ఒక మనిషి పరిణామ క్రమం లో తప్పులు జరుగుతాయి. 80 సంవత్సరాల జీవన ప్రక్రియలో కొన్ని మార్పులు చేర్పులు తప్పులు ఒప్పులు జరుగుతాయి. ఒకప్పుడు మన సమాజ నియమాల ప్రకారం జరిగింది తప్పు అయి ఉండచ్చు. కానీ ఇప్పుడు ఆయనకున్న దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని ఈ సమాజ నిర్మాణంలో ఉపయోగ పడుతున్నాడు. మన సమాజం విదేశీ మతాల ప్రభావంతో కొట్టుకుపోతున్న సమయం లో గరికపాటి మన గ్రంధాల్లో ఎవరికి తెలియని విషయాలు ఎన్నో చెబుతూ మన సంస్కృతిని కాపాడుతున్నాడు. ఇప్పుడు వారు అవినీతి లేదా మన సంస్కృతి కి వ్యతిరేకంగా ఈనిన చేస్తే ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడైతే అర్థముంటుంది.
@chittipanakalu9454Күн бұрын
Garikipati guruji margadarsakulu prajalaki,pillalaki.vari gatham,vari life manaku almost manche.chesevi acharincheve cheputharu.anubhavamga peddalu thalusukuni lifelo Ela brathakali cheputhunnaru.thappupattavadhu varini.manaki manane mosa pothM.endaro mahanubhavlu,gurulu anbhavignulu unna bharatha desam.saradamma ki leni badha verevallakemiti.bharathamma thallila varini odarchina rojulenno Ani guruvgare chepparu
వారిని విమర్శించే స్థాయి మనకిలేదు. అదీ విషయాలు పూర్తిగా తెలియకుండా
@ravikumargadde97916 күн бұрын
Pravachanam lo manchini grahinchu
@MichaelNaidu-i5z14 күн бұрын
ARUNACHALA SIVA NAIDU 🌱🌳🌴🌲☘️🌿🪴
@chittipanakalu9454Күн бұрын
Manchi theesukovali chedu vadileyali
@MichaelNaidu-i5z14 күн бұрын
MICHAEL NAIDU will be GLOBAL LEADER NAMAHSIVAYA 🌲🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳
@MichaelNaidu-i5z14 күн бұрын
MODI will be GLOBAL LEADER ( 55-MN ) ☘️🌴🌳🌱🌿🪴🌲
@MichaelNaidu-i5z14 күн бұрын
PARAMESWARA 🌴🌳☘️🌿🌿🪴🪴🌲🌲🌱
@MichaelNaidu-i5z14 күн бұрын
NAMAHSIVAYA gurujiiiiiiiiiii 🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳☘️🌴🏞️🏞️💧🌵🪴🪴 BAN PLASTIC
@MichaelNaidu-i5z14 күн бұрын
SIVAYYA 🌲🌲🌲🌲🌲🌲🌲🌲 BAN PLASTIC
@Ravindrapatrudu13 күн бұрын
what about your u
@lakshmimandadi328814 күн бұрын
మీరు ఎన్ని గ్రంథాలు చదివినా, ఎంత బాగా ప్రవచనాలు చెప్పినా , జీవితంలో 'కనీస నైతిక విలువలు' పాటించని మీరు ప్రవచనం చెప్పడానికి అనర్హులు
@parvathichittineni62013 күн бұрын
