భారతంలో ధర్మ సూక్ష్మాలు Part-7 | Bharathamlo DharmaSukshmalu | Garikapati Narasimharao Latest Speech

  Рет қаралды 1,699,061

Sri Garikipati Narasimha Rao Official

Sri Garikipati Narasimha Rao Official

Күн бұрын

Пікірлер
@bhaskarthatipelli1959
@bhaskarthatipelli1959 Жыл бұрын
నన్నోడి తన్నోడి నా? లేక తన్నోడి నన్నోడెనా? నిజంగా ధర్మ సూక్ష్మ మే!👏👏
@subramanyamsubbu1772
@subramanyamsubbu1772 Жыл бұрын
Enni rojulu ardham kala eroju ardham indhi point
@prakashreddytoom3807
@prakashreddytoom3807 Жыл бұрын
అవునా ఇన్నాళ్లకు అర్థము అయ్యిందా.
@kongarivenkatswamy8629
@kongarivenkatswamy8629 11 ай бұрын
జ్ఞాన్నానికి ముత్తాత మన గరికి పాటి. కోటానుకోట్ల వందనాలు.
@haranadhkaki391
@haranadhkaki391 Жыл бұрын
మీ లాంటి వారు మా తరం వాళ్లకు మంచి సంపద... మన గ్రంథాలలొ ఇంత లోతు వుందా..🙏👌
@pallevodi9206
@pallevodi9206 Ай бұрын
ఉంది లోతు తెలుసుకోవాలి అంటే!❤
@ndtndtndtndt
@ndtndtndtndt Жыл бұрын
నాకు ఎప్పటినుంచో ఉన్న ధర్మసందేహం మీ ప్రవచనం మూలంగా నివృత్తి అయినది. కృష్ణా...! నీవే నా సందేహాన్ని గరికపాటి వారి రూపంలో నివృత్తి చేసితివి అని దృఢంగా నమ్ముతున్నాను. నీవు సర్వాంతర్యామి. సర్వజన హరే కృష్ణ, హరే రామ
@gjrani2277
@gjrani2277 Жыл бұрын
గరికపాటిగారికి పాదాభి వందనం .పరువుహత్యా గూర్చి ఎంతగొప్పగా చెప్పారు .కుల,మత పిచ్చి లేకుండా ధర్మంగా చెప్పారు .నేను క్రిష్టీయన్ అయినా ,మీరు చెప్పెవిధం ,అధ్భుతంగా వుంది ,అలాగే ,నాకున్న డౌట్స్ అన్నీ తీరిపోయాయి .
@manjunathagollara8604
@manjunathagollara8604 2 ай бұрын
Lamjhkk.. lllllllllllllolllllllllollo lll
@gurramsubbarao8469
@gurramsubbarao8469 Жыл бұрын
ఉన్నది ఉన్నట్లు గా చెప్పగల సమర్థులు గరికపాటి నరసింహారావు గారు ఎల్లప్పుడూ ప్రజలకు మంచి మాటలు చెప్పాలని కోరుకుంటున్నాము
@srinivasaraopyla
@srinivasaraopyla Жыл бұрын
Trinity oxford doon
@pakkichittibabu3196
@pakkichittibabu3196 Жыл бұрын
మీరు సామాన్యులకు అర్థమైనట్లు చాలా చక్కగా చెప్పినందుకు మీకు నా హృదయపూర్వక ధన్యవాదములు.
@subbaraoguruprasad5749
@subbaraoguruprasad5749 Жыл бұрын
మీరు మన telugu ప్రజల తరగని సంపద. మీ కాలంలో మేముండటం మా అదృష్టం.
@yedlaravibabu2202
@yedlaravibabu2202 Жыл бұрын
S
@rameshkumar-majji
@rameshkumar-majji 8 ай бұрын
👏
@macharlasudharshan5954
@macharlasudharshan5954 4 ай бұрын
​A🎉 A c by
@raghavaize
@raghavaize Жыл бұрын
జుట్టు విరబసుకుని ఉండటం గురించి.. వివాదత్మకంగా సామాజిక మాధ్యమాల్లో గురువు గారి వీడియో share చేసేవాళ్ళు... ఇది share చెయ్యండి.... ఎన్ని గొప్ప విషయాలు.. ఎంత గొప్పగా చెప్పారు... 🙏🙏 మీలోని సరస్వతి దేవి కి.. శతకోటి వందనాలు...
