాలా బాగా చెప్పారు గురువు గారు,🙏🙏🙏
@satyanarayanas8105Ай бұрын
Super message excellent explained garikapati garu
@sankuruprasadarao4459 Жыл бұрын
శ్రీ శ్రీ శ్రీ గురుభ్యోనమః 💐🇮🇳🌞🙏🙏🙏 ఓం శ్రీమాత్రేనమః 🙏🙏🙏 ఓం శ్రీ మాత్రేనమః🙏🙏🙏 ఓం శ్రీమాత్రే నమః🙏🙏🙏🌻
@DevotionalChannelTelugu-zv1oy Жыл бұрын
🙏🙏🙏
@chekkalarajkumar2556 Жыл бұрын
మతంలో ఉన్న మూఢ నమ్మకాలను పారద్రోలకపోతే ఆ మతమే అంతరిస్తుంది. మారుతున్న సమాజ నియమాల ప్రకారం మతాన్ని సంస్కరించాలి.
@nagarjunavoota855511 ай бұрын
💯 CORRECT
@krishnayadavrayappa965611 ай бұрын
Really he is the practical man with spirituality. I never seen the Practical man like him in Sanatana Dharma. Thanks gurugaru kallu theripincharu.
@susarlasuresh6891Ай бұрын
గురువు గారికి నమస్కారాలు 🙏🏿ఈ మూఢనమ్మకాలు చెప్పి జనాలను దోచుకుంటున్నా
@ashuarshavardan9 ай бұрын
Excellent Guru ji....🎉🎉❤
@GowrayyaVudhya11 ай бұрын
మనుషుల మూఢ నమ్మకాలకు/భయాలకుమీ ప్రవచనాలు మంచి మందు.
@usershankАй бұрын
గురువుగారు అద్భుతం గా చెప్పారు,
@anjikottapalli4983Ай бұрын
అయ్య మీరు చెప్పిందివాస్తవము భగవంతున్ని కొలిచిన వారికి ఎటువంటి బాధలు ఉండవు అన్నది సత్యం ఎవరు ఏడ్చిన నిజం నిష్కల్మషముగ చెప్పినందుకు 🙏🙏🙏
@madhurimavutukuri22867 ай бұрын
గురువు గారికి వందనములు. జాత కాలు కలవటం కాదు,మనుషులు కలసి పోవాలి.
@dmahalaxmi304310 ай бұрын
Exactly correct 💯. Manobalam sankalpam unte ani saadhyam.
Baga praochanalu chaptaru meru me video lu baga chustu unatau namaskarm sir
@sandhyanimishakavi3974 Жыл бұрын
Maa manasullo dhairyam nimpe meeku vandanalu
@DevotionalChannelTelugu-zv1oy Жыл бұрын
🙏🙏🙏
@jyothichunduru8933 Жыл бұрын
Chala baga chepparu garikipati garu mudam ga nammuthunnaru mana pravarthana tho sariga vundaga jathakam nammuthunnaru mana ratha rasina vidhamga jaruguthi
@bsatya12992 ай бұрын
ఈ యుగం లో వెలిసిన హితం మీరు...పాదాభివందనములు
@bodlarameshbabu314413 күн бұрын
Namaste real talk ing garkapati garu
@maheshuma4413Ай бұрын
హిందూమతంలో ఉండే అన్ని మూఢనమ్మకాల పైన మీరు ప్రసంగిం చి వారిని బంధం విముక్తులను చేయాలి
@laxmanarao54667 ай бұрын
నమస్తే గురువు గారు మీఅద్భుతమయిన ప్రసంగాలు వలన సమాజం లో ప్రజలు ఉత్తేజవంతులు అవుతున్నారు
@rajashekargummula2300 Жыл бұрын
చాలా అధ్బుతంగా చెప్పారు గురువు గారు ధన్యవాదాలు తమరికి 🌷🌷🙏🌷🌷🙏🌷🌷
Guru Dampathulaku maa tharupuna Aanantha koti koti kruthajnathalu Guruvu Garu Chala Chakka Ga Teliya chesharu Andi Entha manchi Video pettina dhuku Devotional chanal variki ma tharupuna sathakoti kruthajnathalu Thank you, you tube Thank you media
@MaheshKumar-uy2gi Жыл бұрын
Guruvugaru hatsoff.valubul great information
@sasirekhamocherla6816 Жыл бұрын
Valuable
@MaheshKumar-uy2gi Жыл бұрын
Thank u sasirekha garu
@HarishV-qy5fi12 күн бұрын
Meerenni cheppina Malo marpu radu radu radu VDRaju
@naveenkota99 Жыл бұрын
KZbin lo unna only best person garikapti garu
@DevotionalChannelTelugu-zv1oy Жыл бұрын
🙏🙏🙏
@venkatalakshmimarni69679 ай бұрын
ఏం చెప్పారు గురువుగారు👌👌👌
@krishnavemula2469 Жыл бұрын
గురువు గారికి నమస్కారం
@DevotionalChannelTelugu-zv1oy Жыл бұрын
🙏🙏🙏
@khajashaik50794 ай бұрын
చాలా బాగా చెప్పారు మీ మాటలు విని దేశంలో కొంతవరకైనా మార్పు వస్తుందని ఆశిస్తున్నాను
@banavathsivayya21552 ай бұрын
Baaga explain chesaru guruvugaru
@purushothamas.n9562 Жыл бұрын
Your presentation and information is excellent sir ...🙏
@vadalibharathi6907 Жыл бұрын
ధన్య వాదములు
@srikanthganta5588 Жыл бұрын
Nijam chepparu andi.....meela chepevallu leka janalu bayapadutunaaru prati daaniki....