గరికపాటి గారు నైతిక విలువలు పాటించారు కాబట్టే . ప్రజలకి కామేశ్వర్ గారు చెప్పకనే చెప్పారు . వదినని స్వీకరించమని అమ్మ కోరిన మీదట సేకరించిన గరికిపాటి గారు . ఇద్దరు పిల్లల తల్లి తనను వదిలిపెట్టితే తాను మరల పెంచే విధంగా తల్లిని పిల్లలను ఇప్పటి ధర్మపత్ని ఆదర్శంగా చూసుకొని . ప్రజలకి తన ప్రవచనాలతో చేయగలిగిందంట చెప్పగలిగింది అంట. తానాచరిస్తూ ఎదుటి వారికి బోధిస్తూ చేస్తున్నారు. నైతిక విలువలకు మీరు అర్థం చెప్తారా అమ్మ? తల్లి అవసరమైన సమయంలో వాళ్లను వదిలిపెట్టిన ఆవిడకి నైతిక విలువలు ఉందా ? ఆ పిల్లల కోసం కట్టుబడి శ్రీ గురజాడని . శ్రీశ్రీని వాళ్ళ వారసుల అన్నట్లుగా అటు శ్రీశ్రీ గురజాడకి ఇటు నిజమైన గరికపాటి వారసులుగా పెంచుకొని. ప్రజల ముందు ఉంచిన గరికపాటిలో మీకు నైతిక విలువలు కనిపించకపోవచ్చు . ఎందుకు అంటే నైతికత అంటే మీకు అర్థం తెలిస్తే మీరు ఆ మాట అనరు. ఏదో ఒకటి డి గ్రేట్ చేయటానికి చేస్తే మీ ప్రయత్నాన్ని భగవంతుడు క్షమించడు. మీరు నైతికంగా ఉండటం మీకు కర్తవ్యం. ఎదుటి వాళ్ళకి నీతులు చెప్పేటందుకు కాదు. ఒక్కసారి గరికపాటి గారి కామెంట్స్ పెడితే మటుకు సరస్వతీ పుత్రుడు అద్వైత సిద్ధాంతి. ఆచరణ కర్త అంత గొప్ప విలువలు మీకు నైతికంగా అనిపించకపోవచ్చు . డి గ్రేట్ చేయడమే మీ యొక్క నైతిక తే . అది మేము ఆవేదన చెందుతున్నాము కానీ భగవంతుడు ఆ శిక్ష ఆ ఫలితం అనుభవించేలా చేస్తాడు. మిమ్మల్ని అద్వైత ఆచరణ కర్త గరికపాటి గారు పొగిడిన విమర్శించిన సమానంగా తీసుకుంటారు. అందుకే మీరు వదిలే మాటలు బాణాలు ఆయన స్వీకరించనందున అవి తిరిగి మీకే తగులుతాయి బుద్ధుడు చెప్పినట్లుగా. ఆ పాప ఫలితం అనుభవిస్తారు . ఆ భావం వదిలేయండి. మీకు అది నైతికత అనిపించకపోతే కామెంట్ పెట్టక్కర్లేదు. ఎదుటివారి జీవితంలో ప్రవేశించకుండా. ఎదుటివారి హక్కులను బాధ్యతలను గౌరవిస్తూ. మీ నైతికత విలువ మీరు కాపాడుకోవాలి అని అనుకుంటే, మీరు కూడా ఆచరించండి.
@sridevisridevi185313 күн бұрын
అలా అనటానికి నీ నైతికత ఏంటి అంత గురువుగారి కన్నా గొప్ప విద్వాంసుడు గొప్ప అమ్మవారి చేత ఆశీర్వదించబడిన వాడివా నువ్వు
@VolliKanakaDurgabhavani12 күн бұрын
ఎదుటివారి లోపాలను ప్రశ్నించే ముందు అంత అర్హత మనకు ఉందా అని పరిశీలించుకుంటే బాగుంటుంది
@kantakantdd-kumari637111 күн бұрын
అతని గురించి చెప్పేటంత అర్హత నీలో లేదు ముందు నీ నైతిక విలువలు చూసుకో
@tyagaraj48127 күн бұрын
అంగ్రేజీ పోకడలో వలువలు విలువలు మరచి సనాతనాన్ని మంట గలిపే ఓ స్త్రీ మేలుకో తెలుసుకో నీ జాగృతి మసలుకో నిన్నునీవు చూసుకో సమాజంలో నేటి మహిళ పరిస్థితి గమనించు తెలుగుతల్లి గా భరతమాత గా అమ్మగా గౌరవాన్ని అందుకో........ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైహనుమాన్ 🌍🇮🇳🚩🕉🌹🙏🌳