@vijayan3590
@vijayan3590 Жыл бұрын
Eu
@seelaramakrishna
@seelaramakrishna Жыл бұрын
అద్భుతమైన ప్రసంగం గురువు గారు
@taravijay7789
@taravijay7789 Жыл бұрын
I enjoyed d prasangam
@ramchandernune8465
@ramchandernune8465 Жыл бұрын
Super prasangam. Meeku meray saati. NAMASTE 🙏 Sir
@iami93
@iami93 Жыл бұрын
Excellent statement sir 👏👏💯👌👌👌
@gayathriraj4437
@gayathriraj4437 Жыл бұрын
సరస్వతి పుత్రుడు ఆయన గురించి మేమెంత మా జ్ఞానమేంత ఈ. శతాబ్దంలో కవి సార్వభైముడు నేను ఆయనను చూచి పలకరించా అమ్మ. జ్ఞానప్రాసున్నాంభ. హ్యాపీ భద్రాచలం
@dashakantalanka9851
@dashakantalanka9851 Жыл бұрын
శ్రీమతే రామానుజాయ నమః శ్రీకృష్ణా యదుభూషణా నరసఖా శృంగార రత్నాకరా లోకద్రోహి నరేంద్ర వంశ దహనా లోకేశ్వరా దేవతా నీక బ్రాహ్మణ గో గణార్తి హరణా నిర్వాణ సంధాయకా నీకున్ మ్రొక్కెద దృంపవే భవ లతల్ నిత్యాను కంపానిధీ . 👏👏👏👏👏👏👏👏👏👏 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు నరసింహనారాయణార్పణమస్తు
@arunareddy6646
@arunareddy6646 4 ай бұрын
@prakashreddytoom3807
@prakashreddytoom3807 Жыл бұрын
Krishna అనుగ్రహము.లలితా అనుగ్రహము. కావాలి ప్రతి ఒక్కరికీ.
@saitejaupputuri5023
@saitejaupputuri5023 Жыл бұрын
శ్రీ గురుభ్యోనమః అసలు ధర్మస్ముక్షం ఇంత వివరంగా చెప్పి నందుకు కృతజ్ఞతలు గురువు గారు.
@Suryanarayana-w1b
@Suryanarayana-w1b Жыл бұрын
శ్రీ గరికిపాటి వారుచక్కనిధర్మసూక్ష్మాలు వివరించారు.ద్రౌపదిని రక్షించటం,వికర్ణునిగొప్పతనం, అభిమన్యుని రక్షింపకపోవటం అట్లేఘటోత్కచుడు మరణానికి సంతోషించటంసామాన్యులకుతెలియని విషయాలువివరించారు.ఇట్టివారుఉండబట్టే,సమాజానికిమేలుజరుగుతుంది.శ్రీగరికపాటివారి సామాజికదృక్పథంమిక్కిలిప్రశంసనీయం.ఆచంటసూర్యనారాయణమూర్తి.నర్సీపట్ణం.🎉
@lakshmialla6
@lakshmialla6 Жыл бұрын
Sir, మీరు చెప్పిన.విషయాలు ఇంకా కొద్ది సంవత్సారాలు ముందు నాకు తెలియక నేను ఎంతో నష్టపోయిన. ఇతరులు నా సలహాలతో కోట్లు గడించారు. పైపెచ్చు నన్ను తెలివితక్కువ క్రింద జమ చేసి చిన్నచూపు చూస్తున్నారు. ముఖ్యముగా 5త్ పాయింట్. థాంక్స్.
@krishreddy3531
@krishreddy3531 Жыл бұрын
5th point arthamkale
@subhash7588
@subhash7588 Жыл бұрын
గురువు గారికి నమస్కారములు మరియు ధన్యవాదాలు తెలుపుతూ నిజమే వైన్స్ షాపుల పై దేవుళ్ళ పేర్లు పెట్టడం చాలా శోచనీయం , హిందువు లకు బుద్ధి జ్ఞానం సిగ్గూ శరం రావాలని కోరుతూ జై మాతా జీ హర హర మహాదేవ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై హనుమాన్ జీ జై హింద్ జై భారత్ వందేమాతరం .