@DevotionalChannelTelugu-zv1oy Жыл бұрын
🙏🙏🙏
@sureshchinna23494 ай бұрын
మీకు సహస్ర పాదాబి వందనాలు ❤
@vemurisrinivasarao152511 ай бұрын
గురువు గారికి వందనములు. 🙏🙏🙏
@msravan97439 ай бұрын
మీరు చెప్పినవి అన్ని అబద్ధాలే జ్యోతి శాస్త్రం ప్రభావం వుంటాయి చాగంటి చాలా చక్కగా వివరిస్తారు
@ganapathi7202 ай бұрын
Super
@kpmohankumar7301 Жыл бұрын
Respected. Sir. What you have explained is absolutely correct and it is an Universal truth.
@nagarjunavoota855511 ай бұрын
💯 CORRECT meru chepindi sir
@MalladiSankarАй бұрын
100 percent correct
@a.v.prasad4724Ай бұрын
Yes this Jyothi saasthramu entirely become as a Business. Sir ! Garikapaaty garu.! You are explained this content clearly Thanks sir.
@SumanSuman-vz8gy11 ай бұрын
చాలా మంచి మాట, మూఢనమ్మకాలు
@tbyeshgaming512310 ай бұрын
Yes Sir, You are telling the TRUTH. Thanks and Best Regards. Mullapudi Venkatarao.
@sankaryarlagadda84149 ай бұрын
గురువు గారు మీరు చెప్పినవన్నీ విని దైవ నామ స్మరణ చేస్తే ఎవరికీ ఎటువంటి భయం ఉండదు దేని గురించి కూడా
@bhupathivelicheti3668Ай бұрын
Excellent message is given bu you.sir.Thanq.
@surojupallavi Жыл бұрын
శ్రీ గురుభ్యోనమః
@DevotionalChannelTelugu-zv1oy Жыл бұрын
🙏🙏🙏
@govardhanbanala2183 Жыл бұрын
Chaala Baga chepparu guruji
@ValliMenta18 күн бұрын
Yes correct ga chepparu👍👏👏👏👏👏👏👏😊
@chsambasivarao5575 Жыл бұрын
Number1 GNR garu
@ABDNEWSTELUGU10 ай бұрын
గురువుగారు గరికిపాటి కామేశ్వరి గారు మీ మొదటి భార్య అని వీడియో రిలీజ్ చేయడం మమ్మల్ని చాలా బాధించింది.
@VADAREVUGOVINDARAO-im6tq3 ай бұрын
jai..sri..ram...supar..supar...guruji
@Babai671Ай бұрын
Sar🙏మీ లాంటి వాళ్లకు 🙏🌹
@subam1345 ай бұрын
Namaskaaram guruvu gaaru
@DevotionalChannelTelugu-zv1oy5 ай бұрын
@@subam134 🙏🙏🙏
@k.venkat93769 ай бұрын
Guruvu Garu ❤❤🙏🙏🙏🙏
@ChandraKala1958O10 ай бұрын
Tq guruvu garu 🙏🙏🙏
@ashwathanarayanad523 Жыл бұрын
thank you sir thank you so much 👌🙏👏
@DevotionalChannelTelugu-zv1oy Жыл бұрын
🙏🙏🙏🙏
@suryakumar65594 ай бұрын
100% వాస్తవం గురువుగారూ🙏🙏🙏
@ShateefShaik-p6m4 ай бұрын
Sir Mee pravachanalu nija jeevithaniki chala upayogapadathai🎉🎉🎉🎉