@ankireddyv1026
@ankireddyv1026 2 ай бұрын
గరికపాటి గారు మీకు ధన్యవాదములు మీ ప్రవచనాలకు బ్రహ్మాండమైన అటువంటి విలువ ఉన్నది గరికపాటి గారి ప్రవచనాలు అంటే ప్రతి ఒక్కరూ ఎంతో వినయంగా ఇష్టంగా ఉంటుంటారు కానీ మొన్న రాజకీయ నాయకులు గురించి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీరు మాట్లాడటం కొంచెం మనసు నొప్పించి నది నా విన్నపం ఏమిటంటే మీరు రాజకీయంలో తలపెట్ట కూడదని నా విన్నపము మీకున్న విలువ అనే ఏమన్నా తగ్గొద్దు కావాలని బాగా చేస్తుంది మీ ప్రవచనం అంటే నాకైతే చాలా ఇష్టం కుండ బద్దలు కొట్టేట్టు చెప్తారు చాలా ధన్యవాదాలు మీకు
@sambasivarao8889
@sambasivarao8889 Жыл бұрын
గరికిపాటి నరసింహారావు గారికి శతకోటి వందనాలు.మీరు చెప్పిన భారత విశ్లేషణ ప్రతివారు తప్పకుండా విని ధర్మం సూక్ష్మం గ్రహించవలెను.ఇది నా ప్రార్దన మరియు నా కోరిక. 🙏🙏🙏🙏🙏
@vijayamohan3023
@vijayamohan3023 Жыл бұрын
7
@satyatalks1570
@satyatalks1570 Жыл бұрын
​@@vijayamohan3023 mama JJ
@jajisarma
@jajisarma Жыл бұрын
పద్మశ్రీ గరికపాటి నరసింహారావు గారికి నమస్కారములు. ఆర్యా, మహాభారతం ఆరు భాగాలుగా సినిమా తీస్తున్నారు. ఆ దర్శకనిర్మాత తమరి సలహా తీసుకుని సినిమా గా తెరకెక్కిస్తున్నారు అనే మాట సమాజంలో వ్యాపించింది. అది నిజమేనా ? నిజమైతే సంతోషిస్తాను. జై శ్రీమన్నారాయణ ! ధన్యవాదాలు !!
@kagitavenkateswararao200
@kagitavenkateswararao200 2 ай бұрын
అయ్యా!గరికపాటి నర్సింహ్మ రావు గారు, తమరి సూక్ష్మ విశ్లేషణకు శత కోటి వందనాలు🎉🎉❤ 26:46
@VijayaLalitha_
@VijayaLalitha_ Жыл бұрын
వినే అదృష్టం మాకు మా పూర్వజన్మ సుకృతం. తర్వాత తరాలు మారినా వీటిని జాగ్రత్తగా కాపాడుకోవడం ఎంతో మేలు. మీకు శతకోటి పాదాభి వందనములు
@leviinstitute-
@leviinstitute- Жыл бұрын
మీరు ఏమీ చదవకుండా ఇలా ఎవరిని పొగిడి సమాజం ను నాశనం చేస్తున్నారు మేడం??? ఒకసారి బైబిల్ తెరవండి, దానిలో Law and Order మరియు ప్రజాస్వామ్య మరియు న్యాయ వ్యవస్థలు అన్నీ బైబిల్ నుండి వచ్చాయి. అవి చదివి పాటిస్తూ జనాలకు చెప్పండి. దేశ అభివృద్ధికి తోడ్పడండి...
@psteja2000
@psteja2000 Жыл бұрын
@@leviinstitute- old testsment gurinchi cheptunnara? Andulo unnavanni patiddama?
@MKP..
@MKP.. Жыл бұрын
Levi institute గారు నిజమే మనం పాటించవలసినవి అన్ని పరమగీతం, ఎజెస్కేలు లో వున్నాయి కదా
@MKP..
@MKP.. Жыл бұрын
Levi institute గారు అలాగే లోతు చేసినవి కూడా మీకు బాగా నచ్చితే మీరు follow అవ్వండి మాకు చెప్పకండి
@khandavillisanyasirao2830
@khandavillisanyasirao2830 Жыл бұрын
​@@psteja2000 anni moosukuni koorcho
@venkatasusilagoteti7877
@venkatasusilagoteti7877 Жыл бұрын
శ్రీ గురుభ్యోనమః 🙏🙏చాలా తెలియని విషయాలు చెప్పారు ధన్యవాదములు 🙏🙏
@yvr655
@yvr655 Жыл бұрын
కొన్ని ధర్మ సందేహాలు నివృత్తి అయ్యాయి... గురువు గారికి పాదాభి వందనాలు.🙏
@sanjana9902
@sanjana9902 Жыл бұрын
😊
@vempatissn
@vempatissn Жыл бұрын
మాస్టారు మీరు చెప్పే మంచి మాటలు వినడం మా అదృష్టం
@muralidharpallapothu3636
@muralidharpallapothu3636 11 ай бұрын
ధర్మానికి అర్ధానికి ఉన్న భిన్న దృవాలు తెలుసుకున్నాక నేను చేస్తున్న వ్యాపారం( మీరన్న చెడు కాదు),{ సర్వీస్ ఓరియెంటెడ్} పై నా బిల్లులపై పునరాలోచిస్తున్నాను.. ఏదేమైనా నాకు ఓ మంచి ఆలోచన కల్గించినందుకు గురుతుల్యులు మీకు పాదాభివందనాలు
@apparaopadisetty3152
@apparaopadisetty3152 Жыл бұрын
శ్రీ గరికిపాటి వారికి నా భక్తి పూర్వక నమస్కారములు. మీ ప్రవచనాల్లో ఎన్నో మంచి ధర్మ సూక్ష్మాలు, జీవిత సత్యాలు చక్కగా వివరించారు.
@abhishekkolli1970
@abhishekkolli1970 Жыл бұрын
శ్రీకృష్ణా! యదుభూషణా! నరసఖా! శృంగారరత్నాకరా! లోకద్రోహినరేంద్రవంశదహనా! లోకేశ్వరా! దేవతా నీకబ్రాహ్మణగోగణార్తిహరణా! నిర్వాణసంధాయకా! నీకున్ మ్రొక్కెదఁ ద్రుంపవే భవలతల్ నిత్యానుకంపానిధీ!"
@myartsssrm2442
@myartsssrm2442 Жыл бұрын
Ee padyanni thelugulo type chesi pettinandhuku meeku dhanyavadhamulu
@prabhakaracharylalukota9944
@prabhakaracharylalukota9944 5 ай бұрын
నమస్కారం అవధానిగారు. మీ ప్రవచనాలు, విశ్లేషణ చాలా బాగుంటాయి.🙏
@Garikipati_Offl
@Garikipati_Offl 5 ай бұрын
మీకు ఈ విషయాలు నచ్చినందుకు సంతోషం.
@krissrikrishna9478
@krissrikrishna9478 Жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః....గురు తుల్యులు స్వామి గారికి నమస్సులు...మనసు ఎందుకో వేదనపడుతోంది స్వామి....ఇపుడున్న కంప్యూటర్ కాలంలో ధర్మాధర్మ విచక్షణా శూన్యత ప్రజ్వరిల్లుతున్న ప్రస్తుత సమాజానికి తమరి సందేశానుగ్రహం ఒకింత ప్రభావితం ఔతుందనేది నిర్వివాదం....స్వామీ కానీ మనకి ముందురాబోవు తరాలకు మీలాంటి గురువులు సత్యనిష్ఠాగరిష్టులు...మంచిచెప్పేవారు మాయమైతే సమాజదృక్పధం ఎటుపోతుందో కదా అని బరువెక్కిన మనసుతో బాధపడుతుంటాను....ప్రభుత్వాల దృష్టి మాతృభాషపైన సవతిప్రేమ చూపిస్తుంటే మీలాగా వాక్పటిమ కలిగిన వక్తలు రారు...కోర్సులు కనుమరుగైపోవడం ఖాయం...సమాజ నాశనం కూడా....అయ్యో దేవా ఎలా గడుస్తాయో రోజులు...రక్షించవా!!!
@sureshps9123
@sureshps9123 Жыл бұрын
సత్యం సత్యం సత్యం
@జిఆర్పూర్ణచంద్రరావుపూర్ణచంద్ర
@జిఆర్పూర్ణచంద్రరావుపూర్ణచంద్ర Жыл бұрын
సత్యమే మరి
@indurimadhupriyareddy7408
@indurimadhupriyareddy7408 Жыл бұрын
Swt
@krissrikrishna9478
@krissrikrishna9478 Жыл бұрын
greatful appreciation
@krishnamrajuchannapragada2866
@krishnamrajuchannapragada2866 Жыл бұрын
ధర్మసంస్థాపనార్థాయసంభవామి
@bikshapathinoone4814
@bikshapathinoone4814 Жыл бұрын
గురువుగారు మీకు శతకోటి నమస్కారాలు జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాతా జై సనాతన ధర్మం 🇮🇳🚩🙏🇮🇳🚩🙏🇮🇳🚩🙏🇮🇳🚩🙏🇮🇳🚩
@sirisharaga343
@sirisharaga343 Жыл бұрын
😊😊😊😊😊
@ankireddyv1026
@ankireddyv1026 2 ай бұрын
ఈ తరానికి మీలాంటి వాళ్ల ద్వారా ఈ కోటాని కోట్ల జనాభా కి మీ ప్రవచనాల చాలా జ్ఞానము వస్తుందని నా భావము గరికపాటి గారికి మా ధన్యవాదములు
@nageswararao8686
@nageswararao8686 Жыл бұрын
Good morning very nice excellent highlight super fantastic guruvugari padalaku namaskaram Dr garikapati pravachanalu super fantastic Ganti Nageswara rao Vizag
@commonman409
@commonman409 4 ай бұрын
ఇంకో జన్మంటూ ఉంటే మీ కాళ్ల కింద నలిగిపోయే ఒక చిన్న చీమ ల పుట్టాలని ఆ పరమాత్ముని ప్రార్థిస్తున్నా 🥲 గురువు గారు మీకు శత కోటి నమస్కారములు🙏🙌
@GopiKumar-op7qn
@GopiKumar-op7qn Жыл бұрын
Super. Our eyes opened with ur great words. 🙏
@krishnaprasad631
@krishnaprasad631 Жыл бұрын
అద్బుతం స్వామీ,,,, మీకు శతకోటి వందనాలు
@sramanaidu1646
@sramanaidu1646 Жыл бұрын
గురువు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను
@ramanamurthyburra9570
@ramanamurthyburra9570 Жыл бұрын
అద్భుతమైన విషయాలు తెలిసాయి నమస్కారములు గురువుగారు.
@yavidham
@yavidham Жыл бұрын
ధర్మరాజు గారి వ్యక్తిత్వానికి వ్యతిరేకంగా ఉంది వీరి వ్యాఖ్యానము. వ్యాస హృదయం వీరు పట్టించుకోలేదు. మనం నేర్చుకోవలసింది బాగానే చెప్పారు, దానికి ధర్మరాజుగారి ప్రవర్తనను వక్రీకరించి చెప్పటం సమంజసంగా లేదు
@phreddy2898
@phreddy2898 9 ай бұрын
Sri Garikapaati vaari Pravachanaalanni aani muthayale.
@tenturamarao4990
@tenturamarao4990 4 ай бұрын
Garikipati ki vandhanamulu 🙏🙏🙏😊
@lakshminarayanaravikanti8580
@lakshminarayanaravikanti8580 5 ай бұрын
ధర్మ సూక్ష్మములు బాగున్నాయి
@krishnamrajunadimpalli4420
@krishnamrajunadimpalli4420 Жыл бұрын
ఓం నమశివాయ 🙏 గురువుగారికి పాదాభివందనం 🙏 ఇలాగే పురాణాల్లాలో ధర్మాలు ధర్మం సూక్షమాలు వివరిస్తూ పది కాలాలపాటు హైందవ సనాతన ధర్మాలని ప్రచారం చేస్తూ ఉండాలి 🙏
@kilambisrinivas5995
@kilambisrinivas5995 Жыл бұрын
ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏🕉️
@uppuamaresham3105
@uppuamaresham3105 3 ай бұрын
గురువుగారికి నాయోక నమస్కారం లూ చాలా మంచి ఆధ్యాత్మికం చెప్పినారు గురువు గారు 💯🚩👍🙏🙏🙏
@ChandrashekharRao-v5q
@ChandrashekharRao-v5q Жыл бұрын
Excellent Guruvugaru Daily iam seeing u Videos
@hanihottel
@hanihottel 5 ай бұрын
Guruvu garu mi pravachanalu maku spoorti nistinnayi miku namaskaramulu.
@sarojadevulapalli1353
@sarojadevulapalli1353 Жыл бұрын
Om nama sivaya 🙏
@kvenkataramarao2414
@kvenkataramarao2414 Жыл бұрын
❤ మహానుభావులు ఒక్కరే పోరాటం మంచి కోసం నీతి కోసం ధర్మం కోసం ❤
@Naresh-ng7nk
@Naresh-ng7nk Жыл бұрын
💥💥💥
@pspk70
@pspk70 Жыл бұрын
Entha baaga chepparu 🙏 Paruvu hathya parama daridram !! Never, never physically hurt your own children. Your ego is never greater than your blood. Tell them good vs bad and leave it to them to decide.
@aparajitan3645
@aparajitan3645 Жыл бұрын
అయ్యా ఇవేమి శీర్షికలు మీఉపన్యాసములకు.
@chavalilalitha5625
@chavalilalitha5625 Жыл бұрын
చాలా చక్కగా అన్ని సందేహాలు తీరినాయి. వింటున్నంత సేపు సందేహాలు తీరి అందించాను.మీకు అభినందనలు
@sarathchandramnv3234
@sarathchandramnv3234 Жыл бұрын
Om Namah Sivayya 🙏 Guruvu Gariki Namaskaram 🙏
@swarnagowri6047
@swarnagowri6047 Жыл бұрын
ఓమ్ నమశ్శివాయ ఓమ్ శ్రీ దుర్గా శక్తి మాతా నమః శివాయ 🌿🙏🌺🕉️ ధర్మో రక్షతి రక్షితః సత్య వచన దేవాయ నమః శివాయ. 🙏🌺🕉️🌿
@shivashakti33
@shivashakti33 Жыл бұрын
29:53 Garikipati Garu slokam chanting everyday
@kesulokesh5489
@kesulokesh5489 Жыл бұрын
ఓం నమః శివాయ
@nageswararaosanka3679
@nageswararaosanka3679 Жыл бұрын
Guruji ki paadabhivandanalu
@illanthakuntasudarshanacha9596
@illanthakuntasudarshanacha9596 Жыл бұрын
Superman garikapati
@ramadevirachakulla4684
@ramadevirachakulla4684 Жыл бұрын
Me tallitandrulu dhanyulu melaanti panditudiki janma echinanduku
@gangaveditha9647
@gangaveditha9647 Жыл бұрын
Guruvu gaaru mee pravachanaalu nenu vintunduku nenu enno janmala punyam chesukunanu,anduku adevuniki,meeku shatakoti vandanaalu.mee lanti inta manchi guruvuni maakichinanduku.
@nnrao1836
@nnrao1836 2 ай бұрын
❤ AT PRESENT SRI GARIKIPATI SPEACHES ARE MOST POPULAR SINCE THEY ARE MEANINGFUL AND USEFUL TO THE PRESENT SOCIETY ❤
@rajakrishnakumar2316
@rajakrishnakumar2316 Жыл бұрын
మీ ప్రవచనం విన్న తరువాత మనిషిలో మార్పు రాకపోతే వారి బ్రతుకు శూన్యం🙏🏻🙏🏻🙏🏻
@Savarkar819
@Savarkar819 Жыл бұрын
వర కట్నం ఎంత పుచ్చుకొన్నారు తండ్రి?
@prakashreddytoom3807
@prakashreddytoom3807 Жыл бұрын
అవును.మెతక తనము vyavaharincharaadhuu గురువుగారు.
@YAGNATULASI
@YAGNATULASI Жыл бұрын
Satakoti namaskaraluguruvugaru naa sandehalu anni teercharu tq sir
@tekurijayarama5844
@tekurijayarama5844 Жыл бұрын
గురువుగారికి పాదాభివందనం
@bandisukendra6009
@bandisukendra6009 Жыл бұрын
4r
@nvrsurendrathammana694
@nvrsurendrathammana694 Жыл бұрын
Padabhivandanalu Guruji
@jatothupender7695
@jatothupender7695 Жыл бұрын
కృతజ్ఞతలు 🌹🌹🌹🙏🙏
@PadmavathiChalasani-sz6bm
@PadmavathiChalasani-sz6bm 6 ай бұрын
Om namo bhagavate vasudevaya guruvu gari ki vadanamulu,
@lakshmipuppala7191
@lakshmipuppala7191 Жыл бұрын
గురువు గారు మీకు నా హృదయపూర్వక అభినందనలు మీ మాటలు వింటుంటే నాకు చాలా సంతోషంగా వుంది చాలా తెలియని విషయాలు తెలుస్తున్నాయి 🙏🙏🙏
@prakashreddytoom3807
@prakashreddytoom3807 Жыл бұрын
అవును.కదా
@healthsandeep535
@healthsandeep535 Жыл бұрын
Every one must hear
@kalyanidontha309
@kalyanidontha309 Жыл бұрын
గురువుగారికి వందనములు
@kbokanneboyina3874
@kbokanneboyina3874 Жыл бұрын
Excellent speech
@narayanamandaleeka9840
@narayanamandaleeka9840 Жыл бұрын
ఈ ప్రసంగం గురువుగారి వ్యక్తిత్వానికి దర్పణం. ధన్యవాదాలు.🙏🙏🙏
@mukundreddy8662
@mukundreddy8662 Жыл бұрын
గరిక పాటి వారికి నమోవాకములు
@venkataramanamuryhypotu4768
@venkataramanamuryhypotu4768 Жыл бұрын
Jai Sri Krishna.
@rojaramaniilikethissong7310
@rojaramaniilikethissong7310 Жыл бұрын
Mi maatalu vinte manasu santhiga untondi gurujii 🙏🙏🙏
@rameshbabusandhyaramesh62
@rameshbabusandhyaramesh62 Жыл бұрын
Gatha janmapunyapalamu guruvugaru mee pravachanalu vinadam ,,Om Namashivaya🙏🙏🙏
@subbujsm8307
@subbujsm8307 Жыл бұрын
Guruvu gariki paadabhi vandanam
@krishnaanjaneyulu744
@krishnaanjaneyulu744 Жыл бұрын
గురువూ గారికి పాదాభివందనాలు. మార్కాపురం ఆంజనేయులు. 🙏🙏🙏
@jagannadhaguptagudivada4302
@jagannadhaguptagudivada4302 3 ай бұрын
భారతంలో ధర్మశుక్ష్మాలు పార్టీ 1
@madasudhanalakshmi4687
@madasudhanalakshmi4687 Жыл бұрын
Guruvu garu maaku theliyani vushayalanu chala baga vishlechincharu. Om Namo Narayanaya.
@KishorKumar-cy7fs
@KishorKumar-cy7fs 4 ай бұрын
Guruvugaru meeku padhabhi vandhanam guruvugaru
@bhaskararaorevuru7552
@bhaskararaorevuru7552 3 ай бұрын
We are verysatesfied ofsrigarikipatiNarasiharao speach
@aswathakumarnr6909
@aswathakumarnr6909 Жыл бұрын
శ్రీ గురుభ్యోనమః 💐💐💐💐💐
@sandhyarani8007
@sandhyarani8007 Жыл бұрын
జై శ్రీ రామ్
@k.reddaiahnaidu5261
@k.reddaiahnaidu5261 Жыл бұрын
మూల భారతం ఎక్కడ ఉందొ మాకు తెలియదు కానీ, తన శక్తి పైన ఉన్న ఆత్మవిశ్వాసంతో అభిమన్యుడు దైవప్రార్థన చేసి ఉండకపోవచ్చు ఐనా కృష్ణార్జునులు ఏకమై వచ్చినా నేను లేపేస్తాను అని అక్కడ వ్రాసి ఉందంటే నమ్మలేక పోతున్నాము.
@lathagudapati1991
@lathagudapati1991 Жыл бұрын
ఓం నమః శివాయ శివాయ గురవే నమః 🙏🙏 ధర్మో రక్షతి రక్షితః 🙏🙏
@SunkanapallyAnjaiah
@SunkanapallyAnjaiah 5 ай бұрын
గరిక పాటి నర సింహా శాస్త్రి గారి ఆధ్యాత్మికం ప్రవచనం విని తరించాను. అందుకు ఆయనకు పా దభి వంద నం.
@lakshmikumari3735
@lakshmikumari3735 Жыл бұрын
గురువు గారికి పాదాభివందనములు
@omdhruvanarayanaReddy
@omdhruvanarayanaReddy Жыл бұрын
శ్రీ కృష్ణ యదుభూషణ నరసఖా శృంగారరత్నాకరా లోకద్రోహి నరేంద్ర వంశ దమన లోకావన దేవతానీక బ్రాహ్మణ గోగణార్థి హరణా నిర్వాణ సంధాయక నీకున్ మ్రొక్కెద ద్రుంపవేబవలతల్ నిత్యానుకంపానిధీ శ్రీ కృష్ణ యదుభూషణ నరసఖా శృంగారరత్నాకరా లోకద్రోహి నరేంద్ర వంశ దమన లోకావన దేవతానీక బ్రాహ్మణ స్త్రీ గణార్థి హరణా నిర్వాణ సంధాయక నీకున్ మ్రొక్కెద మానమున్ నిలుపవే నిత్యానుకంపానిధీ
@VijayaLalitha_
@VijayaLalitha_ Жыл бұрын
గురువుగారు మీరు కోటేశ్వరరావు గారు మొదలైన పెద్దలు చెప్పే సనాతన ధర్మ ప్రవచనాలను
@k.sivayyak.sivayya9125
@k.sivayyak.sivayya9125 18 күн бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః ఓం శ్రీ గురుభ్యోనమః ఓం శ్రీ గురుభ్యోనమః
@swarnagowri6047
@swarnagowri6047 Жыл бұрын
ఓమ్ నమశ్శివాయ. శ్రీ గురుభ్యోనమః. కృతజ్ఞతలు. 🙏🌺🌿
@maheshchiliveri3819
@maheshchiliveri3819 Жыл бұрын
మీలో వున్న సద్గుణము నిజాన్ని నిర్భయంగా కుండ బద్దలు కొట్టినట్లు చెబుతారు గురువుగారు
@GarlapatiSubhashini
@GarlapatiSubhashini 5 ай бұрын
మా జన్మ ధన్యం గురువు గారు
@SanthiSagar
@SanthiSagar Жыл бұрын
శ్రీ గురువు గారికి ప్రణామములు.
@sugunakarmanchala7864
@sugunakarmanchala7864 Жыл бұрын
Very excellent message.
@honeysj7328
@honeysj7328 Жыл бұрын
ఓం నమః శివాయ🙏
@kkeshava5339
@kkeshava5339 Жыл бұрын
Hhxuyfdg by FL no of PBS
@prakashreddytoom3807
@prakashreddytoom3807 Жыл бұрын
అహంకార పూరితమైన అనిమాన్యుడు పద్మ వ్యూహంలో కృష్ణ పరమాత్మను కోరలేదు.అందుకనే అభిమన్యుడు యుద్దములో ఓడిపోయాడు.
@prakashreddytoom3807
@prakashreddytoom3807 Жыл бұрын
ఎప్పుడు కూడా ఆపద సమయములో కూడా దైవ ప్రార్థన చేయలేదు అభిమన్యుడు.
@kusumasn7242
@kusumasn7242 Жыл бұрын
Meeru anni vishayalu mottanga marchi marchi chebutunnaru.deeni paina charcha jarigithe konni rojulu kavali.
@swarnagowri6047
@swarnagowri6047 Жыл бұрын
అద్భుతం గురువర్యా! ఓమ్ నమశ్శివాయ. 🕉️🌿🌺🙏👏
@ramanasv7186
@ramanasv7186 Жыл бұрын
A
@puttasatyanarayana5426
@puttasatyanarayana5426 Жыл бұрын
Nice
@sobhamachavolu9632
@sobhamachavolu9632 Жыл бұрын
Chala baga cheopinaru guruvu garu
@henrybeera5639
@henrybeera5639 Жыл бұрын
Prayer 🙏🙏🙏 is important 🙏🙏 you explain very nice 👌👍👌 super sar100000000000namaskralu
@satyaramaraoguturi9051
@satyaramaraoguturi9051 Жыл бұрын
గురుదేవులకు వందనం.
@njawahar603
@njawahar603 Жыл бұрын
Very good information sir meekusata koti namaskaralu
Tuna 🍣 ​⁠@patrickzeinali ​⁠@ChefRush
00:48
albert_cancook
Рет қаралды 148 МЛН
Леон киллер и Оля Полякова 😹
00:42
Канал Смеха
Рет қаралды 4,7 МЛН
Quando A Diferença De Altura É Muito Grande 😲😂
00:12
Mari Maria
Рет қаралды 45 МЛН
So Cute 🥰 who is better?
00:15
dednahype
Рет қаралды 19 МЛН
పరశురాముని చరిత్ర • Chaganti • Parashurama Story
1:33:54
సనాతన భారతి Sanatana Bharathi
Рет қаралды 1,7 МЛН
Tuna 🍣 ​⁠@patrickzeinali ​⁠@ChefRush
00:48
albert_cancook
Рет қаралды 148 МЛН